Friday, May 22, 2026

ఆధ్యాత్మికత గ్రంథం అని దేన్ని,ఎందుకు అనాలి🌹రియల్ ఆధ్యాత్మిక గ్రంథాలను వెతుకుతున్న వాళ్ల కోసం🌹రిసా

ఆధ్యాత్మికత గ్రంథం అని దేన్ని,ఎందుకు అనాలి🌹రియల్ ఆధ్యాత్మిక గ్రంథాలను వెతుకుతున్న వాళ్ల కోసం🌹రిసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pXLNAFKWJ3g



Transcript:
(00:01) పప్ప అసలు ఆధ్యాత్మిక గ్రంథం అని దేన్ని అనాలి ఎందుకు అంటే ఏది చదివితే ఇక జీవితంలో చదవవలసిన అవసరం లేదో ఆ దానికే ఆధ్యాత్మిక గ్రంథం అని పేరు ఓకే ఎవరిని కలిస్తే ఇక ఎవ్వరిని కలవవలసిన అవసరం లేదో అతనికే దైవం అని పేరు ఏమి తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదో దానికి జ్ఞానం అని పేరు ఉమ్ ఎక్కడికి వెళితే ఇక మరి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అనిపిస్తుందో దానికే పుణ్యక్షేత్రం అని పేరు మ్ ఎలా ఉంటే ఎలా ఉండాలన్న ప్రశ్న వెళ్ళిపోయిందో దానికే సహజ జీవన విధానం అని పేరు
(00:45) మ్ సో ఇవన్నీ ఒక్కటే సో ఆధ్యాత్మిక గ్రంథం అంటే ఆధ్యాత్మికం అంటే ఏది నీలో మిస్ అయిందో మ్ అది తెలుసుకోవడానికి నువ్వు చేసే చేష్ట దానికి ఉపయోగపడే గ్రంథం అంతే అదేదో బ్రహ్మపద పదార్థం కాదు ఆధ్యాత్మికం అంటే నీలో మిస్ అయినది నీలో లేనిది అది బయట ఎక్కడో పుస్తకంలో రాయబడ్డది. అది చూసి నువ్వు తెలుసుకుంటున్నావ్. సో ఒక గ్రంథం చదవడం వల్ల నువ్వు కొత్తగా ఏది తెలుసుకోవడం లే ఆధ్యాత్మిక గ్రంథం నీకు ఏది కొత్తది ఇవ్వదు.
(01:20) నిజమైన ఆధ్యాత్మిక మత గ్రంథాలు వేరు ఆధ్యాత్మిక గ్రంధాలు అంటే ఆ చిన్న విభజన మనం తెలుసుకోవాలి మత గ్రంథము నీకు కొత్తది ఇస్తుంది ఇలా చేస్తే స్వర్గం అని ఇలా చేస్తే నరకమని ఇలా ఇలా ఇలా చేయాలని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. నిజమైన ఆధ్యాత్మిక గ్రంధంలో డూస్ అండ్ డోంట్స్ ఉండదు ఓన్లీ అవేకనింగ్ ఉంటుంది నువ్వు బాగానే ఉన్నావు ఒకసారి తిరిగి చూసుకో సో ఏదైతే నువ్వు పరమాత్మ అంటుందో అది బయట లేదు నీలోనే ఎక్కడికి వెళితే నువ్వు ఆనందంగా ఉండావు అనుకుంటున్నావో ఎక్కడికి వెళ్ళినా నీ మనసే నీకు అడ్డు వస్తుంది దాన్ని పక్కకు తీసి చూడు అట్లా ఏదో చెప్తుంది అందుకని ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా తక్కువ ఉంది
(01:56) చాలా పుస్తకాలు ఆధ్యాత్మిక గ్రంథాలుగా ఉంటాయి బట్ దే ఆర్ నాట్ స్పిరిచువల్ డాక్ట్రిన్స్ దే ఆర్ ప్రాపగండాస్ చాలా మందికి ఆ విషయం తెలియదు కాబట్టి ఇప్పుడు సినిమా గురించి తెలియని వాడికి అన్ని సినిమాలు సినిమాలే అవును సినిమా తెలుస్తున్న కొద్ది ఏది సినిమా ఏది మంచి సినిమా ఇంకా తెలుస్తున్న కొద్ది ఏది ఫిక్షన్ ఏది సైన్స్ ఫిక్షన్ ఏది మైథాలజీ ఏది లవ్ ఏది ఫ్యాక్షన్ ఇవన్నీ తెలుస్తుంది.
