The Right Age to Educate Kids About Personal Safety & Boundaries | SumanTV Radha | Psychology
Author Name:SumanTV Psychology
Youtube Channel Url:https://www.youtube.com/@SumantvPsychology
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GnxRyyDWLLs
Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహా పూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్లీ సర్టిఫైడ్ పాక్సో అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ అన్నమాట.
(00:20) బాబోయ్ ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా వారేనండి భారతి నాదేర్ల గారు. తను ఇన్స్టాలో చాలా బాగా చెప్తారు అన్ని ప్రతి దాని గురించి. సో మనం బోల్డ్ అనే విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి భారతి గారు మీరు ప్రతిదీ నిజంగానే చాలా డీటెయిల్ గా చెప్తారు కాకపోతే నాకు ఒకటే డౌట్ వచ్చింది ఏంటంటే మనం గత వీడియోలో పిల్లల పర్మిషన్ లేకుండా ఈవెన్ డ్రెస్ కూడా స్నానానికి ముందు తల్లి తీయకూడదు అనేది మనం చెప్పుకున్నాం.
(00:44) అయితే నేనేమంటాను ఆ మరి దీనికి ముందు తరాలు అంటే మా తరంలో ఎవరి తరంలో అయినా మీ తరం కానీ మా తరం కానీ ఎవ్వరి దగ్గరైనా అడగకుండా బట్టలు తీయడం అనేది ఏం లేదు కదా అడిగి పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే ఒక మాట చెప్పాలా అలాంటిది లేదు అప్పట్లో ఐదు మందిని ఆ నలుగురిని ముగ్గురిని ఆరు మందిని పది మందిని కన్నా కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఇన్ని జాగ్రత్తలు ఇంత పర్మిషన్లు ఎవరు అడిగేవాళ్ళు కాదు కదా అంటే అప్పుడు అలా ఉన్నది ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది దాని గురించి ఇప్పుడు ప్రత్యేక గించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది
(01:16) సొసైటీ అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లా లేదు రాదా అంటే ఆ చైల్డ్ రేప్స్ గురించి లేకపోతే చైల్డ్ అబ్యూసెస్ గురించి మీరు అప్పుడు విన్న పర్సెంటేజ్ ఎంత ఇప్పుడు వింటున్న పర్సెంటేజ్ ఎంత అండ్ అబ్యూసెస్ కూడా ఆ అందరూ ఏమనుకుంటారంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి చేస్తారు అనుకుంటారు. కానీ షాకింగ్లీ ఏమవుతుదంటే ఎస్పెషల్లీ చైల్డ్ అబ్యూసెస్ లో క్లోస్ రిలేటివ్స్ మీ నేబర్స్ మీ నోన్ పీపుల్ వీళ్ళే ఉంటారు 90 ట 95% పిల్లల్లో చైల్డ్ అబ్యూసెస్ జరిగే వాటిట్లో మొత్తం మీ క్లోజ్ సర్కిల్ే ఉంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తే బాబాయిల కొడుకులు అత్తయల కొడుకులు
(01:54) పిన్నమ్మల కొడుకులు మీ కజిన్స్ స్ట్రేంజర్స్ ఎవరు ఉండరు స్ట్రేంజర్స్ తోటి అబ్యూస్ జరిగే ఛాన్సెస్ఫైవ్ టు 10 మాక్సిమం మిగతా ఇన్ని ఎందుకంటే వీళ్ళకి అప్రోచబిలిటీ ఉంటది స్టేంజర్ మన ఇంట్లోకి రావడానికి ఎంత యక్సెస్ ఉండదు కదా కానీ మీ తెలిసిన వాళ్ళు అనుకోండి మనం సహజంగా ఏం చేస్తామ అంటే నమ్ముతాం ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటది ఒక టీనేజ్ అబ్బాయికి ఒరేయ్ నేను బయటకి షాపింగ్ దాక వెళ్లి వస్తా లేకోతే నేను మీ అమ్మ కలిసి ఒక పెళ్లికి వెళ్ళ వస్తాము నువ్వు అప్పటిదాకా దీన్ని ఆడిస్తా ఉండవా అని మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి దగ్గర పిల్లని వదిలిపెట్టి వెళ్ళగలుగుతారు అదే
(02:31) స్ట్రేంజర్ దగ్గర అయితే వదిలి పెట్టలేరు సో ఎప్పు ఎప్పుడు కూడా అబ్యూసెస్ ఈ క్లోజ్ సర్కిల్ లోనే జరుగుతాయి. ఇలాంటివి ఇప్పుడు సొసైటీలో పెరిగినాయి దీనికి నేను కొంత సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తా ఆ బికాజ్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు ప్రొజెక్ట్ చేసే తీరు వేరుగా ఉంటుంది. అండ్ అవేర్నెస్ పెరిగింది జనాల్లో ఈ కన్సన్స్ పెరిగాయి.
