మూలాలను వదిలేయండి!! | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gCbiy4nXfvY
Transcript:
(00:00) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు ఆ డార్క్ సైకాలజీ సిరీస్ లో భాగంగా ఎగ్స్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ గారు ఉన్నారు. హలో సార్ హలో హర్షిత డార్క్ సైకాలజీ సిరీస్ లో భాగంగా ఇవాళ మూలాలు వదిలేయండి అన్నారు. ఉమ్ మన స్క్వేర్ టాక్స్ ఛానల్ వీడియోలోని ఒక వీడియోలో మూలాలని పట్టుకోవాలి అని చెప్పారు మరి ఇక్కడేమో మూలాలని వదిలేయండి ఇక్కడ ఏ మూలాలని వదిలేయాలి రైట్ సహజంగా మనం వింటూ ఉంటాము ముఖ్యంగా ఈ స్కూల్ గ్రూప్స్ ఉంటాయి మనం టెన్త్ క్లాస్ గ్రూప్స్ ఏమో ఉంటాయి కదా అందులో మాటిమాటికి ఏం పెడతారు అంటే కన్న
(00:44) తల్లిని ఉన్న ఊరిని మర్చిపోయిన వాడు మనిషే కాదు ఇటువంటి అన్ని కొటేషన్స్ పెడుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మూలాలు వదిలేయద్దు మూలాలు వదిలేయొద్దు అని మన ట్రెడిషనల్ సైకాలజిస్ట్ులు స్పిరిచువల్ లీడర్స్ మోటివేషన్ స్పీకర్స్ మూలాలు వదిలేయొద్దు యాక్చువల్లీ మూలాలు వదిలేయద్దు కాదు మూలాలు మర్చిపోవాల్సిన అవసరం లేదు దాన్నేదో వాళ్ళకఏదో అన్యాయం చేయమని కాదు బట్ మూలాలకి ఎప్పుడైతే మీరు హ్యాంగ్ అయి ఉన్నారో అనేక ఇబ్బందులు అవుతుంటుంది దానికి క్లింగ్ అయి ఉన్నారో దానికి అతుక్కుపోయారో అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకు ఇబ్బందులు అవుతాయి అనేది మనం సైకలాజికల్లీ
(01:22) మనం చూద్దాం. చాలామంది సక్సెస్ అయినటువంటి గొప్ప గొప్ప మత ప్రబోధకులు కానీ లేకపోతే నాయకులు కానీ సైంటిస్టులు గానీ వాళ్ళందరినీ వాళ్ళ సొంత ప్రాంతాల్లో వ్యతిరేకించి మ్ బుద్ధుడు భారతదేశానికి సంబంధించిన అతను మ్ కానీ బౌద్ధం భారతదేశంలో లేదు ఇతర దేశాల్లో చాలా చాలా ఎక్కువ మహాత్మా గాంధీని చంపింది గుజరాతీని కదా సో అలా గుజరాత్లోనే చాలా మంది మహాత్మా గాంధీని వ్యతిరేకి ఇస్తా మ్ మహాత్మా గాంధీ గొప్పోడా కాదా నేను చెప్పట్లేదు.
(01:58) మ్ కొంతమంది మహాత్మా గాంధీ గొప్పవాడు అవ్వచ్చు కొంతమందికి గాడ్సే గొప్పవాడు కావచ్చు. గాడ్సే గొప్పవాడు అని నమ్మే వాళ్ళకి ఎవరు గొప్పవాడో నేను చెప్పట్లేదు. నేనుేం నమ్ముతున్నా అది కూడా అనవసరం మ్ గాడ్సే గొప్పవాడు అని నమ్మే వాళ్ళకి మహాత్మా గాంధీ హీనమైనవాడుగానే కనిపిస్తాడు. అయితే భారతదేశానికి స్వతంత్రంలో ప్రధాన పాత్ర వహించింది.
(02:20) ఆయన వెనకాల కుట్రలు చేసాడని అదని ఇదనుకొని అంటూ ఉండొచ్చు బట్ అపీరెంట్లీ ప్రధాన పాత్ర వహించింది మహాత్మా గాంధీ మోహన్దాస్ కరంచంద్ గాంధీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన బోధన ఆయన యొక్క అహింసావాదన్ని సత్యాన్ని దీన్ని తీసుకొని అనేక చోట్ల తిరుగుబాట్లు జరిగినయి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అనేక దేశాల్లో ఆ మహాత్మా గాంధీ విగ్రహాలు ఉంటాయి గాడ్స్ ఏమ ఉండవు.
(02:44) సో గాడ్సే తన లాజిక్ తనకు ఉండొచ్చు మహాత్మా గాంధీని చంపడానికి ఉన్నటువంటి తన ఇవి తనకు ఉండొచ్చు అలాగే అనేక రకాలుగా జీసస్ కానీ లేదంటే మరొకరు కానీ మరొకరు కానీ సొంత ప్రాంతాల్లో వాళ్ళు క్రిటిసైజ్ చేయబడ్డారు అండ్ వాళ్ళని దారుణంగా తక్కువగా చూడబడ్డారు హింసించబడ్డారు పనిష్ చేయబడ్డారు కూడా చాలా చోట్ల బయటే వాళ్ళ యొక్క బోధనలు ఎక్కువగా ఈవెన్ కమ్యూనిజం కూడా కార్ల్ మార్క్స్ ఉన్న ప్రాంతం కంటే ఇంకా బయట ఎక్కువ కమ్యూనిజం బాగా పాపులర్ అయింది.
(03:17) ఇలా అనేక చోట్ల సొంత ప్రాంతంలో వారికి వ్యతిరేక పరిస్థితులే ఎదురైనాయి. ఎదురవ్వటానికి సైకలాజికల్ లో ఒక రీజన్ ఉంది కారణం ఉంది అదేంటో మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం అంటే చాలా కాలం అంటే 2017 18 టైం లోవాట్ బాగా పాపులర్ అయిన తర్వాత అంతకుముందు ఉంది కానీ స్మార్ట్ ఫోన్స్ బాగా ప్రజల్లోకి వెళ్ళినయి అండ్ నెట్ సిగ్నల్స్ కూడా ఊరు ఊరికి వెళ్ళిన తర్వాత ఆ 4G 3G 4G వచ్చిన తర్వాత ఏం చేశారంటేవాట్ గ్రూప్స్ మొదలుపెట్టారు.
(03:52) దాంట్లో స్కూల్ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ నెంబర్లు పట్టుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రూప్ తయారు చేసుకుంటూ ఉంటారు ఆ కొత్తలో మళ్ళీ గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తారు అక్కడ మళ్ళీ రాజకీయాలు అక్కడ మళ్ళీ రకరకాల విన్యాసాలు ఉంటాయి అవన్నీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి మా క్లాస్మేట్ నాకు ఫోన్ చేసి మ్ ఫోన్ చేసి నన్ను అడిగింది ఇట్లా నేను చెప్పే అన్ని ఆ వీడియోలు అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ ఉంటాను కదా అవి తెలుసుకుని ఆ అమ్మాయి ఏమందంటే వాళ్ళకి తెలియదు సైకాలజీ అంటే ఏంటో ఇవంట తెలియక హరీ నువ్వు డాక్టర్వా అని అడిగింది.
