సాటిమనిషికి సేవ చేసేవారెవరైనా మహనీయులే🌹నిస్వార్థమే నిజమైన సేవ.. లయన్స్ క్లబ్ ప్రసంగం🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EqI4zIJCC4w
Transcript:
(00:00) సేవ చేయడానికి ఒక రాజు లేకపోతే ఒక బోధ లేకపోతే డబ్బు అది చాలా మంది దగ్గర ఉంది మ్యూజిక్ చాలా మంది దగ్గర ఉంది. కానీ హృదయం ఆ సేవ చేయాలన్న ఒక ఫీలింగ్ పొంద సో ఈ సేవ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది సర్విట్యూడ్ ఆ మైక్ ఉండలేనా ఓకే సర్వేటియం అని ఒక పదం ఉంది లాటిన్లో దానినుంచి వర్డ్ వస్తుంది దాని అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఆల్మోస్ట్ నీలా భావించడం
(00:46) సో ఆధ్యాత్మికతలో మన జీవితంలో ఎన్ని చేసినా ప్రశాంతంగా ఉండాలి అని అనుకోని మనిషి లేదు అట్లాగే ఆనందంగా ఉండాలన్న మనిషి లేదు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనుకుంటాడు వాడు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా ఏ దేశం వాడైనా డబ్బు ఉన్నవాడైనా బీదవాడైనా జ్ఞానం ఉన్నవాడైనా అజ్ఞాని అయినా అధవుడైనా మధ్యువుడైనా ఉత్తముడైనా అందరూ అనుకుంటారు ఆనందం ఉండాలి సో కొన్ని విషయాలకి దేశ కాలమాన పరిస్థితులు అంటవు మన ఆధ్యాత్మిక పరంగా సత్యం అంటాం ట్త్ ఐ వాంట్ టు గో దట్ మరి ఏమిటి ట్రూత్ అంటే ఏదైతే దేశమాన కాలం మన పరిస్థితులకు
(01:31) అతీతంగా ఉంటుందో ఏదైతే సర్వ చరాచర ప్రాణకోటిలో ఎప్పటికీ ఉంటుందో అది మీలో నాలోన ధని మీద మీద ఏదైతే ఎప్పటికీ మానదమో ఏదైతే సనాతనము విద్య నూతనము ఏదైతే ఎప్పటికీ ఒకేలా ఉంటుందో ఏదైతే ఎక్కువ కాదు తక్కువ కాదు అట్లాంటి దాన్ని సత్యము ఆ సత్యానికి కొన్ని ప్రతీకాత్మకాలు ఉంది. అది మనందరికీ తెలిసిందే ఎగ్జాంపుల్ ఈ ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్న గొప్ప గొప్పమైన విషయాలు తెలుసుకోవాలంటే కామన్మైనది సాధ్యం కాకపోవచ్చు అందరూ అవి చదవలేకపోవచ్చు చదివిన సంస్కృత అర్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు అర్థం చేసుకున్నా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు ఎవరో ఒక వ్యక్తి సహాయం
(02:10) కావాలి కానీ ఎవరైనా అర్థం చేసుకోవడానికి ఒక పరమ సత్యం మనలోనే ఉంది అదేంటంటే మన ఆకలి అందుకని మన పురాతన రోజుల నుంచి ఒక సామెత వస్తుంది బిడ్డ ఆకలి తల్లికి తెలుసు కానీ బిడ్డ రోగం తల్లికి తెలియదు ఎందుకంటే తల్లికి మెడిసిన్ రాదు కదా అందుకని ఆకలి మనందరి యొక్క సామూహికాలు అందుకే ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా అన్నం కచ్చితంగా పెడతాను.
