నీలోకి కొత్తదనాన్ని ఆహ్వానించు🌹నీవూ కొత్తగా జీవించు🌹Kanthrisa
https://www.youtube.com/watch?v=HvDWNrZgsgw
Transcript:
(00:00) ఆ బాగుందమ్మ మీరు పాడింది సరే పోయెట్రీ పక్కన పెడితే విభజన అంటే మొత్తం ఉన్నదానికి నేను సపరేట్ అన్నప్పుడు వస్తుంది అదేదో మ్ ఉన్నదేదో తెలియనప్పుడు రాదు అది ఉమ్ ఉన్నదేదో గుర్తించకపోతే రాదు ఇప్పుడు ఉదాహరణ ఒక చిన్న చీమ ఉంది మ్ దానికి విశ్వం గురించి అవగాహన లేదు. ఉమ్ అది పోయి తిని పడుకుంటది అంతే మ్ దానికి సహజంగా ఉన్నది ఆ మరణ భయం ఉండదు కానీ జీవించాలన్న ఒక ఇచ్చ జన్మతః ఉంది అన్నిటికి వాటికి మరణ భయం లేదు ఎప్పుడు మీరు మరణిస్తున్న కుక్కను చూసారా ఏ ఫియర్ ఉండదు వాడికి మొలుతా ఉంటాయి అంతే ఫియర్ ఉంది కొన్ని తెలుసు నాకు తెలుస్తాయి అంటే అవి
(00:43) దానికి యక్సెప్ట్ ఆ ఇప్పుడు ఏదో కరిచింది చచ్చిపోయింది ఇప్పుడు ఉదాహరణకి ఒక పులి ఎంట పడ్డది జింకని జింకను పట్టుకుంది జింక ట్రై చేస్తది బతకడానికి కానీ పులనోట పడ్డ తర్వాత ట్రై చేసి ఒక టైం లో వదిలేస్తది ప్రయత్నం దానికి మరణ భయం అంటే ఏది లేదు బికాజ్ వాటికి ఆ డిస్కషన్ే తెలియదు వాటికి ఆ కాన్సెప్ట్ తెలియదు. లైఫ్ అనేది తెలుస్తుంటది.
(01:05) ఒక మనిషికి సమాచారం ఉంది రకరకాల విషయాలు ఉన్నాయి కాబట్టి ఫియర్ వస్తది. మ్ సరే మరి ఈగో ఎట్లా వస్తదిఅంటే మ్ నా అబ్జర్వేషన్ లో ఈగో అన్నది విభజన వల్ల వస్తుంది. అవును అంటే అంతా కలిపి ఒక్కటి ఇచ్చేస్తే ఈగో లేదు మ్ ఉన్నదాంట్లో ఇది వేరు అన్నప్పుడు ఈగో పుడుతుంది అట్లా ఇప్పుడు నీవు ఉన్నప్పుడు నేను పుడుతుంది కదా అంటే నా బౌండ్ నేను డీమార్క్ చేసుకు చేసుకొని అప్పుడు దాంతో అటాచ్మెంట్ దేనితో ఉంటది.
(01:36) ఉమ్ ఏదో ఒక సపరేట్ ఎంటిటీ మొత్తానితో ఇవడికి అటాచ్మెంట్ ఉండదు ఉండదు అటాచ్మెంట్ ఎప్పుడు ఒక అంగానికే ఉంటది. ఇంక్లూడింగ్ శరీరంలో కూడా అటాచ్మెంట్ ఒక పర్టికులర్ పార్ట్ తోనే ఉంటుంది మనిషికి మొత్తానికి ఎట్లా ఉంటది అస్సలు ఇప్పుడు నాకు ఒక మనిషితో అటాచ్మెంట్ అందనుకో ఆ మనిషికి సంబంధించిన ఏదో ఒక అంశంతోనే అటాచ్మెంట్ ఉంది తప్ప మొత్తాన్ని మొత్తంతో ఎట్లా అటాచ్మెంట్ ఉంటది అట్లా ఇప్పుడు దీని అర్థం ఏంటి గురూజీ ఈగో టు ఇన్ఫినైట్ సైలెన్స్ అంటే అదిఒక పోయెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు నాదన్న భావన పోతే పరిచింతన పోతే ఎదురు చూడడం పోతే అసలు మనిషి ఏం చేస్తాడు లైఫ్లో
(02:22) మౌనం మిగులుతుంది నిజంగా ఏం చేయాలో తెలియదు. అసలు నాదన్న భావన పోయిందనుకో అసలు ఏం చేయాలో తెలియదు అసలు అప్పుడు ఓన్లీ మౌనం ఉంటది సాక్షి భావన ఉంటది ఒకవేళ పని చేస్తే నిష్కామ కర్మ ఉంటది. సాధించడాలు లేదు కోల్పోవడాలు లేదు జయం లేదు అపజయం లేదు ఏమి లేదు అసలు కానీ ఎంత బోరింగ్ ఉంటది అసలు అది తెలిస్తే చాలా బాగుంటది. మ్ అది నటించే అంశం కాదు మ్ చాలా ప్రాబ్లం వస్తది.
(02:55) అట్లా బోరింగ్ అనేది మైండ్ స్టిల్గా లేకపోవడం వల్ల బోరింగ్ గురించి బోరింగ్ రావడానికి మీరు ఇంటర్నెట్ లో కొట్టింది ఎగ్జాక్ట్ గా ఆన్సర్ లేదు దానికి మీరేదో ఒక టాక్ లో చెప్పారా ఆ నేను నేను నాకు చాలా అంతులేని బోర్డం ఎక్స్పీరియన్స్ చేసి అసలు ఎందుకు వస్తుంది అనిపిస్తే నాకు తెలిసిన జవాబు చాలా సిల్లీ ఉంది. అది ఎవరైనా చెప్పిన నమ్మడం కష్టం.
(03:18) ఉమ్ కౌంటింగ్ చేసే చేయడం వల్ల బోరింగ్ వస్తుంది తెలిసింది నాకు అంటే సమయం లక్కించడం కాదు కాదు ఏదైనా మీతో మాట్లాడుతున్నా ఇది ఉన్నోసారి ఒకటోసారి రెండోసారి మూడోసారి నాకు మైండ్ కనిపిస్తుంది ఇప్పటికే మూడు సార్లు చేశం అన్న థాట్ రావడం వల్ల బోరడం అనేది ఎంటర్ అవుతుంది. ప్రతిసారి ఫస్ట్ సారి చేసిన అనుభూతి ఉన్న ఎక్కడ బోర్డం రాలేదు.
(03:40) ఆ ఇది నేను సంతోష్ నగర్ ఒక రూమ్ లో ఉన్నప్పుడు నేను విపరీతమైన బోర్డం ఎక్స్పీరియన్స్ చేసింది అంటే ఎంత బోర్డం అంటే అప్పుడు రాసుకున్నట్టు గుర్తు అది 2008 ఆ ప్రాంతం అంటే అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ ఆ ఇప్పుడు ఒక డెడ్ బాడీని ఒక తెల్ల బట్టలో కట్టేస్తారు చూసారా అట్లా బోర్డం చేత నన్ను నేను నన్నుఏదో కప్పేసింది అని అట్లా నాకు అనిపిస్తుందిన్నమాట విపరీతమైన అంటే ఇక్కడ ఏమి చేయడానికి కి ఒక ఆసక్తి గానీ ఏది చూసినా తెలిసినట్టు ఇంక ఇంతకంటే మిగిలింది ఏంది ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నా అబ్బా రోజు ఆడుతూ అనిపిస్తుంది.
(04:18) నేను నేను చేస్తా ఫస్ట్ బ్యాటింగ్ నేను చేస్తా ఫస్ట్ బ్యాటింగ్ ఇట్లా బ్యాట్ పట్టుకుంది లోపు అంటే ఇప్పుడు నేను బ్యాట్ ఆడినా ఎన్ని రన్లు కొట్టినా ఏమ వస్తది ఈ థాట్ వచ్చేస్తుంది. టీ తాగదంపా టీది పట్టుకోగానే నాకు దాని ఆసక్తి హేయ అమ్మ ఎన్ని సార్లు నాయనా ఇదేంటి బో అంటే మెల్లగా జీవిచ్చ పోతుంది. ఆ ఒక ఒక అంతులేని నిర్లిప్తత మ్ అంత బాగుందంటే అంత బాగానే ఉంది.
