Thursday, March 5, 2026

ఆత్మహత్య దైవ నిర్ణయమా మానవ నిర్ణయమా | Brahma Sri Talluri Benaras Babu Never Heard Secret Abt Suicide

ఆత్మహత్య దైవ నిర్ణయమా మానవ నిర్ణయమా | Brahma Sri Talluri Benaras Babu Never Heard Secret Abt Suicide

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2YDq0C_ykyM



Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురుజీ ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ మాత్రే నమః గురువుగారు ఈ మధ్యకాలంలో చాలా వరకు చూస్తున్నాము ఆత్మహత్యలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి కూడా అంటే ఏజ్ తో సంబంధం లేదు చిన్న నుంచి పెద్ద వరకు సమస్య పెద్దదైనా సరే చిన్నదైనా సరే ప్రతిదాన్ని చాలా పెద్ద సమస్య ఇది ఎవ్వరికీ లేదు నా ఒక్కరికే వచ్చింది అనే
(00:43) ఒక భావన ఎక్కువైపోతుందో ఏందో తెలియదు కానీ మొత్తానికి ఆత్మహత్యలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. పోయేవారు పోతున్నారు బాగానే కానీ ఉన్నవాళ్ళకి ఇబ్బంది అరే ఇలా అర్ధాంతరంగా ఇలా చేసుకున్నారు ఏంటి అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా అది పరువు పోయింది అనే విధంగా ఉన్నవాళ్ళు కుమిలిపోవటం ఎన్నో రకాల ఇబ్బందులు అయితే చూస్తున్నాం.
(01:03) అసలు ఎందుకు చేసుకుంటారండి ఆత్మహత్య దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీరు అడిగిన ప్రశ్నకి ముందరగా ఇది చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ఇది ఒక మీరు అడిగేటటువంటి ప్రశ్న అలాంటి చేసుకునేటువంటి వారిని మనం తగ్గించే విధానంగా ఈ ప్రయత్నంగా నేను భావిస్తున్నాను ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ క్షోభను కన్నక్షోభను ఎవరు కూడా ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని మనం ముందరగా తెలియజేస్తూ మీరు అడిగినట్టుగా ఆత్మ అసలు ఎందుకు చేసుకుంటారు దానికి కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేస్తే మామూలుగా జనరల్ గా అందరూ అనుకునేది
(01:45) ఏంటంటే యువత అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఏదో ప్రేమ వ్యవహారం అనో లేదా పరీక్షల్లో బాగా మార్కులు రాలేదనో లేదా ఏదో పొరపాటు పని చేస్తే అది తెలిసిపోతుంది ఇంకా అని చెప్పేసి అది తెలిసేలోగా ఇతను చనిపోవటము అంటే ఏదో చేయకూడని పని చేయటము అవును తద్వారా అది మా ఇంట్లో తెలిసిపోతుంది అన్న భావనతో ఇతను సూసైడ్ అటెంప్ట్స్ ప్రయత్నం చేయటం అంటే ఇంకా సమస్యకు పరిష్కారం లేదు ఒక ఆత్మహత్య పరిష్కారం అనే ఫీలింగ్ అంటే అది తెలిసినా కూడా ఈలోక నేను చనిపోతే నేను చచ్చిపోయాడు అనేటువంటి ఆ బాధతో వాళ్ళు ఉంటారు ఆ వార్త కంటే కూడా సో అట్లా కొంతమంది కూడా ఆత్మహత్య
(02:25) చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మ్ రెండోది ఇంకా కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళని చూస్తే గనుక చాలామంది ఇప్పుడు రకరకాల వ్యాపారాలను పెడుతూ ఉంటారమ్మ వాళ్ళకి ఏంటంటే ఆ వ్యాపారం వద్దన్నా కూడా అదే చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు కలిసి రాదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో అప్పుడు కూడా వాళ్ళు లేదు నేను ఎట్లాగైనా దీన్ని చేంజ్ చేయాలి ఎట్లాగైనా అనుకుంటూ అది రాకపోయేసరికి దానిలో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఇంట్లో భార్యా పిల్లలకి సమాధానం చెప్పలేక ఇట్లా కొంతమంది ఆ సూసైడ్ ఐటమ్స్ ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు
(03:01) ఉన్నారు. మ్ రెండోది కొంచెం పెద్ద వయసు అంటే మరీ చిన్న పిల్లలు కాకుండా పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కొన్ని బంధాలు చెప్పుకోవడానికి కొంచెం అంత మర్యాదగా అనిపించవు అలాంటి బంధాలు కొనసాగుతున్న తరుణంలో అది కూడా బయట పడ్డప్పుడు కూడా మనం దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో కూడా కొంతమంది ఈ ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం.
(03:25) హమ్ ఇంకా ఇంతకంటే ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో కోడలు ఒక మాట అన్నది ఇప్పటిదాకా నా భర్తే నన్ను అనలేదు ఆ నా మొగుడే అనలేదు ఈ కోడల చేత నేను అనిపించుకోవాల కొడుక్కి ఎంత చెప్పినా కూడా వాడు భార్యని ఏది మందలించలేదు అనేటువంటి ఒక ఉద్దేశంగా ఆమెని ఎలాగైనా సరే నేను సాధించాలి అనేటువంటి ఒక ఉద్రేక స్వభావం అది చాలా అంటే కోపాన్ని మించినటువంటి స్వభావం అంటే ఏడిపించాలి దాన్ని ఎలాగైనా అనేటువంటి ఉద్రేక స్వభావాలతో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు.
(04:01) అవును అలాగే మగవాళ్ళకి వచ్చేసరికి కూడానమ్మ మర్యాద కోల్పోయాము ఒక పెద్దరికం వచ్చిన తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చిన కోడలు కానియండి లేకపోతే అల్లుడు కానియండి కొడుకు కానియండి కూతురు కానియండి నువ్వు పెద్ద సంపాదించావు నువ్వు ఒక్కడివైనా సంపాదించే అని కొన్ని తల్లిదండ్రుల విషయంలో పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు అంటే కొంతమంది చాలా నిజాయితీగా బతికి నీతిగా బతికినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళు ఏదో మనం కోల్పోయాము అనేటువంటి ఒక వేదనకు లోనైపోతారు.
(04:33) అలాంటి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను గమనించాను మ్ ఇది నా దగ్గరికి వాళ్ళు రకరకాలుగా బాధపడినటువంటి వ్యక్తులు వచ్చి మా ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పినప్పుడు సో నేను వాళ్ళ దగ్గర నుంచే నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. సో ఇలాగ ఇంకా మనం 10ెన్త్ క్లాస్ పిల్లల దగ్గర చూస్తే వాళ్ళకి ఒక టీచర్ భయమను మార్కులు రాకపోతే ఇంట్లో మన అమ్మ నాన్న కొట్టేస్తారనో ఆ తర్వాత ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో వీళ్ళకి పెద్ద ఫస్ట్ ర్యాంక్ రాలేదు నేను తెప్పిస్తాను నేను ఎట్లాగనా చూపిస్తాను
(05:11) అన్నాను అది నేను సక్సెస్ కాలేకపోయానని అలాంటిది అలా గేమ్స్ ఆడే వాళ్ళలో కూడా అవును మీరు గమనిస్తే గనుక నేను నేషనల్ ఛాంపియన్ అవుతాను స్టేట్ ఛాంపియన్ అవుతాను అనేటువంటి విధానాల్లో కూడా ఈ ఆటలు ఆడేటువంటి వాళ్ళలో కూడా ఒత్తిడికి భాగాల్లోన అది ఫస్ట్ క్లాస్ అక్కడ రాక రాకపోయినా లేకోతే ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా గేమ్స్ లో కూడా వీళ్ళల్లో కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటానికి కారణం అవుతుంది.
(05:37) సో మనం ఏ రకంగా చూసినా కూడా చూడండి కొన్ని కొన్ని సందర్భాలలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని సందర్భాలు చాలా గమ్మత్తుగా ఉంటుందమ్మ మోకాళ్ళ నొప్పులు బాగా పీడిస్తున్నాయి ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో అంటే నెప్పిని భరించలేక అంటే వ్యాధిని భరించలేక అలాగే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉన్నది ఈ కిమోలు ఇస్తూ ఉంటారు చాలా వాళ్ళకి చాలా నరకం లాగా ఉంటుంది ఇది భరించలేక కూడా కొంతమంది ఇలాంటి ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
(06:13) ఉమ్ ముఖ్యంగా ఇది ఈ వ్యాధిగ్రస్తులుగా ఇట్లా ఆలోచన చేస్తే చాలా మటుకు ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆత్మహత్యలు జరిగినయి. అంటే ముందరగా ప్రేమించుకని ఏదో బాగుంటుంది అనుకని వెళ్ళిన తర్వాత అక్కడ బాగుండక ఏదో కొట్టాడనో తిట్టాడనో ఆడపిల్లల్లో అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. ఉమ్ అంతేకాకుండా ఇక్కడ ఈ పిల్లలు ప్రేమించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూసి మా పరుగు పోయిందని తల్లిదండ్రులు కూడా కుటుంబ సమేతకంగా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళన్నమాట అవును సో అనేక కారణాలు మనకి ఆత్మహత్యల్లో చూస్తే గనుక దయచేసి నేను ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా
(06:57) వీక్షకులందరికీ ఒకటే చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎప్పుడూ కూడా మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. కన్న తల్లి ఎంత ఏడుస్తుందో కన్న తండ్రి ఎంత ఏడుస్తాడో పరువు ప్రతిష్ట అనేది పక్కన పెడితే గర్భశోకం ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు. అందుకు నేను మన ఛానల్ ద్వారా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మ్ మీరు చాలా లోకం గురించి అంటే అందరి గురించి చాలా మంచి ప్రశ్న వేశరు.
