Mexico Drug Lord "El Mencho" is DEAD | How CIA trapped with Romantic Girl Friend | China Links Cut |
Author Name:HD Ravi (Stand by)
Youtube Channel Url:https://www.youtube.com/@hdviewbyravi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6atKppMKuqg
Transcript:
(00:00) ఫిబ్రవరి 22వ తేదీ అంటే లాస్ట్ సండే అమెరికాతో బార్డర్ ను షేర్ చేసే మెక్సికో దేశంలో అతి పెద్ద డ్రగ్ కార్టల్ కు లీడర్ అయిన ఎల్ మంచోను అమెరికన్ సిఏ సహాయంతో మెక్సికన్ పోలీసులు చంపేశారు. ఇతన్ని యూఎస్ఏ అండ్ మెక్సికన్ పోలీసులు 2015 నుండి వెతుకుతున్నారు. ఇతని తలపై యుఎస్ఏ 120 కోట్ల బౌంటీని కూడా ప్రకటించింది. ఇతనికి యusఎస్ఏ కు మధ్య ఉన్న ఎనిమిటీ ఏంటి అంటే ఎల్మెంచో ఇల్లీగల్ గా యusఎస్ఏ లో ఫెంటనైల్ అనే డ్రగ్స్ ను స్మగల్ చేసేవాడు ఎవ్రీ ఇయర్ ఒక్క యusఎస్ఏ ద్వారా 17వ000 కోట్లు అంటే 2 బిలియన్ డాలర్స్ డ్రగ్స్ ను అమ్మి సంపాదించేవాడు. ఇతను పంపే ఫెంటనెల్
(00:39) కు బానిస అయ్యే యూఎస్ఏ లోని చాలా మంది అంటే రోజుకు 200 మంది చనిపోయేవారంట. USA యువతను మత్తుకు బానిసల్ని చేసేవాడు. ప్రపంచంలో టాప్ టు డ్రగ్ లార్డ్స్ లో ఒకరు కొలంబోకు చెందిన పాబ్లో ఎస్కో వారు అయితే రెండో వ్యక్తి పేరే ఎల్మెన్షో ఇతను ఎంత డేంజరస్ అంటే లైవ్ లో ప్రజల్ని చంపి తన పవర్ ను చూపించేవాడు. ఇతని మరణం తర్వాత మెక్సికో దేశం తగలెడిపోతుంది.
(01:05) ఇతని ఫాలోవర్స్ ఫ్యాన్స్ అండ్ అని ఇతని కాటల్లో పని చేసేవారు ఇతని ప్రైవేట్ ఆర్మీ పెట్రోల్ పంప్స్, కార్స్, బస్సెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ బ్యాంక్స్ ను తగలబెడుతున్నారు. మెక్సికోలో ఉన్న అమెరికన్ ప్రజల్ని కిడ్నాప్ చేస్తున్నారు చంపేస్తున్నారంట. అన్ని ప్రపంచ దేశాలు ఈవెన్ ఇండియన్ మినిస్ట్రీ కూడా మెక్సికోలో ఉన్న భారతీయుల్ని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరించింది ఇంటి నుండి బయటకు రాకూడదు అంటున్నారు.
(01:29) ఎల్మెంచో వీరప్పన్ కంటే 100 రెట్లు డేంజరస్ ఇతని వల్ల మెక్సికోలోలక్ష50వేల మంది డైరెక్ట్ గా చనిపోతే 12 లక్షల మంది ఇండైరెక్ట్ గా చనిపోయారు. మీరు డంకీ కేరళలోని సిఐఏ వంటి మూవీస్ చూసే ఉంటారు. మెక్సికో కార్టల్స్ ఇల్లీగల్ గా ప్రజలను యూఎస్ఏ బోర్డర్ దాటిస్తూ ఉంటారు కదా ఈ ఇల్లీగల్ దందా ఎల్మంచో చేసేవాడు. లాటిన్ అమెరికా మెక్సికో ఆ తర్వాత యూఎస్ఏ దాటించే డాంకీ రూట్స్ లో కీ ప్లేయర్ ఎల్మంచ్ ఇతను చిన్న పిల్లల్ని యూఎస్ఏ కు 14000 డాలర్స్ కు అమ్మేవాడు.
