Thursday, May 21, 2026

మనకి తెలియకుండా మనల్ని మార్చేస్తారు | Manipulative people

మనకి తెలియకుండా మనల్ని మార్చేస్తారు | Manipulative people

Author Name:Prudhvi pod’s

Youtube Channel Url:https://www.youtube.com/@Prudhvipods

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GeiosOYJ2a0



Transcript:
(00:00) మనం చాలా తెలివైనోళ్ళు అనుకుంటాం కానీ మనల్ని కూడా మనిపులేట్ చేసే మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మన సొసైటీలో ఒరేయ్ పాపం వాడికి ఏం తెలియదురా వాడు చాలా మంచోడే అమాయకుడురా నోట్లో నాలుగు ఉండదు ఎదవకి అనే వాళ్ళలాంటి లిస్ట్ బయటికి తీశరంటే దాంట్లో ఒరిజినల్ ఎదవలు దొరుకుతారు మనకి వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను విను మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు.
(00:30) ఈ మూడో రకం ఎవరైతే ఉంటారో వాళ్ళు విష సర్పాల కంటే చాలా చాలా డేంజరస్ అన్నమాట. వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడూ కూడా వాళ్ళు మనకి తెలియకుండా మనల్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్చేస్తా ఉంటారు. అంటే ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలియకుండానే మనం వాళ్ళని చూసేటప్పటికి పాపం అనేస్తాం ఏ పోన్లే పాపం అనేస్తాం.
(01:03) కానీ లోపల వాళ్ళ మొత్తం కింద నుంచి పై వరకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా పాయిజనే ఉంటది. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ మీద ఎలా జాలిని క్రియేట్ చేసుకోవాలి అనేది చూస్తా ఉంటారు. ఇంకోటి ఏ పని చేయకుండా మొత్తం నేనే చేస్తున్నాను అనే ఒక సింపతీ క్రియేట్ చేసుకుంటారు. అన్నిటిల కంటే ముఖ్యంగా మన మీద జాలి చూపిస్తారు. నువ్వు అసలు ఇంత కష్టపడుతున్నావ్ ఈ వయసులో చాలా గ్రేటు నీలాంటివాడు దొరకడం మా అదృష్టం అసలు అని చెప్పి మనకి తెలియకుండానే మనల్ని మునగ చెట్టు ఎక్కిస్తారు.
(01:42) ఒకవేళ మనకి పొగడతలు ఇష్టం లేకపోయినా వాళ్ళు పొగిడే పొగడతాలు ఎలా ఉంటాయి అంటే మనం గుర్తుపట్టలేంు మనకు తెలియదు అది పొగడతా అని సో ఇలా మన చుట్టూ ఎవరైతే మనకి కొంచెం కావాల్సినోళ్ళు వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళందరినీ మన నుంచి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండానే సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసి కేవలం ఇప్పుడు నీకు ఉన్న ఏకైక ఆప్షన్ నేను మాత్రమే.
(02:11) నేను మాత్రమే నీకు ఇప్పుడు సపోర్ట్ నేను మాత్రమే ఇప్పుడు నీకు ధైర్యం నేను మాత్రమే ఇప్పుడు నీకు సర్వం అనే రేంజ్ లోకి తీసుకెళ్ళిపోతారు మనకు అర్థం అవ్వదు అది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే ఆల్ ఆఫ్ సడన్ ఓహో ఈ క్యాండిడేట్ మనం అనుకున్నంత మంచోడు కాదు ఈ క్యాండిడేట్ మనం ఊహించుకున్నంత తింగరోడు కాదు ఈ క్యాండిడేట్ నైస్ కాదు ఇన్నీ తెలిసిన తర్వాత మనం ఒక్కసారి ఇలా చుట్టూ చూసుకునేసరికి దాదాపుగా మనం సింగిల్ అయి నిలబడతాం అక్కడ అంటే మన చుట్టూ మన దరిదాపుల్లో ఎవ్వడు ఉండడు అన్నమాట ఎందుకంటే ఎవడైతే ఈ పాయిజనస్ స్నేక్ ఉన్నాడో ఆడు ఆల్రెడీ మనల్ని మన
(02:58) గ్రూప్ నుంచి సెపరేట్ చేసేస్తాడు సెపరేట్ చేసేసి మన మీద గేమ్ ఆడతా ఉంటాడు అంటే జాలి చూపించడం కావచ్చు లేదంటే అయ్యో పాపం అనిపించుకోవడం కావచ్చు ఇంక పాపం ఈడికి మించి ఇంకా మంచోడు ఇంకా వీడికి మించి ఉత్తముడు లేడు అనిపించుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ క్రియేట్ చేసేసి మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టే ఒక సర్కిల్ క్రియేట్ చేసి ఆ సర్కిల్ లో ఆడు మనం మాత్రమే ఉంటాం.
