ప్రేమ గాసిప్‌గా మారినప్పుడు… 💔 : Dr. Harish Tenneti | Why People Speak Bad After Breakup | SMM
Author Name:Suneethas Media Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-QABSRLrCtc
Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే సర్ కొన్ని రిలేషన్స్ లో అంటే ఒక మనిషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. హ్యాపీగా ఉన్న రోజులు అన్ని బాగుంటాయి. ఏదైనా ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ కానీ సంథింగ్ ఏదైనా ఒక చేంజ్ వచ్చినప్పుడు మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి గురించి ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి అది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎవరన్నా ఒక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ గురించి గుడ్డు కంటే ఎక్కువ మనం చెడుగా మాట్లాడడం జరుగుతుది.
(00:25) అసలు ఇలా చేంజ్ రావడానికి రీజన్ ఏంటి సర్ అంటే ఎంతవరకు కరెక్ట్ అంత ఇష్టంగా ప్రేమించిన మనిషి గురించి తప్పుగా మాట్లాడడం వేరే వాళ్ళ దగ్గర అనేది ఎంతవరకు కరెక్ట్ అది అబ్సల్యూట్లీ రాంగ్ ప్లస్ అందులోనూ ఈ రిలేషన్షిప్స్ పాడైపోవడానికి గల మేజర్ కారణం ఇదే ప్రేమగా ఉన్నప్పుడు కొన్ని సీక్రెట్లు మాట్లాడుకుంటాము కొన్ని చెప్పుకుంటాం కదా అవన్నీ తీసుకెళ్లి అవే బ్యాడ్ గా చెప్తారు.
(00:49) మనకి మాకు ఎంత టిపికల్ కేస్ వస్తాయండి. హ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళేదో ఆ గోడదూక వెళ్లి ఏటో సినిమాకి వెళ్ళినవి అప్పుడేదో కాలేజ్ టైం లో ఏదో తెచ్చుకున్నవి లేకపోతే ఏదైనా పని కోసం అని మనం చేసిన చిన్న చిన్న తప్పు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాట్లాడుకున్నవి అవన్నీ గొడవలు అయినప్పుడు తీసుకెళ్లి అప్పుడు నువ్వు మీ నాన్నని ఇట్లా అన్నావు నేను చెప్పానా మీ అమ్మని ఇట్లా మాట్లాడావు నేను అన్నానా నువ్వు నీ బ్రదర్ గురించి నువ్వే ఇట్లా చెప్పావు నేనుేమనా అన్నానా అని చెప్పి మొత్తం అంతా తీసుకెళ్లి చెప్పేస్తారు వెరీ రాంగ్ అది ఇంకా రిలేషన్ మళ్ళీ
(01:24) రెజనేట్ చేయలేవు అలాంటి తప్పులు దోస్ ఆర్ గ్రేవ్ మిస్టేక్స్ మళ్ళీ రికవర్ కాని మిస్టేక్స్ ఏంటంటే పర్సనల్ గా ఉన్న చెప్పినప్పుడు ఓపెన్ గా నమ్మి చెప్పిన విషయాల్ని రివీల్ చేయడం ఒకటి రెండు ఫస్ట్ లో అంత ప్రేమించిన తర్వాత వీళ్ళ క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ మాట్లాడడం గొడవ వచ్చినప్పుడు బ్యాడ్ చేస్తూ నువ్వు ఇలాంటిది అలాంటిది ఆ టార్చర్ పెడుతుందని అందులోనూ కొంత ట్రెండ్ చేసి వైఫ్ వైఫ్ల మీద జోకులు వేయడం హస్బెండ్ల మీద జోకులు వేయడం అనేవి అందులో ఈ గ్యాదరింగ్స్ లో వాటిలో మా ఆవిడ ఇంతేరా మా హస్బెండ్ ఇట్లాంటోడురా అని ఆ జోకులు వేయడం అనేవి వెరీ వెరీ రిస్కీ
(02:03) ఎందుకంటే అది ఎప్పటికీ ఆ పుండు లాగే ఉండిపోతాయి నువ్వు అలా మాట్లాడతావా నా గురించి అని ఇంకెప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేయనివ్వు ఓకే ఎప్పటికీ ఇంకా ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ గాన్ సో ఎప్పుడూ అది చేయకూడదు చేయకూడదు ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే ఆ ఈగో వచ్చినప్పుడు మాట్లాడిస్తున్న మాటలు ఇవన్నీ ఏదో రకంగా వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయాలి.
