సెక్స్ చేస్తేనే ప్రేమ పుడుతుందా? | 8 Types Of Intimacy You Need, Not Just Sex
Author Name:redpill telugu
Youtube Channel Url:https://www.youtube.com/@redpilltelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=b82jzSatUok
Transcript:
(00:00) ఇంటిమసీ అంటే ఏంటి ఇంటిమేసీ అంటే కేవలం సెక్స్ చేయడం ఫిజికల్ గా క్లోజ్ గా ఉండడం అని మీరు అనుకుంటే మీరు లైఫ్ లో ఒక గ్రేట్ ఎమోషన్ అండ్ ఫీలింగ్ ని మిస్ అవుతున్నారు చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం వల్ల నో ఏమో చాలా మంది ఒక ట్రూ కనెక్షన్ ని అండ్ ఇంటిమేసీ ని చూడలేకపోతున్నారు ఇంటిమేసీ అంటే సెక్స్ చేయకుండా సెక్స్ ఇచ్చే ఫీలింగ్ ఇవ్వడమే ఇంటిమేసీ ట్రూ ఇంటిమేసీ లో మన పార్ట్నర్ తో డీప్ గా కనెక్ట్ అవుతాం పెళ్లి చేసుకొని ఓ 20 ఏళ్ళు అయినా పెళ్లైన కొత్తలో ఉన్నట్టే ఇప్పటికి అదే కొత్తదనం రిలేషన్షిప్ లో కంటిన్యూ అవ్వడం చూస్తాం వాళ్ళతో ఎక్కువ సేపు టైం స్పెండ్
(00:33) చేయడం ఇవన్నీ ట్రూ ఫ్రెండ్షిప్ కి రిలేషన్షిప్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ పైన చెప్పిన ఇంటిమేసీ లో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు మీ ఫ్రెండ్షిప్ లో మీ రిలేషన్షిప్ లో కనపడకపోతే సారీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పిలిపించుకునే కపుల్స్ అయితే కాదు అండ్ అలాగే మీది గొప్ప ఫ్రెండ్షిప్ కూడా కాదు సో ఇప్పుడు మనం ఎయిట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటిమేసీ గురించి మాట్లాడుకుందాం ముందుగా పాయింట్ నెంబర్ వన్ ఫిజికల్ ఇంటిమేసీ ఫిజికల్ ఇంటిమేసీ అంటే సెక్స్ ఒక్కటే కాదు మన ఫ్రెండ్ ఎవడైనా బాధలో ఉన్నప్పుడు ఏం కాదురా చూసుకుందామని భుజం పైన చెయ్యి వేసి మాట్లాడటం మనం ఏదైనా సాధిస్తే మన
(01:05) పేరెంట్స్ గర్వంతో మనల్ని అప్రిషియేట్ చేసే విధంగా అలా మన ఫేస్ ని టచ్ చేయడం మన పార్ట్నర్ తో నైట్ టైం అలా చేతిలో చెయ్యి వేసి వాకింగ్ చేయడం మనం ఆఫీస్ నుండి ఫుల్ స్ట్రెస్ తో ఇరిటేషన్ తో ఇంటికి వస్తే మన పార్ట్నర్ ఒక వార్మ్ హగ్ ఇవ్వడం కలిసి అలా పక్క పక్కనే కూర్చొని మూవీ చూడడం ఇవన్నీ ఫిజికల్ ఇంటిమెన్సీ కిందకే వస్తాయి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇలా మనకు ఇష్టమైన వాళ్ళతో ఫిజికల్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుందంట దీనివల్ల మన బాండ్ స్ట్రెంత్ అవుతుంది స్ట్రెంత్ అయ్యి వాళ్ళతో మనం సెక్యూర్ గా ఫీల్ అవుతామంట మీ పార్ట్నర్
(01:42) ని సెక్స్ కోసమే వాడుకునేలా అయితే ఆలోచించండి కొంచెం సెక్స్ తో లవ్ పుట్టదు అదొక కోరిక అంతే లవ్ కాదు పాయింట్ నెంబర్ టు ఎమోషనల్ ఇంటిమేసీ ఈ ఎమోషనల్ ఇంటిమేసీ లో మన డీపెస్ట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ని మీ పార్ట్నర్ తో షేర్ చేసుకోవాలి ఎలాంటి విషయాలు అంటే మీరు ఇప్పటికి ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పుకునే టాపిక్స్ పైన మాట్లాడటం అనేది ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేసే విధంగా ఉంటుంది ఎవరైతే రిలేషన్షిప్ లో ఒకరినొకరు ట్రస్ట్ తో నమ్మకంతో కలిసి ఉంటారో వీళ్ళంత హ్యాపీగా ఎవ్వరు రిలేషన్షిప్ లో ఉండలేరు ఎందుకంటే ఇంకా వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు ఇద్దరు
(02:18) ఒకటైపోయారు వీళ్ళ మనసులో దాగి ఉన్న మాటలు చెప్పుకున్న తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు అని చెప్పుకునేటట్టు ఏమి ఉండదు ఇంకా ఇద్దరు మనుషులు ఒకటే ఉంటే ఇద్దరు మనుషులు కలిసిపోయాయి ఈ ఎమోషనల్ ఇంటిమేట్ ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి ఇట్స్ అడిక్టివ్ పాయింట్ నెంబర్ త్రీ ఎక్స్పెరిమెంటల్ ఇంటిమేసీ గతంలో జరిగిన స్వీట్ మెమోరీస్ ని తలుచుకుంటూ మీ పార్ట్నర్ తో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడం సీ నువ్వు ఒక ట్రిప్ కోసం లక్ష రూపాయలు స్పెండ్ చేసి వెళ్లి ఉంటావ్ అది ఒక వన్ వీక్ లో అయిపోతుంది కానీ ఆ మెమోరీస్ ని మీ పార్ట్నర్ తో షేర్ చేసుకోకపోతే ఇంకా ఆ ట్రిప్ కి వెళ్లడం