(03:27) ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకి ఇదంతా తెలిసేలోపు జరగాల్సిన డామేజ్ అంతా జరిగిపోద్ది అంటే ఏంటి ఒక మనిషిని నమ్మి మనం దాదాపుగా పదుల సంఖ్యలో మనకు కావాల్సిన దూరం చేసేసుకుంటాం. ఒక మనిషిని నమ్మి మనం చాలా వరకు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు లేదంటే వాళ్ళ మీద డిపెండెన్సీ లోకి వెళ్ళిపోయి మనం సేఫ్ గా ఇంకో పని ఏదనా చేసుకొని ఇంకా డెవలప్ చేద్దాం అనుకునే ప్రాసెస్ కావచ్చు ఇదంతా సర్వం నాశనం చేసేస్తారు చేసేసి చివరగా నాశనం అయిపోయినా పర్లేదు ఇంక ఈడు తప్ప మనక ఎవడు లేడు ఈ నాశనంలో కూడా ఈడే తోడు అనిపించుకునే అంత దరిద్రమైన స్టేజ్ కి మనల్ని దిగజార్చేస్తారు.
(04:06) వీళ్ళనే మనిపులేటివ్ పీపుల్ అంటారు. వీళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టరు వీళ్ళు మనల్ని ఫోర్స్ చేయరు మన చేత మన పీకి పట్టుకొని ఏమి నువ్వు కచ్చితంగా నన్ను నమ్మాల్సిందే అని అనరు చాలా నైస్ గా చూసావు కదా తడి గుడ్డతో గొంతు కోయడం ఈ సామెత నేను విన్నప్పుడు ఏం సామెత ఏమ్మా అనుకునేవాడిని కానీ ఇది నిజం అంటే ఒక పక్కన గొంతు కోస్తానే ఇంకో పక్కన తడిగుడ్డ పెట్టేస్తా ఉంటారు అన్నమాట మనక ఆ నెప్పి తెలియదు ఏదో ఏదో ఏదో జరుగుతుంది అనే సెన్స్ తెలుస్తే తప్ప మన పీకి తెగిపో పోతుంది అనుకునేంత కాన్షియస్నెస్ స్పృహ మనకు ఉండదు. అలాగా మనల్ని ఇబ్బంది
(04:45) పెట్టకుండా మనల్ని బలవంత పెట్టకుండా మనల్ని ఫోర్స్ చేయకుండా ఒక రకమైన పాయిజన్ ని నెమ్మదిగా మన మైండ్ లోకి ఎక్కించేసి మనల్ని ఒంటరిగా నిలబెట్టేసేవాళ్ళు ఈ సొసైటీలో మంచోళ్ళు అనుకునే టాప్ లిస్ట్ లో చాలామంది ఉంటారు అందరం అని నేను చెప్పను కానీ చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు నమ్మితే ఫస్ట్ మనం ఒక ఒక జెన్యూన్ దాన్ని ఏమంటారు జెన్యూన్ సరౌండింగ్స్ కోల్పోతాం అంటే మన చుట్టూ ఇంకఎవడు ఉండడు ఇలాంటి ఎదవల పక్కన ఉంటే ఇంకోటి ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతాయి.