(02:41) అన్నదానం మస్ట్ ఎందుకు ఆ ఒక్క విషయంలో మనంఅంతా ఒకటి డబ్బు విషయంలో వేరు కులాల విషయంలో వేరు కార్లు ఎక్కుతున్నప్పుడు నీ కాలు వేరు నా కాలు వేరు కానీ భోజనం చేస్తున్నప్పుడు మనందరి ఆకలి ఒక్కటి ప్రకృతి తత్వాలే మనిషిని ఒక్కటిగా చేస్తాయి ప్రాపంచిక విషయాలన్నీ మనిషి అట్లా ఆనందం అనేది ప్రకృతి తత్వం అది డబ్బుకు సంబంధం లేదు గాఢ నిద్ర ప్రకృతి తత్వం సంబంధం లేదు శృంగారము మైథునము ప్రకృతి తత్వం అది అందరికీ ఒకటే వీరవాడికైనా ఒకటే ధైర్యకైనా ఒకటే అబ్రహ్మేశ్వరుడికైనా ఒకటే సజీవంగా ఉన్న ప్రతి ఒక్కదానికి వర్తిస్తది అట్లా వర్తించే ఒకానొక తత్వం మైక్
(03:28) హలో ఆ అట్లా వర్తించే ఒకానొక తత్వం ఏంటంటే సేవ ఇప్పుడు సేవ అన్నది రెండు రకాలుగా ఉంది స్వా స్వార్థ సేవ నిస్వార్థ సేవ మనం భగవద్గీత అంతా చెప్తుంది నిష్కామ కర్మ నిస్వార్థ కర్మ కానీ చాలామంది సేవ చేస్తారు బట్ స్వార్థం ఉన్న నా దృష్టిలో స్వార్థంతో అయినా సరే నిస్వార్థం అయినా సరే సేవ చేయ దట్ ఇస్ మోర్ బెనిఫిషయరీ టు ద మన్ సో ఈరోజు మీకుొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని నేను మీకు పరిచయం చేస్తాను నాకు శ్రీనివాస్ గారు YouTube ద్వారానే పరిచయం కాంతి సా ఒక కామన్ కామన్ మ్యాన్ గా మాట్లాడతాం ఇప్పుడు నా చుట్టూ ఇన్ని లైట్లు ఉన్నాయి మైక్ ఉంది ఏదో బట్టలు
(04:12) వేసుకున్నా కానీ మీ ఇంట్లో ఒక సాధ సిద్ధ మనిషి ఇట్లా ఉంటాడు అట్లా మాట్లాడుతాం. మనం మనలో లేని దాన్ని ప్రెసెంట్ చేయకూడదు అప్పుడు అబద్ధాన్ని ప్రెసెంట్ చేసినట్లయితే ఒక సౌండ్ ఎఫెక్ట్ వేసి ఎడిటింగ్ చేసి స్క్రిప్ట్ రాసుకొని ఎప్పుడైతే చెప్తావో దాన్ని వేయ మంది లేదా లక్ష మంది లైక్ చేశారో అది నీది కాదు కాబట్టి దాన్ని లైక్ చేశను అట్లా కాకుండా నువ్వు నీలా ఉండు ఎవరు లైక్ చేయకపోయినా నో ప్రాబ్లం ఎవ్వరు దాన్ని షేర్ చేయకపోయినా నో ప్రాబ్లం ఒక అడవిలో చెట్టు తను తనలా ఉండదు పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది కదా దానికంటే పెద్దగా ఎదగాలి అనుకోదు పక్కనే తులసి మొక్కు ఉంది
(04:52) దాన్ని చూసి నవ్వుకోదు దానికి ఎంత శక్తి ఉందో అంత ఎందు ఇప్పుడు మనమంతా సర్వీస్ అనేది ఎప్పుడు మొదలైంది అంటే మనం ఎలా ఉన్నామో మన స్థితిని సంపూర్ణంగా అంగీకరించినప్పుడు సర్వీస్ అనేదానికి పేజి లేకపోతే స్వార్థపూరితమైన సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. నాకు తెలిసి 1ౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఎన్జీఓస్ ఉన్నాయి.