(02:25) ఏది క్రైమ్ ఏది త్రిల్లర్ ఏది ఇన్వెస్టిగేషన్ ఏది మోటివేషన్ ఏది స్పిరిచువల్ ఇన్ జానర్స్ ఇంకా తెలుస్తున్న కొద్దీ ఇంకా ఎలా బాగా తీయొచ్చో తెలుస్తుంది. అట్లా తెలుస్తున్న కొద్ది చెత్తంతా పడిపోతుంది. అట్లా నీ లైఫ్ ని నీవు స్వయంగా పరీక్షించుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక గ్రంథాన్ని గుర్తిస్తావ్ నీ అధ్యయనంలో దొరుకుతుంది ఆ నా అన్ని ప్రశ్నలకు జవాబులు నాకు దొరికింది ఆ ఒక్క ప్రశ్నకి నాకు జవాబు దొరకలే ఐ ఫౌండ్ ఇట్ హియర్ అక్కడితో నీ జర్నీ పూర్తయింది ఆ తర్వాత నువ్వు చదివేదంతా కూడా నువ్వు ఒక ప్రొఫెసర్ అయితే పిల్లలకు పాటలు చెప్పడం కోసం చదువుతావో లేకపోతే సరదాగా న్యూస్
(03:03) పేపర్ చదువుతావో తెలుసుకోవడానికి ఏమి చదవవు ఇప్పుడు నేను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఏమి చదవట్లేదు ఊరికే చదువుతా ఆ రచిత ఇటు రాశడు బాగుంది అట్లా అందుకని తెలుసుకోవడానికి చదవడం అంటే మళ్ళ నీకుేదో లాకింగ్ ఉండేది వ్యక్తిగతంగా నేను చాలా సాటిస్ఫైడ్ గా ఫుల్లూస్ గా నాకు అసలు వేరే దాని చింత ఉండదు. ఉమ్ ఏదో చుట్టుపక్కల మనుషుల వల్ల నేను మళ్ళీ ఏదో చెప్పవలసి వస్తుంది కానీ నాకు అనిపిస్తుంది ఏదన్నా ఒక చిన్న ఒక సెక్యూర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి నేను చేయవలకున్న కార్యక్రమాలు నా ధర్మాలన్నీ నేను చేసేస్తే అయిపోతది.
(03:36) తర్వాత నేను ఇంకా అనుకుంటాను నా చుట్టుపక్కల ఉంది ఎవరైతే మనుషులు ఉన్నారో అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు అవసరమైతే ఒక్క మాట ఆ క్షణం రావాలని నేను ఎప్పుడు అనుకుంటాను అవసరమైతే ఒక్క మాట భోజనం వస్తున్నారు అయిపోయింది తింటున్నారు తిననివ్వాలి అరే తెలుసు ఎంత తినాలి చెప్పకూడదు ఇంకా కొంచెం వేసుకో ఇంటరప్ట్ చేయవు సో అట్లా మనం ఒక ఉన్నతమైన సమాజాన్ని బిల్డ్ చేయొచ్చు కానీ మనం ఒక్కరం ఉంటే సరిపోదు అందరికీ ఆ స్పృహ ఉండాలి.
(04:05) అలాగనే ఆ స్పృహ కొన్ని కోట్ల మందిలో వస్తుంది నేను అనుకోవట్లే మేబీ చిన్న లైఫ్ టైం లో ఎప్పుడనా నా చుట్టుందో 10 మందికి ఈ చిన్న రహస్యం అర్థం అయితే బాగుంటది ఊరికి అనుకుంటాను అట్లా సో ఆధ్యాత్మిక గ్రంథము మత గ్రంథము వేరు అన్ని పుస్తకాలు లాంటిది కాదు ఆధ్యాత్మిక గ్రంథము నీకు ఏది నేర్పించదు ఇది మళ్ల గుర్తుపెట్టుకో ఐ యమ రిపీటింగ్ దిస్ నీకు ఏది నేర్పించదు ఆధ్యాత్మిక గ్రంథంలో విధి విధానాలు ఉండడానికి వీలు లేదు.
