Friday, May 22, 2026

సమస్య మీ జీవితంలో లేదు, బుద్ధిలో ఉంది | The Ultimate Mindset Shift You Need Today | Satyagrahi

సమస్య మీ జీవితంలో లేదు, బుద్ధిలో ఉంది | The Ultimate Mindset Shift You Need Today | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KJCD6-6ieM0



Transcript:
(00:05) [సంగీతం] ప్రపంచంలో అందరికంటే పెద్ద వెదవ ఎవరో తెలుసా? తన ఇంటికి దరిద్రం వస్తే దేవుణని తిట్టేవాడు. కష్టం వస్తే ఏడ్చేవాడు. మన జీవితంలో ఒక చిన్న సమస్య రాగానే నాకే ఎందుకు కష్టం. దేవుడు నాకు అన్యాయం చేశాడు. నా వల్ల కావట్లేదు అంటూ ఏడవటం ఈ జనరేషన్ కి ఒక అలవాటుగా మారిపోయింది. నిజం ఏంటంటే మీకు వచ్చిన కష్టం ఒక శాపం కాదు.
(00:28) అదిఒక సాలిడ్ రియాలిటీ చెక్ కానీ మీరు మాత్రం దాన్ని ఇబ్బందిగా చూస్తూ విక్టిం కార్డ్ ప్లే చేస్తూ కూర్చుంటున్నారు. సమస్య మీ జీవితంలో లేదు మీ మైండ్సెట్ లో ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కంఫర్ట్ జోన్ కావాలి. లైఫ్ అంతా స్మూత్ గా సాగిపోవాలి. ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా సక్సెస్ కూడా ఇన్స్టెంట్ గా వచ్చేయాలి.
(00:47) అదంతా కాదు బాగా డబ్బు ఉన్నోళ్ళ ఇంట్లో పుడితే చాలు అని చెప్పేసి మనసులో ఒక చిన్న కక్కుకృతి అంటే మనం ఈ భూమి మీదకి వచ్చి ఎటువంటి కష్టం పడకుండా ప్రశాంతంగా 90 సంవత్సరాలో 100 సంవత్సరాలు బ్రతికి చనిపోవాలని చెప్పేసి అందరూ కలలు కంటూ ఉంటారు. నిజం చెప్పండి అది సాధ్యమా ఒక చిన్న రిజెక్షన్ ఎదురైనా ఒక లవ్ లో ఫెయిల్యూర్ అయినా లేదా బిజినెస్ లో లాస్ వచ్చినా తట్టుకోలేక రూమ్ తలుపులు వేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు.
(01:11) రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. పాలు నీళ్లల్లో కలిస్తే తాను ప్రత్యేకతను కోల్పోతాయి. అదే పాలను పెరుగ్గా మార్చి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నను నీళ్లలో వేసిన మునగదు పైకి తేలుతూనే ఉంటుంది. మీ జీవితం కూడా అంతే కష్టాలనే మందారంతో మిమ్మల్ని మీరు చిలుక్కోకపోతే ఈ సమాజం అనే నీళ్లల్లో మునిగి చావడం కాయం.
(01:34) సనాతన ధర్మం మనకు నేర్పిన అతి పెద్ద సైన్స్ ఏంటో తెలుసా? ఈ సృష్టిలో ఏదీ ఊరికే రాదు. ఇక్కడ ప్రతి కష్టం ఒక పరీక్ష. ఇనుముని కాల్చకుండా సుత్తితో బాధకుండా దానికి ఒక పదునైన ఆకారం రానప్పుడు మరి మీ జీవితానికి ఒక షేప్ ఎలా వస్తుంది మీరేమో ఇంకా పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగట్లేదు. చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇవ్వకపోతే నేల మీద పడి ఎలా ఏడుస్తాడో మీకు నచ్చినట్లు పరిస్థితులు మారకపోతే మీరు కూడా అలాగే గొడవ చేస్తున్నారు.