(02:51) వీటిల గురించి మాట్లాడుకోవడం పెరిగింది అండ్ ఆడపిల్లలు కూడా బాగా ఎడ్యుకేటెడ్ గా ఉంటున్నారు ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. సో రేపు పొద్దున వాళ్ళకి ఇష్టం లేకపోతే అంతకుముందు భర్త అంటే పతియే ప్రత్యక్ష దైవం మనకి నేర్పించిన సూక్తి కదా కానీ ఆ పతి కూడా దైవం కాదు మీలాగే ఒక హ్యూమన్ బీయింగ్ ఆ పతి కూడా తప్పు చేయొచ్చు కరెక్ట్ చేయొచ్చు తప్పు చేసినప్పుడు మీరు క్వశ్చన్ చేసే ధైర్యం మీకు ఆ రోజుల్లో ఉండిందా లేదు కదా సో మీకు ఇష్టం లేనప్పుడు మీకు మ్యారేజ్ అంటే దట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ కాంట్రాక్ట్ మీరు ఎవ్రీ డే వాళ్ళకి నచ్చినప్పుడల్లా మీరు సెక్స్ చేయాలని లేదు
(03:27) కదా ఉమ్ మ్ మీకు నచ్చినప్పుడు మీరు నో అని చెప్పొచ్చు. నో అని చెప్పాలి చెప్పగలిగే ధైర్యం రావాలి అంటే మీకు బీజం ఎక్కడ పడాలి చైల్డ్హుడ్ లో పడాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ నో అని చెప్తే అంటే కొంతమంది ఆడవాళ్ళది ఎలా ఉంటదంటే భయం పొద్దునే అయ్యేసరికి పెద్ద పెద్ద గొడవలు అయితాయి. అది మనసులో పెట్టుకొని హస్బెండ్ టార్చర్ పెడతాడు అనేవి కూడా ఉంటాయి జరుగుతాయి జరుగుతాయి అది మైండ్ లో పెట్టుకొని అందుకనే ఆ మారిటల్ రేప్స్ అనేది ఇప్పుడు అంత ప్రొడామినెంట్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది దాని గురించి అన్నట్టు నిజంగా ఆ
(03:58) పర్మిషన్ లేకుండా మీరు లాస్ట్ వీడియోలో అన్నారు మన బాడీ రాధా మన ప్రాపర్టీ అనేసి కానీ కొందరు మీరు అన్నట్టు దిగమింగుకొని ఏడుస్తూ అంటే ఇష్టం లేని లైక్ ఏమంటారు దాన్ని చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఉంటున్నారు ఉన్నారు ఉంటున్నారు దట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అంతే బికాజ్ ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత ఈవెన్ అది మీరు ఎవరికన్నా చెప్పుకున్నా ఇటు తల్లికి కానీ లేకపోతే ఇంకెవరికన్నా చెప్పుకున్నా కూడా ఇదేంటి విచిత్రంగా మాట్లాడుతుంది ఉంది భర్తే కదా బయట వాళ్ళు కాదు కదా అందరం చేయలేదా ఆ భర్తే కదా సర్దుకు పోవాలి సర్దుకు పోవాలి ఇదే అనేదే అంటే అగైన్ మనం ఇందాక
(04:36) మాట్లాడుకున్నట్టు పాత రోజుల్లో తల్లిదండ్రులకి ఇంత అవగాహన లేదు కదా వాళ్ళు మరి బట్టలోడ తీసేయలేదా వాళ్ళు స్నానాలు చేయించలేదా కానీ ఇప్పుడు ఎందుకు మీరు ఇంత ప్రడామినెంట్ గా దీని గురించి స్ట్రెస్ చేసి చెప్తున్నారు అంటే బయట రోజులు పాత రోజుల్లో లాగా లేవు కాబట్టి సొసైటీ మారిపోతుంది కాబట్టి పాత రోజుల్లో పాక్సో యాక్ట్ అనేదే లేదు లేదు అవును ఇప్పుడు పాక్సో గురించి ఎంత యక్ట్ వచ్చింది పాక్సో మీద ఎన్ని సినిమాలు తీస్తున్నారు కోర్ట్ అనే సినిమా వచ్చింది ఈ మధ్య రీసెంట్ గా వరలక్ష్మి గారిది సరస్వతి అనే మూవీ వచ్చింది మరి అంతకుముందు పాత రోజుల్లో మీరు చూస్తే పాక్సో గురించి
(05:08) వాటిని వాటిని గురించి ఏమనా అసలు మూవీస్ మీకు తెలుసా సొసైటీ మారుతున్నప్పుడు మనిషి ఆలోచనలు మారుతున్నట్టు దానికి తగ్గట్టుగా తల్లిదండ్రుల పెంపకం కూడా మారాలి రైట్ అండ్ ఇంకొకటి తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం అవునండి అది కూడా పిల్లలకి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత నాన్న నువ్వు బయట వెయిట్ చెయ్ అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి.