(02:24) నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మొత్తం ఆ విషయంఅంతా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది నువ్వు కరెక్ట రా బాబు ఆమెదో వాడిదో తప్పు అని వాళ్ళు అనుకోవాలని చెప్పి ఏమేమో చెప్పేస్తారు పాయింట్స్ ఇంకా అబద్ధాలు చెప్తారు నిజం కూడా ఉండదు చాలా మసాలా యాడ్ చేసి అలా చేసాడు ఇలా చేసాడని చెప్తారు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ నీ బ్రతుకు ఇక్కడ నాశనం అయిపోతుంది అర్థం చేసుకోవచ్చు నీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అది చెప్పింది కాక దానికి దానికి ఇంకా మసాలా వేసి యాడ్ చేసి చెప్పడం వల్ల ఎప్పటికైనా సరే ఏదో వన్ ఫైండ్ డే మళ్ళీ నువ్వు అది
(02:59) ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసినప్పుడు రికవర్ కాలేవు. ఎప్పటికి ఇది ఇగో మాట్లాడిస్తుంది ఇగో వచ్చ నేను కరెక్ట్ చూసావా నేను చెప్పిన వాళ్ళందరూ నమ్మారు చూసావా వాళ్ళు నమ్మారు కాబట్టి ఇప్పుడు ఆమెకు పడతాయి చూసావా పోనీ పడింది ఆమెని తిట్టారో వాడిని తిట్టారో నువ్వు కలిసారు ఏం సాధించావు వాళ్ళ ముందు చులకన అయిపోయింది ఫ్యామిలీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది.
(03:22) దాని వల్ల నిజంగా ఏమి సాధించలేదు. మీరు ఇక్కడ కాదండి అబ్రాడ్ నుంచి ఆస్ట్రేలియా కెనడా యుఎస్ఏ వేరే వేరే యూకే లాంటి కంట్రీస్ లో అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఉంటూ చిల్లర విషయాలకి ఎలాంటి చిల్లర విషయాలు అంటే లైట్ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచారు తర్వాత కాలింగ్ బెల్ ఒక్కసారి కొట్టాలి కదండీ టూ త్రీ టైమ్స్ కొడితే నాకు ఇరిటేషన్ అండి ఇలాంటి విషయాల గురించి కూడా గొడవలు పడి వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ ఎవరికో ఫోన్ చేసి చెప్పు అలాగ లాగా ఎంతమంది ఇగో కోసం పోయి ఇగోనే కేవలం నేను కరెక్ట్ అని అనిపించుకోవాలనే దాంట్లో ఎన్ని తప్పులు చేస్తారు కొంతమంది మాల్ ఇంటెన్షన్ తో ఉంటారు ఉండడమే
(04:06) వాళ్ళ ఇంటెన్షన్ తప్పు వాళ్ళు ఎంతైనా ఇది తెగ్గొట్టుకోవాలి ఇంకోటి ఏదో వస్తుంది ఇలా బెదిరించి కార్నర్ చేస్తే అది పడుంటుంది. ఈ టైప్ లో ఉండే బిహేవియర్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇది వాళ్ళు ఎప్పుడనా కౌన్సిలింగ్ కి వస్తే ఇది ఇగో అండి అనవసరంగా ఇగో కోసం పోతున్నారు దిస్ ఇస్ దీని వల్ల మీరు ఏం సాధిస్తారు నాకు ఒక పేపర్ మీద రాసేయండి సాధించింది ఏంటి పోనీ గొడవ అయింది అనుకుందాం నువ్వు ఆమెని చెడ్డని ప్రూవ్ చేసేసావని అనుకుందాం నువ్వు ఏం సాధించావు మ్ ఆమె తగ్గింది ఓకే రేపు పొద్దున్న వచ్చి కాళ్ళు పట్టుకుంది ఏమైంది నీకేమైనా కిరీటం
