Mysteries of Kamakhya Temple in Telugu | Fashion Designer Shilpa Reddy Interview With Anchor Swapna
Author Name:SumanTV Daiva Margam
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVDaivaMargam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vl2ykwrXPpQ
Transcript:
(00:00) ఆ అలాగే మీరు నెక్స్ట్ టైం మీరు మెనోపాజ్ గురించి మాట్లాడినప్పుడు హౌ టు పాజ మెన్ మెన్ పాజ్ కూడా మాట్లాడమ [నవ్వు] అంటే బేసికలీ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాంగిల్స్ అన్నీ దే ఆర్ వెరీ ఆర్గానిక్ ఫెమినిజం ఇది. మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ ఆఫ్ యు నో హెల్త్ అండ్ హౌ ఇట్స్ బీన్ మిస్ ఇంటర్ప్రెటెడ్ అక్రాస్ అలానే మన ఫెమినిన్ గ్రేస్ పోయి పోట్లాడి స్ట్రీట్ లోకి వచ్చి అలా లేదు ఇట్స్ ఏ వెరీ వాలిడ్ లాజికల్ సైంటిఫిక్ థింగ్ ఇది ఇట్లా చెప్పుంటే మనకి ఉంటే ఈ స్టేజ్ కి వచ్చేవాళ్ళం కాదు నువ్వు చేయొద్దు ముట్టొద్దు అనే బదులు అమ్మ నీకు రెస్ట్
(00:35) అవసరం అందుకే నువ్వు చేయొద్దు తల్లి అన్నప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి ఇది ఇట్లా చెప్పే మాట ఇట్లా చెప్పే మాట అవును సో ఇట్ చేంజ్ కంప్లీట్లీ ఫ్లిప్ చేసి చెప్పడం వల్ల విమెన్ కూడా ఒకలాంటి కోపం నేను ఎందుకు వెళ్ళకూడదు నాదా అంటే వాట్ ఇస్ రాంగ్ విత్ మీ నేను చిన్నప్పుడు కూడా యనో ఐ యూస్ టు ఆస్క్ మై యనో గాడ్ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు రియలీ లైక్ 14 15 ఇయర్స్ అప్పుడు కూడా ఐ యస్ టు ఆస్క్ వై వై యమ్ ఐ నాట్ యనో ఎలిజిబుల్ ఎందుకు నేను గుడిలోకి రావద్దు ఎందుకు పూజలో కూర్చోవద్దు అప్పుడే నిలదీసి దాన్ని భగవంతుడిని దాని తర్వాత తెలిసిన
(01:09) తర్వాత అయ్యయ్యో పాపం అది ఏది కాదు మనం మధ్యలో పుట్టించింది మైండ్ అంతా కండిషన్ చేసింది. కానీ చాలా మంది ఇంకా సఫర్ అయితారు స్వప్న గారు అంటే ఇట్ ఇస్ ఏ టెర్రర్ వాళ్ళకి దే కాంట్ బి నార్మల్ అంటే లోపల భయం అంత కండిషనింగ్ [గురకలు] ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ సో నాచురల్ అండ్ నార్మల్ వెరీ ట్రూ యక్చువల్లీ ఇవాళ మీరు అంటే వాట్ఎవర్ వ జస్ట్ స్పోక్ ఇస్ వెరీ ఇట్స్ వెరీ రెవల్యూషనరీ వే ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్ అండ్ యు వంట్ బిలీవ్ ఐ వాస్ షాక్డ్ మొన్న నాట్ మొన్న బట్ రీసెంట్లీ మై సన్ వాస్ అట్ హోమ సో ఐ వాస్ లిటిల్ లో ఐ డింట్ ఆరోజు వర్క్ వుట్ చేయలేదు సో ఈ క్జువల్ అమ్మ ఆర్
(01:50) యు ఆన్ యువర్ పీరియడ్స్ ఐ లైక్ అమ్మో బికాజ్ హి ఇస్ సెన్సిటివ్ ద వే హి ఆస్క్డ్ ఇస్ లైక్ యస్ ఏ మటర్ ఆఫ్ ఫాక్ట్ నీకు జ్వరం వచ్చిందా నీకు దగ్గు ఉందా ఎట్లా అంటారు అంత కూల్ గా ఐ లైక్ మస్ట్ హవ్ డన్ సంథింగ్ రైట్ అనుకున్నాను నేను సో ఈ జనరేషన్ బాయ్స్ మదర్స్ తోని మాట్లాడగలగాలి ఇంకోటి స్వప్న గారు ఐ హావ్ టు టెల్ యు ఈ జనరేషన్ే కాదు ఒక డాన్స్ పీస్ ఒక నాకు పంపారు అది ఎంత అద్భుతంగా ఉంది అందిందంటే ఇది శివ పురాణం నుండి తీసుకున్న పీస్ ని వాళ్ళు డాన్స్ రూపకంగా యనో ప్రెసెంట్ చేయడం జరిగింది.
