Thursday, March 5, 2026

The Hidden Power of Women in Nature | Female Control Explained Scientifically | Eberhard’s Theory

The Hidden Power of Women in Nature | Female Control Explained Scientifically | Eberhard’s Theory

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EGVM4vwqE78



Transcript:
(00:02) [సంగీతం] సెక్సువల్ సెలెక్షన్ బయాలజీలో ఈ పదానికి అర్థం మేల్ ఫీమేల్ ని అట్రాక్ట్ చేసేందుకు పోటీ పడడం. ఫర్ ఎగ్జాంపుల్ పక్షుల్లో ఆడపక్షిని ఆకర్షించడానికి మగపక్షి తన కలర్ఫుల్ రెక్కల్ని చూపించడం సాంగ్స్ పాడడం లేదా జంతువులు వాటి బలం చూపించడం సౌండ్స్ చేయడం వాటి బాడీని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది.
(00:27) వీటిని మేల్ కాంపిటీషన్ అని పిలిచేవారు. కానీ ఈ కథలో నిజం సగం మాత్రమే [సంగీతం] బట్ అసలు కథ వేరే మామూలుగా సెక్స్ లో మనం చేసేది మనం చూసేది ఏంటి ఒక ఆడమగ జతకట్టడం మనం ఇదే సెక్స్ అనుకుంటాం కానీ అసలు సెక్స్ అసలు బయాలజీ వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కోర్స్ తర్వాత స్పర్మ్ డైరెక్ట్ గా వెళ్లి ఎగ్ ని మీట్ అవ్వదు. నీ స్పర్మ్ డైరెక్ట్ గా ఎగ్ ని మీట్ అవ్వాలా లేదా దాన్ని గర్భంలో పంపాలా లేదా స్పర్మ్ ని వృధా చేయాలా అనే నిర్ణయం ఫీమేల్ బాడీకి ఉంటుంది.
(01:00) దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హనీబీస్ ఆడతేన టీగలు కేవలం ఒక్క మగాడితోనే జతకట్టవు అవి చాలా మగవాడితో జతకడతాయి. సో ఆఫ్టర్ హనీ బీస్ మేడ్ తర్వాత ఏ మగాడి స్పెర్మ్ నిల్వ చేయాలో అవే ఎంచుకుంటాయి. ఎందుకంటే ఆడ హనీబీస్ బాడీలో ఒక ప్రత్యేకమైన స్పెర్మెతికా అనే సంచులు ఉంటాయి. ఆ సంచిలో వాటికి ఇష్టమైన పార్ట్నర్ స్పర్మ్ ని స్టోర్ చేసి పిల్లల్ని కంటాయి.
(01:27) సేమ్ ప్యారెట్స్ లో ఈగల్లో చివరికి బటర్ఫ్లైస్ లో కూడా ఇదే జరుగుతుంది. ఇవి స్పర్మ్ ని శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదిలించే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇష్టంఉన్న మగాడి స్పర్మ్ ని ముందుకు పంపి ఇష్టం లేని మగాడి స్పర్మ్ ని వెనక్కి నిడుతుంది. ఇక మమ్మెల్స్ లో అయితే అంటే ఆడ జంతువుల గర్భాశయంలో యుటరిన్ ఫ్లూయిడ్స్ అనే కొన్ని కెమికల్స్ ఉంటాయి.
(01:52) ఆ కెమికల్స్ ఇష్టమైన మగాడి స్పర్మ్ కి జీవాన్ని పోసి ఇష్టం లేని మగాడి స్పర్మ్ [సంగీతం] ని నిర్దాక్షణంగా చంపేస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని మగజీవులు స్ట్రాంగ్ గా మాస్క్లీడ్ తో ఉన్నా కూడా వాటిని ఆడజీవులు మహా అయితే సెక్స్ కోసం వాడుకుంటాయి. బట్ పిల్లల్ని కనడానికి అవి చస్తే ఒప్పుకోవు. అలాగే ఇంకొన్ని మగజీవులు సాధారణంగా చాలా నార్మల్ గా కనిపించిన వాటితో పిల్లల్ని కనడానికి ఒప్పుకుంటాయి.
(02:21) ఇలా ఎందుకంటే ఆడవాటికి మొరటదనం నచ్చదట. వాటిని అర్థం [సంగీతం] చేసుకునే వాటితోనే అవి పిల్లల్ని కంటాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మగాడికి ఒక కుక్క బుద్ధి ఉంటుంది. సెక్స్ చేయడానికి ఒక సెక్సీ అండ్ హార్ట్ గర్ల్ కావాలి. బట్ సంసారానికి ఒక పద్ధతి అయిన అమ్మాయి కావాలి. సేమ్ ఈ థాట్ వాటికి కూడా ఉండొచ్చు.
