ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా మాటాడుతున్నారా..! | Baba Santh Sadananda Giri |@idreambhakthi
Author Name:iDream Bhakthi
Youtube Channel Url:https://www.youtube.com/@idreambhakthi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tDPYGKzQg3k
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ [సంగీతం] నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత సదానందగిరి బాబాజీ మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం పిలుచుకుంటూ ఉంటాం మరి బాబాజీ ఇప్పుడు నా ముందు ఉన్నారు బాబాజీ ముందే నేను ఉన్నాను మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(00:39) నమస్కారం బాబాజీ జై గురుదేవ్ బాబాజీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎనర్జీ తగ్గిపోతుంది ఆయుష్యు తొందరగా తీరిపోతుంది అని చెప్పి నిజంగా దీంట్లో అంత అర్థం ఉందా లేదంటే అసలు అంటే పెద్ద వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే తన వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది ఈ విషయాన్ని ఎందుకు చెప్పి ఉంటారు అంటారు ఇప్పుడు ఇదిఒక వాహనము దీన్ని నడిపే బ్యాటరీ వెనకల ఒకటి ఉంది అంటే ఒక శక్తితో మనం నడుస్తున్నాం తిరుగుతున్నాం తింటున్నాం ఉమ్ ఆ శక్తి వచ్చేదానికి ఆహారం తింటున్నాం మ్ ఆహారం శక్తిగా మారి మనకు పనులు చేస్తుంది.
(01:13) ఆ దానికి ఒక లిమిటేషన్ ఉంది కదా ఉంది పొట్ట నిండా మీరు తిన్నప్పటికిని 12 గంటల్లో మళ్లా అరిగిపోతే అది ఎట్లా మళ్ళీ రెండోసారి రిపీట్ గా వేయమని అడుగుతా ఉందో ఈ మాట్లాడుతున్నటువంటిదో చేస్తున్న క్రియల మూలంగానో మనలో నుంచి ఎనర్జీ బయటికి పోతుంది. ఇంగ్లీష్ వాడు దాన్ని క్యాలరీస్ పవర్ అనే దాంట్లో కొల్చాడు హమ్ ఏ ఆహారం తింటే ఎన్ని క్యాలరీస్ వస్తుంది నువ్వు ఎంత పని చేసేవాడు ఎన్ని క్యాలరీల ఆహారం తినాలా అనేది వాడు లెక్కలు కట్టాడు.
(01:47) ఆ మన పూర్వీకులు దాన్నే శుద్ధమైనటువంటి నేతి అన్నంతో భోజనం చేయి పొద్దన్నే సద్దన్నం భోజనం చేయి ఆరోగ్యానికి ఆరోగ్యము కడుపులో ఎక్కువసేపు ఉండి నీ పనులన్నీ నువ్వు నిర్వర్తించుకునేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళందరూ వృత్తి విద్యలలో ఉండేవాళ్ళు మ్ వ్యవసాయపరులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఆ అక్కడ కష్టపడాలి ఆ కష్టపడినప్పుడు ఎనర్జీ సప్లై అవుతారు అవును దానికి తోడు ఇప్పుడు ఇప్పుడు ఇంకా మాటలు హావ భావాలు చేస్తున్నప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అయితుంది.
(02:22) మ్ అదే మంచి నృత్యం లాంటిది చేస్తున్నప్పుడు ఎనర్జీ ఒక విధంగా డెవలప్ అయితుంది. ఆ నాట్య భంగిమలు చేస్తూ ఉన్నప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్నటువంటి మూమెంట్స్ లు మారుతాయి. ఆ పోస్చర్స్ పెడతారు కదా తై తక్ తై అని ఆ పోస్చర్స్ పెట్టినప్పుడు ఈ బ్లడ్ సర్క్ులేషన్ లో మూమెంట్లు బ్రహ్మాండంగా వచ్చి వాడికి ఇంకా యక్టివ్నెస్ వస్తుంది ఎనర్జీ పెరుగుతుంది.
(02:50) కానీ వృధా మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అయితుంది. అందుకే మన పూర్వీకులు ఎక్కువ మాట్లాడొద్దు అనేవాడు. ఎక్కువగా మా గురువు గారు ఒక మాట చెప్పేవారు దిన్కే బాతే కాం ఖరాబ్ రాత్కే బాతే నీంద్ ఖరాబ్ అనేవారు ఆ అంటే పగలు మాటలు పని చేటు రాత్రి మాటలు నిద్ర చెడుటు ఎవరో ఇద్దరు ఒకాయన పని మీద పోతాన్నాడు ఇంకొకయన ఎవడో కనపడ్డాడు కూర్చోరా నాలుగు నిమిషాలు మాట్లాడతామ అంటాడు నాలుగు నిమిషాలు గంట అయితుంది ఈ గంటలో అవతలవాడి పని పాడైపోయింది.
