Thursday, May 21, 2026

Child privacy అంటే ఏమిటి? || @sridevi_vlogs515

Child privacy అంటే ఏమిటి? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PQgDr2gMPr4



Transcript:
(00:00) నా వ్యూవర్స్ అందరికీ నేను చిన్న విషయం పాస్ చేయాలనుకుంటున్నాను. నా వీడియో ఏదైనా సరే కంప్లీట్ గా చూడండి. చూసిన తర్వాతే కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక్క సమస్య గురించి మాట్లాడట్లేదండి. ఈవెన్ నా సమస్య ఒక్కటైనా కూడా నేను దాన్ని చర్చించను. మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి. మనం అది చెప్పుకున్నాం.
(00:24) నేను మాట్లాడే ప్రతి అంశం సొసైటీలో చేంజ్ రావాలని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అందుకనే నా వీడియోస్ మాట ఇక్కడ మీ లైఫ్ లో ఏమైంది మీరు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని విడాకులు తీసుకోమన్నానా ఇవన్నీ నాకు అనవసరం దయచేసి పాజిటివ్ గా ఆలోచించండి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వండి అలాగే పూర్తిగా వీడియో చూడండి ఇంకా మనం మీరు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి అంశాల గురించి చర్చించుకుందాం హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం.
(00:57) ఈరోజు చైల్డ్ ప్రైవసీ అంటే ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో పిల్లల్ని పెంచటం తల్లి బాధ్యత అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే తండ్రి బాధ్యత కాదా అంటే అది కొంతవరకే ఉంటుంది. పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కల అని చెప్పి మనందరికీ తెలుసు అది మన భారతీయులు ఎంతో ఈజీగా దర్జాగా ఇంత కూడా ఎక్కడ మచ్చ లేకుండా తీసుకువెళ్తారు అందుకనే మన పిల్లలందరూ సక్రమంగా పెరుగుతారు సంస్కారంతో పెరుగుతారు.
(01:31) మరి చైల్డ్ ప్రైవసీ అంటే ఏమిటి అసలు పిల్లల ముందు మనం ఎలా నడుచుకోవాలి పిల్లలతో ఎలా ప్రవర్తించాలి మరి చిన్న పిల్లలతో ఎలా ఉండాలి తర్వాత టీనేజర్లతో ఎలా ఉండాలి అసల వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళు ఎవరితో అన్నా రిలేషన్షిప్ లో ఉన్నారా అని తెలుసుకోవడం ఎలా అన్నది చెప్పి మనం ముచ్చడించుకుందాం. ఫస్ట్ వచ్చేసి టీనేజర్ల గురించి మాట్లాడుకుందాం టీనేజ్ పిల్లలకి ప్రైవేసీ చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ సొంత విషయాల్లో మనం తల దూర్చకూడదేమో అని చెప్పి తల్లిదండ్రులు అక్కడే ఆగిపోతూ ఉంటారు.
