నోరు జారడం అంత మంచిది కాదని ఎప్పడు తెలుస్తుందో మనుషులకు🌹సామాన్యుని విశ్లేషణ🌹Kanth’Risa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PmTfO_MAjHM
Transcript:
(00:00) పప్ప నిన్న న్యూస్ వింటుంటే విన్నా ఒక చిన్న డౌట్ అదే రాహుల్ గాంధీ ప్రధా ప్రధానిని గద్దార అని అన్నాడంట అంటే గద్దర్ అంటే ఏంటి? సర్దార్ అంటే ట్రైటర్ ఇంగ్లీష్ లో లేదా దేశద్రోహి లేదా చాలా పెద్ద ద్రోహం చేసినవారు ఇప్పుడు మనకి మీర్ జాఫర్ అనే చెప్తారంట నిన్నో సినిమా చూసిన నైట్ కర్తవ్య అని కర్తవ్య కర్తవ్య అందులో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు.
(00:35) లాస్ట్ మూమెంట్ వరకి అసలు ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్ట్ే ఉంటది. వాళ్ళద్దరు ఏది అనుకుంటే అది ఒక ముఖ్యమైన అప్ప చెప్తే అక్కడ వాడు ద్రోహం చేస్తాడు మ్ అంటే అటువంటి దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ అచ్చా అంటే దీనికి పాముకు కులాడి మారిన అంటారు కదా అంటే తన కెరియర్ కి తానే డ్ామేజ్ చేసుకుంటున్నట్టు నువ్వు ఒక విషయాన్ని చెప్పడానికి బూతులు అక్కర్లే అవును చాలా మందికి ఆ విషయం తెలియదు.
(01:07) స రెగ్యులర్ గా తిట్టుకునేవి కొన్ని ఉంటాయి. మ్ అట్లాంటివి ఉపయోగించుకుంటే సరే అతను ఒక అసమర్థుడను ఆ నార్మల్ వర్డ్స్ లో అట్లాంటివి వాడుకోవాలి. ఇప్పుడు ఈవెన్ పార్లమెంట్ లో కూడా కొన్ని పదాల్ని ఎక్స్పెంజ్ చేసేస్తారు తీసేస్తారు లేదా ఇది మనం రికార్డ్స్ లో ఉంచట్లేదు అంటారు ఎందుకంటే పార్లమెంట్లో నెహ్రూ గారు ఉన్నప్పటినుంచి మాట్లాడిన అన్ని మాటలు అప్పుడున్న ఎంపీస్ మాట్లాడిన అన్ని మాటలు ఇప్పుడు రికార్డ్స్ దొరుకుతాయి మనకు ఆ స్టూడెంట్స్ డేట్ రోజు ఆ పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడున్న ప్రధాని ఏం మాట్లాడ దొరుకుతది.
(01:40) ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నా ఒక పదం మాట్లాడితే దాన్ని ఓకే ఇది రికార్డ్స్ కి వెళ్లి తీసేయండి సారీ రీసెంట్ గా అమిత్ షా ఏదో ఫ్లోలో ఓ సాల అనేదో అన్నాడఅన్నమాట ఆ సాల అనే పదాన్ని రికార్డ్స్ కి వెళ్లి తొలగించారు. అట్లా సో మెనీ థింగ్స్ ఇప్పుడు టంగ్ అనేది అందరికీ కంట్రోల్ లో ఉంటదని కాదు కానీ టంగ్ చేసే డామేజ్ మాత్రం నీ కంట్రోల్ లో ఉండదు. ఓకే టంగ్ చేసే డామేజ్ మన కంట్రోల్ లో ఉండదు.
(02:04) నువ్వు అన్నావు పశ్చాత్తాప్ పడ్డావు కానీ రిసీవ్ చేసుకున్నవాడు దాన్ని అంగీకరించొచ్చు అంగీకరించవు ఒకసారి చెప్తే ఓకే అనొచ్చు బట్ వాడు మనసులో పెట్టుకొని వాడు పొలిటికల్ గా డామేజ్ చేయొచ్చు అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంత దురవస్థ ఎందుకు వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం నేతృత్వమే మ్ ఇది ఎలా ఉంటదంటే ఒక రాజుకి పిల్లలు అయితే లేరంట మ్ పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కాలే పెళ్లాన్ని మార్చాడు పిల్లలు కాలే ఇంకో ఆమెను చేసుకున్నాడు పిల్లలు కాలే ఇంకొక వేరే దేశపు దగ్గరికి గారు పెళ్లి చేసుకున్నాడు.
(02:36) సో రాజు వాళ్ళందరిని నిలబెట్టి 20 మంది పిల్లలు అయ్యారు ఇప్పుడు. మ్ ఇంతమందిని చేసుకున్న పిల్లలు కావట్లేదు కారణం నాకు తెలియాలి. వీడు లోపం ఉందని వాడికి తెలియదు. వాళ్ళకి చెబదాం అంటే భయం భయం అవుతుంది చంపేసాడని ఇప్పుడు ఈ లీడర్స్ పరిస్థితి అది. అంత వాళ్ళకి ఓపెన్ గా నువ్వు చేసింది తప్పురా ఇట్లా చేయకూడదు అని చెప్పేవాడు ఒక్కడు లేడు. చెప్తే ఏమైతది చెప్ప అలా ఉండదు ఇప్పుడు నువ్వు అట్లాంటి వాతావరణంలో నువ్వు ఒక్కసారి కూడా పోలే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మోదీ ముఖ్యమంత్రి గవర్నర్ లేకపోతే ఫేమస్ సెలబ్రిటీ అసలు వాళ్ళ సమక్షంలో ఒక రకమైన గంభీర వాతావరణం ఉంటుంది.
(03:14) ఓ కామన్ మ్యాన్ మాటకి అసలు స్పేస్ ఉండదు. అంతెందుకు మనం బ్రహ్మానందాన్ని కలవడానికి పోయినప్పుడు ఆఫీసర్ ఎట్లా చేశారు? అవును మనం ఏమనా దేశద్రోహులమా దుర్మార్గులమా తీసి అవతల లోకలే మదల్ని అంటే అందరూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిన వాళ్ళకి పట్టదు వాళ్ళ ఆ బాక్సర్స్ కి వాళ్ళకి ఏం పట్టదు. వాడు వాళ్ళఏదో ప్రొటెక్ట్ చేస్తున్న ఆ సెలబ్రిటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నావ్ నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావ్ కరెక్టే నువ్వు అట్లఎందుకు అందుకే ఆ రోజు నేను ప్రొటెస్ట్ చేసింది.
(03:43) అవును నేను కొన్నిసార్లు చాలా హడావిడి చేసి వస్తాను నేను కూడా అంటే వాళ్ళకి మనకు కనెక్షన్ే లేదు అలా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బ్రహ్మానందం కలవడానికి అవును నువ్వు ఏ లోకంలో ఉన్నావ్ ఎవడబ్బా సెలబ్రిటీ దగ్గరికి పోయి ఫోటో దిగేది అవును నేను అంత పిచ్చోడిని కాదు నాకు అంత స్టూపిడిటీ లేదు. వాళ్ళు పాపం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు యాక్టింగ్ ఉద్యోగం నేను ఉద్యోగం చేస్తున్నా రైటింగ్ ఉద్యోగం బోత్ ఆర్ సేమ్ ఇట్స్ ఓకే ఎక్కువ మంది వాళ్ళని గుర్తిస్తే వాళ్ళ సమయమే నాశనం అయతది మనక ఎందుకు సో ఓకే అది వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మనల్ని ఇన్సల్ట్
(04:15) చేయడానికి వీలులేదు అవును సో ఇప్పుడు ఈ పబ్లిక్ ఆర్డర్ పెద పబ్లిక్ డిస్కోర్స్ లో ఎవ్వరైనా నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ తర్వాత ఏమంటారు ప్రధానమంత్రి కూడా మమ్మని అన్నాడు కదా ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఏదనా ఆరోపణ చేసినప్పుడు లేదా ఒక వ్యంగ్్యం అనేది ఎప్పుడు యక్సెప్టబుల్ ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ని కూర్చోపెట్టుకొని లేకపోతే నాగార్జున ముందులో కూర్చోపెట్టుకొని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నాగార్జున మీద మిమిక్రీ చేస్తాడు.