(02:03) యూఎస్ఏ బార్డర్ దాటడానికి వెళ్ళిన మైగ్రెంట్స్ ను కిడ్నాప్ చేయడం డబ్బులు ఇవ్వమని బెదిరించడం వంటివి చేసేవాడు. ఇల్లీగల్ గా మైనింగ్ చేసేవాడు ఇల్లీగల్ గా ఆయిల్ ను కూడా దొంగలించేవాడు. ఇతని కార్టల్ పేరు జెలిస్కో న్యూ జనరేషన్ కార్టల్ దీన్ని 2010 లో ఇతను స్థాపించాడు. వీళ్ళ దందా ఏంటి అంటే చైనా నుండి మేత్ వంటి రా మెటీరియల్స్ ను కొనుక్కొని మెక్సికో అడుగుల్లో ఉన్న ల్ాబ్స్ లో మేత్ హీరోయిన్ ఫెంటనైల్ పౌడర్ లేదా పిల్స్ ను తయారు చేస్తారు. యుఎస్ఏలో అమ్ముతూ ఉంటారు.
(02:31) ఈవెన్ యూరోప్ లాటిన్ అమెరికా ఇలా ప్రపంచ వ్యాప్తంగా అమ్మడం వీళ్ళ దంద. ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా యుఎస్ఏ ప్రకటించింది. ఫెంటనెల్ ఎంత పవర్ఫుల్ అంటే హీరోయిన్ కంటే 100 టైమ్స్ స్ట్రాంగ్ మీ హిరైన్ ఫెంటనెల్ ను ఇల్లీగల్ గా కార్స్ ద్వారా యుఎస్ఏ బార్డర్ ను దాటిస్తారు. ఆ తర్వాత యుఎస్ఏ లో ఉన్న విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్ లో దీన్ని అమ్ముతూ ఉంటారు.
(02:55) ఈవెన్ యusఎస్ఏ లో ఉన్న పబ్స్ లో కూడా దీన్ని సర్ఫరా చేస్తూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఫెంటనైల్ డ్రగ్స్ పై పోరాటం చేస్తా అన్నాడు. ఈ డ్రగ్స్ ను సర్ఫరా చేస్తున్నారు అని చెప్పి చైనా మెక్సికో కెనడా దేశాలపై 10 టు 25% టారీఫ్ కూడా వేశడు. ముఖ్యంగా మెక్సికో దేశంపై 25% టారీఫ్ వేసి ఎల్మెంచో కార్టెన్ ను అంతం అందివ్వాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇచ్చాడు.
(03:20) ఎల్మెంచో లొకేషన్ ను వెతకడానికి సిఐఏ రంగంలో దిగింది. ఎల్మెంచో కోసం ఒక డ్రోన్ మెక్సికో చుట్టూ తిప్పారు. ఇతని ఆచూకి కోసం అన్ని విధాలుగా అమెరికా కూడా ట్రై చేసింది. ప్రస్తుతం మెక్సికోకు ప్రెసిడెంట్ గా క్లౌడియా గారు ఉన్నారు. ఈవిడ పార్టీ పేరు మొరేనా మెక్సికోలో ఉన్న ఆర్మీ పోలీస్ పొలిటికల్ లీడర్స్ అందరూ ఎల్మెంచు అంటే భయపడి చచ్చిపోయేవారు.