(02:43) బట్ వాటికి మనకి చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఈ ఆడజీవులు ఈ స్పర్మ్ ని పని కట్టుకొని ఎందుకు వేరు చేస్తున్నాయి? ఎందుకంటే ముందుతరం కోసం తన బలమైన అందమైన తెలివైన వంశం కోసం మీరు నమ్మినా నమ్మకపోయినా మీ రంగుని వాయిస్ ని అందాన్ని ఫిజిక్ ని నిర్ణయించేది మన DNAన్ఏ 50% అయితే మిగతా 50% మన తల్లుల నిర్ణయం వల్ల మీరు అందంగా బలంగా తెలివిగా పుడితే మీ మదర్ కి థాంక్స్ చెప్పండి లేదంటే ఒకటి పీకండి ఎందుకంటే వారికి ఏది అందం అనిపిస్తే ఆ విధంగా మనం పుడతాం.
(03:18) ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ లో మగజీవులు ఎందుకు అంత [సంగీతం] స్ట్రాంగ్ గా అట్రాక్టివ్ గా రంగు రంగులుగా విచిత్రంగా ఉన్నాయి పక్షుల్లో ప్రకాశవంతమైన రెక్కలు నెమల యొక్క పొడవైన తోక సింహం యొక్క జుట్టు మనుషుల్లో మగాడి వాయిస్ బిహేవియర్ ఫిజిక్ ఇవన్నీ స్త్రీలు సూక్ష్మంగా ఎంపిక చేసుకున్న ఫలితాలు ఆడవాటి శరీరానికి [సంగీతం] మనసుకు ఏ లక్షణం ఎక్కువ అట్రాక్టివ్ గా అనిపిస్తుందో నేచర్ ఆ లక్షణాన్ని తరతరాలకు బలపరుస్తు స్తుంది దీనికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మగ నెమలి తోక నిజానికి నెమలికి ఆ తోక చాలా బరువుగా ఎగరడానికి అడ్డంగా ఉంటుంది. ఆ తోక
(03:57) వల్లే అవి ఫ్రీగా ఎగరలేవు. అయినా ఆ తోక ఎందుకు నిలిచింది? ఎందుకంటే ఆడనమలి ఆ తోకని అందం అనుకుంది. అందువల్ల ఆ లక్షణం తరతరాలకు కొనసాగుతుంది. అలాగే చివరికి మగాడి బిహేవియర్ కూడా ఆడదని భిక్ష వల్లే మనకుండే దయ కరుణ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ ఆడజీవులకి ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు ప్రకృతిలో అందం మాత్రమే కాదు ధర్మం కూడా స్త్రీ కంట్రోల్ తోనే బలపడింది.
(04:28) ఎబ్రహార్డ్ అనే ఒక బయాలజిస్ట్ ఇంకా ఏం చెప్పాడంటే ఏ స్త్రీ అయితే బలంగా ఉంటుందో ఆ జాతిలో ఎవల్యూషన్ వేగంగా ఉంటుంది. అలాగే ఆడజీవులు ఎప్పుడూ ఒక బలమైన అందమైన వాటిని అర్థం చేసుకునే తెలివైన వాటితోనే పిల్లల్ని కంటాయి. ఎందుకంటే తన నెక్స్ట్ జనరేషన్ [సంగీతం] ఇంకా అందంగా తెలివిగా స్ట్రాంగ్ గా పుట్టడానికి దీన్ని బట్టి మగాడు తన సౌందర్యాన్ని తాను సృష్టించుకోలేడు.
(04:55) అది స్త్రీల నిశబ్ద అమో దానికి ప్రతిస్పందనగా పుట్టింది. ఇంకా సెక్స్ అనే పదాన్ని దాటి చెప్పాలంటే అది కేవలం లైంగిక ఆకర్షణ కాదు అది నేచర్ స్త్రీకి ఇచ్చిన ఒక అందమైన అధికారం ఒక అందమైన క్రియేటివిటీ మీరు వినే ఉంటారు ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీ ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తుందో వేటి గురించి అయితే ఆలోచిస్తుందో ఆ లక్షణాలు బేబీకి వస్తాయని.
(05:19) సో ఈ కంట్రోల్ చేసే పవర్ మనుషుల్లో కంటే పురుగులు, పక్షులు, జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. బట్ చాలామంది మగాళ్ళు వాళ్ళకి వాళ్ళు తురుముకాన్లో ఫీల్ అవుతారు. బట్ మెయిన్ హీరో మెయిన్ విలన్ ఆడదే బ్రదర్ మనం జస్ట్ తోకాడిస్తున్నాం అంతే. సో ఇప్పుడే నీ పార్ట్నర్ కి ఒక హగ్ ఇవ్వు కుదిరితే ఫ్రెంచ్ కిస్ ఇవ్వు లేకుంటే నీకు పుట్టబోయే బిడ్డల తోకల్ని కట్ చేస్తుంది.
(05:42) చివరగా ఈ పాడ్కాస్ట్ కి ఒక ముగింపు మాట చెప్పాలంటే నేచర్ ఈస్ ఏ డాన్స్ ద మేల్ స్టెప్స్ ఫార్వర్డ్ ద ఫీమేల్ చూసెస్ ద రిథం అంటే నేచర్ ఒక నాట్యం లాంటిది మగాడు ఒక అడుగు వేస్తాడు బట్ దానికి ఒక లైన్ ఎంచేది మాత్రం స్త్రీనే ఆ రిథం ప్రకారమే మగాడి ఆట అయినా ఎవల్యూషన్ ప్రాసెస్ అయినా [సంగీతం]

No comments:

Post a Comment