(04:44) ఉ అందరూ నవ్వుతారు అవును ఇప్పుడు అది ఉంటది కదా గీతాంజలి సీను అది నన్ను వదిలిపెట్టిపోతున్నావ అంటే ఏ ఆ ట్రైన్ స్టేషన్ దగ్గర అప్పుడు దానికి వ్యంగ్యంగా మిమిక్రీ చేస్తారు ఇప్పుడు ఆ ఇంకేదన్నా నా ఫుడ్ ఉంది ఏ ఎందుకు తిన్నావు అంటే నువ్వు వేసే ఫుడ్ లో ఇప్పుడు కింద ఏదో ఏదో జోక్ అంద సో ఆ టైం లో నాగార్జున ఫీల్ అయినను అతని వాయిస్ తోనే వీళ్ళు కామెడీ చేస్తారు అది ఓకే అంటే వ్యంగ్్యము ముందు వెంటనే కానీ చేస్తారు ఒక స్థాయి వరకు ఓకే వ్యంగ్్యము మార్కింగ్ కాకూడదు.
(05:18) ఓకే అంటే నువ్వు చేసే జోక్ లో ఎదుటి వ్యక్తి నవ్వేటట్టే ఉండాలి వినగలిగే సామర్థ్యం కోల్పోకుండా ఉండాలి కానీ గాయపడే మాట అనదు వింటున్నాడు కదా అని ఏది పడితే అనకూడదు చాలా మందికి ఆ తినలేని తెలియదు. ఇప్పుడు భుజం మీద చేయరు ఏమని లేదు. మెలగ చెంపలు గిలుతారు అన్నమాట అంటే ఎక్కడ ఎంతసేపైనా భుజం మీద చేసి కిందకి వచ్చేసేయాలి. అట్లా ముందుకు వెళ్ళకూడదు.
(05:43) ఇప్పుడు రాహుల్ గాంధీ గాని లేకపోతే అటువంటి పొలిటిషియన్స్ గానీ ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు. సో నేను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ నా అబ్జర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పతనానికి రకరకాల కారణాల్లో మెయిన్ లీడర్షిప్ ప్రాబ్లం వాళ్ళు ఇంకొకరి చేతికి లీడర్షిప్ ఇవ్వరు ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే పార్టీ చేజారిపోతది.
(06:07) అప్పుడు రాహుల్ గాని సోనియా గారు గాని వీళ్ళు సెకండరీ లీడర్స్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు ప్రైమరీగా ఉండాలి వాళ్ళు ప్రైమరీగా ఉంటూనే పార్టీని విజయపతంలోకి తీసుకురావాలనుకుంటే ఆపోజిషన్ మనకి ఎదురుగా ఉన్న మోదీ తర్వాత అమిత్ షా వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా పక్కట బంది ఉన్నాయి. వాళ్ళు రాష్ట్రం తర్వాత రాష్ట్రం గెలుస్తూ వస్తున్నారు.
(06:28) వీళ్ళు ఏం చేస్తున్నారు నెర్రేషన్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఉదాహరణకి ఎస్ఐఆర్ అదేంది ఆ ఏదో ప్రక్రియ ఓట్లు తొలగించే ప్రక్రియ దొంగ ఓట్లు తొలగించే ప్రక్రియ ఇదంతా చేశారు. అంటే సీరియస్ రివిజన్ ఏదో ఇప్పుడు దాని గురించి వీళ్ళు ప్రచారం చేశారు ఆ అపోజిషన్ లీడర్స్ అంతా ప్రజల ముందు పెట్టారు. మ్ తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు చెప్పింది ఈ ప్రక్రియ కరెక్టే ఉంది కొనసాగించమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది.
(07:02) ఆ ఎలక్షన్ కమిషన్ హెడ్ జ్ఞానేష్ కుమార్ అని ఉన్నాడు. అతన్ని చాలా వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల ప్రజల్లో ఏమ వెళ్ళిందంటే వీళ్ళు కోర్టు దగ్గరికి వెళ్తున్నారు కోర్టు చెప్పినా కూడా అట్లా కోర్టుని రెస్పెక్ట్ ఇయట్లే అంటే ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవ్వకుండా నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు ఫ్రస్ట్రేషన్ అక్కడితో అయిపోలే దాని వల్ల ప్రజలక ఏమైంది వీళ్ళందరూ అసలు లీడర్స్ కానే కాదు మ్ వీళ్ళంతా చితిల్నా కొడుకులు ఈ కొడుకులు వీళ్ళకంటే మోదీ డిప్లమాట్ మోదీ చాలా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అని అనుకుంటున్నారు అవునో కాదో తెలియదు.
(07:40) ఎట్లా తెలుస్తది నా ప్రవర్తన వల్లే తెలుస్తది ఎవరికైనా ఇప్పుడు ఇట్లా నిశ్శబ్దం కూర్చుందా రాహుల్ గా నిశశబ్దం కూర్చున్నాడు అందరూ బాగానే ఉన్నట్టు అనిపిస్తది. అవును ఇంకా తెల్లగా ఎవరా పిచ్చి ముండా ఆవడ చాయ తీసుక అప్పుడు తెలుస్తది ఎవడఏందో ఏమో వాడి నోరు తెరిస్తే కంపరా నాయన సో నువ్వు లోపట ఎంత దుర్మార్గుడివైనా పబ్లిక్ లైఫ్ లో పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు మంచిగా నటించాలి.
(08:03) ఇంకొకటి ఇప్పుడు ఎక్కడెక్కడ సిసిీ కెమెరాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎవడేం రికార్డ్ చేస్తున్నాడో తెలియదు నువ్వు పబ్లిక్ లైఫ్ లో ఓన్లీ నీ బాత్్రూమ్ ని కూడా నువ్వు నమ్మడానికి లేదు. బగ్ చేస్తారు బగ్ అంటే చిన్న పేపర్ ఉంటది ఇట్లా పెడితే చాలు ఈ ఏరియాలో ఏం రికార్డ్ మాట్లాడుతున్నా అంత ఎవడో వింటా ఉంటాడు నీకు తెలియదు ఇప్పుడు ఇక్కడ నన్ను ఎవరైనా ఎక్స్పోజ్ చేయాలనుకున్నడు కెమెరా పెడితే తెలిసిపోతది నువ్వు ఎంతసేపు నటించలేవు ఒకప్పటిలాగా లేదు బొకాయించే రోజులు పోయినాయి ఆ ఒక ముఖ్యమైన అంశం చెప్తే ఎవరైనా విమర్శించాలనుకుంటే రెండు రకాలుగా విమర్శించొచ్చు.