(02:04) ఈ అపరిపక్వత ఈ స్వార్థమే ఈరోజు మీ ఎదుగుదలని ఆపేస్తున్న అతి పెద్ద సమస్య. ఈ రోజుల్లో మనందరం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కడు తానేదో తోపు అనుకుంటాడు కానీ ఒక చిన్న సమస్య రాగానే పేక మెడలా కూలిపోతాడు. ఎందుకంటే వాడి ఎమోషన్స్ మీద వాడికి కంట్రోల్ లేదు. ఆఫీస్ లో బాస్ ఒక మాట అన్నా ఇంట్లో అనుకున్నది జరగకపోయినా వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది.
(02:28) కానీ మీరు బాధపడినంత మాత్రాన మీ సంతోషం ఖరాబు అయినంత మాత్రాన మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పటికీ మారవు కదా మారాల్సింది మీ లోపల ఉన్న మీ ఆలోచన విధానం మాత్రమే. రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. నువ్వు నదిలో ఈదాలి అనుకుంటే ముసలు ఉన్నాయని భయపడి ఒడ్డున కూర్చుంటే లాభం లేదు. ఆ ముసల్ల నుంచి ఎలా తప్పించుకోవాలో ఎలా ఎదురించాలో నేర్చుకోవాలి.
(02:52) కానీ మీరు మాత్రం సమస్యలు చూసి పారిపోతున్నారు. మన ధర్మం మనకు నేర్పిన కర్మ సిద్ధాంతం కూడా ఇదే చెప్తుంది. కష్టాలు అనేవి నిన్ను నాశనం చేయడానికి రావు. నీలో దాగి ఉన్న అజ్ఞానాన్ని అహంకారాన్ని కాల్చేసి నిన్ను పవిత్రం చేయడానికి వస్తాయి. దాన్ని ఒక తపస్సులా స్వీకరించడం మానేసి నా బతికి ఇంతే అని చెప్పేసి కూర్చుంటే మీ మానసిక బలహీనతకి ఇంతకుమించిన నిదర్శనం ఏముంటుంది? ఇక్కడ ఇంకో విచిత్రమైన సైకాలజీ ఉంది.
(03:16) దాన్నే డిఫెన్స్ మెకానిజం అంటారు. అంటే [సంగీతం] మనం చేసే తప్పుల్ని మనం ఎప్పటికీ ఒప్పుకోము. బిజినెస్ లో లాస్ వస్తే పార్ట్నర్ మోసం చేశడు అంటాం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే క్వశ్చన్ పేపర్ టఫ్ గా వచ్చింది అంటాం. జీవితం నాశనం అవుతుంటే దేవుడు నాకు సహకరించలేదు అని చెప్పేసి పనికి వాళ్ళని కబురులు చెప్తాం. ధర్మం ఎప్పుడు ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న తర్వాత నీకు నువ్వు సమాధానం జెన్యూన్ గా చెప్పుకుంటే మాత్రం నీ జీవితం ఆటోమేటిక్ గా సెట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది.
(03:48) అలా కాకుండా వేరే వాళ్ళని పరిస్థితులని భగవంతుడిని నీ చుట్టూ ఉన్న మనుషుల్ని వాళ్ళందరిని నిందించడం వల్ల నీ జీవితం మీద నీకు క్లారిటీ ఉండదు. అసలు ఈ నిరంతర అశాంతి ఈ నిరంతర ఆవేదన మన జీవితంలోకి ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాయో మీకు తెలుసా దానికి ఒకటే రీజన్ ఇన్స్టంట్ గ్రాఫికేషన్ మీకు ప్రతిదీ ఇప్పుడే ఈ క్షణమే జరిగిపోవాలి. క్లిక్ మంటే ఫుడ్ డెలివరీ అయినట్లు లైక్ కొడితే నోటిఫికేషన్ వచ్చినట్లు మీ లైఫ్ సెటిల్మెంట్ లో మీ సక్సెస్ లు కూడా స్పీడ్ గా వచ్చేయాలి.