(04:42) మరి అది ఎందుకు పట్టుకుందో తెలియదు. హమ్ నేను తర్వాత కొందరిని అడిగా అందరికీ అట్లే ఉందంట ఇట్లే ఉంటది లైఫ్ అంటున్నారు. నీకే అమ్మ అంటే ఎవడేం బాలేడు కానీ వాళ్ళు ఇట్లే ఉంటదని ఫిక్స్ అయ్యారు. నాకు ఆ బోర్డం భరించలేకపోయింది. ఇది ఎలాంటిది అంటే సముద్రంలో ఉన్న చేపకి సముద్రాన్ని తప్పించుకోవడం కుదరదు. ఎటుపోయినా సముద్రం ఉంటుంది దాని చుట్టుపక్కల అప్పుడు నాకు ఎటు పోయినా బోర్డ్ ఇవ్వదు.
(05:10) హమ్ నేను టైం పాస్ అయితే జేఎంట హాస్టల్ పోతే జేఎంటు హాస్టల్ ఇప్పటికే ఎన్నో సార్లు నాకు తర్వాత ఏం తెలిసింది ఏదేదైతే నేను కౌంట్ చేస్తున్నానో మ్ కౌంటింగ్ అయి నా మైండ్ లో ఒక ఒక ఇన్ఫర్మేషన్ గా ఉందో అదంతా నాకు బోర్ వచ్చిందని తెలిసింది. ఆ బోర్డం ఎక్స్పీరియన్స్ చేస్తున్న టైంలో కొన్ని అంశాల పట్ట నాకేం బోర్డం రాలేదు. కానీ అది ఇగ్నోర్ చేస్తున్నా ఇప్పుడు భోజనం చేస్తున్నా ఏదో నచ్చింది నచ్చింది అక్కడ అందులో పడిపోతున్నా కొన్ని విషయాల్లో ప్రొఫౌండ్ గా తెలుస్తుంది ఏందో ఏం టీ తాగుతాం తాగిన టీమ తాగాలి ఏరా సినిమాలు ఏం చూస్తాం రా సినిమా
(05:46) చూడాలని అది చూసిందే ఏమో అదే హీరో అదే హీరోయిన్ వస్తారు పాడుకుంటారు డాన్స్ చేస్తారు వెళ్ళిపోతారు ఇట్లా ఇట్లాంటి మాటలు వస్తున్నాయి మ్ ఆ తర్వాత నేను ఏదో పుస్తకంలో నాకు ఒక పదం దొరికింది మ్ ఒక కాంటెక్స్ట్ అంటే మనం అది ఏమంటారు మనం ఎక్కడన్నా నీళ్ళలో కొట్టుకపోతున్నప్పుడు మనం వడ్డుకు రావాలంటే ఒకటి ఏదైనా పట్టుకోవాలి అవును ఆధారం దొరికింది ఆ ఆధారం ఆధారం ఏంది బోర్డంకి సంబంధించింది కాదు అది ఆ పుస్తకంలో ఏముందంటే నిరంతరం నిత్యనూతనంగా ఉన్న మనసు యొక్క స్థితి అని ఏదో చెప్పింద అప్పుడు మొట్టమొదటిసారి మ్
(06:30) నాకు కాస్త కాస్త రిఫ్లెక్షన్ లో తెలిసింది ఏందంటే పండగ గనుక ప్రతిరోజు వస్తే మ్ బోర వస్తది. ఎప్పుడో ఒకసారి వస్తాయి ఎప్పుడో ఒకసారి వస్తాయి అట్లా ఇప్పుడు ఎవరనా సెలబ్రిటీ మన ఇంట్లోనే ఉంటే బోర్ వచ్చేస్తది. ఎందుకు వస్తుంది? ఉమ్ కాస్త సైకాలజీ లోపటికి వెళ్తే మనకు తెలియకుండా అన్కాన్షియస్ గా చాలా జరుగుతుంది మనసులో మనకు తెలిీదు అది జరుగుతున్నట్టు కూడా తెలియదు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మన అప్ బ్రింగింగ్ ఒక కారణం మ్ మన సమాజంలో ఒక పాటర్న్ ఎస్టాబ్లిష్ అయింది.
(07:09) హమ్ అది ఎంత బోరింగ్ పాటర్న్ అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా వాళ్ళందరూ రకరకాల పనులు చేస్తున్నట్టు ఒకరు కార్లో ఒకరు బస్సులో ఒకరు బైక్ లో రకరకాల రంగులు ఉన్నారు చర్మం ఉన్న పేరెంట్స్ కి పుట్టిన పిల్లలు ఆ రకరకాల పెద్ద ఇల్లు చిన్న ఇల్లు గుడిసెలు మనక అట్లా కనిపిస్తుంది డైవర్సిటీ ఏ డైవర్సిటీ లేదు.
(07:32) ఒ సింపుల్ పాటర్న్ ఉంది పుట్టావా స్కూల్ కి వెళ్ళు మంచి మార్కులు తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో పెళ్లి చేసుకో ఇల్లు కట్టుకో చచ్చిపో ఈ పాటర్న్ లో ఫిక్స్ అయింది. ఎనీ పాటర్న్ క్రియేట్స్ బోల్డ్ ఓకే ఓకే కానీ అంటే మూసలాగా ఆ ప్రకృతిలోనూ పాటర్న్ ఉంది మల్ల ఉమ్ ఎవరీ త్రీ మంత్స్ కి ఒక సీజన్ వస్తది. ఉమ్ నేను అసలు ఒక బుక్ చదివా చాలా ఆశ్చర్యపోయా అదే ఇట్లా రాశారని ఆ పుస్తకం పేరు ఆ 66 వసంతాలు మ్ 66 వసంత ఋతువులు అన బుక్ మ్ ఆ వెనక పుస్తకం చూస్తే రాసిందన్నమాట ఎవరైతే ఆ జపనీ సాతరు ఉన్నాడో మ్ అతను ఒక జిన్ మాస్టర్ అతను ట్రావెలర్ మ్
(08:16) ఆ అతనికి ఆ 10 11 ఏళ్ల వయసులో ఒక రియలైజేషన్ వచ్చింది. ఆ తర్వాత 66 సంవత్సరాలు బ్రతికాడు తన రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒక 66 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వసంతం చొప్పున 66 వసంత ఋతువులు రాశడు ఆ మొట్టమొదటిసారి నాకు ఏమనిపించిందంటే అది చూసినప్పుడు 66 ఏళ్ళ ఏళ్ళు బతికి ఓన్లీ 66 వసంత ఋతువులే నాతో చూసింది.
(08:50) అని నా మైండ్ ఇట్లా చెప్తుంది. కానీ రియాలిటీ ఏంది మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అన్ని ఎండకాలాలే మీరు చూసింది. అంటే ఒక మనిషి 70 ఏళ్ళు బతికితే ఓ 70 ఎండకాలాలు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు కానీ ఎండకాలం పట్ల తనక ఎంత ధారణ ఉంటది అబ్బా ఎండకాల ఎండలు వచ్చేసినాయి చెమట వచ్చేస్తది ఏసి పట్టుక హ స్పీకింగ్ సో మచ్ బట్ అతను ఎక్స్పీరియన్స్ చేసింది ఓన్లీ 70 సమ్మర్ సీజన్స్ ఇంతే జస్ట్ 70 ఎండకాలాలు అంతే ఒక మనిషి జీవితకాలం అట్లా చిన్న గ్రిప్ దొరికింది నేను రకరకాలుగా చూస్తే నాకు ఓవరాల్ గా ఏం తెలిసిందంటే ఇప్పుడు నేను ఏదనా ఒక పని చేస్తున్నాను అనుకోండి
(09:31) ఎదురుగా ఉన్నది కొత్తదయితే నేను కొత్తగా మాడుతున్నా ఎదురుగా ఉన్నది కొత్తది అయితే నేను కొత్తగా మారుతున్నా దానికి కారణం ఏంది అందరికీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చెప్తే అవును కదా అనిపిస్తది అందులో పెద్ద మ్యాజిక్ ఏమ లేదు. మనం చూసుకున్న మొకాలు రోజు చూసుకొని చూసుకొని ఒకనొకరు చూసుకోవడం లేదు అసలు అసలు పెళ్లి అయిన తర్వాత ఒక 20 ఏళ్లకు భార్య మీద భర్తకి ఇంట్రెస్ట్ పోతది.