(08:33) అది రాహుల్ గాంధీకి అర్థం కావట్లే నా అబ్సర్వేషన్ మోదీ కూడా విమర్శిస్తాడు వాళ్ళ అమ్మనైనా చెప్పదా చెప్పరు వింటర్ అయి ఉంది అత రాజులు వాళ్ళు ఎవరి బంగళాలు వాళ్ళకు ఉంటాయి గోడలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి అంటే మనసు గోడలు ఉంటాయి అన్నమాట చాలా స్ట్రాంగ్ ఆ జోక్ కాదు ఇప్పుడు ఒక తాగుబోతులు ఉన్నంత ఫ్రీగా చదువుకున్న వాళ్ళు ఉండలేరు చదువుకున్న వాళ్ళు ఉన్నంత ఫ్రీగా చదువుకుని బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఉండలేరు ఎవ్వరి లైఫ్ సో జస్ట్ లివ్ దిస్ ప్లేస్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ యు అని చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళకి సెక్యూరిటీ ఉంటది వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది. ఆ సెక్యూరిటీ వాళ్ళకేమో
(09:11) ఏమి తెలియదు వీళ్ళు అటు రాని వాళ్ళు రాని అది బ్యాడ్ లక్ అంతే అంటే 20 సంవత్సరాల పబ్లిక్ లైఫ్ లో పొలిటికల్ లైఫ్ లో ఉండి ఏమి నేర్చుకొని కారణంగా రాహుల్ గాంధీ పతనం అవుతున్నాడు లేదా పార్టీని పతనావస్థలోకి తీసుకెళ్తున్నాడు అని ఎందుకో అతనికి ఎవరు చెప్తలేరు. అది ప్రాబ్లం నేను చెప్పలేదు ఇంకా పూర్తి చేయాలి మళ్ళీ అక్కడికే వస్తున్నా పిఏ అని ఉండరు చెప్పడానికి చెప్పరు అచ్చా రెండు ఇప్పుడు అందరి జీవితాలు నా జీవితాలు లాగా ఉండవు ఇప్పుడు రాజక మంత్రి లాగా ఉండ నాలాగా ఉండదు లైఫ్ నాకు ఎవడన్నా ఏదనా చెప్పొచ్చు వాళ్ళక అలా ఉండదు నన్ను కోతి కరివేపాకు కంటే అధ్వానంగా తీసి
(09:46) పడేసినా కూడా ఓకే కానీ మిగతా వాళ్ళు ఈ కొన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటి ఉంది నేను ఓడిపోయినా సరే నీ ముందు నేను అవహళన కాకూడదు కదా సో రెండు రకాలుగా వ్యంగ్్యం ఉపయోగించాలి మోదీ ఏం చేస్తాడు పేరు అనకుండా ఇంప్లై చేసినట్టు చెప్తాడు. ఉమ్ ఓ బాలక్ బుద్ధి ఏక ఆద్మి హై రాహుల్ గాంధీ గురించి అంటున్నాడు కానీ రాహుల్ గాంధీ పేరు అనలే కానీ ఇంత మంచి అన్నాడు బాల ఇస్ దేశ్కో అబి యువరాజో కి జరరత్ నహి హే రాహుల్ గాంధీ గురించే అంటున్నాడు అఖిలేష్ యాదవ్ గురించి అంటున్నాడు కానీ పేరు చెప్పట్లే రాహుల్ గాంధీ యువరాజా హై ఓ హంకో అట్లా అనలేదు తర్వాత ఆ కుచ్ లోగ బహుత్ బడే హోతే హే
(10:29) ఉస్కి దిమాగ్ బహుత్ చోటి హోతిహ ఒకసారి ఇట్లా పార్లమెంట్లో అన్నప్పుడు అందరూ సైలెన్ సైలెన్స్ గా ఉన్నారు ఒక 30 40 సెకండ్స్ తర్వాత రాహుల్ గాంధీ సరిగ్గా మాట్లాడు నువ్వు అనేది అన్నాడఅన్నమాట చూసినావా నేను అన్న 40 సెకండ్స్ కి గాని అతన్ని గెలగలే [నవ్వు] అంటే వ్యంగ్్యమే ఓకే వ్యక్తిగతంగా నేను ఇప్పుడు ఉదాహరణకి మోదీ గారు మాట్లాడుతుంటే ఆ రేణుక చౌదరి గట్టిగా నవ్వింది.
(10:57) మ్ ఎంత గట్టిగా నవ్వింది అంటే అది ఇప్పటికి రికార్డ్స్ లో ఉంది. ఎందుకు నవ్వింది ఎందుకో నవ్వింది నాకేం తెలుసు ఆ ఓకే నవ్వింది నేను వరకు అనాలసిస్ చేస్తున్నా ఆమెకు మంచిగా అర్థమైి నవ్వింది నవ్వింది నేను చెప్పింది ఇక టాటహాసం చేసింది అచ్చా అప్పుడు మోదీ అందరూ నవ్విన తర్వాత సైలెన్స్ అయిపోయినాక ఏమన్నా అంటే టీవీలో రామాయణం మళ్ళా గుర్తొచ్చింది అంటే లిటరల్ గా సూర్పణక అట్ట నవ్వుతది ఓకే చెప్పలేదు అచ్చా ఓకే ఓకే చెప్పలే ఇండైరెక్ట్ గా చెప్ప రామాయణకి యాద ఆగయి బౌద్ దీనికి ఇవ్వాలి ఇప్పుడు ఎవ్వరిని ఏమ అనలే అట్లా ఉదాహరణకి మన్మోహన్ సింగ్ గురించి ఒక చిన్న డైరెక్ట్
(11:37) గా మన్మోహన్ సింగ్ గారిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కరప్షన్ చేయలేదు ఆయన దానికి ఒక వ్యంగ్్యం ఏం చేశడు మోదీ గారు రైన్ కోట వేసుకొని స్నానం చేయడంలో మన్మోహన్ సింగ్ గ్రేట్ అన్నాడు. అంటే అట్లా స్నానము చేశడు అలోపడ కోటాడు ఇది వ్యంగ్యము ఇందులో ఇదేంది మాకింగ్ కాదు అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విధవ అని ఒక పదం వాడాడు మోదీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు డిబేట్స్ లోకి వచ్చింది అంటారు సోనియా గాంధీని అన్నాడు సోనియా గాంధీ పేరు అనలే రియల్ గా ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది ఆ రోజుల్లో గుజరాత్లో విధవా ఒకటి ఒకటి పథకం
(12:17) పెట్టింది ఎవరెవరైతే భర్తలు చనిపోయారో విధవా పథకం ఒకటి ఉన్నది. ఓకే కానీ ఎవరెవరికైతే పెళ్లి కాలేదో పొలిటిషియన్స్ ఉన్నారో అందరూ ఏదో ఒక భర్త పేరు రాసి చచ్చిపోయిందండి ఇప్పుడు వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులుగా ఫోటో దిగి పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆ అవును ఆ సో అట్లా చేస్తే అప్పుడు మోదీ ఆ రోజుల్లో ఏమన్నాడఅంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విధవలు ఎవరు అసలు అనే కాంటెక్స్ట్ లో మాట్లాడితే దాన్ని వీళ్ళు తీసుకొని సోనియా గాంధీ సోనియా గాంధీ పేరు అనలేదు.
(12:46) ఇప్పుడు ఇప్పుడుఉన్న ఈ టెక్నాలజీలో ప్రజలకు తెలుస్తుంది ఎవరు ఏమంటున్నారు ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఎవరి మాటల్లో ఎంతవరకు రీజనబిలిటీ ఉంది ఎవరి మాటలు హర్టింగ్ గా ఉంది ఓకే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు రెస్పెక్ట్ ఇయడు ఎవరికీ మ్ ఎవ్వరు అతనికి చెప్పట్లేదు. ప్రధాన నరేంద్ర మోదీ మేరే బాత్ సునో అంటాడు స్టేజ్ మీద నరేంద్ర మోదీజీ అనాలి అచ్చా ఓకే అవును అవును ఇప్పుడు అట్లా అన్న తర్వాత కూడా బిజెపీ వాళ్ళు ఎవరు ఏ రాహుల్ అనరు రాహుల్ జీ ఆప్కా లహేజా టీ కర్ణ చాహియే అని చెప్తారు.