(04:19) ఓపిక అనేది ఈ జనరేషన్ నిగంటు లోనే లేదు. మన ధర్మం మనకి సహనం అనే ఒక పరమౌషధాన్ని ఇస్తే మీరేమో దాన్ని పాతకాలపు ముచ్చటగా పక్కన పడేశారు. ఫలితం చిన్న వెయిటింగ్ పీరియడ్ వచ్చినా సరే మీ మైండ్ విలవిల్లాడిపోతుంది. యంజైటీ మిమ్మల్ని చంప వదలు పడేస్తుంది. మీ అపరిపక్వతకు కారణం మీ అతి పెద్ద స్వార్థం. రామకృష్ణ గారు అభ్యుదయ భావాలతో ఒక లోతైన సత్యాన్ని ప్రవచించారు.
(04:44) నువ్వు ఎప్పుడైతే కేవలం నేను నా సుఖం నా స్వార్థం అని ఆలోచిస్తావో అప్పుడే నువ్వు ఒక సంకుచితమైన గదిలో బంధించబడతావు అని ఆ గదిలో గాలి ఆడదు కాంతి రాదు. మీ బంధాలు ఎందుకు ముక్కలైపోతున్నాయో కూడా మీకు తెలియదు. సో ఈ నేను అనే అహంకారం చావకపోవడం వల్లే ప్రతి చిన్న విషయానికి పక్కవాడి మీద అసంతృప్తి ప్రతి చిన్న లోపానికి బంధాలు తెంచుకోవడం అవతలి వ్యక్తి మీ స్వార్థానికి లొంగనప్పుడు మీకు కోపం వస్తుంది.
(05:12) ఆ కోపమే మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది. ఈ సమాజంలో చాలా మంది పెంచుకుంటున్న ఇంకో పెద్ద ఇల్యూజన్ ఏంటంటే బాహ్య ప్రపంచాన్ని మార్చేయాలనే పిచ్చి ఆరాటం గాలియో పొల్యూషన్ ని మార్చాలి రోడ్డు మీద మనుషుల్ని మార్చాలి పక్కింటివాడి ప్రవర్తనను మార్చాలి కానీ తనను తాను మాత్రం మార్చుకోడు. స్టోయిసిజం తత్వశాస్త్రంలో గాని మన వేదాలలో గాని ఒకే ఒక్క మొక్క చెప్పారు నీ కంట్రోల్ లో లేని బాహ్య ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేయడం కంటే నీ కంట్రోల్ లో ఉన్న నీ అంతరంగాన్ని మార్చుకోవడం వంద రెట్లు బెటర్ అని మీరు మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. అందుకే
(05:46) మీ శక్తి అంతా వేస్ట్ అయిపోయి తీవ్రమైన నిరాశ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఇంకో క్లారిటీ ఏంటంటే మనం అనుకునే చాలా సమస్యలు నిజానికి సమస్యలే కావు. అవన్నీ మన మైండ్ క్రియేట్ చేసిన డ్రామాలు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకి అటాచ్మెంట్ ఎక్కువైపోయింది అవేర్నెస్ తగ్గిపోయింది. ఒక వస్తువు మీదో ఒక పొజిషన్ మీదో లేదా ఒక వ్యక్తి మీదో విపరీతమైన పొసెసివ్నెస్ పెంచుకుంటారు.
(06:11) అది కాస్త దూరం కాగానే ప్రపంచం అంతమైపోయినట్లు ఫీల్ అవుతారు. రామకృష్ణ గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. గాలిపాటం ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరినా దాని దారం కింద ఉన్నవాడి చేతిలోనే ఉంటుంది. ఆ దారం తెగిపోతే గాలిపటం ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు. మీ జీవితాల దారాన్ని కూడా మీరు అజ్ఞానం అనే స్వార్థానికి కట్టేశారు. అందుకే ఏ క్షణానైనా ఏ గాలి వస్తే కూలిపోతాము అని చెప్పేసి భయంతో వనికిపోతూ ఉంటారు.
