Friday, May 22, 2026

క్షుద్ర ప్రయోగాలకి దొరకద్దు.... 1

క్షుద్ర ప్రయోగాలకి దొరకద్దు.... 1

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MkEJxGHHOU0



Transcript:
(00:01) హాయ్ అండి క్షుద్ర ప్రయోగాలకి దొరక్కుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మరొక అత్యంత ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఇటువంటి జాగ్రత్తని ఎవ్వరు చెప్పిఉండరు మీకు మీకు ఎవరి మీదైతే నమ్మకం ఉండదో ట్రస్ట్ వర్తి పర్సన్ కాదో అంటే నమ్మదగిన వ్యక్తి కాదో వాళ్ళ దగ్గర నుంచి మీరు టీ గాని ఆ తర్వాత తినే వస్తువుల్లో చికెన్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏవైనా గాని ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోకండి తినకండి తాగకండి మీకు పూర్తిగా ట్రస్ట్ ఉంది అంటేనే చేయండి లేదా పీడా పోయింది ఆ మనిషిని మీ ఫ్రెండ్స్ నో పట్టుకొని ఒక హోటల్ కో లేకపోతే ఏదైనా
(00:50) ఒక రెస్టారెంట్ కో ఎక్కడికో పోయి మీకు నచ్చింది ఏదో మీరే డబ్బులు పెట్టడమో వాళ్ళు పెడితే మీరు తినడమో చేయండి అక్కడితో ఆశన అడితో వదులుతుంది ఆ గొడవ అక్కడితో వదులుతుంది అవునా ండి ఎందుకు శని అంటున్నాను అంటే అది వదలదు అంత వేగం అందుకని ఎట్టి పరిస్థితిలో మీకు నమ్మకం లేని వాళ్ళ దగ్గర నుంచి టీ తాగవద్దు మళ్ళీ చెప్తున్నా టీ తాగవద్దు రిమైండర్ నాన్వెజ్ తినొద్దు ఇంక్లూడింగ్ ఎగ్ ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు తినొద్దు బయట ఎక్కడైనా తినండి మీ ఇష్టం ఎగ్ బుర్జీ తింటారు ఏం తింటారు మీ ఇష్టం వచ్చిన తినండి కానీ మనుషులని అంత వేగం నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో
(01:27) మనుషులని నమ్మేటంత అంత గొప్పగా అయితే ఏం లేరు. కనుక జాగ్రత్తగా చూసుకోండి ఆన్లైన్ ఫ్రెండ్షిప్లువాట్ ఫ్రెండ్షిప్లు తర్వాతఇగ ఫ్రెండ్షిప్లు వీటికి లైఫ్ ఏమీ ఉండదు నో డౌట్ ఎట్ ఆల్ మీరు ఎట్టి పరిస్థితుల్లోన తీసుకోవద్దు తినవద్దు జాగ్రత్త జాగ్రత్త టేక్ కేర్ ఆఫ్ యు అబౌట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ ఈవిల్ ఫోర్సెస్ డన్

No comments:

Post a Comment