(05:23) అంటే అదే ఫ్యామిలీలో ఉన్న ఇలాంటి నా కొడుకులు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈడు మంచోడు లేదంటే అది మంచిది అనిపించుకోవడానికి మిగతా వాళ్ళు అందరినీ మన నుంచి సెపరేట్ చేసేసినప్పుడు ఆబవియస్లీ మనకు ఉండే కుటుంబం కావచ్చు లేదంటే మనకు ఉండే ఓ చిన్నపాటి ఫ్యామిలీ కావచ్చు చిన్న భిన్నం అయిపోద్ది సో నొప్పి తెలియకుండా నెమ్మది నెమ్మదిగా మనిషిని అణు అణువు చంపుకుంటూ వచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిలో ఒక లక్ష కణాలు కలిపి ఒక మనిషి అయి ఉంటే గనుక వీళ్ళు లక్ష కణం నుంచి మొదలు పెడతారు లక్ష తర్వాత 99,999 అలా ఒక్కో కణాన్ని ఒక్కో కణాన్ని చంపుకుంటూ వచ్చేసి మనల్ని చేతగానోళ్ళు
(06:03) చేసి అలాగ ఇంక ఈడు సన్నాసి ఈడు మనల్ని ఏం పీకలేడు అనే స్టేజికి తీసుకొచ్చేసి మనల్ని అక్కడ అక్కడే పాతాళంలో తొక్కేస్తారు అందుకని ఇక్కడ మంచితనం అని ఎవరైనా అనిపించుకుంటున్నారంటే నాకు తెలిసి వాళ్ళల్లో 100% మంచి ఉండకపోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నీకు నాకు మంచి చేయాల్సిన అవసరం అది కూడా ఫ్రీగా ఎవ్వడికీ అవసరం లేదు.
(06:32) ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళ దగ్గర జాలి అనే కాన్సెప్ట్ ఉంటది చూసావా అది చాలా బాగా ప్లే చేస్తా ఉంటారు వాళ్ళు అంటే ఏంటంటే నేను ఏమీ లేకపోయినా సరే నీ బాగ కోసం ఎప్పుడు నీ మంచి కోసం కోరుకుంటూ ఉంటాను నాకు తెలుసు నీ గురించి ఇది చేస్తా ఉంటే నాకు చాలా కష్టంగా ఉందని అయినా సరే నాకు నీ గురించి చేస్తా ఉంటే ఎందుకో ఇది కష్టం అనిపించట్లేదు.
(06:57) ఎంత కష్టమైనా నీ గురించి అనుభవిస్తాను కానీ నువ్వు పడే కష్టం ఉంది చూసావా నీలాగ ఎవడో కష్టపడలేడు నీ ప్లేస్ లో నేను ఉంటే ఈ పాటికి అన్నీ వదిలేసి వెళ్ళిపోదును అని ఇలాగా పదే పదే పదే పదే మనకి చెప్తూ పదే పదే మనక అలా కనిపిస్తా మెంటల్ గా నువ్వు ఎంత తెలివైనోడివైనా సరే నిన్ను క్రూరంగా చాలా వైల్డ్ గా ఒక నైస్ వేలో కిల్ చేసేస్తా ఉంటారు.
(07:24) పదే పదే గుచ్చి గుచ్చి ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా నేను ఇది ఫేస్ చేశ మనం ఎవరినైతే గుడ్డిగా నమ్మేస్తామో ఇది అతడు సినిమాలోన అతిథి సినిమాలో త్రిషా అంటది మహేష్ బాబుని వీడు కాశీ తాళలో కనిపించే కట్ల పాము అని వీళ్ళు కాశీ తాళలో కనిపించే కట్ల పాములు కాదు కొండ చిలవలు మనకి మింగేసేదాకా ఓహో వీళ్ళకి మింగడం వచ్చా వీళ్ళు మింగుతారుఅన్నమాట మనల్ని అని తెలియదున్నమాట అందుకని ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు లేదంటే ఏదైనా ఒక మంచి శుభకార్యం చేసినప్పుడో లేదంటే ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడో లేదంటే ఒక ఫ్యామిలీలోనో ఒక సర్కిల్ లోనో ఇలాంటి పోరంబోకులు ఇలాంటి