(06:37) కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సమాజంలో ఉంటూనే మరి ముఖ్యంగా సంసారం అనే కుటుంబ బాధ్యతల మధ్య ఉంటూనే మీ బాధ్యతలు నిర్వహిస్తూనే దీనికి బానిస కాకుండా ఉండటం. మీరేమో ప్రతి చిన్న సుఖానికి అలవాటు పడిపోయి, మీ కంఫర్ట్ జోన్ ని ఒక జైలు గా మార్చేసుకుంటున్నారు. ఆ జైల్లో ఏముంటాయంటే బ్రాండెడ్ ఫోన్లు ఉంటాయి, బ్రాండెడ్ బట్టలు ఉంటాయి.
(07:00) సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ అటెన్షన్ ఉంటుంది. ఇవే మీ జీవిత పరమార్థం అనుకుంటున్నారు. అవి దూరమైతే ఏడుస్తున్నారు. నిజం చెప్పండి ఇవి మీ జీవిత పరమార్థమా? ఈ పై పై మెరుపులు అనేవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అందులోనూ జనాదరణ పొందినా సరే ఆ జనంలో ఒక్కడు కూడా మీకు ఆదరణ ఇవ్వడు. అందుకే లోపల ఎంత సూన్యం ఉందో బయట అంతకంటే ఎక్కువ బెల్ డప్పిస్తూ ఉంటాం.
(07:23) సో నిజం ఏంటంటే మీలో విమర్శనాత్మక ఆలోచన చచ్చిపోతుంది. అంటే సెటరికల్ థింకింగ్ అన్నమాట. ఎవడో ఏదో చెప్పాడని ఏ యూట్యూబ్ వీడియోలోనో ఏదో చూసామని బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. మీ తప్పులు వేరొకరి అకౌంట్ లో వేసేసి మీరు మాత్రం సేఫ్ గా ఫీల్ అవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. రామకృష్ణ పరమశ గారి అభ్యుదయ భావాల సారాంశం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఒక నిప్పులా మార్చుకోవాలి.
(07:46) అంతేగాన పక్కవాడి పొగను చూసి ఊపురాడట్లేదని చెప్పేసి ఏడవకూడదు. మీ సమస్యలన్నిటికీ మూలం మీలో సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం సరే ఇప్పుడు దాకా చెప్పింది బాగానే ఉంది. మరి ఈ మానసిక జైలు నుంచి బయటపడటానికి దారి ఏది అంటే మాత్రం ఒకే ఒక దారి ఉంది అదే యక్సెప్టెన్స్ అంటే మీ జీవితంలోకి వచ్చే ప్రతి దెబ్బని ప్రతి అవమానాన్ని ప్రతి నష్టాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి.
(08:11) నాకే ఎందుకు ఇలా జరిగిందని ఏడవడం మానేసి ఇది జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలి అనే క్లారిటీలోకి రావాలి. సనాతన ధర్మం మనకు నేర్పిన తితిక్ష అంటే ఇదే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించే మానసిక పరిణితి. అంతేకాకుండా కష్టాన్ని ఒక టాస్క్ లా చూడాలి. ఎందుకంటే ఇలాంటి టాస్కులు జీవితంలో మనం చనిపోయేంతవరకు వస్తూనే ఉంటాయి. కాబట్టి టాస్క్ ని కంప్లీట్ చేయడం నేర్చుకుంటే అవి అసలు టాస్క్ లాగా కనిపించవు మనకి ఏదో చిన్న పిల్లలు ఆడుకునే ఆటలా అనిపిస్తుంది.