(05:17) నిజంగా వాళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తే మానవజాతిలో ఉన్న సమస్త మానవజాతి సమస్యలు తీసి అవతల పడేయచ్చు కానీ సమస్య సజీవంగా ఉంచితేనే సర్వీస్ చేసే అవకాశం ఉందని మనిషికి తెలుస్తుంది. అందుకని ఎవడు పూర్తిగా హెల్ప్ చేయదు. అందుకని ప్రతి ఒక్కరికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కొన్ని బౌండరీస్ ఉంటాయి మనకు ఉన్నాయి ఏదేవైనా సర్వీస్ చేసుకుందాం అది చాలా గొప్ప విషయం ఈ భూమిమీద ఎవరైతే తనకు కాకుండా తన చుట్టు వాళ్ళకి తన ఊరు కాకపోయినా ఏ ఊరి వ్యక్తికైనా తనవాడని సర్వీస్ చేయడం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం ఎన్ని ఉన్నారా అని ఆనందం సర్వీస్ చేసినప్పుడు వస్తుందని చాలా మంది చెప్తున్నారు అధ్యయనం చేస్తే మనకు కూడా
(05:56) తెలుస్తుంది సో ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి దాన్ని ఆధారం చేసుకని కొన్ని అనుభవంతో పాటలు చెప్పి మళ్ళీ శండార్తో ఒక రెండు మూడు నిమిషాలు చేసి అట్లా ముగిస్తాను. సో ఫస్ట్ అఫ్ ఆల్ నేను మోటివేషన్ స్పీకర్ ని కాదు నాకు ఎవ్వరిని మోటివేట్ చేసే ఆసక్తి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్దాయన్ని ఎవరు మోటివేట్ చేశారు ఎవరు మోటివేట్ చేయరు రియల్ వరకు మోటివేషన్లు జరిగేది బయట నుంచి వచ్చే మోటివేషన్ కాదు నీ యొక్క స్పందన నిజమైన మోటివేషన్ ఎందుకంటే పక్కవాడు ఎంత దొబ్బుతాడు చెయ్ బాబు చెయ్ చెయ్ బాబు చెయ్ ఇలా చేస్తే అవార్డు వస్తది ఇలా చేస్తే ఇదంతా రియల్ మోటివేషన్
(06:39) మోటివేషన్ ఈస్ ఏ వెరీ సూపర్ఫిషయల్ థింగ్ మనం బయట నుంచి మేకప్ వేసుకొని మొఖాన్ని అందంగా చేసుకుంటే లోపల మొఖం అంటుంది. రియల్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ విధి ఈ భూమి మీద జరిగిన అద్భుతాలన్నీ వేరేవాడు చెప్తే కలగలేదు హటాత్తుగా ఆకాశాన్ని చూసినప్పుడు ఒక చెట్టుని చూసినప్పుడు ఒక ఇరుతున్న చేపను చూసినప్పుడు ఒక మరణిస్తున్న మనిషిని చూసినప్పుడు తన సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయనప్పుడు తనక ఎవరు హటాత్తుగా సహాయం చేసినప్పుడు రకరకాల [నవ్వు] సందర్భాల్లో హటాత్తుగా ఒక స్ఫూరణ కలిగింది ఒక హృదయ పరివర్తన కలిగింది నా జీవితం ఇక్కడ దీని కోసమే అని వాళ్ళు చెప్పనే లేదు చేస్తూ
(07:15) పోయారు దే డోంట్ ఈవెన్ నో ఇప్పుడు ఆయనకు తెలుసా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఫేమస్ అవుతారని అఫ్కోర్స్ ఆయన సజీవంగా ఉన్నప్పుడే సక్సెస్ చూశారు. కానీ వాళ్ళ సక్సెస్ కోసం లైన్స్ స్ట్రాటజీ ఆ సీడ్ లోనే ఇంత వృక్షం అయ్యేటువంటి ఒక ఒక లక్షణం ఉంది. సో ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకి రెండు పార్షాలు ఉంది. ఒకటి ప్రకృతి ఒకటి ప్రపంచం.
