Harish : 10 Signs of Fake Love in a Relationship in Telugu | Relationship Facts | MR NAG
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=37gUT16tUnY
Transcript:
(00:00) తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రేడ్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును నమస్కారం సార్ నమస్తే ఇప్పుడున్న ప్రెసెంట్ సిట్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ అందరూ అని చెప్పలేను కానీ కొంతమంది అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని మెంటల్ గా ఫిజికల్ గా ప్రొఫెషనల్ గా పర్సనల్ గా అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు కానీ పెళ్లి మాత్రం మనం చేసుకోవద్దు అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు సార్ అంటే అది ఇప్పుడున్న సమాజానికి అది కరెక్ట్ అంటారా లేదా రాంగా అయితే అలాంటి వాళ్ళ ట్రాప్ లో అమ్మాయిలు
(00:36) పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్ అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి యా సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో అవసరం కూడా ఇప్పుడు ఇది ట్రెండ్ చేస్తున్నారు యాక్చువల్లీ అంటే ఏదైనా ఒక టైప్ ఆఫ్ లివ్ ఇన్ గాని లేకపోతే కలిసి ఉందామని కానీ మన లైఫ్ మనం బతకాలి ఎందుకు వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటావని ఇంట్లో వాళ్ళ నుంచి స్లోగా సెపరేట్ చేసి ఫస్ట్ లో చాలా ప్రేమగా ఉన్నట్టు వచ్చేసి దెన్ ఒక ఎమోషనల్ డిపెండెన్స్ ఏర్పరచుకున్నాక జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకో ఎమోషనల్ డిపెండెన్స్ ఎస్ ఎవరి మీద అయితే మనం ఎమోషనల్ గా
(01:10) డిపెండ్ అవుతామో వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ మనకి తయారు చేశారు దానిలో తొవ్వి మనల్ని కూర్చోబెడతారు సో ఇది అమ్మాయి అబ్బాయా అబ్బాయి అమ్మాయా కాదు పాయింట్ ఇక్కడ పాయింట్ ఇస్ ఛాన్సెస్ దట్ అమ్మాయిలు ట్రాప్ అయిపోవడానికి ఎక్కువ ఉన్నాయి ఉమ్ అబ్బాయిలు ఇలాంటి పనులు చేసే వాళ్ళని అమ్మాయిలు త్వరగా గుర్తించాలి ఎస్ చాలా ఇంపార్టెంట్ అయితే ఒక అబ్బాయి ఇలా డిసీవ్ చేయడానికి ఆర్ మోసం చేయడానికే మైండ్ సెట్ తో ఉంటే గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్ ఈ గుర్తుపట్టడం చాలా ఈజీ ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి సో బేసిక్ గా ఫిజికల్ క్యారెక్టర్స్ ఫిజికల్
(01:44) క్యారెక్టర్స్ అంటే వాడు మాట్లాడేటప్పుడు చాలా వేగ్గా ఉంటాడు నేను ఒక క్యారెక్టర్ చెప్తే గుర్తుపడతారు ఒక అబ్బాయి అమ్మాయి నా దగ్గరికి వచ్చారు వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నంత సేపు ఆ అమ్మాయిని సపరేట్ గా పిలిచి అడిగితే చాలా గొప్పవాడు అవుతారు పోతాడండి ఎన్నో బిజినెస్ ఐడియాలు ఉన్నాయండి ఏం ఐడియాలు అంటే అవన్నీ మాతో చెప్పరు కానీ గొప్ప బిజినెస్ ఐడియాలు ఉన్నాయండి వెరీ వేగ్ సిట్యువేషన్ లో కూర్చోబెడతారు నాకు అవి వచ్చేస్తాయి అక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తాయి నాకు అలా జరుగుతుంది ఇలా వస్తుంది నన్ను ఆ మాత్రం సపోర్ట్ చేయలేవా ఈ టైపులో ఎమోషనల్ డిపెండెన్స్ ని
(02:18) ఏర్పరుస్తారు ఫస్ట్ పెద్ద మాటలు చెప్పి చాలా గొప్ప వ్యక్తిని అయిపోతున్నాను నాకు సపోర్ట్ చేయవా ఇంకేం ప్రేమ నీది అనేటట్టుగా వేగ్నెస్ లో పెడతారు నెంబర్ వన్ వేగ్ వే చాలా వేగు ఉంటాయి వాళ్ళు చెప్పేవి రియాలిటీకి చాలా దూరంలో ఉంటాయి నా దగ్గరికి వచ్చిన ఒక చిప్ కనిపెడతాడంట ఆ చిప్ తో బ్రెయిన్ లో ఉన్న వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయంట అండ్ ఎలాంటి డౌట్లు వచ్చినా సాల్వ్ చేసేస్తాడంట వాడు కనిపెడతాడంట మనం అలా ఎలా కనిపెడతావే అన్నాం అనుకో అంటే టాలెంట్ ని డిస్కరేజ్ చేస్తావా అంటాడు ఒక పాయింట్ రెండోది అది నువ్వు చేయాలి అంటే కష్టపడాలా నువ్వు
(02:51) ఇక్కడ ఇంట్లో కూర్చొని ఒక ఐడియా వచ్చేసింది నేను కోట్లు వస్తాయి అంటే రావు కదా ఎస్ ఇలా అమ్మాయిలు బండి వేసుకొని తిప్పుతుంటే అవుతా అవ్వవు కదా కానీ దే ప్రొజెక్ట్ దట్ అలాగా వేగుగా గొప్ప గొప్ప ఐడియాలు ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ నాకు అక్కడి నుంచి ఒక ల్యాండ్ ది వచ్చేస్తది అక్కడి నుంచి కోట్లు వచ్చేస్తాయి అనే స్టోరీలు చెప్తాడు అంటే నమ్మదు అది ఎనీథింగ్ వేగ్ నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమ కానీ తల్లిదండ్రులు గొప్ప కదా అని ఏదైనా మధ్యలో స్టోరీ చెప్తున్నాడు అంటే వేగ్నెస్ ఇది నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాలి సెకండ్
(03:20) వచ్చేసి ఈ మోసం చేసే వాళ్ళకి రిపీటెడ్ గా ఫాల్ట్స్ ఉంటాయి డీఫాల్ట్ గా ఫాల్ట్ చేస్తారు వాళ్ళు అంటే ఈరోజు ఎందుకు టైం కి రాలేదు ఆర్ నువ్వు ఇలా అన్నావు కదా ఇదేంటి అని ఆ అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు మారాలి అని చెప్పి మారుస్తారు వెరీ తొందరగా డీఫాల్ట్ గా ఫాల్ట్స్ దొరుకుతాయి నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ కానీ ప్రేమ కదా అని వీళ్ళు కవర్ అప్ చేస్తుంటారు మనం ప్రేమ కదా మనం ప్రేమ కదా అని కవర్ అప్ చేస్తారు వెరీ ఇంపార్టెంట్ డీఫాల్ట్ గా ఫాల్ట్ దొరుకుతుంటే ఆపండి అక్కడ ఓకే థర్డ్ నీ దగ్గర నుంచి మనీ అండ్ నీ ఫిజికల్ ని కోరుకుంటూ ఉంటాడు కంపల్సరీ ఇది ప్రేమ
(03:54) అంటాడు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు ఇప్పుడు ఈరోజు నాతో బయటికి వస్తావా అంటాడు సినిమా హాల్ కి వస్తావా అంటాడు ఇట్లా ఇలాంటివి చెప్తారు వేర్ దే ఆర్ యూసింగ్ యు అస్ ఏ టాయ్ గా లేకపోతే నీకు డబ్బుల కోసమో నీ శరీరం కోసం వాడుతున్నట్టుగా చేస్తారు అసలు విషయానికి వచ్చేసరికి పుష్ చేస్తారు ఇది ఇండికేటెడ్ స్కిప్ పెళ్లి లేకపోతే ఇలాంటి టాపిక్ ధైర్యము ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు పుష్ రెడ్ ఫ్లాగ్ ఇది చాలా డేంజరస్ రెడ్ ఫ్లాగ్ పట్టేయాలి వెంటనే అలాగ గనక చేస్తున్నట్లయితే నువ్వు వాడుకోబోతున్నావ్ నిన్ను వాడేసుకుంటున్నారు జాగ్రత్త అల్లర్టు అది
(04:25) అల్లరికి ఉండాలి ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ నీ వాళ్ళ నుంచి దూరం చేస్తూ ఉంటాడు వాడితో ఎందుకు మాట్లాడావు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావ్ మనం ఒకటి కదా మనమంతా ఒకటి కదా ఈ టైపులో నీ వాళ్ళ నుంచి అంటే పేరెంట్స్ నుంచి నీ ఫ్రెండ్స్ నుంచి నువ్వు వేసుకునే నీ డ్రెస్సింగ్ సెన్స్ నుంచి అన్నిటిని మార్చడానికి చూస్తారు ఒక ఎమోషనల్ డిపెండెన్స్ ఏర్పరచుకుని పర్మిషన్ లేనిదే జరగలేదు అనే డిపెండెన్స్ మీదకి వెళ్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ గా రెడ్ ఫ్లాగ్ కొంతవరకు ఒక డీసెన్సీ మనకంటూ ఒకటి ఉండాలి అన్నది వేరు కానీ రిపీటెడ్ గా నువ్వు ఏది చేసినా నువ్వు తప్పు నా మీద
(04:59) డిపెండ్ అయి ఉండు అనే చేస్తున్నాడు అంటే చాలా చాలా డేంజరస్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్త్ మనము గనక బౌండరీ గీయకపోతే బౌండరీ లోపలికి వచ్చేస్తారు మనకి దేశానికి సరిహద్దులు ఉన్నాయా అలాగ మనకి సరిహద్దులు లేకపోతే ఎవడైనా లోపలికి వచ్చి వాడుకొని వెళ్తాడు అందుకని యువర్ ఓన్ బౌండరీస్ గీసుకుని పెట్టుకోవాలి కంపల్సరీ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ దట్ ఎవడైనా గాని ఎంతటి వాడైనా గాని దేర్ ఇస్ ఏ లిమిట్ దట్ దే కెన్ ఎంటర్ ఆ లిమిట్ తర్వాత నీ లోపల ఉండే నేను వీడియోస్ కూడా చెప్తుంటాను నేను ఓపెన్ యువర్ బీస్ట్ మోడ్ రెడీగా ఉండాలి బీస్ట్ మోడ్ నీ లోపల ఉండే ఒక ఒక శక్తి ఎప్పుడు
(05:39) రెడీగా ఉండాలి వెన్ టైం కమ్స్ ఆ లిమిట్ నువ్వు గీయా ఒక స్టెప్ రెండు స్టెప్ మూడు స్టెప్ మిత్రమా లక్ష్మణ రేఖ దాటి వచ్చావా ఐ నో వాట్ టు డు అనే ఒక అది ఉండాలి కంపల్సరీగా దట్ ఇస్ ఏ లిమిట్ ఒక బౌండరీ ఒక బార్డర్ ఇది దాటి నేను చేయను దట్ ఇస్ ఏ లిమిట్ నీ సెంటిమెంట్స్ ని వాళ్ళ సెంటిమెంట్ తో డిఫీట్ చేస్తున్నారు అంటే రెడ్ ఫ్లాగ్ అంటే నేను ఇలాంటి ప్లేస్ లకు రాను అన్నావు అనుకో నా కోసం ఆ మాత్రం చేయలేవా అంటాడు ఆ నువ్వు నా కోసం చేయలేవా అనే పాయింట్ ఉండదు అక్కడ సో ఎప్పుడైతే యువర్ సెంటిమెంట్స్ యువర్ వాల్యూస్ ని తక్కువ చేస్తున్నాడో రెడ్ ఫ్లాగ్ ని యూస్
(06:13) చేసుకొని ఏ రోజైనా తిప్పేస్తాడు ఏ రోజైనా తిప్పేస్తాడు సెవెంత్ సిక్స్త్ ఆర్ సెవెంత్ పాయింట్ ఎప్పుడైతే వాళ్ళకంటూ డిసిప్లిన్ లేదో అలాంటి వాడితో ఎంత దూరం ఉంటే అంత మంచిది సినిమాలు చూపిస్తూ తాగుబోతుని ప్రేమించు లేకపోతే వాడెవడో తిరుగుతుంటే ప్రేమించు అంటారు సినిమాలకు బాగుంటాయి ఇవి రియల్ లైఫ్ లో బాగుండవు ఎస్ సో ఎవరికైతే డిసిప్లిన్ లేదో వాడికంటూ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫిజికల్ డిసిప్లిన్ ఒక స్ట్రెంత్ ఒక ఫోర్స్ లేదో హి ఇస్ నాట్ మాస్కులైన్ అలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండాలి స్ట్రెంత్ మెయింటైన్ చేసుకొని ఫిజికల్ డిసిప్లిన్ మెయింటైన్
(06:45) చేసుకొని వాడు అన్నమాట మీద నిలబడే వాడిని ఎంతైనా ప్రేమించొచ్చు అన్నమాట మీద నిలబడలేని వాడు లేకపోతే ఫర్ హిస్ లెవెల్ లో ఒక గోల్ గాని ఒక ఎయిమ్ గాని ఒక పర్పస్ గాని లేకుండా ఉన్నవాడిని నమ్మలేం ఓకే ఎయిమ్ గోలు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇష్టం కాదు నాకు సింగర్ అవ్వాలని ఇష్టం అండి ఇష్టం అందరికీ ఉంటుంది దాని కోసం నువ్వు ఎంత దీక్ష చేస్తున్నావ్ ఎంత కఠోరంగా ప్రయత్నం చేస్తున్నావ్ అలాంటి వాడికి సపోర్ట్ చేయొచ్చు అంతేగాని ఇష్టాన్ని అంటే వాడు ఛాన్స్ ఇయ్యడు వెళ్ళినా గాని అవ్వలేదు అని కారణాలు చెప్తున్నాడు అంటే హి ఇస్ నాట్ ట్రయింగ్
(07:16) ప్రాపర్లీ సో అలాంటి వాళ్ళతో కూడా బి ఆన్ ఏ వన్ హ్యాండ్ డిస్టెన్స్ ఇందులో చాలా మంది ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి నువ్వు నాతో ఇన్ని రోజులు తిరిగినావు కదా నువ్వు నన్ను ఎట్లా వదిలిపోతావ్ అని కాళ్ళ మీద పడి ఉండు అన్నట్టుగా ఉంటారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ అలాంటప్పుడు ఇగో కి పోయో లేకపోతే జాలికి పోయో అయ్యో అయ్యో అని పోయో ఇంకా ఇంకా ఇరుక్కుపోతారు సో బౌండరీ అందుకే నువ్వు నన్ను చెడ్డాయినా అనుకో నేను ఇలా పెరిగాను నాకో లిమిట్ ఉంది నా తల్లిదండ్రులు నాకు వచ్చిన వాల్యూస్ ఒకటి ఉన్నాయి వాటిని నేను సస్టైన్ చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో అదే మిమ్మల్ని
(07:50) రక్షిస్తుంది మనకి ఎప్పుడో చెప్తారు ధర్మోత రక్షతి రక్షితః అని ధర్మం అంటే మనకి ఎన్ని రకాలుగా తెలుసా స్వధర్మం అమ్మాయి అయితే అమ్మాయికి ఒక ధర్మం ఆపద్ ధర్మం మనం ఊపిరి తీసుకోవడానికి ఊపిరికి ఒక ధర్మం ప్రతి దానికి ప్రతి సిచుయేషన్ లో ప్రతి చోట ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని దాటి పక్కకు పోవద్దు ఎప్పుడు ఇంపార్టెంట్ స్వధర్మం అంత ఇంపార్టెంట్ నాకంటూ ఒక ధర్మం ఉంది అందులో ఉండి తీరుతాను ఓకే అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది స్పిరిచువల్ ప్రాసెస్ ని ఆపుతారు ఇది గుర్తుపెట్టుకోవాలి నీకంటూ ఒక స్పిరిచువల్ పాటర్న్ ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరు బ్రేక్
(08:25) చేయకూడదు అలా బ్రేక్ చేస్తున్నాడు అంటే దే ఆర్ ట్రాపింగ్ యు బికాజ్ అట్లీస్ట్ స్పిరిచువల్ గాడ్ ప్లేస్ ఇస్ యువర్ ఓన్ పర్సనల్ కనెక్షన్ దేవుడికి నీ ఓన్ కనెక్షన్ ఎవ్వరు మధ్యవర్తులు లేరు అలాంటి కనెక్షన్ ఎవరు నువ్వు అలా చేయకు ఇలా చెయ్ ఇలా చేయకు అలా చెయ్ ఒక కపుల్ తెలుసు నాకు హస్బెండ్ ఇస్ ఏ డివోట్ భక్తుడు ఆ అమ్మాయి నాస్తికురాలు 24 అవర్స్ వాడు చేసేది ఏదైనా సరే వాడిని కన్వర్ట్ చేయాలనో లేకపోతే నువ్వు నమ్మొద్దు దేవుడిని అనే దాంట్లో ఉంటారు విచ్ ఇస్ రాంగ్ కదా అందుకని ఇవి రెడ్ ఫ్లక్స్ సో నిన్ను శారీరకంగా మానసికంగా లేకపోతే ఏదో పర్సనల్ గా
(08:59) ఫైనాన్షియల్ గా ప్రొఫెషనల్ గా వాడుకుంటున్న వాళ్ళు నీకు క్లియర్ గా తెలుస్తుంది వాడుతున్నారు అని ఓకే సార్ తెలియట్లేదు అంటే నువ్వు నిద్రపోతున్నావ్ నీకంటూ ఒక బౌండరీ పెట్టుకోలేదు అని అర్థం మీకంటూ మీరు ఒక బౌండరీ పెట్టుకోగలిగితే ఎవరు లోపలికి వచ్చినా తెలుస్తుంది ఓకే బౌండరీ లేకపోతే కష్టం మీరు చెప్పిన ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఎవరైతే ఈ సిచుయేషన్ లో ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ స్ట్రైకే ఉంటుంది ఎస్ ఈ పాయింట్ లో నన్ను ఇలా చేశాడు అని ఒక్కసారి అందులో వెళ్ళాక ఎమోషనల్ డిపెండెన్సీ అన్నారు దాని నుంచి రావడం చాలా కష్టం ఈ పాయింట్స్
(09:32) గుర్తించినప్పుడు నేను ఎలా తప్పుకోవాలి నేను మోసపోయాను యా యా మోసపోయాను అని అర్థమైంది నాకు దాని నుంచి ఎలా బయట పడాలి యా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా అటాచ్మెంట్స్ ని అడ్డు పెట్టుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు కదండీ నమ్మాక ఇంక వెళ్ళాలి కదండీ అని విచ్ ఇస్ ఓన్లీ ఫర్ సొసైటీ నీ పర్సనల్ అబ్యూస్ జరుగుతోంది డామేజ్ జరుగుతోంది అంటే వెళ్లాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం మన ఇంటిగ్రిటి మన హ్యాపీనెస్ అలా ఉంటేనే మనం ఇతరులను సొసైటీలో ఇతరులను ఎవరినైనా సాటిస్ఫై హ్యాపీయో చేయొచ్చు సో ఫస్ట్ మన లిమిట్ నెంబర్ వన్ ఎలాంటి థియరీ అయినా నువ్వు బతుకున్నాకే నువ్వు బాగున్నాకే అందుకని
(10:09) ఏదో ఒక థియరీ అడ్డు పెట్టుకుని అంటే ఫ్యూచర్ లో బాగుపడతాడేమో మారతాడేమో అని చెప్పి ఇంటింటికి ఇంటింటికి తిరుగుతారు ఇలాంటోళ్ళు నాకు తెలిసిన ఒక ఒక కపుల్ హస్బెండ్ తాగుతాడు విపరీతంగా ఈమె అన్ని రకాల ప్రయత్నాలు డాక్టర్ల దగ్గరికి తిప్పడమే పని వాడు 1% ఛాన్స్ కూడా తీసుకోడు అతను నేను ట్రై చేస్తున్నానండి అంటే పోనీ హెల్ప్ చేయొచ్చు నువ్వు ఎట్టన్నా తిప్పు నేను తాగే తాగుతా ఆ టైపులో ఉన్నవాళ్ళకి యు ఆర్ అన్నసరి లూసింగ్ యువర్ ఎనర్జీ దేర్ ఓకే నేను డైవర్స్ ఇవ్వమనో వదిలేయమనో చెప్పట్లే మానసికంగా దేర్ ఇస్ ఏ డిస్కనెక్షన్ అన్నిటిని మార్చేయాలి అని అనుకోకూడదు దట్
(10:42) డిస్కనెక్షన్ రావాలి ఓకే సెకండ్ వచ్చేసి టేక్ హెల్ప్ ఎప్పుడైనా ఇట్లాంటి ఎమోషనల్ ట్రౌమా జరిగినప్పుడు లేకపోతే ఎమోషనల్ గా ఎవరైనా డిపెండెన్సీ క్రియేట్ చేసి వాడుతున్నప్పుడు అందరూ ఉన్నారు చుట్టుపక్కల చెప్పాలి మాట్లాడాలి తేల్చుకోవాలి పెద్ద తరహాగా ఎవరికైనా సపోర్ట్ తీసుకొని మాట్లాడాలి టాక్ టు దెమ్ లేకపోతే నీ షెల్ లోకి నువ్వే వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడతారు ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి తర్వాత వాడు ఎంత టార్చర్ పెట్టాడంటే అంత టార్చర్ పెట్టాడు ఇంటికి వస్తే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో నన్ను సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పి ఆమె ఇంటికి రాక
(11:16) అక్కడే మదనపడి మదనపడి ఎవ్రీ డే తను తినేది ట్రూ సర్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే అమ్మాయిలే కావచ్చు ఇలాంటి సిట్యువేషన్స్ ఎదుర్కొంటారో బయటికి చెప్పుకోలేము చెప్పుకుంటే అమ్మాయి కదా ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి అన్న వర్డ్ అయితే మనం వింటూ ఉంటాం సో దానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు ట్రూ ఇది ఒప్పుకోవాలి అవును బై నా వల్లే జరిగింది అనుకుందాం నేనే తప్పుగా నమ్మాను మిస్టేక్స్ హాపెన్ నువ్వు బయటికి రాకపోతే అది పెద్ద మిస్టేక్ నువ్వు దాన్ని తట్టుకుని నువ్వు బాధపడి ఇబ్బంది పడే కంటే ఒక రోజు ఎవరైనా నువ్వు నీ వల్లే అయిందే
(11:49) అంటే ఓకే అవును ఒక డెసిషన్ తీసుకున్నాం అందులో తప్పు అయి ఉండొచ్చు ఒక డెసిషన్ తప్పకుండా తప్పు అవుతుంది ప్రతి మనిషి లైఫ్ లో ఎంత గొప్పగా మాట్లాడినా ఏదో ఒక తప్పు దొర్లుతుంది ఎంత గొప్పగా మనం ప్లాన్ ప్లాన్ చేసుకున్నావ్ మిస్టేక్ జరగొచ్చు దట్ ఇస్ ఓకే ఆ మాత్రం చిన్న క్రిటిసిజం తీసుకోలేకపోతే ఎలా నిజమే అమ్మ నాన్న తిడతారు నువ్వు అప్పుడే చెప్తే వినలేగా అవును పడు ఒకసారి అది నయమా జీవితాంతం ఇబ్బంది పడటం నయమా ఇది వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎలా ఉంటుందంటే నేను డెంటల్ డాక్టర్ నా దగ్గరికి అమ్మో పన్ను ఇంజెక్షన్ గుచ్చుతారండి అని పన్ను
(12:20) ట్రీట్మెంట్ కి రారు ఆ పన్ను పుచ్చిపోయి పుచ్చిపోయి పుచ్చిపోయి సర్వనాశనం అవుతుంది ఇన్ఫెక్షన్ కదా చిన్న ఇంజెక్షన్ నయమా లేకపోతే ఆ పన్ను నొప్పితో బాధపడ్డ నయమా అలాగే జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఒక సర్జరీయో ఒక ఇబ్బందో ఫేస్ చేసినట్టుగా ఫేస్ చేయాలి అంతే అవును తప్పు చేశాను తెలిసింది ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఐ విల్ కమ్ అవుట్ సో వాట్ అంటారు నాలుగు మాటలు అనకుండా రామ రామ అని పిలుస్తారా అంటారు దట్స్ ఓకే ఈ ధైర్యం లేకపోతేనే ఇరుక్కుపోతారు ఆ ఎమోషనల్ గా వీక్ ఉన్నవాళ్ళకి ఇది అవుతుంది కొంతమందిని చూశాను శివంగి లాంటి లేడీస్ అట్లాంటోడు
(12:52) దొరికితే ఆడుకుంటారు అట్లా ధైర్యంగా ఉన్నవాళ్ళకి ప్రాబ్లం లేదు వీక్ గా ఉన్న వాళ్ళని పట్టుకుంటారు ఓకే అందుకని అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తొందరగా ఐడెంటిఫై చేయడం ఆ ట్రౌమాని భరించలేకపోతే బయటకు వచ్చి రివీల్ చేయడం ఇప్పుడు నౌ సైకో థెరపీ ఇస్ దేర్ ఎమోషనల్ థెరపీస్ ఆర్ దేర్ డాక్టర్స్ ఆర్ హెల్ప్ ఫుల్ పోలీస్ ఆర్ హెల్ప్ ఫుల్ విమెన్ కి చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి సో హెల్ప్ తీసుకోవడానికి భయపడొద్దు ఓకే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాళ్ళు రాంగ్ సొసైటీ బ్యారియర్ పెట్టుకుంటారు అంటే సొసైటీలో ఎవరు ఏమనుకుంటారో ఎస్ ఒకవైపు పేరెంట్స్
(13:27) మంచి చేయడానికి సొసైటీ ఏమనుకుంటారు అనే అనే ఆలోచనతో ఆగిపోకూడదు ఎప్పుడు కూడా చెడు చేయాలంటే సొసైటీ ఏమనుకుంటారు అని ఆలోచించాలి నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకుంటున్నావ్ అంటే సొసైటీ ఏమనుకుంటే నీకు హౌ డస్ ఇట్ మ్యాటర్ జస్ట్ డజంట్ మ్యాటర్ అందుకని సొసైటీని సాటిస్ఫై చేస్తూ రాంగ్ ఫిలాసఫీ లో కూర్చోవద్దు ఓకే ఓకే అండ్ ఫిఫ్త్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎమోషనల్ డిపెండెన్సీస్ చేస్తుంటే వాడుతుంటే డోంట్ గివ్ దట్ డిపెండెన్స్ అది పవర్ లా పనిచేస్తుంది వాడిని మీరు అరుస్తున్నాడు నిన్ను ఇరిటేట్ చేయడానికి
(14:00) బాగా బాధ పెట్టడానికి బాధపడకు ఫస్ట్ థింగ్ సెకండ్ వాళ్ళు నిన్ను ఎమోషనల్లీ వాడుకోవాలని చూస్తున్నారు వాడికి వాడే సోర్స్ అవ్వకు రోజు డబ్బులు అడుగుతున్నారు ఒక రోజు యు టేక్ ఏ స్టాండ్ అంగదుడు పాదం పెట్టినట్టు పెట్టు కదుపురా చూద్దాం అని అలా గనక గట్టిగా ఉండగలిగితే ఎవ్వరు ఏం చేయలేరు ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఎవ్వరు ఏం చేయలేరు ఓకే అలాగ మనము ఒక స్టాండ్ తీసుకుంటే ఎమోషనల్ డిపెండెంట్ అయ్యాము వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా డ్రైన్ చేసేసారు నౌ యు టేక్ ఏ స్టాండ్ సృష్టి మొత్తం మీకు పనిచేస్తుంది వెరీ ఇంపార్టెంట్ నేను
(14:31) చెప్పినట్టుగా అంగదుడి పాదము లాగా ఒక్క పాయింట్ తీసుకొని నించోండి అక్కడ ఎవ్వరు కదపలేరు ఇదంతా అయిపోయిన ప్రాసెస్ లో అంటే అమ్మాయి కూడా ఓవర్ కమ్ అవ్వాలి నేను అవ్వాలి అన్న ప్రాసెస్ లో ఎక్కడో ఒక తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటది సార్ నేను మోసపోయానే అలా కాకుండా ఉంటే బాగుండు నేను మోసపోయాను అన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుంది సర్ ఆ ఫీలింగ్ నుంచి ఎలా బయట పడొచ్చు అంటారు గిల్టీనెస్ ఛి ఛి అసలు నేనెందుకు అంతలా ట్రాప్ అయిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది ఉంటుంది ఎలా బయట పడాలి సర్ డెస్టినేషన్ ఒక డెస్టినీ ఉంటది అది లైఫ్ లో వచ్చి తీరుతుంది అలా లెసన్ ఇస్తుంది సో ఇది
(15:06) నమ్మగలగాలి ప్రతి మనిషి దీన్ని దే హావ్ టు యాక్సెప్ట్ సమ్ డే నేను ఇట్లాంటి పని చేశాను ఏంటి అనే ఒక ఆలోచన ఆ స్టేజ్ వస్తుంది గిల్టీ ఫీలింగ్ లో ఎప్పుడూ ఉండకూడదు గిల్టీ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది అన్నిటికంటే డేంజరస్ ఫోర్స్ గిల్టీ తప్పు చేశాను తీసుకున్నాను తీసుకున్నాను నేను మోసపోయాను పోతాం తప్పు జరుగుతుంది మీకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది రాంగ్ స్టెప్ తీసుకుంటాం మోసపోతాం నాచురల్ అది ఏదైనా ఉంటేనే పోతుంది సో నీ దగ్గర ఉండింది కాబట్టి వాడుకునే వాళ్ళు వస్తూనే ఉంటారు తోడేళ్ళు వస్తూనే ఉంటారు నక్కలు వాళ్ళతో తప్పించుకొని ఉండడం ఒక్కోసారి
(15:43) దొరుకుతాము ఒక్కోసారి మిస్టేక్ అవుతుంది బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఓకే నేనేమంటున్నాను అంటే ఒకడు ఎవడో చెంప దెబ్బ కొట్టాడు కొట్టినందుకు నీకు కోపం వచ్చింది వెరీ గుడ్ అది రోజు పొద్దునే లేచి అయ్యో చెంప దెబ్బ కొట్టాడు అంటే అన్ని సార్లు కొట్టినట్టు ప్రతి రోజు చంప దెబ్బ తినకు ఓసారి తిన్నావు గుర్తు చేసుకోండి తెలుసుకున్నావు దాటేసావు కం అవుట్ ఆఫ్ ఇట్ కం బ్యాక్ స్ట్రాంగర్ అంతకు మించి ఇంకేదీ ఉండదు వెరీ ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి అండర్స్టాండ్ బికాజ్ అమ్మాయిలకు చెప్తున్నాను కాబట్టి ఇది ఫెమినైన్ ఎనర్జీస్ యూనివర్సల్ ఎనర్జీ శక్తి ఆ
(16:18) శక్తిని మీలో జనరేట్ చేసుకుంటే ఇట్లా రేడియేట్ అవుతారు చెడు దగ్గరికి రాదు ఇలా సో మీ లోపల ఉండే ఫెమినైన్ ఎనర్జీని జనరేట్ చేసుకోండి మాస్కులైన్ శక్తిని పక్కన పెట్టండి మీ లోపల ఫెమినైన్ ఎనర్జీ నర్చర్ ఇట్ డెవలప్ ఇట్ ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి మనకి డూ దట్ ప్రొసీజర్ ఛాన్స్ దొరికితే ప్రతి అమ్మాయి నేర్చుకోవాలి ఒక్క ఆసనం అయినా ఒక్క మంత్రమైనా ఒక్క సిద్ధి అయినా తీసుకుని దాన్ని దే హావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఇట్ అది ప్రొటెక్ట్ చేస్తది 90% ఆఫ్ లైఫ్ అండ్ గట్ అమ్మాయిలకి తెలిసినంత గట్ ఫీలింగ్ ఎవ్వరికి ఉండదు దేర్ ఇస్ ఏ స్పిండిల్ సెల్ విచ్
(16:54) వైబ్రేట్స్ తెలిసిపోతది వీడు మంచోడా కాదా అని తెలుస్తది కవర్ అప్ చేస్తాం ఆ అంటే ప్రేమలు ఉంటాయి అంటే మొన్న సినిమాలో ప్రేమ ఉంటే దెబ్బలు కూడా కొట్టొచ్చు అని చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒప్పుకొని ఒప్పుకోవద్దు నీ పర్సనల్ స్పేస్ నో వన్ షుడ్ టచ్ ఎట్లాంటి గొడవ అయినా గాని నో వన్ షుడ్ టచ్ అది అమ్మాయిలు అందరూ కొట్టడు నేను తట్టుకోను ఫస్ట్ నుంచే స్టాండ్ ఉండాలి అది నువ్వు నన్ను ఏడిపిస్తుంటే నేను ఏడుస్తాను నువ్వే కదరా కొట్టేది ఛాన్స్ ఏ లేదు నో వే స్టాండ్ స్ట్రాంగ్ దేర్ అట్లాంటి పని జరిగితే ఐ విల్ నాట్ అలౌ నోరు మూసుకొని వింటారు
(17:27) కచ్చితంగా అండ్ గివ్ దట్ కీప్ దట్ ఆల్వేస్ ఆల్వేస్ అండ్ మీలోని ఫెమినైన్ ఎనర్జీని జనరేట్ చేసుకోండి ఐ థింక్ యూనివర్సల్ శక్తి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు ఇట్ సృష్టిలో ప్రకృతిలో ఫెమినైన్ ఎనర్జీ ఎంత ఈజీగా పెంపొందించుకోవచ్చో ఓకే మీరు ఇఫ్ యు వాంట్ టు ట్రెస్పాస్ సృష్టి దాటి వెళితే నీకు శివ తత్వం అవసరమేమో గాని శక్తి తత్వం ఇక్కడ చాలా బాగా తొందరగా వస్తుంది పట్టుకోండి అందరూ ఎంత వీలు కుదిరితే అంత గ్రేట్ సర్ అండ్ నాకు తెలిసి ఈ వీడియోలో మనమైతే అంటే మోసపోయిన అమ్మాయి ఎలా బయట పడొచ్చు మోసపోక ముందు మనం జాగ్రత్త పడాలి అంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో
(18:05) ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి వీలైనంత వరకు షేర్ చేయండి అండ్ ఒక్కరికైనా ఇది ఉపయోగపడితే చాలా సంతోషిస్తాం ఉపయోగపడే హ్యాపీ డెఫినెట్ గా థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ [సంగీతం] ఆ [సంగీతం]
No comments:
Post a Comment