(03:43) ఇతని దగ్గర 15వ000 మంది పారామిలిటరీ ఆర్మీ ఉండేది. మెక్సికో రియల్ పారామిలిటరీ ఆర్మీ కంటే స్ట్రాంగ్ గా ఎల్ మంచో ప్రైవేట్ ఆర్మీ ఉండేదండి. డ్రగ్స్ ను సర్ఫరాజ్ చేయడానికి ఇతని దగ్గర సబ్మరైన్స్ ఉండేవి రష్యా టెక్నాలజీ ద్వారా రష్యన్ సైంటిస్ట్లను హైర్ చేసుకొని మరి సబ్మరైన్స్ అండ్ ఇల్లీగల్ షిప్స్ ను తయారు చేసుకున్నాడు ఎల్మెన్షో పాబ్లో ఎస్కోబార్ లాగా మెక్సికోలో ఉన్న ప్రజలకు ఫ్రీగా ఫుడ్ ఇవ్వడం ఫ్రీగా డబ్బులు పంచడం ఈ విధంగా రాబిన్ హుడ్ తరహాలో ఇతను మంచికి మంచి చెడుకి చెడు అన్నట్లు ఇల్లీగల్ గా డ్రగ్స్ సమ్మి సంపాదించిన డబ్బును పేదలకు పంచేవారు
(04:21) ఈ విధంగా రాబిన్ హుడ్ ఇమేజ్ తో ప్రజల యొక్క మద్దతుతో ఈ విధంగా ఇతను మెక్సికోను రూల్ చేసేవాడు. ఇతని దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయండి. 2015 లో మెక్సికో ఆర్మీ హెలికాఫ్టర్ ను రాకెట్ లాంచర్స్ తో లేపేశడు. ఈ అటాక్ లో తొమ్మిది మంది మెక్సికన్ సైనికులు కూడా చనిపోయారు. మెక్సికోకు అన్ఆఫీషియల్ గా రాజు ఎల్మెంచోనే ఇతని దగ్గర డ్రోన్స్, హెవీ వెపన్స్, పిస్టోల్స్ ఇలా యుద్ధ ఆయుధాలు ఉన్నాయి.
(04:49) న నెలి లో పాబ్లో ఎస్కోబార్ బయోపిక్ చూశారు కదా ఈవెన్ పుష్పలో కూడా ఫస్ట్ సీన్ లో పోలీసులను ఎలాగైతే లంచాలు ఇచ్చి కొంటాడో సేమ్ అలాగే ఎల్ మంచో కూడా మెక్సికోలో ఉన్న పోలీస్ మేయర్స్ అండ్ పొలిటీషియన్స్ అందరినీ కొనేసాడు ఈవెన్ పోర్ట్స్ లో పని చేసే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ను కూడా కొనేసాడు లంచాలు ఇచ్చాడు. ఎవరైనా ఇతన్ని తప్పు పడితే అటువంటి వారిని చంపేసేవాడు.
(05:10) ప్రజల్లో ఇతనిపై భయం ఇంకా పెరగడానికి లైవ్ లో లైవ్ రికార్డింగ్ చేస్తూ చంపేసేవాడు. ఇయర్లీ 100 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ను రాజకీయ నాయకులను ఎల్ మంచో చంపేసాడు కాబట్టే మెక్సికో ప్రధాని క్లౌడియా కూడా ఎల్ మంచో గ్యాంగ్ కు కొంచెం దూరంగానే ఉంటారు. ఇతన్ని ఫైనల్లీ సిఐఏఎన్ మెక్సికో పోలీసులు ఎలా చంపారు అంటే ఫిబ్రవరి 20వ తేదీ ఎల్మంచో తన గర్ల్ ఫ్రెండ్ ను తపల్పాలో ఉన్న తన సేఫ్ హౌస్ లో కలిశాడు.
(05:36) ఫిబ్రవరి 21 రోజు ఆ రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ సేఫ్ హౌస్ నుండి వెళ్ళిపోయింది. రాత్రి గడిపి వెళ్ళిపోయింది. ఈ సేఫ్ హౌస్ లొకేషన్ ను సిఐఏ కనుక్కొని మెక్సికో పోలీసులకు ఇచ్చింది. ఫిబ్రవరి 22వ తేదీ లోకల్ ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఎల్మంచో ఇంట్లోనే ఉన్నాడు అనేది కన్ఫార్మ్ చేసుకొని అన్ని వైపుల నుండి మెక్సికో పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు.
(05:57) ఈ పరస్పర దాడుల్లో ఎల్మంచో గ్యాంగ్ లోని నలుగురు చనిపోయారు. ఎల్మంచో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులకు దొరికిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లే దారిలోనే ప్రాణాలు వదిలాడు. ఇతని హైడింగ్ టాక్టీస్ ఎలా ఉండేవి అంటే కొండల్లోనే దాక్కునేవాడు. జెలిస్కో మిచకాన్ కొలీమా వంటి క్రగ్డ్ టెరైన్ కొండ లోయల్లో దాక్కుంటూ ఉండేవాడు. ఇతను మిలిటరీలో పని చేసి రిటైర్డ్ అయిన వారిని సెక్యూరిటీగా పెట్టుకునేవాడు.
(06:23) ఎవరైనా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే ఈ కార్టల్ యొక్క గ్యాంగ్ ఇతని ప్రైవేట్ ఆర్మీ వరసగా 37 బస్సెస్ ను కాల్చి పడేసేది మొత్తం రోడ్ను బ్లాక్ చేసేవారు ఇతన్ని తప్పిస్తూ ఉండేవారు ఎల్మెంచో ఎల్మెంచో మరణం అనేది ఇండియాకు కూడా మంచి న్యూస్ ఇతని ద్వారా చైనా ఏం చేసేది అండమాన్ నికోబార్ ద్వారా ఇండియన్ ఓషన్ గుండా దాదాపు 6000 kgీల మేత అనబడే చాలా డేంజరస్ డ్రగ్ ను సర్ఫరా చేసేది.
(06:50) ఈ డ్రగ్స్ ను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కార్టల్ కూడా కొనుక్కునేది. దావూద్ ఇబ్రహీం ఈ డ్రగ్స్ ను పంజాబ్ కేరళ వంటి రాష్ట్రాలకు సర్ఫరా చేసేవాడు. ఈ విధంగా ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉండేది కాబట్టి ఇది మనకు చాలా మంచి న్యూస్. ఎల్మెంచో పేదవాడిగా పుట్టాడు. జూలై 17, 1966 మచోకాన్ అనే ప్రదేశంలో పుట్టాడు. ఇతని రియల్ పేరు నమోసియా అసిగోరా సర్వాంటిస్ ఇతను ఫిఫ్త్ క్లాస్ లో స్కూల్ వదిలేసి అగ్రికల్చర్ లో ఫార్మింగ్ లో దిగాడు.
(07:19) 14 ఇయర్స్ వచ్చేసరికి మ్యారేజ్ ఓనాను పండించేవాడు. 1918 లో యుఎస్ఏ కి వెళ్ళాడు కాలిఫోర్నియాలో పని చేశాడు. గన్ దొంగలించాడు అని చెప్పి కాలిఫోర్నియా పోలీసులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత డ్రగ్ స్మగల్ చేశాడు అని చెప్పి త్రీ ఇయర్స్ జైల్లో పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మెక్సికోకు డిపోర్ట్ అయ్యాడు. మెక్సికోలో కాబో అనే ఏరియాలో పోలీస్ లాగా పని చేశాడు. లాస్ క్విన్సే కార్టల్ కు చెందిన అంటే ఒక డ్రగ్ నెట్వర్క్ చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
(07:42) పోలీస్ ఉద్యోగం నుండి క్విట్ అయ్యాడు. మిలియనో కార్టల్ లో జాయిన్ అయ్యాడు. ఇతని బాస్ పేరు ఎల్ మరడోనా మారడోనాను 2003 లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతను స్లోగా ఎల్మెన్షో ద రైస్ లాగా తన రైవల్సిన జేటాస్ ను చంపేశాడు. ఇతని మరణం తర్వాత చైనాకు చాలా పెద్ద ఎదురుదబ్బ. చైనా ఇన్ని రోజులు ఈ ఇల్లీగల్ డ్రగ్స్ ను స్మగల్ చేసి అమెరికా యువతను పాడు చేసేది.