(07:44) మనం ప్రకృతి పరమైన విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవి మనలోనే ఉన్నాయి ప్రాపంచిక పరమైన విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ బయట ఉంటాయి. సో ప్రాపంచిక పరమైన విషయాలు అంటే ఏంటి డబ్బు బోధ పేరు ప్రఖ్యాతులు కీర్తి ఎవరో మెచ్చుకోవాలి నేను అందరికంటే ఎక్కువ సంపాదించాలి నాకు ఒక అవార్డు రావాలి నాకు రింగ్స్ రావాలి. ఎక్కడైతే మనసు ప్రాపంచిక విషయాలతో ఇరుకుపోయిందో ఆ మనసు కాస్త ఇబ్బంది పడుతుంది కాస్త బాధపడుతుంది అన్నది కొంతమంది యోగ అనుకో మీరు నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నారా సేవ చేయాలి కానీ అది ఎలాంటి సేవకు కావాలి అంటే ప్రాపంచిక పరమైన సేవ కాదు ఆ సేవలో ప్రకృతి
(08:22) తత్వం ఉండాలి ప్రకృతి అంటే ఏంటి అందరికీ ఈక్వల్ గా ఉన్నది పరమ సత్యాన్ని మనం పరిచయం చేసేది ఆకలి నిద్రావతి అట్లాగే సేవ్ ఉండాలి మనకి ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉన్నాయి ఒకటి ఎంపతీ ఒకటి సింపతీ ఎవరికన్నా ఏదనా ప్రాబ్లం వచ్చిందనుకో అయ్యయ్యో నీకు ఇట్లా అయిపోయిందారా అని చెప్తారు కానీ సానుభూతి చూపించి వెళ్ళిపోతారు.
(08:48) సానుభూతి చూపేవాడు ఎదుటి వ్యక్తి బాధను తీసుకోవట్లేదు ఊరికే లిప్ సర్వీస్ చేసుకుంటున్నాడు. సేవ అన్నది ఎంపతీకి సంబంధించింది. ఎంపతీ అంటే ఎదుటి వ్యక్తి సమస్యని తన సమస్యగా భావించి ఎదుటి వ్యక్తి లో తనను తాను దర్శించుకొని ఎదుటి వ్యక్తి యొక్క సమస్యని తాను నిర్మూలించడం ద్వారా తను ఆనందాన్ని పొందుతాడు. ఇదొక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం నిజంగా చేసిన వాడికి జీవన ముక్త స్థితి అనుభవంలో వస్తుంది.
(09:21) అందుకని భగవద్గీత చెప్పినట్టు స్వార్ధ కర్మ కాకుండా నిస్వార్ధ కర్మ చేయాలి నిష్కామ కర్మ చేయాలి. ఒక జీవితం పడుతుంది విషయాన్ని అర్థం చేసుకోవాలి తేలికైన పదాలు నిస్వార్థ కర్మ నిస్వార్ నిష్కామ కర్మ ఎట్లా వీటిని అర్థం చేసుకోవాలి మనందరం చేస్తున్నాం సర్వీస్ కానీ దీనివల్ల ఒక అవార్డు మన దేశంలో చుట్టుపక్కల నేర్చుకుంటారు ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినప్పుడు వెన్వ డోంట్ సీక్ ఎనీ రెస్పెక్టబిలిటీ ఎదుటి వీటి నుంచి ఏమి ఆశించకుండా సో భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి అంటే పని చేయి ఫలితం ఆశ ఆశించకు అంటే అందరూ నిరాశ పడతారు. ఒక పెద్దాయన నాకు చాలా ఏళ్ల