(04:24) హమ్ లేదు నేను డాక్టర్ని కాదు సైకాలజిస్ట్ అన్నాను మ్ అంటే ఫలానా వాడు డాక్టర్ అయ్యాడు అని చెప్పింది పేరు చెప్పట్లేదు. వాడు ఎట్లా డాక్టర్ అయ్యాడు వాడు టెన్త్ ఫెయిల్ అయ్యాడు కదా అన్నా అంటే అదేంటి వాడు అంటే కార్గొన్నాడు ఇల్లు ఉంది డాక్టర్ అని చెప్పింది అంటే ఆమె క్రైటీరియాలో బాగా సంపాదిస్తే డాక్టర్ సంపాదించక ఇల్లు కార్లు ఇట్లా వెల్త్ ఉంటే డాక్టర్ అన్నట్టు ఆమె క్రైటీరియా ఇప్పుడు ఆమె నేను డాక్టర్ని కాదు డాక్టర్స్ కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తాను అని చెబితే ఆమెకు అర్థం కాదు.
(04:59) అర్థం కాదు కాబట్టి నేనుఏం చెప్పానంటే ఓహో అవునా నాకు తెలియకటెన్త్ పాస్ అయిపోయాను తెలిస్తే నేను కూడా ఫెయిల్ అయి డాక్టర్ అయిపోయేవాడిని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేసాను ఎందుకని ఇప్పుడు ఆమెకి చెప్పిన అర్థం కాదు అతను ఒక ఆర్ఎంపి డాక్టర్ అతను గొప్ప తక్కువ అని నేను అనట్లేదు అక్కడ తను ఆ ట్రైబల్ విలేజ్ లో చాలా మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ట్రీట్మెంట్ పేరుతో అనేక రకాలుగా మోసాలు కూడా చేస్తూ చాలా డబ్బు సంపాదించి ఉండొచ్చు.
(05:26) సో కాబట్టి ఇప్పుడు ఆమెకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకు తను చిన్ననాటి నుంచి నన్ను చూసింది. చూడటం వల్లన వాళ్ళకి ముందే ఒక ఒపీనియన్ ఏర్పడిపోయింది. అది పాజిటివ్ అది నెగిటివ్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను పేరెంట్ టీచర్ మీటింగ్ కి వెళ్ళను నేను అని చెప్తూఉంటాను ఎందుకు నాకు టీచర్లు అంటే భయం అదేంటి టీచర్లు అంటే ఇంత సైకాలజిస్ట్ కి భయం వేయటం ఏంటి అని వస్తది.
(05:52) టీచర్లు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే కౌన్సిలింగ్ ఇస్తాను టీచర్ే కాదు ఆ సైంటిస్ట్ులకి ఇస్తాను మినిస్టర్స్ కి ఇస్తాను సినిమా స్టార్స్ కి ఇస్తాను అనేకమందికి ఇచ్చాను ఇస్తాను కూడా అక్కడఏం భయం ఉండదు. కానీ ఒక టీచర్ రోల్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళటంకి భయం ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు కూడా మొన్నటిదాకా ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో చదువుకున్నాడు చిన్న కొడుకు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ లోనే ఉన్నాడు.
(06:16) అక్కడ అక్కడ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అవాయిడ్ చేస్తాను. వాళ్ళ బాస్ వేదకుమార్ గారు నాకు ఫ్రెండ్ ఆయన దగ్గరేమో నాకు భయం ఉంటుంది. ఆయన దగ్గర పని చేసేటువంటి స్కూల్స్ స్కూల్స్ లో ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ దగ్గర ఉండేటువంటి టీచర్ ఉన్నారు కదా ఆ టీచర్ దగ్గరికి స్టూడెంట్ ఫాదర్ గా వెళ్ళాలంటే నాకు భయమేస్తుంది. టీచర్ స్టూడెంట్ రిలేషన్ లో నాకొక నెగిటివ్ ఇది ఏర్పడిపోయింది మొదట చిన్నప్పుడు చిన్నప్పుడు ఎందుకు చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నాం.
(06:43) మ్ సైజు కూడా చిన్నది. చిన్నప్పుడు అంటే మనం ఈ సైజు ఉంటే చిన్నది లేము చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ టీచర్స్ మనకి మన ముందు నిలబడి జాయింట్ సైజ్ లో ఉండి మనకు టీచ్ చేస్తున్నారు. ఆ స్టేజ్ మీద టీచ్ చేస్తుంటే మనం వాళ్ళని చాలా పెద్దగా పర్సవ్ చేశం. అప్పుడు అది ఏర్పడిపోయింది. అది ఇప్పుడు వచ్చినా సరే స్టిల్ టీచర్ అనగానే ఒక పెద్ద సైజ్ నాకంటే సైజ్ తక్కువే ఉంటారు నిజానికి ప్రాక్టికల్ కానీ నా మనసులో ఏర్పడిన చిన్నప్పుడు అందరి మనసులో ఏర్పడుతది కదా అది టీచర్ అని పెద్ద ఇప్పటికి మీరు ఊహించుకొని చూడండి మీ సెకండ్ క్లాస్ టీచర్ మీకంటే హైట్ అనిపిస్తది కానీ ఇప్పుడు
(07:19) వెళ్లి మాట్లాడింది మీకంటే షార్ట్ ఉంటది. హమ్ మీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టీచర్స్ అందరూ మీకంటే హైట్ లాగా అనిపిస్తారు ఊహించుకున్నప్పుడు అవును ఎందుకు చిన్నప్పుడు ఏర్పడినటువంటి ఆ ఇమేజ్ మెంటల్ ఇమేజ్ అది అలా ఉండిపోతుంది. ఇప్పుడు వెళ్లి పక్కన నిలబడి నాకంటే షార్ట్ అని చూసుకున్నా మళ్ళీ ఊహించుకున్నప్పుడు అదే వస్తది. అవును ఇది మెంటల్ ఇమేజెస్ అట్లా ఏర్పడతాయి.
(07:40) అడ్వర్టైజింగ్ లో కూడా మేము ఇది వాడుతూ ఉంటాము అండ్ బ్రాండ్ బిల్డింగ్ కూడా వాడుతూ ఉంటాము. ఇప్పుడు నా ప్రొఫైల్ పిక్ ఒకటే ఉంటది. మ్ అది దాదాపుగా 2008 లోన ఎప్పుడో తీసిన ఫోటో అది ఆ ఫోటోని పెయింటింగ్ వేసి హరిరాఘవ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చారు. అదే ప్రొఫైల్ పింక్ ఉంటది. మారదు చాలామంది నా దగ్గరికి వచ్చిఏడుఎనిమిది 10 12 15 సెషన్లు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా హరి రాఘవ్ గారి నుంచి డిస్కస్ చేస్తుంటే వాళ్ళకి ముందు వచ్చేది ఆ ప్రొఫైల్ పిక్ వస్తుంది.
