Thursday, March 5, 2026

They Programmed Your Mind 🕉️ | మీ మానిఫెస్టేషన్ కి అడ్డుపడుతున్న 5 అలవాట్లు STOP Before Too Late

They Programmed Your Mind 🕉️ | మీ మానిఫెస్టేషన్ కి అడ్డుపడుతున్న 5 అలవాట్లు ⚠️ STOP Before Too Late

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UQCX5fvp-JE



Transcript:
(00:00) బాబా సినిమాల్లో చూపిస్తారు. హీరో ఒక పనిని సాధించుకోవాలి అని కసితో ముందుకు సాగిపోతాడు. ఆఖరి సీను వచ్చేసరికి అది పూర్తి చేస్తాడు. అది చూడగానే నీలోని హీరో నీ గుండెల్లో లేచి కూర్చుంటాడు. స్పూర్తి పొందుతావు. కానీ ట్విస్టులు అవరోధాలు వస్తాయి. స్పూర్తిని చల్లారుస్తాయి. అయినా సరే చాలాసార్లు నువ్వు అడ్డంకులు దాటి విజయాన్ని సాధించావు గుర్తు చేసుకో కానీ కొన్నిసార్లు చల్లబడి పోనీలే నాకెందుకు అని వదిలేసి ఉంటావు.
(00:31) అవునా ఒక సీక్రెట్ చెప్పనా నిజానికి నువ్వు ఆకాశం అంతా ఎత్తుగా అవరోధాలేమో నీ ముందు చిన్న పిల్ల కొండల్లా అనిపించాలి లెక్కకి అది నీకు పుట్టుకతోనే ఇవ్వబడిన మైండ్ పవర్ రా సనాతన ధర్మం క్వాంటం సైన్సు సైకాలజీ ఇవన్నీ నీ మైండ్ పవర్ గురించి ఇదే చెప్తున్నాయి ఇవి అబద్ధాలు చెప్పట్లేదు కదా మరి ఎందుకు అవరోధాలు కొండల్లాగా నువ్వేమో వాటి ముందు మరగుజ్జులా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నీ మైండ్ వల్లే నాన్న ఇది మనసులో లో ముద్రించుకో అలా జరగడం నీలో లోపం కాదు ఏమాత్రం నీలో తప్పు లేదు.
(01:05) మనసు ఏది భావిస్తే అది నిజం చేసే ఒక సిస్టం ఈ విశ్వంలో ఉంది. నీకు వ్యతిరేకంగా నీ మైండ్ పవర్ నే తిప్పేసాయి నీ చుట్టూ ఉన్న సమాజం ఇంకా నీ ఈకోసిస్టం ఆ ఈ రహస్య కుట్రలో భాగంగా ఐదు ఆలోచన అలవాట్లు నీ బుర్రలో పెట్టేసాయి. ఒక ప్రోగ్రామింగ్ కోడు రచించేసాయి నల్లశక్తులు. ఈ ఐదు ముఖ్యమైన ఆలోచన అలవాట్లు ఇవాళ చకచక తెలుసుకో ఇవాళే డీ ప్రోగ్రామింగ్ ప్రక్రియ మొదలు పెట్టేసేయ్ ఈ ఐదు అలవాట్లు నీకు తెలియడం తోటే 70% యుద్ధం నువ్వు గెలిచేస్తావ్ ఎందుకంటే చీకట్లో ఉన్నంతవరకే నెగిటివిటీ కి శక్తి అని సైకాలజీ చెప్తోంది.
(01:42) వెలుగులోకి రాగానే వాటి శక్తి ఖతం అయిపోతుంది. ఈ ఐదు అలవాట్లు ట్రిగ్గర్ అయినప్పుడల్లా నువ్వు జాగరూకతతో ఉంటే చాలు త్వరలోనే అన్ని రివర్స్ అయిపోతాయి. ఏంటి ఈ ఐదు హ్యాబిట్స్ హ్యాబిట్ ఒకటి కాళ్ళకు దండం పెడితే వద్దు వద్దు అని పారిపోవడం సనాతన ధర్మంలో పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఉంది తెలుసు కదా దాని వెనుక ఒక సైన్స్ ఉంది విను నీలోని శక్తి లేదా ఊర్జ ఒక చక్రంలా నీలోంచి బయటకు మళ్ళీ విశ్వంలోంచి నీలోకి మళ్ళీ నీలోంచి బయటకు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది.