(10:00) క్రితం చెప్పిన మాట ఏంటే ఫలితం చేయి ఫలితం ఆశించకు అనే పదం యొక్క లేదా వాక్యం యొక్క మూలార్థం ఏమిటంటే పని చేస్తే ఫలితం ఎలాగో వస్తుంది కదా నాయనా అందుకని ఆశిస్తాడు. అందుకని ఒక సరైన మైండ్ అట్లాంటి సరైన మైండ్స్ 10 20 కలిస్తే అక్కడ గనుక ఈ ప్రకృతి తత్వాల యొక్క నిస్వార్థం లేకపోతే ప్రేమ లేకపోతే కరుణ దయ ఎందుకంటే సేవ చేసినప్పుడు దయ ఉండాల్సిందే కరుణ ఉండాల్సిందే ముఖ్యంగా ఎంపతీ అంటే సహాభూతి ఉండాల్సిందే సో సేవలో అహంకారం ఉందనుకో అది జస్ట్ స్వార్థం కోసం చేసుకోండి ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్తారు ఇక్కడ ఎవరిని చలి చేయడానికో లేకపోతే
(10:45) మోటివేషన్ చేయడానికో గైడ్ చేయడానికో రాలేదు మీరు ఎక్కడ ఉన్నారో నేను అక్కడే ఉన్నాను వి ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ మనం అంతా ఆలోచిస్తున్నాం ఇక్కడ ఎవరో వచ్చి ఒక సలహా ఇచ్చి మీరు వేరు నేను వేరు అని చెప్పడంతా నేను ఎదురు చేస్తున్నాను మీరు ఎదురు చేస్తున్నాను కానీ మనందరం చేసేవాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు నిజంగా మనం మరణించే సమయంలో మన ముఖం మీద ఒక చిలక ఉంటూ ఎలాంటి కాంపినెట్స్ ని మైండ్ తో మనం మరణించాలంటే స్వార్థం ఎంత తగ్గితే ఆనందం అంత పెరుగుతుంది అని [ప్రశంస] ఇది ఎవరి మళల ఆలోచించుకోవాలి వఆర్ నాట్ టుజడ్ నేను ఒక చిన్న కథ చెప్తాను
(11:24) ఒక రాజు అసలు మన రాజ్యంలో ఎంతమంది ఎరుక కలిగి ఉన్నారు ఎంతమంది నిజంగా నిస్వార్ధంగా సర్వీస్ చేయగలరు అని చెక్ చేయాలని మంత్రిని అడిగాడంట చెప్పు మంత్రి ఏం చేద్దాం అంటాం ఎలా తెలుసుకోవాలంటే ఏముందయ్యా చాలా సింపుల్ జస్ట్ రహదారి మీద ఒక రాయి వేద్దాం పెద్దది అండ్ అక్కడ మన వాళ్ళని పెడదాం చూద్దాం సో ఇప్పుడు ఆయ రహదారి మీద పెద్ద రాయి పెట్టారు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఈ రోడ్డు మీద ఎవడ రాయేస్తున్నారు అర్థం కాలేదు ఈ రాజుకి అసలు గుర్తుందా అసలు మంత్రి ఏం చేస్తున్నాడు బటలు ఏం చేస్తున్నారు అసలు వ్యవస్థ అంత నాశనం అయిపోయిందని కొంచెం సో
(12:02) చేస్తున్నారే కానీ ఎవడ రాయలేదు పండితులు వచ్చారు పావలు వచ్చారు మేధావులు వచ్చారు అందరూ క్వశ్చన్ చేసుకున్నారు ఇక్కడ ఎవరు పెట్టారు ఆయన అక్కడి నుంచి ఒక రైతు వెళ్తున్నాడు తన బండి దిగి ఎవరితో ఏం మాట్లాడలేదు ఆ రాయి అతి కష్టమని చెప్పి పక్కకు వస్తే ఆ రాయి కింద ఒక బంగారం ఉండదు అప్పుడు అందరూ అరేరే మేము తీసింటే బాగుంది మేము తీసింటే బాగుంది మేమ తీసింటే బాగు అన్న తర్వాత మిగతా వాళ్ళందరూ అన్నారంట అది మా రోడ్డు మీద ఉన్న రాయి నా బంగారం మాకే వస్తది ఇప్పుడు స్వార్థం వచ్చేసింది.