(02:06) వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో అని చెప్పి పెద్ద డౌట్ తో బతుకుతూ ఉంటారు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారు అలాగే ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారా ఎవరితోనా రిలేషన్షిప్ లో ఉన్నారా అని చెప్పి కూడా వాళ్ళకి పెద్ద అనుమానాలు నిద్రలు పట్టక చచ్చిపోతూ ఉంటారు. మరి ఇవి ఎలా తెలుసుకోవాలి? పిల్లల లైఫ్ ని ఎలా మనం రిపేర్ చేసుకుంటూ రావాలి ఒక్కసారే మీకు డౌట్ వచ్చి పిల్లలు ఏమనా తప్పు చేస్తున్నారు అనిపించి వాళ్ళ మీద మీరు నోరు చేసుకున్నా చెయి చేసుకున్నా కూడా అది చాలా ప్రమాదం మీకు మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి కూడా వాళ్ళు ఏమైనా అంటే నా
(02:43) లైఫ్ నా ఇష్టం నా ప్రైవసీ ఇదంతా నేనే చేసుకుంటున్నాను అని చెప్పి మీకు ఎదురు చెప్తూనే ఉంటారు. నా లైఫ్ నా ఇష్టం అన్నప్పుడు ఏం చేయలేక మీరు వాళ్ళ మొండి పట్టుదలతో వారించలేక మీరు అక్కడే ఆగిపోతూ ఉంటారు. మరి పిల్లలకి ఎలా నచ్చి చెప్పుకోవాలి వాళ్ళు అసలు ఎంత కుదురుగా ఉన్నారో తెలుసుకోవడం పెద్ద టార్గెట్ మీరు కోపంతో వాళ్ళ ఫోన్లు చెక్ చేయడం వాళ్ళ ఐడిలు పాస్వర్డ్ ఇమ్మటం వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో నిగా పెట్టడం నాకు తెలుసులే నువ్వు ఇలాగే ఉంటావని నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావని నువ్వు ఏదో చేస్తున్నావని నాకు ముందు నుంచి అనుమానం
(03:22) లే అని చెప్పి మీరు గట్టిగా వాదించినప్పుడు వాళ్ళు ఆ స్వింగ్ మూడ్ లో నుంచి వచ్చేస్తున్నారు అన్నది కూడా లాక్ అయిపోతుంది అన్నమాట. పూర్తిగా మీ మీద రెచ్చిపోయి ఇంకా తప్పుడు దారిలోనే వెళ్తూ ఉంటారు. అసలు ఆడపిల్లల్ని పెంచడం పెద్ద కల అండి ఇక్కడ ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పి ఇద్దరిని ఈక్వల్ గా తీసుకోలేం మగపిల్లల్ని ఎంత హద్దుల్లో పెంచుతామో సమాజానికి మన మగబిడ్డ వల్ల కీడు జరగకుండా ఎలా చూడాలి సాటి ఆడపిల్లలతో గాని ఆడవాళ్ళతో కానీ బయట పిల్లలతో గాని ఎలా ప్రవర్తించాలి శ్రద్ధా బుద్ధులు క్రమశిక్షణలు నేర్పిస్తాం.
(04:03) అదే ఆడపిల్లలకయతే ఇంకా ఎక్కువ రూల్స్ ఉంటాయి ఇంకా రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. వాటిల్ని బరాయించి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి ఎంత కఠినంగా అయినా సరే ఆడపిల్ల పెంపకం కచ్చితంగా అలాగే ఉండాలి మన పాత రోజుల్లో లాగా తప్పదు తీసుకోవాలి లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా పాడవుతుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలందరూ చాలా ఎక్కువగా ట్రాప్ లో పడిపోతున్నారు.
(04:33) కొంతమంది పిల్లలైతే అతి చిన్న వయసులోనే కామానికి బలవుతున్నారు. మరి పిల్లలు ఇలా తయారవ్వడానికి కారణం ఏమిటి అంటే నేను చెప్తుంది వాళ్ళకి చిన్న వయసులోనే సెక్స్ మీద ఎందుకు కోరికలు కలుగుతున్నాయి అబ్బాయిలతో మాట్లాడటం కూడా వాళ్ళు అదొక మూడ్లోనూ అదొక ఎమోషన్స్ తోనో నాకు మగతోడు కావాలి ఇంకా నేను దగ్గర అవ్వాలి మగవాళ్ళతో ఏదో చేయాలి వాళ్ళతో ఎక్కువగా దగ్గర అయిపోవాలని చెప్పి ప్రవర్తిస్తున్నారు.