(03:27) అనవసరమైన మాటలు మూల మాట్లాడితే దైవ సంబంధమైన విషయాలు అవసరమైన విషయాలు ఒకటి రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడడం నేర్చుకోవాలి సాగదీసి మాట్లాడుకోవడం తగ్గించుకోవాలి షార్ట్ అండ్ స్వీట్ గా బస్ జిత్నా హోసక జో జరత ఉత్నాహి బాత్కరే ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి అట్లాగనే రాత్రిళ్ళు మాట్లాడుతూ గంటలు గడుపుతాం ఒకడికి చెట్టు నిద్ర పాడైతుంది తప్ప రెండో ప్రయోజనం లేదు ఆ సో అది ఉపయోగకరమైన మాటలు ఒకనికి బోధ చేసే మాటలు లేదా ఒక విషయం తెలుసుకునే మాటలు దీంట్లో అర్థం ఉంది అవును అక్కడ ఎనర్జీ వేస్ట్ కాదు కొత్త నాలెడ్జ్ మీ బురలోకి ఎక్కుతాఉంది
(04:10) అవును ఒక తెలియని విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారు ఆయన చెప్తున్నాడు మీరు అడుగుతున్నారు మీరు అడుగుతున్నప్పుడు మాటలే ఆయన చెప్తున్నప్పుడు మాటలే ఈవెన్దో అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతున్నా గాన ఇంకో విధంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాం అంటే మీకు తెలియని జ్ఞానం అక్కడ వస్తాంది వస్తుంది మీ ఎనర్జీ మీరు మాట్లాడి అడిగారు ఆ మాటల మూలంగా ఎనర్జీ తగ్గింది.
(04:33) మీరు చెప్పారు హమ్ నేను అడిగాను మీరు చెప్పారు మ్ మీరు చెప్తున్నప్పుడు ఆ మాటలు నాకు అండర్స్టాండ్ అయినప్పుడు నాలో ఒక కొత్త ఉత్సాహము కొత్త శక్తి వస్తుంది. ఓహో ఇది ఇట్లా చేయాల్సింది ఇట్లా చేయవచ్చా నేను ఇంతకుముందు ఇట్లా చేస్తా ఉంటే ఈ టాపిక్ అంతా అక్కడ వచ్చేస్తుంది. ఉమ్ సో అది సేవింగ్ అయితది.హ వీలైనంతవరకు ఏది కూడా తక్కువగానే అతి సర్వత్ర వర్ధయేతని మన పూర్వీకులు గొప్ప మాట చెప్పారు.
(05:05) ఏది కూడా అతి చేయకూడదు లిమిట్ దాటకూడదు. మనం ఎంతలో ఉండాలోనో అంతలోనే ఎంత చేయాలనో అంతలోనే మాటలు అంతే పనులు అంతే అన్ని పనులు నెత్తికేసుకొని కాలేదు అని చెప్పి లబ్బ దిబ్బమన కంటే ఒక్క పనిని ప్లాన్ ప్రకారం తీసుకొని దాని ప్రకారమే చేసుకుంటూ పోతే ఆ పని సక్సెస్ కచ్చితంగా అవుతుంది. దీంట్లో కొంచెం దూరం పరిగెత్తి దాంట్లో కొంచెం దూరం పరిగెత్తే రెండు కాపు అవును సో మాటలు పనికి మాలిన మాటలు పనికివచ్చే మాటలు ఏదో మనకు విజ్ఞత దేవుడు ఇచ్చాడు.
(05:38) అవును ఏవి ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అవసరానికి మించి మాట్లాడ అవసరానికి మించి మాట్లాడినప్పుడు తెలియకుండా ఆ డిస్కషన్ వేరే విధంగా మారిపోవచ్చు క్లాష్ కావచ్చు. మాటలు మాటలు పెరిగిపోతాయి వాడు అట్ల అన్నాడు వీడు ఇట్లా అన్నాడు నువ్వు ఎందుకు వాడిని అన్నావ్ నేనెందుకు వీడి అన్నాను ఇంకా అది పెరుగుతానే పోతాది సుత్తి మ్ అది నెవర్ ఎండింగ్ స్టోరీ పద్ధతి అవును సో ఎంతెంత మాట్లాడాలో అంత ఏమయ్యా బాగున్నావు బాగున్నావ అయిపోయింది ఆ మీ భార్య బిడ్డలు బాగున్నారా మీ కొడుకు బాగున్నాడా మీ మనడు బాగున్నాడా నీకు ఏమ వచ్చింది నువ్వు అడిగి నీకేం వచ్చింది
(06:14) ఆ దాని మీద ఏమన్నా బెనిఫిట్ ఉందా అనవసరమైన మాటలు ఏం మాట్లాడ మాడకూడదు అని మా గురువు గారు చెప్పేవారు మ్ అంటే ఏ సందర్భంలో ఎంత మాట్లాడితే కరెక్టో అంతే మాట్లాడాలి అంతే ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా అడిగాను బాబు పాతకాలంలో గురువుల దగ్గరికి కూడా శిష్యులు పోయి మ్ అయ్యా నాకు ఈ అనుమానం ఉంది నాకు ఈ అనుమానం తీర్చగలిగే శక్తి మీకు ఉంది.