(12:38) నీకంటే ముందు మేము చూసినం కరెక్ట్ గా నువ్వు బండి దిగ తీద్దాంంటే నువ్వు తీస్తావు కాబట్టి ఆ మేమే తీసుకుంటాం మాకు షేర్ అప్పుడు అన్నాడు తీసుకోండి నాది పోయింది అంటే అక్కడ ఉన్న బండు వచ్చి ఏదనా రాజు దనిగ తేల్చుకోవాల్సిందే విషయాన్ని రాజు దగ్గరికి విషయం వెళ్ళింది ఇప్పుడు ఇతను అడిగాడు హలో హలో ఆ అప్పుడు రాజు అడిగాడంటే ఎవరికి పట్ట నీకేం పట్టిందయ్యా అంటే నాకంత ధ్యానం లేదు స్వామి ఏదో అడ్డం ఉంది ధ్యానం చూసింది మరి సరే దాని కింద బంగారం దొరికింది మరి దానికోసం ఎందుకు కొట్లాడట్లే దానికోసం కొట్లాడి కొట్లాడి కొట్లాడి నా జీవితం సంగ పెట్టుకుంది మల్ల నువ్వు
(13:25) దాన్ని పట్టుకొని ఎందుకు పరచలే మరి ఇప్పుడు నువ్వు రాయి తీసావు నిస్వార్థంగా తీసావు ఎందుకంటే నువ్వు బంగారం వచ్చి తీసుకోవట్లేదు కానీ నా హృదయం చెప్తుంది బంగారం నీకే ఇద్దామని అప్పుడు ఏం చేస్తావ్ ఇచ్చిన తర్వాత చూడండి ఏం చేస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే సౌలు ఉన్నారో అందరికీ ఒక్కొక్క నాడు ఇచ్చాను ఇచ్చి ఎక్కడన్నా రోడ్డు మీద ఎంత పడితే తీయండి ప్లీజ్ అంత చేయాల్సి ఇట్లాగే ఇప్పుడు అతను గనుక బంగారం తీసుకుని ఉంటే ఒక తనికు కూడా అయి ఉండేవాడు అతను గనుక బంగారం రిజెక్ట్ చేసిఉంటే ఒక వైరాగ్య త్యాగి అయి ఉండేవాడు అవేమ అక్కర్లేదు విఆర్ నాట్ ఏ టు గివ్
(14:04) సర్వస్ అందరికీ సామరస్ ఆలస్యం అందరికీ పంచగలిగేది ఏదైనా అందులో గొప్ప విషయం సరే ఎవరి బెనిఫిట్ వాళ్ళు అవుతారు ఎవరి క్షమతను బట్టి వాళ్ళక ఏదో బెనిఫిట్ వస్తుంది. నేను ఇంకో చిన్న కథ చదివాను ఒక రాజుకి ముగ్గురు కొడుకులు ముగ్గురిట్లో ఒకరిని రాజు చేయాలి. మంత్రి అన్నాడు ఆబవియస్ గా సాంప్రదాయం ప్రకారం పెద్దవాడిని రాజు చేయాలి.
(14:29) అప్పుడు రాజు అన్నాడంట అది నాకు నచ్చలేదు. ఎవడికైతే టాలెంట్ ఉందో నిజంగా రాజయ అర్హత ఉందో వాడికి ఇవ్వాలి పెద్దవాడిగా పుట్టాడు మరి ఇద్దరు పిల్లలు ఏం తప్పు చేశారు వా తర్వాత పుట్టిన ఎందుకు వాళ్ళకి అవకాశం రాకపోతే ఇట్లా నథింగ్వ అంటే ఇట్లాంటి విషయానికి నా దగ్గర జవాబు లేదు మన గురువుగారు ఎవరన్నా ఉంటే ఆ ఊపులో ఒక జన్ మాస్టర్ ఉన్నాడు అతను ఒకటి 90 సంవత్సరాలు రాజుగారు వెళ్లి సాయంత్రం కూర్చొని మాట్లాడు ఇలాంటి విషయం అంటే అవునా చాలా మంచి ఆలోచన అయ్యా ఎవరన్నా పెద్ద కొడుకు ఇచ్చేస్తారు మరి నీకు పెద్ద కొడుకు ఏం ప్రాబ్లం లేదుగా అంటే ఆశ్చర్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి
(15:06) నిబంధ పిచ్చాను వాళ్ళకి తెలుసు తండ్రి ఎవరిని సెలెక్ట్ చేస్తే అతనే రాజు కానీ అర్హత ఎట్లా ఎట్లా నిర్వహించ సరే నేను వస్తాను రేపోయినో వాళ్ళందరిని పిలిచి ఒక మీటింగ్ పెడదాం ఇట్లాగ వచ్చింద కూర్చోపెట్టిన తర్వాత ముగ్గురు కొడుకులు వచ్చారు వచ్చిన తర్వాత గురువుగారు చెప్పారు చూడయ్యా ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాం ఇదంతా ప్రజల ల కోసమే మీలో టాలెంట్ ఉందా లేదా ఆలోచించే శక్తి ఉందా లేదా నిర్ణయం తీసుకునే శక్తి ఉందా లేదా తెలియాలి కనుక రాజుగా ఉండాలి.
