Thursday, March 5, 2026

ఇది మెడిటేషన్ కన్నా powerful✍️POSTCARD (13) from KANTHRISA

ఇది మెడిటేషన్ కన్నా powerful✍️POSTCARD (13) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=T0CkOo3z5oU



Transcript:
(00:02) ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వినేవాళ్ళకి కాస్త షాకింగ్ ఉండొచ్చు. ఎందుకంటే అది మనక ఎవరు చెప్పలేదు చిన్నప్పటి నుంచి కానీ అదందరికీ సంబంధించింది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మనకు తెలియదు. మనకు చిన్నప్పటి నుంచి చేయడమే తెలుసు ఏమి చేయకుండా ఉండడని తెలియదు. ఏమి చేయకుండా ఎవడనా ఉన్నాడంటే టైం వేస్ట్ చేస్తున్నాడని చాతగాని వాడని వేస్ట్ ఫెలో అని ముద్రేయడం మాత్రం తెలుసు మనకి ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళండి అంతా పోతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు హడావిడి గందరగోళం ఇలాగే ఉండాలేమో అందరూ అలాగే ఉన్నారుగా కానీ అలా ఎందుకు ఉండాలి అని మనిషి ఎప్పుడు
(00:48) ప్రశ్నించుకోడు. ఈ ఉన్న చిన్న జీవితంలో ఎంతో కొంత డబ్బు కూడగట్టాలి అది నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాలి అందరికంటే నేను బాగుండాలి ఇవన్నీ అందరినీ చూసి మనలో కలిగిన ఒక నాచురల్ కండిషనింగ్స్ అవి ఉంటాయి కానీ ఈరోజు నేను చెప్తున్న విషయం చాలా లోత అయింది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
(01:17) జీవితంలో నిజమైన ఆనందం శాంతి మీకు లభిస్తుంది. జీవితం అంటే చేయడం కాదు జీవితం అంటే పరిగెత్తడం కాదు జీవితం అంటే ఏదో సాధించడం కాదు. ఇట్లా చెప్తున్నాను అని చెప్పి ఏ పని చేయొద్దు దృశ్యాపరులుగా ఉండండి తిని పడుకోండి నేను చెప్పడం లేదు. ఇలా చెప్తున్న నేనే రోజు ఎంతో పని చేస్తాను. పని ఎందుకు చేయాలో దాని మూలం ఏమిటో అని తెలుసుకొని చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తున్నది.
(01:45) ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని బతికిస్తున్నది మిమ్మల్ని మిమ్మల్ని జీవించేలా చేస్తున్నది మీరు చేస్తున్న పనులు కాదు మీరు ఏవేవైతే చేయడం లేదో ఏవేవి మీ చేతిలో లేవో అవి కదా మిమ్మల్ని బతికిస్తున్నది. ఒకసారి ఆలోచించండి. మీ గుండె మీరు కొడుతున్నారా అది కొట్టుకుంటుంది అందుకే బతికున్నారు. మీ శ్వాస మీరు పీలుస్తున్నారా శ్వాసక్రియ జరుగుతుంది.
(02:10) నీవు శ్వాసించవు అది జరుగుతుంది. అందుకే నిద్రపోయినా కూడా బతికి ఉంటుంది ఎందుకంటే అది నీ చేతిలో పెట్టలేదు ప్రకృతి నువ్వు చేస్తే ఎప్పుడో చచ్చిపోయేవాడివి. ఒకవేళ నిజంగా నువ్వు శ్వాసిస్తే మనక ఏ పనైనా మధ్యలో వదిలి పెట్టడం మర్చిపోవడం అలవాటు అందుకని ఆఫీస్ కి నువ్వు మరణించి ఉండేవాడివి అప్పుడు ఎలా చెప్పి ఉండేవాళ్ళు అగో మా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సినిమా చూస్తూ హటాత్తుగా శ్వాసించడం మర్చిపోయాడు.
(02:36) అట్లా చచ్చిపోయాడు అసలు శ్వాసించే ప్రక్రియ మనం చేసి ఉంటే మనమంతా ఎప్పుడూ మరణించి ఉండేవాళ్ళం గుండె కొట్టుకునే ప్రక్రియ మన చేతిలో ఉండి ఉంటే మనమంతా ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం. జీర్ణక్రియ మన చేతిలో ఉంటే మనమంతా మరణించి ఉండేవాళ్ళం. ఎందుకంటే మనం ఏ పని కరెక్ట్ గా చేయం. ఏది మన చేతిలో లేదో అదే మనల్ని బతికిస్తుంది. గాలి రా మనల్ని బ్రతికించేది డాడీ.