(08:10) అది గుర్తొస్తది. ఎందుకు ఫస్ట్ ఇంప్రెషన్ బలంగా ఏర్పడుతది. మనక ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బలంగా ఏర్పడుతుంది అందుకని ఫస్ట్ ఇంప్రెషన్ అప్పుడే చాలా జాగ్రత్తగా మీరు చూడండి వీలైంత వరకు అని చెప్తూ ఉంటాను. ఆ ఇంప్రెషన్ నుంచి తర్వాత ఎంత రకరకాల ఇంప్రెషన్లు వచ్చినా మనకి ఆ ఆ పేరుకి లేకపోతే ఆ సంఘటనకి ఆ టాస్క్ కి ఆ ఇమేజ్ లింక్ అయింది.
(08:36) అదే రీకలెక్ట్ అవుతుంది. కాబట్టి హరి రాఘవతో ఎంత ప్రయాణం చేసినప్పటికీ హరి రాఘవ అనగానే మొదట గుర్తొచ్చే ఇమేజ్ నా ప్రొఫైల్ పిక్ అందుకని ఒకటే ఉంచుతాను నేను మార్చను. Facebook లో అదే ఉంటది లో అదే ఉంటది ఇస్టా లో అదే ఉంటదివాట్ గ్రూప్ లో అదే ఉంటది అన్ని చోట్ల అదే ఉంటది. సో ఎందుకు అనింటే అది బలంగా ముద్రించాలనేటువంటి ఉద్దేశం దాని వెనకాల ఒక సైన్స్ ఉంది సైకాలజీ ఉంది దాని వెనకాల సో అలా ఫస్ట్ ఇంప్రెషన్ బలంగా ఉంటది కాబట్టి చిన్నతనంలో ఏర్పడిన ఇంప్రెషన్స్ మనకు వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ బలంగా ఉంటుంది.
(09:10) ఎక్కడైతే మనం చిన్న పిల్లలుగా తిరిగాం స్కూల్ కి వెళ్లి చూడండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి చూడండి. ఇప్పుడు చూస్తే ఏంటి స్కూల్ ఇంత చిన్నగా ఉంది అనిపిస్తది. అప్పుడు చాలా పెద్దగా ఉంది స్కూల్ ఎందుకు మనం చిన్నవాళ్ళం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 20 అడుగులు వేసాము ఎందుకంటే మన చిన్న చిన్న అడుగులు కాబట్టి ఇప్పుడేమో ఏడుఎనిమిది అడుగుల్లోనే వెళ్ళిపోతున్నాం ఏంటి ఇంత ఇరికే అప్పుడు అంత ఫీల్ అయ్యానా అని అనిపిస్తది.
(09:34) కానీ యాక్చువల్ గా అప్పుడు మనం చిన్నవాళ్ళం కాబట్టి ఆ బిల్డింగ్స్ అవన్నీ పెద్దగా అనిపించినయి అండ్ ఆ గ్రౌండ్ చాలా పెద్దగా అనిపించింది గ్రౌండ్ లో పెరగటం అంటే మనం చిన్నవాళ్ళం కదా కాబట్టి అన్నీ పెద్ద పెద్దగా అనిపించడం ఆ ఇంప్రెషన్ ఉండిపోవడం వల్ల స్కూల్ అనగానే ఒక పెద్ద ఇది వస్తుంది ఇక్కడ ఇప్పుడు వెళ్లి చూస్తే చాలా చిన్నగా అనిపించొచ్చు కానీ మళ్ళీ అదే స్కూల్ అనగానే పెద్దగా అని మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ పెద్ద ఎందుకు అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ పరిసరాల్లో తిరిగాం కాబట్టి ఆ పరిసరాలన్నీ నాకంటే పెద్దవి నాకంటే గొప్పవి పరిసరాలు మనుషులు, జంతువులు,
(10:04) పక్షులు చెట్లు అన్ని నాకంటే పెద్దవి నాకంటే గొప్పవి నాకంటే సుపీరియర్ అనేటువంటి ఒక భావన మనలో ఏర్పడతది వన్ టూ ఏంటి అనింటే ఇది మనలో ఏర్పడినటువంటిది. అవతల వాళ్ళకి కూడా అవతల వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఎంత ఎదిగినా మీ అమ్మకు నాన్నకు ఒక కిడ్ లాగానే కనిపిస్తుంది. అవును ఇప్పుడు నా కిడ్ నాకంటే హైట్ అయ్యాడు. స్టిల్ నాకు కిడ్ లాగానే ఉంటాడు.
(10:33) మ్ ఎందుకు ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఏర్పడిపోయింది తను నా కిడ్ కాబట్టి అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి మీరు చిన్న పిల్లగా తిరిగారు నేను చిన్న పిల్లోడిగా వాళ్ళ ముందు తిరిగాను. పరిగెత్తాను కింద పడ్డాను అమాయకంగా మాట్లాడాను మ్ తప్పులు మాట్లాడాను పొరపాటు చేశాను జారి పడ్డాను చిరిగిపోయిన నిక్కర్లు వేసుకొని తిరిగాను చీవుడు ముక్కుతో తిరిగాను జుట్టు సరిగ్గా దువ్వుకోకుండా తిరిగాను.
(10:59) మాటలు వచ్చి రాకుండా మాట్లాడాను మీకు గుర్తుందా మొన్న మీటర్ లో మా బ్రదర్ కూడా వచ్చారు ఆయన చెప్తున్నాడు హరి ఫస్ట్ మాట్లాడిన మాటలు లేట్ గా వచ్చినయి ఫస్ట్ మాట్లాడింది నా పేరు అన్నాడు నిజమే నాకు ఫోర్ ఇయర్స్ దాకా మాటలు రాలేదు నా చెల్లికి ముందు వచ్చేసింది నాకు టూ ఇయర్స్ అది నా ముందు ఆడపిల్లలు తొందరగా మాట్లాడుతారు నా చెల్లి తొందరగా మాట్లాడుత నాకు మాటలు రాలేదు.