(13:24) ఇది నీకు కనిపిస్తది ప్రజల్లో ప్రతిది పాయింటే నువ్వు ఒక మంచి పంట రావాలంటే నీళ్లు ఒక కారణము ఎండ ఒక కారణము తర్వాత ఎరువులు ఒక కారణము తర్వాత పురుగులు పట్టకూడదు ప్రతిదీ కలిపి ఒక పంట వస్తుంది. అట్లా పాలిటిక్స్ లో గెలుపు ఒక కారణం అనుకుంటే గెలుపు ఒక రిజల్ట్ అనుకుంటే దానికి రకరకాల కారణాలు ఓకే అతి పెద్ద ఇప్పుడు నేను గింజనే సరిదేయలేదు నీళ్లు మంచిగా పెట్టి అన్ని చేశ గింజ బాలేకపోతే నీకు రాదు అవును సో కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఒక సరదా వ్యాఖ్య దీనికి కామెంట్స్ ఆఫ్ చేద్దాం మ్ ఈ వీడియోకి అవసరం లేదు.
(13:59) అంటే జనాలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకే తెలుసుకోవాలి వ్యక్తిగతంగా ఏమీ లేదు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది హ్యూమ్ అనే వ్యక్తి ఓ ఇంగ్లీష్ అనే పెట్టాడు హ్యూమ అదేం వర్డ్ తప్ప ఆయన పేరు అది అచ్చా ఓయు హ్యూమ అని పెట్టాడు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఒక ఫారినర్ అచ్చా అయితే ఇది ఫారెన్ పార్టీనా అంటే ఇప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు ఒకప్పుడు తెలియదు కదా ఇది నెహ్రూ మోతిలాల్ నెహ్రూ స్టార్ట్ చేసిన పార్టీ కాదు అట్లా ఓయు హ్యూమ్ కి వెళ్లి స్టార్ట్ అయింది.
(14:36) కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీకి ఫస్ట్ ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్స్ అంతా బ్రిటిషర్స్ే అప్పుడు ఎందుకు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో బట్టి ఏమన్నా తిరుగుబాటు వస్తే బ్రిటిషర్స్ కి ఇది దెబ్బగలకుండా ఈ బ్రిటిషర్స్ సమయనవ కర్తలుగా వ్యవహరించటోళ్ళు ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి అది మెల్లగా ఫ్రీడం మూమెంట్ ఉపయోగపడడానికి ఒక ప్లాట్ఫామ్ గా వాడుకున్నారు.
(14:56) ఇదంతా తెలిసిన మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే స్వాతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేద్దాం. ఉమ్ ఇది స్వాతంత్రోద్యమానికి ఉపయోగపడ్డ పార్టీ పొలిటికల్ పార్టీ కాదు మహాత్మా గాంధీ మాటనే వినలేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తూనే ఉంది నెహరు కదా వినలేదు అంతే ఎవరు వినలేదు ఎవరు వినలేదు అంటే అది ఏ ముసలోడు మస్త చెప్తా గాంధీ మస్తి చెప్తాడు ఆయన పెద్దోడు అయిపోయిండు ఆయనక ఏం తెలుసు అని అట్లా మాట్లాడుతారు.
(15:23) ఆయన మనస్థాపనతో పోయాడు ఎవరో చంప కాలిస్తోడు అంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. కానీ నాకు అనిపిస్తుంది మహాత్మా గాంధీ కల నిజం చేయడానికి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. అవునా ఏం కల పప్ప అదే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలన్నాడు కదా మహాత్మా గాంధీ అచ్చా అందుకని రాహుల్ గాంధీ దానికోసం మహాత్మా గాంధీ కలను నిజం చేయడానికి రాహుల్ గాంధీ నిరంతరం ట్రై చేస్తున్నాడు.
(15:47) తప్పకుండా మహాత్మా గాంధీ కల నెరవేరుతుది ఛాయశక్తుల ఛాయశక్తుల సో మనం డే టు డే లైఫ్ లో కూడా నోరు పారేసుకోకూడదు మ్ ఒకసారి ఓషో స్పీచ్ ఇస్తూ ఇలా అన్నాడఅన్నమాట కల్రాత్మై మేర బాచిత్ హువా సజ్జన్ సే సజ్జన్ సే సజ్జన్ సజ్జన్ సజ్జన్ అంటే సజ్జనుడు అంటే ఒక మంచి వ్యక్తి కలరాత్మ బాచ చిత్ హక్ సజ్జన్సే అని ప్రతిఒక్కడు సజ్జన్ అని అని బోరవస్తుంది నాకు [నవ్వు] మై తగ్గయా హర్ ఆద్మి కో సజ్జన్ కతే కైతే ఓ లఫంగా హే ఓ బేవకూఫ్ హ ఫిర్ బి మై కహనా చాహియే ఓ సజ్జని హే
(16:32) పబ్లిక్ అంటే నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి అంటే అట్లా ఉంటది ఇప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి దుర్మార్గుడైనా నువ్వు పబ్లిక్ లైఫ్ లో నోరు పారేసుకోకూడదు ఈ ప్రపంచంలో ఎవరెవరైతే నోరు జారుతారో పబ్లిక్ లో వాళ్ళకి పుట్టగతులు ఉండవు దానికి కారణం అది మొట్టమొదటి స్టెప్పు శాపం నీది నీకే దాగుతాది.
(16:57) ఇంకోటి నువ్వు ఏదైనా వెనక్కి తీసుకోవచ్చు నువ్వు మాట వెనక్కి తీసుకోలేదు అది గుర్తుండిపోతది ఆ రోజు అన్నాడురా వాడు అందరూ మున్నట్ల ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా నువ్వు ఎంత ప్రదర్శించినా అది వస్తుంది. అందుకని ఎవరిని అనాలి ఎవరైతే పట్టించుకోరో ఎవరికైతే వినబడదో చెవులు అసలు ఎందుకు ఎవరైతే నీ పక్కన లేరో వాడిని నన్ను ఉదాహరణకి లేదా పేరు మార్చి తిట్టు ఇప్పుడు ఒకని తిట్టాలి ఓకే ఒక సో అండ్ సో ఎక్స్ అనే పర్సన్ తిట్టాలి.
(17:22) వాడు పక్కనే ఉన్నాడు. నువ్వు ఇంకొక పేరు చెప్పు వై అనే పేరు చెప్పి ఆ దొంగము వాడుకు అని చెప్పి నువ్వు ఏమన్నా అనుకో ఇప్పుడు వాడు వింటూ ఉన్నాడు నువ్వు వాడినే అంటున్నావ్ నీకు ప్రాబ్లం అంటే నీకు నీ అక్క సంతా వెళ్ళగక్కోవచ్చు మనకు కెథార్సిస్ కూడా ఉంది మనకు నచ్చని వ్యక్తి గురించి ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వస్తే అడవికి వెళ్ళిపోతారు అమెరికాలో ఒక టైంలో అవును అడవికి వెళ్ళిపోయి ఒక కొండల్లో ఎవ్వరి లేచి ఉడికిపోయి ఇంకా గట్టిగా అరుచుకుంటే అన్ని బూతులు తిడతారు వాడిని అదట్లా గాలి కలి తెలిసిపోతాయి అత బీర వేసి వచ్చేస్తారు మళ్ళ తర్వాత వాళ్ళతోనే ఉంటారు ఎందుకంటే
(17:58) వాళ్ళని తిడితే వీళ్ళ పూట కడవదు. ఇప్పుడు ప్రతి కొడుకు ఉండదార నాయన ముడ్డి వల కొట్టాలని వాడు ఇంటికి నిలకొడతాడు మళ్లా ప్రాబ్లం అయిద్ది అది అందుకని ఓకే నాన్న అలాగే ఆ కాలేజీకి పోలేదా వీడు ఎవడురా నా వెనక తాగుతున్నాడా అనాలనిపిస్తది. కానీ రేపటి నుంచి ఇంట్లో ఉండనియ్యాడు. ఏదో రోజు నేను కొంచెం పెద్దగా ఈ సొంతఇల్లు అంతవరకు వీడిని భరించాలని అందరికీ తెలుసు.
