Thursday, May 21, 2026

స్త్రీ కోరుకునేది మంచి మగాడిని కాదు.. మరి ఎలాంటి వాడిని? | Female Psychology

స్త్రీ కోరుకునేది మంచి మగాడిని కాదు.. మరి ఎలాంటి వాడిని? | Female Psychology

Author Name:Bujji Creations

Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=i2SVVLfnZ5c



Transcript:
(00:01) ఆఫీస్ టెన్షన్స్ అన్ని ఆఫీస్ లోనే వదిలేసి ఇంట్లో ప్రశాంతత దొరుకుతుందని ఆశగా వస్తారు. అమ్మయ్య కాసేపు ప్రశాంతంగా ఉందాం అని సోఫాలో కూర్చొని ఫోన్ తీస్తే చాలు అక్కడ మరో యుద్ధం మొదలవుతుంది. వస్తూనే ఫోన్ లో దూరిపోయారా అంటూ అసలు ఇంట్లో నేను ఉన్నానన్న ద్యాస ఉందా అని లేదా అలసిపోయి జస్ట్ అలా సోఫాలో వాలి కళ్ళు మూసుకుంటారో లేదో వెంటనే మొదలవుతుంది.
(00:39) వస్తూనే పడుకున్నారా పిల్లల హోం వర్క్ ఎవరు చూస్తారు? అసలు ఇంట్లో పనుల గురించి పట్టించుకోరా అని నాన్ [సంగీతం] స్టాప్ గా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మీకు పిచ్చెక్కుతుంది. ఒక్క ఐదు నిమిషాలు జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా నన్ను కూర్చొనివ్వవా అని అడగాలనిపిస్తుంది. [సంగీతం] కరెంట్ బిల్లు కట్టమన్నా కదా ఎందుకు మర్చిపోయారు మీకు దేని మీద బాధ్యత లేదు అని [సంగీతం] ఇలా సంబంధం లేని విషయాలకు ఆమె పెద్ద గొడవ చేస్తుంది.
(01:19) అప్పుడు మీకుేమనిపిస్తుంది మనిషిని [సంగీతం] కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవా ఈ చిన్నదానికి [సంగీతం] ఇంతలా అరవాలా అని మండుతుంది కదా మీరు విసుక్కుంటారు. ఆమె ఏడుస్తుంది. సీన్ కట్ చేస్తే ఇంట్లో భయంకరమైన సైలెన్స్ కానీ ఆగండి అక్కడే మీరు అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. నిజానికి [సంగీతం] ఆమె గొడవ పడుతుంది ఆ ఫోన్ గురించి కాదు కరెంట్ బిల్ గురించి అంతకన్నా కాదు.
(01:55) ఆమె మీకు తెలియకుండానే మీకుొక [సంగీతం] సీక్రెట్ టెస్ట్ పెడుతుంది. ఆ టెస్ట్ ఏంటో తెలియక 90% మగాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అసలు ఆ టెస్ట్ ఏంటో తెలిస్తే మీరు లైఫ్ లో ఇంకెప్పుడూ చిన్న చిన్న విషయాలకు ఆమె మీద అరవరు. స్త్రీ ఎందుకు పరీక్షిస్తుంది? సైకాలజీ ప్రకారం స్త్రీ ఎమోషన్స్ అలల్లాగా ఉంటాయి. ఆమె ఎమోషన్స్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి.
(02:31) అందుకే ఆమెకు కావలసింది ఒక పార్ట్నర్ కాదు తుఫాన్ వచ్చినా కదలకుండా నిలబడే ఒక బలమైన ఆశ్రయం ఆమె చిన్న చిన్న విషయాలకు గొడవ చేసినప్పుడు ఆమె సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తుంది. నేను ఎమోషనల్ గా కంట్రోల్ తప్పితే నువ్వు తట్టుకోగలవా లేక నువ్వు కూడా నాతో పాటు కంట్రోల్ కోల్పోయి అరుస్తావా అని ఒకవేళ ఆమె అరవగానే మీరు కూడా తిరిగి అరిచారనుకోండి [సంగీతం] ఆమె భయపడుతుంది.
(03:07) ఎందుకంటే ఈ చిన్న సమస్యకే మీరు ఇలా రియాక్ట్ అయితే రేపు జీవితంలో పెద్ద [సంగీతం] కష్టాలు వచ్చినప్పుడు ఫ్యామిలీని ఎవరు కాపాడుతారు అని ఆమె లోలోపల భయపడుతుంది. స్త్రీలు వాళ్ళకు తెలియకుండానే [సంగీతం] మీ పేషెన్సీని మీ బలాన్ని చెక్ చేయడానికి [సంగీతం] ఈ గొడవలను వాడుకుంటారు. దీన్నే సైకాలజీలో కాంగ్రయన్స్ టెస్ట్ అంటారు. మరి ఈ పరీక్షలో ఎలా గెలవాలి? భగవద్గీత ఏం చెప్తుంది? దీనికి సమాధానం భగవద్గీతలోని రెండవ అధ్యాయం 56వ శ్లోకంలో
(03:54) కృష్ణుడు స్థిత ప్రజ్ఞత గురించి ఎప్పుడో చెప్పాడు. కురుక్షేత్రం అంతా ఆవేశంతో ఊగిపోతుంటే ఒక్క కృష్ణుడు మాత్రమే ముఖం మీద చిరునవ్వుతో ప్రశాంతంగా [సంగీతం] ఉన్నాడు. గీతలో కృష్ణుడు అర్జునుడితో స్థిత ప్రజ్ఞత గురించి ఇలా చెప్తాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా [సంగీతం] ఎవరైతే సముద్రంలా గంభీరంగా ఉంటారో వాడే నిజమైన మగాడు అని మీ భార్య కోపం అనేది ఒక చిన్న అలలాంటిది మీరు సముద్రం లాంటివారు అలవచ్చిందని సముద్రం కదలదు కదా ఆమె ఎమోషనల్ గా
(04:42) డిస్టర్బ్ అయినప్పుడు మీరు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు ఆ టైంలో కృష్ణుడిలా స్థిరంగా నిలబడాలి. నేను ఉన్నాను అంతా బానే [సంగీతం] ఉంది అన్న భరోసా మీ కళ్ళల్లో ఆమెకు కనిపించాలి. కాబట్టి నెక్స్ట్ టైం ఆమె చిన్న చిన్న విషయాలకు గొడవ పడితే తిరిగి అరవకండి. [సంగీతం] ఈ మూడు పనులు మాత్రం చేయండి. ఆమె మాటలకు రియాక్ట్ అవ్వకండి ఆమె ఎమోషన్స్ ని గమనించండి గొడవ పడకండి అలా అని భయపడి పారిపోకండి స్టాండర్డ్ గా నిలబడండి.
(05:25) ఆమె అరిచి అలిసిపోయాక దగ్గరకు తీసుకొని [సంగీతం] సరేలే చిన్నదానికి ఎందుకు అంత టెన్షన్ అని ఒక్క మాట చెప్పండి. [సంగీతం] నమ్మండి ఆమె కోపం క్షణాల్లో మంచులా కరిగిపోతుంది. ఆమె కోరుకుంటున్నది మీతో యుద్ధం కాదు మీలోని స్ట్రెంత్ ని చూడాలనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి స్త్రీ కోరుకునేది తల ఊపే మంచోడ్ని కాదు ఎలాంటి తుఫాను వచ్చినా కొండలా నిలబడే స్థిరమైన మగాడిని.
(06:03) ఆమె గొడవ మిమ్మల్ని కిందకి లాగడానికి కాదు మీరు ఎంత బలంగా ఉన్నారో తెలుసుకోవడానికి కాబట్టి గాలికి కొట్టుకుపోయే ఆకులా కాదు ఆ గాలిని తట్టుకుని నిలబడే కొండలా ఉండండి. మీరు కూడా కొండలా స్ట్రాంగ్ గా ఉంటానని ఫిక్స్ అయితే కింద కామెంట్స్ లో ఐ యామ్ ఏ మౌంటైన్ అని టైప్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.

No comments:

Post a Comment