(11:24) సో ఫస్ట్ నేను నేర్చుకున్నది మా ఫాదర్ ని అందరూ నాన్నగారండి అని పిలుస్తాం అక్కడ కల్చర్లో అలవాటు నాన్నగారండి అంత పెద్ద మాటలే రావట్లేదు అమ్మ అనటమే రావట్లేదు ఇంకా నాన్నగారండి అని అంటారు. ఈయన పేరు మధు మధు అన్న అని పిలవాలి మధు అన్నయ్య అని పిలవాలి అక్కడ సో నేను రెండే మాటలు వచ్చిన ఒకటి ఇంగా అండి ఉంగ అన్నయ్య ఇంగా అండి అంటే నాన్నగారండి ఉంగా అన్నయ్య అంటే మధు అన్నాడు అంటే ఉంది కాబట్టి మధు అన్నది ఉంగారండి ఉంగ అన్నయ్య అన్నాను ఇవి రెండే మాటలు వచ్చినాయి మ్ సో కాబట్టి అలా ఉండగా నన్ను చూశారు వాళ్ళు మ్ కదా మా బ్రదర్ కానీ మా ఫాదర్ కానీ మా నైబర్స్ కానీ నా టీచర్స్ కానీ నా
(12:02) రిలేటివ్స్ కానీ మేనత్తలు గానీ మేనమామలు కానీ అందరూ కూడా కజిన్స్ కానీ నన్ను అలా చూశారు. అలా మాటలు రానప్పుడు పళ్ళు రెండు ఊడిపోయి ముందు పళ్ళు ఊడిపోతే గాలిపోతుంటే మాట్లాడినప్పుడు చీవి ముక్కతో మాట్లాడినప్పుడు ఆ సరిగ్గా బట్టలు వేసుకోకుండా హెచ్చు తగ్గులు వేసుకున్నప్పుడు చిరిగిపోయిన నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నప్పుడు ఇవన్నీ చూసా చూసినప్పుడు వాళ్ళకి ఏమైపోయింది ఒక చిన్న పిల్లవాడు చిన్నవాడు వీడికి ఏం తెలియదు.
(12:27) ఉమ్ అని అప్పుడు ట్రోల్ చేస్తారు కదా ఇట్ల ఉన్నావ్ అట్లు ఉన్నావ్ ఏదో ట్రోల్ చేస్తారు కదా అప్పుడు ఒక కాన్ఫిడెంట్ గా ట్రోల్ చేశారు కదా చిన్న పిల్లవాళ్ళని ట్రోల్ చేస్తారు. అదే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఉంటది. మ్ అఫ్కోర్స్ మీరు ఎంత పెద్ద అయినా అవ్వండి మీ ఊరికి వెళ్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అక్కడ చూపించలేరు.
(12:45) నేను ఎంతమందితో ఎంత గొప్పగా మాట్లాడినా హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఊరు వెళ్తే నేను వాళ్ళు డామినేట్ చేసేయగలరు. మ్ వాళ్ళు మాట్లాడుతుంటేనే నాకు మళ్ళీ కౌంటర్ మాట్లాడలేకపోతుంటారు. చిన్నప్పుడు సమాధానం చెప్పాలని చాలా ఉండేది. కానీ ట్రోల్ చేస్తుంటే మ్ మేనత్తలో ఎవరో ట్రోల్ చేస్తుంటే సమాధానం చెప్పాలని చెప్పలేక భయపడేవాడిని నోరెండిపోయేది మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయేది.
(13:11) సో ఆ ఆ స్పాంటేనియస్ గా వచ్చాయి రావట్లేదు రాలేదు అప్పుడు ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాం మీ అందరితో కానీ ఊరు వెళ్తే అక్కడ కూడా అంతే మళ్ళీ అంతే అదే పొజిషన్ అక్కడఏం చదువుకోలేదు అప్పటినుంచి తను ఫిఫ్త్ క్లాస్ లో డ్రాప్ అవుట్ అయ్యాడు నాకంటే పెద్ద అతను అతను ఏదో చిన్న పని చేసుకొని బ్రతుకుతున్నాడు. ఇప్పటికి నా మీద అప్పుడు జోక్స్ వేసాడు నేను ఇప్పుడు థర్డ్ క్లాసే ఇప్పటికి వచ్చినప్పుడు హరి అని ఏదో జోక్స్ వేస్తాడు.
(13:36) హమ్ జోక్ చేసినా నేను ఇప్పుడు తిరిగి చెప్పాలంటే చెప్పలేను ఎందుకు చెప్పలేను అప్పుడు ఏర్పడినటువంటి భయం వాళ్ళకి అప్పుడు ఏర్పడినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇమేజ్ ఏంటి ఇతను ఒక చిన్న పిల్లవాడు నా ఇమేజ్ అంటే వాళ్ళు చాలా పెద్దవారు అప్పుడు ఏర్పడింది కాబట్టి ఎలాగైతే హరి రాఘవ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నప్పటికీ హరి రాఘవ అనగానే తన ప్రొఫైల్ పిక్ గుర్తొచ్చిందో అలాగే నా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ హరి రాఘవ గారిని చిన్న పిల్లవాడిగానే గుర్తుంటారు.
(14:01) హరి రాఘవక వాళ్ళు కూడా పెద్దవాళ్ళగా గుర్తుంటారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేను చెప్పలేక తడబడతాయి వాళ్ళు ఇంప్రెస్ చేయలేను ట్రై చేసే కొద్ది గొంతు వణకుతది భయమేస్తది కళ్ళు చేతులు వణకుతాయి హార్ట్ బీట్ రేట్ పెరుగుతాయి అన్ని జరుగుతాయి. చాలా మంది సింగర్స్ కూడా మన కూడా ఒకాయన సింగర్ కాల్ చేస్తూ ఆయన ఆ సింగర్స్ కూడా బయట స్టేజ్ మీద బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేయగలరు.
(14:26) మ్ వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో పెర్ఫార్మ్ చేయలేరు. ఎందుకు వాళ్ళు కామెంట్ చేసి పడేస్తూఉంటారు. ఈజీగా బయట ఎవరు నోరెత్తరు చూడండి ఎందుకంటే ఆ ఇమేజ్ ఎట్లా కొత్తవాళ్ళని తొందరగా మీరు ఇంప్రెస్ చేయగలుగుతారు. ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ప్రెస్ చేయండి అంటే దట్ ఈస్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇక్కడ కొత్తవాళ్ళు తొందరగా మీకు ఇంప్రెస్ అవుతారు.
(14:49) లాంగ్ బ్యాక్ నేను ఒక ప్రోగ్రాం్ పెట్టాను ఆ ప్రోగ్రాం్ లో అప్పుడు నేను హిప్నోటిజం ప్రాక్టీస్ చేస్తున్నాను. హిప్నోటైజ్ చేయాలి. దానికి ఒక చిన్న ప్రోగ్రాం్ లా కండక్ట్ చేసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొందరు రిలేటివ్స్ లో నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకంటే చిన్న వాళ్ళు కొంతమంది ఇట్లా అన్నప్పుడు ఒకతను ఢిల్లీ నుంచి వచ్చాడు అప్పటికే నేను ఇప్పటికప్పుడు Facebook లేదు ఆర్కుడు కూడా లేదు ఎక్కడో యahూ గ్రూప్స్ లో రాసేవాడిని నా రైటింగ్స్ నావన్నీ అతనికి నచ్చి ఢిల్లీ నుంచి వచ్చాడు వస్తున్నాను ఇండియా వస్తున్నాను హైదరాబాద్ వస్తున్నాను అంటే
(15:17) అప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టాను 100 200 చార్జ్ చేశను ఒక రోజు అన్నమాట అతను కూడా వచ్చాడు అందరినీ కూర్చోబెట్టి నేను సజెషన్స్ ఇస్తూ గ్రూప్ మొత్తం ఉమ్ ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఇస్తూ ఇస్తూ ఉంటే ఆ అందరికంటే ఎక్కువగా ట్రాన్స్ లోకి వెళ్ళింది అతను మ్ ఢిల్లీ నేను చూసి అసలు వెళ్ళంది ఎవరంటే మా రిలేటివ్స్ దగ్గర అతను ఉంది. అతను కనీసం ఏమి లేదు ఇతను ఎక్కువ చదువుకోలేదు అతను చాలా చదువుకున్నాడు.
(15:48) ఎందుకు అంటే ఇతనికి నా పట్ల ఒక తక్కువ భావన ఆల్రెడీ ఏర్పడిపోయింది. కాబట్టి ఇతను ఏం చేస్తాడులే టెస్ట్ దాంట్లో చూద్దాం ఏదో చేస్తున్నాడు పిల్లోడు అన్నట్టుగా ఉంటది. అతనుఏంటి ఆల్రెడీ నా మీద ఒక ఒక మంచి భావన ఏర్పడిపోయింది. కాబట్టి అతను ఏం చేస్తాడు బాగా ఆ నమ్మకంతోనే అతను ఫాలో అయ్యాడు కాబట్టి అతను ట్రాన్స్ లోకి వెళ్ళాడు.
(16:09) మన లైఫ్ మనకి చాలా టీచ్ చేస్తూ ఉంటది. నేనంతా నేర్చుకున్నది నా లైఫ్ నుంచే చాలా మంది ఎక్కడో పుస్తకాలు చదివి నేర్చుకోవాలి అనుకుంటారు. అవసరం లేదు. యువర్ లైఫ్ ఇస్ టీచింగ్ లెసన్స్ ప్రతిరోజు టీచ్ చేస్తుంది. ఇక్కడ ఆ ప్రోగ్రాం లో ఇతను వెళ్ళకపోవడానికి అతను డీప్ గా వెళ్ళటానికి తేడా ఏంటి అని మనము లాజికల్లీ అనలైజ్ చేసినప్పుడు ఏమ అర్థమైంది ఇతను నోన్ పర్సన్ అతనికి నేను బాగా తెలుసు అతని మనసులో ఆల్రెడీ నా మీద ఒక భావన ఏర్పడిపోయింది తక్కువ భావన ఇతను ఏదో ట్రై చేస్తున్నాడు అనేది ఉంది.
(16:40) సో అతను కొత్తవాడు అతనికి ఒక అపురూపమైన భావన ఏర్పడింది కాబట్టి అతను ఎక్కువ డ్రాస్ లోకి వెళ్ళాడు సైకాలజీలో మేము సైకాలజీ చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే సొంత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వొద్దు ఇచ్చినా పని చేయదు. రైట్ ఎందుకు పని చేయదు పెరటి చెట్టు వైద్యానికి పని ఏదో చెప్తూ ఉంటారు నిజమే సైకలాజికల్ ఏమని కొంత వాళ్ళకి సొంత వాళ్ళకి ఆ భావన ఏర్పడిపోయిఉంటది.
(17:09) నా వీడియోలు ఏవి నా వైఫ్ చూడదు. మ్ తనకి తెలుసు తను నేను మంచి బాగా చెప్తాను బయట బాగా వర్కౌట్ అవుతుంది జీవితాన్ని నిలబడి అన్ని తెలుసు స్టిల్ ఆమెకు విలువగా అనిపించదు. ఎందుకు సైకాలజిస్ట్ కాకముందు కూడా తను తెలుసు తను నన్ను దగ్గరగా నుంచి చూసింది కాబట్టి తన వీడియోలో ఏమి చూడదు నా పిల్లలన్నా చూస్తూ ఉంటారు ఒక ఇంటర్వ్యూ కూడా చూడదు. ఏమి చూడదు.
(17:32) చూసిన ఆమె పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. చెప్పలేను కూడా నేను ఒక దాని కోసమే లాస్ట్ కి ఆమె లైఫ్ గురించి ఇబ్బంది ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేసి చేసి ఒక వన్ అవర్ టైం వితౌట్ ఇంటర్ప్రిటేషన్ నాకు ఇవ్వమని చెప్పి ఆమెకు మొత్తం చెప్తే ఆమెకి అప్పుడు అర్థమయి తను ఫర్దర్ స్టడీ చేసుకొని తను లైఫ్ లో అది చేంజ్ చేసుకుంది. తను పాజిటివ్ గా ఉపయోగపడి అది కూడా నేను రిక్వెస్ట్ చేయగా చేయగా తను ఒప్పుకు తన కోసమే అలా మనకి ఈవెన్ నేనైనా యక్సెప్ట్ చేయలేను నా ముందు ఎదిగినటువంటి పిల్లలు మీరందరూ ఎదిగిన తర్వాత నాకంటే గొప్పవాళ్ళయినా సరే వచ్చి నాకు వచ్చి ఏదో చెప్పాలని చూస్తుంటే ఏదో
(18:06) ఒకటి దాంట్లో ఇంక ఇలా చేస్తే బాగుంటుది అలా ఒకటి చేస్తే బాగుంటది అని చెప్పే ప్రయత్నం చేసేస్తూ ఉంటారు. దాని అర్థం వాళ్ళందరూ పనికి రానోళ్ళు కాదు నా ముందు వాళ్ళు ఎదిగారు కాబట్టి అలా మనక ఏమైద్ది అంటే సొంతవాళ్ళు ఒక ఫ్రెండ్ వచ్చాడు తను ఎప్పుడో డ్రాప్ అయిపోయాడు తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బాగా డబ్బులు సంపాదించాడు పెద్ద కారు కొనుకున్నాడు ఒక కార్ చూపించడానికిఏమో అన్నట్టుగా వచ్చాడు నా దగ్గరికి చాలా మాట్లాడాము చిన్నప్పుడు క్లాస్మేట్ అరేయ్ నువ్వు ఏం చేస్తావ్ అని నేను సైకాలజిస్ట్ అతనికి తెలియదు సైకాలజిస్ట్ అంటే ఏంటి
(18:37) అంటే ఏంటి అన్నాడు నేను మొత్తం వివరించాను ఇట్లా ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తాను అది ఇద అంటే సరే అని విన్నాడు ఒక 10 మినిట్స్ విన్న తర్వాత వెళ్ళిపోతూ వేమన పద్యాలు చదువు వేమన పద్యాల్లో మంచి సైకాలజీ ఉంటది అన్నాడు. ఉండొచ్చు కూడా స్టిల్ సైకాలజీ అంటే ఏంటి అని అడిగిన 10 నిమిషాల తర్వాతే ఒక సైకాలజిస్ట్ ఏం చదువుకోవాలో అతను చెప్పాడు.
(18:59) అంటే అతను సైకాలజిస్ట్ చెప్పలే హరికి అడ్వైస్ ఇచ్చాడు బికాజ్ చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాడు కాబట్టి కాబట్టి అలా మనకి సొంత ఊరిలోనూ సొంత ప్రాంతంలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మన పట్ల ఒక ఆ మంచి భావన ఏర్పడి ఉండదు ఎందుకంటే అప్పుడు పరిస్థితి అదే అంతే కాదు హైదరాబాద్ వచ్చి నేను వేరు వేరే ప్రొఫెషన్ లో పని చేసి ఉంటాను కదా వాళ్ళు ఎవరికైనా మానసిక సమస్య వస్తే నా దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ పని చేయదు.
(19:22) ఎందుకు పని చేయదు నాకు వాళ్ళకి పరిచయం ఈ కాంటెక్స్ట్ లో ఏర్పడలేదు. రైట్ ఇప్పుడు నేను దెక్కన్ టీవీలో వర్క్ చేసినప్పుడు ఈ జర్నలిస్టులు అందరూ పరిచయం రమణ సార్ గాని జయసింహ సార్ గాని పవన్ కృష్ణ సార్ గాని వీళ్ళందరూ పరిచయం వీళ్ళందరికీ నేను చెప్పలేను మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటారు గౌరవం ఉంటది అన్ని ఉండాయి కానీ నేను చెప్పే కౌన్సిలింగ్ వాళ్ళకి పని చేయదు.
(19:48) సో కాబట్టి ఎందుకు పని చేయట్లేదు బికాజ్ నన్ను ఇలా చూడలేదు వేరే లక్క చూశను తర్వాత మార్పు వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళకి ఆ ఇమేజ్ డామినేట్ చేస్తది కాబట్టి వాళ్ళు వినలేరు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన ప్రయాణం బయటకే ఉండాలి. నేను బాగా చదివి వెళ్లి మా ఊర్లో వాళ్ళందరినీ మెప్పిస్తాను అంటే అంతకంటే ఫూలిష్ స్టేట్మెంట్ లేదు.
(20:09) నువ్వు ఎవ్వరిని మెప్పించలేవు ఎంత సంపాదించు ఎంత చదువు ఆ ఇంతే కదా అంటారు మా మేనత్త ఇప్పటికి అంటారు నేను వాడు ఎట్లా బతుకుతాడో వెళ్తా ఉంటారు. కానీ సినిమాలో సార్ రివర్స్ లో చూపెడతారు బాగా చదివి వెళ్లి ఊర్లో గొప్పవాడై అందరిని బాగు చేస్తాను అన్నట్టు చూపిస్తారు కదా బాగు చేయొచ్చు కానీ బాగు నేను కూడా మా ఊర్లో చాలా మందికి డబ్బు పంపిస్తా ఉంటాను.
(20:31) ఆ అమ్మాయి అడిగింది ఆమె ఎవరీ మంత్ భర్త చనిపోయాడు అమ్మాయికి ఆ అమ్మాయికి డబ్బులు పంపిస్తే అమ్మాయి ఫోన్ లో అడిగింది హరి నీవు ఎప్పుడు వస్తావో ఊరు అని చెప్పింది నేను రాను నా సహాయం మాత్రం వస్తది. ఇక నేను వస్తే ఆ విలువ ఉండదు దగ్గరికి వచ్చిన విలువలు ఉండ సహాయం తీసుకున్న విలువ ఉండదు కాబట్టి అలా సినిమాలో ఏముంది సినిమాలకి డ్రామా కావాలి.
(20:51) చక్కగా చూపిస్తారు సినిమాల్లో వాళ్ళకి మీ జేబులో ఉన్న డబ్బులు కావాలో మీకు ఏది బాగుంది అనిపిస్తే అది తీస్తారు. హీరోయిన్ని హీరో కొట్టినట్టు కావాలంటే కొట్టినట్టు చూపిస్తాడు. లేదు హీరోయిన్ే హీరోని కొట్టినట్టు కావాలంటే అలా చూపిస్తారు. హీరోయిన్ని ఒసే ఏమే అని తిట్టాలంటే హీరో తిడుతుంటే కొన్నాళ్ళ హిట్ అయింది.
(21:08) ఇప్పుడేమో హీరోయిన్లే అరే ఒరే అని హీరోని తిట్టుతుంటే బాగా చూస్తుంటే అది చూపిస్తుంటారు. మీకు ఏది ఫన్ ఏది మీకు ఎక్కువ ఎంటర్టైన్ చేసినో అది చూపిస్తుంటారు కాబట్టి సినిమాల్ని క్రైటీరియాగా తీసుకోవద్దు. ప్రాక్టికల్లీ అలా సాధ్యపడదు. సినిమాలో సైకాలజీ పేరు మీద చూపిస్తం కూడా సాధ్యపడదు. మ్ ఆ ప్రాక్టికల్లీ ఎక్కడ అంటే ఇద్దరి మధ్య ఎవరీ ట్రాన్సాక్షన్ ఈస్ ఏ సైకలాజికల్ వార్ అని చెప్తాం.
(21:31) హమ్ ఈ సైకలాజికల్ వార్ లో ఎవరు ఎమోషన్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు మీ ఊరు చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణంలోకి వెళ్లి మీ ఇంటి పక్కన ఉన్న అంకుల్ కి మీరు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు మీడియా గురించి ఆల్రెడీ మీడియాలో కొంత కాలం నుంచి మీరు పని చేస్తున్నారు. యాంకరింగ్ గురించో లేకపోతే ఒక సైకాలజీ గురించో దేని గురించో మీరు చెప్పాలని చూస్తున్నారు అతనికి ఏం తెలియదు. స్టిల్ మీరు అతనికి చెప్పలేరు.
(21:52) అతన్ని డామినేట్ చేసేస్తాడు ఎందుకు అతనికి హర్షిత ఒక చిన్న పిల్ల ఇట్లా తిరిగింది. ఉంగరాలు చుట్టేసుకుని అటు ఇటు తిరిగిన అమ్మాయి కదా హర్షితాకి అతను చాలా పెద్దది కాబట్టి మీరు అంత ఎఫెక్టివ్ గా చెప్పలేరు వాళ్ళు కూడా వినే ప్రయత్నం చేయాలి నేను ఎందుకు ఎక్కువ చార్జ్ చేస్తాను చాలా ఎక్కువ చార్జ్ చేస్తాను కంపారిటివ్లీ ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తాను అంటే అంతకంటే తక్కువ ఛార్జ్ చేసినప్పుడు ఎక్కువ సెషన్లు పట్టేవి ఒక ఆవిడ అడిగింది.
(22:20) అప్పుడు నేను 1000 చార్జ్ చేశవా ఆ తర్వాత నేను 3000 4000 అప్పుడు మళ్ళీ వచ్చింది వచ్చినప్పుడు ఆ ఇట్లా ఇన్ని సెషన్లు పడతాయి 15 ట 20 సెషన్స్ 3000 4000 అప్పుడు 1000 అన్నారు కదా సార్ 1000 అన్నప్పుడు మీరు చూడండి ఎన్ని సెషన్లు పడతాయి అని అడిగాను చెప్పాను చూడండి అంటే 25 టు 30 సెషన్స్ అన్నారు మరి ఇప్పుడు ఎందుకు సెషన్లు తగ్గినాయి అంటే ఇప్పుడు ఎఫెక్టివ్ గా మీరు వింటారు ఎందుకంటే ఎక్కువ డబ్బులు కాబట్టి పనికి మాలినటువంటి క్వశ్చన్స్ అన్ని వేయరు 3000 ఎప్పుడు వేసిన క్వశ్చన్స్ 5000 అప్పుడు వేయలేదు.