(08:05) మైండ్సెట్ ఉన్నోళ్ళని త్వరగా కనిపెట్టండి ఎందుకంటే మీరు లేట్ చేశారంటే ఒక్కసారి వాళ్ళ ఉచ్చులోకి వెళ్ళారంటే దాదాపుగా ప్రేమలో నుంచి అన్నా బయటికి రాగలుగుతామేమో గానీ ఇలాంటి వాళ్ళు చేసే డ్ామేజ్ లో నుంచి బయటకి రావడానికి దాదాపుగా ఏద దారి దొరకదు నువ్వు పెద్ద తోపు అయి ఉంటే తప్ప సో నేను ఈ టాపిక్ పర్టిక్యులర్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒక ఒక కొన్ని కొన్ని కొన్ని పదులు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు భారతదేశంలో ఎవరి దగ్గర అంటే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత రాగి వజ్రాలు బంగారం ఉండేదంట ఉండేది అంట కాదు ఉండేది సో ఇంత స్ట్రాంగ్ గా ఉన్న
(08:50) దేశాన్ని సో ఎవడైనా సరే వచ్చి బంగారం ఇలా పట్టుకెళ్ళిపోయేంత ఛాన్స్ లేనప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు ఈ మొగల్ ఎంపైర్స్ కావచ్చు లేదంటే రకరకాల బయట నుంచి వచ్చేవాళ్ళందరూ ఫస్ట్ వీళ్ళని చూసి అంటున్నారంట ఇప్పుడు వీళ్ళని ఎలా చేయాలి ఇప్పుడు ఇంత గోల్డ్ ఉంది లోపల ఆయన అమ్మ అంత పెద్ద కోటలు కట్టేశారు ఆ రాజు హుందాతనం ఎలా ఉంది వీడి దర్బార్ ఎలా ఉంది అసలు ఈ వీడి కథ ఎలా ఉంది ఇదంతా మంద అయిపోతే ఎంత బాగుంటది అని ఫస్ట్ అనుకుని ఆ అనుకున్నది పైకి ముఖల్లో కనిపించకుండా లోపలే దాసుకుని టీ పొడుం కొనుక్కోవడానికి టీ పొడువు వ్యాపారం చేసుకుంటామని
(09:29) యాలిక్కాయలు వ్యాపారం చేసుకుంటామని లవంగాలు వ్యాపారం చేసుకుంటాం అని చెప్పి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ సముద్రపు గట్ల నుంచి చిన్న చిన్న పడవులు వేసుకొచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ దేశాల్లో కనిపించే అత్తర్లు కావచ్చు వాళ్ళ దగ్గర కొంచెం బాగా కనిపించే ఒక వింత వస్తువులు కావచ్చు అయన్నీ తీసుకొచ్చి రాజుగారికి ఫస్ట్ ఫస్ట్ రాజుగారి మంత్రికి లేదంటే రాజుగారి రాజ్యంలో ఉండే ఒక ప్రధాన కోసాధికారికి ఇలాంటి వాళ్ళ కిచ్చాలని మచ్చికి తీసుకుని అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి మెల్లగా రాజుగారి దగ్గర వరకు వెళ్లి రాజుగారి పాయింట్ ఆఫ్
(10:02) వ్యూలో వాడిని చూసినప్పుడు అరేయ్ పాపం రాయ వీడు ఏదో చిన్న దీవిలోంచి వచ్చాడురా ఏదో అమ్ముకుంటాడంట ఒక 4కేజీ లవంగాలు పాడేయండిరా అని చెప్పి వాడి మీద జాలి పడే అంత మైండ్సెట్ వాడి రూపం వాడి చూపులు వాడి చేస్ట్లు క్రియేట్ చేసుకుని ఆ రాజుగారి దగ్గర ఒక చిన్న నమ్మకం ఒక చిన్న నమ్మకం క్రియేట్ చేసుకని అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేను ఇందాక ఎవరైతే చెప్పానో సైంటిఫిక్ నా కొడుకులు ఈ రేంజ్లో బిహేవ్ చేస్తా పక్క రాజుకి ఈ రాజుకి గొడవ పెట్టి అసలు ఆడికంటే మీకు ఎక్కువ ఉంది కదా ఆడికంటే మీరు గొప్పోళ్ళు కదా ఆడికి మీకు ఏంటి అని చెప్పి ఒక పక్కన రాజ్యంలో