(06:43) ఈ అనుమానాన్ని నేను తీర్చుకోగలిగిన శక్తి నాకు ఉందని మీరు భావించి చెప్తే చెప్పండి అనేవాడు అంతే ఇంకా తర్వాత వీడు మాట చెప్పు స్వామి చెప్పు స్వామి అని సుత్తి కొట్టేది ఏమ లేదు ఆయనకు బుద్ధి పుట్టి వీడికి అర్హుడు అని అనిపిస్తే అదో ఈ సందర్భం ఇది ఈ విషయం ఇది నువ్వు ఇది అడిగావు ఇది ఇట్లా అని చెప్పేసి చెప్తాడు. అది ఆ సబ్జెక్ట్ వరకే చెప్తాడు.
(07:08) ఆ ఆ సబ్జెక్ట్ వానికి బుర్రలోకి ఎక్కేదానికి ఏదనా ఒక ఉదాహరణ చూపిస్తాడు. అంతవరకే అయిపోయింది. ఇంకా అదే దినమంతా చెప్పుకుంటూ కూర్చోడు. ఉమ్ మళ్లా ఎందుకంటే ఎక్కడ ఇంత ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అయిందో ఈ ఎనర్జీని మళ్ళీ మౌనంతో మనం దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. చేసుకోవాలి. మౌనం ఎంత చేస్తున్నామో రీచార్జింగ్ అంత అయితాఉంది. ఉమ్ ఇక్కడ పవర్ ఇన్స్ కావడం లేదు అవును అక్కడ మౌనంలో మంచి ధ్యానము శ్వాస మీద ధ్యాసో లేదు ఒక మంత్ర స్మరణో ఒక క్రియ కుండలి క్రియో హటయోగ క్రియో కేతరి ముద్రలో ఏదో ఒకటి పెడతాం సో చార్జింగ్ అయితా ఉందన్నమాట
(07:53) అవును ఇక్కడ మాట్లాడుతా అంటే చార్జింగ్ పోతానే వస్తుంది పోతుంది అంటే సాధకులు యోగులు అయితే మీరు అన్నట్టు ధ్యానమో ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ రీచార్జ్ అవుతారు కానీ సామాన్యులు ఇవన్నీ ఏమి చాలా తక్కువగా చేస్తారు ఏమి చేయకున్నా గనీ కేవలం మౌనంగా ఉండిపోవడం ఎంతసేపు ఉంటే ఉత్తమం అంటారు బాబాజీ ప్రతిరోజు అలా సైలెంట్ గా ఎవరితో మాట్లాడకుండా దాని టైం లిమిటేషన్ లేదమ్మ అదే ఇప్పుడు నేను చెప్పానే అవసరమైనప్పుడు మాట్లాడటం మాట్లాడటం మిగతాప్పుడు మీ వర్క్ ఉంటుంది ఇప్పుడు ఒకడు కంప్యూటర్ దగ్గర పని చేస్తున్నాడు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ టు టాక్ విత్
(08:25) కంప్యూటర్ కంప్యూటర్ తో మాట్లాడాల్సిన పని వాడికి లేదు లేదు ఆ కళ్ళతో చూస్తుంటాడు టైప్ కొట్టుకుంటాడు మేటర్ అయిపోయింది. వానంత అదృష్టవంతుడు ఇంకో లేడు వాడు ఎక్కువ మాట్లాడడు. సైలెంట్ గా పని చేసుకొని వస్తాడు. హమ్ సేవ్డ్ ఇప్పుడు పైకి మాట్లాడకపోయినా లోపల ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి మరి దాని వల్ల శక్తి బాహ్య మౌనం కంటే మనోమౌనం ఇంకా గొప్పది అని మన పెద్దవాళ్ళు చెప్పింది.
(08:54) ఎట్లైతే ఈ బాహ్యమాటలతో ఎనర్జీ క్యాలరీస్ అనేది ఎట్లా పోతాందో మనో ఆలోచనలతో లోపల ఉన్నటువంటి బ్రెయిన్ కు స్ట్రెయిన్ అయితుంది. ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే మనోమను ఆలోచనలను చాలా వరకు తగ్గించుకోవడం. హ అక్కడ ఇది ఏదో ఒక దైవనామ స్మరణ చేసుకుంటూ పోయే కొద్ది ఆ దివ్యమగళ రూపాన్ని ఊహించుకుంటూ ఆ నామం చేస్తున్నంత సేపు సెకండ్ థాట్ రాదు కదా రెండో ఆలోచనలు రావు.
(09:26) అవును ఫినిష్ అంతే బాబు ధన్యవాదంప
No comments:
Post a Comment