(22:56) 5000 ఎప్పుడు వేసినయి 7500 అప్పుడు ఒకతను వచ్చి మెడిటేషన్ చాలా గొప్పది అన్నాడు అనుకోండి 1000 అప్పుడు వన్ సెషన్ మొత్తం ఆర్గ్యూ చేయగలుగుతాడు మళ్ళీ 1000 కట్టుకొని రాగలుగుతాడు. ఇప్పుడు కూడా నేను ఆర్గ్యూ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సెషన్ వేస్ట్ అయిందంటే మళ్ళీ 7500 కట్టాలి. కాబట్టి అతను ఏం చేస్తాడు లాజికల్లీ అవసరమైన దాన్ని తీసుకొచ్చి మిగతా వాటిని పక్కన పెడతాడు.
(23:17) అనవసరమైనటువంటి వాటికి ఈగోకి పోడు పోతే ఏమవుతుంది డబ్బులు పోతున్నాయి ఇక్కడ కదా కాబట్టి ఒక బ్రాండ్ ఒక లివరేజ్ ఉండటం కోసం నేను ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటాను మళ్ళీ అది ఎక్కడో ఖర్చు పెట్టేస్తూఉంటాను మీలాంటి వాళ్ళ కోసం సో లివరేజ్ కోసం లివరేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ వింటారు అందుకనే నేను నా బ్రాండ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాను కన్సిస్టెన్సీ ఉంటది నేను మాట్లాడే విధానంలో కన్సిస్టెన్సీ ఉంటది నా ప్రెజెంటేషన్ లో కన్సిస్టెన్సీ ఉంటది లోగోలో కన్సిస్టెన్సీ ఉంటది ఇవన్నీ చేస్తూ ఉంటాను అలా కాకుండా అటు ఇటు మార్చినట్లయితే బ్రాండ్ వీక్ అయిపోయినట్లయితే వాళ్ళు విన్నర్ అలాగే
(23:52) వీలైంతవరకు పాత వాళ్ళకంటే 1000 అప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఏదనా అడిగితే కొత్తగా వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటుంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాను పాత వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు అప్పుడు బాగా చెప్తున్నారు సార్ మీకు మంచి పేరు వస్తది అది ఇది అని దీవించి వెళ్ళిపోయినవాళ్ళు ఇప్పుడు నేను ఎంత బాగా చెప్పినా వాళ్ళకి ఎక్కదు.
(24:14) ఉమ్ బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ఎదుగుతున్న సైకాలజిస్ట్ అనే ఇమేజ్ ఏర్పడిపోయింది. ఆ ఎదుగుతున్న సైకాలజీ ఎందుకంటే సినిమాలో కూడా చూడండి జూనియర్ ఆర్టిస్ట్ ఇస్ ఆల్వేస్ జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడు జూనియర్ ముసలోడు అయిపోయినా జూనియర్ ఆర్టిస్టే అదు అతన్ని ఎప్పుడు కూడా కంప్లీట్ యాక్టర్ గా పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేరు.
(24:32) అందుకనే జూనియర్ ఎన్టీఆర్ ఆ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ అనే వర్డ్ తీసేసేసాడు. జూనియర్ అంటే ఇక ఎప్పటికీ జూనియర్ అన్నట్టే ఉంటది కాబట్టి ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటదని తను తీసేసి తారక్ అనో లేకపోతే నందమూరి తారక రామారావు అని వేస్తారు తప్ప తన టైటిల్లో జూనియర్ ఎన్టీఆర్ అని ఎందుకో జూనియర్ ఆల్వేస్ జూనియర్ ఎప్పటికీ జూనియర్ అయిపోింది అట్లా మనము చిన్నప్పుడు ఎక్కడైతే ఎదిగామో అక్కడ వెళ్లి వెళ్లి మళ్ళీ ఇంప్రెస్ చేయాలి అనింటే అది సాధ్యపడదు.
(24:58) మీ పేరెంట్స్ కి మీ సిబ్లింగ్స్ కి మీ రిలేటివ్స్ కి మీ కజిన్స్ కి మీ నైబర్స్ కి మీ చిన్న కాలం నాటి టీచర్స్ కి వాళ్ళని ఎప్పటికీ మీరు ఇంప్రెస్ చేయలేరు రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ మా బ్రదర్ మా పాత టీచర్ ని ఎవరిని కలిసారు మా హిందీ టీచర్ ని కలిసారు. కలిసినప్పుడు ఆమె అడిగింది. మరి ఇట్లా ఎవరెవరు ఏం చేస్తున్నప్పుడు హరి ఏం చేస్తుందంటే హరి సైకాలజిస్ట్ హరి సైకాలజిస్ట్ అంటే నోట్లో నుంచి మాటే రాదు కదా అంటే ఆమె దృష్టిలో సైకాలజిస్ట్ అంటే ఈ మోటివేషన్ స్పీకర్ లాగా లొడ వాగుతూ ఉండాలి.
(25:30) అది ఆమె ఇమేజ్ సో ఆమెకి నేను ఎప్పటికీ సైకాలజిస్ట్ అవ్వగలను నమ్మకం ఏర్పడదు ఆమె చనిపోయేదాకా అంతే ఉంటది. నమ్మకం ఏర్పడదు. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి నేను ఒక గొప్ప సైకాలజిస్ట్ ని నాకు ఇంతమంది క్లైంట్స్ ఉన్నారు ఇంత పెద్ద క్లైంట్ బేస్ ఉంది ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నారు ఇదని చెప్తే ఏదో పిచ్చోడు చెప్తున్నాడేమో అనుకుంటాడు.
(25:47) తప్ప ఆమె నమ్మే అవకాశం లేదు. సరలే ఇదేంటి అదేంటి ఇట్లా కాదు నువ్వు అట్లా మాట్లాడాలి జుట్టు ఎందుకు ఇట్లా దువ్వుకున్నావ్ ఇప్పటికే పిచ్చోడిలాగానే నీ జుట్టు ఉంటదా సరిగ్గా దువుకోవచ్చు కదా నూనె పెట్టుకోవచ్చు కదా ఇట్లా చెప్తాడు. కాబట్టి మనము మూలాలను ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. అది దాటి బయటకి రావాలి ఇంకా బయటికి వెళ్ళాలి ఇంకా బయటకి వెళ్ళాలి కొత్త వాళ్ళతోని మనం మాట్లాడుతూ ఉండాలి.
