మోడరన్ మగతనం అంటే ఏమిటి? | Sigmund Freud కూడా దాటలేని Masculinity Condition |
Author Name:JR Pods
Youtube Channel Url:https://www.youtube.com/@Jr_pods
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OPo8AQB9myU
Transcript:
(00:04) ఒక మగాడి జీవితం ఎంత కఠినంగా ఉంటుందంటే మగాడికి ఏడవడం రాదు. తన బాధని ఎవరితో షేక్ కూడా చేసుకోలేడు. ఇంకా చెప్పాలంటే చివరికి కుమ్మిలిపోతున్నా కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడతాడు. ఇవన్నీ మగాడికి ఉన్న రూల్స్ ఏమీ కాదు మన చుట్టూ ఉన్న బలమైన సంకెలు కానీ ఈ సంకెలు మనకి బంగారంతో చేసినట్టు కనిపిస్తాయి.
(00:28) అందుకనేమో మనం వీటిని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఈ ప్రపంచంలో అందరికన్నా ఒంటరి జీవి ఏది అంటే దానికి ఆన్సర్ ఒక మగాడు ఎందుకంటే వాడు చివరికి చావు బతుకుల్లో ఉన్నా కూడా నాకు ఎలాంటి పెయిన్ లేదు నేను సరిగ్గానే ఉన్నాను ఐ యామ ఓకే అని చెప్పగలిగే దమ్ముఉన్న ఒకే ఒక్క జీవి ఒక మగాడు మాత్రమే ఎందుకంటే మనకి పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కానీ దాన్ని మనం వీక్నెస్ అని తప్పుగా నేర్చుకున్నాం.
(00:56) ఇంకా మనకి భయం కూడా ఎలా ఉంటుందో తెలుసు కానీ దాన్ని మనం ఒక పిరికితనం అని తప్పుగా నేర్చుకున్నాం. మనకు కూడా అందరిలాగే ప్రేమ కావాలి. కానీ నాకు లవ్ కావాలి అని అడిగితే అది గొప్పతనం కాదు అని మనం నేర్చుకున్నాం. సో ఇంతకీ మనకి తప్పుడు పాటలు నేర్పించింది ఎవరు ప్రతి ఒక్క మగాడికి కూడా తన తండ్రే నేర్పిస్తాడు.
(01:20) తన తండ్రికి వాళ్ళ తండ్రి నేర్పిస్తాడు. వాళ్ళ తండ్రికి ఈ సమాజం నేర్పించింది. సో నేర్పించడమే కాకుండా మనందరికీ అలవాటు కూడా చేసింది. చివరికి మనం చదువుకున్న చదువు కూడా మనకి అదే నేర్పించింది. సో ఈ తప్పుడు పాఠాల వల్ల ఇప్పుడు మన మగాళ్ళందరూ హార్ట్ ఎటాక్ తో చచ్చిపోతున్నారు. దీనికి కారణం మనకున్న స్ట్రెస్ ని మనం బయటకి చెప్పుకోకూడదు. అందుకేనేమో ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సూసైడ్ చేసుకున్న వాళ్ళలో ఆడవాళ్ళ కన్నా మగాళ్లే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నారు.
(01:54) ఎందుకంటే మనకి మనకున్న బాధని మనం ఎవరితోన షేర్ చేసుకోలేం. ఇంకా మనకు అవసరం ఉన్నా కూడా ఎవరికీ హెల్ప్ అడగడానికి వెళ్ళం. మనకి ఎంత పెద్ద పెయిన్స్ ఉన్నా కూడా ఎలాంటి థెరపీస్ కి వెళ్ళం. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇది కేవలం మనలాంటి ఒక ఆర్డినరీ మనిషికి మాత్రమే కాదు లైఫ్ లో బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇంకా బాగా సక్సెస్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కూడా ఇదే పొజిషన్ లో ఉన్నారు.
(02:22) వాళ్ళు హ్యూమన్ సఫరింగ్స్ గురించి ఎమోషన్స్ గురించి రిలేషన్స్ గురించి పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పారు పెద్ద పెద్ద స్టోరీలు కూడా రాశారు. కానీ వాళ్ళకున్న పెయిన్ మాత్రం ఈ బయట ప్రపంచానికి చెప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద మేధావి అయినా మాస్కలిన్ కండిషన్ ని దాటడం అంత ఈజీ కాదు. దీనికి బెస్ట్ ఎగజాంపుల్ సిగ్మన్ ఫ్రాయిడ్ ఇతను మనుషుల యొక్క అన్కాన్షియస్ మైండ్ ని మ్యాప్ చేశాడు కానీ తనకున్న పెయిన్ ని మాత్రం ఈ ప్రపంచానికి చెప్పుకోలేకపోయాడు.
(02:51) సిగ్మన్ ఫ్రాయిడ్ సైకాలజీ మొత్తం ఒకే దాని చుట్టూ తిరుగుద్ది. అతను అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ గురించి రాశడు అంటే మనకున్న ఫీలింగ్స్ ని మనం బయటకి చెప్పుకోకుండా లోపలే సప్రెస్ చేయడం వల్ల అవి ఒక సింటమ్స్ గా బయటకి రిలీజ్ అవుతాయి అని చెప్పాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అతని సైకాలజీకి అతనే కట్టుబడి ఉండలేకపోయాడు. దానికి కారణం ప్రోగ్రామింగ్ మాస్క్లినిటీ దీన్ని దాటడం చాలా చాలా కష్టం.
(03:17) సిగ్మన్ ఫ్రాయిడ్ కి జా క్యాన్సర్ వచ్చింది. 16 సంవత్సరాలు కూడా ఇదే పెయిన్ తో బాధని అనుభవించాడు. 33 సర్జరీలు జరిగాయి. ఫ్రాయిడ్ కి దాదాపు తన జాని రిమూవ్ చేశారు ఒక ప్రాస్థ జాని యాడ్ చేశారు. సో ఈ జాని తీయడం పెట్టడం వల్ల చాలా పెయిన్ గా అనిపించేది. చివరికి మాట్లాడడం కూడా చాలా కష్టంగా అనిపించేది. కానీ ఫ్రాయిడ్ తనకున్న ఈ బాధని బయట ప్రపంచానికి చెప్పకుండా కావాలనే దాచాడు.
(03:46) దీనికి కారణం ఆయనకుఉన్న మగతనం సో మాస్కలిన్ కండిషనింగ్ కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ ఫ్రాయిడ్ కి తెలుసు తన ఎమోషన్స్ ని లోపలే సఫ్రెస్ చేయడం చాలా డేంజర్ అనే విషయం బాగా తెలుసు కానీ ఫ్రాయిడ్ ఏం చేశాడంటే తన బాధని బయటికి చెప్పకుండా లోపలే సఫ్రెస్ చేశాడు. దానికి కారణం ఏంటంటే తను తన బాధని బలహీనతని బయట పెట్టడం వల్ల ఈ ప్రపంచం అతనికి ఎలా చూస్తుంది అన్న విషయం బాగా తెలుసు అందుకే తన బలహీనతని బయట పెట్టలేకపోయాడు.
(04:14) సో ఇదే కోవలోకి డార్విన్ కూడా వస్తాడు. డార్విన్ తనకున్న యంజైటీని ఇల్నెస్ అనే పేరుతో మారువేసం వేసుకొని తిరిగాడు. సో డార్విన్ గురించి మనఅందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవల్యూషన్ థియరీ గాలాపగోస్ కానీ తెలియని విషయం ఏంటంటే డార్విన్ దాదాపు 40 ఇయర్స్ క్రానిక్ ఇల్నెస్ తో బాధపడ్డాడు. వామిటింగ్స్ హార్ట్ పల్పుటేషన్ ఎగ్జిమా సీరియస్ యంజైటీ అటాక్స్ తో చాలా బాధపడ్డాడు.
(04:39) సో మోడర్న్ హిస్టోరియన్స్ ఇంకా సైకాలజీలు బాగా రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని బయటకి చెప్పారు. డార్విన్ కి భయం గిల్ట్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉండేవని కానీ వాటిని ఆయన బయటికి చెప్పకుండా లోలోపలే అనిచివేయడం వల్ల అవి అన్ని సింటమ్స్ గా కన్వర్ట్ అయి ఒక్కొక్కటిగా బయటకి రిలీజ్ అవుతున్నాయి అని చెప్పారు. సో ఇంతకీ డార్విన్ కి ఈ యంజైటీ ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక రెండు కారణాలు ఉన్నాయి.
(05:06) అందులో మొదటిది తన థియరీ సో ఆయన థియరీ వల్ల బయట సొసైటీకి చర్చి కి ఇంకా తనకి ఎంతో ఇష్టమైన తన రిలీజియస్ భార్య అయిన ఎమ్మాకి చాలా చాలా డిస్టర్బ్ గా ఉండేది. ఎందుకంటే 19 సెంచురీలోనే ఇంగ్లాండ్ లో దేవుని క్వశ్చన్ చేయడం అసలు దేవుడే లేదని చెప్పడం ఇలాంటివి వాదించేవాడు. సో ఆ కాలంలోనే ఇలాంటి థాట్ ఒకటి రావడం ఎంత ప్రెజర్ గా ఉండేదంటే ఇప్పుడు అది మన ఊహకి కూడా అందదు.
