Friday, May 22, 2026

పంచమకారాలు ఖేచరి ముద్ర సంభందం!

పంచమకారాలు ఖేచరి ముద్ర సంభందం!

Author Name:Mukti Padam

Youtube Channel Url:https://www.youtube.com/@MuktiPadam-Teluguspiritual

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-yjgvQmVeEE



Transcript:
(00:00) ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం మనకి తంత్ర శాస్త్రంలో చేసేటువంటి సాధనలో పంచమకారాల గురించి చెప్తారు. దాంట్లో పంచమకారాల్లో మద్యం, మాంసం, మత్యం, ముద్ర, మైధునం దీంట్లో ముఖ్యంగా అన్నీ కూడా మకారంతో స్టార్ట్ అయితాయి కాబట్టి పంచమకారాలు అంటారు. అయితే ఈ కేచరి ముద్రలో మనకి ఈ పంచమకారాలకు సంబంధించినటువంటి సాధన కేచరిీలోనే జరుగుతుంది ముఖ్యంగా అంటే యోగి ఈ పంచమకారాలని ఏ విధంగా చేస్తాడు అనే దాని గురించి దీంట్లో తెలుసుకుందాం.
(00:43) ముఖ్యంగా మనకి మధ్యం మధ్యం అంటే మనకి ఏదైతే మనం కేచరి ముద్ర పెట్టినప్పుడు కేచరి ముద్ర పెట్టినప్పుడు ఆ ముద్రలో మనకి పడేటువంటి అమృత బిందువులు ఏవైతే ఉంటాయో దా దానినే మద్యం అంటాం ఈ మద్యం వల్ల మనం చాలాసార్లు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకుంది ఏంటంటే దాని వల్ల ఒక రకమైనటువంటి మత్తు కలుగుతుంది. ఈ మత్తు కలిగి అంతర్ముఖ స్థితి కలిగేది కలిగించేటువంటి స్థితి మత్తుకు ఉంటుంది.
(01:19) అందుకని దీన్నే మనం ఈ కేచరి ముద్రకు సంబంధించిన దాంట్లో పంచమకారాలలో దాన్నే మద్యం అంటాం. అంటాం. తర్వాత మాంసం మనం ఎప్పుడైతే ఈ నాలికని లోపల మనకి ఆ కపాల కుహరంలో నాలికను ఉంచి జిహ్వా గ్రంధి భేదనం జరిగినప్పుడు మనం నాలిక అనేది నియంత్రణలో ఉంటుంది. ఆ నాలిక నియంత్రణలో ఉండేటువంటి దాన్నే ఈ జిహ్వా గ్రంధి భేదనాన్నే మనం ఇక్కడ మాంసం అని సంబోధించడం జరుగుతుంది.
(02:00) అంతేకాకుండా మనకి మత్యం మత్యం అంటే దీంట్లో రెండు చేపలు ఉన్నాయి. ఆ మత్యంలో ఒకటి ఇడ రెండోది పెంగళ ఈ రెండు కూడా చాప అనేది మత్యం అనటానికి కారణం ఏంటంటే మత్యం ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటుంది. చాప ఎప్పుడూ కూడా నీళ్లల్లో కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా చంచలంగా ఉండేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనకి ఎడానా నాడి పింగ్లానా నాడి రెండు కూడా ఎప్పుడూ కూడా శ్వాస లోపలికి వెళ్ళటం బయటికి రావటం ద్వారా మనసుని కదిలిస్తూ ఉంటాం మనసు అనేటువంటి చాప ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటుంది.
(02:42) మనక ఎప్పుడైతే ఈ అంతర్ముఖ ప్రాణాయామం చేసి ఈ బయట నుంచి వచ్చేటువంటి శ్వాస ఎప్పుడైతే ఆగిపోయి లుప్తం అయిపోయి ఈ రెండు ఈడా పింగళా నాడుల్లో ప్రవహించేటువంటి ప్రాణశక్తి సుషుమ్నాలోకి ప్రవేశించి ఎప్పుడైతే స్థిరమవుతుందో ప్రాణం స్థిరమవుతుందో దాన్నే మత్యం అంటాం అంటే మత్యాన్ని ఆహారంగా స్వీకరించడం ఎప్పుడైతే ఈ చంచలత్వం నాశనం అయిపోయి స్థిర స్థిరత్వంలో స్థిరంగా ఉండటాన్ని మత్యం అని చెప్పేసేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే మత్యాన్ని జనరల్ గా తంత్రంలో చాపల మొండి పెడతారు ఆహారం కింద ఆ మత్యాన్ని భేధించడం అంటే దాన్ని ఆ చంచలత్వాన్ని నాశనం చేయటం తర్వాత వచ్చేసి ముద్ర ఇది