(05:32) సేమ్ రెస్పెక్ట్ సేమ్ రెస్పెక్ట్ పిల్లలకు కూడా ఇవ్వాలి. నాన్న నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో నీకు హెల్ప్ కావాలంటే నన్ను అడుగు నేను బయట వెయిట్ చేస్తాను దట్ ఈస్ ఏ ప్రైవసీ యు షుడ్ టీచ్ యువర్ ఇది మీరు విన్నది 100% అండి ఇది చాలా లేకపోతే ఎట్లా అయిపోతారుఅంటే ఆ పిల్లలు 10త్ కి వచ్చేస్తారు 11 వచ్చేస్తారు వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళు ఇక్కడే బట్టలు మార్చుకుంటా ఉంటారు నేను కొన్ని చూసా షాక్ అయ్యా అసలు అలా ఎలా మార్చుకుంటారని ఇదట్టు అబ్బాయి ముందరా అంటే ఆపోజిట్ ఆ గురించి అదే మీరు ఒక ఆడపిల్లని ఏదనా ఒక స్కూల్ ఫంక్షన్ కో లేకపోతే వేరుగా ఏదైనా రెడీ చేస్తున్నారు అమ్మ నాకు హెల్ప్ కావాలి ఇది
(06:07) హుక్ పెట్టు లేకోతే ఇది టై చెయ్ అన్న దట్ ఇస్ డిఫరెంట్ రైట్ దట్ ఇస్ డిఫరెంట్ పిల్లల ముందురా త్రీ ఇయర్స్ తర్వాత మీరు పిల్లల ముందు మీరు డ్రెస్ చేంజ్ చేసుకోకూడదు అదే ప్రైవసీ పిల్లలక ఇవ్వాలి అండ్ మీరు ఈ మీ సుమన్ టీవీ ద్వారా నేను అందరికీ చెప్పేది ప్లీజ్ నాక్ ద డోర్ మీరు పిల్లల రూముల్లోకి వెళ్ళేటప్పుడైనా పిల్లలు మీ గదుల్లోకి వచ్చేటప్పుడైనా ప్లీజ్ నాక్ ద డోర్ అండ్ ఇంకొకటి ఇక్కడ తమాషా ఒక క్లైంట్ ఏంటి నా చిన్న పాప ఆంటీ మీరు ఒకసారి చెప్పారు మా అమ్మ ఏమో మా నాన్న ముందు బట్టలు మార్చుకుంటుంది.
(06:42) తను మాత్రం నో అంటుంది బయటికి పంపించేస్తుంది ఎందుకు ఆంటీ అని అడిగింది. సో యు షుడ్ బి వెరీ కాన్షియస్ బిఫోర్ యువర్ చిల్డ్రన్ అందుకే పిల్లల ముందర అక్కడ పిల్లలే కాదు మీ వారు కూడా ఎదుటి వ్యక్తే మీ ఇద్దరి మధ్య అనుబంధం ఏంటి లేకపోతే మీరు భార్య భర్త ఇవన్నీ పిల్లలకి తెలియదు. కానీ వాళ్ళ మనసులో అమ్మ నన్నయతే బయటకి పంపిస్తుంది నాన్న అయితే పంపించదు ఇవన్నీ బీజాలు అన్నమాట పిల్లలకి ఆలోచనలు
No comments:
Post a Comment