(09:55) భర్త మీద భార్యకి ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే నో అని తెలుసు నాకు ఈ తెలుసు అన్న ఫీలింగ్ చూసినావా ఇదే బోడ ఏం తెలవదు ఆ బాడి తప్ప మనకు తల్లికి కూడా కొడుకు గురించి తెలియదు కొడుకు తల్లి గురించి తెలియదు ఆ కొడుకు వాడి గురించి కూడా వాడికి తెలియదు ఎవడికి ఎవడి గురించి ఏమి తెలియదు యక్చువల్లీ ఇది తెలుసుకుంటే బోర్డం రాదు తెలుసఅన్న భావన బోర్డం ఇస్తది అచ ఫిక్స్ అయిపో తెలుసు ఆ నాకు తెలుసు భార్య సినిమా చూసా చూసాను తెలుసు నాకు మళ్ళీ వస్తా రాను చూడ ఎందుకు బోడం వచ్చేసింది ఉమ్ అదే ఎవ డైరెక్టర్ అడుగు పెట్టు చూద్దాం వాడికి తెలిీదు ఇంకా మేకింగ్ ఉంది కథ భలే
(10:31) రాశడు. ఆ అందులో చూసావా ఆ సన్నివేశంలో ఎంత బాగుంది ఇందులో ఒక పర్టికులర్ సీన్ ఉంటదిరా వాళ్ళు చాలా తెలుసుకుంటున్నాడు వాడు పోవడం లేదు లేదు అసలు బోర్ అయన అది ఫ్లాప్ అయిన పిక్చర్ లో కూడా వాళ్ళు ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసు నేను ఢిల్లీ లో ఉన్నప్పుడు దానికి కుతూహలం అనొచ్చు అంటారు కుతూహలం అనొచ్చు అన్నిటికీ కుతూహలం కావాలి.
(10:55) ఆ నేను అనేది అంతేనండి ఏదైనా కూడా అది కుతూహలం అది అది ఫండమెంటల్ క్వాలిటీ అది కుతూహలం వేరు ఆసక్తి అంతే అనొచ్చు అనొచ్చు కుతూహలం ఆసక్తి కుతూహలం ఆ తర్వాత కొంత మారితే జిజ్ఞాసగా మారుతది. నేను అంటున్నది ఒకటే మాటి మాటికి చూడడం ఉదాహరణకి మన పిల్లలు మారారు. వాళ్ళు అట్లాగే ఉన్నారు. మనక ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళ మీద వీడెవడో నాకు తెలుసు.
(11:23) నేనెవడో వాళ్ళకి తెలుసు. ఆ క్షణం ఏంది ఇన్ కమ్యూనికేడ్ అంటారు కమ్యూనికేషన్ ఎండ్ అయిపోయింది క్లోజ్ తెలుసు అనగానే మైండ్ చెప్తది నో మోర్ ఎంక్వయరీ ఓకే ఇమ్మీడియట్గా డోర్ క్లోజ్ చేసుకుంటాడు తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉందంటే మైండ్ అలర్ట్ ఉంటుంది నేను ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఎంపీ ఇప్పుడు వి హనుమంతరావు ఉన్నాడు కదా మ్ ఆ వి హనుమంతరావుకి తెలియదు నేను చెప్పేది ఇప్పుడు మ్ కానీ ఆయన కోటి అంటారు దాన్ని వాళ్ళకు ఉన్న ఎంపి క్వార్టర్స్ చాలా పెద్దది మ్ అది 15 జనపత్ ఆ 11 జనపత్ సారీ సోనియా గాంధీ ఉండేది 10 జనపత్ ఆల్ ఉండేది.
(12:05) సో ఆ ఇంటి బ్యాక్ సైడ్ మ్ తను కాంగ్రెస్ సంబంధించిన ఆఫీస్ ఏసి ఆఫీస్ కి వెళ్లి చాలాసార్లు ఒక ఒకటి ఐడెంటిటీ కార్డు చూపించి తను ఎన్నో సార్లు భోజనాలు చేసింది. ఐదు రూపాయలే మీ మ్ ఆ వి హనుమంతరావు ఇంట్లో ఉన్న రోజుల్లో ఒక ఐ థింక్ సిక్స్ మంత్స్ ఉంి మ్ చిన్న సర్వెంట్ పాటలు ఎవ్రీ సాటర్డే సండే చాలా మంది మీడియా జర్నలిస్ట్లో వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు అక్కడ అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అతను కేసిఆర్ ఇంట్లో కుక్కు అప్పుడు కేసిఆర్ ఎంపీ గా ఉన్నాడు అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు.
(12:43) ఓకే అతను నాకు చెప్పిన విషయం ఏందటంటే ఎవ్రీ డే రాత్రి కేసిఆర్ ఏం చేస్తాడో అడిగారు ఒకటే సినిమా చూస్తాడు భయ్యా ఒకటే సినిమా ఎవ్రీ డే అదే పెడతాడు. ఏ సినిమా అంటే భాష సినిమా ఆ అరే సినిమా పెట్టరా చూద్దాం అంటున్నాడు. రేపు టైం ఎంత అయింది ఒకటి అయింది. సార్ ఎన్ని సార్లు చూస్తాం రా సార్ ఆ సినిమా కొత్త సినిమా ఏయ్ అది ఏంది పనికి రాగంలాగా మాట్లాడుతున్నావ్ నిన్న చూసింది ఎందుకురా గుర్తుపెట్టుకున్నావ్ అసలు ఫస్ట్ గా చూద్దాం మల్ల ఎన్నిసార్లు చూసినా అంతే ఉత్సాహం దృష్టిలో అరే ఆపరా ఆపరా ఒకసారి ఆపు అబ్బా ఏం నడిచింది కదా ఆ అంటే క్యారీ అవ్వట్లేదు
(13:23) అప్పుడు నాకు అది విపరీతంగా నచ్చింది. ఇప్పుడు నేను చెప్తుంది కరెక్ట్ గా 2010 మ్ ఆ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ కి వచ్చింది 2012 నాకు అనిపించింది ప్రాబబ్లీ ఒక ఉద్యమకారుడు ఉండాల్సిన లక్షణం అది అంటే వస్తదో రాదో దాని పట్ల ఉత్సాహం ఉండాలి కదా ఉండాలి అంటే ఏదో ఇదఒక మంచి క్వాలిటీ నేను అతనికి బోర్ వచ్చింది కానీ కేసిఆర్ కి బోరాలేదు నేనేం కేసిఆర్ క్రాస్ చెక్ చేసుకోలే కానీ ఆ డ్రైవర్ చెప్పిండు నాకు ఇది చెప్పేనాటికి నాకు బోడం లేదు.
(13:57) నేను ఢిల్లీ పోయే నాటికి నా మైండ్ లో క్లారిటీ వచ్చింది. కానీ నేను కనుక్కున్న ఒక చిన్న రహస్యంలో ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు నా జీవితానికి ఆధారం అదే ఆ అది సగమే చెప్పింది ఏందది ఏదనా కొత్తది మన జీవితంలో వస్తే మనం కొత్తగా మారుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాతగా అయిపోయారు మైండ్ కి వాళ్ళు పాత కాలే నా మైండ్ కి పాతగా అయ్యారు ఇప్పుడు తెలిసింది ఎవరో ఇంటికి బంధువులు వస్తున్నారు కొంచెం ఉదతన ఉత్సాహం వస్తది అందరూ కొంచెం మంచిగా తయారవుతారు.
(14:28) పెళ్లికి వెళ్తే ఎందుకు తయారవుతున్నారు దానికి ఒక రీజన్ ఉంది అక్కడంతా కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళకు కదా నువ్వు కొత్తగా కనబడాలనుకుంటుంది ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా కనబడినా ఈ పాత వాళ్ళు అంగీకరించరు నిన్ను అప్రిషియేట్ చేయరు. భార్య ఎంత బాగా తయారైనా భర్త ఏమ అప్రిషియేట్ చేయడు. ఆ బనే ఉందిలే అన్న పెట్టుకున్నాడు ఆశ్చర్యపోయి చూసే కళ్ళు కావాలి మనిషికి అది ఇంట్లో లేదు గుర్తింపు ఆ ఇంట్లో లేదది బయటికి వెళ్ళినప్పుడు ఉత్సాహం ఉంటుంది లేదా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనిషిలో ఒక ఉత్సాహం వస్తుంది.