(04:41) పెట్టారా నీకుేమైనా సర్టిఫికెట్ ఇస్తారా నువ్వు గొప్పవాడివి అని సర్టిఫికెట్ ఇస్తారా ఏం సాధిస్తారు దీని వల్ల ఒకడిని నొప్పించి గుచ్చి బాధపెట్టి మాట్లాడి ఏమవస్తది ప్లస్ అవతలవాడికి వెళ్లి చెప్తూ వీళ్ళు మంచిగా ఉన్నప్పుడేమో అసలు దేవత అది ఇది అనిని బ్యాడ్ వచ్చినప్పుడు ఎంత చెడ్డదో ఎంత చెడ్డవాడో అని అన్ని ప్రూఫ్లు చేస్తూ ఏదో ఒక కారణం పట్టుకొని వీటన్నిటిలోకి రిలేషన్షిప్స్ ఇలా వేరే వాళ్ళకి వెళ్లి చెప్పే దాంట్లో ఒక క్వాలిటీ చూశాను నేను ఒక్క తప్పు ఉంటుంది.
(05:17) ఆ తప్పుని వీళ్ళు మెయిన్ మేజర్ ట్రంప్ కార్డు అంటది అట్లా పెట్టుకుంటారు. ఒక కార్డు ఓకే ఆ కార్డు వేసానంటే ఇంక పడిపోయినట్టే అన్నట్టుగా పెట్టుకుంటారు. ఎప్పుడు తిప్పు ఆ రోజు నువ్వు ఆమెతో మాట్లాడవు మాట్లాడ లేకపోతే ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్లి తాగొచ్చావు ఓ లేకపోతే ఆ రోజు మీ వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడలే కాబట్టి నువ్వు చెడ్డవాడివి కాబట్టి నువ్వు చెడ్డదానివి ఆ ఒకతను ఆ నైట్ పెళ్లి ఫంక్షన్ ఏదో అయింది పార్టీ అయింది వెళ్ళారు.
(05:47) అందరూ వెళ్ళారు అందులో ఆమె వైఫ్ రెడీ అవుతూ ఉండిపోయింది. వాళ్ళ పిన్ని వాళ్ళతో వస్తుందిలే అని అనుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు ఆ సీన ఓకే ఆమె నా గురించి ఆ మాత్రం ఆగలేవా నీ ఫ్యామిలీ వాళ్ళు రాగానే నీ కళ్ళు నెత్తికఎక్కేయ్ ఆ నన్ను పట్టించుకో నిజమై ఉండొచ్చు ఓకే మనం వ కెనాట్ జడ్జ్ నిజమై ఉండొచ్చు కానీ ఎన్ని రోజులు గొడవ పడతాం దానికి అలా కాదు అలా కాదు అలా కాదుఅని చెప్పి ఎన్ని రోజులు టిల్ వెన్ ఆర్ యు టేకింగ్ దిస్ ఆ పాయింట్ మీద నన్నే వదిలేసావు నువ్వు మీ వాళ్ళ వస్తే నన్ను అసలు పట్టించుకొనే పట్టించుకోవు నువ్వు నీకేమ అవసరం నాతో ఇందులోనే ఉంటాను టార్చర్ ప్రతిసారి
(06:28) అది ఇంకా ఎంత వర్క్ అవుతుందంటే అంత ఒకతను ఆ బిజినెస్ ఏదో వాళ్ళ వైఫ్ బిజినెస్ చేస్తుంది. మ్ అంటే ఆ ఫ్యామిలీలో అందరూ కూర్చున్న మా వైఫ్ బిజినెస్ నాకు ఓకే నేను ఎంకరేజ్ చేస్తాను. హమ్ ఆ మాట అన్నందుకు వాడుఒక ఆమె ఒక వాళ్ళ ఫ్రెండ్ తో ఎవరితోనో బిజినెస్ కి వచ్చింది. ఆ వాడు అన్ని ఫ్రాడ్ గాడు ఆల్రెడీ వాడు నాలుగైదు కంపెనీలు క్లోజ్ అయిపోయి ఫ్రాడ్ వీళ్ళ హస్బెండ్ అది ఫ్రాడ్ వాడు వద్దురా అన్నా ఆహ వినదు.