(02:16) కాళ్ళకు ఎవరైనా నమస్కరిస్తే అది నువ్వు గొప్పవాడివనో నీ అహాన్ని పెంచాలనో కాదు విశ్వంలోంచి శక్తిని శుభ స్పందనలను నీలోంచి దండం పెట్టిన వారికి ట్రాన్స్ఫర్ చేసి వారికి నీ వంతు వైబ్రేషన్ను కానుకగా ప్రసాదించడం ఈ ప్రక్రియ అదే మన ఆచారానికి వెనుక ఉన్న ఉద్దేశం చూడు నాన్న ఎనర్జీకి పై నుండి క్రిందకు దిగే తత్వం సహజంగానే ఉంటుంది.
(02:40) ప్రవహించే తత్వం దండం పెట్టడానికి క్రిందకు వంగిన మనిషి శిరస్సు పై భాగం అంటే సహస్రార చక్ర భాగం ఇంకా వీపు ఊర్జను తీసుకోవడానికి అనుకూల పొజిషన్ లోకి వస్తాయి. నువ్వు మంచి భావన ప్రేమ తత్వంతో విశ్వంలోంచి శక్తిని నీలోకి స్వీకరించు. చక్కగా రెండు చేతులు అభయ ముద్రలో పెట్టి చేతులలోంచి మొక్కిన వారి శరీరంలోకి శుభప్రదమైన స్పందనలను పంపుతావు.
(03:04) బాబా ఇది నమ్మకం ఊహ కాదు. ఆ స్పందనలు వైబ్రేషన్స్ నిజమే అని క్వాంటం ఫిజిక్స్ చెప్తోంది. అలా ఊర్జాను నువ్వు బయటకు పంపేస్తావు కదా ప్రతిగా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల నీలోకి విశ్వం యొక్క దీవెనలు వచ్చి చేరుతాయి మళ్ళీ ఇది ఒక సర్కిల్ ఒక సైకిల్ బాబా సరే బాబా అసలు నీ బుర్రలో పెట్టిన ప్రోగ్రామింగ్ ఏంటి దీని గురించి నేను గొప్పవాడిని కాదు నాకు దండం పెట్టడం ఏమిటి వద్దు వద్దు అని కాళ్ళు వెనక్కి లాగేసుకుంటావు ఎవరైనా దండం పెట్టడం మొదలు పెట్టగానే అదేదో ఘోరం చేస్తున్నట్టు ఆగాగు అని మధ్యలోనే భుజాలు పట్టి ఆపేస్తుంటారు సంప్రదాయాన్ని సైన్సు ను అర్ధం చేసుకో
(03:40) తుకొని మూఢత్వం ఈ ప్రోగ్రామింగ్ అది అహంకారం కాకరకాయ కూర అనే పిచ్చి ప్రోగ్రామింగ్ ని తీసి అవతలపారే అక్కడ ఉంది ఒక సింపుల్ సిస్టం ఒక ఎనర్జీ ఫ్లో ఒక సహజమైన బ్లెస్సింగ్ మాత్రమే ఏంటి మహాత్ములు ఆత్మ సాక్షాత్కారం పొందింది మానవ శరీరంలోనే అటువంటి పవిత్రమైన భగవంతుడు దిగిరాగల శరీరం నీకు ఉన్న శరీరం నీ ఆత్మ ఆ శరీరంలో నుంచి ఊర్జాను వాళ్ళకి ఇస్తున్నావు.