(15:39) దాంతో పాటు చాలా లక్షణాలు ఉండాలి అవి మీ యొక్క ఆచరణలో నాకు తెలుస్తాయి. అందుకని ఇదిగో నీకుపవే నీకుపవే నీకుపవే తర్వాత ముగ్గురికి ఒక్కొక్కరికి ఇంతింత హాలు ఇచ్చాను. ఈపవేలతో ఈ హాలు నింపాలి నీ హాలు నువ్వు నింపు నీ హాలు నువ్వు నింపు నీ హాలు మీ అందరికీ ఒక నెల సమయం అంతకంటే ఎక్కువ లేదు ఎవరు హాల్ని ఎఫెక్టివ్ గా నింపుతారో వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తారు ఇది మీకు ఓకేనా అంటే పెద్దవాడు మధ్యలో చిన్నవాడు అందరూ ఓకే అన్నారు పెద్దవాడు మరీ ఎక్సైట్ అయిపోయాడు అబ్బా నాకు మస్త వచ్చింది ఏ నింపేస్తా హాంట ఫైన్ ఇప్పుడు ఇక్కడ హాల్ అంటే కదా ఆ గది అంటే నథింగ్ బట్ మన లైఫే అట్లా పోల్చుకో
(16:21) అంటే మనం ఆ గదిని దేనితో నింపుతామ అన్నది మన ఛాయిస్ ఆ తర్వాత మరి వన్ మంత్ తర్వాత ఎప్పుడు వస్తారు అంటే ఇలాగే ఇప్పుడు సాయంత్రం 7:30ఎ అయింది కదా ఎగజక్ట్ గా వన్ మంత్ తర్వాత ఇదే ముహూర్తానికి ఇదే సమయానికి నేను వస్తాను రాజుగారు వస్తాను మీరు మీ పనిలో ఉండండి యువర్ టైం స్టార్ట్ నౌ ఇప్పుడు ఆ ముగ్గురు ఆలోచనలో పడ్డారు ఈ పెద్ద కొడుకు మాత్రం పరిగెత్తి వాళ్ళు అఫ్జల్ గంజికి పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి రకరకాల ప్లాస్టిక్ సామాన్లు కవర్లు చింత చింద మొత్తం ఊరుకొచ్చాడు 10,000 అయిపోయాయి కానీ ఓన్లీ పావు భాగం నిన్న ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్లి
(16:58) చెప్పాడంటే అరే 10,000 అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు నువ్వు బయట అప్పు తెచ్చి ఉంటూ అట్లయితే యు విల్ బి అవుట్ ఆఫ్ దిస్ కాంపిటీషన్ దాంతో పాటు తల పట్టుకున్నాడు నేను కొంచెం ఆలోచించింటే బాగు తొందరపడ్డది 10,000 కోత నిండిపోతాడు. రెండోవాడు ఏం చేశడు కాస్త తెలివిగా వస్తువులైనా తక్కువ వస్తాయి కాబట్టి ఏం చేద్దామ అని ఆలోచించి పూడు తీసుకొని వచ్చాడు సో ఆ మొత్తం కనకాంబ్రాలు గులాబీలు హారితం పూలతో దాదాపు ఒక 80% నింపాడు కానీ ఇంకొక 10 రోజులు ఉంది ఆ గురువుగారు రావడానికి దాంతో అనవసరంగా నింపానే అని ఆలోచించాడు ఆలోచించిన తర్వాత గురువుగారు తొందర వస్తే