(05:07) దీనందంతటికీ కారణం కూడా తల్లిదండ్రులే పెంపక లోపమే పిల్లల ముందు మీరు ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అంటే చిన్న వయసు నుంచి ఆడపిల్లల గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మీరు ఏ సినిమాలున్నా చూడండి ఈ పోక్సో చట్టాలు మనందరికీ తెలుసు పోక్సో యాక్ట్ అనేది ఎంత కఠినంగా ఉంటది పాత రోజుల్లో ఈ పోక్సో యాక్ట్ లేదు ఎందుకంటే అక్కడ కుటుంబంలో ఎలా ప్రవర్తించిన బయట సమాజం నుంచి ఎటువంటి కీడు జరిగేది కాదు మరి ఇప్పుడు బయట నుంచి చాలా ప్రమాదాలు ఆడపిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకనే ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి పెట్టారు.
(05:47) మైనర్ బాలికల మీద అత్యాచారాలు చిన్న పిల్లల మీద కూడా రేపులు నెలల పిల్లలా ఐదేళ్లు పాప ఇంకా కుక్కని రేప్ చేస్తున్నారా గేదుల్ని ఆవుల్ని రేప్ చేస్తున్నారా అని కూడా తెలియకుండా మధ్యం మత్తులో ఒల్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్న కామాందులు ఎక్కువైపోయారు. మరి మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం మర్చిపోతున్నాం.
(06:10) ఇక్కడ చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే పిల్లలతో చాలా సంస్కారవంతమైన మాటలు గాని పనులు గాని నేర్పించాలి. మనం కూడా వాళ్ళ దగ్గర ఒక హుందాగా ప్రవర్తించాలి. పిల్లల ముందు మీరు గలీజ్ వేషాలు వేస్తే వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కొంతమంది ఎంత సంస్కారవంతమైన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇలాగే ట్రాప్ లో పడుతున్నారు.
(06:36) కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల ముందే బట్టలు మార్చేసుకుంటూ ఉంటారు అది టెన్త్ క్లాస్ ఏజ్ కి వచ్చిన పిల్లల్ని పెట్టుకొని కూడా అది ఆడపిల్ల కాదండి మగపిల్లల ముందు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ నా పిల్లలే కదా అని చెప్పి తల్లి అనుకోవటానికి లేదు నీ పిల్లలు పెద్దయ్యారు అని చెప్పి నువ్వు గమనించాలి. ఆ ఈవెన్ ఆడపిల్ల ముందు కూడా మీరు బట్టలు మార్చుకోకూడదు ఇదే ప్రైవసీ వాళ్ళకు కూడా ఇవ్వాలి చిన్న ఏజ్ నుంచే వాళ్ళక ఒక మంచి అలవాట్లు చేయాలి మీరు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు పిల్లలు ఆడబిడ్డ మగబిడ్డ లోపలికి వచ్చినా కూడా అమ్మ డ్రెస్ మార్చుకుంటున్నాను ఉండు
(07:13) కాసేపు వెయిట్ చెయ అని చెప్పాలి. అదే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బరబరా బట్టలు లాగేయటం స్నానాలకి రెడీ చేసేయటం మీరే చేసేయకూడదు వాళ్ళకి ప్రైవేసీ ఇవ్వాలి వాళ్ళ ఒంటి మీద ఎవరిని చెయ్యి వేయనివ్వకుండా చిన్నప్పటి నుంచే మీరు అలవాట్లు చేయాలి మీరు ఎంత ప్రైవేసీ తీసుకుంటున్నారో అదే మీ పిల్లలకు కూడా అదే ప్రైవేసీ ఇవ్వాలి.
(07:36) అక్కడే వాళ్ళు తొలి బీజం వేసుకుంటారు ఎవరైనా ఉంటే మనం బట్టలు మార్చుకోకూడదు ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలి తెలుస్తుంది స్నానానికి కూడా ఎలా వెళ్ళాలి ఎక్కడ డ్రెస్ తీయాలి తెలుస్తుంది. ఎవరి రూమ్లోకన్నా వచ్చినప్పుడు ఈవెన్ తల్లిదండ్రుల రూమ్లో కన్నా సరే డోర్ కొట్టి రావాలని చెప్పి వాళ్ళకి నేర్పించాలి మీరు కూడా అలాగే డోర్ నాక్ చేసి వెళ్ళాలి.