(04:07) కాళ్ళకు దండం పెడితే అది నీ అహంకారాన్ని పెంచుతుంది అనేది కేవలం నల్ల కోట్ల ప్రోగ్రామింగ్ కుట్ర నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాలని ఆ కుట్ర నిజం కాదది ఒకరికి శుభ స్పందనలను ప్రేమను పంచే ఒక అవకాశం సంతోషంగా స్వీకరించు ఈసారి చిరునవ్వుతో కళ్ళు మూసుకొని పైనుండి దివ్యశక్తిని తీసుకొని నీ అరచేతుల ద్వారా మొక్కిన వారికి తెల్లటి కాంతిల కల్పన చేస్తూ ఆ ఊర్జను ప్రసాదించు అది కాదు నేను తింటాను తాగుతాను చెడ్డవాడిని భోషణం ఇలా తక్కువ తక్కువ చేసుకోకు నాన్న స్వచ్ఛమైన ఇంటెన్షన్ కి ఏమి అంటవు ఊర్జకు ఏమి అంటవు భగవంతుడు కొలువు తీరిలేని శరీరం అనేది ఈ భూమ్మీద లేనే లేదు. హ్యాబిట్ రెండు ఎవరైనా
(04:48) పొగిడితే మొహమాట పడి అయ్యో నా గొప్పేమీ లేదు అనడం ఎందుకు ఇలా చేస్తారు? బాబా వినయం ఉండాలి అహానికి కొద్దిగా కూడా సందు ఇవ్వకూడదు. అబ్బా ఎంత డౌన్ టు అర్తో ఆ మనిషి అని అందరూ గుర్తించి అనుకోవాలి. ఇవే నాన్న నీ బుర్రలో వాళ్ళు పెట్టిన రాంగ్ ప్రోగ్రామింగ్లు తస్మాత్ జాగ్రత్త బాబా ఒక పని నువ్వు బాగా చేశవు అవును అబ్బా ఎంత బాగా చేశానో కదా అని అబ్బురపడు ఎవరైనా పొగిడితే అది ఆనందంగా స్వీకరించు స్వచ్ఛమైన చిరునవ్వుతో తీసుకో తప్పేంటి అవును అది నిజమే కదా కానీ అలా స్వీకరించరు మెలికలు తిరిగి పోతారు అయ్యో అయ్యో నేను అసలు పనికి రాని వాడిని నన్ను పొగడం ఏమిటి
(05:25) అలా ఉంది నా అదంతా తప్పు సైకలాజికల్ ఫాక్ట్స్ విను పొగడతలు ఎవరికి ఇష్టం ఉండవో అందరికీ లోపల ఇష్టమే ఆ ఇష్టం అనేది అతి లోతైన మనిషి సహజ నైజం వ్యతిరేకించడం అనేది అసహజం. ఆ గుణం నీలో కూడా ఉంది అతీతుడివి కావు కానీ బయటకు మాత్రం జనం అబ్బే నాదే ఉంది నేను నా డ్యూటీ చేశాను అంతే అని ఇలాంటి మాటలు అంటే నీ లోపల ఒక ద్వంద్వం స్ప్లిట్ సృష్టించబడుతుంది.
(05:50) ఒకవైపు పొగడ్తంటే ఇష్టం రెండో వైపు నేను వేస్ట్ యూనివర్స్ ఈ భావనను స్ప్లిట్ గా అర్థం చేసుకుంటుంది. నాకు అర్హత లేదు అనుకోవడం మంచి లక్షణం అని నీ బుర్రలో పెట్టారు పనికిరాని మాటలన్నీ బాబా ఒకరు నీకంటే తక్కువ అనుకుంటే అది అన్కాన్షియస్నెస్ అహంకారం లాంటిదేమో నీకు అర్హత ఉంది అని అనుకోవడంలో తప్పు లేదో నిజాయతీ ఉంది. ఆనందంగా చిరునవ్వుతో స్వీకరించు ఆనందించు ఎవరైనా పొగిడితే ఆ స్వచ్ఛతలో నేను నీకంటే గొప్ప నువ్వు వేస్ట్ ఫెలో అనేది ఉండదు నాన్న ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది.
(06:25) ఆ ఫీలింగ్ ను విశ్వం అర్థం చేసుకొని ఇంకా ఇంకా ఇస్తుంది. నువ్వు అహాన్ని పెంచుకోవట్లేదు. వాస్తవాన్ని స్వీకరిస్తున్నావు. నువ్వు గొప్పవాడివే నువ్వు గొప్పదానివే ఇది పాజిటివ్ భావన నువ్వు ప్రతి పొగడ్తకు అర్హుడివి అర్హురాలివే హ్యాబిట్ మూడు కామెడీగా నీ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుకోవడం. అసలు దీని వెనక సైకాలజీ ఏంటి? ఒక మనిషి దగ్గర నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నీ మీదే నువ్వు జోకులు వేసుకుంటే ఏమవుతుంది? ఎదుటి మనిషిలో నీ పట్ల ఏదైనా అభద్రత భావం ఉంటే అది కరిగిపోతుంది.