(07:27) వాళ్ళ తర్వాత బాధపడే వాళ్ళని ఒక్క క్షణం మనం దృష్టిలో పెట్టుకుంటే ఆత్మహత్య ఆగిపోతుంది చేసుకోవటం అనేది ఇన్ని రకాల ఆత్మహత్యలు ఉన్నాయా అని అనిపిస్తుంది మీరు ఒక లిస్టే చెప్పేసారు పెద్ద లిస్ట్ నిజంగా ఒకప్పటి కాలంలో అసలు పూర్వపు రోజుల్లో నేను విన్నంతవరకు రైతు ఆత్మహత్య తప్ప మిగతా ఆత్మహత్యలు చాలా తక్కువగా తక్కువ కదా అసలు విన్న దాఖలాలే కనిపించట్లేవేమో అనిపిస్తుంది నా వరకు అసలు పూర్వపు రోజులు ఈ ఆత్మహత్యల ఈ విధానం ఉండే లేదండి ఆత్మహత్య విధానం అనేటువంటిది అంటూ ఏమీ ఉండదమ్మ ఎక్కడా కూడా జీవితంలో వారి వారి కర్మలను బట్టి వారి వారి పాపాలను బట్టి
(08:04) ఇలాంటి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఆ మనిషి జీవితంలో మీరు ఇందాక అన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పేసి ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఒక్కటి మనం ఆలోచన చేస్తే అది మన చేతిలో ఉండేది అందరం ఆఫ్ చేయవచ్చు ఎందుకు విత్తనాలు దొంగ విత్తనాలు ఇవ్వటం మూలకంగా వాళ్ళు ఆ పంట సరిగ్గా పండక కుళ్లిపోయి పంట విత్తనాలు రాక చాలా అమ్మా చిన్న చిన్న రైతులు ఉంటారు పేద రైతులు వాళ్ళకి ఏదో కుంట పొలమే ఉంటుంది పాపం దానిలో వీళ్ళ భార్య పుస్తే తీసుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని విత్తనాలు కొంటాడు అవును మళ్ళీ పంట పండితే కాస్త బాగా పండితే ఆ
(08:41) స్వత్రం విడిపించుకోవచ్చు నాలుగు రూపాయలు జాగ్రత్త చేసుకుంటే కుటుంబం నడిచిపోతుంది అనుకుంటనే అలాంటి రైతులందరూ కూడా చాలామంది మీరు చెప్పినట్టుగా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మటుకు కూడా అది ఒకప్పుడు బాగా జరిగింది ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ జరుగుతోంది. అలాగే ఈ రైతులు చేసుకునే దానిలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ పొలంలో పండించేటువంటి దానికి ఉపయోగించేటువంటి ఈ పెస్టిసైడ్స్ కెమికల్స్ ద్వారా ఎక్కువగా చేసుకుంటం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఎలకల మందనో అవును పురుగుల మందనో ఇలా రకరకాలుగా అంతే ఇంతకు గురవుతున్నా కూడా
(09:17) ఏ ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు తెరవట్లేదు ఇది అసలు రైతు లేకపోతే నేను కూడా లేనమ్మ మీరు కూడా లేరు అంతే అండి నిజం సృష్టిలో సృష్టి మొత్తం రైతు లేకపోతే ఆగిపోతుంది ఆగిపోతుంది ఎందుంటే మనకు భోజనం కావాలి ముందర అవును మనం పెరగాలన్నా మనం చదువుకోవాలన్నా మనక పెద్ద ఉద్యోగం కావాలన్నా ముందర తిన్న తర్వాతే కదా ఎక్కడికైనా అయిపోయింది అంతే అందుకనే మా పీఠం తరఫునమ్మ మేము ప్రతి సంవత్సరము ఉచితంగా ఒక 100 ఎకరాల రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తాం మీరు ఇప్పుడు ఆ మాట కూడా అన్నారు కాబట్టి ఉచితంగా మాకేం వాళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లేదు మాకు తిరిగి కూడా ఏమి ఇవ్వక్కర్లేదు. హమ్
(09:54) ఫ్రీగా మా పీఠం తరఫున ఇలాంటి పేద రైతుల అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి మ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ద్వారా మేము ఈ విత్తనాలు పంపిణీ చేసి వాళ్ళని ఒకటే మేము కోరుకునేది మీ పంటలో వచ్చిన ఒక కేజీ బియ్యం మీ దగ్గరలో ఉన్న గుడిలో ఇవ్వండి. అక్కడ గుడిలో నైవేద్యం జరుగుతుంది తద్వారా వీళ్ళకి ఈ పొలంలోనుంచి పంట వచ్చినటువంటిది భగవంతుడు నైవేద్యం అవ్వటం మూలకంగా భగవంతుడు ఆశీసులు తిరిగి పొందుతాడు అక్కడ మూడవ విషయం ఏంటంటే వీళ్ళకి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఆశీసులు పొంది ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అట్లా అన్నమాట అంటే ఇలాంటి రైతుల్ని మనం
(10:32) అందరం కూడా కాపాడుకోవాలి మీరు చాలా చక్కని ప్రశ్న అది రైతుల గురించి దానికి ముందర కూడా మీరు అన్నారు ఇతపూర్వం కూడా ఏమనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయా అంటే ఇలాంటివి ముఖ్యంగా రాజుల దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉండేవి రాజరికాలలో రాజరిక వ్యవస్థలో జమీందారి వ్యవస్థ కానియండి లేకపోతే మనకి పెద్ద పెద్ద ఆ సంస్థానాలు అని అంటాం మనం ఆ సంస్థానాల దగ్గర కానియండి ఇలాంటివి వాటిల్లో జరగటానికి అవకాశం ఉన్నది.
(11:00) కారణం ఏంటి అక్కడ అంటే ఇప్పుడు మీరే ఒక మహారాణి అనుకుందాం ఒక సంస్థానానికి మీ తదనంతరం కానీ లేకోతే మీ తర్వాత కానీ ఎవరైనా మీ అబ్బాయినో మీ అమ్మాయినో మహారాణిగా మహారాజుగా చేయాలనో సంస్థానానికి ఒక అధిపతిగా చేయాలని కోరుకుంటారు. అదే మీ తమ్ముడో మీ చెల్లెలో ఉండి దీని కొడుకు కాకుండా నా కొడుకు కావాలి అనేటువంటి దృక్పదం అన్నప్పుడు అప్పుడు ఏదో వాళ్ళు విష ప్రయోగాలు చేయడం జరుగుతుంది మీ యొక్క పిల్లల మీద ఇది తెలిసిపోతుందేమో అనేప్పుడు వీళ్ళు కూడా సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఓ మనకి ఈ సంస్థానాల్లో కానండి రాజ ఆ విషయాల్లో కానండి ఇలాంటివి మరి
(11:43) మంత్రుల దగ్గర కూడా ఇలాంటివి జరుగుతూ ఉండేవి హ్ మీరు గమనించినట్లయితే కవుల్లో కానిండి అంటే వాళ్ళ యొక్క ఇంకొకళ్ళ మీద మనం గొప్ప అవ్వాలనేటువంటి దానిలో కొన్ని వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాల వలన వీళ్ళు ఆ తప్పు తెలిసింది అవతల వాళ్ళకి ఇప్పుడు మనం శిక్షింపబడతాము అనుకున్నప్పుడు వీళ్ళకి వీరే వారి ప్రాణానికి శిక్ష విధించుకొని ఇప్పటికి కొన్ని సినిమాల్లో విలన్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం వాడి చేతిలో నేను చచ్చిపోవద్దు అని లాస్ట్ స్టేజ్ లో వీడికి వీడే షూట్ చేసుకోవడం అవి అప్పటినుంచి ఉన్నవేనమ్మ ఓకే ఇప్పుడు ఈ ఆత్మహత్య అనేటువంటిది ఆత్మహత్య సదృశ్య కార్యక్రమ అనేది పూర్వం
(12:17) నుంచి కూడా కాతే అప్పట్లో ఎక్కడో ఓటో ఆరోజు జరిగితే ఇప్పుడు ఊళళలో ఎక్కువగా ఆ అప్పుడు ఏదో ఒకటో ఆరోజు జరిగేది ఇప్పుడు కామన్ గా ఏంటంటే మనకి ఒక నెలలో 10 మంది ఇట్లాంటి వార్తలు వినేటువంటి అవును పెరిగిపోయింది అవును అది అప్పటికి ఇప్పటికి మారటంలో అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పరిస్థితుల రిత్యానే ఏదో ఒక రూపంలో వాళ్ళు చేసుకోవడం అనేది గమనిస్తున్నాం కానీ అంటే నిర్ణయం వాళ్ళదే దేనేమో అనిపిస్తుంది కానీ ప్రతిది అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు ఏదైనా భగవంతుడి కనుసన్నల్లోనే జరగాలి ఆయన ఆడించినట్టే ఆట మరి నిజంగా ఇది
(12:55) మన నిర్ణయమా లేకపోతే భగవంతుడి నిర్ణయమా ఆత్మహత్య అనేది భగవంతుడి నిర్ణయము మన నిర్ణయమా ఈ రెండిట్లో భగవంతుడు నిర్ణయించడమ్మా ఎప్పుడు కూడా మనిషి చనిపోవాలని ఏ భగవంతుడు కూడా కోరుకోడు కాతే మీరు వేసిన ప్రశ్న చాలామంది మనసుల్లో తిరుగుతున్నది నేను అందు అందుకనే మీరు అడిగింది అందరి దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారని నేను భావిస్తున్నాను.
(13:21) ఏ భగవంతుడు కూడా తన భక్తుడు చనిపోవాలని కానీ తన భక్తుడు కాకపోయినా వాడు నాస్తికుడు అవ్వచ్చు మరి ఇంకా ఇతరితర ఎవరైనా కావచ్చు ఏ భగవంతుడు ఏ మనిషిని చావు కోరుకోడు అది మన వీక్షకులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. మ్ అయితే వీళ్ళ నిర్ణయమా వీళ్ళే అసలు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? అది మనం ఆలోచన చేయాలి ఇక్కడ. మ్ సో ఈ రెండిటిలో ఆలోచన చేస్తే పూర్వ జన్మలో ఆ మనం మళ్ళీ ప్రీవియస్ జన్మకి వెళ్ళాల్సి వస్తుంది.
(13:48) ఓకే వీళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు ఒక సమస్య జరిగింది మీ దగ్గర ఒక తప్పు జరిగిందో ఒక ఏదైనా ఒక సమస్య రాబోతుంది మీ ఇంట్లో అనిప మీరు వేదన పడుతూ ఉంటారు. అవును ఈ వేదన పడ్డప్పుడు ఈ వేదన పక్కన ఉన్నటువంటి వాళ్ళు తగ్గించడానికి బదులు పెంచే అవకాశం ఏర్పడుతుందమ్మ నువ్వు ఎందుకు తప్పు చేసావు అది ఇది ఇప్పుడు ఇంకేమైనా ఉందా ఆ ఇది తెలిస్తే మీ ఇంట్లో మీ నాన్నే ఊరేసుకుంటాడు అలాంటి మాటలు అనేసరికి అప్పుడు మీకు ఆ భయం చేత పైనుంచి దూకేస్తారు.