(18:22) అట్లా కాకుండా నువ్వు ఎంత ఏజ్ వచ్చినా నీ కొడుకులు గాని నీ కొలీగ్స్ గాని నిన్ను చూడడానికి వస్తున్నారంటే దానికి ప్రాబబ్లీ నువ్వు చక్కగా మాట్లాడి ఉండొచ్చు. మ్ అదిఒక కారణం అయఉండొచ్చు. నువ్వు ఏం చేశవో ఈ తర్వాత ఫస్ట్ మంచిగా మాట్లాడాలి రాహుల్ గాంధీ మంచిగా మాట్లాడతలేడు. నిజం ఇది నేను చెప్తు నేనేదో రాహుల్ గాంధీకి అగైనస్ట్ కాదు అతను ఇప్పటికైనా ఫస్ట్ స్టెప్ మంచిగా మాట్లాడాలి నరేంద్ర మోదీ జీనే జోకియా ఓ అచ్చాల అజ్జి తగిలిస్తే అది మిగతాదంతాను అవును తర్వాత గద్దర్ గిద్దర్ అనకూడదు మై కిస నైడర్త మరి నిన్న ఏమన్నాడు నరేంద్ర మోదీ ఏడుస్తాడు
(19:01) ఏడుసుకుంటే నా కాడికి వస్తాడు ఇప్పుడు నేను ముందే చెప్పిన ఆర్థిక సంక్షోభం వస్తదని నా మాట వింటలేరు ఎంత ఇమ్మెచూరిటీ అది ఇది ఎట్లా ఉందంటే ఒకడు నేను రాహుల్ గాంధీ లాగా స్పీచ్ ఇస్తున్నా ఇప్పుడు గవర్న మోదీకి చెప్తున్నా ఏ మోదీ సునో ఎప్పుడు ఎప్పుడు ఇస్తున్నావ్ స్పీచ్ ఇది సెప్టెంబర్ లో ఇస్తున్నా నేను ఓకే జనవరిలో చలి వస్తది నేను చెప్తున్నా అంటే ఎవరు పట్టించుకోవట్లే జనవరిలో చలి వచ్చింది చూసారా నేను చెప్పినట్టే వచ్చింది అంటున్నాడు.
(19:32) [నవ్వు] అరే ఆ వేరే దేశాలు యుద్ధం జరుగుతుంది. మనకి గ్యాస్ లేకపోతే ఆయిల్ నివలు మన దగ్గర మనం తయారు చేసుకోము ఆ వేరే దేశం నుంచే తీసుకోవాలి హార్మోన్స్ నుంచి రావాలి ఇరాన్ సప్లై చేస్తది వేరే వేరే దేశాలు సప్లై చేస్తది ఎల్పిజీ మన దగ్గర ప్రొడక్షన్ లేదు. రాహుల్ గాంధీ చెప్పినా చెప్పకపోయినా ప్రాబ్లం ఉంది ప్రతి అందరికీ తెలుసు ఇప్పుడు ఎందుకు లోకల్ గా తిరుగుబాటు వస్తలేదు మూడు రూపాయలు పెట్రోల్ రేట్ు పెరిగితే అరే మన పెట్రోల్ మనం పండించే వస్తువు కాదు అది మన నిలువ కాదు అది వేరే చోటును దిగుమతి చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ ఉంది ఇప్పుడు
(20:04) ఒకప్పట్ల లేదు. మోదీ ప్లేస్ లో వేరిటోళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేక ఎవరు ఏం చేయలేరు పప్ప ఇంకా మనం పాలిటిక్స్ పక్కక పెడితే రీసెర్చ్ చేయండి చాలా కోర్స్ కరెక్షన్స్ చేయబడ్డాయి ఇది కామన్ మ్యాన్ కి తెలియదు. ఒక చిన్న పదం చెప్తా ఇంటర్నెట్ లో కొట్టి చూడండి ఆయిల్ బాండ్స్ అని కొడితే తెలుస్తుంది మన భారతదేశం ఉదాహరణకి ఇది ఎలా ఉంటదంటే ఒక తండ్రి ఉన్నాడు పిల్లలకు మంచిగా సినిమాలు చూపిస్తున్నాడు రోజు బిర్యానీలు పెడుతున్నాడు.
(20:31) అసలు చుట్టుపక్కల ఉన్న తండ్రి అంటే ఇలా ఉండాలిరా ఇంకో తండ్రి ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు ఉన్నదాంట్లో సనుకొని తింటున్నాడు చిన్న గుడుసులో ఉన్నాడు వాడిని చూసి నేర్చుకో అన్నాడు మ్ ఒక 25 ఏళ్ళ గడిచింది నా తండ్రి చచ్చిపోయాడు అప్పుడు తెలిసింది అన్ని అప్పులు చేసి అట్లా చేశడు వాడు ఇప్పుడు వాడు ఆ 25 సంవత్సరాలు పిల్లల్ని మంచిగా ఉంచే క్రమంలో అబద్ధాలు చెప్పి అప్పులు చేసిన తర్వాత ఇప్పుడు ఆ భార్య పిల్లలంతా ఇప్పుడు అప్పులు అడుకు తినాల్సి వస్తుంది ఎక్కడెక్కడ అండ్ కడగాల్సి వచ్చింది.
(20:58) ఇప్పుడు ఇతను పక్కన గుడుసులో ఉన్నవాడు కొంచెం డబ్బు అదిఇది కూడా పెట్టుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. సో చూడ్డానికి 20 ఏళ్లు ఏదో వాడేదో వైభోగం వెలగబెట్టినట్టు ఉంది కానీ అప్పుల మీద సో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఆయిల్ బాండ్స్ అని ఒకటి క్రియేట్ చేశారు. మన దగ్గర పైసలు లేవు. ఉమ్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు పడ్డాం వేరే దేశాలకి అబ్బా ఇప్పుడు లాస్ట్ 13 14 ఇయర్స్ లో నన్ను క్లియర్ చేశారు.
(21:25) ఎవరు మోదీ ఆ అంటే ఇది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా చెప్తే వీడు మోదీకి ఫేవర్ గా మాట్లాడుతున్నాడు రా వీడు బిజేపి అయిపోయాడు వీడు బిజెపి ఎవరికి కరెక్ట్ చేసి ఎట్లా అంటారు అందుకని వాట్ ఇస్ రైట్ అనేది మాట్లాడుతున్నావ్ పాప ఆ అంటే తెలుసుకోవాలి కదా ఇప్పుడు నేను చెప్పేది మోదీ గారు కాదు లేకపోతే రాహుల్ జీ కాదు నువ్వు ఈవెన్ పక్కింటి వాడితో కూడా మంచిగానే మాట్లాడు గొడవ పడు ఆర్గ్యుమెంట్ చెయ్ కానీ మేక్ షూర్ నీవా వాణలో ఏమంటారు బదుబు ఉండకూడదు మ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకో మీరు చేసేది నాకు నచ్చలేదండి అని చెప్పాలి నీవు అని ఆ తర్వాత ఎవడురా అని ఆ తర్వాత బేవకు అని
(22:03) అట్లా దిగజారకూడదు. సో మన అక్క వెళ్ళగడుకోవాలంటే ఒక కుక్క మీదనో లేకపోతే ఆకాశం మీదనో గోడ మీదనో వెళ్ళగొక్కుకుంటే బెటర్ మనుషులతో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. మనం అంటే కామన్ మ్యాన్ రాహుల్ గాంధీ ఒక పెద్ద పార్టీకి ప్రతినిధి వాళ్ళ ఇంట్లో ప్రధానమంత్రులు ఉన్నారు. అసలు మంత్రులు లేరు ప్రధానమంత్రులు వెళ్తారు దేశం అంతా చూస్తున్నది వాళ్ళ [గొంతు సవరించుకోవడం] సో ఇప్పుడు అలా అన్న తర్వాత ఆ పార్టీలో ఉన్న క్యాడర్ సచ్చిన డిఫెండ్ చేయాల్సి వస్తది.
