Thursday, March 5, 2026

భగవాన్ రమణ మహర్షి ఇచ్చిన చక్కని వివరణ #sudarsanayt #garikapati #garikapatinarasimharao #subscribe

భగవాన్ రమణ మహర్షి ఇచ్చిన చక్కని వివరణ #sudarsanayt #garikapati #garikapatinarasimharao #subscribe

Author Name:SUDARSANA YT

Youtube Channel Url:https://www.youtube.com/@sudarsanayt

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mxh0mNpMDPI



Transcript:
(00:00) రమణ మహర్షి దగ్గర ఒక ఐదు ఆరు ఏళ్ళు ఉన్నాడట ఒక భక్తుడు మనసు అస్తమానం ఇంట్లో నుంచి లాగుతుంది ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి కానీ ఓ పక్క ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఆయన్ని అడిగాడట ఏవండీ నాకు ఇంట్లో వాళ్ళు ఏమో రమ్మన అంటున్నారండి నాకు ఇక్కడి నుంచి ఏమో లాగేస్తుందండి మనసు నేను ఇంటికి వెళితే సుఖంగా జపం సాగుతుందా మీ దగ్గర ఉంటే సాగుతుందా అన్నాడట ఆయన ఒక్కటే ప్రశ్న వేశాడు నువ్వు ఇంట్లో ఉన్నావా నీలో ఇల్లు ఉందా అని అడిగాడు ఆయన అది రమణ మహర్షి అడిగే విధానం నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా నీలో ఇల్లు ఉందా నువ్వు ఇంట్లో ఉంటే వచ్చి నష్టం ఏం లేదు కానీ నీలో ఇల్లు ఉంటే చాలా
(00:32) ప్రమాదం అన్నాడు మనం ఇంట్లోనే ఉండొచ్చు భగవత్ ధ్యానం చేస్తున్నాం అనుకోండి మనం ఇంట్లో లేవమ్మా శ్రీశైలంలో ఉన్నట్టు లెక్క ఇంట్లో కూర్చుని జపం చేస్తున్నాం అంటే మనం శ్రీశైలంలో ఉన్నట్టు లెక్క శ్రీశైలంలో ఉండి కూడా తాళం వేయకుండా వచ్చాం ఏమైపోతుందో అన్నావు అంటే నువ్వు వెళ్ళిపోవడమే మంచిది ఎక్కడ ఉండవు అసలు అందుచేత నువ్వు ఎక్కడున్నావు అనేది సమస్య కాదు నీ మనసు ఎక్కడ ఉంది అనేది

No comments:

Post a Comment