(06:58) ఎదుటి మనిషి మరింత స్నేహపూర్వకంగా నీకు మారతాడు. ఇంకా ఏమనుకుంటాడు అయ్యో వీడిని వీడే తిట్టుకుంటున్నాడు అనే సానుభూతితో ఆయనే తిరిగి నిన్ను సపోర్ట్ చేయడం వంటివి సంభవిస్తాయి. ప్యూర్ గా హ్యూమన్ సైకాలజీని వాడుకోవడం ఇది. పాశ్చాత్య పుస్తకాలు తీసుకువచ్చిన అలవాటు ఇది. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లయెన్స్ పీపుల్ వంటి బుక్స్.
(07:18) నాన్న ఈ సూత్రంలో నూటికి నూరు పాళ్ళు నిజం ఉంది. కానీ ఇలా చేసే మనిషి చెల్లించాల్సిన మూల్యం కూడా ఒకటి ఉంది అని ఈ పుస్తక రచయితలు నీకు చెప్పలేదు. నేను చెప్తున్నా విను నువ్వు నీ గురించి మాట్లాడిన ప్రతి మాట నీ గురించి ఆలోచించే ప్రతి ఆలోచన నీ మైండ్ నమ్మేస్తుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఎప్పుడు తెలుసు కదా బాబా నేను వేలు పెట్టానంటే మషీ ఎంసెట్ రాశాను అదే ఏడు ఎంసెట్ ఎత్తేశారు.
(07:42) ఐటీ జాబ్ కొట్టాను నెల రోజుల్లో రిసెషన్ వచ్చింది అని ఇటువంటివి చెప్తూ నవ్వుతూ తన మీద తనే జోకులు వేసుకుంటూ ఉంటాడు. ఇది అతడి మైండ్ నమ్మింది నాన్న. ఇప్పటికీ 20 ఏళ్లుగా అటువంటివి మాత్రమే అతడికి జరుగుతూనే ఉన్నాయి. మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు అది గొప్ప కాదు నీచం నువ్వు శక్తివంతుడివి నిన్ను నువ్వు తిట్టుకుంటే దేవుడిని తిట్టినట్టు నమ్ము నువ్వు శక్తివంతుడివని నీ మైండ్ కి అనుక్షణం చెప్తూ చెప్తూనే ఉండు హ్యాబిట్ నాలుగు మార్కెట్ బాగా లేదు పెద్ద రాబడి ఏమీ లేదు బాబా ఎప్పుడైనా ఎవరైనా మార్కెట్ బాగుంది జాబ్స్ చాలా
(08:17) ఉన్నాయి బిజినెస్ అదిరిపోతోంది నేను ఒక ఊపులో ఉన్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనడం చూసావా ఈ భూప ప్రపంచ చరిత్రలో మార్కెట్ బాగుండడం అనేది ఎప్పుడూ వినపడదు మనకి బలంగా నాటుకుపోయిన ప్రోగ్రామింగ్ ఇది. నాన్న రిసెషన్ లో జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. వైటకే సమయంలో అద్దర కొట్టిన వాళ్ళు ఉన్నారు. 2020 మహమ్మారి సమయంలో జీవితాలు పాజిటివ్ మలుపులు తిరిగిన వాళ్ళు ఉన్నారు.
(08:42) మార్కెట్ ఎప్పుడు బాలేదని అంటారు. అసలు ఎందుకు ఇలా అంటుంటారు? ఆ సైకాలజీ ఏంటి? నాన్న గత రెండు మూడు జనరేషన్స్ కి ఎందుకో చిన్నతనంలో ముద్ర పడింది ఒకటి. ఏంటి పైకి ఏడుస్తూ ఉంటే సీక్రెట్ గా సమృద్ధి ఉంటుంది అనే ఆలోచన ఏమిటో ఇలా నువ్వు కూడా అనుకుంటూ ఉంటావా ఆలోచించు ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగితే చెత్త ఫెయిలు నేను ఈసారి ఖతం అంటాడు మార్కులు చూస్తే 90 దాటుతాయి తర్వాత ఈ నెగిటివ్ లోంచి సీక్రెట్ గా పాజిటివ్ విషయాలు జరగడం ఎంతో మందికి పని చేసింది నిజమే కానీ మూల్యం చెల్లించాలి వారు చెబుతున్న నెగిటివ్ మాట నీడ వారి మనసు మీద అలా ఉండిపోతుంది నాన్న మంచి ధనం వచ్చినా
(09:19) సరే ఇటువంటి వారి ఏడుపు ముఖాలు అలాగే ఉంటాయి. నిజంగా ఎంజాయ్ చేయలేరు. ఈ ద్వంద్వ వైఖరి స్ప్లిట్ ఏదో నెగిటివ్ జరుగుతుంది అనే ఎదురుచూపు లాగా వారిలో కలిసి కరిగి ఉంటుంది ఉండిపోతుంది. అంతే అది మనకు వద్దురా స్వచ్ఛత కావాలి కొత్త యుగానికి అందుకు దీన్ని రివర్స్ చేయాలి. మార్కెట్ ఎలా ఉంటే అలా ఉంది అదెలా ఉన్నా మనకు జరిగేది మన వైబ్రేషన్ మన ఫ్రీక్వెన్సీని బట్టే ఈ ప్రోగ్రామింగ్ ను చెరిపేసేయ్ అప్పుడే శుభాన్న ఆ హ్యాబిట్ ఐదు నీచత్రయం బాబా ప్రపంచం అంతా మనుషులను కంట్రోల్ చేయడానికి బ్లాక్ కోట్స్ వాడుతున్న ఆయుధాలు ఈ నీచత్రయం ఒకటి కష్టపడితేనే
(09:56) డబ్బులు వస్తాయి. ఇది ఒక బ్లండర్ తప్పు ఇది నువ్వు నమ్మితే నీకు కష్టపడి నాన్న గడ్డి కరిస్తే తప్ప డబ్బులు రావు ఎందుకంటే ఇదే కదా నీ భావన కనుక నువ్వు నమ్మినదే యూనివర్స్ ద్వారా నీకు నువ్వు ఆకర్షించుకుంటావు. ఒకాయన గురించి చెప్తా ఒక చిన్న స్ఫూర్తి వచ్చింది జో కార్బో అనే ఆయనకి టక్కున ఒక సెకండ్లో వచ్చింది ఆలోచన ఓ రెండు గంటలు కూర్చుని ద లేజీ మ్యాన్స్ వే టు రిచెస్ అనే పుస్తకం రాసి పారేసాడు.
(10:20) 20 ఏళ్ల పాటు అది మిలియన్లకు మిలియన్ల డాలర్లు అతనికి ఇస్తూనే ఉంది ఆ పుస్తకం అమ్ముడు అవుతూ ఏం అర్థమైంది ఆలోచన స్ఫూర్తి భావన మైండ్ పవర్ వల్ల మాత్రమే డబ్బులు వస్తాయి కష్టపడితే కాదు స్కూల్లో చెప్పిన తప్పుడు ప్రోగ్రామింగ్ అది చెరిపేయ్ రెండు స్కేర్సిటీ మెంటాలిటీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకు నీళ్లు వేస్ట్ చేయకు ఫుడ్ పారేయకు ప్రతిదీ కొరత కొరత కొరత ఎక్కడ చూసినా కొరతే ప్రపంచం కరువులో బ్రతికేస్తున్నట్లు కొరత లేదు బాబా లేదు విశ్వం అంతా ఉన్నది సమృద్ధి మాత్రమే నువ్వు కొరత గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ కొరతనే సృష్టించుకుంటున్నావు
(10:56) అని అర్థం కావట్లేదు వీళ్ళకి సమాజంలో ఉన్న పేదరికానికి కారణం స్కేర్సిటీ మెంటాలిటీ కొరత భావన బాబా నీకు ఎప్పుడూ ధనాన్ని ఆహారాన్ని నీ కోరిక మేరకు విశ్వం ఇస్తూనే ఉంది ఇస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత ధనం ఖర్చు పెట్టావో ఒక్కసారి ఒక పేపర్ మీద లెక్క వేసి చూడు కావాలంటే అంత ధనం ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా ఒక ఎనర్జీ నాన్న విశ్వం అనుక్షణం సమృద్ధిగా నీకు ఇస్తుండే ఎనర్జీ విశ్వం ఇస్తూనే ఉంటుంది లేదు అనేది మన మనసులో తప్పుడు ఆలోచన మాత్రమే అది తీసేయ్ సమృద్ధి వెలువై నీ జీవితం నిండా ఉందని నీకు క్షణంలో అర్థమైపోతుంది. రిచ్ అయిపోతావు రా
(11:35) మెల్లి మెల్లిగా మైండ్ కి నేర్పుతూ చెప్తూ మొదలుపెట్టు విశ్వంలో ఉన్నది సమృద్ధి మాత్రమే విశ్వంలో ఉన్నది సమృద్ధి మాత్రమే మూడు ప్రపంచం బ్రష్టు పట్టిపోయింది. నాన్న ఈ మాట అనని వాళ్ళు దాదాపు ఉండరు. ఆ ప్రపంచం నీచం పట్టింది కాబట్టే మేము ఇలా అంటున్నాము అంటారు. అంటారు సరే, కానీ ఇలా ఆలోచించు. లా ఆఫ్ అట్రాక్షన్ వేరేలా చెప్తోంది ప్రపంచం నీచం పట్టిపోయింది అని కోట్లకు కోట్లకు కోట్ల మంది రోజూ అనుకుంటూ ఉన్నారు. అందుకే ప్రపంచం అలా ఉంది.