(06:56) నువ్వు వాళ్ళందరి ముందేమో నువ్వు మంచివాడిగా పోజ కొడతావా ఇప్పుడేమో చేస్తావా అని ఇదే మాటని పట్టుకొని ఎవడెవరికో వెళ్లి మా హస్బెండ్ సపోర్టివ్ అని కాదు కానీ ఏం సపోర్ట్ చేయడండి ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు సో మామూలుగా ఉన్నప్పుడేమో మా ఆయన గొప్ప మా ఆయన మంచి ఇది అది వెళ్ళినప్పుడేమో మా ఆయన మంచోడు కాదు చెడ్డ అసలు ఇంత టార్చర్ పెడితే అంటారు.
(07:19) ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి వాటిలో ఉంటే నేను టిపికల్ పాటర్న్ చెప్తా వీళ్ళ వాయిస్ ఇట్సెల్ఫ్ ఆత్ర మాత్రం మాత్రం మాత్రం ఉంటుంది. తెలిసిపోతది ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలాంటి పాటర్న్ చూసిన వాడిని చూడండి తొందర తొందర తొందర తొందర తొందర చెప్ప చెప్పేయాలి ఓకే అలా టిపికల్ గా ఎవరున్నా సరే వి నో దట్ దే ఆర్ మనిపులేటింగ్ మనిపులేట్ చేసేస్తారు మాకు ఇంకా నాలాంటి వాడికైతే ఇంకా క్లియర్ గా మనిషి అలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తూ ఉంటాడో వద్దు అబద్ధాలు అని తెలిసిపోతుంది బికాజ్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ తో వీడు మోసము ఇలా తప్పు ఇగో మాట్లాడుతుంది
(07:57) అయినా వినరు ఆ పోవుకాలము దాపరించువాడు అలా ఎలా అయితే ఉంటాడో అలాగ రాంగ్ మెథడ్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంత చెప్పినా మీకు తెలిీదు సార్ ఆమె ఎట్లాంటిదో మీకు తెలిీదు సార్ వాడు ఎట్లాంటోడు అన్నమాట ఇంకొక టిపికల్ పాటర్న్ చూసాను ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచిగా ఉండి ప్రేమగా ఉండి తెగిపోతుంది సార్ వెంటనే లాంగ్వేజ్ మారిపోతుంది.
(08:21) అంతే వాడు దాని అది ఆ రెస్పెక్ట్ లేకుండా రెస్పెక్ట్ లేకుండా వాడేంటి వాడు ఇట్లాంటోడు సార్ అంతవరకుేమో ఏమండి అనో ఏమి అనో అని మాట్లాడిన వాళ్ళు వెంటనే లాంగ్వేజ్ మారిపోతుంది. దట్ మీన్స్ దే ఆర్ లోపల నుంచి ఇగో మాట్లాడిస్తుంది. ఇగో నేను కరెక్ట్ నేను గొప్ప నేనే రైట్ అని అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. రిలేషన్షిప్ లో ఆ ఇగో వచ్చినవాడు అవుట్ గెలవలేడు.
(08:49) చాలా కష్టం సార్ చాలా కష్టం అండ్ అది మాట్లాడి సాల్వ్ చేసేది కాదు అది వాళ్ళకి రియలైజేషన్ రావాలంతే మాట్లాడి గెలవలేదు. చాలా టిపికల్ గా ఉంటారు. సో షుడ్ బి కేర్ఫుల్ సర్ ఇప్పుడు రియలైజేషన్ అన్నారు అంటే వాళ్ళక ఒక్కొక్కరికి మే బి డిపెండ్స్ కదా సో టైం బట్టి ఎప్పుడెప్పుడు రియలైజ్ అవుతారు ఎప్పుడు సెట్ అవుతారు అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది.