(22:30) ఉమ్ సో అదిఒక పెద్ద తలగా నొప్పి అవును అందుకని గద్దార అనే శబ్దం ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్స్ లో ఒక కాంగ్రెస్ పార్టీ అతను ఒక మాట జారాడు నరేంద్ర మోదీ అమ్మ మాతృమూర్తికి సంబంధించి ఒక మాట జారితే అప్పుడున్న ఆ టెలివిజన్ పొలిటికల్ డిబేట్స్ లో అనాలసిస్ చేసేవాళ్ళు లేకపోతే యాంకర్స్ ఉంటారు అందులో అందరూ ముఖ్యంగా నేను లైక్ చేసి అమితాబ్ అగ్నిహోతి ఒక మాట చెప్పాడు.
(22:59) ఈ ఒక్క మాట వల్ల బీహార్లో ఓడిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడిపోయింది ఓడిపోతూ ఓడిపోతూ లాలు ప్రసాద్ పార్టీ ఆర్జన కూడా గుంచేసింది. అయిపోయిందా తర్వాత మమతా బెనందర్జీ మ్ అన్ని మాటల వల్లనే ఓడిపోయింది సంయమనం కోల్పోయి మాట్లాడింది. ఉదాహరణకి జై శ్రీరామ అంటే తోలు వలిచేస్తే ఎవడన్నా అంటే ఇప్పుడు మొత్తం కలకత్తా నగర విధులో ఎక్కడ జై శ్రీరామ జై శ్రీరామ నడుస్తుంది.
(23:28) వాళ్ళు ఇంటి ముందుకెళ్లి అంటారు నువ్వు ప్రజల్ని ఎక్కువసేపు నువ్వు ఫ్రెండ్లీగానే మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్లీగా నీ పనులు కానించుకోవాలి నువ్వు బ్రూటల్ ఫోర్స్ ఉపయోగిస్తే ఏదో రోజు నీ ఫోర్స్ పోతది అప్పుడు నీ పై వలగొడతాడు. సో రాహుల్ గాంధీకి జీవితకాలం తినగలిగే డబ్బు ఉంది. అది కాదు ప్రాబ్లం అతనిది ఇప్పుడు సర్వైవల్ ప్రాబ్లం కాదు అతను ఒక లెగసీని క్యారీ చేస్తున్నవాడు గ్రేస్ ఫుల్ గా ఉండాలి ఉదాహరణకి ఓడిపోతే ఈఎంఐలు బాలేవు వీళ్ళు ఓట్ చోరీ చేసిరు దానికి ఏ ఆధారం లేదు.
(23:58) ఉమ్ ఓటు చోరి చేసిరు ఓట్లు దొంగతనం చేసి గెలిచిండు వీడు దొంగ వీడు అంటే అట్లా మాట్లాడొద్దు నువ్వు కోర్టుకి వెళ్ళావు కోర్టుకి సబ్మిట్ ఒక్క వ్యక్తి వచ్చి చెప్పలేదు సార్ నా ఓటు కొల్లగొట్టారు సుప్రీం కోర్టు చెప్పింది కామన్ మ్యాన్ అయితే మనం నియంత్రించలేము కదా ఓటు కామన్ మ్యాన్ కి సంబంధించింది ఆ ముగ్గురు అమ్మలు పోతున్నారు వాళ్ళు ఆమె ఓటు తీసేస్తే నాకు ఓటు రాలేదంటే తెలుస్తది మీడియా ద్వారానో ఎవరి ద్వారానో లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఉంటారు ఏమీ ఓటు కట్ అయిందా పోదాంపా ఎలక్షన్ కమిషన్ కన చిన్న ఫామ్ ఉంటుంది ఫార్మ్ సెవన్ ఏదో అంటారు అది ఫిల్
(24:28) చేసినంత ఖచ్చితంగా దాన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకుంటారు. ఊరికినే జరుగుతలేదు ప్రక్రియ ఇది ఒక్క వ్యక్తి కూడా బీహార్ లో గాని కేరళాలో గాని అస్సాంలో గాని పశ్చిమ బెంగాల్ లో గాని ఒక్క వ్యక్తి కూడా నా ఓటు గల్లంత అయిపోయిందండి అననే లేదు. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్న జనాభాలో అక్కడక్కడ తప్పులు జరగొచ్చు అక్షరదోషు సుభాష్ చంద్ర బోస్ సుభాష్ అనిపొచ్చు సుభాష్ చంద్ర బోస్ అని పడొచ్చు అట్లాంటి అక్షరదోషాలు జరుగుతాయి.
(24:56) ఉమ్ ఏజ్ తప్పుపడొచ్చు కానీ మొత్తం వ్యవస్థ తప్పు అంటే ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఎవరినో ఒకరిని నమ్మాలి నిన్న రాత్రి మనం మాట్లాడుకుంటా ఎవరినో ఒకరి మాట వినాలే నువ్వు ఎవరినో ఒకరిని నమ్మాలి నువ్వు అన్నిటిని అనుమానిస్తూ పోతున్నావ అనుకో నీ జీవితంలో నీకు సుఖం లేదు అంటే ఒక దగ్గర ఇప్పుడు నేను సెషన్స్ కోర్టుకి వెళ్ళిన అనుమానం వచ్చింది జడ్జిమెంట్ తప్పురా ఇది వాడు డబ్బులు తీసుకొని ఇచ్చాడురా పద హైకోర్టుకి పోదాం హైకోర్టుకి పోతే వాడు నీకు అగైనెస్ట్ గా ఇచ్చాడు ఏమ హైకోర్టు జడ్జ్ కూడా మోసగాలే అరే నువ్వు తప్పు చేసావ అని ఎందుకు ఒప్పుకోవ్ సుప్రీం కోర్టు కి వెళ్తే
(25:27) సుప్రీం కోర్టు తర్వాత ఇంకో కోర్ట్ లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది హేగ్ లో ఇట్లాంటి బక్వాస్ కేసులు తీసుకోరు అవంత దేశాల దేశాలకు మధ్య ఉన్న జల వివాదాలు లేకపోతే ఒక అంతర్జాతీయ టెర్రరిస్ట్ ఒక దేశంలో ఉంటే ఆ దేశంలో టెర్రరిస్ట్ మాకు పంపియాలనుకుంటే వాళ్ళద్దరు కలిసి ఇంక ఎవరికో ఇంకో పెద్దన్న అన్నమాట అది అక్కడ నువ్వు ఒక కేసు పిటిషన్ వేయాలంటేనే నువ్వు కోట్ల కోట్ల రూపాయలు కట్టాలి.
(25:48) అది దేశాల ప్రతిష్టకు సంబంధించింది ఇప్పుడు కులభూషణ్ యాదవ్ అని పాకిస్తాన్ ఒక ఇండియన్ పట్టుకుంది నేవీ ఆఫీసర్ ని అతను ఒక స్పై అని చెప్పి సో అతను స్పై ఏం కాదు బిజినెస్ మన్ పాకిస్తాన్ ఎలాగలో ప్రూవ్ చేయాలనుకుంటది ఇండియన్స్ లో కూడా ఉన్నారు టెర్రరిస్టులు అందుకని చేస్తే మనవాళ్ళు హేగులో వేశరు కేసు అతనికి మరణ శిక్ష ఆపారు.