(02:59) నీ బోడీ డబ్బు కాదు. సరే ఇది ఫిలాసాఫికల్ గా అనుకుందాం. గుర్తించండి అని చెప్తున్నాను సీజన్స్ నీ చేతిలో లేవు సూర్య చంద్రులు నీ చేతిలో లేవు ఈ ప్రకృతిలో ఉన్న ఒక బ్యాలెన్స్ ఈ సైకిల్ ఈ హార్మోనీ ఏవి నీ చేతిలో లేవు కానీ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నావ్ చూసావా నిజంగా నీకు ఆనందాన్ని ఇస్తున్నది నువ్వు చేసింది కాదు నువ్వు చేసింది నీకు బోర్ వస్తుంది నువ్వు కట్టుకుంది ఇల్లు నీకు బోర్ వచ్చింది నా వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటున్నావ్ బోర్ వచ్చేశరు వాళ్ళు ఎప్పుడు కొత్తవాళ్ళని కలవాలి తాపత్రయం కానీ జీవితం దీనికి బియాండ్ గా ఉంది.
(03:35) దీన్ని అంగీకరించి తీరాలి నేను చెప్తున్నాను ఇక నేను పూర్తిగా అనుభవంతో చెప్తున్నాను. నేను చాలా చేస్తున్నాను. కానీ ఏమి చేయకుండా కూడా చాలాసేపు రోజులో ఉంటాను. మన పని ఓన్లీ చేయడం కాదు చేయడం ద్వారా వచ్చే తృప్తి చేయడం ద్వారా వచ్చే డబ్బు చేయడం ద్వారా సాటిస్ఫాక్షన్ చేయడం ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఇది ఒక్కటే కాదు ఏమి చేయకు ఏమి ఆశించిన స్థితిలో కాసిపోి లావచ్చు అంటాడు నేచర్ డస్ నాట్ హరీఎట్ఎవథింగ్ ఇస్ అకంప్లిషడ్ ప్రకృతి ఎప్పుడు తొందర పడదు కానీ అన్ని జరిగిపోతాయి.
(04:11) సీజన్స్ తర్వాత సీజన్స్ వస్తాయి నువ్వు ఏదనా ఒక మొక్క పక్కన కూర్చుని కూర్చో అది ఏమి చేస్తున్నట్టు కనబడదు పొద్దున కళలో ఒక చక్కటి పుష్పం వచ్చేస్తుంది. చేయక ఎక్కువ చేయడం అనేది గొప్ప విషయం కాదు నేను ఒకప్పుడు ఒక చిన్న జెన్ స్టోరీ విన్నాను ఆ జెన్ స్టోరీ ఏంటంటే గురువుగారు నాకు ఎన్లైటన్మెంట్ అవ్వాలి నేను దాని కోసం ఏమైనా చేస్తాను చెప్పండి అప్పుడు గురువు చెప్తాడు ఏమైనా చేస్తా అంటున్నావు కదా ఏమి చేయకుండా ఒక సంవత్సరం ఉండు అంటాడు చాలా కష్టం ఏమి చేయకుండా ఉండడం చాలా కష్టం కానీ ఆ పార్శ్వాన్ని ఆ డైమెన్షన్ ని కూడా మనం అర్థం చేసుకొని తీరాలి.
(04:53) చేయడంలో పోలిక ఉంది ఏమి చేయకు జస్ట్ రిలాక్స్ యు డోంట్ హావ్ టు ఈవెన్ థింక్ సో ఇప్పుడు రెస్ట్లెస్ గా ఉంటం మానవజాతికి అలవాటు అయిపోయింది. ఒకసారి బుద్ధుడు ఆనందుడు వెళ్తున్నప్పుడు కొన్ని నీళ్లుు తీసుకురా అంటే ఆనందుడు వెళ్తాడు మొత్తం మురికి మురికిగా ఉంటుంది. బుద్ధుడు దగ్గరికి వచ్చి చెప్తాడు నీళ్ళంతా మడ్డిగా ఉన్నాయి.