(05:33) సో పాయింట్ నెంబర్ టూ ఏంటంటే డార్విన్ కి ఎప్పుడు తన థియరీ వల్ల ఒక భయం ఉండేది. ఒకవేళ నా థియరీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చాలా బాధపడేవాడు చాలా యంజైటీ అయ్యేవాడు. అంతేగాని నాకు బాధ వస్తుంది నాకు యంజైటీ వస్తుందని తనకున్న బాధని బయట ప్రపంచానికి చెప్పుకోలేకపోయాడు. దానికి కారణం ఆయన ఒక మగతనం.
(05:56) సో ఈ మాస్క్లినిటీ అనేది మేధావుల దగ్గరికి వచ్చేసరికి ఇంకా వరస్ట్ గా ఉండేది. ఎలా అంటే ఒక మేధావి తనకున్న భయాన్ని బలహీనతను బయట పెడితే ఆ ప్రపంచం అతన్ని ఎలా చూస్తుంది అన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకే డార్విన్ తన బాధని బయటకి చెప్పకుండా ప్రతిరోజు కూడా తన గార్డెన్ లో ఒంటరిగా నడిచేవాడు. నిజానికి తన బాధని భయాన్ని ఆ గార్డెన్ తో చెప్పుకునేవాడు.
(06:23) సో మగాడు బాధపడకూడదు అనే కండిషన్ మగాడికి ఉన్న తెలివిని చూడదు పొజిషన్ ని చూడదు తనకున్న బాధని కూడా చూడదు. ఇది అందరినీ ఒకేలాగా బంధిస్తుంది. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మగతనం అనే మిత్ కి ఈ మధ్య స్టోయి సీజన్ ని యాడ్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా రీల్స్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నిజమైన మగాడు ఏడవడు బాధపడ్డడు అన్ని తనే వరిస్తాడు అనే బుల్షిట్ నమ్మకానికి స్టోయిసిజం లేబుల్ ని ఒకటి అంటిస్తున్నారు.
(06:50) మార్కస్ అరలియస్ తన మెడిటేషన్స్ లో ఎమోషన్స్ ని దాచి పెట్టాలి అని ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే మనకున్న ఫీలింగ్స్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. సో వాటిని వెంటనే జడ్జ్ చేయకుండా దేనితోనో ఒకదాన్ని కంపారిజన్ చేస్తూ ఉండండి అని చెప్పాడు. అంతేగాని నేను బాధపడకూడదు అని చెప్పిన స్టూపిడ్ స్టూయిసిజం లాంటిది కాదు. సో దాని అర్థం ఏంటంటే నాకు ఈ బాధ ఎందుకు వస్తుందో నాకు తెలుసు కాబట్టి దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అని నేనే డిసైడ్ అవ్వాలి అని చాలా క్లియర్ గా చెప్పాడు.
(07:20) నిజానికి స్టోయిసిజం అంటే ఎమోషనల్ సప్రెషన్ కాదు ఎమోషనల్ రెగ్యులేషన్ ఈ రెండింటికీ మధ్య డిఫరెన్స్ చాలా చిన్నగా అనిపించిన దాని మీనింగ్ మాత్రం చాలా లోతుగా ఉంటుంది. సో ఎమోషనల్ సప్రెషన్ అంటే మనకు వచ్చిన ఫీలింగ్స్ ని లోలోపలే అనిచి వేసి దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి బయటకి మాత్రం ఒక శుభ్రమైన మాస్క్ వేయడం లాంటిది.
(07:43) ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే మనకు వచ్చిన ఫీలింగ్స్ ని గుర్తించి దాన్ని అర్థం చేసుకొని చాలా ఇంటెలిజెంట్ గా డీల్ చేయడం అన్నమాట. కానీ మోడర్న్ మగతనం ఏం చెప్తుందంటే స్టోయిసిజం పేరు చెప్పి సప్రెస్ ని ఈ ప్రపంచానికి ప్రచారం చేస్తుంది. సో ఈ మోడర్న్ మగతనం వల్ల మగాళ్ళందరూ బయటికి చాలా హుందాగా ధైర్యంగా బలంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం కుల్లి కుల్లి చస్తారు.
(08:04) ఒక్కటి గుర్తుపెట్టుకో రాయిలా ఉండడం బలం కాదు. స్ట్రెంత్ అంటే నీలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. సో దాన్ని ఇంకొకరితో పంచుకునే వంత క్యాపబిలిటీ నీకు ఉండాలి. ఇది మార్కస్ అరీలియస్ చెప్పిన ఒక వండర్ఫుల్ లెసన్ ఈ కంటెంట్ నీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ సబ్స్క్రైబ్
No comments:
Post a Comment