(08:40) రామకృష్ణ పరమహంస గారు తన అభ్యుదయ భావాల్లో ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత లోతుగా ఎంత బలంగా ఉంటే ఆ బిల్డింగ్ అంత స్థిరంగా ఉంటుంది. మీ అంతరంగం అనే పునాది కూడా జ్ఞానంతో ధీరత్వంతో అంత బలంగా నిర్మించుకోవాలి. మీ డైలీ లైఫ్ లో ఒక చిన్నపాటి డిసిప్లిన్ ఉండాలి. పరిస్థితులు మీ కంట్రోల్ లో లేనప్పుడు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉండే ఒకే ఒక్క ఆయుధం సైలెన్స్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం ప్రతి చిన్న కామెంట్ కి హర్ట్ అయిపోవడం అపరిపక్వత పరిణితి చెందిన వ్యక్తి ఏ గొడవలోనూ దూకడు.
(09:14) తను ఏం చేయాలో ఆ పని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీలో ఉన్న విక్టిం మెంటాలిటీని చంపేయాలి. నేను ముందే చెప్పినట్లు ఈ సమాజంలో ఎవడో మిమ్మల్ని ఉద్ధరిస్తాడని మీ దరిద్రాన్ని ఎవరో వచ్చి తుడిచేస్తారని ఆశించకండి. హిందూ ధర్మంలోని ఉద్దరే ధాత్మ నాత్మనం అనే శ్లోకం మనకి ఏం చెప్తుందో తెలుసా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు తొక్కేసుకోకూడదు.
(09:35) నీకు నువ్వే మిత్రుడివి నీకు నువ్వే శత్రువువి కష్టాలని ఒక శిల్పి లాగా చూడండి. ఒక రాయి మీద సుత్తి దెబ్బలు పడితేనే అది గుడిలో విగ్రహం అవుతుంది. దెబ్బలకి భయపడితే అది రోడ్డు పక్కన కాలి కింద పడే రాయిలా మిగిలిపోతుంది. ఛాయిస్ మీదే విగ్రహంలో అవుతారా లేదా కాలితో తొక్కించుకొని రాయిలా ఉంటారా అసలైన మెచూరిటీ అంటే ఏంటో మనకి నచ్చినట్టు లోకంలో సాగినప్పుడు కాదు మనకి నచ్చనట్లు లోకం వెళ్తున్నప్పుడు కూడా మన స్థిరత్వాన్ని [సంగీతం] కోల్పోకుండా ఉండటం.
(10:03) స్టోయిసిజం తత్వశాస్త్రంలో గాని మన ధర్మాల్లో గాని చెప్పిన పరమ సత్యం ఒకటే నీ ఆలోచనే నీ ప్రపంచం ఎవరైనా మిమ్మల్ని అవమానించారా థాంక్స్ చెప్పండి. ఎందుకంటే మీ అహాన్ని తగ్గించడానికి వాళ్ళు మీకు ఒక ఫ్రీ లెసన్ ఇచ్చారు. బిజినెస్ ఫెయిల్ అయిందా సంతోషించండి. ఎందుకంటే మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదో మీకు తెలిసింది మరి ముఖ్యంగా మీ జీవితంలో ఈ తప్పు మీరు మళ్ళీ చేయకుండా ఉండటానికి ఒక అద్భుతమైన ప్రాక్టీస్ దొరికింది.
(10:29) ప్రతి నెగిటివ్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ వెతకడమే విమర్శనాత్మక ఆలోచన అంటే రామకృష్ణ గారు ఎప్పుడో చెప్పారు తామరాకు నేటిలో ఉంటుంది కానీ ఆ నీటి బొట్టు తామరాకుకి అంటదు. మీరు దాన్ని ముంచలేదు. మీరు కూడా ఈ సొసైటీలోనే ఉండాలి. ఈ జంజాటాలన్నీ ఫేస్ చేయాలి. కానీ [సంగీతం] దేన్ని మీ నెత్తికి ఎక్కించుకోకూడదు. మీ మైండ్ ని ఒక తామరాకులా మార్చుకోండి.