(15:01) కొత్తది నీలో ఉత్సాహం నింపుతుంది. అందుకని మనిషి తీర్థయాత్రలకి పోతున్నాడు ప్రయాణాలకు పోతున్నాడు కొత్త సినిమాలకు పోతున్నాడు కొత్త రెస్టారెంట్ కోసం పోతున్నాడు ఏది ఎప్పుడెప్పుడు కొత్తదాన్ని తాను కలుస్తున్నాడో తనలో కొత్తదనం వస్తుంది ఆ గతంఅంతా పక్కగా జరుగుతుంది కాసేపటికి ఇది నాకు తెలిసిన తర్వాత నాకు తెలిసింది ఇది ఒక మాయ మ్ ఇది ఇందులో సత్యం లేదు.
(15:23) ఉమ్ ఇది నేను అప్పుడు చాలా చర్చించిన దీని మీద ఇప్పుడు ఇది కరెక్ట్ రోడ్డు తెలుసు నాకు ఒక సెలబ్రిటీ వస్తే ఒక కొత్త ఉత్సాహం వస్తది ఎందుకో తెలుసా అతనికి నీవు ఎవరో తెలియదు అంతే మ్ ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మనం చాలా ఉత్సాహంగా మాట్లాడతాం ఏకే కారణం అతనికి మీరు ఎవరో తెలియదు. ఉమ్ ఎవరెవరికి మీరు ఎవరో తెలుసో ఇక చెప్పడానికి నీ పిట్ట కథలన్నీ వేరట వేరేకా చెప్పుకో అంటారు అంతే ఎవడి కుటుంబ సభ్యులు అందుకే డోర్ క్లోజ్ అది అందుకే తర్వాత కొత్త ఫ్రెండ్ వచ్చినప్పుడు స్నేహం అయతది మళ్ళ మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నువ్వు దాదాపు అందరికీ ఏం చెప్పినవ్వ వీళ్ళకి అదే
(16:02) చెప్పినావ్ అక్కడ డోర్ క్లోజ్ అయిపోతది మళ్ళ కొత్త దాని కోసం ఎదురు చూస్తా ఉంటావ అన్నమాట దీనికి ఎగజక్ట్లీ ఆపోజిట్ లో ఇంకొక స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంది అనేది ఆ కొంత విచారణలో తెలిసింది నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఇప్పుడు నేను చెప్తున్నది పుస్తకాల్లో ఉన్నది కాదు నాకే అనుభూతి కలిగింది ఏందది ఎదురుగా కొత్తది వచ్చినప్పుడు నేను కొత్తగా మారుతున్నా ఇది అనుభవంలోకి వచ్చింది.
(16:27) కొత్త సినిమా వచ్చినప్పుడు నేను కొత్తగా ఫ్రెష్ గా చూస్తున్నా ఒ కొత్త ఫ్రెండ్ వస్తే నేను ఫ్రెష్ గా చూస్తున్నా ఎదురుగా కొత్తది నాలో కొత్తది నాన్ని తీసుకొస్తుంది. ఉ నా పాత దాన్నే కాసేపు పక్కగా జరుగుతుంది అంతే ఇప్పుడు దీనికి కంప్లీట్ డ్రామెట్రికల్ ఆపోజిట్ లో మరొక ఎక్స్పీరియన్స్ ఉంది ప్రాబబ్లీ ఈ భూమి మీద ఉన్న దృష్టలు రుషులంతా దాని గురించి మాట్లాడేమో మ్ అదేందంటే ఎదురుది ఎంత పాతగైనా ఉండదు మ్ నీవు ఎప్పుడూ కొత్తగా ఉండవచ్చు.
(16:56) తద్వారా ఎంత పాతదైనా నీ కొత్తగా కనిపిస్తా ఉంటది అనేది ఉల్టా ఇంతకుముందేమో దానికి ఎండ్ లేదు ఇంకా అలిసిపోయే పని అది ఇప్పుడు ఈ ఊ రెస్టారెంట్ లో చూడగానే మళ్ళ భూతం వస్తుంది. మళ్ళ కొత్త రెస్టారెంట్ పెడితే మళ్ళీ అక్కడికి వెళ్తున్నావ్. దీంట్లో అలసట ఉంది. మ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సెకండ్ రియలైజేషన్ లో అలసట లేదు. ఉమ్ అంటే నీవు ఎలా ఉన్నావో అలా ఉన్నావు నీ ఎదురుగా ఉన్నది పాతది గాని కొత్తది గాని చాలా పాతది గాని అతి పురాతనమైనది గాని దాన్ని ఇప్పటికి నువ్వు లక్ష సార్లు చూడవచ్చు గాక మ్ అయినా సరే నీకు అది అందంగాను కొత్తగాను కనిపిస్తుంది
(17:31) దానికి కారణం ఏంది మ్ దానికి సంబంధించిన ఏ జ్ఞాపకము నీ మనసులో లేకపోతే చాలు ఇది ఆన్సర్ మ్ అంతే ఇది ఒక్కసారి నాకు స్ట్రేక్ అయిన తర్వాత ఈ రోజు వరకి నాకు ఇప్పుడు ఎప్పుడు బోరాలి మ్ నేను మిమ్మల్ని చూస్తున్నా ఫస్ట్ టైం చూసినట్టు చూస్తా మిమ్మల్ని మ్ 50 ఏళ్ళ ఇంతే మ్ ఎవ్వరిని చూసినా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఇప్పటికే చాలాసార్లు చూశను అని అట్లా అనిపించదు నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మాట్లాడుకున్నదంతా ఒక మెమరీ అయి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఐదు నిమిషాలకి వెళ్ళిపోతుంది అది ఓకే మళ్లా కలిస్తే రావుగారు అనే పేరు తప్ప ఆయన తాలూకు సమాచారం ఏది నా మనసులో లేదు
(18:18) ఇప్పుడు ఇప్పుడు సినిమా భోజనం చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలుసు నేను చూసిన కామెడీ సినిమా పోయి ఒక మస్త ఎన్ని సార్లు చూస్తా నేను ఎందుకంటే నాకు బోర్ రాదు ఎందుకు బోర్ రాదుఅంటే అసలు అంతకు ముందు చూసి నేను గుర్తే పెట్టుకోలేదు. ఓకే ఓకే అది ఎలా సాధ్యం చెప్పనికి రాదు [నవ్వు] ఎట్లా సాధ్యమవుతది నాకు అర్థం కాన ఆసక్తి లేకపోవడం ఇన్ఫర్మేషన్ ఆ కాదు కదా వర్తమానంలో దాన్ని నేను కొత్తగా చూస్తున్నా ఓకే అంతే రకరకాల చోట్లకి సినిమా అవనివ్వండి గూడం అనవ్వండి వేరే ప్లేస్ అవనివ్వండి ఎందుకు పడుతున్నాడు ఇంతసేపు చెప్పింది అదే అది అదే అదే చెప్పారు అయితే నాకు నాకు
(19:04) అవగాహన మీరు చెప్పింది అంతా [నవ్వు] కరెక్టే నాకు ఇంకొక అవగాహన ఏమిటి ఏమిటది మనిషి ఉన్న చోటలో ఆనందం లేదు అని తను అనుకోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిందే అది నేను అదే చెప్తున్నా బోల్డం వచ్చిందంటే ఆనందం పోయిందని అదే రెండు ఒకటే ఉన్నదానికి ఉన్న పరిసరాల్ని ఆనందించలేకపోవటం వలన ఎక్కడో ఏదో ఉంటుందేమో కాదు కాదు ఎందుకని ఆ ఆనందించలేకపోవడం ఎందుకు అనేది నేను చెప్పింది అంతే ఇప్పుడు అంటే మీ మైండ్ లో ఇది ఆల్రెడీ నాకు తెలుసు అనే భావన ఏర్పడుతుంది.