(26:10) మన యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా కొత్త వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తే వాళ్ళు ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు. మీరు కావాలంటే దీన్ని టెస్ట్ చేసుకోండి ఒక సహాయం మీరు ఆల్రెడీ చిన్నతనంలో మిమ్మల్ని చూసిన వాళ్ళకి వెళ్లి ఒక సహాయం చేయండి ఏమి తెలియని కొత్త వాళ్ళకి చేయండి రియాక్షన్ కొత్త వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు అంటే మీ మీద ఏ ఇమేజ్ లేదు కాబట్టి కొత్తవాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు పాతవాళ్ళ చేసిందిలే అనేసి తీసేస్తూ ఉంటారు.
(26:39) కాబట్టి మూలాలను వదిలేయండి వదిలేసేసి బయటకు కొనసాగండి ప్రపంచం చాలా పెద్దగా ఉంది. మీ పిల్లలు కూడా మూలాల్ని రేపు పొద్దున పెళ్లి అయి మీ పిల్లలు ఉంటే మీ దగ్గర ఉండాలని కోరుకోవద్దు బయటకి వెళ్ళిపోండి ఇంకెక్కడికో వెళ్ళిపోండి కావాలంటే మీరు పుట్టిన ఊరు వెళ్ళిపోయినా పర్లేదు మీ దగ్గర తను చిన్నతనంలో పెరిగిన వాతావరణంలోనే తను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం ఎక్కడైతే కోల్పోయామో అక్కడే ప్రూవ్ చేసుకోవాలి అంటూ ఉంటారు.
(27:02) అలా ఎప్పుడూ చేసే ప్రయత్నం చేయొద్దు వాళ్ళు ఎప్పటికీ చాలా మంది ఏంటంటే ప్రూవ్ చేయాలి చిన్నప్పుడు అవమానాలు ఎదుర్కున్నాం కదా అక్కడే వాళ్ళకి ప్రూవ్ చేసి చూపించాలి. అదే ఊరికి నేను ఒక కలెక్టర్ అయి వస్తాను. నువ్వు కలెక్టర్ అవ్వవు ఏమవ్వు వాళ్ళు లెక్కే చేయరు అసలు ఏంట్రో వీడు కలెక్టర్ అంటరో ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడో అంటారు వా కాబట్టి అక్కడే ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడైతే ఉంటదో అది చాలా తప్పు దాని వల్ల జీవితం నాశనం అవుతది.
(27:28) అది వదిలేసి ముందుకు వెళ్ళండి నలుగురికి ఉపయోగపడేలాగా పని చేయండి సమాజానికి ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుంది మంచి రికగ్న వీళ్ళందరూ మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళని అనట్లేదు. వాళ్ళ ఊర్లో ఎదిగినోళ్ళని వీళ్ళు మళ్ళీ అట్లాగే చూస్తారు. అందుకే కొంతమంది పెద్దయ్య కూడా జాబ్ చేసినప్పటికీ కూడా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం లో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాం.
(27:49) ఎగజక్ట్లీ ఎందుకంటే మనం దీన్ని లేండ్ హెల్ప్లెస్నెస్ అంటాము. చిన్నప్పుడు ఒక ఏనుగుని చిన్నతనంలో చిన్న గడ్డి తాడుతో కట్టేస్తే తెంచుకోవాలని చూస్తే తెగలేదు. తర్వాత ఎదిగిన తర్వాత కూడా పెద్దగా అయిపోయి ఆ చిన్న తాడుతో కట్టేసిన ఇట్లా లాగితే తెగిపోద్ది కానీ ట్రై కూడా చేయదు. ఎందుకట్లా ప్రోగ్రాం్ అయిపోయింది. అలాగే మనం ప్రతి మనిషికి కూడా తను చిన్నతనంలో తను ఫేస్ తను సైజులో చిన్నగా ఉన్నప్పుడు తెలివి అంటే తెలివ అంటే ఈ ప్రపంచం జ్ఞానం లేనప్పుడు తను ఫేస్ చేసిన సమాజంలో ఇన్ఫీరియారిటీ ఉంటది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తే తెలియకుండా ఇన్ఫీరియల్ అయిపోతారు. పేరెంట్స్ దగ్గర చాలా చిన్నగా
(28:23) అయిపోతారు. వాళ్ళు అమెరికా వెళ్తారు. సైంటిస్ట్ అవుతాడు ఫిఫ్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి మేనమామ ఫోన్ చేస్తే గజగజ ఓడిపోతుంది లేదు మామయ్య ఇట్లా ఇట్లా అది కాదురా నీకు ఎప్పుడు తెలియదు ఇట్లా చెయ అట్లా చెయ అంటాడు. కమాండ్ చేసే కలుగుతాడు ఇతను కూడా అతనికి సమాధానం చెప్పలేనంతగా ఇబ్బందిలో పడుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడ బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది ఇతనికి ఎడ్రలన్ రష్ వచ్చేస్తది ఇతనికి అతనికి రాదు.
(28:48) అలాగే చాలా ఇదిగన పేరెంట్స్ కూడా పేరెంట్ పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చాలా ఇన్ఫీరియర్ గా ఉంటూ ఉంటారు. భార్య దగ్గర చాలా బ్రహ్మాండంగా చేస్తూఉంటారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసరికి కోరుకోరు అనుకుంటా చిన్న చిన్నగా ఉండిపోతూ ఉంటారు. ఇతనఏంటి ఇట్లా ఉంటున్నాడు తల్లిదండ్రులు అంటే ఎందుకు భయపడుతున్నాడు అని భార్య కనిపిస్తూ ఉంటుంది.
(29:06) కానీ దానికి కారణం ఏంటంటే చిన్నతనంలో వాళ్ళ దగ్గర అతను ఎదిగాడు. ఈ అమ్మాయి అయినా అంతే లేకపోతే వీళ్ళ బ్రదర్ అయినా అంతే భార్య దగ్గర బ్రహ్మాండంగా డామ్ రూమ్ అంటారు తల్లి దగ్గరికి వెళ్లి తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చిన్నప్పుడు భయపెడితే మనలాగా ఆ ఫ్రీడమ పాజిటివ్ పేరెంటింగ్ ఉంటే ఉండకపోవచ్చు నా పిల్లలకు నా మీద భయం ఉండకపోవచ్చు కానీ ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ ఉంది కదా ఆ పేరెంటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉంటారు.
(29:30) సో దాని ఉద్దేశం కూడా వాళ్ళు అట్లా చేసే ఉద్దేశం కూడా అంతే ఎంత ఎదిగినా నా కంట్రోల్ లో ఉండాలని చూస్తూ ఉంటారు. సో కాబట్టి మూలాలను వదిలేయండి బయటకి వెళ్లి చక్కగా మీ పనులు మీరు చేయండి ప్రపంచం మొత్తం ఇంప్రెస్ అవుతది. ఎక్కడ అయితే ఎదిగారో అక్కడ ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయకండి అది వదిలేసి బయటికి వెళ్ళినట్లయితే ప్రపంచం మొత్తం మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని మీ వర్తను గుర్తించే అవకాశాలు ఎక్కువగా ప్రయమ కంక్లూ థాంక్యూ సర్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం [సంగీతం]
No comments:
Post a Comment