ఒక తండ్రి అద్భుతమైన తీర్పు ..ఈ తరానికి స్ఫూర్తిదాయకం🌹వెరీ ఇన్స్పైరింగ్ మూవీ🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=W_cJ8n0TiYo
Transcript:
(00:00) నిన్న ఢిల్లీకి వచ్చిన తర్వాత నైట్ ఒక హరికథ విన్నా ఆ హరికథలో ఆ హరికథ చెప్పిన వ్యక్తి సింహాచల శర్మనో ఏదో ఉంది ఆయన పేరు బ్రహ్మర్షి చాలా బాగా చెప్తున్నారు ఆయన అంటే చాగంటి గారి లాంటి వాగ్ధాటి అట్లా గరికపాటి గారి లాంటి చెలోక్తులు ఆ రెండు కలిపి దాంతో పాటు సంగీతము సాహిత్యం మేళవించక్కగా పాడుతూ మనం హరికథలు చూడడం మర్చిపోయాం.
(00:33) ఆయన ఒక మాట చెప్పినప్పుడు నాకు కళ్ళ ముందు కొన్ని సన్నివేశాలు కనిపించాయి నా లైఫ్ లో నేను చూసినవి ఆయన ఏమన్నాడంటే పుత్రుడికి కొడుక్కి ఉన్న తేడా ఏమిటి పుత్రోత్సాహం అన్నారు కానీ కొడుకోత్సాహం అనలేదు. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరికి సంతానం ఉంటుంది వారు ఎవరికో ఎవరో ఒకరికి సంతానం అయ ఉన్నారు. సో ఎవరైతే సంతానం అయిఉన్నారో ఎవరైతే సంతానాన్ని కంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
(01:06) అదేంటి మనం జస్ట్ బాగుంటే చాలు మన పేరెంట్స్ ఏమైపోతే ఏమిటి అనే ధోరణ అంత మంచిది కాదు పుత్రుడు అంటే తల్లిదండ్రులు శరీరాన్ని వదిలేసిన తర్వాత నరకానికి వెళ్ళకుండా చేసేవాడు మరి కొడుకు ఎవడంటే చనిపోయిన తర్వాత సంగతి దేవుడు ఎరుగు ఉన్నప్పుడే నరకాన్ని చూపించేవాడు అని ఒక కాంటెక్స్ట్ చెప్పాడు. అప్పుడు నాకు ఒక కుటుంబం గుర్తొచ్చింది.
(01:49) తండ్రి ఆర్మీలో పనిచేసి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మధ్యలో అంతకుముందే పెళ్లి చేసుకొని ఒక ముగ్గురు సంతానాన్ని కానీ నలుగురిని గన అల్లారు ముద్దుగా పెంచి ఒక పర్టికులర్ టైంలో ఆ నలుగురు కొడుకులు సరే ఆ నలుగురు సంతానం మాకు ఆస్తి చాలు పేరెంట్స్ వద్దు దాంతో పాటు మేము పేరెంట్స్ ని పంచుకుంటాం సంవత్సరాలు ానికి 12 నెలలు మూడు మూడు నెలలు ఒక్కొక్కరి దగ్గర ఉంటాం.
(02:22) ఒకవేళ పేరెంట్స్ మరణిస్తే ఖర్చులు ఎవరు ఇయాలి ఇట్లా మాట్లాడుకోవడం నేను విన్నా నేను చాలా ఆశ్చర్యపోయా అంటే మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యున్నతమైన ఒక అవస్థ ఇప్పుడున్న మనిషి అనుభవిస్తున్నాడు అంటే నాకు అట్లేం కనబడలేదు ఆ రోజు మనసులో దుర్మార్లు ఉన్నారు పాపులు ఉన్నారు స్వార్థం కోసం పని చేసే వాళ్ళు ఉన్నారు పక్కవాడు ఏమైతే నాకేంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు.
(03:03) అందులో ఆయన మరణించినప్పుడు నేను లేను తండ్రిగారు ఆవిడ మరణించినప్పుడు నేను కొద్ది రోజుల ముందు వెళ్ళాను కలిసాను. ఆవిడ నాతో చెప్పిన మాటలు వింటే నాకు ఇట్లా గుండె బరికిపోయింది. నేనే అడిగాను జీవితం ఎలా అనిపిస్తుంది చెప్పమ్మ అంటే నేను ఎందుకు పుట్టాను అని నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ నేను కన్న పిల్లలని చూసినప్పుడు ఎందుకు పుట్టానా అని నాకు ఖచ్చితంగా అనిపించింది.
(03:38) నేనుేమి చేయలేను వాళ్ళు రాను రానుమో శక్తివంతులు బలవంతులు అయ్యారు నేను మా ఆయన రాను రాను వీక్ అయిపోయాం ప్రకృతి ధర్మ వాళ్ళ నోరు పెద్దది మేము ఎదురు చెప్పలేకపోయాం. ఇప్పుడు మేము కట్టిన ఇంట్లో మేము అవుట్ హౌస్ లో ఉంటున్నాం. వాళ్ళు వాళ్ళ పిల్లలంతా హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళంతా కలిసి ఎక్కడికో బయటికి వెళ్తున్నప్పుడు ఒకసారి గుండె చీకమంట.
(04:12) నీ టాక్స్ విన్నా అది ఎంతగా గాయం చేస్తుంది అంటే నా పిల్లల యొక్క ప్రవర్తన నేను తెలుస్తుంది నాకు సాక్షి ఉండాలని ఇంత బతుకు బతికి చివరి క్షణాల్లో ఇలా అలజడికి ఆందోళనకు లోన్ అవ్వకూడదని కానీ ఏం చేయాలి తరుణ తరుణోపాయం ఏది ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేసేట వెళ్ళిపోదాం అంటే నేను ప్రతి చిన్న విషయానికి ఆధారపడవలసిన ఒక దురవస్థ నాది బాత్్రూమ్ కి వెళ్ళాలన్నా
(04:56) పాయకానకు పోవాలన్నా నడవాలన్నా ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలని ఇంకొక ఆశ్చర్యం తెలుసా ఇప్పుడు ఎక్కడో పడుకున్నప్పుడు అప్పుడు కింద వీపు దురద పెడుతుంది. అట్లాంటి సమయాల్లో నాకు కాస్త మనశశాంతిగా ఉంటుంది. నాకు అప్పుడు కుటుంబం గుర్తురాదు అతి కష్టం మీద అటు దొర్లి ఇటు దొర్లి ఇంకా సిలువ సహకరించదు. అంతా బాగుంది ఇప్పుడు కానీ ఎప్పుడైనా నాకు పిల్లలు గుర్తొచ్చినప్పుడు కొంచెం చివక్కుమంటుంది మనసు సరే ఒకవేళ నీకు అవకాశం అంటూ ఉంటే ఆ ఈ ప్రభుత్వాలు లేకపోతే లా అంటే శిక్షలు
(05:42) పడవు అనేటువంటి ఒకటి ఉంటే నువ్వు ఏం చేస్తావ్ అంటే చంపేస్తాను వాళ్ళందరిని అని మళ్ళ అటుఇటు చూసింది ఈ మాట వింటే నన్ను చంపేస్తాని ఇట్లాంటి కథలు చాలా వచ్చాయి. మీరు ఎప్పుడనా వీలైతే YouTube లో ఓ తండ్రి తీర్పు అనే సినిమా ఉంది చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉస్లామి కథ ఏం కొత్తది కాదు చాలామంది అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు.
(06:12) చేయలేపుతారు ముసలి వాళ్ళ మీద నేను చూశాను చాలా దారుణం అది జంతువులు బెటర్ తెలుసో తెలియకో కాళ్ళు దొక్కుతాయి మనిషి తెలిసి పుడతాడు హింసిస్తాడు మాటలతో ఇబ్బంది పెడతాడు సూటికోటి మాటలు అంటాడు. పరమ దుర్మార్గుడు మనిషి కొన్ని విషయాలు సో ఓ తండ్రి తీర్పు అది దాసరి గారు తీశరు అనుకుంటా మురళీ మోహన్ హీరో జయసుధా తర్వాత ముగ్గురు పిల్లలు అతను ఒక మెకానిక్ బ్యూటిఫుల్ గా జీవిస్తాడు పిల్లలకి తన నేర్పించాల్సింది నేర్పిస్తాడు.
(06:58) ఎవడు నేర్చుకుంటాడు అనుకోకుండా అతనికి యాక్సిడెంట్ లో చేయపోతుంది. తర్వాత ఇంటికి పరిమితం అయిపోతాడు. ఇప్పుడు వీళ్ళ ఆధ్వరణలో పిల్లలు పెరిగేవాళ్ళు ఇప్పుడు పిల్లలప పిల్లలు ఫుడ్ పెడితే వీళ్ళు తినాల్సిన పరిస్థితి కానీ అతను అనుకుంటాడు అంతా బాగానే ఉంది కదా రాను రాను రాను రాను చిలికి చిలికి గాలి వనగా సమస్యలు వస్తాయి. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏందంటే ఇది ఆ హనుమంతు అని ఒక క్యారెక్టర్ తీసుకున్నారు.
(07:23) అతను పనివాడు అన్నమాట. కొడుకుల కంటే ఎక్కువగా లాయల్ గా ఉంటాడు. ఒక టైం వస్తుంది కొడుకులు తన్ని మోసం చేస్తారు. ఒకసారి భార్యకి హెల్త్ ఇష్యూ వస్తే కొడుకులు స్పందించరు, కోడళ్లుు స్పందించరు. హనుమంతు బీరువా ఓపెన్ చేసుకొని ఎట్లో గట్లో డబ్బు తీసుకెళ్తే దొంగతనం చేస్తావ నా కొడకని కొడితే వాడు దొంగతనం చేయడం ఏంటిరా 50 రూపాయలు తీశడు అది కూడా అమ్మగారి ఆరోగ్యం కోసం అంటే మేము వచ్చేలోపు ఏమనా చచ్చిపోతుందా అని అనేసరికి తండ్రి తట్టుకోలేకపోతాడు అంటే సో నువ్వు మీ తల్లిని అట్లా ఎట్లా అంటావురా నువ్వు అంటే ఏ ఇంతకాలం బతికుంటారు ఏదో అప్పుడు
(08:02) పోవాల్సిందే కదా కృష్ణారామ అనుకుంటూ మూలకు పడుకుంటే అయిపోతది మేము బయట నుంచి వచ్చేసరికి మీ ఏమో చావు మీదకి వచ్చిందా వీడు దొంగతనం చేశాడు భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తాడు అప్పుడు తండ్రి అంటాడు ఇంతవరకు వచ్చింద తర్వాత మనం కలిసి ఉండాల్సి కలిసి ఉండడం కుదరదు మీరు ఇంటికి వెళ్ళిపోండిరా అంటాడు. అప్పుడు అతను అంటాడు కొడుకు వెళ్ళిపోవాల్సి వస్తే మీరు వెళ్ళిపోవాలి ఎందుకంటే లాస్ట్ టైం ఇల్లు లోన్ పెడదాం అని అనుకున్నాం కదా యాక్చువల్ గా లోన్ ఏం పెట్టలేదు.
(08:32) నేనే నా పేరు మీద చేయించుకొని ఆ లోన్ డబ్బుల పేరు మీద నేనే నీకు ఇచ్చాను ఇప్పుడు ఇల్లు అఫీషియల్ గా నాది వెళ్ళవలసి వస్తే మీరు వెళ్ళాలి అయినా వెళ్ళడం ఎందుకు కృష్ణ రామ అనుకుంటూ మూలకు ఉండొచ్చు కదా ఇంత దండం పడేస్తాం అంటాడు వద్దురా అని చెప్పి భార్య భర్త ఈ హనుమంత అనే ఒక సేవకుడు సహాయకుడు కలిసి బయటికి వెళ్తారు. ఇక్కడి నుంచి సినిమా చాలా బాగుంటుంది.
(08:55) మళ్ళీ అట్లాంటి సినిమా ఎవరన్నా చిరంజీవి గాని వెంకటేష్ గాని తీస్తే అద్దిరిపోతుది అసలు ఇంకాస్త ఎమోషన్ జోడించి ఇప్పుడున్న మోడర్న్ సినిమాటోగ్రఫీ ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ ని ప్రెజెంట్ చేస్తే అసలు చాలా బాగుం నా దగ్గర డబ్బులు ఉంటే తీసేవాడిని అంటే మళ్ళీ ఒక్కసారి మానవ సంబంధాల గురించి ఒక క్లియర్ కట్ డెఫినిషన్ అప్పుడు ఒక చిన్న గుడిసెలో ఉంటారు ఆ గుడిస కూడా ఇతనే చూస్తాడు హనుమంతు ఆ తర్వాత అప్పుడు అతను అంటాడు అన్నమాట నేను చెయ్యి పోయింది కానీ నాకు హోప్ పోలేదు నాకు చేతికి పనిముట్లు ఉంటే బాగుండు కానీ నా దగ్గర డబ్బులు లేవంటే హనుమంతుడు
(09:36) తీసుకొస్తాడు పనిముట్లు అయ్యగారు పనిముట్లు వచ్చాయి అంటే చాలా ఆనందపడి హటాతగా డౌట్ వస్తుంది ఎందుకంటే అంతకు ముందు సీన్ లోనే దొంగతనం చేశాడు కదా ఎట్లా వచ్చాయిరా పనిముట్లు చెప్పంటే ఏమంటాడో అని చెప్పేసి ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకరి పేరు చెప్పి తీసుకొచ్చారంటే మా దరిద్రుల దగ్గర అది ఎందుకు తీసుకొచ్చావు డబ్బులని కొడతాడు.
(09:57) కొడితే ఈ రామచంద్రయ్య ఆ క్యారెక్టర్ పేరు అంటే రాముడు సీత హనుమంతుడు లిట్రలీ అప్పుడు వాళ్ళక ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ఎందుకు అట్లా రామచంద్ర అట్లా కొడుతున్నావ్ సుత్తివీరభద్రరావు చేశడు జస్ట్ కమెడియన్ అనుకుంటాం కదా ఇందులో మంచి ఎమోషన్ పండిస్తారు. అంటే ఒక ఫ్రెండ్ కూడా ఎంత ఇంపార్టెంట్ కుటుంబ సభ్యుల కంటే బయట వాళ్ళు ఎంత బాగా సహాయం చేస్తారు అనే కాంటెక్స్ట్ రక్తం అమ్మి రెండు మూడు సార్లు ఆ డబ్బుతో తీసుకొచ్చాడయ్యా రించి అవన్నీ కూడా పానా ఇవన్నీ అప్పుడు జయసుద చెప్తుంది మా కొడుకు కాకపోయినా నువ్వు కొడుకు కన్నా ఎక్కువ నీ రక్తం అమ్మి తెచ్చావారా హనుమంతు
(10:38) నువ్వు ఎందుకురా నా కడుపున పుట్టలేదు అని అక్కడి నుంచి అతను మళ్లా ఒక షాప్ పెట్టి ఒక చేతితోనే మెకానిక్ చేస్తూ హనుమంత సహాయంతో అట్లా ఉండగా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంది కొడుకులు వస్తారు కొడుకు వస్తాడు కార్ ఆగిపోతుంది చేయనంటాడు చేస్తుంది చేయండి అని చెప్తుంది. చేసిన తర్వాత బయలుదేరుతుంటే డబ్బులు ఏమని అడుగుతాడు.
(11:07) వాళ్ళు ఆశ్చర్యపోతారు నేను మనుషులను నమ్మడని మానేశాను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం పోయింది నాకు ఎప్పుడు అటాచ్మెంట్ లేదు అంటాడు. డబ్బులు 50 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత అతను మీన్వైల్ ఖాళీ సమయాల్లో ఒక కార్బరేటర్ రేటర్ ని తయారు చేసి సినిమా కాబట్టి తయారైపోయింది. అది పెద్ద పెద్ద కంపెనీలకు ప్రెజెంట్ చేస్తారు.
(11:28) లక్కీగా అది అప్రూవ్ అవుతుంది పేటెంట్ కూడా వస్తుంది దాంతో రామచంద్రయ్య దశరికి కోటేశ్వరుడు అయిపోతాడు. ఈ సినిమాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అంటే కోటేశ్వరుడు అయినా కూడా కింద కూర్చుని తింటాడు ఇప్పుడు హనుమంతు వన్ ఆఫ్ ద అసోసియేట్స్ చాలా బిజీ పర్సన్ ఇద్దరు కోట్ల కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటా ఉంటారు. జేసుది అంటుంది ఏ తినండి ఊరికే ఎప్పుడు బిజినెస్ అంటే మేము ప్రశాంతంగా తింటున్నాం సీత చాలా బాగున్నాం నువ్వేం దిగులు పడకు అని చెప్పి అట్లా సో ఇప్పుడు పిల్లల జీవితాల్లో కష్టాలు స్టార్ట్ అయితాయి.
(12:01) ఈ సినిమా సారాంశం ఏందంటే పిల్లలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి క్షమించాడు అన్నమాట నిజానికి మామూలు సినిమాలు ఎలా ఉంటది ఏదో కాళ్ళు పట్టుకుంటే సారీ నాన్న అంటుందో సరే సరే ఇంకోసారి తప్పు చేయకండి సో చివరివరకు కూడా తండ్రి తీసుకున్న స్టాండ్ ఏందంటే తల్లిదండ్రుల్ని జస్ట్ ముసలివాళ్ళు అయిపోయారని ఇగ్నోర్ చేసే కొడుకుల్ని తల్లిదండ్రులు క్షమించకూడదు తర్వాత తల్లిదండ్రులు కూడా ఆ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ జీవిత జీవితకాలం నిలబడడానికి ఉండాలి తప్ప పిల్లల మీద ఆధారపడి డబ్బులంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇంత అన్నం పెడితే ఉందాం ఎందుకంటే హటాతగా పిల్లలు రూట్ మార్చారు అనుకో వాళ్ళ మనసులు
(12:38) చెడిపోయాయి అనుకో వీళ్ళ జీవితాలు దెబ్బతింటాయి. అట్లా సో ఫైనల్ గా అతను మరణిస్తూ కూడా చెప్తాడు మీ నా ఇద్దరి పిల్లల వల్లనే నాకు స్పృహ కలిగింది లేకపోతే నేను సాదసిద్ధగా జీవించి ఉండేవాడిని ఒక రకంగా వాళ్ళు నాకు సహాయం చేశారు. అందుకని జస్ట్ తలావర లక్షలు ఇస్తున్నాను మిగతా నా నా నిజమైన కొడుకు ఎవరు హనుమంతే నా తలకొరివి అతనే పెడతాడు.
(13:02) నా కన్న కొడుకు మీద ఆసక్తి మన జీవితంలో మనకు నిజమైన కొడుకు ఎవరో వాళ్ళు తలకొరివి పెట్టాలి. అట్ల నా కన్న కొడుకు కాకపోయినా నా రక్తం కాకపోయినా హనుమంతే నా నిజమైన సంబంధం నా ఆత్మ బంధువు వాడు సోత నా కంపెనీ వ్యవహారాలన్నీ హనుమంతే చూసుకుంటాడు నా కొడుకులకు ఏమాత్రమ సంబంధం లేదు అని క్లియర్ గా ఒక లీగల్ ఒకటి ఏమంటారు విల్లు రాసేసి ఒక అనాధ శరణాలయం అంటే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల చేత గంటి వేయబడ్డారో అట్లాంటి వాళ్ళందరికీ నా అనాధ శరణాలయం ఉపయోగపడుతుంది అది వాళ్ళ కుటుంబం లాగా ఉపయోగించుకోవచ్చు.