(05:20) అప్పుడు బుద్ధుడు అంటాడు ఒకసారి వెళ్దాం పదా కాసేపు ఇద్దరు ప్రశాంతంగా కూర్చుంటారు. అప్పుడు నీళ్ళు ఆటోమేటిక్ గా తీయటగా అవుతాయి. బుద్ధుడు అంటాడు కొన్నిసార్లు ఏమి చేయని కారణంగా కొన్ని మంచి పనులు అవుతాయి ఇప్పుడు నువ్వు చేయడం వల్లనే ఏదో జరుగుతుందన్న ధారణ వదిలేయ అంటాడు. ఇవన్నీ మాటలు కావు జీవితాన్ని నిలబెట్టేటువంటి సూత్రాలు ఇవి చువాంగ్సు అంటాడు ద పర్ఫెక్ట్ మన్ హస్ నో సెల్ఫ్ దహోలీ మన్ హస్ నో మెరిట్ ద సేజ్ హస్ నో ఫేమ్ అంటాడు.
(05:53) పూర్తి జ్ఞానం ఉన్నవాడు తాను ఏదైనా చేస్తున్నాను అన్న భావన కూడా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రెండు నిమిషాలు నేను చెప్పింది మీకు అర్థమైతే మీ జీవితంలో ఒక సమూల పరివర్తన రావచ్చు చాలా ఇంపార్టెంట్ చేయడం గురించి అందరికీ తెలుసు అది నా సబ్జెక్ట్ కాదు నేనుేదో చేస్తున్నాను కానీ చేయకుండా ఉండడం అన్నది రెండు విఖదాలుగా ఉంటుంది.
(06:24) ఒకటి చేయి కానీ నేను చేస్తున్నా అన్న కర్త భావన లేకుండా ఉండడం ఇదిఒక నాన్ డూయింగ్ దీనికి ఆ చైనీస్ పరిభాషలో ఒక శబ్దం ఉంది దానికి ఊవెయ అని పేరు ఏవండీ ఊవెయ ఊవెయ అనే పదానికి అర్థం ఏంటంటే చెయి బట్ కర్తా భావన లేకుండా యక్షన్ ఇన్ ఇన్క్షన్ ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ పెరుగుతుంది కానీ తల్లి ఏం చేయడం లేదు బిడ్డ కూడా ఏమి చేయడం లేదు ఇద్దరికీ చేస్తున్నా అన్న భావన లేదు నీ శరీరం నువ్వు పెంచడం లేదు అట్లాగే నువ్వు చాలా పనులు చేస్తు స్తావ జస్ట్ కర్తా భావం లేకుండా చేయాలి అల్టిమేట్ అండర్స్టాండింగ్ రెండవది ఫిజికల్ గా కూడా ఏమి చేయకుండా ఉండు రోజుల్లో కాసేపు ఏమి చేయకు ఊరికే కూర్చో
(07:11) మొబైల్ పక్కన పెట్టు ఎదురుగా ఏదో ఒకటి ఉండాలి ఈ ప్రకృతిలో నిజమైన ధ్యానం ఏంటో తెలుసా కళ్ళు మూసుకొని రకరకాల కాన్సెప్ట్స్ తో అట్లా మనల్ని మనం ఫూల్ చేసుకోవడం కాదు అందంగా ఏమి చేయకుండా ఉండు ఆలోచనలు రాని పోని వాటిని గమనించకు వాటిని చీల్చి చెడాడకు ఈ మనుషులతో ఈ గురువులు ఆడుకున్న ఆడ చాలు అవేవి అక్కర్లేదు.
(07:38) అసలు స్పందన లేకుండా ఉండు చాలు బాధకత అన్ని రకాలుగా స్పందన లేకు ఎవరో మాట్లాడుతున్నారు పట్టించుకోకు ఎవరో నిన్ను తిడుతున్నారు ఆ గంట పట్టించుకోకు ఎవరో ఏదో పెట్టారు పట్టించుకోకు నీ పక్కన ఎవరో కూర్చున్నారు పట్టించుకోకు దేన్ని చూడకు కళ్ళు ఎదురుగా ఉన్న దాన్ని ఫోకస్ చేసి చూడకు ఊరికి అట్లా కూర్చో సో యాక్షన్ వితౌట్ డూయర్ షిప్ నేనే చేస్తున్నాను అన్న భావన లేకుండా అన్ని చెయ్ ఇప్పుడు నేను టాక్ చేస్తున్నాను నేను టాక్ చేస్తున్నాను ఎందుకు చెప్పుకోనుఅంటే ఆ కర్తా భావన లేకుండా ఉండడం ఆధ్యాత్మికత యొక్క చరమ స్థితి నిన్న ఎవరు అడిగారు. ఏది అర్థం చేసుకుంటున్నా నా
(08:15) జీవితం పరిపూర్ణం అవుతది అంతే కర్తను నేను కాదు అని తెలుసుకో చెయి బట్ రిమెంబర్ దిస్ అని చెప్పాను. రెండోది ఫిజికల్ గా కూడా ఏమి చేయకుండా ఉండు. ఈ రెండు పరమోత్కృష్టమైన స్థితులు ఇవి అర్థం చేసుకున్న వాడి జన్మ నిజంగా చాలా ధన్యం. జీవితం మొత్తం పరుగు పెట్టడమే కాదు కొన్నిసార్లు ఆగిపోవడం కూడా అజ్ఞానం చాలాసార్లు చేయడం వల్ల రాని రిజల్ట్ చేయకపోవడం వల్ల వస్తుంది.