(08:04) ఇప్పుడు ఇతను చనిపోయిన తర్వాత చైనా లింక్స్ అన్ని కట్ అయితాయి. చైనా దాదాపు 6000 kgీల మీత అనబడే రా మెటీరియల్స్ ను ఎల్మెంచోకు పంపేది. చైనీస్ నెట్వర్క్స్ అండ్ చైనీస్ కంపెనీస్ ఇతనితో డైరెక్ట్ గా పని చేసేవారు ఫెంటనల్ ఇష్యూ అనేది అమెరికాలో సాల్వ్ అయింది అనుకోండి చైనాకు ఇది బ్యాడ్ న్యూస్ అన్నమాట ఈవెన్ ఇండియాకు ఇది చాలా మంచి న్యూస్ ఎల్మంచో దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ మెంబర్స్ తో పని చేసేవారు ఆర్గనైజ్ క్రైమ్ అడిక్షన్ వయలెన్స్ ఈ విధంగా డ్రోన్స్ ద్వారా ఎన్నో డ్రగ్స్ ను భారత్లో కూడా సర్ఫరా చేశాడు.
(08:31) ఇతని మరణం తర్వాత ట్రంప్ ట్వీట్ పెట్టాడు వి ఆర్ విన్నింగ్ టూ మచ్ అన్నాడు. యుఎస్ఏ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసింది. ఎల్మెంచోను జంపింది మెక్సికో పోలీసులు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ ప్రపంచానికి ఎలా ఉన్నా అమెరికా దేశ హితానికి ఏది మంచిదో అదే చేస్తున్నాడు. 2025 లో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫెంటనల్ ప్రాబ్లం ను సాల్వ్ చేస్తాన్నాడు.
(08:53) జనవరి థర్డ్ మధురోను అరెస్ట్ చేశాడు. ఇక్కడ మధురో డ్రగ్ సర్ఫరా చేశాడా లేదా అనేది మనకు తెలియదు. మధురో ఇల్లీగల్ గా డ్రగ్ సర్ఫరా చేశాడు అని ఆరోపించాడు. ఆ ఆరోపణ పైనే మధురోను ఎత్తుకెళ్ళాడు. వెంటనే ఎల్ మంచో లొకేషన్ను కనుకొని మెక్సికో కార్టల్స్ ను అంతం మందించాడు. మన దగ్గర కూడా ఒక ఎదో ఉండేవాడు దావూద్ ఇబ్రాహిం అని ఇలాగే ఇండియాలో గోల్డ్ డ్రగ్ స్మగ్లింగ్ చేసేవాడు ముంబై దాడులకు ఆర్మ్ స్మగ్లింగ్ చేశాడు ముంబై బ్లాస్ట్లు చేయించాడు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నాడు.
(09:21) లాహోర్ లో దాక్కున్నాడు కరాచీలో అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాడు. దుబాయ్లో తన కూతురి పెళ్లి కూడా చేశాడు. దావూద్ ఎక్కడున్నాడు అనేది మనకు తెలుసు అయినా కూడా మనం ఎందుకు ఇతన్ని చంపలేకపోతున్నాము. ఎల్ మంచో లాగా దావూద్ ఇబ్రహీం ను కూడా లేపేయాలా అనేది కామెంట్ చేయండి 59 ఏళ్ల ఎల్ మంచో ఫైనల్లీ చనిపోయాడు.
(09:42) ఈ విధంగా ఫెంటనైల్ ప్రాబ్లం్ తో బాధపడుతున్న వారందరికీ ఇది చాలా మంచి న్యూస్ ఇలాంటి ఒక ఎదవ పని చేసేవారు చనిపోవడం చాలా అంటే చాలా మంచిది. ఇతని వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బాధపడ్డాయో ఎంతమంది యువత మత్తుకు బానిస అయ్యారో అనేది ఎవరికీ తెలియదు. ఈ విధంగా నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్
No comments:
Post a Comment