(14:22) కాబట్టి ఇప్పుడు ప్రేరేపింప చేసింది ఎవరు ఇప్పుడు పక్కనవారు పక్కవాడు వీళ్ళు మళ్ళీ పుట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఒకళ్ళని ఆ విధంగా తీసుకెళ్ళినందుకు గాను ఓ అంటే మనం పక్కవాడి విషయంలో అలాంటి ఆలోచన క్రియేట్ చేస్తున్నా కదా ఖచ్చితంగా మరొక జన్మలో ఆయన అంతే కదమ్మా ఒక బాలు నువ్వు గోడక వేసినప్పుడు తిరిగి నీ దగ్గరికి వస్తుంది కదా అంతేగా ఇప్పుడు మీరు తప్పు చేశారో ఒప్పు చేశరో తెలియదు.
(14:49) ఆ దాన్ని నేనేదో ఊహించేసి నిన్ను మీ నాన్న ఏదో అయిపోతాడు ఇట్లా అని నిన్ను ఒకటి భ్రాంతిలోకి తీసుకెళ్తున్నాను. ఆ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ రెండు కోణాలు ఉన్నాయమ్మ ఇి తీసుకెళ్ళే వాళ్ళ దగ్గర మీ మీద ఇష్టం లేకపోయినా కూడా మిమ్మల్ని సూసైడ్ చేసుకునేటట్టుగా చేస్తారు. శత్రుత్వంతో ఎస్ కాబట్టి ఇలాంటప్పుడు కూడా మీరు అంటే మీరు అని మీన్స్ నేను పబ్లిక్ గురించి చెప్తున్నాను.
(15:15) సో అక్కడ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు అలాంటి కారణం వీళ్ళైనందుకు వీళ్ళకి ఈ పాప దోష ధర్మ దేవత తెలియజేస్తుంది. ధర్మం అనేటువంటిది అందరినీ సమానంగా చూస్తుందమ్మా ఇప్పుడు మీరు అన్నట్లు ప్రేరేపించిన వాళ్ళు కావాలని ప్రేరేపించినా లేదు తెలిసి తెలియక అంటే నేను ఆ రకంగా ప్రేరేపిస్తున్నాను అని తెలియకపోయినా కూడా ఈ దోషం కచ్చితంగా వెతుకుతుంది ఖచ్చితంగా వస్తుంది నువ్వు తెలియక ప్రేరేపించావా తెలిసి ప్రేరేపించావు కదా కానీ జరిగిన రిజల్ట్ ఏమిటి అవును ఆమె చనిపోవటం సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ దీనిలో కూడా తెలియకుండా నీకు తెలియకుండా ఏదో నువ్వు సొంతంగా ఊహించుకున్నావు
(15:52) కానీ ఆ పిల్ల ల అవతల వ్యక్తి ఎవరైతే సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నీ లోపల చేసుకోవాలని ఇంటెన్షన్ అయితే నీకు లేదు. కానీ నువ్వు వాళ్ళకి అది అట్లా చెప్పడం మూలకంగా వాళ్ళ అది క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. చేసిన కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపులు ఓపెన్ చేసి వాళ్ళని కాపాడటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది.
(16:17) మీరు చూడండి లాస్ట్ మినిట్ లో కాపాడాడు గబ గబ దింపేశారు అని వార్తలు ఉంటారు కదా ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా అలాంటి యాక్షన్స్ జరిగినప్పుడు అంటే ఆ బాధ తెలుస్తుంది వాళ్ళకి తెలిసే చేస్తారు తెలిసేటట్టుగా ఈ గ్రహం వాళ్ళని తీసుకెళ్తుంది. అమ్మో సో ఇలాగా ఉంటుంది మనకి పూర్వ జన్మతో ఎప్పుడు కూడా ఏ కర్మకైనా కూడా ఎందుకు జరుగుతోంది యాక్షన్ ఎందుకు జరుగుతోంది అనేది మనం చూసినట్లయితే ఈ యాక్షన్ కి ఎక్కడో చోట ఆన్సర్ ఉంటుంది ఇది తెలుసుకుంటంలో మీరు ముఖ్యంగా చూడండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తే ప్రాథమిక సాక్షాలు
(16:53) ఏం తొందరగా తెలియవు ఒక్కొక్క సందర్భంలో బాగా ఇప్పుడు మనం ఫోన్లు వాటిలో మెసేజ్లు ఎవరెవరికి చేశారు లాస్ట్ కాల్ ఏంటి ఎవరికి చేశారు ఇవన్నీ సెర్చింగ్ చేయడానికి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది మినిమం అవును మళ్ళీ ఇవి సెర్చింగ్ చేసినా వీళ్ళు చెప్పేవాళ్ళు నిజం ఎంత చెప్తున్నారు అని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఏ క్యాండిడేట్ ని అయితే పట్టుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టి నువ్వు నిజం చెప్పకపోతే మాత్రం ఇప్పుడు నిన్ను కూడా మేము పెడతామ అన్నప్పుడు అప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి సో ఇది ఒక 10 15 రోజులు నడుస్తుంది మీరు గమనించినట్లయితే సో ఇంత టైం పడుతుంది ఒక
(17:25) విషయం తెలియటానికి ఇది మనం ఇక్కడ పెట్టి ఇంత ఇంత టెక్నాలజీ ఉంటేనే కానీ వీడి జన్మలో ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు అని తెలియటానికి ఒక జన్మ వెనకాతల వెళ్ళాలి. కానీ అది సాధ్యపడుతుందా సాధ్యపడుతుందా అంటే తపస్సు చేసుకునేటువంటి విషయాలు జపం చేసే అనుష్టానపరుల మామూలుగా కామన్ పబ్లిక్ అర్థం మాలాంటి వాళ్ళకి కొంత తెలిసిపోతుంది వారి యొక్క పుట్టిన సమయము చనిపోయిన సమయము రెండిటిని బేరీస్ వేసుకున్నప్పుడు వారు ఎందుకు ఇది చేసుకున్నారు ఏ విధంగా చేసుకున్నారు అనేది ఒకటి మనకు తెలుస్తుంది.
(18:01) అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడికి వాళ్ళ డెత్ అనేది ఏం క్రియేట్ చేయబడలేదు ఆలోచనల ప్రభావం అది స్వతహాగా కావచ్చు పరిస్థితులు కావచ్చు పక్కన వాడు ప్రేరేపించడం కావచ్చు అంటే ఆయుష్షు తీరిపోయినట్టయితే కాదు వాడికి ఇది తప్పిపోయింది అంటే మళ్ళీ వాడు పూర్ణాయుష్కుడిగా ఉంటాడా ఉంటాడు గండం తొలగిపోయింది ఇంకా వీడు తప్పకుండా ఉంటాడు అంటారు తప్పకుండా మనం గనక వాళ్ళ యొక్క జాతకాలని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఆ క్షణంలో ఒక్క నిమిషం వాడిని మనం గట్టిగా మనతో పాటు పట్టికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మ మీరు
(18:34) చేసుకుందాం అనుకున్న వాళ్ళకి లాగేసి వాడిని కూర్చోబెట్టి మైండ్ వాష్ చేసినటువంటి పేరెంట్స్ ఉన్నారు మాలాంటి కౌన్సిలర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ ఒక్క రోజు దాటిందంటే బతికేస్తాడమ్మ మామూలుగా పుట్టినప్పటి నుంచే చిన్న శిశువు దగ్గర నుంచే జాతకం చూడడం ప్రారంభిస్తారు మామూలుగా పుట్టిన పిల్లవాడు ఏ సమయంలో పుట్టాడు వాడికి ఎలా ఉండబోతుంది ఏమైనా దోషాలు ఉన్నాయా శాంతులు చేయాలి ఇవన్నీ భర్త అప్పుడే వెంటనే చూస్తారు.
(19:01) ఈ దోషాలు ఏమన్నా ఉన్నాయి వీడికి మధ్యలో అవాంతరాలు రాబోతున్నాయి ఇలా ఏమన్నా అనేది ముందే తెలియదుఅంటారా చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది ఇది మామూలుగా పుట్టినప్పుడు జాతకాన్ని మనం ఎంతవరకు చూస్తాము అనేది మీ వీక్షకులకు తెలియాలి పుట్టినప్పుడు అతడు పుట్టిన సమయం లేకతే పాప పుట్టిన సమయము పిల్లవాడు పుట్టిన సమయంలో చూస్తే గనుక తాతకు గాని తండ్రికి గాని తల్లికి గాని మేనమామకు కానీ గండాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇతని జననం ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రమాదం సంభవిస్తుంది ఉందా నెంబర్ వన్ అది చూస్తాం రెండోది శిశువుకి ఏమన్నా గండం ఉన్నదా తొందరలో అది చూస్తాం. ఇంకొకటి ఇతను పేగున మెడను
(19:41) వేసుకున్నాడా మెడను వేసుకుంటే కొన్ని గండాలు వస్తాయి. సో ఇలాంటి వారి వరకు మాత్రమే మన పరిధి తప్ప పుట్టిన పిల్లవాడిని చూడాల్సింది అప్ప ఎందుకంటే మూడు సంవత్సరాల వరకు తల్లిదండ్రుల జాతకమే ఈ పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆహా చాలా మందికి తెలియని విషయము తల్లిదండ్రుల జాతకమే వీళ్ళ మీద ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
(20:02) వీళ్ళ జాతకం కంటే కూడా అదొకటి తర్వాత బాలారిష్ట దోషాలు అని కొన్ని ఉన్నాయ అన్నమాట. ఉ వాటి వల్లన ఏమవుతుందంటే తొందరగా రోగాలు ప్రాప్తించడము ఆ రోగాల వలన మరణము సో రోగము ద్వారా మరణం ఇక్కడ సో ఈ బారష్ట దోషాలు అంటే రోగం ద్వారా చనిపోవటము రెండోది మాట్లాడలేనితనం అంటే మా పిల్లలకి లేట్ గా మాటలు వచ్చినాయండి మరి మీరు వింటూ ఉంటారు.
(20:30) తర్వాత చెవిటితనము ఉ ఇవన్నీ కూడా ఈ బాలారిష్ట దోషాల్లో మనకు తెలుస్తాయి. ఉమ్ తర్వాత ఇతడు ఒక చిన్న పిల్లవాడు ఇట్లా పాలిపోయినట్టుగా తయారవ్వటం ఇట్లాంటివన్నీ కూడా ఈ బాలారిష్ట దోషాల్లో మనం పసిగడతాము. సో వాటికి మాత్రమే శాంతులు చేయిస్తారు అప్పుడు. సో తర్వాత జాతకం అంతా కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి మనకు రాబోతున్నది ఆ ఉగాది రోజున మనం చక్కగా ప్రపంచ ఈ ఉగాది అనేది సామూహికంగా ప్రపంచ పరిస్థితులు తెలియజేసేది.