(08:47) పేషెంట్ అనే ఒక పదం ఉంటది ఇంగ్లీష్ లో హాస్పిటల్ లో కూడా అవుట్ పేషెంట్ విభాగం రోగిని మనం పేషెంట్ అంటాం కానీ ఆ పేషెంట్ అనే శబ్దానికి డాక్టర్ తో గాని మెడిసిన్ తో గాని ఏ సంబంధం లేదు పేషెంట్ అంటే హూ వెయిట్స్ పేషంట్లీ ఫర్ హెల్త్ అని ఎవరైతే ఆరోగ్యం కోసం ఎదురు చూస్తారో అతను పేషెంట్ పేషెంట్స్ యొక్క దాని నుంచి బయటికి వచ్చింది రెడ్ డెరివేటివ్ అది సో చేయడం అనే ఒక ప్రక్రియ జీవితాన్ని గందరప గందరగోళ పరుచుకోవడానికి కాదు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ రోజు ఏమి చేయకుండా కాసేపు ఉండు నీకు ఏ పని లేదు ఏ ఆలోచన లేదు ఒకవేళ
(09:31) వచ్చిందా దాంతో నీకు సంబంధం లేదు. గాలి వీస్తుంది ఆకు కదులుతుంది సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు ఓ చిన్న చిట్టి పాపై నవ్వింది. జస్ట్ సాక్షిగా ఉండు దానికి నువ్వు ఏమి చేయకపోయినా ఈ క్షణం నువ్వు మరణించినా కుచ్చు ఫరక్నే పడతా ఏమి కాదు అన్న సత్యాన్ని గ్రహించు. ఈ చిన్న అవగాహన నీ జీవితంలో నా జీవితంలో అందరి జీవితంలో సో ఎట్టి పరిస్థితుల్లో నేనేదో సలహా ఇస్తున్నాను ప్రతిరోజు అని మీరు అనుకోవద్దు.
(10:04) ఆ పొరపాటు నేను ఎప్పుడు చేయను జస్ట్ సూచన తెలుసుకున్నది షేర్ చేసుకుంటున్నాను నా మాటలు విని కూడా మీరు మారకూడదు అని అనిపిస్తే మారకండి. ఐ యమ నాట్ హియర్ టు ఫోర్స్ ఎనీబడీ ఏ విధంగాను ఎవరిని ఫోర్స్ చేయదు. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న అకర్తా భావన కింద శిరసు వచ్చి నమస్కారం చేస్తున్నా ఈ పదాన్ని గోడ మీద రాసుకోండి అకర్త భావన ఆధ్యాత్మికత మొత్తం ఈ ఒక్క పదం దగ్గరే వచ్చి ఆగింది.
(10:32) ఒక ఆధ్యాత్మిక వేత్త అని చేసేవాడు చెప్పుకున్న సన్యాసి అయినా సరే కర్తా భావన ఉందా అతనికి ఆధ్యాత్మికత ఏమి తెలియదు. అది కాదు అది అదేదో అది ఇంకేమిటో ఇప్పుడు జరుగుతున్నదంతా ఏమిటో అది మనకు ఆధ్యాత్మికత కిందికి రాదు. ఒక వ్యక్తి ఏ ధ్యానము చేయలేదు అతను ఏ గురువు కలవలేదు కానీ కర్త భావన లేదు వీళ్ళ అతని కాళ్ళు మొక్కండి చాలు రేసయస్

No comments:

Post a Comment