(07:59) ఇలాంటివన్నీ నేర్పినప్పుడు పిల్లలకి భద్రత అంటే ఏంటో తెలుస్తుంది అభద్రత భావనలో బతకరన్నమాట కొంతమంది తల్లిదండ్రులు లేండి ఎంత వరష్టగా ఉంటారో ఆడోళ్ళు పిల్లలకి ఒక పదేళ్ళ వయసు ఉన్నా కూడా కనీసం అండర్వేర్ లేకుండా కూడా తిప్పేస్తూ ఉంటారు వాళ్ళు బయట అలాగే తిరుగుతారు కనీసం చెడ్డీ కూడా వేసుకోరు. ఐదేళ్ళ పాప మూడేళ్ల రెండేళ్ళ అని కూడా లేకుండా ఎంత కామాందులు ఘోరంగా చూస్తున్నారు ఆడపిల్లల్ని ప్రైవేట్ పార్టుల దగ్గర మరి తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలిపఏళ్ళ వయసులు పెట్టుకున్న పిల్లలు ఎనిమిదఏళ్ళ పిల్లల్ని కూడా చెడ్డీలు లేకుండా తిప్పుతున్నారు తండ్రి ముందు కూడా
(08:40) బట్టలు లేకుండా అలాగే ఉంచుతున్నారు. అక్కడ వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉంటారా చెప్పమంటారా తండ్రి దగ్గర అలా ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను అలాగే తిరుగుతున్నా చుట్టాల దగ్గర అలాగే తిరుగుతున్నా ఎవరైనా ఇంటికి వస్తున్నా అలాగే ఉంటున్నా నాకేంటి అని పిల్ల అదే ఒక రూల్ అనుకుంటది అదే సంస్కారం అనుకుంటది ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటది కాబట్టే ఎవరైనా మీద చెయ్యి వేసినప్పుడు వాళ్ళు చెప్పలేరు అన్నమాట ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకుంటున్నప్పుడు కూడా చెప్పలేరు మీరు చిన్నప్పటి నుంచి ఇలా పెంచాలి ఎవరైనా ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకుంటే కచ్చితంగా చెప్పాలని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్
(09:18) ఇవ్వాలి. మరి ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఆడపిల్లల మీద బుడ్డ బుడ్డ పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు కదా రేపులు అవి ఎలా జరుగుతున్నాయి మీ పొరపాట్ల వల్లే మీరు అందరిని నమ్ముతారు దగ్గర బంధువులే ఇవి చేస్తారండి. అంటే బయట మనుషులు ఎవరో వచ్చి పిల్లల మీద చేయటం ఆ రేప్ చేయడానికి ప్రయత్నించడం పిల్లల్ని చికాగ చేయడం చేయరు.
(09:45) మీ ఇంటి పక్కనోళ్ళ మీ ఎదరో లేకపోతే నీ బంధువులో నీ రిలేటివ్స్ో మీరు మీ క్లోస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ో వీళ్లే ఉంటారు కావాలంటే ఇన్వెస్టిగేషన్ లో కచ్చితంగా ఇవే వస్తూ ఉంటాయి ఎన్ని కేసులయినా చాలామంది ఇవే చెప్తున్నారు దగ్గరలే ఉంటున్నారు అక్కడ బాబాయ మామయ్య కొడక అత్త కొడకా వీళ్ళు కూడా మీరేదో పని మీద బయటికి వెళ్తారు పిల్లల్ని చూడమంటారు ఇప్పుడే వచ్చేస్తామని పక్కింటోళ్ళకో మీ బంధువులకో అప్పచెప్తారు వచ్చేసరికి పిల్లని చిరాగ చేసి ఉంచుతారు మరి అసలు ఒంటి మీద చెయ్యి పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీరు తెలుసుకోవాలి మీరు భర్త ముందు కూడా డ్రెస్ మార్చుకోకూడదు.