(21:04) అప్పుడు కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. అవును ఆ మారిన గ్రహాలు మన జాతకంలో ఫిక్స్డ్ గా కొన్ని గ్రహాలు అలాగే ఉంటాయి అవి కదలవు మీరు పుట్టిన డేట్ అఫ్ బర్త్ టైం ప్లేస్ ని బట్టి ఆ గ్రహాలు అలాగే ఉంటాయి. అది మీ జాతకంలో ఆ రోజుకి సో ఆ వాటిని ఇప్పుడు సంవత్సరంలో నడుస్తున్న గ్రహాలని ఈ రెండిటిని కంపేర్ చేసుకుని జాతకం చూసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా అప్పుడు ఇతనికి ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా గండాలు రోగాలు ఏమన్నా ఉన్నాయా అనేవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు నిన్న నాన్నకు ఒకళ్ళు బెంగళూరు నుంచి కాల్ చేశారమ్మ ఆ వాళ్ళు చిన్న పిల్లవాడికి బ్రెయిన్
(21:44) ట్యూమర్ వచ్చింది. అరరే చాలా చిన్న పిల్లవాడు అయితే నేను జాతకాన్ని చూశాను ఈ జాతకాన్ని చూసిన తర్వాత నేను ఫలానా సంవత్సరంలో ఈ అబ్బాయి శరీరం లోపలికి ఈ వ్యాధి ప్రవేశించింది. ఫలానా సంవత్సరం తర్వాత తెలుస్తుంది అమ్మ ఫలానా సంవత్సరంలో ఇది కొంచెం ఫోకస్ చేసింది. సో ఆ ఫోకస్ చేసిన కాడినుంచి ఇతనిలో ఇట్లాగా తలనొప్పిగా ఉండటము లేకోతే వామిటింగ్స్ ఉండటము లేకోతే ఫీవరిష్ ఉండటము ఆకలి తినాలనిపించిన తినలేకపోవటము ఏదో ఒక రకమైనటువంటి గిల్టీనెస్ గా ఉండటము ఇలాంటి లక్షణాలు ఉంటాయి తర్వాత ఈ రోజున తర్వాత పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.
(22:22) అప్పుడు డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు మీకు అని చెప్పినప్పుడు అసలు వాళ్ళు వెంటనే ఒకటే ఏడుపు అన్నమాట నిజం గురువుగారు మీరు ఎవరో మాకు తెలిీదు ఒక్క ఫోన్ లో ఇంత సమాచారం మీరు మాకు ఇచ్చారా అని అన్నారు. యజ ఇట్ ఈస్ గా అంటే మీకు WhatsAppట్ చాట్ కూడా నేను చూపిస్తాను వాళ్ళతో చేసింది. అంత విధిగా మనం జాతకాన్ని చూడవచ్చు చూడాలి అనుకుంటే గనుక ఆల్రెడీ ఇది వచ్చిన వ్యాధి కాబట్టి మీరు వివరణ ఇవ్వగలిగారు.
(22:48) ఆ రాకముందే ఆ పిల్లాడి జాతకం మీకు చూపించి ఉంటే అంటే గనక అదే కదా మనం బాలారిష్ట దోషాల్లోనే చాలా మటుకు తెలిసిపోతుంది వాళ్ళకి ఏముంటుంది అనేటువంటిది సో మెయిన్ అక్కడనే మనం పసిగట్టవచ్చు. ఉమ్ కర్మలు పాపాలు తీవ్రమైనటువంటి విధులు అన్నీ కూడా మనం పుట్టిన వాళ్ళకి తెలిసిపోతాయి బాగా గనుక జాగ్రత్తగా అయితే ఒక్క మనిషి జాతకాన్ని చూడాలంటేనమ్మ ఒక వారంప రోజులు టైం పడుతుంది.
(23:14) వారమా ఒక్కరికే జాతకం మొత్తం క్లీన్ గా తెలిసి వీడిని ఎలా ఎలా ఎలా ఎలా వెళ్తాడు ఏంటి అన్ని రకాల కోణాల్లో చూస్తే ఒక్క మనిషిది వారం 10 రోజులు దీనిలో ప్రీవియస్ జన్మ పాపాలు ఇప్పుడు జన్మ పాపాలు కూడా తెలిసిపోతాయి ఏం చేయబోతున్నాడు అని చెప్పవచ్చు ఏం చేసాడని కూడా చెప్పవచ్చు. మ్ అంత క్లారిటీగా మనం చెప్పవచ్చు. ఓకే అంటే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి చెప్తున్నా కదా ఇందాక మీరు ఈ లేనిపో అనేటువంటివి ఇంకొకటి ప్రేరేపించడం వలన మనం ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటిది ఇది కూడా మన జాతకాల్లో వీడు ఆత్మహత్య ద్వారా మరణం ఉంది అనే దానిలో రాసి ఉంటుంది.
(23:51) ఇప్పుడు కొన్నిసార్లు మీకు ఇలా గండం ఏదో రాబోతుంది ఆరోగ్య సమస్య లేకపోతే ఇది సివియర్ గా ఉంటుంది లేకపోతే చిన్నదానితో వెళ్ళిపోతుంది ఇట్లా చెప్తారు చెప్పినప్పుడు కొన్ని పరిహారాలు కూడా చెప్తారు అవును అవి చేసుకుంటే నిజంగా అది తప్పిపోతుంది అంటారా 100% మీరు టాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గినట్టే మీరు గాయమైనప్పుడు కట్టు కట్టుకున్నట్టే కొద్దిగా తలనే పని అనిపిస్తే మీరు ఏదనా ఒకటి ఆయిల్ లాంటి తలకి మర్ధన చేయించుకుంటే ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ పూజలు చేయించుకున్నా కూడా 100% అయితే ఇది నమ్మకంతో ఉండాలి భక్తితో ఉండాలి అన్నిటికంటే శ్రద్ధతో ఉండాలి.
(24:24) మ్ ఇది ఉన్నప్పుడు తప్పకుండా మీకు రిజల్ట్స్ లభిస్తాయి. మ్ కాబట్టి మనం దాన్ని పాటించినప్పుడు ఈ ఆత్మహత్యను కూడా మనం తప్పించొచ్చు ఇప్పుడు కొన్నిసార్లు ఈ ఆత్మహత్యలు కూడా రకరకాల ఆత్మహత్యలు ఏ రకంగా చేసినా ఇప్పుడు ఉదాహరణకి నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్పే విషయం ఏంటి అంటే అది చనిపో దాన్ని కట్ చేసేటప్పుడు అది ఎంతైతే నరకం అనుభవించిందో తిన్న మీకు ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది అంటారు.
(24:55) మరి మనని మనము ఆత్మహత్య చేసుకోవడానికి చాలా అంటే ఆ టైంలో ఆ ధైర్యం ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కానీ ఒక రకంగా నరకయాతన అయితే అనుభవిస్తారు ప్రాణం పోయే ముందు అంత అనుభవిస్తూ పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ పరిస్థితి ఏంటి చాలా మంచి ప్రశ్న వేశరు స్త్రీలను ఏడిపించినప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటారమ్మ ఈ జన్మలో ఈ జన్మలో మగవాళ్ళు గనుక ఆడవాళ్ళని బాగా ఏడిపించారు అనుకోండి వచ్చే జన్మలో వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలనేటువంటిది థాట్స్ ఉంటాయి థాట్స్ వస్తాయి కారణం ఏంటంటే ఇక్కడ ఈ స్త్రీ బాధపడుతూ ఉంటుంది.
(25:29) నేను నా వల్ల ఏం జరిగింది నా వల్ల ఏం జరిగింది ప్రద్దానికి ఇలా నన్ను హింసకు గురి చేస్తున్నాడు ఆ హింస అనేటువంటి దానితో ఈమె బాధపడుతూ ఉంటుంది కదా ఇది తనకి నెక్స్ట్ జన్మలో ఆత్మహత్య చేసుకోవాలనటువంటి ఆలోచన ప్రేరేపింపజేస్తుంది. ఓహోహ తర్వాత చిన్న పిల్లల్ని ఏడిపించిన వృద్ధులని ఏడిపించిన బ్రాహ్మణులని ఏడిపించిన దేవాలయాలని ఏడిపించిన దేవాలయం పాడు చేయటం ఏడిపించడం మీన్స్ అక్కడ ఉండే వ్యవస్థను పాడు చేయటం ఒక రకంగా దాడి చేయటం ఆ ఇలాంటివన్నీ కూడా ఆత్మహత్యగా పెడతాయి అన్నమాట అంతే కాకుండా వీళ్ళు చంపబడతారు కూడా ఒక్కొక్కసారి ఓకే ఓకే అట్లా కూడా వీళ్ళకి చావు వస్తుంది.
(26:10) కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఆత్మహత్యలు చేసుకుండానికి కూడా కొన్ని కారణాలు శాస్త్రాల్లో గరుడ పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి అన్నమాట పవిత్రంగా ఉండేటువంటి విషయాలు జోలికి వాణకి పడితే వీడు ఆ గోమాతను చంపినా కూడా గోమాతను చంపడంలో కారణం అయినా కూడా వీడు ఆత్మహత్య చేసుకుంటాడు అంతేకాకుండా పాముల్ని హింసకు గురి చేస్తారమ్మ బాగా అవును చాలామంది ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల్లో కూడా ఈ పాముని చంపడం ఎలా అంటే ఒక కర్రతో కొట్టడం మంట పెట్టడం అంటించడం ఇలా ఒక క్షోభనకు గురి చేస్తూఉంటారు కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా సూసైడ్ ఐటమ్స్ కి పెడుతూ ఉంటారు.
(26:50) సో రకరకాల కారణాలు మనం ఇక్కడ ఈ ఆత్మహత్య చేసుకునేటువంటి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వీక్షకులు గనుక నిజంగా ఇది చూస్తే గనుక ఇది ప్రచారం చేస్తే ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. నేను అది కావాలని కోరుకుంటున్నాను మీరు దాని గురించి అడిగారని కూడా నేను భావన చేస్తు ఎందుకంటే వారి వారిని తప్పు తెలుసుకున్నప్పుడు ఆ థాట్ నుంచి బయటిక వస్తే ఒక్కళళని ఈ వీడియో కాపాడినా మనకు పుణ్యం వస్తుంది.