(12:06) భావాల వల్ల భౌతికం వస్తుంది భౌతికం వల్ల భావాలు రావడం కాదు ఆ భావాల వైబ్రేషన్స్ అన్నీ కలిసి వారికి వాస్తవం అవుతుంది అది యూనివర్స్ ద్వారా పాత రోజులే బాగున్నాయి. ఇప్పుడు అంతా దరిద్రం సమాజం కుళ్ళిపోయింది. ఇలా అంటుంటారు. ఒక కఠోర నిజం ఓషో గురువుగారు చెప్తారు నాన్న. పాత రోజులు బాగుండేవి అనే వాళ్ళు ఆ పాత రోజుల్లో కూడా ఏడుస్తూనే ఉండుంటారు.
(12:27) ఈ విషయానికి కాకపోతే ఇంకో విషయానికి ఏడుపు మాత్రం కామనే. నాన్న న్యూస్ ఛానల్స్ లో చూపించేది నిజమైన లోకం కాదు. నీ బుర్రలో లోకం యొక్క భావనను వాళ్ళు రచన చేస్తున్నారు. అందమైన లోకం ఇది రంగు రంగులు ఉంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైనదే ఈ లోకం జిట్టెమ్మ అందమైనదే అందరూ అందమైనది అంటుంటే తప్పకుండా ఇంకా అందమైన లోకమే అవుతుంది చూసావా బాబా ఆ పాత పాటలో కూడా వాళ్ళకి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ ఆ జనరేషన్ వాళ్ళ బుర్రల్లో ఇది అందమైన లోకం కాదు అని లిరిక్ రాసి ప్రోగ్రామింగ్ చేసేశారు.
(13:03) ఒకడు న్యూస్ ఛానల్స్ చూస్తూ దునియా డ్రైనేజీలో కలిసిపోయింది అనుకుంటూ జీవిస్తున్నాడు. వాడి అన్న ఎప్పుడు టీవీ న్యూస్ పేపర్ చూడడు అతని ప్రపంచంలో ఏ యుద్ధము ఏ భ్రష్టాచారాలు లేవు అన్నదమ్ములే ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ వారిద్దరి లోకాలు వేరు నీ భావనే నీ లోకాన్ని నీకు అందంగా చూపిస్తుంది మారుస్తుంది నాన్న ఇది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగడం కాదు కళ్ళతో ఏది చూడాలనే భావన వస్తే అదే యూనివర్స్ తల్లి కరుణతో నీకు చూపిస్తుంది అనే విశ్వసూక్తి ఇది ఆలోచన మార్చు భావనను మరలించు బాబా నువ్వు ప్రపంచాన్ని మార్చుకునే ఐదు డీ ప్రోగ్రామింగ్ తాళం చెవులు నీ చేతిలో పెట్టాను. బహుశా నీకు
(13:42) ఇవన్నీ ఎవరు చెప్పి ఉండరు. ఈ ఛానల్లో తప్ప మరెక్కడ వినలేవు ఇవన్నీ కొన్ని పాయింట్లు షాకింగ్ గా కూడా ఉండవచ్చు నీకు బైరాగి రహస్యాలు విప్పుతాడు. దునియాదారి జాంతానై మనకు అవన్నీ పట్టవు నీకు తెలుసు కదా బట్ట. నువ్వు గొప్పవాడివి నువ్వు గొప్పదానివి నీ సినిమాకి నువ్వే హీరోవి అని అర్థం చేసుకునే మార్పు రావాలి.
(14:03) ఇదే నా దీవెన నీకు ఇవాళ. ఇప్పుడు నీకు కొద్దిగా టైం ఉంటే నీలోని శక్తుల గురించిన మన తంత్ర వీడియో నెక్స్ట్ చూడు స్క్రీన్ మీద వేయిస్తున్నాను శుభం భూయాత్ చల్తే బరో బైరాగి జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment