Love అనే పేరుతో చేసే మోసం | 5 Stages Of Obsessive Love
Author Name:redpill telugu
Youtube Channel Url:https://www.youtube.com/@redpilltelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f8w75-NLudg
Transcript:
(00:00) ఈ వీడియోని మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ఎందుకంటే ప్రేమ పేరుతో జరిగే దారుణాల గురించి పచ్చిగా ఓపెన్ గా చెప్తా ప్రేమ అనేది ఒక అద్భుతమైనది ఒక వ్యక్తిని చూస్తేనే తనతో ప్రేమలో పడి 24 గంటలు తన గురించి ఆలోచించి ఊహల్లో తేలుతూ ఉంటాం ఇవన్నీ లిమిట్స్ లో ఉన్నంతవరకు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి వన్స్ లిమిట్స్ క్రాస్ అయితే తర్వాత మనకు జరిగే పరిణామాలు దారుణంగా మారుతాయి మన చేదాడి పోతాయి తనతో ఉంటే అందంగా ఉంటుంది అనుకునే జీవితం ఈ పైత్యమైన ప్రేమ వల్ల మన జీవితమే నాశనం అవుతుంది ఈ టైప్ ఆఫ్ లవ్ నే అబ్సెసివ్ లవ్ అంటారు అబ్సెసివ్ లవ్ అంటే కేవలం ఇష్టం
(00:36) ఒక్కటే కాదు వీళ్ళను ఎలాగైనా దక్కించుకోవాలనే ఒక పిచ్చి కోరిక ఈవెన్ ఎదుటి వారికి నువ్వు నచ్చకపోయినా నీ కోరిక కోసం బలవంతంగా అయినా తనని ఒప్పించి లవ్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ప్రాసెస్ లోనే నువ్వంటే ఏంటో నీకు తెలియకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం సడన్ గా సంతోషపడటం తర్వాత బాధపడటం అనుమానంతో బిక్కుబిక్కుమంటూ సతమతం అవుతూ ఉంటాం ఏదో ఒక టైం లో అలసిపోయి ఎంతటి దారుణం కైనా తెగిస్తాం రీసెంట్ గా జరిగే రేప్ ఇన్సిడెంట్స్ ని చూస్తే అర్థమవుతుంది బయట జనాలు ఇంత అబ్సెసివ్ గా ఉన్నారా అని ఇప్పుడు మనం ద ఫైవ్ స్టేజెస్ ఆఫ్ అబ్సెసివ్ లవ్ ఎలా ఉంటుందో చూద్దాం
(01:11) అకార్డింగ్ టు సైకాలజీ స్టేజ్ నెంబర్ వన్ ఇన్ఫాక్చువేషన్ ఈ ఫస్ట్ స్టేజ్ లో నిజమైన ప్రేమకి అండ్ అబ్సెసివ్ లవ్ కి పెద్దగా తేడా ఏమి ఉండదు మనం ఒక వ్యక్తిని చూస్తాం తనే మన సోల్మేట్ అంటూ తన వెంటబడి తిరుగుతాం మన లైఫ్ బాగుండదని అనుకుంటాం సడన్ గా మన పేరెంట్స్ ని మన గోల్స్ ని మర్చిపోయి తన కోసమే తనే లోకం అంటూ తనే సర్వస్వం అనుకోని తన గురించి ఆలోచించడం మొదలు పెడతాం తనతో ఒక్కసారైనా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాం ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ తనని కలిసేంత వరకు ఆ జరిగిన జ్ఞాపకాలే మళ్ళీ నెమరవేసుకుంటూ టైం అంతా వృధా చేసుకుంటాం తనతో ఎలా పెళ్లి
(01:47) చేసుకోవాలి హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాలి ఎంతమందిని పిల్లలు కనాలి అని లిటరల్లీ తింటున్న తాగుతున్న నడుస్తున్న స్నానం చేస్తున్న తన గురించి ఆలోచిస్తూ ఉంటాం గాలిలో తేలుతున్నట్టు గుండె పేలుతున్నట్టు ఓ ఫుల్ వాటర్ ఎత్తి దించకుండా తాగినట్టు ఇలా ఓ మాదిరిగా ఉంటాం తర్వాత స్టేజ్ నెంబర్ టు ఇంటెన్సిటిఫికేషన్ ఈ స్టోరీ లోనే ట్రూ లో ఉండు అబ్సెసివ్ లవ్ లో తేడా కనిపిస్తుంది అబ్సెసివ్ లవ్ లో ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటుందో మీకు అవసరం లేదు వాళ్ళకి మీరంటే ఇష్టం లేకపోయినా తనకు ఎక్కువగా అటాచ్ అయిపోతాం తను కూడా మీలాగే అబ్సెసివ్