(27:16) 100% వస్తుంది మీకు వస్తుంది నాకు వస్తుంది పుణ్యం ఒక్కళళని మనం కాపాడగలిగినా కూడా కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక ఇంకొక ప్రశ్న అడిగారు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మ ప్రయాణం ఏంటి ఇది ఎలా ఉంటుంది ఏమఉంటుంది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి మనిషి అమ్మ ఈ తను ముందర చేసుకునే ముందర ఆలోచన చేయడు ఆలోచన చేయకుండా ఏదో రకరకాలుగా మంటల్లో ద్వారానో రైలు కిందనో లేకోతే విషం తాగో లేకోతే హ్యాంగ్ అవ్వటమో బట్ట ద్వారా హ్యాంగ్ చేసుకుంటమో లేకపోతే తనకి తను కత్తితో కోసుకోవటమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
(27:53) ఆ ఏవో విషపురుగు సంబంధించిన మందలు తీసుకుంటమో ఈ చనిపోయి ఏముందిరమ్మ వీళ్ళు ఒక్కళ్లే ఉంటారు కదా ఇప్పుడు ఈ గదిలో ఒక్కళ్లే ఉన్నారు అనుకోండి వీళ్ళు ఆలోచన చేస్తారఅన్నమాట నా నేను చచ్చిపోయేటట్టుగా చేసింది ఇది నేను చచ్చిపోయేటట్టుగా చేశడు వాడు ఇట్లాగా అని బాధపడుతూ తాగలేక తాగలేక బలవంతంగా ఇట్లా మింగేస్తారు అన్నమాట దాన్ని అది మనం చెప్పలేము అది చాలా నరకం అనుభవిస్తారు ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళు మొత్తం నరకం అంతా కూడా అనుభవించి నేను ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలని చచ్చిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
(28:29) వాళ్ళని ఏడిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు. వాళ్ళ మీద కంపల్సరీగా పగతీర్చుకుంటారు అన్నమాట పుట్టి మళ్ళీ ఆత్మగా మారిన తర్వాత కాబట్టి దయచేసి ఎవరిని కూడా ఈ విధంగా ఏడిపించవద్దు వాళ్ళ ఆత్మహత్యలు ఎవరైనా గనుక చేస్తున్నట్లయితే గనుక ఈ వీడియో చూసి వాటిని ఆపాలని నేను కోరుతున్నాను అలాంటివి ఒకళళని బాధించే పనులు చేయవద్దు ఒకళని ఆ విధంగా మనం తయారు చేయవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఈ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనిషి ఏందో ఈ ఆత్మ వీళ్ళు చనిపోయే క్షణాల్లోన అమ్మ నేను ఎవరైనా నన్ను కాపాడితే బాగుండు అని కూడా బాధపడుతూ సూసైడ్ చేసుకుంటారు. ఆ
(29:11) ఇప్పుడు నేను చెప్తుంటే మీరు నిజంగా చూశరా ఆ ఒక సినిమా మాదిరిగా చెప్తున్నారు మీరంతా అట్లా దగ్గర ఉండి మరి చూసినట్టుగా అంటే అవును నిజమే అని మీకు అనిపిస్తుంది కదా వాళ్ళు పడే భావన వారి జాతకంలో మనకు కనిపిస్తుందమ్మ ఆ ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితేనే మన పిల్లాడికి దెబ్బ తగిలితే అయ్యో నాన్న బంగారు తల్లి చిన్న కన్నా మనం ఎంతలాగా మాట్లాడి వాళ్ళకి ఆ నెప్పి తగ్గించడానికి మనం మాట్లాంటున్నాము చనిపోయే మనిషిని నిజంగా వీడు సూసైడ్ చేసుకుంటున్నాడు అని తెలిస్తే గనుక ఒక క్షణం ఎవరైనా వాడిని కాపాడగలిగితే గనుక వాడు ఎంత ఆనందమైన జీవితాన్ని తర్వాత పొందుతాడో ఆ చనిపోయే
(29:50) మనిషికి కూడా తెలిీదు. మ్ ఆ ఒక్క క్షణం ఆపగలగాలి. సో ఇక్కడ మాకు ఏంటంటే ఈ గ్రహాలు వాటి విశ్లేషణ తప్పి వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి అంతే కాకుండా మనం సైకలాజికల్ గా కూడా థింక్ చేయొచ్చు. ఆ వాడు ఎలా ఆలోచన చేస్తున్నాడు వాడిని బతకాలనుకున్నాడేమో కానీ ఇక విధిలేని మనం కూడా ఆలోచన చేయవచ్చు కదా అందుకు నేను రెండు రకాలుగా ఈ విషయాన్ని వీక్షకులకు అందిస్తున్నా నేను సో ఈ విధంగా బతకాలి బతకాలి ఎవరనా నన్ను కాపాడితే బాగుండని చివరికి ఎవరు కాపాడలేక వాళ్ళు బలవంతంగా దూకేయటమో లేదా పట్టాల కింద రైలు పట్టాల కింద పడిపోవటమో బస్సు కింద పడిపోవటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు.
(30:28) కాబట్టి ఈ ఆత్మహత్య చేసుకుని ఇంకొక విషయం ఇందాక నేను మీకు చెప్పలేదు అసలు దీనిలో ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి పిల్లలు లేరని చెప్పి కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు అవునా ఆ ఇలాంటి వాళ్ళు ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు పక్కింట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారు ఈ ఇంట్లో పిల్లలు లేని ఒక ఆవిడ ఉన్నది ఎంత ప్రయత్నం చేసినా ఈవిడ సూసైడ్ చేసుకుని ఆ పక్కింట్లో ఉన్న కడుపుతో ఉన్న లోపల ఉన్న పిండానికి పట్టుకున్నటువంటి సంఘటనలు మన దేశంలో ఉన్నాయి.
(31:03) అవునా ఆ ఆ పిల్లకి కడుపులో ఉన్న శిశువుకి ఈ ఆత్మ వెళ్లి పట్టుకుంటుంది. అంత కక్ష ఉంటుందమ్మ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ పిండం పరిస్థితి ఏంటి ఆ పిండం పరిస్థితి చాలా పుట్టిన తర్వాత చాలా నరకం నోరంతా అది పుడుతుందా గర్భస్రావమా గర్భస్రావం జరగవచ్చు లేదా పుట్టిన తర్వాత నోరంతా పచ్చి పుండుగా ఉంటుంది వాళ్ళకి వాంతులు అవుతూ ఉంటాయి మోషన్స్ అవుతూ ఉంటాయి ఈ తల ప్రదేశంలో అది ఎంతసేపటికి గట్టిపడదు ఇక రోజు చావు బతుకుల మధ్య ఈ పిండం కొట్లాడుతూ ఉంటుంది ఇది ఒకటి సంఘటన జరిగింది రియల్గా రియల్ గా మ్ మనకి పల్లెటూల్లో గనక మనం ఆలోచన చేస్తే మన
(31:47) పూర్వం రోజుల్లో అప్పట్లో మనుషులమ్మ చాలా మంచివాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పటికంటే కూడా అంటే ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికంటే కూడా అప్పుడు వాళ్ళు భూతదయ కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. భూతదయ అంటే అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి మనకు సహాయం చేసినా చేయకపోయినా ఏమోలే అనుకునే వాళ్ళు అప్పట్లో ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పటికంటే కూడా ఈ థింకింగ్ అనేది వాళ్ళు అట్లా ఉండటం మూలకంగా అడుక్కుంటానికి వచ్చిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఆత్మ ఉందా లేదా చెప్పగలిగే కెపాసిటీతో ఉండేవాళ్ళు.
(32:22) ఓ ఇవి పల్లెటోళ్ళల్లో జరిగిన సంఘటనలు యదార్థ ఘటనలు మనకి ఒక వేషం వేసుకొని గంట కొట్టుకుంటూ పల్లెటూళ్ళల్లో మీరు బాగా గమనించినట్లయితే ఈ జంగాలు అని అంటాం మనం వాళ్ళ శివలింగం మెడలో ఉంటుందమ్మ వాళ్ళు చక్కగా ఆ శివలింగాన్ని పూజ చేసుకుంటారు రోజు ఎంతో భక్తితో ఈ జంగాలు అని అంటాం మనం శంకు ఊతూ ఉంటారు వచ్చి గంట కొట్టుకుంటూ పెద్ద కోటు లాంటిది ఒకటి ఉంటుంది వాళ్ళకి మ్ మీరు వాళ్ళకి డ్రెస్ కూడా ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటుంది ఈ కొట్టుకుంటూ వాయించుకుంటూ ఆ శివుడికి సంబంధించింది నువ్వు శివుడిని కొలువు మంచి జరుగుతుంది లే అని ఒకళ్ళ వాళ్ళ పాటలు ఏవో
(33:03) ఉంటాయమ్మ ఈ పాటలు పాడుకుంటూ వచ్చి ఇంటి ముందు అడుగుతూ చాలాసేపు వాయిస్తూనే ఉంటారు లోపల నుంచి మనిషి వచ్చి బియ్యం వేసేదాకా ఈ గంట వాయిస్తూ అంబ పలుకు జగదంబ పలుకు అని ఏదో ఒక మాటలు మాట్లాడుతూ వాళ్ళు అప్పుడు వీళ్ళకి కూడా ఈ లోపల చనిపోయినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసు వాళ్ళా వీళ్ళ దగ్గర ఉన్నది ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు.
(33:25) అప్పట్లో అంత శక్తిని వాళ్ళ దగ్గర కూడా ఉండేది. మంత్రోపాసనే కాదు వాళ్ళు ఎందుకంటే రోజు శివుణని పూజిస్తారు కదమ్మా ఈ శివలింగం మెడలో ఉంటుంది. రోజు తీసుకోవాలి దాన్ని కడుక్కోవాలి ఓం నమఃశివాయ అని దానికి బస్సుపం పెట్టాలి మళ్ళీ శివలింగంలో పెట్టుకొని మెళలో వేసుకుంటారు అది. ఒక అదే వాళ్ళకి పెద్ద వజ్రం.
(33:44) ఆ శివలింగమే వాళ్ళకి పెద్ద వజ్రం. ఉమ్ అలాంటి వాళ్ళు కూడా చెప్పగలిగిన వాళ్ళని మేము చూడటం జరిగింది. మళ్ళీ పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు. కాబట్టి ఇలాగ ఈ ఆత్మల యొక్క ప్రయాణాన్ని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. ఓకే అంటే ఇట్లా గర్భిణి స్త్రీలు ఇట్లాంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు పిల్లలు లేనటువంటి ఆడవాళ్ళు గనుక అంటే చూడండి ఎవరు పేరెంటానికి పిలవరు.
(34:05) దానికి ఎందుకు ఇచ్చావేమో మళ్ళీ నీకు కూడా పిల్లలు పుట్టరేమో అని పల్లెటోళ్ళలో ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ అది చాలా తప్పు అలాంటి భావనలు ఉంటే నేను మన ఛానల్ ద్వారా అలాంటి ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచనలు చేయడం మానేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఇంకా వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి పిల్లలు లేని వాళ్ళని వాళ్ళక ఒక బాసటగా నిలబడాలి వీలుంటే వాళ్ళ తరఫున మనం ప్రేయర్స్ చేద్దాము పూజలు చేద్దాము వాళ్ళకి కూడా ఒక సంతానం అయేటట్టుగా మానసిక ధైర్యాన్ని ఇద్దాము.