(26:11) ఇంకా మరణ శిక్ష వేయలే వాళ్ళు వేశరు మరణ శిక్ష గాన ఒక డేట్ ఫిక్స్ చేశరు. అప్పుడు హేగులో వెళ్లి మన ఆ హరీష్ సాల్వేంది దానికి ఆర్గ్యూ చేసిండు హి టుక్ ఓన్లీ వన్ రూపీ అస్ ఏ ఫీ అంటే ఆ అంటే జస్ట్ గౌరవంగా ఒక రూప దేశం కోసం సో గవర్నమెంట్ అన్ని చూసుకుంటది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎవ్రీథింగ్ ఉందండి ఎట్లీస్ట్ నీవు పలికే ఉచ్చారణలోన గౌరవం ఉండాలి.
(26:36) నువ్వు ఒక రకమైన విసురుతో ఒక రకమైన అక్కస్తో ప్రతిదాని లాస్ట్ సుప్రీం కోర్టుకి వెళ్లి సుప్రీం కోర్టు తీర్పిం్చింది రీసెంట్ గా బోధిశాల అది హిందూ టెంపులే అది మస్జీద్ కాదు అని చెప్పింది ఏ సుప్రీం కోర్ట్ సారీ మన హైకోర్టు తీర్పిచ్చింది. నువ్వు అట్ల దాన్నే విమర్శిస్తివి. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా బోధశాల మందిరమే అని చెప్పిందనుకో అప్పుడు ఏం చేస్తావ్ సుప్రీం కోర్టు కి అగనెస్ట్ వెళ్తే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయితది.
(27:01) నీకు జైల్ శిక్ష పడతది అందుకని దానికి లోపాయకారి ఉన్నాయి అన్నమాట. సుప్రీం కోర్టు తీర్పుని మేము అంగీకరిస్తున్నాం. కానీ అన్యాయం జరిగింది మాకు అదే సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇస్ సుప్రీమ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ ఇన్ఫాల్యబుల్ ఇట్లా అస్సదుద్దీన్ ఓవైస్ లాంటి వాళ్ళు అంటే మా నాన్న చాలా గ్రేట్ కానీ నా కర్మ ఆయన గడపలో పుట్టడం ఇదన్నమాట అంటే ఇదేంది నువ్వు అతన్ని అన్నట్టే ఉంది నువ్వు అట్లా ఒకవేళ నేనే గనుక ప్రధానమంత్రిని అయితే నేను మా నాన్నగారిని చంపేస్తాను కానీ ప్రతి వ్యక్తి తండ్రిని గౌరవించలేదు మనకు అర్థం చిన్నప్పుడు [నవ్వు] ఇట్లా ఇదేంది అటు ఇటు రెండు ఇట్లా మాట్లాడుతారన్నమాట
(27:37) అందుకని చాలా తెలివి ఉండాలి పబ్లిక్ లైఫ్ లో ఇప్పుడు అరవింద్ కేజరిీవాల్ గాని మమతా బినర్జీ గాని ఇట్లాంటి వాళ్ళంతా పతనావస్థకి వెళ్ళడానికి కారణం వాళ్ళ వాక్కు వీళ్ళందరిలో నాకు కాస్త బెటర్ గా అనిపిస్తున్నది వాక్కు పరంగా అఖిలేష్ యాదవ్ సమాజవాదీ పార్టీ ములాసన్ ములాయ అదను వాక్ విషయంలో కాస్త నియంత్రణ పాటిస్తున్నాడు. అందుకని ప్రజల్లో ఫెయిత్ ఉంది ఇంకా మిగతా లీడర్స్ అంతా బ్రస్ట్ పట్టిపోయారు వాక్ విషయంలో వాళ్ళంతా చాలా టాలెంటెడ్ పీపులే కానీ ఎందుకో అసహనానికి లోన్ అవుతున్నారు అంటే ఇక నెక్స్ట్ ఇప్పుడు మూడు సార్లు మోదీ గెలిచి ఎంతకని వస్తది ఇప్పుడు ఎట్లా
(28:10) ఉంటది అంటే ట్రైన్ ఈరోజు వస్తుంటే రాలే రేపు ట్రైన్ వస్తుందంటే వచ్చింది మనకు సీట్ దొరకలే వెళ్ళ ట్రైన్ వచ్చింది ఫుల్ రష్ ఉంది సీట్ దొరకలే నాలుగు రోజు కోపం రాదు అక్కడ ఎవడో సంబంధం లేకపోయినా వాడిని కొడతాం మనం పేషెన్స్ పోతే పేషన్స్ కోల్పోతు ప్రాబబ్లీ దట్ మైట్ బి ద రీజన్ అందుకని మోదీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తే అయిపోతది.
(28:29) అమ్మో వద్దు మోద నాకైతే తీసుకుంటే తీసుకోండి బాబు ఏడుస్తే [నవ్వు] కానీ అట్లా డెమోక్రసీ ప్రజల వల్ల గెలిసిన గెలుపు కాబట్టి ఎవడేమ అనడానికి లేదు. అట్లా సో ఇది నా అబ్జర్వేషన్ ఏంది అలా మాట్లాడకూడదు ఒకవేళ మోదీ గారు అట్లా మాట్లాడినా తప్పు అది నువ్వు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు YouTube స్టాక్ చేస్తున్నాం. ఒకటో రెండో విమర్శ వ్యంగ్యాత్మకంగా నువ్వు అనొచ్చు ఆ విధవనా కొడుకుల అలా అనొచ్చు కానీ అక్కడి నుంచి వేదిసేసి లా పెట్టకూడదు అది తప్పుయపోతది.
(29:01) రెండు బూతులు బూతులు ఒకటే కావు చాలా తేడా ఉంటది అది గుర్తించాలి అంటే నువ్వు మోదీ కూడా అన్నాడు మోదీ అన్నది అది ఆ తిన్ లైన్ కింద ఉంటది. నువ్వు ఆ తిన్ లైన్ పైకి వెళ్లి అనకూడదు. ఉదాహరణకి ఇక్కడ భుజం మీద చేయేసినావ్ వాడు భుజం ఈప కొట్టాడు ఇట్లా రెండు వేరే వేరే అవును ఒకటి టచ్ అయింది ఒకటి స్లాప్ అయింది. సో ఆయన భుజం మీద వేసాడు నేను భుజం మీద వేశను ఇంత తీవ్రతగా విషయం నువ్వు ఎలా అన్నావు ఎవ్రీథింగ్ ఒకప్పుడేమో రికార్డ్ అయ్యేది కాదు ఒక ప్రసంగం ప్రధాని ప్రసంగం ఇస్తే న్యూస్ పేపర్ లో వచ్చే అందుకని ఇవన్నీ తెలిసేది కాదు ఆ రోజుల్లో వాళ్ళ కొంచెం సిన్సియారిటీ ఉన్నది. శ్యామ ప్రసాద్
(29:34) ముఖర్జీ గాని బలరావు దేమ గాని లేకపోతే జయప్రకాశ్ నారాయణ గాని లేకపోతే బిర్సా ముండా గాని వీళ్ళంతా బ్యూటిఫుల్ పీపుల్ వాళ్ళు అర్థం చే ఓన్లీ పాలిటిక్స్ ని వాళ్ళు మన దేశాన్ని ప్రజల జీవితాలు మార్చడానికి ఒక వేదికగా వాడుకున్నారు తప్ప వాళ్ళు ఫేమస్ అవ్వాలని వాళ్ళు ఆ సాదసిద జీవితం జయప్రకాశ్ నారాయణ లైఫ్ వెరీ ఆర్డినరీ వాళ్ళంతా చిన్న పాత బట్ట కట్టుకొని అట్లా ఇంత అందంగిన వండుకొని వచ్చి పెద్ద పెద్ద సభలు పెద్ద పెద్ద మీటింగ్స్ చేశారు వాళ్ళు అంటే ఎలాంటి లగ్జరీ ఏ లగ్జరీ లేదు లగ్జరీ ఏంటో తెలుసా ఆనందంగా ఉండడం వాళ్ళు ఫుల్ ఫుల్ఫిల్డ్ గా ఉన్నారు వాళ్ళు
(30:13) వాళ్ళ వాళ్ళది ఒక విచారం ఉన్నది వాళ్ళ ఒక విచారధార అంటే వాళ్ళకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడున్న పొలిటిషియన్ థాట్ ప్రాసెస్ తిట్టుకోవడం తప్ప ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా లేదు అందుకని నా పర్సనల్ ఒపీనియన్ రాహుల్ గాంధీ అన్నది నేను కూడా విన్నాను. అలా అనకూడదు ఒక్కటైతే చెప్పగలను ఆ ఒక్క మాట వల్ల లైఫ్ అంతా దాని ద్వల్ల ఎట్లీస్ట్ 5 లక్షల ఓట్లు అయితే పోతాయి 5 లక్షలు మినిమం తప్పకుండా ఆ ఒక్క మాట వల్ల జీవితకాలం ప్రతి ఎలక్షన్లో కొన్ని లక్షల ఓట్లు ఆ ఒక్క మాట వల్ల పోతాయి రెండోది ఆ మాట గద్దార్ ఐసా నహి కహినా చాహియే ఎవ్వడు గద్దార్ గద్దార్ అంటే ఎవడు నువ్వు
(30:58) ఒక మీర్జాఫర్ కి వాడాలి లేకపోతే పోతే మన దేశం యొక్క రహస్యాలు వేరే దేశానికి అమ్మితే వాడిని గద్దార అనాలి. అసలు మోదీని ఆ లేకపోతే తండ్రిని చంపడానికి ముగ్గురు పిల్లలు కుట్ర పన్నితే అప్పుడు గద్దర్ అనాలి. అంటే అది ఊరుకూరికే వాడే శబ్దం కాదు. దేశద్రోహం లేకపోతే ఒక జాతిని ద్రోహం చేసినవాడు లేకపోతే ఒక రాజుకు ద్రోహం చేసినవాడు అట్లాంటి కాంటెక్స్ట్ లో ఆ పదం వాడుతూ మోదీ ఏం చేశడు బాబు పోనీ రాహుల్ గాంధీకి ఏం చేసిండు అట్లా అనకూడదు ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్ ఇంకోటి మనమైనా సరే పబ్లిక్ లైఫ్ లో కోపాలు వస్తాయి మనకు కూడా ఇరిటేషన్ వస్తుంది.