(02:22) లవ్ ని చూపిస్తుందేమో అనుకుంటూ ఉంటాం చూడండి తన గురించి ఆలోచించడం స్టేజ్ వన్ లోనే స్టార్ట్ అవుతుంది కానీ ఈ స్టేజ్ టు లో పీక్స్ కి చేరుతుంది తను మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న మీకు మాత్రం తను కూడా ఏదో ఒక రోజు మీ వెంట పడుతుంది మిమ్మల్ని ప్రేమిస్తుంది అని అనుకుంటూ పైత్యానికి గురయ్యి ఆనంద పడుతూ ఉంటాం నిమిషానికి ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటూ తన మెసేజెస్ ఆర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఓవర్ థింగ్ చేస్తూ ఉంటాం తనని ఒక్కసారైనా చూడడానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన వర్క్ ని కూడా అవాయిడ్ చేస్తాం ఇంపార్టెంట్ వర్క్ అంటే ఇప్పుడు మీ మదర్ ని హాస్పిటల్
(02:55) తీసుకెళ్లాలి కానీ తనని చూడడం కోసం మీ అమ్మని హాస్పిటల్ కూడా మనం తీసుకుపోం దీన్నే అబ్సెసివ్ లవ్ అంటారు ఇలా ఇంపార్టెంట్ పనులు కూడా ప్రోక్కాస్నేట్ చేస్తూ ఉంటాం మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకొని ఆ ఒక్క పర్సన్ గురించి ఆలోచించడం చూసి తర్వాత స్టేజ్ నెంబర్ త్రీ అబ్సెషన్ ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లోనే మన పార్ట్నర్ ఎక్కడుందో ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో అని కాన్స్టెంట్ గా ఆలోచిస్తూ ఉంటాం స్లోగా మతిస్థిమితం లేని వాడిలాగా ఏదో పిచ్చి పట్టినట్టు భూతం పట్టినట్టు మనల్ని
(03:28) ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు మారిపోతాం మీ పార్ట్నర్ మాట్లాడే ప్రతి మాటని తప్పు పడుతూ అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ ఇలా మాట్లాడు అని తనని ప్రశ్నిస్తూ నాతోనే ఉండు నాతోనే మాట్లాడు బయటికి వెళ్లొద్దు అని కట్టేయడానికి ట్రై చేస్తాం వన్స్ ఈ డిమాండ్స్ కి మీ పార్ట్నర్ ఒప్పుకుంటే ఈ అబ్సెసివ్ లవ్ ఇంకా బాగా ముదిరిపోతుంది నెక్స్ట్ ఇంకా మనకు నచ్చినట్టు ఏదైనా డ్రెస్ వేసుకున్నా కూడా మనకు పిచ్చి కోపం వస్తుంది నీ మాట వినకుంటే తనను కొట్టి చంపేసినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి నీకు తెలిసే జరగాలి నీకు నచ్చినట్టే జరగాలి అన్ని రూల్స్
(04:00) పెడతాం మనం దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా పైత్యం అంటారండి ఇది ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త ఈ అబ్సెసివ్ పర్సన్ ని లవ్ చేసిన పాపానికి తన హాబీస్ ని వదిలేయాలి తన ప్లాన్స్ ని క్యాన్సల్ చేసుకోవాలి తన గోల్స్ ని చెరిపేసుకోవాలి ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి ఇలా ఉంటే ఇంకా బ్రతకడం ఎందుకు ఈ అబ్సెషన్ పిచ్చి ముదిరే కొద్దీ ఆన్సైటి ఎక్కువైపోయి డిప్రెషన్ లోకి వెళ్తాం నీ పార్ట్నర్ నువ్వు చెప్పినట్టే ఆడాలి అనుకుంటూ తనని టార్చర్ చేయడం ఎక్కువ అవుతుంది మళ్ళీ దానికి ట్రూ లవ్ అనే ముసుగు ఒకటి తర్వాత స్టేజ్ పేజ్ నెంబర్ ఫోర్ డిస్ట్రక్షన్ చూడండి మీ పార్ట్నర్
(04:33) వాడి అబ్సెషన్ తో మిమ్మల్ని కట్టేసుకుంటాడు వాడు అనుకున్నట్టు జరుగుతుంది అనుకునే లోపు అది అంతే ఫాస్ట్ గా కూలిపోతుంది అది ఎలాగంటే అబ్సెషన్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్ లో ఉండడం కష్టంగా మారుతుంది మాటలు తగ్గిపోతాయి తన ఫీలింగ్స్ ఓపెన్ గా తన పార్ట్నర్ కి షేర్ చేసుకోలేదు ఎలా చేసుకుంటుంది ప్రతి దాన్ని తప్పు పడతాడు టార్చర్ చేస్తాడు కదా సో మాటలు తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి ఎంత దగ్గరగా ఉండాలి అనుకుంటారో అంతే దూరం అవుతారు ఇప్పుడు అసలైన ట్రిక్ ని యూస్ చేస్తారు అదే మనిపులికేషన్ అంటే ఎమోషనల్లీ బ్లాక్ మెయిల్ చేయడం ఫిజికల్ గా భయపెట్టడం తన
(05:07) వీక్ పాయింట్ పట్టుకొని పదే పదే తనని బ్లేమ్ చేసి పనులు చేపించుకోవడం ఇలా వీళ్ళ క్యారెక్టర్ మొత్తం తెలిసిన తర్వాత వీళ్ళకు దూరంగా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ లో అబ్సెషన్ ఎక్కువైపోయి మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేసి మీ పర్సనల్ మ్యాటర్స్ ని మీ పైన రూమర్స్ ని స్ప్రెడ్ చేసి మీ ఫ్యామిలీ పరువుని మీ పరువుని తీయడానికి ట్రై చేస్తారు సో ఒక అబ్బాయి మీ దగ్గరికి ఒక అమ్మాయి మీ దగ్గరికి లవ్ అని వస్తుంది వస్తే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి వాళ్ళతో ఎప్పుడు కలవాలో అప్పుడే కలవండి ఓవర్ గా మీ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేసేసి వాళ్ళ చేతిలో మీరు
(05:40) బ్లాక్ మెయిల్ గురవ్వడం ఎందుకు అవసరమా లాస్ట్ స్టేజ్ నెంబర్ ఫైవ్ రిజల్యూషన్ ఇంకా ఈ సమస్యకి పరిష్కారం గురించి మాట్లాడుకుందాం యాక్సెప్టెన్స్ అండ్ లెటింగ్ గో ఇలాంటి సిట్యువేషన్ లో మీరు ఉన్నప్పుడు తనకి దూరం వచ్చేయండి తన నెంబర్ ని బ్లాక్ చేసేయండి తన ఊసు కూడా మీకు తెలియకూడదు ఒకవేళ తను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు తెలిసినా కూడా లైట్ అస్సలు పట్టించుకోవద్దు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ పార్ట్నర్ కి నచ్చినట్టు ఉండటం తప్పేం కాదు నేను తప్పు అనట్లేదు ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ తనది ప్రేమ కాదు పిచ్చి పైత్యం సైకో
(06:12) బిహేవియర్ ఇలాంటి వాళ్ళతో చాలా డేంజర్ ఎన్నో ఫ్యామిలీస్ ఇలాంటి మనుషులతో ఇబ్బందులు పడుతున్నారు కనీసం వాళ్ళు బయటికి వచ్చి ఎవరితో కూడా చెప్పుకోలేరు వాళ్ళలో వాళ్ళే సతమతం అయిపోతూ ఉంటారు ఒకరికి నచ్చినట్టు ఉండడంలో తప్పేం లేదు ఇన్ఫాక్ట్ దీంట్లోనే చాలా ప్రేమ ఉంటుంది కానీ ఒకరి కోసం మన స్వేచ్ఛని కోల్పోయి బ్రతకడం చాలా పెద్ద నేరం అది వాళ్ళు చేస్తున్న మనం చేస్తున్నా కూడా మనం స్వేచ్ఛని మన ఫ్రీడమ్ ని లాక్కునే రేట్ ఎవరికీ లేదు ఇలాంటి సిచుయేషన్ లో మీరు ఎవరైనా ఫేస్ చేస్తుంటే కొంచెం జాగ్రత్త మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థాంక్స్
(06:44) ఫర్ వాచింగ్
No comments:
Post a Comment