Thursday, March 5, 2026

ఆవు కొవ్వుతో నెయ్యి.. బ్రాండ్ పేరుతో నకిలీ దందా..! #fakeghee #fakegoods #hyderabad #racharamulamma

ఆవు కొవ్వుతో నెయ్యి.. బ్రాండ్ పేరుతో నకిలీ దందా..! #fakeghee #fakegoods #hyderabad #racharamulamma

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mb-LsxWM09w



Transcript:
(00:00) గోమాంసం నుండి ప్యూర్ ఆవు నెయ్యి గోమాంసం అంటే గోమాంసం కాదు కానీ ఆవు కొవ్వు అన్నట్టు జునైద్ హుసేన్ ఫ్రమ్ బంజారా హిల్స్ ప్రైడ్ డైరీ అనే పేరుతోని ఫేక్ ఆవునెయ్యి తయారు చేసుకుంటూ దొరికిపోయిండు. ఆవుకొ్వు, బర్రెకోవ్వు, పామాయిలు, వనస్పతి ఇంకా కొన్ని చెత్త చదారం లో క్వాలిటీ మెటీరియల్ అన్ని అలా వాడుకుంటా ప్యూర్ ఆవునెయ్యి తయారు చేస్తుండు ఈయన.
(00:24) 460 కిలోల ఫేక్ ఆవు నెయ్యితో దొరికిండి ఈయన అంతకుముందు ఈ ప్రైడ్ డేరియా అనే పేరుతోని ఎన్ని వేల కిలోల నెయ్యి అమ్మిండో ఇట్లాంటిది హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ కి ఫుడ్ ప్లేసెస్ కి ఈయన గీ సప్లై చేసిండంట మీరు ఎన్ని గీ రోస్ట్ల ఎన్ని హలీమలల్ల ఈ గీ తిన్నారో ఎవరికి తెలవాలి ఎట్లా తెలవాలి ఇప్పుడు ఇంకో జఫడా బ్యాచ్ వీళ్ళ పేర్లు జయరామ్ హనుమాన్ రామ్ సురేంద్ర ఈ ముగ్గురు కలిసి ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్ూయూమర్ గూడ్స్ ఉంటే చూసింరా అంటే రెగ్యులర్ గా మనం బాగా వాడే వస్తువు వస్తువులు అవి కూడా బ్రాండెడ్ వి కల్తీ చేస్తా ఉంటారుఅన్నమాట దేవుడి పేర్లు
(00:56) పెట్టుకొని వీళ్ళు చేసే పని గిది వీళ్ళ దగ్గర ఏమేమ ఫేక్ దొరికినయి అంటే 1340 రెడ్ లేబుల్ ప్యాకెట్స్ ఫేక్ వి తాజ్మహల్ చాయపత్త 100 ప్యాకెట్లు టైట్ డిటర్జెంట్ 950 ప్యాకెట్లు ఫేక్ వి ఏరియల్ 100 ప్యాకెట్లు వీల్ 300 ప్యాకెట్లు సర్పఎక్సల్ 550 ప్యాకెట్లు గుడ్ నైట్ మస్కిటో రీఫిల్స్ ఇవైతే ఏకంగా 3600 బాటిల్స్ తినేటివి వాడేటివి పీల్చేటివి అన్నిటిని కలితి పాడైతరు దేవుడి పేర్లు పెట్టుకొని వీళ్ళు చేసే పని గిది.
(01:24) వీళ్ళకి శిక్ష ఎట్లాంటిది వేయాలి అనింటే వీళ్ళు తయారు చేసిన ఈ ఫేక్ ప్రాడక్ట్స్ ని వాళ్ళ ఇంటిల్లిపాదికి ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ గా వాడిపియాలి అప్పుడు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో తెలుస్తది

No comments:

Post a Comment