(31:37) కానీ మేక్ షూర్ మన వాక్కు చెడకూడదు చెడితే అక్కడి నుంచి లైఫ్ పతనం అయిపోతది. నేను అనలేదని ఆ ఉద్దేశంతో అనలేదని ఏదో చెప్పాల్సి వస్తుంది అందుకని మేక్ షూర్ నువ్వు బయట ఎవ్వడితో మాట్లాడండి అది ఎంత గంభీరమైన సమస్య గానీ నీ వాక్ క్లీన్ గా ఉండాలి సర్ మీరు అలా అనొద్దు సార్ ఏమ లేదు సార్ నో ప్రాబ్లం సార్ మెయింటైన్ దిస్ డెకోరం ఇది కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మెల్లగా సర్ అని నీ తాట తీస్తా నా కొడుకా అనుకో ఇప్పుడు విషయం పక్కకు జరిగి ఇదిఒక కేస్ అయితది.
(32:06) ఉమ్ చాలా మందికి తెలిీదు కేసులు ఒకదాని తర్వాత ఎందుకైతాయి అంటే ఈ మిస్ కండక్ట్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సమాజంలో చాలా మందికి తెలీదు ఏదో ఆవేశంగా అనుకుంటారు ఏమ ఉండదు తీసుకుపోయి పిర్ర మీద రెండు లాటి దెబ్బలు కొడితే ఆవేశం అనకాపల్లి దాటి అట్లా వెళ్ళిపోతది. కరెక్ట్ గా ఒక్కసారి పోలీసు నిర్ణయం తీసుకున్నారు అనుకో లైఫ్ లో నువ్వు ఇట్లా అనాలి అట్లా అనాలంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు అ నువ్వు తెలుసుకోవాలి పెద్ద పెద్ద క్రిమినల్స్ ని మడత పెట్టి కూస పెడతారు ఆడ నిన్న జానీ ఫిలిం లో అసలు ఎట్లా టార్చర్ చేస్తా ఎలా చేస్తారు నీకు తెలియంది కూడా తెలియదు
(32:46) ఎక్కడ కొట్టాడో చూపించుకో పిరమి కొడితే ఎట్లా చూపిస్తావ్ ఎంతమంది అడితే చూపించలేవు తగిలిందండి చూపియ [నవ్వు] సెల్ఫీ తీసి Facebook లో పెట్టలేవు క్లోజ అప్ తీస్తే ఎవడికి అర్థం కాదు లాంగ్ షర్ట్ తీస్తే బాగుండదు. [నవ్వు] అట్ల ఇదంతా వ్యంగ్యం ఎవడి మనోభావాలు దెబ్బ తినలే ఇప్పుడు ఎవడి పిర్ర అన్నది డిక్లేర్ చేస్తే అది ప్రాబ్లం అయిపోతుంది.
(33:12) అప్పుడు మెల్లగా ఇమాజినేషన్ వచ్చేస్తది. ఎవరిదైనా స్కిన్ స్కిన్ే ఉంటది అందుకని ఆ తిన్ లైన్ తెలుసుకోవాలి ఎక్కడివరకు నువ్వు ఒక మాటను ఉపయోగించొచ్చు ఎక్కడి వరకు నువ్వు విమర్శించొచ్చు ఎక్కడి వరకు నువ్వు హార్ష్ గా బిహేవ్ చేయొచ్చు బట్ ఎక్కడైనా సరే నువ్వు రెస్పెక్ట్ సుప్రీం కోర్టు లో వాదలాడతారు బూతులు ఉంటాయి ఏమన్నా చాలా వావివాదాలు ఉంటాయి సో ఆనరబుల్ అని మర్చేపోరు మై డియర్ మై లార్డ్షిప్స్ అనే చెప్తారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అంటారు.
(33:36) ఐ ఐ టోటల్లీ డిస్గ్రీ విత్ యు సార్ విత్ ఆల్ రెస్పెక్ట్ అంటే పూర్తి గౌరవంగా చెప్తున్నా మీరు చెప్పేది ఒప్పుకోను సార్ నేను మీ న్యాయం కోర్టు వారు ఏదో ఒకటి చేయాలి సార్ నాకు టైం ఇవ్వండి సార్ ఇట్లా అంటారు తప్ప ఏయ్ నీ అమ్మ వీడిని బయటికి పంపు నన్ను ఎవడురా నువ్వు అట్లా అంటే అయిపోయేవాడి కెరియర్ ఎండు ఒక్కసారి జడ్జీకి కోపం వచ్చింది అనుకో లాయర్ యొక్క కెరియర్ కూడా ఒక చిన్న పెన్రి మార్క్ తో ఎం చేసేస్తారు.
(34:00) కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటుంది అట్లా కంటెంట్ ఆఫ్ లైఫ్ నువ్వు బూతులు మాట్లాడితే నువ్వు ఒకరో ఇద్దరో ఫ్రెండ్స్ ఉంటారు చిన్న ఉంటాయి దరిద్రుడా అను పెద్ద తప్పు కాదు లేకపోతే అసలు వెదవ అను ఏ పిచ్చోడిలాగా చేస్తున్నాను మెంటల్ నా కొడక ఇట్లాంటివన్నీ నువ్వు వాడితే అది జనాలు కొంచెం వాటిని అంగీకరిస్తున్నారు అట్లా ఈ నాలుగు మాటలు అన్నా ఏమ అనలేదని లమ్మ అనకుం అప్పుడు గాయమైతుంది అట్లా అది నేను చెప్పాలనుకు వెరీ బ్యాడ్ చలో పోదాం
No comments:
Post a Comment