(19:46) అక్కడితో దాన్ని ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ ఇన్ కమ్యూనికాడో ఒక హాలీవుడ్ సినిమా ఉంది సార్ సిటిజన్ కేమ్ దాని పేరు సిటిజన్ కేమ్ చాలా మందికి తెలియదు. ఉమ్ అది సినిమాలు తీసే వాళ్ళకి ఒక కొత్త దిశని ఇచ్చిందన్నమాట సింబాలిజం అంటారు సినిమాలో మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకో వాళ్ళు చెట్టు వెనక్కి వెళ్తే చెట్టు ఊగుతుది ఇట్లా ఒక సింబాలిజం సింబాలిజం మ్ ఒక అతను యాక్సిడెంట్ అయితుంటది అక్కడ ఈమె పూజ చేస్తుంటే హటాత్తు దీప మారిపోతుంది అది సింబాలిజం అంటే ఇంటి దీపం మారిపోయింది సింబాలి అవును ఈ సింబాలిజాన్ని మొట్టమొదట
(20:32) యూనివర్సల్ గా సినిమా తీసే వాళ్ళకి సింబాలిజం ఇంత ఎఫెక్టివ్ గా చెప్పొచ్చు అని చెప్పిన సీన్ అది సిటిజన్ కే మ్ ఆ సిటిజన్ కేర్ లో ఒక్క సీన్ రిపీట్ అయితా ఉంటది ఒకటే సీన్ ఫస్ట్ సీన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న టేబులు అటు పక్క ఆమె ఇటు పక్క ఇద్దరు డిన్నర్ చేస్తా ఉంటారు అంతే డైలాగ్స్ ఇలా ఏమ ఉండవు మళ్ళీ ఒక 10 నిమిషాలు సీన్ తర్వాత ఇంకేదో సన్నివేశం జరుగుతది.
(20:56) అంటే కుటుంబంలో ఏదో మాట్లాడుకుంటారు ఏ రెండు మూడు ఇన్సిడెంట్స్ జరుగుతాయి మళ్ళ భోజనం చేస్తారు మనం చేస్తుంది మాటి మాటికి భోజన టేబుల్ దగ్గరకి పోతున్నాం మనంఅంతా ఎవ్రీ డే మనం సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నాం వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు డైనింగ్ టేబుల్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ మనం ఏం చేయట్లేదు ఇక్కడ పీకేం కటలు కడతలేము అందరూ కంచం దగ్గరికి మాటి మాటికి పోతున్నారు అట్లా వాళ్ళద్దరు వచ్చారు ఇంతకుముందు వాళ్ళ టేబుల్ ఎంత ఉంది 2 ఫీట్లు /2 ఫీట్లు ఇప్పుడు 2 ఫీట్లు ఇట్లే ఉంది కానీ ఇట్లా 6రు ఫీట్లు అయింది అటు పక్క భార్య ఇటు పక్క భర్త మ్
(21:28) మళ్లా ఏదో జరిగింది ఇన్సిడెన్స్ నుంచి గొడవలు గెడవలు అయితే మళ్ళా వాళ్ళు భోజనం టేబుల్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇది 15 ఫీట్లు అయింది. గ్యాప్ పెరుగుతుంది ఇద్దరు ఒకటే టేబుల్ కి అటు ఇటు కూర్చుని భోజనం చేస్తున్నారు. లాస్ట్ సీన్ లో ఒక 100 ఫీట్ ఉంటది టేబుల్ అది ఆ ఇప్పుడు మనిషి మనిషి పరిస్థితి ఏంది కలిసి ఒకటే బెడ్డు మీద పడుకుంటున్న వాళ్ళ మధ్యన కొన్ని వేల కిలోమీటర్ల గ్యాప్ ఉంది ప్రపంచంలో అంతటి దూరం దానికి కారణం ఏంది వీడు ఎవడో నాకు తెలిసిపోయింది ఇంకా అయిపోయింది అన్న మరక్షణమే హి ఇస్ డెడ్ ఫర్ యు అన్నమాట బికాజ్ అలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కూడా ఆ
(22:03) ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ద మూమెంట్ యు నో మై పెయింటింగ్ ద మూమెంట్ యు అండర్స్టాండ్ మీ పెయింటింగ్ కన్సిడర్ ఇట్ ఇస్ డెడ్ ఫర్ యు అన్నాడు ఏరోజైతే నీకు ఒకటి తెలిసిపోయింది అర్థమైిందిని నువ్వు నిర్ణయానికి వస్తావో ఆ క్షణమే అది నీ మనసులో మరణిస్తుంది అని చెప్తారు. అందుకని ఒక చిన్న విండో ఒక చిన్న పిల్లవాడు ఎందుకు ఉత్సాహంగా ఉంటాడు తనకి ఏది తెలియదు గనుక ఒక ముసలివాడు ఎందుకు నిర్లిప్తంగా ఉంటాడు అన్ని తెలుసు అనుకుంటాడు గనుక ఓ జ్ఞాని ఎందుకు ఉత్సాహంగా ఉంటాడు తనకు తెలిసింది అబద్ధం అని తెలుసు గనుక ఆ క్షణం కట్ట తెలిసింది అంతే అదేం ఫైనల్
(22:42) కాదు హి కెన్ చేంజ్ ఇప్పుడు నిర్వాణ శటకం రాస్తున్నా ఆదిశంకరుల వారు అద్వైతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రోజుల్లో ఒక చిన్న స్టోరీ ఉంటది చండాలుడితో జరిగిన స్టోరీ పక్కకు జరుగు అంటాడు జరగమంటుంది నన్న అంటే నా శరీరాన్న లేకపోతే నా ఆత్మ అని అడుగుతాడు అప్పుడు శంకరుల వారికి తెలుస్తది మూలానికి రంగు ఉండప్పుడు ఆకలికి రంగు ఉండదు ఆకలికి జాతి ఉండదు ఆకలికి కులమతాలు ఉండదు ఒకటే ఆకలికి వయసు ఉండదు అట్లాగే ఒకవేళ ఆత్మ కూడా ఉంటే అట్లా అంటే ఇంత తెలిసిన నేను మ్ ఈ చిన్న విషయం గుర్తించలేకపోయాను మ్ అని అప్పటికప్పుడే మనిషా పంచకం అని రాస్తాడు
(23:21) మ్ అంటే ఐదు శ్లోకాలతో కూడిన మ్ ఒక చిన్న ఆస్తుగా చెప్పింది దాని సారాంశం ఏంది చండాలుడైనా మనిషి అయినా కుక్క అయినా పిల్లయినా అందరిలో ఉండేది ఒకటే సత్యం మ్ అంటే ఆదిశంకరుల వారు అద్వైతాన్ని అర్థం చేసుకొని దేశాటన చేస్తున్న రోజుల్లో కూడా అతనికి ఉన్న అవగాహనలో ఆల్టరేషన్ చేసుకున్నాడు మ్ జ్ఞాని పరిస్థితి అట్లా ఉంటది. నాకు తెలుసు నువ్వు పక్కకు జరుగు అనలేదు.
(23:50) తెలుసుకోవడానికి అంటే నాకు తెలిసిందే ఫైనల్ అనుకుంటే డెడ్ నాకు తెలుసు కానీ అది ఫైనల్ కాదు అనుకుంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు అవును నాకు తెలుసు కానీ అదేం ఫైనల్ కాదు అర్వేషన్ ఏంటి ఎవరైనా అంతకంటే బెటర్ చెప్తే సింప్లిఫై చేసు అర్వేషన్ ఏంటిది ఆగేది ఆగింది ఆగేది కాదు ఆ సో ఇప్పుడు బోర్డం అనేది రావద్దంటే సంఖ్యను వదిలేయాలి అంతే ఇప్పుడు ఎన్ని టాస్క్ చేస్తున్నావ్ బోర్ రాదు అంటే నేను ఎప్పుడు ఒకటే టాక్ చేస్తున్నాను.
(24:22) ఉమ్ ఇంతకుముందు టాక్ కలిపితే కదా దీనికి కలపట్లేదు ఎప్పుడైతే 5000 టాక్స్ చేసినం అమ్మ ఆ సంఖ్య ఇంకొకటి కూడా ఇప్పుడు సేమ్ ఒక టాపిక్ ఒక్కొకసారి మేమే రెండు సార్లు మూడు సార్లు అడుగుతాం ఒకటే ఎక్కువ మీరు అంటే ఎగజాంపుల్స్ లో కానీ ఆ డిస్క్రిప్షన్ లో ఆ టాక్ ఈ టాక్ తక్కువ డిఫరెన్స్ ఉంటది కానీ మీకు అర్థం నాకు యాక్చువల్ గా నాకుేం గుర్తుంటుంది.
(24:52) ఎందుకంటే ఇన్స్టెంట్ గా మీరు అప్పుడప్పుడు స్పాంటే మూలంలో కన్ఫ్యూజన్ లేదు లేదు దాని మీద అద్దే ఆభరణంలో మనకు ఆ టైం లో ఒక జోక్ దొరికితే ఒక జోక్ కథ దొరికితే కథ అప్పటికప్పుడు ఏదో గుర్తు రావచ్చు. స మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడట్లేదు రెండోది ఇది ఆ అసలు జీవితంలో బోర్డం లేకుండా జీవిస్తే చాలా బాగుంది. దానికి రెండు మార్గాలు 99.