(17:44) బాగుండు ఎందుకంటే మెల్లగా పూలు మురిగిపోతా ఉంది. కానీ చిన్నప్పాయి అసలు ఏం చేయలేదు ఆ తర్వాత రాజుగారు వచ్చి చిన్నప్పాయి అసలు చెప్పాడంట అరేయ్ పెద్దవాడు ఇలా చేశడు నాటబాడు రెండోవాడు కొంచెం బాగానే చేశడు 60% ఆఫ్ బాధ నింపాడు మరి చిన్నవాడికి నువ్వు ఏం చేయట్లే ఎందుకు అంటే నాకు ఇంకా టైం ఉంది నేను ఆలోచిస్తాను ఆ చివరి రోజు రానే వచ్చింది రాజుగారు వచ్చారు ఈ చిన్నవాడు 10,000 ఖర్చు పెట్టలేదు ఎక్కడికి పోలేదు రాజుగారు వచ్చారు గురువుగారు వచ్చారు చెప్పు పాపం అంటే మీరు అన్నారు కదా 7:30 కి టైం అయిపోతుందని అప్పుడే చూపిస్తారు ఏముంది అందులో సో హాల్ బయట కూర్చున్నారు 7:30
(18:29) అయింది అప్పుడు గురువుగారు చెప్పారంట లోపలికి రండి గురువుగారు అని అగ్గి పెట్టేసి ఒక దీపం వెలిగించండి అంటే అప్పుడు దీప కాంతి అంతా కలిపి సో అనుకుంటే మన ఈ జీవితాన్ని వస్తువులతో నింపచ్చు లేదా అనుకుంటే మన జీవితాన్ని ఆర్మతో నింపొచ్చు లేదా అనుకుంటే మన జీవితాన్ని కాంతితో నింపచ్చు బుద్ధుడు లాంటివాడు చెప్పాడు నీవే కాంతికై ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అంతా ఆ హెన్ కెన్ కావచ్చు లేకపోతే కెన్ కావచ్చు వాళ్ళ యొక్క కోర్లో ఈ దీపం లాంటి కాన్సెప్ట్ ఉంది ప్రపంచాన్ని అంతా వెలిగించే పని చేస్తుంది అట్లా ప్రపంచాన్ని వెలిగించే పని ఏమిటి
(19:12) అంటే ఒక మనిషిని ఆనందంగా ఉంచాలనుకోండి ఒక మనిషికి సరైన అవగాహన లేదు ఒక మనిషికి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చు ఇప్పుడు ఈ సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఏంటి హెలన్ కలర్ తను సైట్ ఛాలెంజింగ్ గా ఉండేది కాబట్టి తను అప్పుడున్న సమాజాన్ని ఛాలెంజ్ చేసింది. ఎవరికఎవరికైతే ఐస ప్రాబ్లమ్స్ ఉన్నాయో అట్లా ఒక డ్రైవ్ చేసింది ఇప్పటికి హలకే ప్రాబ్లమ్స్ ప్రపంచ చాలా అట్లాగే హార్ట్ ఆపరేషన్ చేసి లేకపోతే సాదా సీదా కూరాలు అనుకునే వాళ్ళకి గొడుగులు ఇస్తున్నారు లేకపోతే వికలాంగులకి ఎవరైతే డిఫరెంట్ల ఏబుల్ ఉన్నారో ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళకి చంద్రాల చేస్తున్నారు ఎంత చేసినా
(19:55) సర్వీస్ చేయడానికి అనంతమైన స్పేస్ ఉంది స్కోప్ ఉంది ఈ ఆకాశం ఎక్కడఉందో అంత స్పేస్ ఉంది సో అట్లా చేస్తున్న మీ అందరికీ ఇక్కడి నుంచి శిరస్సు నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను ఆ తర్వాత ఇంకొక అంకుడిని ఒక 30 సెకండ్స్ చిన్న డ్రాయింగ్ చేస్తాను
No comments:
Post a Comment