ప్రేమ ❤️ మరియు Sex 🔥 రెండూ ఒకటేనా? | నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు...
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KKj0mJc7FpE
Transcript:
(00:00) ప్రేమ సెక్స్ రెండు ఒకటేనా ఇప్పుడున్న జనరేషన్ లో ప్రేమ సెక్స్ రెండు ఒకటే అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ప్రేమ వేరు సెక్స్ వేరు ప్రేమ ఒక లోతు సెక్స్ ఒక క్రియ మాత్రమే సెక్స్ అనేది శరీరానికి సంబంధించింది. ప్రేమ అనేది మనసుకి మన సోల్ కి సంబంధించింది. సెక్స్ కి ఆకర్షణ చాలు కానీ ప్రేమకి అర్థం కావాలి సహనం కావాలి రెస్పాన్సిబిలిటీ కావాలి.
(00:36) సెక్స్ లో నాకు కావాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రేమలో నీకేం కావాలి అనే థాట్ ఉంటుంది. సెక్స్ లో ఆ హ్యాపీనెస్ ఒక్క క్షణం మాత్రమే కానీ ప్రేమలో ఆనందం జీవితం అంతా. ప్రేమ అంటే కేవలం దగ్గరగా ఉండేదే కాదు నీ బాధని నాదిగా అనుకోవాలి నీ కన్నీళ్ళను తుడవాలి అని అనుకోవాలి నీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకోవాలి అదే ప్రేమ అంటే సెక్స్ లేకుండా ప్రేమ ఉంటుంది కానీ ప్రేమ లేకుండా సెక్స్ ఉంటే అది ఖాళీనెస్ మాత్రమే ప్రేమ ఉన్నచోట ఆత్మగౌరవం ఉంటుంది విశ్వాసం ఉంటుంది త్యాగం ఉంటుంది.
(01:14) కానీ సెక్స్ మాత్రమే ఉన్నచోట ఆకర్షణ ఉంటుంది అది లాంగ్ రన్ లో నిలబడదు. అందుకే గుర్తుపెట్టుకోవాలి ప్రేమ అంటే సెక్స్ కాదు సెక్స్ ప్రేమ కాదు రెండు డిఫరెంట్ కానీ ఇప్పుడున్న జనరేషన్ లో రెండు ఒకటే అన్నమాట. ప్రేమ ఉంటే సెక్స్ పవిత్రమైపోతుంది. కానీ ప్రేమ లేకపోతే సెక్స్ తప్పు. ఈ రోజుల్లో చాలామంది శరీరాన్ని ప్రేమ అనుకుంటున్నారు కానీ నిజమైన ప్రేమ శరీరాన్ని కాదు మనిషిని మనసుని ఆత్మని ప్రేమిస్తుంది.
(01:50) ప్రేమ అంటే ఉపయోగించుకోవడంఏం కాదు ప్రేమ అంటే ఎదుగుదలకు మనం తోడుగా ఉండటం నీ జీవితాన్ని మార్చేది సెక్స్ కాదు నీ జీవితాన్ని నిలబెట్టేది మాత్రం ఖచ్చితంగా ప్రేమే ప్రేమని తక్కువ అంచనా వేయకూడదు. శరీరానందాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకోకూడదు ఎందుకంటే ప్రేమ ఉన్నచోట మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు సెక్స్ మాత్రమే కోరుకునే మనిషి గుంపులో ఉన్న ఒంటరివాడే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకునే టైంలో చిన్న మిస్టేక్ చేస్తున్నారు.
(02:26) సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి బ్రదర్స్ ఆ మనం లైఫ్ లో చాలా వస్తువుల్ని షాప్ లో కొనుంటాం వాటిని మళ్ళీ రిటర్న్ చేయొచ్చు కానీ రిటర్న్ చేయలేనివి కొన్ని ఉంటాయి. వాటిలో లైఫ్ పార్ట్నర్ కూడా ఒకటే అక్కడ మిస్టేక్ చేశమా లైఫ్ అంతా నరకమే అక్కడ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నామా మన లైఫ్ స్వర్గమే. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఆ మ్యాచెస్ లో వెళ్తారు కదా ఆ ఆ అమ్మాయి బ్యూటిఫుల్ా కాదా ఆ అమ్మాయి కాస్తుందా లేదా ఆ అమ్మాయి సంపాదిస్తుందా లేదా ఇవి చూస్తారు కానీ సో ఆ అమ్మాయి ఇన్నర్ వైస్ అంటే హార్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ వైస్ తను బ్యూటిఫుల్ా కాదా అని మాత్రం ఆలోచించరు ఎవ్వరు కూడా
(03:12) ఇది ఆలోచిస్తే చాలా జీవితాలు కోర్ట్ వరకు వెళ్ళవు నాకు తెలిసి ఆ మ్యారేజ్ అయినా వితిన్ వన్ ఇయర్ లోనే కోర్టు మేట్లు ఎక్కుతున్నారు చాలామంది ఇక్కడే మిస్టేక్ జరిగి సో సెలెక్ట్ చేసుకోవడంలో చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయాలి ఎందుకంటే ఇది లైఫ్ కదా 80 ఇయర్స్ లైఫ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక షర్ట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు మినిమం వన్ అవర్ చూస్తామే అలాంటిది లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి చెప్పండి.
(03:46) ఒక్క ఆలోచనతో జీవితం మారిపోదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి ముందు వెనక ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ప్రెసెంట్ ఎలా ఉంటుందో గెస్ చేసి నిర్ణయం తీసుకుంటామే అది మాత్రం మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. అమ్మాయిలు కూడా అంతే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుక్కి జాబ్ ఉందా లేదా ఇల్లు ఉందా లేదా పొలం ఉందా లేదా అని చూస్తారు కానీ వాడికి క్యారెక్టర్ ఉందా లేదా వాడికి మనసు ఉందా లేదా వాడు అమ్మ నాన్నల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు అని ఎవ్వరూ తెలుసుకోరు.
(04:23) ఎందుకంటే అబ్బాయి అమ్మని ప్రేమించేవాడు ఎవ్వడైనా సరే భార్యని ప్రేమిస్తాడు. అమ్మనే ప్రేమించలేనివాడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు ఒక్క క్షణం ఆలోచించాలి. డబ్బు డబ్బు డబ్బు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు కానీ లైఫ్ లో ఎథిక్స్ ఎమోషన్స్ క్యారెక్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్ ఉండాలి కానీ మనశశాంతి అంతకు మించి హ్యాపీనెస్ ఉన్నా లేకున్నా బతకొచ్చు కానీ మనశశాంతి లేకుండా మనం బతకలేం
No comments:
Post a Comment