(02:54) ఎందుకు మెమోరీస్ ని రీక్రియేట్ చేస్తేనే దానికి విలువ వాటి గురించి తలుచుకొని నవ్వుకుంటూ ఉంటేనే వాడికి ఒక అర్థం పరవార్థం ఉంటుంది ఈ టైప్ ఇంటిమేసీ కి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పార్ట్నర్ కి చాలా బాగా నచ్చుతుంది నౌ పాయింట్ నెంబర్ ఫోర్ ఇంటలెక్చువల్ ఇంటిమేసీ అంటే మూవీస్ గురించి మాట్లాడటం ఒకే ఇంట్రెస్ట్ ని ఆర్ ఒకే హాబీ పెట్టుకొని ఒకరినొకరు పోటీ పడి వర్క్ చేసుకోవడం ఒకే విషయాన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసి వాటి గురించి మాట్లాడుకోవడం ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మాటలు పెరుగుతాయి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటాం మన ఎమోషనల్
(03:29) కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ అనే గ్రాటిట్యూడ్ ఇంక్రీస్ అవుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ సెన్సువల్ ఇంటిమేసీ ఇక్కడ మీ పార్ట్నర్ కి గుర్తుండిపోయేలా ఒక మెమోరబుల్ కనెక్షన్ ని ఇవ్వచ్చు ఎలా అంటే తన హ్యాండ్ ని టచ్ చేయడం తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ప్రపంచంలో ఏ చోట రాని తన సుగంధాన్ని స్మెల్ చేయడం తనతో చిన్నగా మీకు కాకుండా ఇంకో మనిషికి అర్థం కాని భాషలో మాట్లాడుకోవడం ఇలా చేయడం ఇలా ఉంటే ఆల్మోస్ట్ ఆ మూమెంట్ మెమరబులే అవుతుంది కానీ మనం ఇంకొంచెం స్పైస్ ని యాడ్ చేద్దాం ఊహించండి మీ పార్ట్నర్ తో ఒక సాయంత్రం పూట
(04:04) అలా సన్ సెట్ చూస్తూ పిల్లలకు ఏ మాత్రం తప్పుగా కనిపించని విధంగా మీ పార్ట్నర్ కి మసాజ్ చేస్తూ అలా తనతో కూర్చొని ఆ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ టీ తాగితే ఆహా ఎంత స్వీట్ గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అందరూ చాలా తప్పుగా ఆలోచిస్తారు మెమోరీస్ కోసం ఎక్కడికి ఎక్కడికో వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి అరకు వెళ్ళాలి అని కానీ తప్పండి అలా ఆలోచించడం వేస్ట్ ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్న బ్యూటిఫుల్ టైం ని వేస్ట్ చేసుకోవాలి అంత అవసరం లేదు ఫోన్ పక్కన పెట్టేసి మీ పార్ట్నర్ తో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి తనతో ప్యూర్ గా ఉండడానికి ట్రై చేయండి ఈ మూమెంట్ గుర్తుండిపోయేలా ఏదైనా
(04:40) చేయండి నౌ పాయింట్ నెంబర్ సిక్స్ స్పిరిచువల్ ఇంటిమేసీ ఈ టైప్ ఇంటిమేసీ ఎంత పవర్ఫుల్ అంటే దీని ముందు లవ్ సెక్స్ అన్ని వేస్ట్ పైన చెప్పిన ఇంటిమేసీస్ ఏది దీని ముందు పట్టుకురావు ఎందుకంటే చాలా వరకు రిలేషన్షిప్ లో గొడవలు మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం వస్తాయి వాళ్ళకి అపార్ట్మెంట్ ఉంది మన మనకు లేదు వాళ్ళకి పెద్ద కారు ఉంది మనకు లేదు ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల గొడవలు వస్తాయి డివోర్స్ వాళ్ళకి కూడా వెళ్తాయి ఇంకొన్ని గొడవలు ఉంటాయి ఒక పాప ఉంది ఒక బాబు ఉంటే ఇద్దరు చూడడానికి చూడచ్చటగా ఉంటారు కదా అని పిల్లల కోసం కూడా గొడవ పడే కపుల్స్