(02:27) సో పార్వతి ఆన్ హర్ పీరియడ్స్ అయితే పార్వతీ దేవి తను కూర్చుంటే శివుడు తనకు జుట్టు దువ్వుతున్నాడు గణేషుడు తనకి నో విసురుతు అంటే లైక్ ఫ్యానింగ్ చేస్తున్నాడు అండ్ మన కుమారస్వామి హి ఇస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఫర్ హర్ అండ్ ఐ స దట్ అండ్ సెడ్ సి మన కల్చర్ లో ఇవన్నీ దేవుళ్లే యునో ఒక విమెన్ మెన్స్ట్రల్ సైకిల్ మీద ఉన్నప్పుడు తనకి కేర్ అందించడం ఇస్ ఆల్రెడీ దేర్ దాన్ని మీరు ఎట్లా మార్చి హిందూ యనో ఇది రిగ్రెసివ్ అని చెప్పి దాన్ని మొత్తం మార్చేసి హిందూ కల్చర్ రిగ్రెసివ్ మెన్స్ట్రువల్ టైం లో ఫుడ్స్ టు ఈట్ అందరూ నువ్వులు వేడి చేసేవన్నీ పెడుతుంటారు గోందు లడ్డులు పెడతారు
(03:09) అది నువ్వులు అంటే సీడ్ సైక్లింగ్ అని ఉందండి లైక్ ఒక్కొక్క సీడ్ దాంట్లో ఉన్న ఆయిల్స్ న్యూట్రిషన్ ఆ హార్మోన్ ఫేజ్ కి విమెన్ కి అవసరమయ్యే హార్మోన్ ఫేజ కి న్యూట్రిషన్ అంద చేసే సీడ్స్ రైట్ సీడ్ సైక్లింగ్ అంటారు అందుకే ఫస్ట్ 10 డేస్ ఒక సీడ్ సైక్లింగ్ దాని తర్వాత నెక్స్ట్ 10 డేస్ ఆర్ 15 డేస్ ఇస్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ సీడ్ సైక్లింగ్ ఈ సీడ్స్ ని ఎప్పుడు తీసుకోవాలి సో ఇది సీడ్ సైక్లింగ్ అని ఉందండి సో ఫస్ట్ డే ఆఫ్ యువర్ పీరియడ్ నుండి ఓవులేషన్ అంటే ఒక 13 14 డే వరకు పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అవిస గింజలు
(03:49) అవస గింజలు అవి ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువ అంటే వన్ వన్ స్పూన్ ఎవ్రీ డే ఆ టైం ఆఫ్ పెద్ద సైకిల్లో ఏ హార్మోన్స్ కయతే ఆ నరిష్మెంట్ అవసరమో ఈ గింజల నుండి దొరుకుతుంది మనకి దెన్ మళ్ళీ 14 15 డే నుండి మళ్ళీ పీరియడ్ వచ్చేంతవరకు నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగు సీడ్స్ సో ఈ సైకిలింగ్ చేసుకుంటే యువర్ హార్మోనల్ హెల్త్ విల్ సపోర్ట్ ఆ స్టేజ్ ఆఫ్ మీ సైకిల్ రైట్ ఇంకొక దారుణమైన ఒక నమ్మకం ఉండేది ఈ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు లేడీస్ కి దెయ్యం పడుతుంది అయ్యో ఇది వినలేదు బయటికి వెళ్ళకూడదు జుట్టు వెరబోసుకోకూడదు అవునా ఇలా రకరకాలు అంటే విన్న ఇవన్నీ కల్చరల్ గా
(04:32) వచ్చిన విషయాలు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క రీజన్ లో కూడా వాళ్ళ రిచువల్స్ బట్టి కూడా నాకేమ అర్థమయింది అంటే బహుశా హార్మోనల్ షిఫ్ట్స్ వల్ల కొంచెం మూడీగా మారుతారు కాబట్టి కరెక్ట్ దాన్న ఏదో వేరే ఇంకేదో వచ్చేసింది లోపలికి ఇలా రకర అయి ఉండొచ్చు బికాజ్ అందరి విమెన్ కి సేమ్ అని ఉండదు. చేంజెస్ ఉంటాయి కానీ కొందరికి ఎక్స్ట్రీమ్ ఉంటాయి కొందరికి చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు నేను ఆఫ్టర్ మై ఫస్ట్ డే ఆఫ్ ఒకటే డే ఐ టేక్ బ్రేక్ ఫస్ట్ డే ఆఫ్ మై పీరియడ్ ఐ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ మై ట్రైనింగ్ సెకండ్ థర్డ్ డే నాకు ఎనర్జీ చాలా ఉంటుంది ఐ కెన్ ట్రైన్ లిఫ్ట్ హెవీ ఎవ్రీథింగ్
(05:07) కానీ అదే ఇంకొకరికి సేమ్ అవ్వకపోవచ్చు. కరెక్ట్ కాబట్టి క్రాంప్స్ ఎక్కువగా వస్తాయి కొందరికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి బేసికలీ హార్మోన్స్ మీ లోపల ఎలా బిహేవ్ అవుతాయి అవితే మీరు ఆ రకంగా యు చేంజ్ అంతే సో ప్రతి ఒక్కరికి ఒకటే ఫార్ములా యూనివర్సల్ గా ఇది అని చెప్పలేను చేంజెస్ ఆర్ హాపెనింగ్ బట్ ఏ లెవెల్లో ఎవరికి ఎట్లా అవుతున్నాయో అది వి కాంట్ యు నో సే సో టెంపుల్ కి వెళ్ళద్దు అస్సలికి అని చెప్పలేను నాకు ఐ కెన్ హ్యాండిల్ అనుకుంటే నేను తప్పకుండా వెళ్తాను ఐ కెనాట్ హ్యాండిల్ అనుకుంటే ఇంట్లో కూర్చుంటాను.