(10:50) సమస్యలు వస్తాయి పోతాయి అవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితమే సమస్య కాదు అనే క్లారిటీ మీకు రావాలి. ఈ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ ఫేక్ ఒపీనియన్లు మిమ్మల్ని ఏమి చేయలేవు. మీలో ఉన్న ఇన్స్టెంట్ గ్రాఫికేషన్ పిచ్చిని వదిలించుకోవాలంటే మీరు ప్రకృతిని గమనించాలి.
(11:10) ఒక విత్తనం నాటిన వెంటనే అది మరుసటి రోజుకే మహా వృక్షం అయిపోదు. దానికి ఎండ కావాలి, వాన కావాలి, గాలి కలసి రావాలి. మన పెద్దలు, పూర్వీకులు అందుకే వాళ్ళు సహనానికి అంత వాల్యూ ఇచ్చారు. మీ లైఫ్ లో వచ్చే వెయిటింగ్ పీరియడ్ ని ఒక వేస్ట్ టైం లా చూడకండి. అదిఒక ప్రిపరేషన్ టైం. దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజును చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గ ట్రైనింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సింహాసనం మీద కూర్చోబెడితే మీరు కుప్పకూలిపోతారు.
(11:38) ఆ ట్రైనింగ్ పీరియడే మీ కష్టాలు. మీ జీవితాన్ని మీరు మెరుగుపరుచుకోవడానికి పెద్ద పెద్ద సాహసాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ రోజు వారి జీవితంలో కొన్ని పవర్ఫుల్ ఫిల్టర్లు పెట్టుకోవాలి. మొదటిది మీ ఆటిట్యూడ్ పొద్దున్న లేవగానే నా బతుకు ఎందుకు ఇలా తగలబడింది అని చెప్పేసి ఏడవటం మానేసి నాకు ఈరోజు బతికే అవకాశం దొరికింది. దీన్ని నేను ఎలా వాడుకోవాలి అనే మైండ్సెట్ రావాలి.
(12:00) రామకృష్ణ పరమహంస గారు అభ్యుదయ భావాలతో ఒక అద్భుతమైన మాట చెప్పారు. నువ్వు చీకటి గదిలో కూర్చొని చీకటి చీకటి అని అరిస్తే ఆ చీకటి పోదు ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే చాలు చీకటి పారిపోతుంది. మీ జీవితంలో జ్ఞానం అనే అగ్గిపుల్ల వెలిగించండి. మీ చుట్టూ ఉన్న సమస్యల చీకటి దానంతట అదే మాయమైపోతుంది. నిజం ఏంటంటే ఈ రోజు నుంచి మీరు మీ విక్టిం కార్డు ని ముక్కలు ముక్కలుగా చింపి డస్ట్ బిన్ లో పడేయాలి.
(12:24) సనాతన ధర్మం మనకు నేర్పిన అత్యున్నత జీవన విధానం ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్మ స్వరూపం ఉంది. అంటే అనంతమైన శక్తి మీ లోపల దాగి ఉంది. మిమ్మల్ని ఎవరో తొక్కేస్తున్నాడని సిస్టం బాలేదని సాకులు చెప్పడం ఆపండి. మీ కష్టాల వెనుక ఒక దైవికమైన ప్లాన్ ఉందనే సత్యాన్ని నమ్మండి. సమస్య రాగానే మోకాళ్ళ మీద పడి ఏడవడం కాదు.