(09:09) అందుకే ఇన్ని డైవర్సల్ కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే దీనివల్లే చిన్ని చిన్ని వాటిని పెద్దగా చేసేసి అది ఇంకా అత్త మామ కోడళ్ళు అల్లుడు వీళ్ళతో అయితే ఇంకా భయంకరం అసలు అన్ఎండింగ్ అవి ఆ ఇగో కోసం ఎంతవరకనా వెళ్తారు అలానే ఆపోజిట్ వర్డ్ ఇగో లేకుండా సైలెంట్ గా ఎలా ఉంటాడు వాడో నాలుగు మాట్లాడతాడు దాని జరుగుతుంది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వచ్చేస్తే మధ్యలో పెద్దగా ఎప్పటికన్నా ఇది ప్రాబ్లమే కదా సార్ ఇండియా ఎప్పటికైనా ప్రాబ్లం పోనీ ఇద్దరిని కూర్చోబెట్టి మారిన ఏదో ఒక చోట అది గుచ్చుకుంటుంది. ఏదో ఒక చోట ఆ పాయింట్
(09:47) కానీ ఆ రోజు అన్న మాట నేను వదలలేను సార్ అంట ఆ అక్కడే ఆగిపోతారు అక్కడే ఆగిపోతారు ఓకే సో ఏమున్నా కొంచెం మనం రియలైజ్ అయ్యి మన రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి కదా సార్ ఎగజక్ట్లీ మన విషయాలు బయటకి వెళ్లి చెప్పుకోకూడదు ఎవ్వరితో వెళ్లి అనకూడదు. అండ్ బాలేనప్పుడు ఎప్పుడైనా వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చినప్పుడు కీప్ క్వయట్ సైలెంట్ లెట్ దెమ లెట్ అస్ ప్రాసెస్ దట్ ఎమోషన్ ఆ ఎమోషన్ ప్రాసెస్ చేయకుండా చెప్పడం మొదలు పెడితే అవతల వాళ్ళకి చులకన మనకు కూడా అలవాటు అయిపోతది సర్ అలా చెప్పి చెప్పి చెప్పకపోతే మన ఈగో సాటిస్ఫై అవ్వదు అన్నట్టు తెలియని వాళ్ళకి కూడా చెప్పేసే
(10:19) ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అబ్సల్ూట్లీ నేను కపుల్ కౌన్సిలింగ్స్ అని చెప్పి ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడితే అసలు ఒక్కళ్ళ మాట ఒకళ్ళు వినరు. నువ్వు అప్పుడు చేసావు నువ్వు ఇప్పుడు చేసా నువ్వు అప్పుడు చేసాను అవ్వదు అసలు నా దగ్గరికి ఏమనా కప్పులు అంటే నేను చెప్తా ఎవరో ఒకళ్ళు ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు రండి ఒకడు నాకేం ప్రాబ్లం లేదు తనకే ప్రాబ్లం అంట అలా ఉంటారు నా రిలేషన్ సఫర్ అవుతుంది వ షుడ్ టాక్ అవుట్ సంథింగ్ అనేది ఉండదు నాకేం ప్రాబ్లం లేదు తనదే ఇష్యూ అంత వాడిదే వాడి ఇష్యూ నాకేం లేదు అన్నట్టు ఉంటది సో అందుకని చాలా ఆ ఈగోస్ ని రానివ్వకూడదు
(10:52) రిలేషన్షిప్ లో స్పాయిల్ అవుతుంది నేను అందుకంటే ఏ రిలేషన్షిప్ అయినా కాలేజ్ హాస్టల్స్ లో ఉండే ఫ్రెండ్స్ లా ఉండాలి చెప్పాలి ఏమైతది మన మధ్యలో మనకి అన్నట్టు చల్త సిందగి నా మిలిగే దుబారా కాబట్టి సార్ అన్నట్టుగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచిగా చాలా మంచి చెప్పారు సార్ థాంక్యూ సార్
No comments:
Post a Comment