(04:32) ఇలా చేస్తే ఇలా ఆధ్యాత్మిక గ్రంథము నిన్ను ఆలోచింప చేయాలి. రైట్ వే లో నిన్ను తీసుకెళ్లి నిలబెట్టాలి ఎగ్జాంపుల్ నీకు ఒక వ్యక్తి మీద పగ ఉంది కదా నువ్వు చదువుతున్నావ్ నీకు ఉంది గుర్తొచ్చింది అవును ఉంది కింద చదువు ఆ వ్యక్తి మీద పగ ఉంది ఉదాహరణకి నీ ఆ వ్యక్తిని చూడగానే ఆ పగంతా గుర్తొస్తుంది అవునా గుర్తొస్తుంది ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి ఎవరో చెప్పారు అప్పుడు నీకు విప్రీతన కోపం వచ్చింది అతన్ని భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నావ్ అవునా అవును ఆ పగ వల్ల నీకు రాత్రి నిద్రపట్టడం లేదు అవునా అంటే అవును ఇప్పుడు చిన్న ప్రశ్న ఈ క్షణమే నీ ఎవరో రాడు తీసుకొని కొడితే నీ
(05:06) మెమరీ అంతా పోయింది ఆ పగాలాగే ఉంటుందా మెమరీ పోతే సో మెమరీ పోయినా ఇక్కడ ఉన్నది ఎవరు మ్ అంటే ఈ దీనికి పగ లేదు చూసావా పగ ఉన్నది ఓన్లీ నీ థాట్ గా ఆ ఒక్క థాట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అనుకో పగలు లేవు ప్రతికారం రెండోది ఒక చిన్న కథ రాస్తాడు ఆధ్యాత్మిక వేత్త ఓ గురువు ఇట్లా ఇట్లా చేస్తే శిష్యుడు చాలా పెద్ద తప్పు చేసిన తెలియక చేశడులే అనేసరికి ఆ శిష్యుడిలో పరివర్తన వస్తుంది అట్లా నీవఏదో ఒక్క వ్యక్తి గురించి ఒక పగ క్రియేట్ చేసుకొని దాని మూలంగా లైఫ్ అంతా నాశనం చేసుకోవడం ఏమిటి ఒక వ్యక్తి నిన్ను నీకు ద్రోహం చేశడు ఆ వ్యక్తిని క్షమించలేవా ఆ వ్యక్తికి పాము కాబట్టి
(05:47) దూరంగా ఉండు కానీ నువ్వు ఎందుకు నీ మనసులో విషయాన్ని పెట్టుకున్నావ్ అందుకని ఈ విషయం గురించి ఆలోచించు ఇక్కడ ఎక్కడ సాధన లేదు. ఇక్కడ ఓన్లీ రైట్ థింకింగ్ నీకు ఇచ్చే ప్రక్రియ ఒకసారి ఆలోచించు లాస్ట్ కి ఏదో ఒక గురు వాక్యం ఒకసారి అలా నడిచిరాపు అసలు వేరే మనిషి నీ మనసులో లేడు ఆ చుక్కలు చంద్రులు ఆచంద్ర తారకము వాటితో ఒక్కటిగా అన్నాడు ఎంతసేపు నిన్ను నువ్వు లిమిటేషన్ గా ఒక్క వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ లైఫ్ ని చూస్తున్నా ఆ వ్యక్తిని పక్కకు తీరుపు అనంతమైన ఆకాశం ఏదో అమ్మ అసలు అసలు ఆ థాట్ బల నచ్చింది సరే నెక్స్ట్ టైం ఆ ఫ్రెండ్ వచ్చాడు పగ
(06:24) మ్ నాకేం కోపం లేదు బాయ మీద అయిపోయింది కానీ నేను ఎక్కువసేపు మీతో ఉండను. రైట్ అరే ఎంత ఫ్రీ అయిపోయింది ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు టాక్సిక్ ఆలోచన పోయింది. సాధన చేయలేం యు హావ్ జస్ట్ రియలైజ్డ్ ఆధ్యాత్మిక గ్రంథం అంటే నీ మనసు నుంచి నిన్ను విముక్తి చేస్తుంది. ఓకే అయిపోయింద మత గ్రంథాలు వేరు మనసు మత గ్రంథాలు మనసుని ట్యూన్ చేస్తాయి ఒక దిశ వైపు అది టిఫండ్ కంపెనీ లాగా ఉంటుంది ఆధ్యాత్మిక గ్రంథాలు మనసు నుంచి విముక్తి చేస్తాయి.
(06:53) ఆధ్యాత్మిక గ్రంథాలు నీకు దిశా నిర్దేశాన్ని ఇయ్యదు ఆధ్యాత్మిక గ్రంథం నీకు విధి విధానాలు ఇవ్వదు విధి విధానాలు ఇచ్చినది ఏది ఆధ్యాత్మిక గ్రంథం కాదు ఇప్పుడు నేను ఆత్మదర్శనం రాసి ప్రతి రోజు ఈ విధంగా చేయండి ఇలా ఏడు రోజులు చేస్తే ఇలా అవుతుంది అది ఆధ్యాత్మిక గ్రంథం కేటగిరీ కి పోయి అది సెల్ఫ్ హెల్ప్ బుక్ అయింది ఇప్పుడు అందుకనే చాలా తిన్ లైన్ ఉంది ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోవడం అంత ఆశమాశి కాదు చాలా చదివితే చాలా అధ్యయనం చేస్తే పుస్తకాల మధ్యన దొర్లితే కొన్ని సంవత్సరాలు అప్పుడు గాన నేను చెప్పేది వీడు చెప్పేది కరెక్టే అనేవాడు ఇద్దరో ముగ్గురో ఉంటారు బాగా చదివిన
(07:19) వాళ్ళు మిగత వాళ్ళకి అవునా అట్లానా అవును నెక్స్ట్ టైం అట్లా చూడాలని అనుకుంటారు అంతే అందుకని ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా తక్కువ భూమిమీద నా ఉద్దేశం ప్రకారం ఒక 50 కి మించి లేవు మ్ అంతే ఓకే నెక్స్ట్ అవి కను అవేంటో నెక్స్ట్ ఒకసారి మాట్లాడదాం తప్పకుండా ఇప్పుడు భగవద్గీత మ్ ఎందుకు చాలా గొప్పది అంటే నిన్ను మేలుకొలిపే పుస్తకమే అది ఉమ్ అంటే ఎవడైతే సుఖములనందు సంతోషించడో దుఃఖములనందు నిరాశపడడో అతనినే సిత ప్రజ్ఞుడు అందురు ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో అవునా కాదా పోగయా ఇప్పుడు నేను సిద్ధ ప్రజ్ఞుడినే
(08:04) అట్లా నువ్వు రూడి పరుచుకోవడానికి అదఒక మార్గదర్శ అవుతుంది కాకపోతే చాలా కాంటెక్స్ట్ అర్జునుకి ఏదో చెప్పవలసి వచ్చింది కాబట్టి కొన్ని ఇలా ఉంటాయి ఇలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే అలా అవుతుంది నిన్ను మనసునుంచి పక్కకు తప్పించే ప్రక్రియ ఎక్కడ ఉంది భగవద్గీతలో అసలు నువ్వు కర్తవు కానే కాదు అంతా నేను పరమాత్మను అంతా నేను ఆడిస్తున్నాను అంటాడు అంటే నువ్వు అట్లా నీ మైండ్ కూడా నీది కాదు.
(08:26) ఓకే నువ్వు పక్కకి జరుగు అనవసరంగా నువ్వు చంపేసేయి పక్కకి జరుగు ఆ పాపాన్ని నీ మీద వేసుకోకు ఆ పాప పుణ్యాలన్నీ నావి నువ్వు కర్తవ నువ్వు ఓన్లీ మాధ్యమానివి మాత్రమే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు నేను వేలుతో ఒకడిని పొడిచాను ఇట్లా వేలు కురేయరు నాకు కురేస్తారు అంటే ఇప్పుడు ఈ వేలు అంటుంది అన్నమాట నేను సార్ పొడిచింది నన్ను చంపండి సార్ అన్నది అరేయ్ వీడు చంపితే వీడు చంపినట్టే పక్క చెర్రా డాడీ అన్నది అట్లా కృష్ణుడు ఒక పెద్ద రూపము దాంట్లో అర్జునుడు ఒక చిన్న అంశ ఆ అంశ సక ఏమ ఉంటది రా డాడీ కర్త బావ అని చెప్తున్నాడు ఇక్కడ ఫ్రీ చేసేస్తుడు ఆ ఫ్రీ అయిపో అట్లా
(09:01) ఓకే బప్ప సరే బాయ్ బాయ్

No comments:

Post a Comment