(03:31) అంతర్ముఖమైనటువంటి ముద్ర జనరల్ గా బాహ్యంగా వేళ్ళతో చేసేటువంటి ముద్ర కాదు ఇది అందరికీ తెలుసు నాలిక ద్వారా మనకి కొండ కొండనాలిక వెనకాల ఉన్నటువంటి రంద్రం లోపలికి నాలికను పోనించి అక్కడ ఉన్నటువంటి రంద్రం ఏదైతే చిన్న రంద్రం ఏదైతే ఉందో ఆ రంద్రం దగ్గర ఏదైతే పెట్టి ఉంచుతామో దీన్ని పూర్ణంగా మనం ఎప్పటినుంచో చెప్పుకునేది ఏంటంటే ముద్రల్లో కింగ్ ఆఫ్ ముద్రాస్ అంటారు ముద్రల్లో రాజు వంటిది ఈ కేచరి ముద్ర ఈ ముద్ర ఓకే తర్వాత మనకి మైధునం ఈ మైధునం ఏమిటి అంటే మనకి మనకి ఏదైతే ప్రాణశక్తి మరియు చైతన్యం యొక్క కలయిక మనకి ఆ కుండలిని
(04:18) శక్తి ఎప్పుడైతే మేల్కొని మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలు కూడా భేధించుకుంటూ వచ్చి సహస్రార చక్రంలో ఎప్పుడైతే లయమయ్యేటువంటి స్థితి కలయిక శివుడు శక్తి యొక్క కలయిక వల్ల అనంతాన్ని అనుభవం పొందుతాము అంటే దానినే మనం ఇక్కడ మైధునం అని చెప్పడం జరుగుతుంది మైధునం అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ గా తంత్ర శాస్త్రంలో మనకు చెప్పేది ఏంటంటే ఈ చెప్పేటువంటి బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన యోగ సంప్రదాయంలో అసలైనటువంటి తంత్ర శాస్త్రానికి అర్థం ఇది అంటే మనం బాహ్యంగా చేసేటువంటి విషయాలు లేకపోతే మనకి మద్యం లేకపోతే ఈ సాధనలు చేసే
(05:04) తంత్రశాస్త్రంలో సాధన చేసేవాళ్ళు మద్యాన్ని వాడతారు మాంసాన్ని వాడతారు తర్వాత మత్యాన్ని వాడతారు ముద్ర మైధనం ఇవన్నీ అన్ని వాడతారు బాహ్యంగా వాడతారు. ఈ బాహ్యంగా వాడి వాళ్ళు పొందేటువంటి స్థితి ఏమిటి అంటే ఏదైతే పరిపూర్ణమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో సమాధి స్థితి ఏదైతే ఉందో దైవానుగ్రహాన్ని పొందటానికి చేసేటువంటి ప్రక్రియ ఇది తంత్ర శాస్త్రానుసారం.
(05:34) మనకి యోగంలో అదే తంత్రం యొక్క మూలమైనటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే అది కేచరి ముద్రలోనే ఉంది దీంట్లోనే మనకి మద్యానికి మాంసానికి మత్యానికి ఆ ఇంకా మనకి ముద్ర మైదునం ఇవన్నీ కూడా కేవలం కేచరి ముద్రలోనే ఉంటాయి అంతేకాకుండా అంతరముఖ స్థితి ప్రాప్తి దైవం యొక్క ప్రాప్తి సమాధి స్థితి యొక్క ప్రాప్తి అన్నీ కూడా నిశ్చలమైనటువంటి స్థితి అన్నీ కూడా ప్రసాదించేది ఈ కేచరి ముద్ర అందుకనే ఇక్కడ పంచమకారాలు అంటే బాహ్యంగా చేసేటువంటి తంత్రశాస్త్రంలో చేసేటువంటిది పద్ధతి వేరు కానీ దాని యొక్క మూలమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది కేచరి ముద్రలో ఉంది. ఈ కేచరి ముద్రలో ఎవరైతే ఈ
(06:21) పంచమకారాలను ఎవరైతే ఆస్వాదించి చేస్తారో వాళ్ళకి ఆత్మ దర్శనం పొందటం ముక్త స్థితిని పొందటం సిద్ధులు అనేవి పొందటం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.

No comments:

Post a Comment