(25:16) 99% 999% మానవజాతి ఒక పాత ఎంచుకుంది. అది నిరంతరం కొత్త వాటి కోసం వెతకాడు ఆ కొత్తది చూసినప్పుడు తనలో ఉన్న గతం అంతా పక్కకు జరిగి తను నిత్య నూతనంగా మారుతుంది ఇది ఒక అబ్సర్వేషన్ కానీ ఇది అలసటతో కూడిన పని ఏదో రోజు నువ్వు నడవలేని రోజు వస్తది. ఆ రోజు డెడ్ బెడ్ మీద ఉంటావు నీ చుట్టూ అంతా చూసిందే ఉంటది తెలిసిందే ఉంటది అప్పుడు నువ్వు పరమ బోర్డంలో చస్తావ్ ఇది కాదు దీనికి ప్రతిగా నీకొక ఆధ్యాత్మిక అనుభవం ఉంది అదేమిటి ఎదురుగా ఉన్నది ఎంత పాతదైనా ఎంత పురాతనమైంది అన్నా పర్వాలేదు.
(25:52) కానీ నీ మనసులో దానికి సంబంధించిన ధారణ గాని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ముందస్తుగా ఏర్పరుచుకున్న ఒక భావన గాని లేకపోతే ఒక జ్ఞాపకము గాని లేకపోతే అది కొత్తది అనింటే ప్రతిదీ కొత్తదే ఉంది భూమిమీద ప్రతిదీ కొత్తదే ఉంది ఈ మైండ్ వల్ల మనకు పాతదని రెండేండ్లు పాతదని ఐదేండ్లు పాతదని అట్లా అనిపిస్తుంది ప్రతి ప్రతి ఉదయం సూర్యుడు కొత్తవాడే రాత్రి మరణిస్తే నువ్వు ఇప్పటికి ఇప్పుడే కడుతున్నావా లేకపోతే ముందు పాట ఇప్పటికి ఇప్పుడే కడుతున్నావు కదా నువ్వు [నవ్వు] ఆల్రెడీ రాసేసుకున్నావే అవునా
(26:35) సంఖ్యాపరంగా ఒక నాలుగు నెలల కాలంలో ఒక దగ్గర రెండు అప్పు అంట అది చిన్నప్పటి నుంచి కథలు రాసి ఆ మీకా చెల్లండి అచ్చా అవునా ఓకే నేను మీ ఇద్దరు ఎవరెవరు అనుకుంటుంది [నవ్వు] అచ్ అనే వీడియోస్ చూస్తే నాకు పెడితే వచ్చానండి డైరెక్ట్ అచ్చా ఓకే ఇంతకుముందు పార్క్ లో కూడా వచ్చాను వచ్చాను వచ్చారు ఇంతకుముందు కలిసాను అంతర్గతంలో మీతో నాకున్నటువంటి ఈ ఏకత్వం ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే నిగులు తప్పిన నిప్పు క్లారిటీ లేకుండా ఉన్నటువంటి చిన్న భావన ఒక్క తెర తొలిగితే ఎలా సూర్యకాంతి ఎలా అయితే వస్తదో అలాగా నా ఓన్ ఎక్స్పీరియన్స్ నా పయనంలో మీరు
(27:16) ఇచ్చినటువంటి అదేంటంటే తెర తొలగించడం అంతే అవును అది జరిగింది ఆ జరగడంలో నేను రాసుకున్నటువంటి ఈ సుమారుగా 100 నాలుగు నెలల కాలంలో ఈ రాస్తున్నారు ఆటోమేటిక్ గా అవి వస్తున్నాయి అంతే రాయడం కూడా వస్తున్నాయి ఆ రాసేటువంటి విధానంలో మీ నుంచి వచ్చినటువంటి విశ్వం అంతా అన్నిటిలోనూ విశ్వం యొక్క పాత్రలు ఉందని మీరు చెప్పారు అవును అలా మీకు తెలియకుండా ఉన్నటువంటి మీ పాత్రలు ఎన్నో ఉన్నాయి ఇందులో ఓకే బాగుంది సో రావు గారు అది విషయం మ్ ఇప్పుడు నాకు ఎప్పుడు బోర్ రాదు మ్ ఇంకోటి ఏదో చేస్తుంటే బోర్డం పోతుంది అసలు ఏమి చేసినా చెప్పినా బోర్డం లేదు దానికి కారణం ఏంది
(27:54) నేను చూస్తున్న గోడ నాకు ప్రతిరోజు నిత్య నూతనంగా కనిపిస్తుంది. నిన్నటి కూడా నేను గుర్తు పెట్టుకోవట్లేదు ఇంకొక గమ్మత్తైన విషయం ఎన్నిసార్లు నా బిడ్డని చూస్తున్నావ్ ఎన్ని సార్లు మీ వైపు చూస్తున్నావ్ ఎన్ని సార్లు మా మైత్రిని చూస్తున్నావ్ అన్ని సార్లు నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను మ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు.
(28:13) ఉమ్ అదొకటి మీరు ఇది ఇది వెళ్లలేదు కదా స్వామి అంటే మనకి ఏదైతే అవసరమో దానికి మించి అనవసరమైన డేటాని మీరు చేస్తారు తీసుకొని అసలు అవసరం లేదు కదా ఇప్పుడు మనం ఇడ్లీ పోసి తిన్నాకంటే టోకెన్ తీసుకొని తినేసి దాన్ని మర్చిపోయి రావాలి నేను పోగతాను అంటే ఆ దారిలో నాకు అసలు ఏది తెలియదు. ఉమ్ ఏది తెలియదండి ఇప్పుడు నన్ను ఏదైనా అడిగారనుకోండి నేనుేం చెప్పలేదు.
(28:41) రోజు వెళ్తాను రోజు అన్ని చూస్తానే ఉంటారు. పొలం వెళ్ళటం పని చేయడం అందరూ అంటారు రోజు 30 kmలు 30 kmలు వస్తున్నాయి గోరు కదా అని నేను డ్రైవింగ్ ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పానండి నేను ఇవాళ కూడా మీరు కూడా కొత్తపేట నుంచి వచ్చారు కాదు కాదు మీరు ఇక్కడే ఉంటారు వీళ్ళు వ్యవసాయం చేస్తారు ఇక్కడే ఆర్గానిక్ ఎక్కడండి చిలుకూరు అవతల చేస్తా 30 km లేదు 30 కిలోమీటర్లు వస్తాయండి ఎక్కడి నుంచి వెళ్తారు మణికొండ ఇక్కడినుంచి ఇప్పుడు మీరుఏమనా ఆర్గానిక్ షాప్ పెట్టారా లేదంటే మరి ఫండిచర్ మా అపార్ట్మెంట్ లో కొంతమందికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెడితే వాళ్ళకి
(29:16) ఇస్తా ఉంటారు. ఇప్పుడు పెరుగుతాయండి ఇప్పుడు పెరిగితే మార్కెట్ కి ఎవరెవరికన్నా కొంచెం చిన్నగా ఆలోచించాలండి మార్కెట్ ఆర్గానిక్ తక్కువ ఏవండీ ప్లస్ ఆర్గాని అంటే శరీర రీచా చెప్తున్నాను నాకు వయసు ఉందా అంటే అది దాని వయసు గురించి మాట్లాడక్కలేదు ఫిజికల్ గా ఉండేటువంటి వయసు 68 అండి అందరూ అడుగుతారు 68 నువ్వు 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వస్తున్నావా ఆ నాక నాకు మనిషి ఎవడో లేదండి నేనే చేస్తాను మొత్తంతా నేనే పని చేసుకుంటూ స్ప్రే చేసుకోవడం అవ్వండి మట్టి తరిగేసుకోవడం ండి మొత్తం కంప్లీట్ అంతా నేనే చేస్తాను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒక హాఫ్ న్
(29:59) అవర్ రెస్ట్ తీసుకుంటే మిగతా టైంలో అంతా చేసుకొని వచ్చేస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకు సరదాగా ఏదో టీ ఆడదాం అంటే టీ నేర్పుతాను ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వదండి రెండుసార్లు తింటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతే ఏదో స్పష్టత ఉంటే చాలు ఏవండీ నాకు ఆ పనిలో బోర్ గని ఎవరు ఉండరు కదండీ కాంపౌండ్ ఉంటే బాగుంటారు నేను ఒక్కడినే పని చేసుకుంటాను.
(30:22) అసలు నేను ఒక్కడిననే భావనే లేదు లేదు లేదు అవును అది అల్టిమేట్ ఇంగ్ అది అది చిక్కితే ఇంక ఎక్కడఉంది ఏమి కాదు ఇంకా అండమాన్ జైల్లో వేసిన కూడా ఉండొచ్చు అయితే నాకు ఏంటంటే అనుకోకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ గొప్పగా ఉపయోగపడింది తర్వాత ఓషో ఈ రెండు చదివే సింప్లిఫై చేశారు చాలా కాకపోతే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తది కృష్ణమూర్తిది చాలా మందికి అర్థమైన అర్థమైనట్టే ఉండి రూటిగా ఏం చేయాలో చెప్పడు అనలైజ్ చేస్తారు ఏం చేయాలో చెప్పడు పూర్తిగా ఆయన పుస్తకాలు అసలు అర్థం కాలేదు అన్నే 90 కాదు కదా ఇంకా ఎక్కువ మంది ఉంటారు
(31:03) అవును చదివినా గాన అసలు ఈయన కొద్దిగా డైరెక్ట్ గా ఏం చెప్తాడు చెప్తాడు కానీ ఎక్కడైతే ఒక సిద్ధాంతం ఉంటదో లేదా ఒక ఆశ్రమం సెటప్ ఉంటదో ట్రూత్ చెప్పినా పోనివ్వరు అదే కదా ప్రాబ్లం ఎందుకంటే మళల వాళ్ళు తెలియకుండా మీ మీద ఆధారపడ్డది ఆయన మ్ అది ఒక మూమెంట్ కింద కనబడాలి రియలైజ్ అయిపోవడం ఇంపార్టెంట్ కాదు నువ్వు రియలైజ్ అయితే అయింది లేకపోతే లేదు మాతోనే ఉండు మనం అంత కలిసి ఏదో చేస్తున్నాం ఇట్స్ భగవాన్స్ విజన్ వ హవ్ టు అని చెప్తారన్నమాట అదేమ సో అది అవన్నీ గుర్తించాల్సిన అంశాలు ఇప్పుడు నేను అనుకుంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేస్తే
(31:42) చుట్టుపక్కల వాళ్ళకి అది కూడా నచ్చుతది. ఉమ్ ఇప్పుడు వేరే డైమెన్షన్ చెప్పినందుకు తెలుస్తుంది ఓహో ఎందుకు పెట్టట్లేదు వీడు ఒక ఆశ్రమం గాని అంటే మళ్ళీ లిబరేషన్ చేయడానికి ఆశ్రమం అక్కర్లేదు నువ్వు దేని నుంచి లిబరేట్ అవుతున్నావ్ అసలు నిన్ను ఇబ్బంది పెట్టలేదు గుర్తించు చాలు అక్కడితో అయిపోయింది గుంపు అనేది లేదే లేదు భూమిమీద నేను పని అంత పని చేస్తానండి ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నారు అనుకోండి ఎవరు లేకుండా దాని దానికి దీనికి అవును ఏమండ ఇప్పుడు ఇరువాడ శటకంలో అదే జరుగుతుంది అంటే కదలిక అన్నది రెండు రకాలు ఒకటి నేను చేస్తున్నా అనడం వల్ల కదులుతున్నది.
(32:27) మ్ రెండోది దానంతర అదే కదులుతుంటే నువ్వు చూస్తున్నది. అవును ఇప్పుడు గుండె కదులుతుంది. కానీ నీకు సంబంధం లేదు అది. అందుకే నీకు ఎప్పుడు గుండె విషయం అలసట రాదు. ఇక్కడ నువ్వు చేయట్లేదు కదా అయితే నేను చేస్తున్న అనే కర్త భావన వల్ల నీకు స్ట్రెయిన్ వస్తది. అంతే ఇది నేను చేస్తున్నా అన్న భావన వల్లనే రిపిటేషన్ సంఖ్య వస్తుంది.
(32:48) ఎన్ని సార్లు చెప్పినప్పుడు 10 సార్లు చెప్పాను నీకు అది ఇప్పుడు నా స్థితిలో మీరు ఉంటే మీరు మాట వరసకి ఆ సంఖ్య వాడతారేమో బట్ జెన్యూన్ గా మీకు ఆ భావం ఉండదు. వయ్యవసారి కూడా ఫస్ట్ సారి చెప్పినట్టే చెప్తారు మీరు అది అయిపోయింది ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉంది అక్కడి నుంచి ఫస్ట్ అంతే బాబాగారు ఒక సందర్భంలో చెప్తారు నువ్వు ఉన్న చోటనే ఉండు నువ్వు అడగాల్సింది ఏదో అక్కడి నుంచి అడుగు నీ జ్ఞాన విపాసి నేను తీరుస్తాను అలా నీ ఇలాంటి వారి ద్వారా ఆ మళ్ల నేను అది బిలీవ్ చేయను.
(33:20) అంటే మళ్ల దాని అది అది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ అట్లా కాకుండా రూడిగా చెప్పి పక్కకు దోషే మ్ ఇప్పుడు ఉన్న చోట ఉంటే ఎవడికి ఏ జ్ఞానం రాదు. కాంటాక్ట్ జరగాలి. ఓ చర్చ జరగాలి. మరి ఇప్పుడు నేను ఉన్న చోటనే ఉన్నాను నేను ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి YouTube వీడియో లేదనుకో ఆ అంటే అప్పుడు ఏదో పుస్తకంలో ఉంది నేను నా సమాధి నుంచి నీకు సమాధానం ఇస్తా ఏ సమాధానం రాదు.
(33:47) అది ఊరికే స్టేట్మెంట్ అక్కడికి పోయిన తర్వాత నీకు నచ్చింది ఏదో నువ్వు వింటావు నీ మనసులో ఉంటది. అది నువ్వు బాబా గారు చెప్పారా అనుకుంటావు అవును కరెక్ట్ ఎవ్వడు చెప్పడు అవును మనకు నమ్మకం ఉంటది అంతే అంతే అందుకనే మనసు అంటే నమ్మకాల ఉంది ఆధ్యాత్మిక సాధకుడికి రెండు రెక్కలు ఒక పక్షికి రెండు రెక్కలు సాధకుడికి రెండు రెక్కలు ఒకటి విచారణ ఒకటి శరణాగతి అంతే కరెక్టేనా 100% నా అనుభవంలో రాసుకుంటదండి అంతే కదా సో కంక్లూజన్ ఏంది అంటే ఇదే నీవు గతంలో ఉండి కొత్తదాని కోసం వెతికితే ఆ కొత్తది కనబడగానే నువ్వు కొత్తవాడివి అవుతున్నావ్ ఇది అందరి అనుభవం
(34:30) అట్లా కాకుండా ఎదురుగున్నది ఎంత పాతదైనా సరే మ్ దానికి సంబంధించిన ఏ జ్ఞాపకము నీలో లేదు గనుక అది నిరంతరము నిత్య నూతనంగా దర్శనం ఇస్తుంది. అంటే ఇక్కడ విషయం నీవు నిరంతరం నిత్యనూతనంగా ఉండాలంటే నీకు జ్ఞాపకాలు ఉండటానికి వీలు లేదు. బోర్డం రావడానికి కారణం సంఖ్య జ్ఞాపకము నాకు తెలుసు అనుకూడదు అంతే తెలుసు అనగానే అక్కడ తెలుసు అనగానే డెడ్ అన్నమాట నాకు ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉంటది జస్ట్ ఆ జర్నీలో ఏమీ లేనటువంటి శూన్య స్థితిని మనసు నిరంతరం అనుభవించగలదా ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్ే ఏమీ
(35:15) లేనిదండి అంటే ఏం కాదు అంటే ఏ ధారణ లేయకుండా అన్న ఎందుకు అనుభవించదు నాదన్నది పడి ఎప్పుడు ఎవరు ఉండరు మనమే ఉంటాం కానీ మనలో మనకి జ్ఞాపకమో జరగడమో ఏదో పరిచయమో ఏదో ఏదో రన్ అవుతూ ఉంటది అలా రన్ అవ్వకుండా ఉండేటువంటి అట్లా మీరు చెప్పేది అంటుంది మీరు జవాబు చెప్తున్నారు అది ఏంది ఆ నడిచే రన్ అయ్యే విషయాలన్నిటికీ సెంటర్లో నాది అనేది ఉంది.
(35:42) మీకు ఎప్పుడన్నా ఇజ్రాయిల్ ఎకానమీ గురించి తిరుగుతా ఉంటదా వేరే దేశం అమెరికా ఎకానమీ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచించారు? మీ దేశం అమెరికా కాదు గనుక అదే మీ దేశం అమెరికా అనుకో ఆలోచిస్తారు అమెరికా డోనాల్డ్ ట్రంప్ వచ్చి మీ మైండ్ లో కూర్చున్నాడు అంతే ఇప్పుడు నాది అన్నది పడిపోతే మీరు చెప్పింది ఉండదు అసలు మనోశూన్తే ఉంటది ఎప్పుడు అప్పుడు అవసరానికి మీరు ఎప్పుడనా చూసారా అదేమనా ఆ దాన్ని ఏమంటారు కొండల మీద చిన్న శివలింగం ఉండి నీళ్లు ఇట్లా వస్తా పోతా ఉంటాయి దాన్ని ఏమంటారు చిన్న ఒక చిన్న గుంత తో ఉంటది
(36:26) ఇంకా నీళ్లు ఆ అంటే అది చాలా పుణ్యక్షేత్రంలో ఉంటదిఅన్నమాట పుష్కరిణి ఆ పుష్కరిణి కాకుండా దానికి ఏదో పేరు ఉంటది నీళ్లు వస్తుంటాయి దాంట్లో ఎప్పుడు నీళ్ళు నిండదే ఉంటాయి అవును అవును సో దాంట్లో నీళ్లుు ముంచుకొని ఆ పర్టిక్ులర్ దగ్గరికి వచ్చి నీళ్ళు స్నానం చేస్తారు. మళ్లా వచ్చి నీళ్ళు నిండిపోతాయి అన్నమాట సో మైండ్ అట్లా ఉంటది యక్చువల్ ఖాళీ అవ్వదు.
(36:48) అసలు ఏమి లేదు అక్కడ ఖాళీ అయ్యే ఉందని చెప్తున్నా నేను ఖాళీ అయ్యే ఉంది మీ మీ ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి దానికి మీరు నా తగిలించకపోతే ఇక్కడ ఏమి లేనట్టే సో మనోశూన్యత అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు ఎన్నైనా ఉంచుకో దానికి అయి తగిలించకు దానికి రైట్ అప్రోచ్ ఇది ఇది భాషకు అతీతమైంది భాషలో మనోశూన్యత అంటే మనస్సు అంటే మనస్సు శూన్యత అంటే ఏమ ఉండకూడదు ఏమ లేదు మైండ్ ఇది కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం చేసిన అవగాహన మనోశూన్యత అంటే ఏమి లేకుండా ఉండడం కాదు.
(37:22) అన్నిటి మధ్యనే ఉండు. జస్ట్ నాకు తగిలించకుండా వాడగలవా మ్ మ్ ఇంతే అప్పుడు ఆయన మనుషులతో ఉండవచ్చు. అవసరమైతే వస్తువులతో ఉండవచ్చు, కుక్కలతో ఉండవచ్చు బట్ ఎక్కడ ఈ ఐ అనే లెక్క పెట్టలే అందుకని సైక్లాజికల్ నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను సైక్లాజికల్ డిపెండెన్సీ పోతే మ్ మీ థాట్స్ తగ్గుతాయి. అదిఒకటి ఇయ చెప్పేది కోర్ వినదో ఒక సైకాలజికల్ డిపెండెన్సీ పోతే ఆ డిపెండెన్సీ ఉండే థాట్స్ వస్తాయి ఖచ్చితంగా కానీ అసలు మనసులో ఏ ఆలోచన ఉండకూడదు ఏ పని చేస్తే ఆలోచన ఏ పని చేయకపోతే ఏ ఆలోచన లేదు ఇది మనిషికి ఎక్స్పీరియన్స్ లేదు.
(38:01) అవును ఏ పని చేయకపోతే అప్పుడు పాత ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు ఏమిటని చెక్ చేస్తే ఏవే అంశాలు నా అని మీరు క్రియేట్ చేసుకున్నారో వాటికి సంబంధించే వస్తున్నాయి. ఇప్పుడు నాకు కాళీతో ఏవో ఆలోచనలు వస్తాయి ఒక రాకడిలా తయారు చేయాలి. లేకపోతే ఒక దేశం ఎకానమీ ఎట్లాంటి అట్లాంటి ఆలోచనలు వస్తాయి అవి రావు కదా ఏ ఆలోచనకైతే వెల్డింగ్ చేసామో [నవ్వు] వేరే రావు ఈ మనిషికి వచ్చే ఆలోచనలు ఒక ఐదారే సరిగ్గా చూస్తే రిపీట్ అయ్యే ఆలోచనలు కూడా నాట్ మోర్ దన్ 10 15 అసలు టోటల్ ఫ్రీడమ ఇంకొకటి ఆశ్చర్యపోయిన విషయం ఉంది దమ్ము ఉంటే అందరికి నా తగిలి అప్పుడు కూడా
(38:42) ఆలోచన ఉంది ఇది కూడా ఒక రెమెడీ అంద నాదే కావాలి ఆహ హైదరాబాద్లో ఉన్న చెప్పారు కావాల ప్రతి ఒక్కడు నా కొడుకు ప్రతి ఒక్కడు నా కూతురు అనుకుంటే ఒక ఇద్దరు ఇప్పుడు సచ్చినని తెలిసినా సరే పోనిలే నా కొడుక రానిపోయి [నవ్వు] పట్టించుకో ఒక్కడు ఉన్నప్పుడే సమస్య కదా అనంతమైనవన్నీ నీవని తెలిసినప్పుడు ఈ అటాచ్మెంట్ అందుకని ఆధ్యాత్మిక రెండు మార్గాలే అంతా నాదఅనుకో ఏది నాది కాదని ఇష్టం కానీ అంతా నాద అనుకోవడం ఏక్కున్న అంటే ఇది అంటే చాలా మంది యోగులు ఒక ఎక్స్పీరియన్స్ చేశారు ఏది ప్రతి దాంట్లోనూ నేను ఉన్నాను అనేటువంటి ఒక
(39:27) ఎక్స్పీరియన్స్ చేశారు అది కూడా మళ్ళీ భాషాపరమైన స్టేట్మెంట్ే ఆ నేను అనేది మీరు నిర్వసించాలి. అది ఏమై ఉన్నాను నేను ఇప్పుడు అన్నిట్లో నేనే ఉన్నా అంటే అన్నిటిలో కాంతి ఉండడం కాదు కాదు నేను అన్నది ఏమిటో నాకు అవగాహన వచ్చింది నాకు వచ్చింది ఎలా అది ఉంది అన్నిట్లో అదే ఆకలనే నిద్ర ఏదో అట్లా నేనై ఉన్నాను తప్ప నాట్ యస్ దిస్ ఈ రోజు ఇక్కడికి ఎందుకు రప్పించింది ఈది ఏ సంబంధం అయితే ఆధ్యాత్మిక పట్ల ఉన్నటువంటి ఆ విద్యహారం ఏదైతే ఉందో అది ఆకర్షణ రప్పించింది ఐ గాట్ ఇట్ అందుకే నేను అన్నది నిర్వచించిన తర్వాత ఆ నేను అన్నది నిర్వచనం జరిగి పూర్తి
(40:07) స్పష్టత వచ్చిన తర్వాత అట్లాంటి వాళ్ళు చెప్పారు అందరిలో నేనే ఉన్నాను. ఉమ్ ఆ దాని అర్థం కృష్ణమూర్తి ఆ మాట చెప్పాడు యాక్చువల్లీ దాని అర్థం అన్నిట్లో కృష్ణమూర్తి ఉన్నాడని కాదు కృష్ణమూర్తి కోరు అనేది అన్నిట్లోనూ ఉంటదని చెప్తున్నాడు ఉదాహరణకి ఒక చిన్న ఒక సముద్రపు నుంచి బయటికి వచ్చిన బిందువు దాని యొక్క లక్షణం అయన రండి దాని లక్షణం ఏంది సాల్ట్ బిందువు కాదు సాల్ట్ అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్తే సముద్రాన్ని చూసి సాల్ట్ పరంగా కరెక్ట్ నీటిపరంగా నీటి పరంగా కాదు యస్ ఏ సాల్ట్ గా సముద్రం అంతా అది ఉంది ఎక్కడ చూసినా సాల్ట్ ఉంది.
(40:47) అయ్యా రండి
No comments:
Post a Comment