(10:22) అక్కడ పిల్లలు ఏమంటారంటే నాన్న ముందు బట్టలు మార్చుకుంటున్నావు కదా మా ముందు ఎందుకు మార్చుకోవు అని చెప్పి పాయింట్ రైట్ చేస్తారు. అది మీరు ఏం చెప్పాలి భార్యా భర్తల బంధం అంటే ఏమిటి అసల మా ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అని మీరు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే వయసులో వాళ్ళు ఉండరు. కాబట్టి మీ భర్తకు కూడా మీరు అదే వాల్యూస్ నేర్పాలి ఎవరికి ఎవరైనా సరే మీ బట్టలు మార్చినప్పుడు ఖచ్చితంగా డోర్ వేసుకొని వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ పాటించినప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు బాగుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి మార్పుల వలన మీ
(11:00) ఇళ్ళల్లో ఇటువంటి అలవాట్ల వలన పిల్లలు బయట మనుషులకు గాని మీ పక్కన ఉన్న వాళ్ళకు గాని బలై పోతున్నారు ఆడబిడ్డలు ఈ విషయం ఇక్కడితో ఆగిపోదండి వాళ్ళు ఒక వయసుక వచ్చిన తర్వాత చిన్న వయసా లేకపోతే టీనేజర్స్ ఒక పాతికేలు వయసుఅయినా సరే ఆడపిల్లలు ట్రాప్ కి గురవుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తారు పార్టీలకు వెళ్తారు రిలేషన్ లో ఉంటారు.
(11:29) ఈ మధ్యన ఆడపిల్లలు కూడా మద్యం ఎక్కువగా సేవిస్తున్నారు. ఇదొక సంస్కారవంతమైన లైఫ్ లాగా భావిస్తున్నారన్నమాట. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నారు అలాగే పార్టీస్ ఎక్కువ ఉంటున్నాయి ఏం చేస్తున్నారో తెలియట్లేదు రాత్రులు తిరుగుతున్నారు మరి ఇటువంటి అలవాట్లు ఉన్నప్పుడు ఆడపిల్లలకి ఈజీగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటున్నాయి అంటే కడుపు తెచ్చుకుంటున్నారు చెడుతిరుగులు తిరుగుతున్నారు కడుపు తెచ్చుకుంటున్నారు మీకు చిన్న చిన్న సిటీల్లో చిన్న ఊర్లో తెలియట్లేదు కానీ పెద్ద ఊర్లో అయితే ఆడపిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి జాబ్ పర్పస్ వస్తున్నారు హాస్టల్ లో ఉంటున్నారు వర్కింగ్ హాస్టల్స్
(12:06) ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి అక్కడ కడుపు వస్తుంది తిరిగేస్తున్నారు బిడ్డ పెద్దదయనంతవరకు కూడా వాళ్ళు అలాగే ఉంచుకుంటున్నారు డెలివరీలు కూడా వాళ్లే చేసేసుకుంటున్నారు. మీరు గమనిస్తే గనుక నైన్త్ క్లాస్ పిల్ల ఎలా చేసింది ఎయిత్ క్లాస్ పిల్ల ఎలా చేసిందిటెన్త్ క్లాస్ అమ్మాయి ఎలా చేసింది అని చెప్పి మీరు వార్తల్లో వింటూనే ఉన్నారు.
(12:27) బాత్రూములో బిడ్డల్ని కనేయటం, వాళ్ళని అక్కడ పడేయటం, సూపర్ సంచుల్లో చుట్టేయటం, లేదా కమ అవుట్ లోకి విసిరేయటం, ఇంత నీచమైన పనులు చేస్తున్నారు. ఇంక హాస్టల్ లో ఉన్న అమ్మాయిలు పెద్ద పిల్లలు కూడా కడుపులు తెచ్చుకోవడం ఆ కడుపులు పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం అలాగే అవి పోనప్పుడు బలవంతంగా ఎక్కడ పరువు పోద్దో తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎక్కడ చేస్తారో లేకపోతే నేను ఈ సమాజంలో బతకగలనో లేనో అని 100 ఆలోచనలు చేస్తున్నారు.
(12:57) ఆఖరికి పక్కనున్న ఫ్రెండ్స్ ఉంటారు వాళ్లే డెలివరీలు చేసేస్తున్నారు అన్నమాట. డెలివరీ చేసేయడం ఆ బిడ్డని వాళ్లే కనేయటం లాగేసేస్తున్నారు అన్నమాట లోపల నుంచి లాగేయటం పేగిలు కట్ చేసేసుకోవడం బిడ్డని తీసుకెళ్లి పెంటకుప్పల్లో ఇసిరేయడం ఇంత పనికిమాలిన పనులు చేస్తున్నారు ఆడపిల్లల గురించి నేనేం తప్పుగా మాట్లాడట్లేదు సమాజంలో ఇదే జరుగుతుంది మన పిల్లల మీద ఎంత శ్రద్ధ పెట్టాలి ఎలా బుజ్జగించుకోవాలి మీరు రెచ్చిపోయి ఓవర్ గా వాళ్ళ మాటలని కొట్టేసి తిట్టేస్తే వాళ్ళ అవతలో ప్రేమకి బానిసలు అవుతారు మిమ్మల్ని శత్రువులా చూస్తారు తల్లిదండ్రులు ఆ పొరపాట్లు
(13:35) చేయకుండా చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా బిడ్డల్ని పెంచండి. మీ పెద్దవాళ్ళు ఇలా పెంచారు కాబట్టే మీరు ఈరోజున ఇలా ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి. ఇంకా కడుపు ఎలా తెచ్చుకోవాలి లేదా కడుపులని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి కూడా సినిమాల్లో వస్తున్నాయి మొన్న ఒక సినిమా చూసాను లాక్డౌన్ అని చెప్పి ఆ మూవీలో హీరోయిన్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ ఆమె పడ్డ వేదన అంతా ఇంతా కాదు తను చెడు తిరుగులు తిరిగే పిల్ల కాదు తల్లిదండ్రులు సక్రమంగా పెంచన పిల్ల కాదు ఒక రోజున అనుకోకుండా ఫ్రెండ్ పిలిసిందని పార్టీకి వెళ్ళటం అది జాబ్ ఇప్పిస్తాడని చెప్పి
(14:11) తీసుకెళ్ళింది. అక్కడ తను ఎక్కువగా మందు కొట్టేయడం మద్యం సేవించేసి ఒల్లు తెలియకుండా పడిపోతే ఒక రూమ్ లో దాన్ని పడుకోబెడితే మరి ఎవరు వచ్చి దానితో సంభోగించారో తెలియదు కానీ ఫైనల్ గా ఆ అమ్మాయికి కడుపు వస్తుంది దాన్ని వదిలించుకునే ప్రయత్నంలో ఎన్నో తిప్పలు పడుతుంది అన్నమాట ఆ లాక్ డౌన్ సమయంలో అసలు హాస్పిటల్ లేనప్పుడు ఇంకేం చేయాలి ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఉరేసుకుంటారా ఇవి కూడా ఉంటాయన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కుదిరైన ఆడపిల్లలకు కూడా ఈ సమాజంలో బతకనివ్వట్లేదు ఇది గుర్తుపెట్టుకొని ఆడపిల్లల్ని ఎందుకు జాగ్రత్తగా పెంచుతారు ఎందుకు కండిషన్ లో
(14:53) పెడతారు ఎందుకు ఒక్కనే బయటికి వెళ్లొద్దు అంటారు ఏమున్నా ఎందుకు చెప్పమంటారు అన్నది ఒకటి గ్రహించండి తల్లిదండ్రుల్ని శత్రువుల్లా చూడకండి ఆడపిల్లలు మీకే చెప్పేది తల్లిదండ్రులని దయచేసి శత్రువులుగా చూడకండి మరి మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి అలవాట్లు చేస్తారని అని ఆశిస్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.
(15:16) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment