Thursday, March 5, 2026

#AskHR 005 Q2 | టిట్ ఫర్ టాట్ వద్దు: ద్రోహంపై గెలవడానికి రహస్య మార్గం!

#AskHR 005 Q2 | టిట్ ఫర్ టాట్ వద్దు: ద్రోహంపై గెలవడానికి రహస్య మార్గం!

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dlDDIXZfXsM



Transcript:
(00:01) హలో హలో నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీ ప్రశ్న మల్లికార్జు నా పేరు మల్లికార్జున్ రెడ్డి అండి మాచర్ల మాచర్ల అండి ఓకే అండి డిస్ట్రిక్ట్ మాచర్ల ఆంధ్రప్రదేశ్ ఓకే అండి మీ వయసు ఎంతండి 40 అండి 40 డిగ్రీ డిస్కంటిన్యూ చెప్పండి ఓకే సార్ ఒక కొటేషన్ ఇచ్చారు నీకు ద్రోహం చేసిన వాడి గురించి పదే పదే ఆలోచించటం నీకు నువ్వు చేసుకునే ద్రోహం అని చెప్పేసి అని అన్నారండి అవును దాని గురించి కొంచెం కొంచం ఎక్స్ప్లైన్ అంటే ప్రీవియస్ వీడియో ఏదైనా ఉంటే నేను అది ఫాలో అవుతాను వీడియో ఏమ లేదు కానీ ఎవరైనా మనకి అన్యాయం చేసినప్పుడు లేదంటే ఏదైనా మనకి హాని
(00:39) కలిగిపించినప్పుడు చేసిన వారి గురించి అవును అవును రైట్ మనకి ద్రోహం ఎవరికైనా సరే ద్రోహం చేసినప్పుడు ఎవరైనా చేసినప్పుడు అతని గురించి ఆలోచనలు రావటం పదే పదే ఆలోచనలు రావటం అనేది సహజం అయితే అతన్ని తలుసుకొని మనము అదే పని చేస్తూ అతన్ని ఏం చేయాలి అతనికి మళ్ళీ మళ్ళీ ద్రోహం చేయాలా లేకపోతే తనకి ఎలా బుద్ధి చెప్పాలి అని మనం అదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే మన జీవితం అంతా దానికే వేస్ట్ అయిపోతుంటుంది.
(01:08) ఇప్పుడు ఒకతను ద్రోహం చేశడు అనుకోండి నెక్స్ట్ స్టెప్ అతనితో మనక ఏం పని వీలైతే నేను దూరంగా పెట్టమని చెప్తున్నాను. అతని గురించి ఆలోచించకుండా అతనికి టిట్ ఫర్ ట్యాగ్ చెయ్యాల అనటం వల్ల మనకు లాస్ అవుతది. ఫర్దర్ గా లైఫ్ ఉంది చిన్నప్పుడు ఎప్పుడో ఒక పిల్ల చిన్న పిల్ల జారి పడిపోవడం వలన ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి ఆ అమ్మాయి అయ్యో చెయ్యి విరిగిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చోవట్లేదు.
(01:29) ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఫర్దర్ గా తన లైఫ్ ఏంటి అనేది వెతుక్కుంటుంది ఇంకో అమ్మాయి ఏదో పొయ్యి కింద పడి ఈ మొహం అంతా సగం కాలిపోయింది అనుకోండి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అయ్యో ఎలా కాలిపోయింది ఏంటని ఏడ్చుకుంటూ కూర్చోవట్లేదు ఉన్న ఒక వైపునే తను ఎగ్జబిట్ చేసుకుంటూ తను ముందుకు వెళ్తూ అలాగే జరిగిపోయిన అంశం గురించి బాధపడటము లేదంటే ఆ అంశానికి కారణమైన వాళ్ళ గురించి పదే పదే ఆలోచించటము వాళ్ళని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోవటము లేదంటే అంటే వాళ్ళ నాశనాన్ని కోరుకోవటం ఇదంతా కూడా మన జీవితాన్ని మరింత నాశనం చేస్తుంది.
(02:04) ఇప్పుడు మనకి చాలా ప్లేసెస్ లో ఫ్యాక్షనిజం ఉంటుంది పగ పగ రగిలిపోతూ ఉంటాయి. అది కూడా ఒక రకమైనటువంటి మానసిక సమస్య ఇప్పుడు నన్ను ఎవరనా కొడితే నేను తిరిగి కొట్టాను అనుకోండి దాని వల్ల నా నొప్పి ఏమన్నా తగ్గుతుందా ఏమీ తగ్గదు. నేను వీలైతే తప్పించుకుంటాను ఎప్పుడు మనం కొట్టాలి అనిఅంటే ఒక ఆ టైగర్ ఏదో అటాక్ చేస్తున్నప్పుడు అది మనల్ని చంపేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వీకెన్ చేయడానికి కొడతాం కానీ మనం ఒక సమాజంలో ఉన్నాము ఈ సమాజంలో ఒక సామాజికమైనటువంటి నియమాలతో ఉన్నప్పుడు సామాజికమైనటువంటి నియమాలతో ఉన్నప్పుడు వాళ్ళని కొట్టటం ద్వారా మనము కూడా
(02:46) నేరస్తులమే అవుతాం కాబట్టి వీలైతే చట్టాన్ని వాడుకొని వాళ్ళని అవసరమైనటువంటి శిక్షకు గురి చేసేలాగా చేయాలి తప్ప లేదంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనము ఎదిగినట్లయితే మనం ద్రోహం చేసిన వారికి అదే సమాధానం అవుతుంది తప్ప వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడం అంటే మేమ అతను కొంత ద్రోహం చేస్తుండొచ్చు బట్ మీ పట్ల మీరు ద్రోహం చేసుకుంటున్నట్లుగా అవుతుందని నా ఉద్దేశం.
(03:14) రైట్ మల్లికార్జున్ గారు ఇంకా కాల్ తీసుకోండి.

No comments:

Post a Comment