(34:33) అంతే తప్ప వాళ్ళని ఇలా దూషణగా మనం మాట్లాడకూడదు. ఉమ్ అయితే మీరు ఇందాక చెప్పారు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది ఈ ఆత్మ చేసుకునేవాడు ఇప్పుడు నేను గర్భిణి స్త్రీ అలా ఇలా వచ్చి పట్టుకుంటారు అది ఒక రకమైనటువంటిది తర్వాత అమ్మ ఈ ఆత్మ బ్రతకాలనే బాగా కోరికతో ఉండి కూడా బలవన్ మరణం పొందటం కదమ్మా మ్ ఇక్కడిక్కే తిరుగుతూ ఉంటుంది వీళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
(34:56) ఎప్పటివరకు? అది ఒక్కొక్కసారి దాని ఇష్టం దాని ఆలోచనలు అమ్మ. ఇప్పుడు నేను నీ పరిధి దాటిపోయాను. నా పరిధిలో నువ్వు లేవు. కాబట్టి ఇక్కడ నా ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇలాగే అందుకనే కొన్ని ఈ ఇళ్లల్లో ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఆ గదిలో పడుకోవాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అవును ఆ ఇల్లు అమ్మేయటం కానీ లేకోతే ఆ ఇంటి మీద ఒక నేటివ్ అభిప్రాయం ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు దీనిలో ఎవరు చచ్చిపోయారంట నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా లేదో తెలియదు కానీ అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అక్కడ ఏమనా ఆ ఇంటికి శాంతి ఏమనా
(35:33) జరిగిందా లేదా అది కూడా కారణం అవుతుంది. అంటే చేయాలా అలా శాంతి ఏమైనా చేసుకోవాలమ్మ తప్పకుండా తప్పకుండా చేసుకోవాలి ఓన్లీ ఇంటి వరకు చేస్తే సరిపోతుందా చనిపోయిన వాళ్ళ తరఫున కూడా చేయాల అంటే ఇలా ప్రేతంగా మారకుండా ఉండడానికి ఇప్పుడు వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటే గనుక వాళ్ళు ప్రేతాత్మగానే ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉన్నది.
(35:55) ప్రతి సూసైడ్ చేసుకున్న ప్రతి చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రేతాత్మగా ఉంటారు. ఆహ అది కంపల్సరీగా ఓకే రెండవది ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇంట్లో చనిపోయారు ఒక ఇంట్లో చనిపోయారు వాళ్ళు ఈ సూసైడ్ చేసుకునేటువంటి ఆ ఇల్లుంట్లో వీళ్ళు నివృత్తి చేసుకోవాలి దోష నివృత్తి చేసుకోవాలి. లేకపోతే అక్కడ దాని యొక్క అంటే ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడనే కొన్ని రోజులు బతికాను దీని మీద ఒక వ్యామోహం ఏర్పడుతుంది.
(36:22) ఇప్పుడు మన ఇంట్లో చూడండి మనంంతా డెకరేట్ చేసుకుం నా ఐటం ఇది నేను వెళ్ళంగానే నాకు అన్ని ఎదురుగుండా కనిపించాలి ఇది అక్కడ మీరు ఏర్పాటు చేసుకుంా లేదా ఇలాంటి రిలేషన్ ఆ ఇంటి మీద ఆ మనిషికి ఉంటుందమ్మ సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఎవరైనా అద్దకి దిగినా ఆ ఇంట్లోకి వేరే కొత్తగా ఎవరనా వచ్చినా ఇది పీడిస్తూ ఉంటుంది ఆ ఈ ఆత్మ వాళ్ళని అప్పుడు వాళ్ళు ఖాళీ చేస్తూ ఉంటారు.
(36:44) ఆ ఈ ఖాళీ చేస్తున్న సందర్భంలో ఎవరు ఉండకపోతే గనుక పక్కవాళ్ళు ఎందుకంటే ఆ ఇంట్లో దిగుతారు అద్దికి మొన్ననే ఎవరో సూసైడ్ చేసుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళని పట్టి ఇలాంటివి మనం కొన్ని పబ్లిక్ లో వింటూ ఉంటాం వార్తలు సో ఇలాంటివన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంటుంది ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు శాంతి తప్పకుండా ఆ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి ఆ ఇంట్లో ఇప్పుడు అందరిది సొంత ఇల్లులే కావాల్సిన అవసరం లేదు రెంటడికి ఉంటూ ఉంటారు అంటే సొంత గృహం వాళ్ళు చేయాలా ఈ మరణించిన వాళ్ళకు సంబంధించిన కుటుంబం అంతవరకు చేయించుకోవడమా ఏ రకంగా ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని
(37:19) ఎవరైతే ఉన్నారో అతను చేసుకోవాలి తన ఇంట్లోకి మరొకరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఓకే కాబట్టి ఇలా చేసుకోవాలి. ఉమ్ తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు చనిపోయినటువంటి ఈ ఆత్మలు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రేమతో చచ్చిపోయారు అనుకోండి అమ్మ ప్రేమ రీజన్ వాళ్ళకి ఒక లవ్ అఫెక్షన్ తో చచ్చిపోయారు.
(37:39) ఈ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అక్కడ ప్రేమించినటువంటి వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఉహ్ వాడు ఏం చేస్తున్నాడు వాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే ఇంకొకళని ప్రేమిస్తున్నాడా అప్పుడు వాళ్ళకి కనుక ఈ అమ్మాయి చనిపోయిందో ఈ అబ్బాయి చనిపోయిందనో ఇంకొకళని పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది ఈ ఆత్మ వెళ్లి అలాగే భార్యా భర్తల్లో ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఈ భర్త మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఈ అమ్మాయి వచ్చే రెండో పెళ్ళా అని ఏడిపిస్తూ ఉంటుంది.
(38:08) ఇలాంటి సంఘటనలు చాలా గమనించడం జరిగింది మేము కూడా అలాగే మీకు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయం దగ్గర కూడా ఈ సూసైడ్ చేసుకున్నటువంటి ఆత్మలు ఈ ఆస్తి వివాదాలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కేసులు సుప్రీం కోర్టు దాకా వెడితే తప్ప తెగవు కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ ఈ ఆస్తి వివాదాలు ఉన్నాయి అనుకోండి అమ్మ ఈ ఇప్పుడు డబ్బుతోనే చనిపోయారు వాళ్ళు నాకేదో తక్కువ వచ్చింది నాకు ఒక ఎకరం పొలం తక్కువ వచ్చింది లేదా కుంట పొలం తక్కువ వచ్చింది నీకు చాలా గొడవలు ఉంటాయి అవతల వాళ్ళకి ఎక్కువ ఎక్కువ వెళ్ళిన వాళ్ళని ఈ ఆస్తి మీద అనుభవించనివ్వకుండా వాళ్ళని పట్టి
(38:40) పీడిస్తూ ఉంటాయి. వచ్చినా కూడా వీళ్ళకి మనస్తృప్తి ఉండదు. కాబట్టి ఇలాగ ఈ చనిపోయినటువంటి సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. అలాగే ఇందాక మీరు రైతుల గురించి చెప్పారు ఈ రైతులు ఎవరి గురించి ఏడుస్తున్నారు ఈ దొంగ విత్తనాలు అమ్మటమో లేతే ఏదో పంటక డబ్బులు తీసుకుంటారు వాళ్ళు వచ్చి ఏడిపించడమో అధిక వడ్డీలతోనో అప్పుడు ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రైతు యొక్క ఆత్మ వెళ్లి వీళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది.
(39:09) ఇక్కడ అందుకనే వీళ్ళకి తర్వాత ఏదో కలిసి వచ్చినట్టుగా ఉంటుంది కానీ కొంత కాలానికి వీళ్ళ ఇంట్లో సమస్యలు మొదలవుతూ ఉంటాయి తెలియకుండా ఓకే కాబట్టి ఎప్పుడూ కూడా చనిపోవడానికి ఏదైతే సహజ మరణం కాకుండా అసహజ మరణం ఉన్నదో ఆ అసహజ మరణానికి పూర్వజన్మ వాసన ఎలా ఉందో ఈ అసహజ మరణం తర్వాత కూడా వీళ్ళందరూ కూడా దీనితో కనెక్టివిటీ ఉంటారు ఈ ఆత్మతో అందుకని ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనము ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకురాకూడదు అసలు ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు ఆత్మ నూన్యత లోపల లోపల వాళ్ళు ఏడుపు లోపల లోపల వారికి బాధ ఇదంతా కూడా గత జన్మలో చేసుకున్నటువంటి
(39:56) పాపపు కర్మ వలన ఈ జన్మలో ఆ బాధకు లోనవుతారు ఈ పరిస్థితుల్ని వీళ్ళు కూడా గత జన్మలో కొంత ఏడిపించిన వాళ్ళందరూ వీళ్ళకి దగ్గర అవ్వాలి. సో ఇక్కడంతా కూడా ఆ వ్యవస్థ ఏర్పడుతుంది. రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పుట్టాడు అనంగానే వాడి పుట్టకకి ఆ సమయానికి ఇక్కడ విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి విష్ణుమూర్తి ఆదిశేషుడు ఆయన సుదర్శనము ఆయన ఈ చక్రము పద్మ వీళ్ళందరూ కూడా ఆయన తమ్ముడిలాగా పుట్టారుగా లక్ష్మణుడు ఆదిశేషుడే కదమ్మా అంశే మహాలక్ష్మి సీతాదేవిగా పుట్టింది.
(40:33) సో ఇక్కడ అయితే భూమిమీద పుట్టినప్పుడు వాళ్ళు మానవులుగా పుట్టారు కాబట్టి ఎవరి గర్భాన పుట్టాలి అంటే సాక్షాత్తు విష్ణువే నా గర్భాన పుట్టాలి అని చెప్పి దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి వారి వారి అంశలతో విష్ణు అంశలతో నా దగ్గర సంతానం కలగాలని కోరుకున్నప్పుడు ఎంతో కాలం నుంచి వాళ్ళు తపస్సు జపాలు హోమాలు చేయబట్టి ఆ యుగంలో వారికి అసంప్రాప్తమైంది.
(40:58) ఓకే సో ప్రతిదానికి కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి మీరు పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో ఆత్మహత్య చేసుకుంటానికి దోహద పడుతుంది మనం చేసినటువంటి పాపపు కర్మ ఏదైతే ఉంటుందో ఇందాక చెప్పాను స్త్రీలని ఏడిపించడం పసిపిల్లలని ఏడిపించడం వృద్ధులని ఏడిపించడం అనాధ ఆశ్రమాలని బాధించటం దేవాలయాల్ని వ్యవస్థని బాధించడం ఇలాంటివన్న గోవుల్ని చంపటము ఓకే ఇవన్నీ కూడా ఇందాక మీరు అన్నారు మాంసాహారం తింటే మనం ఆత్మహత్య చేసుకునేటువంటి అంటే మాంసాహారం తినటం మూలకంగా చెడు చెడు ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.
(41:36) తద్వారా ఇది కొంత సూసైడ్ కి దగ్గర తీసేదానిలో కొంత ఉపయుక్తం అవుతుంది. ఓకే పాముల్ని హింసించినా మ్ ఏ మనిషినైనా కూడా మీరు అక్కడ ఒక కులం అనేది కాదు ఏ మనిషిని నువ్వు హింసించినా ఆ హింస బాధని నెక్స్ట్ జన్మ మీరు అనుభవించి తీరవలసిందే ఆ బాధని ఓకే కాబట్టి ఈ ఆత్మ ఈ విధంగా ఇందాక నేను చెప్పాను కదా ఈ ఆస్తి తగాతాల దగ్గర వాళ్ళని అనుభవించకుండా చేస్తుంది.
(42:01) అలాగే వీడు గనుక మొగుడు రెండో పెళ్లి చేసుకుంటే ఈ కాపురం సవ్యంగా లేకుండా ఈ గర్భిణి స్త్రీలు ఇలా పిల్లలు కలగకుండా ఇలాంటి బాధలు కూడా పొందుతారు. ఇంకా ఈ ఆత్మలు ఇంట్లో పిల్లలని కలగనివ్వకుండా కూడా చేస్తూ ఉంటాయి. ఈ పిల్లలని కలగనివ్వకుండా చేయటంలో కలిగిన అంటే వీళ్ళ అమ్మ నాన్నని ఏడిపిస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు కోడలు వచ్చింది కొడుకు అమ్మని నాన్నని చూడకుండా వాళ్ళకి వైద్యం చేయించకుండా వాళ్ళకి రోజు అన్నం పెట్టకుండా ఎక్కడో చోట వదిలేసి రావటము అనాధ ఆశ్రమాల్లో పడేయటము ఇలాంటివి జరుగుతుంది కదా అక్కడ కూర్చుని వాళ్ళు ఏడుస్తూ ఉంటారమ్మ మేము ఇంత ఆస్తి ఇచ్చాము ఇదేంటి
(42:38) ఇక్కడ తీసుకొచ్చి పడేసారు ఆ మేము ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పక్కన పడి ఉంటాం తప్ప వాళ్ళకి ఇద్దరికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళ వల్ల వీళ్ళ వీళ్ళకి సంతానం కాదు హ్ చూడండి ఓకే వాళ్ళు చనిపోతారు కదమ్మా చనిపోయిన తర్వాత వాళ్ళేం సూసైడ్ చేసుకోరు కానీ వాళ్ళు చనిపోయిన బాధ వలన వీళ్ళకి సంతానం కలగదు. కాబట్టి ప్రతిదానికి అగలే జన్మ క్యా హే పూర్వ జన్మ క్యా హే దీనికి అన్నిటికీ కనెక్షన్ కనెక్టివిటీ ప్రతిదానికి ఉంటుంది.
(43:08) ఇప్పుడు ఈ ప్రేతానికి విముక్తి ఎట్లా అండి అంటే మనం చనిపోయిన వాళ్ళే కచ్చితంగా కార్యక్రమాలు చేస్తాము ఏ రకంగా చనిపోయినప్పటికీ దానివల్ల విముక్తి పొందవా ఈ ఆత్మలు ఆ చాలా మంచి ప్రశ్న ఇది కూడా మామూలుగా సహజ మరణం పొందిన వారికి ఏదైనా హాస్పిటల్లో చనిపోవచ్చు వ్యాధి ముదిరిపోయి చివరిదాకా పిల్లలు లేదు ఇంట్లో ఏదో సడన్ గా స్ట్రోక్ వచ్చింది చనిపోయాడు లేదు ఆయుష్షు తీరిపోయింది పెద్ద వయసు వచ్చింది ఏదో చిన్న ఇక ఆయన గురకలో నిద్రలో ప్రాణం పోయిందో మనకు తెలియదు.
(43:35) ఇట్లాంటి సహజ మరణాల కింద మనం చూసినట్లయితే వీళ్ళకి మామూలుగా 13 రోజుల కార్యక్రమాలతో ఈ ఆత్మ ఉత్తమమైన స్థితికి వెళ్ళటానికో లేకతే మళ్ళీ జన్మ తీసుకుంటానికో లేదా స్వర్గం నరకం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో స్వర్గంలోకి వెళ్లి ఇక్కడ చేసిన పుణ్య కార్యక్రమాలకి దానాలు ధర్మాలు చేసినటువంటి వాటికి అక్కడ కొద్ది రోజుల పాటు సుఖం ఉంటుంది భోగం నరకంలోకి వెళితే ఇక్కడ చేసిన పాపాలకి అక్కడ శిక్ష విధింపు కాబట్టి ఇలాగ బాధలు పడుత ఉంటారు అక్కడికి వెళ్ళ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇక్కడ మనకి ఉద్భవించినప్పుడు మళ్ళీ పుట్టినప్పుడు ఆయా పుణ్యాలు ఆయా పాపాలను బట్టి వీళ్ళు ఇక్కడ
(44:13) శిక్షలు బాధలు అనుభవించి తీరవలసిందే ఇప్పుడు ఇట్లాగా అసహజ మరణం అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇందాక దాకా నేను నాచురల్ మరణాల గురించి చెప్పి ఈ అసహజ మరణాల వాళ్ళకి ఈ 13 రోజుల కార్యక్రమం సరిపోదు. మ్ మరి వీళ్ళకి ప్రత్యేకించి కొన్ని పూజలు ఉన్నాయి. మ్ ఆ పూజల ద్వారానే వీరికి పూర్తిగా ఈ ఆత్మకు విరుగుడు జరుగుతుంది.
(44:39) ఈ సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి అంటే ఈ 13 రోజుల్లోనే అవి ఎక్స్ట్రా యడనా లేకపోతే ఈ 13 రోజుల తర్వాత చేయవలసిన కార్యక్రమాలు అవి ఇప్పుడు నిజంగా జరుగుతున్నాయా అలా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏంటండి ఆ ఎక్స్ట్రా కార్యక్రమాలు ఏంటి నారాయణ బలి అని ఒకటి ఉంటుందమ్మ ఈ నారాయణ బలి ద్వారా అసహజ మరణాలు చెందిన నారాయణ నాగబలి కూడా ఒకటి ఉంటుంది నారాయణ బలి ఒకటి ఉన్నది.
(45:04) ఇట్లాంటి వాటివన్నిటిని కూడా చేయటం మూలకంగా ఆ యొక్క అసహజ మరణాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మలు కొంత శాంతింపబడతాయి అంటే తీవ్రమైన దోషాన్ని తగ్గిస్తున్నాం మనం ఓకే మిగతాది భగవంతుడి చేతిలో ఉంటుంది. అసలు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు 22 జన్మల దాకా మ్ పిశాచ బతుకు బతుకుతారు. అవునా గరుడ పురాణం ప్రకారంగా పిశాచంగా ఉంటారు 22 జన్మల దాకా 23వ జన్మలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి 23వ జన్మలో ఒక చెట్టుని మీరు కూర్చున్నప్పుడు ఆ చెట్టు కిందకి ఎవరైనా వేద బ్రాహ్మణుడు వచ్చి వేద ఆయన కొంతమంది వేద బ్రాహ్మణులు
(45:49) సమయం అయిపోంగానే ఎక్కడో చోట కూర్చుని వాళ్ళు గాయత్రి ఉపాసన సంధ్య ఉపాసన వేదపారాయణ వల్ల వేస్తూ ఉంటారు. అలాంటి వల్లె వేయటం అనేటువంటిది నువ్వు ఈ ప్రేతాత్మ ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు కింద కూర్చుని ఈ వేదం చదువుతున్నప్పుడు నమశంభవేచ మైభవేశనమ శంకరాయచ మహస్కరాయచ అనేటువంటి వేదపారాలయణ రుద్రపారాయణ చేస్తున్నప్పుడు ఆ పిశాచం వినటం మూలకంగా అప్పుడు ఆ దోషం పోయి మళ్ళీ మానవ జన్మకో జంతు జన్మకో వాళ్ళకి లభ్యమవుతుంది పురాణాల్లో దీనికి సంబంధించిన స్టోరీస్ ఉన్నాయి కదండీ ఉన్నాయమ్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది ఉన్నాయి ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి
(46:22) రాక్షసులు జన్మేత ఏదైనా సరే కాబట్టి ఇంతటి దౌర్భాగ్యపు స్థితికి ఏ మానవుడు వెళ్ళకూడదుఅని చెప్పి నేను మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీరు అడిగారు ఆ ఇంకొక సందేహం చెప్పండి మీరు ఇప్పుడు సహజ మరణం చెప్పారు ఆత్మహత్య చెప్పారు ఈ రెండు కాకుండా ఇంకొన్ని మరణాలు కూడా జరుగుతాయి. అనుకోకుండా ఎక్కడికో వెళ్తూ ఉంటామో యాక్సిడెంట్ అయిపోతాము అనుకోము అసలు ఎవరు అనుకోరు పోతామని ఏదో రకంగా ఏదో విషపు పురువు కుట్టడము చనిపోవడము అది మనకు సంబంధం లేకుండానే అయిపోతాయి అట్లానే అక్కడికి ఆయుషషు తీరిపోయింది అనుకోవాలా లేకపోతే ఇది ఏ ఆత్మగా మారిపోతుంది దీని ప్రయాణం ఎలా ఉంటుంది
(46:58) [నవ్వు] ఇప్పుడు రోడ్డు ద్వారా మరణాలు యాక్సిడెంట్స్ ద్వారా జరిగే మరణాలు మ్ ఇక్కడ రెండవది మామూలుగా పాముకాటు ద్వారా మరణాలు ఏ మరణమైనా అసహజ మరణం కిందనే అనే వేదం కౌంట్ చేస్తుంది. ఇది సహజం కాదు మనకు సంబంధం లేకపోయినప్పటికి లేకపోయినప్పటికీ కూడా అసహజ మరణం కిందనే సూచిస్తుంది. అసహజము అంటే ఏంటి నీకు ఇంకా జీవనం ఉన్నప్పటికీ కూడా నువ్వు మధ్యలో మరణించావు ఇక్కడ అది ఆ గండం తప్పింది అనుకోండి అమ్మా కొన్ని రోజులు బతుకుతావుగా మళ్ళీ అవును ఆ గండం దాటలేదు నువ్వు అదే అపమృత్యు గండాలు మృత్యు గండాలు ప్రయాణ గండము మనకి సర్ప గండము ఈ గండాల్లో కూడా చాలా ఉన్నాయమ్మ
(47:43) కాబట్టి ఈ గండాలను బట్టి నీకు ఏ గండం ద్వారా వస్తుందో నువ్వు చక్కగా జాగ్రత్తగా ఒక పరిశీల మీ గురువులు జ్యోతిష్యం ఎవరైతే ఇంటింటికి ఒక గురువు ఉన్నారు వాళ్ళ ఇంటి గురువులు గాని ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని సంప్రదించి వాళ్ళు గన దాన్ని తెలుసుకొని దానికి ప్రాయచిత్తం చేసుకుంటే ఆ గండం తృటిలో తప్పుతుంది. అంటే ఇప్పుడు మనం భూకంపం వచ్చే చోట అప్పటిదాకా మనం ఉంటాం.