(13:39) సో ఈ రామచంద్ర ఒక ఫ్రెండే ఉంటాడు అన్నమాట అతనికి అప్ప చెప్తాడు ఇట్లా ఆ కథ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి ఉందో ఆ ముస్లామి అంటే నేను కలిసిన కొంత కాలం చనిపోయింది ఆవిడ అడిగింది నన్ను నాకు చివరి కోరికని తీరుస్తావా అని చెప్పమ్మా తీరుస్తాను అంటే నా తలకొరుగు నువ్వు పెడతావా అని అడిగింది. రియల్ గా సినిమా కాదు ఇది అని కళ్ళీళ్లు పెట్టుకున్న తర్వాత నేను కళ్ళు తుడిచాను వద్దులే నా కొడుకులే పెడతారులే నిన్ను పెట్టనిచ్చాను అనుకో మళ్ళీ ఏం గొడవలు చేస్తారో నీ మీద నీ మీదకి వస్తారు
(14:25) దుర్మార్గులు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అంటే అట్లీస్ట్ నేను ప్రశాంతంగా మరణించేటట్టయినా ఒక 10 మాటలు చెప్పు అంటే అప్పుడు నేను కొన్ని మాటలు చిన్న చిన్న కథలు ఓ చిన్న పాట పాడి ఎక్కడో చోట విమోచనలోకి రావాలి ఎక్కడో చోట అటాచ్మెంట్ ఎండ్ చేయాలి. అక్కడనే పుట్టింది ఈ డైలాగ్ నీ మనసులో నీ కుటుంబ సభ్యులకు నీ శ్రేయోభిలాషులకు దేనితో దేనితో నీకైతే బంధం ఉందో ఆ మొత్తానికి ఇప్పుడే నీ మనసులో పిండం పెట్టు వాళ్ళని పిండం పెట్టలోపే నువ్వు వాళ్ళకి మానసికంగా పిండం పెట్టు సన్యాసం
(15:09) అంటే అదే అట్లా ఆమె చేతులు జోడించమని చెప్పి నేను ఆమె కళ్ళు మూసుకోమని చెప్పి ఈ క్షణం ఎవరెవరై ఎవరితో అయితే నీకు బంధం ఉందో వాళ్ళందరితో ఒకవేళ నాతో నీకు బంధం ఉంటే చివరికి నాతో సహా అందరికీ పిండం పెడుతున్నాను. ఈ క్షణం నువ్వు మానసికంగా పూర్ణ విముక్తిలో ఉన్నావు. నీ మరణ సమయాన్ని నేను కలవకపోవచ్చు కలిసినా కలవకపోయినా పర్వాలేదు.
(15:44) అప్పుడు ఆమె తేలిక పడ్డది ఆ తర్వాత తెలిసింది నాకు షి డైడ్ హ్యాపీలీ సో ఎవరైతే వింటున్నారో పేరెంట్స్ తో లాజిక్ లో మాట్లాడకండి వాళ్ళు తెలుసో తెలియక ఒకటి అంటారు ఇప్పుడు ఎలాగో జనరేషన్ అడ్వాన్స్ కాబట్టి ఆబవియస్ గా పేరెంట్స్ కంటే ఎక్కువ తెలివ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏదేవైనా వాళ్ళ నుంచి మనం వచ్చాం కాబట్టి మన ఇంటెలిజెన్స్ మన లాజిక్లు అంతా పక్కన పెట్టి చిన్న పిల్లలాగా పేరెంట్స్ ని కలిస్తే బాగుంటదిఅని చెప్తూ
No comments:
Post a Comment