(10:40) తెలియనంత సంపదని పడవలెక్కించుకొని దోచుకుంటూ వెళ్ళిపోయి ఇంకో పక్కన ఒకే కుటుంబంగా ఉన్న భారతదేశంలో రాజుల మధ్యలో గొడవలు పెట్టేసి బలవంతుడైన రాజు ఎవడైతే ఉంటాడో ఆని సింగిల్ చేసేసి మిగతా రాజులందరినీ వేరు చేసేసి ఆడిని సింగిల్ పాయింట్ లో నిలబెట్టి ఎవరి దగ్గర అయితే ఎక్కువ రాజ్యం ఉంటదో వాడిని ఆడిని కొట్టేసేవారు వీళ్ళు ఫస్ట్ మానసికంగా తర్వాత వాడి చుట్టూ ఉండేవాళ్ళందరినీ సెపరేట్ చేసేసి ఇప్పుడు అడవిలో సింహం వేటడాలంటే ఒక 50 గేదులు ఉన్నాయి అనుకో ఆ గేదుల మీదకి డైరెక్ట్ అటాక్ కి వెళ్ళవు ఫస్ట్ వాటిని చెల్లా చెదురు చేసేస్తాయి చేసేసి సింగిల్ గా
(11:17) సాలిడ్ గా ఏదైతే పారిపోతూ ఉంటదో దాన్ని పట్టేసుకుంటాయి అలాగా ఆ రాజుని ఎవడైతే స్ట్రాంగ్ గా ఉంటాడో ఆడినే పట్టుకొని జాగ్రత్తగా ఆనియ సెపరేట్ చేసి ఓహో ఈడు చెప్పిందే నిజం కదా ఇప్పటిదాకా మన చుట్టుపక్కల మన భారతీయ రాజులే నన్ను మోసం చేశారు ఓహో నేను ఇంత బలవంతున్నా నేను ఇంత తోపునా అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యేలా చేసి వాళ్ళ విజ్ఞతా జ్ఞానం అంటారు కదా అది పోయేలా చేసేసి ఆ రాజుని పడగొట్టి అది విష ప్రయోగమా లేదంటే వాడికి తెలియకుండా చంపేయడమా ఇంకోటే ఇంకోటే పడగొట్టేసి ఆ కోటలని ఆక్రమించేసుకొని ఇప్పుడు భారతదేశంలో స్ట్రాంగెస్ట్
(11:51) టెర్రిటోరీ అంటే ఒక పెద్ద భూభాగాన్ని మేము మేము గెలుచుకున్నాం కాబట్టి మేము దేన్నైనా గెలవగలం సో సరెండర్ అయిపోండి అని ఒక హుకుం జారీ చేసేసరికి చిన్న చిన్న రాజ్యాలన్నీ భయపడిపోయి సరెండర్ అయిపోయేవారు. సో అప్పుడు రాజ్యాలు ఇప్పుడు కుటుంబాలు లేదంటే ఒక మనిషి ఇలాంటి మనిపులేటివ్ మైండ్సెట్ ఉన్నవాళ్ళ దరిదాపుల్లో మనం ఉన్నా మన దరిదాపుల్లో వాళ్ళని పెట్టుకున్న చాలా చాలా కోల్పోవాల్సి ఉంటది ఆ కోల్పోయింది ఎంతలా ఉంటదిఅంటే దాన్ని మనం తిరిగి తీసుకురాలేం అందుకని దయచేసి ఎవరైతే మనకి నొప్పి తెలియకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని ఫోర్స్ చేయకుండా మనల్ని మనిపులేట్
(12:33) చేస్తా ఉంటారో నెమ్మది నెమ్మదిగా సింపతీ గేన్ చేసుకుంటా ఉంటారు నెమ్మది నెమ్మదిగా అంతా నేనే చేస్తున్నాను కానీ నీకోసం చేస్తున్నాను అని అంటా ఉంటారో వాళ్ళతో దయచేసి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే వాళ్ళ కొట్టే దెబ్బ ఎలా ఉంటదిఅంటే నీకు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత అర్థంఅవుద్ది. సో అర్థం చేసుకో ఎంత ఘోరంగా ఉంటదో

No comments:

Post a Comment