(05:38) సో దట్స్ యువర్ జడ్జ్మెంట్ అండ్ అప్పుడు ఉన్నంత సెన్సిటివిటీ మనలో లేదు అంటే ఎనర్జీని పట్టుకొని డిస్టర్బ్ అవుతుంది అన్న సటిల్ అండర్స్టాండింగ్ అవేర్నెస్ చాలా మందికి ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రతి నిమిషం ఏదో పరిగెట్టాలి ఏదో చేయాలి కొంచెం ఆ మొద్దు మారిపోయింది ఆ ఆ సెన్సేషన్స్ సెన్సిటివిటీ సో అది ఎక్కువగా తెలియకపోవచ్చు చాలా మందికి సో బట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్ య య అబ్సల్ూట్లీ నో నో బట్ బట్ ఎంత డీటెయిల్డ్ గా మీరు రీసర్చ్ చేశారు శిల్ప గారు ఇట్స్ సో ఇంప్రెసివ్ అంటే నాకు ఐ వాంటెడ్ ఆన్సర్స్ అండి పాపం ఇంత సఫర్ అవుతున్నారు అంటే నేచర్ లో ఏది
(06:16) కూడా ఇన్ని ఇయర్స్ ఎవల్యూషన్ అయి వచ్చింది ఏది కూడా వ కాంట్ జడ్జ్ హూ ద హెల్ మొన్న వచ్చిన నువ్వు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఇంటెలిజెంట్ గా ఒక ఇట్లా మనం ఈ రూపంగా తయారయ్యాం దాన్ని చెయిఎత్తి వేలెత్తి చూపడానికి మనం ఎవ్వరం అంటే ఇట్స్ సో ప్రెటీ అండ్ ఎంబరసింగ్ టు అండ్ సే దట్ సో యుఆర్ రియలీ బోల్డ్ స్ మచ్ [నవ్వు] యస్ యుర్ బ్యూటిఫుల్ ఫర్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ అది కూడా మీరు లాస్ట్ టైం చెప్పిన చిట్కా అర్థమయింది స్మైల్ కీప్ స్మైలింగ్ అని చెప్పారు ఆ యా యా కీప్ స్మైలింగ్ మన దగ్గర ఇళ్లలో కూడా మెన్స్ట్రుేషన్ అంటే అమ్మాయి మెచూర్ అయిందంటే ఫంక్షన్స్ అవి
(06:57) చేస్తారు కొంతమంది అసలు హష్ చేస్తారు. ఇదేంటిది చాలా నాచురల్ దీని గురించి పెద్ద ఉత్సవం చేయాల అంటారు సో బట్ వాట్ డు యు థింక్ అబౌట్ అంటే ద టర్మ్ చూడండి మన యనో పుష్పవతి అయింది అంటే ఆ వర్డ్ చూడండి అసలు ఎంత రెస్పెక్ట్ అంటే షి బ్లాజమడ్ ఇంటు వమన్ ఆర్ నౌ షి ఇస్ రెడీ టు బి ఏబుల్ టు గివ్ ఏ న్యూ లైఫ్ హర్ బాడీ హస్ బికమ్ ఫర్టైల్ సో యు ఆర్ ట్రీటింగ్ హర్ లైక్ ఏ క్రియేషన్ సో ఇట్స్ ఏ టైం టు సెలబ్రేట్ అవును సో సెలబ్రేట్ చేసిన వాళ్ళు హష్ అవసరం లేదు అంటే కల్చర్ లో మీ పద్ధతులు ఉంటే సెలబ్రేట్ చేసుకోండి కానీ లుక్ అట్ ద నేమ్ దట్ వ గేవ్ అండి
(07:33) పుష్పవతి అయింది అమ్మాయి పుష్పవతి అంటే బ్లాసం యుఆర్ టాకింగ్ అబౌట్ వమెన్ స్ సంబడస్ కమ లైక్ బ్లూమడ్ అస్ ఏ ఫుల్ ఫ్లవర్ ఆ టర్మినాలజీ పట్టే చూడండి మన కల్చర్ ఎంత ఎలివేట్ చేసి ఉంచింది ఆ యునో ఆ ప్రాసెస్ ఆఫ్ బయోలజికల్ చేంజ్ ని అండ్ ఇప్పుడు కామాఖ్యా దేవి టెంపుల్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. ఆ అంబువాచిక ఫెస్టివల్ అని వన్స్ ఏ ఇయర్ అమ్మవారి గుడి త్రీ డేస్ మూసేస్తారు.