(12:46) మీ వెన్ను ఒకరిని నిటారుగా ఉంచి నిలబడటం నేర్చుకోండి. మీ మెచూరిటీ లెవెల్స్ ఎప్పుడు బయటపడతాయో తెలుసా మీ బంధువులు స్నేహితులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు కూడా వాళ్ళపై పగ పెంచుకోకుండా సరే వీళ్ళ పాత్ర నా జీవితంలో ఇంతవరకే అని స్మూత్ గా లైట్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడే సో ఈ ప్రయాణంలో మీ మైండ్ ని ఎప్పుడూ ఒక పదునైన కత్తిలో ఉంచుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ మాటల్ని మీ హృదయానికి తీసుకెళ్ళకండి మీ కాళ్ళ కింద వేసి దొక్కేయండి.
(13:13) మీకంటే తక్కువ స్థాయి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ ఒపీనియన్ల కోసం మీ విలువైన కాలాన్ని మీ విలువైన ప్రశాంతతని వేస్ట్ చేసుకోకండి. రామకృష్ణ గారు చెప్పినట్లు గాలి వీచినప్పుడు పడిన ఆకులు ఎటో కొట్టుకుపోతాయి కానీ బలమైన వృక్షం మాత్రం అక్కడే నిలబడుతుంది. మీరు ఆకులాగా కొట్టుకుపోతారా లేదా వృక్షం లాగా నిలబడతారా అనేది ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది.
(13:36) మనం ప్రతిరోజు గుడికి వెళ్తాం. సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పుకుంటాం. కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చేసరికి మాత్రం జీరో అయిపోతాం. రామకృష్ణ గారు ఒక అల్టిమేట్ ట్రూత్ చెప్పారు. పుస్తకాల్లో రాసిన పద్ధతులు చదివితే సరిపోదు. ఆ పుస్తకాన్ని గట్టిగా పిండితే అందులోనుంచి ఒక చుక్క నీరు కూడా రాదు అలాగే కేవలం మాటలు చెప్తే జ్ఞానం రాదు. దానిని కర్మలో చూపించాలి.
(13:57) మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే రోజుకో కొత్త మోటివేషన్ వీడియో చూడటం కాదు. మీ లోపల ఉన్న స్వార్థాన్ని బద్ధకాన్ని రోజుకో గ్రాము చొప్పున చంపేయడం. మీకు వచ్చే ప్రతి కష్టం ప్రతి నష్టం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మానసికంగా అప్గ్రేడ్ చేయడానికి దేవుడు రీసెట్ చేసిన ఒక అద్భుతమైన టైం దాన్ని గుర్తించకుండా ఇంకా చిన్న పిల్లల్లా ఏడుస్తూ కూర్చుంటే కాలం మిమ్మల్ని చాలా దారుణంగా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది.
(14:22) మీ జీవితానికి మీరే శిల్పి. ఈ రోజు నుంచి మీ థాట్ ప్రాసెస్ మార్చండి. కష్టం వస్తే భయపడకండి. రా చూసుకుందాం. నన్ను ఎంతవరకు బలంగా మలుస్తావో నీ ఇష్టం అని మీ కష్టానికే ఛాలెంజ్ విసరండి. పరిమితి చెందిన వ్యక్తిగా మారటానికి ఇదే సరైన సమయం. చివరగా రేపు మీ శవాన్ని స్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు ఈరోజు మీరు పడుతున్న టెన్షన్లు ఈ ఫేక్ రిలేషన్స్ ఈ సోషల్ మీడియా లైక్లు ఇవేవి మీతో రావు.
(14:46) అక్కడ కాలేది కేవలం మీ శరీరం మాత్రమే కాదు మీ అపరిపక్వత కూడా. సో మీతో వచ్చేది కేవలం మీరు సాధించిన అంతర్గత స్థిరత్వం మీ జ్ఞానం మాత్రమే. ఈ క్షణం నుంచి విక్టిం కార్డు ప్లే చేయడం ఆపండి. బాధ్యత తీసుకోండి, ఎదగండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని మాత్రం కచ్చితంగా కామెంట్ చేయండి.
(15:08) ఎందుకంటే మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. [సంగీతం] ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓ

No comments:

Post a Comment