Thursday, May 21, 2026

హల్దీ ఫంక్షన్ చేస్తున్నారా? || Are you hosting a Haldi function? ||

హల్దీ ఫంక్షన్ చేస్తున్నారా? || Are you hosting a Haldi function? ||

Author Name:PR News

Youtube Channel Url:https://www.youtube.com/@PRNEWS987

Youtube Video URL:https://www.youtube.com/watch?v=te4q_GxTzOo



Transcript:
(00:00) మధ్యప్రదేశ్ లోని కంగూర్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన మనందరికీ ఒక కనువిప్పు ఒక గుణపాఠం కావాలి అక్కడ పెళ్లికూతురు వాళ్ళు హెల్దీ ఫంక్షన్ చేశారు హల్తీ ఫంక్షన్ అంటే ఏంటి హెల్తీ గా ఉండేటటువంటి ఫంక్షనే హల్తీ ఫంక్షన్ కానీ దాని పేరుని దాని అర్థాన్ని మార్చేసి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ ఆ పసుపు నీటిలో ఏదో పర్ఫ్యూమ్ కలిపేశారు పెళ్లికూతురికి పోసేటటువంటి సమయంలో ఆ పసుపు నీటిలో ఓవర్ గా వెళ్ళిపోయి ఆ పర్ఫ్యూమ్ కలిపేయడం వల్ల అమ్మాయికి ఆ వాటర్ పోసినప్పుడు బాగానే ఉంది కానీ వెంటనే దద్దుర్లు మొదలయ్యాయి.
(00:35) దద్దుర్లు మొదలవ్వడమే కాకుండా ఈ గొంతుఅంతా వాసిపోయింది. ఈ బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయాయి. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఒక బాధగా ఉంది దురద పెడుతుంది కానీ బోక్కోవడానికి లేదు ఆ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది ఆ తర్వాత ప్రాణం పోయే పరిస్థితికి వస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఇది చాలా పెద్ద ప్రమాదంగా ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కానీ అప్పటికే 6 లక్షలో ఎంత అవుతుందంట అది కొంతవరకు ట్రీట్మెంట్ కి డబ్బులు ఇచ్చారు పెళ్లికి దాచుకున్నటువంటి
(01:05) డబ్బులతో అయితే ట్రీట్మెంట్ కి ఈ డబ్బులు అయిపోవడం మళ్ళీ మాకు అంత డబ్బులు లేవని చెప్పి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొని వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి మధ్యలోనే అమ్మాయి చనిపోయింది. ఏ ఇంటలోనైతే పెళ్లి జరగాలో ఆ ఇంట్లోనే అంత్యక్రియలు జరిగాయి. ఏ పెళ్లి మండపం కింద అయితే పెళ్లి జరగాలో అదే మండపం కింద అంత్యక్రియలు జరిగాయి.
(01:27) ఇది మన అత్యుత్సాహం కాదా ఇది మన అతి కాదా మరి అందరికీ అలాగే జరుగుతుందా ఏదో ఒక్కటి జరిగింది కదా ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత రాద్దాంతం అని అనుకుంటారేమో మీరు ఆ ఒక్కటైనా ఎందుకు జరగాలి. మనకు కనిపించేది ఒక్కటే కానీ ఎంతో మంది ఇలాగా ప్రాణాలు కోల్పోతున్నారు. పనికి రాని కెమికల్స్ అన్ని కలుపుకొని ఇష్టం వచ్చినట్లుగా మీ ముఖాలని మీరే వికారంగా చేసుకుంటున్నారు.
(01:48) అసలు హెల్తీ ఫంక్షన్ అంటే ఏంటి మనకి అసలు కొన్నిసారి అది నార్త్ వాళ్ళు చేసుకుంటున్నారని అర్థం ఇప్పుడు మనం కూడా చేసుకుంటున్నాం కదా మనం కొంతమంది డబ్బు లేకపోయినా సరే పెళ్లి మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకుంటామా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు హెల్దీని చేర్చారు అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా చేసుకోవాలి దానికి ఒక 10,000లో 20,000లో 30,000లో అంటే ఒక్కొక్కరి కుటుంబ దీన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులని బట్టి తక్కువలో తక్కువ చిన్నగా సరదాగా చేసుకోవాలన్న ₹10, 20,000 అయిపోద్ది.
(02:16) లేదా 20 నుంచి 30,000 అవుతుంది. ఇది ఒక అదనం ఖర్చు మనకి ఇది లేకపోతే ఇప్పుడు ఏమంటున్నారు హెల్దీ ఫంక్షన్ లేదా అంటున్నారు. అంటే అది ఒక ఒట్టి పెళ్లేనా అన్న విధంగా కూడా ఉంది. ఇటు అబ్బాయి తరపు వాళ్ళు చేస్తున్నారు అటు అమ్మాయి తరపు వాళ్ళు చేసుకుంటున్నారు హెల్దీ ఫంక్షన్ ఇది అధనం ఖర్చు మనకి లేనటువంటి సంస్కృతి పోనీ సరే మనం చేసుకుంటున్నాం హెల్దీ ఫంక్షన్ హెల్దీగా చేసుకోవాలి గనీ ఇలా అన్హెల్దీగా చేసుకొని ప్రాణాల మీదకి తీసుకొస్తారా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కడుపుకోతే ఎవడు తీరుస్తాడు మనం ఆలోచించుకోవాలి.
(02:44) మనమే ఆలోచించుకో ఏది ఎంతవరకు అవసరం అనేది మనం మాత్రమే ఆలోచించుకోవాలి

No comments:

Post a Comment