(05:16) చాలా మంది ఉన్నారు ఈ స్పిరిచువల్ ఇంటిమేసీ ని ఫాలో అయ్యే కపుల్స్ ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఈ స్పిరిచువల్ ఇంటిమేసీ లో కావాల్సింది ఇవి కాదు ఇది ఎటర్నల్ డీపర్ లెవెల్ లో కనెక్ట్ అవుతాం దేని మీద ఆశ లేకుండా ఒకే ఒకే మాట ఒకే పర్పస్ తో కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బయట పరిస్థితులు ఏ మాత్రం వీళ్ళ ఇన్నర్ సెల్ఫ్ ని డామేజ్ చేయకుండా చూసుకుంటారు ప్రతి ఒక్క కపుల్ తన పార్ట్నర్ తో స్పిరిచువల్ ఇంటిమేసీ ని ప్రాక్టీస్ చేయాలి అది ఎలాగో చెప్తా వినండి స్టార్టింగ్ కలిసి మెడిటేషన్ చేయడం లాంటివి చేయండి దాని తర్వాత ఎక్సర్సైజ్
(05:50) చేయడం కలిసి కలిసి ఒకేసారి బ్రెత్ తీసుకోవడం ఊపిరి తీసుకోవడం శ్వాస మీద ధ్యాస అంటారు కదా అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒకేసారి చేయాలి ఇలా చేయడం వల్ల మీ సోల్స్ కనెక్ట్ అవుతాయి నౌ పాయింట్ నెంబర్ సెవెన్ కాన్ఫ్లిక్ట్ ఇంటిమేసీ ఈ ఇంటిమేసీ గురించి చెప్పకుండా ఉందాం అనుకున్నా కానీ దీని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఈ ట్రిక్ ని మీ పైన యూస్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ కాన్ఫ్లిక్ట్ ఇంటిమేసీ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండ్ అలాగే అంతే డేంజర్ కూడా ఈ ఇంటిమేసీ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ మీ పార్ట్నర్ ఆర్ మీ ఫ్రెండ్ ఒక తప్పు
(06:25) చేశారు అనుకోండి ఆ తప్పు చేసినందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయడం అది ఎంత పెద్ద తప్పైనా గానిలే వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఏం కాదు ఇవన్నీ నార్మలే అని చెప్పి మిమ్మల్ని ఇంకా చెడగొడతాడు ఇలా చాలా మంది సమాజంలో మాయమాటలు విని చేసే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు తప్పు చేసేటప్పుడు చాలా తేగా అందంగా మధురంగా ఉంటుంది కానీ దీనివల్ల వచ్చే పరిణామాల వల్ల సూసైడ్ ఒక్కటే దారి వస్తుంది ఎవరైనా మీ తప్పులను సమర్ధిస్తూ మాట్లాడితే తస్మత్ జాగ్రత్త వీడు నిన్ను చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు వాడి కోరికల కోసం నౌ పాయింట్ నెంబర్ ఎయిట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్
(07:02) క్రియేటివ్ ఇంటిమేసీ క్రియేటివ్ ఇంటిమేసీ అంటే ఇద్దరు కలిసి ఏదైనా క్రియేట్ చేయడం ఉదాహరణకు కలిసి వంట చేయడం కలిసి ఏదైనా ప్లాన్ చేయడం అక్కడికి వెళ్దాం ఈ ట్రిప్ కి వెళ్దాం అని ఇలా కలిసి పని చేయడం ద్వారా మీ పార్ట్నర్ లో మీరు ఒక కొత్త మనిషిని చూసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇలా కలిసి ఏదైనా వర్క్ ని కంప్లీట్ చేస్తే ఆ అచీవ్మెంట్ ని చూసి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది వి డిడ్ ఇట్ అనే ఫీలింగ్ తో మీ పార్ట్నర్ ని మెచ్చుకోవడం ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని చూసి నవ్వుకోవడం కామెడీ చేయడం ద్వారా మీ రిలేషన్షిప్ నార్మల్ రిలేషన్షిప్ లా
(07:36) అస్సలు ఉండదు చాలా డెవలప్ అవుతుంది ఈ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇంటిమేసీ ని మీ రిలేషన్షిప్ లో తీసుకురావడానికి ట్రై చేయండి మీ కనెక్షన్ ఇంకా డీపర్ లెవెల్ లో కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా సెక్స్ ఒక్కటి ఇద్దరు మనుషుల్ని కలుపుతుందంటే ఈ ప్రపంచం ఎప్పుడో నాశనం అయ్యేది మనం ఈ విషయం తెలుసుకుంటాం కానీ అప్పటికే మనకు ఒక 50 ఇయర్స్ వచ్చేసి ఉంటాయి ఎర్లీ స్టేజ్ లో ఈ ఇంటిమెన్సీ టాక్ టాపిక్స్ ని యూస్ చేయడం ద్వారా లైఫ్ అనేది చాలా ఈజీగా మారుతుంది సెక్స్ పక్కన పెట్టి ఇంటిమేసీ పైన ఫోకస్ పెట్టండి ఇప్పటి నుంచి మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా
(08:11) నాన్ సెక్షువల్ ఇంటిమేసీ పైన ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా మిస్ అవ్వకుండా ఉంటే చాలు ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మళ్ళీ తీసుకురాబోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment