Friday, May 22, 2026

7 Signs It's Best to Stop All Communication with Someone | Red Pill Telugu

7 Signs It's Best to Stop All Communication with Someone | Red Pill Telugu

Author Name:redpill telugu

Youtube Channel Url:https://www.youtube.com/@redpilltelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=l6rQcfK61n0



Transcript:
(00:00) మనం ఎవరితోనైనా టైం స్పెండ్ చేసిన తర్వాత అలసిపోయి మనలోని ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి జస్ట్ ప్లేన్ అండ్ అన్ హ్యాపీ మూడ్ తో ఇంటికి వస్తాం ఒకవేళ మీ లైఫ్ లో ఇలా ఎవరితో అయినా ఉన్నప్పుడు మీ లైఫ్ బోర్ అండ్ రొటీన్ గా ఉంటే వాళ్ళని మీ లైఫ్ లో నుంచి కట్ చేసే టైం వచ్చింది వినడానికి కొంచెం కఠినంగానే ఉండొచ్చు కానీ ఇదే నిజం ఎందుకంటే మీకు ఒక పొలం ఉంది అనుకోండి మీరు రోజు ఆ పొలానికి నీళ్లు కట్టి చెడు మొక్కలను పీకి వాటిని సన్ లైట్ పడే విధంగా పద్ధతిగా పని చేసుకుంటూ ఉంటారు కానీ ఎక్కడో ఒకచోట మీ పొలానికి పురుగుబడి మీ తోట మొత్తాన్ని నాశనం చేస్తుంది సేమ్ వే ఈ
(00:36) పురుగు లాంటి మనుషులే మన జీవితంలో ఉన్న కొంతమంది మనుషులు వీళ్ళు మన ఆనందాన్ని అండ్ ఎనర్జీని కూడా డ్రైన్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇలాంటి మనుషులను ఎలా కనిపెట్టాలి అలాగే వాళ్ళని ఎలా మీ లైఫ్ లో నుంచి కట్ చేయాలి అనే దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం ముందుగా పాయింట్ నెంబర్ వన్ యు ఆర్ గిల్టెడ్ ఫర్ సెట్టింగ్ బౌండరీస్ లైసెన్స్డ్ క్లినికల్ సోషల్ వర్కర్ అయిన కేటి గిల్స్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు మీ పార్ట్నర్ ని అడిగి బౌండరీస్ సెట్ చేస్తే దాన్ని తప్పు పట్టడం అది ఎలాగంటే మీరు ఒక క్యాంప్ కి వెళ్లి వచ్చి ఆర్ ఏదైనా
(01:05) కష్టమైన పని చేసి మీ ఫ్రెండ్ కో మీ పార్ట్నర్ కో ఈ వీక్ నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అంటే తనేమో ఈ మాటకి అవును నేను నీకు ఈ మధ్య అసలు పట్టడం లేదు నీకు నేను ఇంపార్టెంట్ కాదు కదా అని నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావా అని నీతో అంటే ఇంకా మనం పోయి వాళ్ళ కోసం మన సెల్ఫ్ టైం ని మన సెల్ఫ్ కేర్ ని వదిలేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మనకంటూ కొంచెం పర్సనల్ టైం ని ఉంచకుండా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే ఇంకా అలాంటి మనుషులతో ఉండడం ఎందుకు వాళ్ళని వదిలేయడమే మంచిది పాయింట్ నెంబర్ టు దే బ్లాక్ యువర్ పర్సనల్ గ్రోత్ ఎప్పుడైనా ఒకరు నెగిటివ్
(01:40) మాటలు తట్టుకోలేకపోయారా అయితే ఇది జాగ్రత్తగా వినండి సైకాలజిస్ట్ డాక్టర్ లిన్సే గిప్సన్ ఏమంటున్నారంటే మన చుట్టుపక్కల ఉండే మనుషులే మనల్ని పైకి ఎదగనివ్వకుండా హ్యాపీగా ఉండనివ్వకుండా చేస్తారంట ఉదాహరణకు ఇప్పుడు నీ ఐడియాస్ ని అన్ని ఇన్పుట్ ని అస్సలు కేర్ చేయకుండా నిన్ను బయటకి వెళ్ళనివ్వకుండా నిన్ను బంధించేసి నెగిటివ్ మాటలు చెప్పి మిమ్మల్ని మీ ఎమోషనల్ స్టేట్ ని డామేజ్ చేస్తున్నారా మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తున్నారా ఇలాంటి వాళ్ళతో అస్సలు ఉండకండి మన ఫ్రీడమ్ ని లాగేసుకొని మనల్ని కంట్రోల్ లో ఉంచే అంత రైట్ ఎవ్వరికీ ఇవ్వనవసరం లేదు ఈ టైపు మనుషులు మీ లైఫ్ లో
(02:18) ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్ గా కట్ చేయండి పాయింట్ నెంబర్ త్రీ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్వేస్ యువర్ ఫాల్ట్ మీరు ఏ పని చేసినా ఆ పనిని తప్పు పట్టి మిమ్మల్ని ఒక తప్పుడు మనిషిలా చూసి మీ ఎమోషన్స్ తో ఆడుకునే వాళ్ళతో జాగ్రత్త ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మీ వాల్యూని పూర్తిగా తగ్గించి ఒక చేదగాని మనుషులై మనల్ని నిలబడుతున్నారు ఒకవేళ తనే తప్పు చేసిన నీ వల్లే ఇలా జరిగిందనో మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు అండ్ ఇలాంటి మనుషులు ప్రతి ఒక్కరి లైఫ్ లో తప్పకుండా ఉంటారు ఇలా ఒకరిని బ్లేమ్ చేస్తూ తప్పులను తెలుసుకోకుండా తోసుకుంటూ వెళ్తే ఇంకా తన తప్పుని కూడా తనే
(02:52) తెలుసుకోలేడు నేను ఏమంటున్నా అంటే ఇలాంటి మనుషులతో మీరు కలిసి ఉంటే వీళ్ళని అర్జెంట్ గా కట్ చేసేయండి మీ లైఫ్ లో నుండి ఇది ఇద్దరికి మంచిది కాదు ఒకరికొకరు తోడుగా వచ్చి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా మారుతుంది తర్వాత పాయింట్ నెంబర్ ఫోర్ ద బ్యాడ్ ఓవర్ వెయిట్స్ ద గుడ్ ఇప్పుడు మీ వైఫ్ మీ బర్త్ డే కోసం చికెన్ మటన్ బిర్యానీ కేక్ అన్ని చేసి మీకు సర్ప్రైజ్ చేసి విష్ చేస్తుంది చెప్పాలంటే మీకు ఆ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చుతుంది పొరపాటున తను వండిన మటన్ చేయి జారి కింద పడిపోతే అప్పటివరకు చేసిన సర్ప్రైజ్ అండ్ గుడ్ మూమెంట్స్ అన్ని
(03:28) మర్చిపోయి ఛా ఇలా ఎందుకు చేసావు మూడ్ అంతా చెడగొట్టావు అని తనని తిట్టడం మొదలు పెడతాం ఇక్కడ ఒక చిన్న బ్యాడ్ మూమెంట్ వల్ల ఎన్నో గుడ్ మూమెంట్స్ గుడ్ మెమోరీస్ అన్ని చెడిపోయాయి కదా సో నేను ఏమంటున్నాను అంటే ఏదైనా మంచిగా గుడ్ వైబ్ లో ఉన్నప్పుడు ఏదైనా బ్యాడ్ మూమెంట్ వస్తే దానికి రియాక్ట్ అవ్వకండి ఇన్ ఫాక్ట్ ఆ సిచుయేషన్ కామెడీ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇలా మంచిని మర్చిపోయి చెడుని మాత్రమే చూసే మనిషితో మీ లైఫ్ లో అస్సలు ఉండకండి వీళ్ళని కట్ చేయడం చాలా మంచిది నౌ పాయింట్ నెంబర్ ఫైవ్ దే డోంట్ కీప్ ఇన్ కాంటాక్ట్ మనలో ప్రతి ఒక్కరు గారికి ఒక ఫేక్ ఫ్రెండ్
(04:01) ఉండే ఉంటాడు వాడికి ఏదైనా అవసరమైతేనో లేకపోతే నీతో ఏదైనా పని ఉంటేనో మాత్రమే నీకు కాల్ చేస్తాడు ఇలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయడం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మనకు అంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు ఇక్కడ మనకు ఏదైనా హెల్ప్ అయ్యి అవసరం వచ్చి కాల్ చేస్తే వాళ్ళు మన కంటికి కూడా కనపడనంత దూరంలో ఉంటారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడే కట్ చేయాలి పాయింట్ నెంబర్ సిక్స్ దే ఆర్ ఆన్ ఎనర్జీ వాంపైర్ మార్కస్ అరేస్ గారు ఏమంటారంటే ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ థాట్స్ మన
(04:33) హ్యాపీనెస్ అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందంట కానీ ఇండైరెక్ట్ గా మన థాట్స్ అనేది మన చుట్టుపక్కల ఉండే మనుషుల నుండే మన థాట్ ప్రాసెస్ పుడుతుంది ఉదాహరణకు ఎప్పుడు పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ నెగిటివ్ వే లో ఆలోచిస్తూ అది మన వల్ల కాదు అది మనం చేయలేము అనుకుంటూ 40000 శాలరీ వస్తే చాలు అని అనుకునే నెగిటివ్ పీపుల్ తో ఉంటే మనం ఇలా పైకి ఎదుగుతాం ఇలా మిమ్మల్ని మెంటల్లి అండ్ ఎమోషనల్లీ కంట్రోల్ లో ఉంచే ఫ్రెండ్స్ తో అస్సలు దగ్గరగా ఉండకండి దూరం పెట్టేయండి వాళ్ళని మంచిగా పాజిటివ్ పీపుల్ తో సపోర్టివ్ గా మాట్లాడే మనుషులతో
(05:07) టైం స్పెండ్ చేయడం ద్వారా మన నెగిటివిటీని వదిలేసి పాజిటివ్ మైండ్ సెట్ తో లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం ముఖ్యంగా ఎక్కువ పుకారు మాటలు మాట్లాడే వాళ్ళతో అస్సలు ఉండకండి ఎండ్ అఫ్ ది లిస్ట్ పాయింట్ నెంబర్ సెవెన్ ఆల్ రోడ్స్ లీడ్ టు నో వేర్ సైకాలజిస్ట్ డాక్టర్ కార్లస్ కుమెన్ గారు ఏమంటున్నారంటే కొంతమందికి ఇలా ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ ని వదిలేసి దూరం రావాలంటే కష్టంగానే ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి వాళ్ళ తప్పులని క్షమించి తనకు నచ్చ చెప్పి ప్రేమతో చెప్పండి అయినా మారకపోతే వాళ్ళని వదిలి దూరం రావడానికి ఏ మాత్రం
(05:41) బాధపడకండి సంతోషించకండి గుర్తుపెట్టుకో వదిలేసి రావడం అనేది చేతగానితనం అస్సలు కాదు నీ ఫ్యూచర్ కోసం నీ వెల్ బీయింగ్ కోసం చేస్తున్న ఒక పని అంతే నేను పైన చెప్పిన సైన్స్ మీకు పరిచయం ఉన్న మనుషుల్లో ఉంటే ఏం చేయాలో తెలుసు కదా వాళ్ళని మీ లైఫ్ లో నుండి కట్ చేసి దూరం రావడం ఒక్క ఒకటే మార్గం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనం మార్చడానికి ట్రై చేసిన వీళ్ళు మారరు పాజిటివ్ అండ్ అప్ లిఫ్టింగ్ పీపుల్ తో ఉండండి నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో షేర్
(06:15) చేయండి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో

No comments:

Post a Comment