(08:03) బికాజ్ ఇయర్లీ ద ఎర్త్ అంటే అమ్మ అంటే ఏంటి సృష్టి అవును సో సృష్టిలో ఇట్ ఇస్ షి ఇస్ గోయింగ్ త్రూ మెన్స్ేషన్ అంటే ఆ టైంలో షి ఇస్ రీసెటింగ్ హర్సెల్ఫ్ రిపేరింగ్ హర్సెల్ఫ్న రీఫర్బిషింగ్ అంటే బికమింగ్ అంటే ప్రిపేరింగ్ హర్సెల్ఫ్ టు మళ్ళీ ఇంకొక క్రియేషన్ కి సో ఆ టెంపుల్ లో ఐ థింక్ బికాజ్ ఐ థింక్ అదే వర్షాకాలం టైం ఎప్పుడో అది ఆ కొండలలో నుంచి వచ్చే ఐరన్ ఇస్ రెడ్ ఐరన్ డిపాజిట్స్ సో ఆ దేవి దగ్గర పెడతారు ఆ క్లాత్స్ క్లాత్స్ ని సో అంటే సింబాలిక్ గా వాట్ దే సే అంటే ఆ చిన్న బట్ట మీకు వస్తే ఇట్స్ ఏ ప్రసాదం అంటే అమ్మ మెన్స్ట్రేషన్ అయితున్నప్పుడు
(08:50) ఆ వచ్చినట్ వాటర్ త్రూ ద మౌంటెన్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్ ఇస్ గివెన్ టు యు అస్ ఏ ప్రసాదం అంటే ఫస్ట్ నుండి మనం మెన్స్ట్రేషన్ గురించి ఆ టైం ఆఫ్ ద సైకిల్ ఎక్కడైతే బాడీ రీసెట్ అవుతుంది మళ్ళీ క్రియేషన్ స్టార్ట్ అవ్వడానికి అది ఒక ఒక దైవంతోని పోల్చింది మనం ఇట్స్ పవర్ క్రియేషన్ సో వి హావ్ ఇవన్నీ ఉన్నాయి మన కంట్రీలో ఉండి మన కంట్రీ వాళ్లే ఇట్లా వేరేలాగా అర్థం చేసుకొని దాన్ని ఇంప్యూర్ అవ్వడం నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు వింటే కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానితోటి ఎవరికైనా బాధ ఉంటే కూడా పోతుంది.
(09:29) ఐ థింక్ దే స్టార్ట్ యక్సెప్టింగ్ అండ్ మోర్ ఎంబ్రేసింగ్ దిస్ నచురల్ ప్రాసెస్ అంతే అండ్ ఇంటిగ్రేటింగ్ ఇట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఎస్ బికాజ్ మీరు చాలా ధైర్యం చెప్పారు ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ మీరు ఎప్పుడు మాట్లాడినా ఎందుకు మా వ్యూవర్స్ కి అంత నచ్చుతుంది అంటే ఎప్పుడు మీరు ఒక బోల్డ్ స్టాండ్స్ తీసుకుంటున్నారు ఆన్ ఎవ్రీథింగ్ [నవ్వు] బికాజ్ మీరు శోధించి ఇది ఉందా లేదా ఎలా చేయాలి దీని గురించి ఏముంది అని మీ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
(09:56) అవును అండ్ ఇన్ ద స్వీటెస్ట్ అండ్ కైండెస్ట్ వే పాసిబుల్ ఓకే మీరేమన్నా స్పెసిఫిక్ టాపిక్స్ అనుకుంటే అఫ్కోర్స్ అన్ని కుదురుకోకపోవచ్చు మీరు తప్పకుండా డిఎం చేయండి శిల్ప గారికి గాని లేదు కామెంట్ సెక్షన్ లో యు కెన్ సే వాట్ యు వాంట్ టు సే ఇవాళ [గురకలు] చేసిన ఇంటర్వ్యూలో చాలా వివాదాస్పదంగా అనిపించే విషయాలు ఏమనా ఉంటే కూడా ఒక హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డిబేట్ చేయడానికి సిద్ధం శిల్ప గారు సో తప్పకుండా ప్లీజ్ పోస్ట్ యువర్ లవ్ యువర్ కామెంట్స్ అండ్ ఎప్పట్లాగే థాంక్యూ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ శిల్ప గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ ఆఫ్ [సంగీతం]
(10:37) [సంగీతం]
No comments:
Post a Comment