(48:05) జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సగ ఇవతలు రాంగానే అక్కడ భూకంపం వచ్చిందని వింటూ ఉంటాం కొన్ని వార్తలు సో ఈ పూజ వలన వాడు అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి పూర్ణాయుషే ఇస్తాడమ్మ ఆయన అందరి మీద సమానమైన ప్రేమ ఉన్నది కాబట్టే ఆయన భగవంతుడు మ్ అంతేగానీ నేనేదో ఇక్కడ బాగా దేవుని పూజ చేశను కాబట్టి నాకు ఎక్కువ ఆయుషషు మీరు పూజ చేయలేదు కాబట్టి మీకు తక్కువ ఆయుష ఇచ్చేవాడు భగవంతుడు కాదు మ్ ఆయన భగవంతుడు ఎప్పుడు అందరికీ పూర్ణ ఆయుషు ఇస్తాడు.
(48:36) ఈ ఇచ్చినదాన్ని మీరు గత జన్మలో తెచ్చుకున్నటువంటి పాపము పుణ్యాన్ని బట్టి ఈ ఆయుషు ఇక్కడ మీకు ఉండటమా ఉండకపోవటమా ఓకే ఓకే నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇంతటి చండాలపు ఆత్మ ప్రయాణం జరగకూడదు మంచి ఆత్మగా మనం బతకాలి అని వీక్షకులందరికీ కూడా ఇలాంటి అనవసరమైనటువంటి ఆత్మనూన్యతకు లొంగిపోయి లోనయ్యి వేరే వాళ్ళు ఎవరో చేశారు చెప్పారు అన్నట్టుగా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మంచి ఆ ఆనందమైన జీవితం లభించాలి ఎవరైనటువంటి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళక కూడా భగవంతుడు మళ్ళీ తిరిగి మంచి జన్మ ప్రసాదించాలని చెప్పి ఆ పరమేశ్వరుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి
(49:20) ఆ శంకరుడిని ఎందుకంటే శంకరుడే వీళ్ళందరికీ కూడా ఆ అధిపతి పిశాచాలకి భూత ప్రేత పిశాచాలకు కానియండి ఏ జీవైనా కూడా చివరి క్షణంలో శంకరుని చూసిన తర్వాతనే మరణిస్తుంది పూర్తిగా అవునా స్మశానంలో ఉండేది ఆయనే కదమ్మా నిజంగా కనిపిస్తాడా స్వామి ఎందుకు కనిపించడు తప్పకుండా కనిపిస్తాడు. కాబట్టి ఆయన వాళ్ళ పాపాలని ఇక్కడే తీసేసుకుని పుణ్యాత్ములుగా పైకి పంపించాలని అందుకనే ఆయన స్మశానంలో ఉన్నది.
(49:51) అంటే అలా పుణ్యాత్ములుగా పంపిద్దామని పంపించడానికి ఆయన పరమేశ్వ పంపించడానికే పరమేశ్వరుడు అక్కడ ఉన్నది మరి అలా పంపిస్తే ఇంకా పాపం ఎక్కడిది మళ్ళీ జన్మ ఎక్కడిది ఆ ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది మీరు ఇప్పుడు చూడండి నేను మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాను బయటికి వెళ్ళిన తర్వాత మీరు పాటిస్తారా నాకు పాటించాలనిపిస్తే పాటిస్తా మీరే డిఫరెంట్ అవుతున్నారు పరమేశ్వరుడు కూడా ఎందుకురా ఈ పాపాలు చేసావు నువ్వు నేను మంచే చెప్తున్నాను కదా ఏదో ఒక గురువు రూపకంగా వచ్చి చెప్పాను తల్లిద్రపు అయినా పాటించలేదు ఏమిటిరా అని అప్పుడు ఏం చేస్తాడు ఆయన తీసుకుంటం అంటే ఏంటమ్మా ఒక్కసారి అన్ని పాపాలు
(50:27) అనుభవించేటట్టుగా కాకుండా కొద్ది కొద్దిగా ఆ బరువును తగ్గించేటట్టుగా జన్మిత్తేస్తాడు. సో అందుకని మనకి కొద్ది రోజులు బాగుంటుంది కొద్ది రోజులు మళ్ళీ స్వామి డిస్కౌంట్ విడతలవారిగా ఇస్తాడు అన్నమాట అయితే అంటే ఏంటి ఒక్కసారి ఇస్తే చాలా మనం భయభ్రాంతులు అవుతాం కదమ్మా ఆ భయాన్ని తగ్గించడానికే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా భగవత ఆరాధన పెట్టింది.
(50:50) ఇప్పుడు అన్నీ మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రేతాత్మ అయినా సరే మరణించిన ప్రతి ఒక్కరైనా సరే పాపాల విషయంలో గాని కచ్చితంగా ఇక్కడ స్వామి పాత్ర ఉంది శివయ్యది మరి శివ భక్తులు పిచ్చిగా శివుని ఇష్టపడే భక్తులు ఉంటారు వాళ్ళకి ఏమన్నా తగ్గింపు ఉంటుంది అంటారా వీటన్నిటిలో ఏ భగవంతుడైనా సరే పాపము చేయనంతవరకు ఆయన ఆశీసులు వీళ్ళకు ఉంటాయి. తెలియక చేసినటువంటి వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగినవి వాటికి పరమేశ్వరుడు అడ్డుపడుతూ ఉంటాడు.
(51:16) అది 100% ఇప్పుడు నా ప్రమేయం లేదు నేను నడుస్తున్నాను ఏ చీమో చచ్చిపోయింది. ఏ పురుగో చచ్చిపోయింది మాట్లాడుతున్నాం ఏదో నోట్లో పురుగు వెళ్ళిపోతూ ఉంటాయి గాలిలో అనేక క్రిములు ఉంటాయి ఇవి మనం నిత్య కుర్చాలు కదమ్మా కొన్ని వీటిలో భగవంతుడు మనకి ఎక్స్క్యూస్ చేస్తూ ఉంటాడు. ఈ ఎక్స్క్యూస్ ఎందుకు చేస్తాడు అంటే రోజు నువ్వు దేవుడికి నమస్కారం చేస్తేనే మ్ దేవుడికి దండం పెట్టకపోతే వీటికి కూడా శిక్ష ఉన్నది.
(51:42) మ్ కాబట్టి మీరు తెలుసుకోవాలి భగవంతుడికి ప్రతిరోజు నమస్కారం చేయటం మూలకంగా ఐదు రకాల పాపాలు తొలగిపోతాయి. మ్ అందుకని పాపము అనే ఆలోచనని మనసు లోపలికి రానివ్వకుండా భగవంతుడు మనక అంత దగ్గర ఉండి కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా మ్ కానీ మనమే మోహము మాయలో పడిపోయి పాపాలను చేస్తే అది బాగుంటుంది ఎప్పుడ కూడా ఆ మీరు మంచి కన్నా చెడు ఎక్కువగా ఇంట్లో వంట చేసి మీ పిల్లలు పెట్టిన దానికిను ఆర్డర్ పెట్టి తెప్పించిన దానికి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ గా ఉంది మనం చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉండాలి యాక్చువల్ గా కానీ ఉండటం లేదు ఉండటం లేదు అదే పాపం అవును అవును
(52:20) ఎక్కడో లేదు అమ్మని మించిన దైవం లేదు కానీ అన్నాన్ని మనం మార్కెట్లో కొనుక్కొని తింటున్నామ అంటే అంటే అమ్మేవాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు అమ్మ మనం కొనుక్కు తింటే పాపం పాపం వస్తుందని వేదం చెప్పింది ధర్మశాస్త్రం చెప్పింది అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ తినే వస్తువులని వాళ్లే పండించుకోవాలంటారా మరి అలా కాదు రైతులు ఉన్నారు వారి దగ్గర మనం కొంత ధనం ఇస్తాం కదా అంటే ధాన్యం మాత్రమే కొనుక్కోవాలి ఆహారంగా మనం తయారు చేసుకోవాలి అన్నం అనేది అన్నపూర్ణ దేవి కదమ్మా ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం ్ ధర్మం ఉమ్ ఒకటి కాబట్టి అది చేయకుండా దాన్ని అమ్ముతున్నాం
(53:02) ఆ ఇది ఆధారం ఓకే ఇప్పుడు నువ్వు అన్నం పెడుతున్నావు పేదవాళ్ళు వస్తే ఈ హోటల్ లో వాళ్ళందరూ అన్నం పెడతారా చెప్పండి సరే ధనవంతుడికి ఇచ్చావు ఓకే నీ కాన్సెప్ట్ అంతవరకు భగవంత ఏదైనా పేదవాడు మీ హోటల్ ముందరికి వచ్చి అన్నం పెట్టు అంటే పెడుతున్నారా మరి ధర్మం కూడా కొంత చేయాలి కదా అవును అది భగవంతుడు ఆలోచన చేసి ఓకే కాబట్టి మనం ఆత్మహత్య ఎవరు కూడా చేసుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటూ అలాంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు అండగా ఉండి ప్రమాదంలో పడకుండా చూడాలని నేను ఆ దేవాది దేవుడిని ప్రార్థిస్తూ ఆ తల్లిదండ్రులకు క్షోభ లేకుండా చేయాలని చెప్పి మన ఐ డ్రీమ్ ద్వారా
(53:43) ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. సంతోషం అండి నిజంగా మీరు అన్నారు ముందరే ఒక మాట చేసుకోవాలనిపించిన వారు ఒక్కరు చూసినా కూడా కచ్చితంగా మార్పు వస్తుంది మన వీడియో ద్వారా కచ్చితంగా వస్తుంది అంటే చేసుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నిజంగా ఒక అవగాహన ఉంటే ఫస్ట్ ఈ ఇబ్బంది ఇబ్బందిగా అనిపించదు చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు నిజంగా అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు.
(54:07) ధన్యవాదాలు అమ్మవారి ఆశీసులు

No comments:

Post a Comment