ప్రతి క్షణం అనుభవిస్తూ బ్రతకడమే జీవించడం..? | Anantha Lakshmi | Happy Ga brathakadam ela | iDream
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rD1JNPtJDX0
Transcript:
(00:04) నమస్కారం మీరు చూస్తుంది ఐ డ్రింక్ నేను మీ కీర్తి నాతో పాటు అనంత లక్ష్మి అమ్మగారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాయింట్ వస్తది లైఫ్ లో అమ్మయ్య అనుకున్న పాయింట్ అది హ్యాపీనెస్ కానియండి లేకపోతే సాాడ్నెస్ కాని అంతే ఒకవేళ అమ్మయ్య అనుకున్నవన్నీ పనులు అయిపోయారా నాయనా ఇప్పుడు నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం ఇంకాఅ లేకపోతే ఏంటి అసలు జీవితం ఎక్కడ పోతుంది ఏం చేస్తున్నావు ఎందుకు వస్తున్నాం అర్థం కాకుండా కొంతమంది ఉంటారు.
(00:33) అసలు వాట్ ఇస్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ద సీక్రెట్ బిహైండ్ ద లైఫ్ లైఫ్ జీవితం జీవనం అనే పదానికి అర్థం ఏంటి పుడుతున్నాం పెరుగుతున్నాం వస్తున్నాం ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి వస్తున్నాం పళ్ళ అవుతున్నాయి వెళ్తున్నాం పడుకుంటున్నాం తెల్లాడుతుంది మళ్ళీ రొటీన్ లైఫ్ అలా వెళ్ళిపోతున్నాం. అదే నా లైఫ్ అంటే దిస్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ దానికోసం అసలు ఎవరు మాట్లాడరు ఏంటమ్మా మా గురువుగారిని మీ జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగారుత ఆ ఆయన సమాధానం ఒక పదంలో చెప్పారు జీవించటం అని అదే జీవించడం జీవించటం అంటే అందరూ జీవించట్లేదా మ్ అనుమానమే ఎందుకంటే ఎలా ఉందండి లైఫ్ అంటే
(01:16) ఉందండి సాగుతోంది ఒక్కడు కూడా చెప్పడు అబ్బా ఐ యమ్ వెరీ హ్యాపీ అండి చాలా బ్రహ్మాండం అననే అన్నారు హౌ హి బండి బండి లాగుతున్నామండి నడుస్తుందండి అనేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది మాత్రం కొన్ని సందర్భాలు అన్ని సందర్భాల్లోన కాదు హౌ ఆర్ యు గుడ్ హ్యాపీ అంటారు. మ్ హ్యాపీగా ఉండడమే జీవితం యొక్క లక్ష్యం. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆనంద జీవించడం అనే దాంట్లో హ్యాపీగా ఉండడం అని అర్థం ఉంది.
(01:49) జీవితాన్ని సాగించటం కాదు జీవితాన్ని జీవించటం జీవం అంటే లైఫ్ జీవించటం జీవించటం అంటే ఎంతసేపు మనం జీవిస్తున్నాం మ్ మనం జీవించట్లా గడుపుతున్నాం ఏదో రకంగా ఈ క్షణం అయిపోతే చాలు అంతేగా అంతే కదా గడుపుతున్నామా ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నామా ప్రతిక్షణాన్ని ఆనందించేవాళ్ళు జీవించారు. మనలాంటి వాళ్ళందరం జీవితం గడుపుతున్నాం అయిపోయింది ఇది అయిపోయిందా వాట్ నెక్స్ట్ నెక్స్ట్ సాయంకాలం ఇంటికి వెళ్తామా ఇంటికి వెళ్ళగానే ఏమన్నా తృప్తిగా ఉంటామా రాత్రికి వంట ఏం చేయాలి అమ్మయ్య వంట అయిపోయిందా రేపు పొద్దునకి ఏం ప్రిపేర్ అవ్వాలి అదే కదా అంతేగాని తినేటప్పుడు కూడా నెక్స్ట్ ఏమిటని
(02:34) ఆలోచిస్తున్నాం కానీ తింటున్న పదార్థాన్ని ఆనందిస్తున్నారా పవర్ ఆఫ్ నవ్ అని ఎకాట్ రాసిన పుస్తకంలో ఒక మాట అంటాడు మీరు టీ తాగేటప్పుడు నువ్వు ఎవ్రీ సిప్ ఆనందిస్తున్నావా లేదా అంటాడు. మ్ తాగుతున్నప్పుడు నువ్వు గుటక వేస్తున్నప్పుడల్లా నోట్లోకి తీసుకున్నప్పుడల్లా ఆహా టీ ఎంత బాగుంది అని అనుకోగలుగుతున్నావా లేదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది టీ తాగేస్తాం అక్కడ పెట్టేస్తాం టీ తాగిన సంగతి కూడా గుర్తుండదు.
(03:05) తాగానా అవునా అనుకుంటాం అంటే ఏమిటి నువ్వు టీ ని యాంత్రికంగా తాగావు గానీ మనసుతో తాగల జీవితం కూడా మనం ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతూ ఆనందిస్తూ భూతకాలం గురించినటువంటి బెంగ గాని భవిష్యత్కాలం గురించినటువంటి ఆందోళన గాని లేకుండా ఈ క్షణాన్ని ఆనందిస్తూ ఉండడం జీవించడం ఇది ఉండాలి ఇలా ఉన్నవాళ్ళు ఎన్నాళ్ళు జీవించినా వాళ్ళ జీవితం జీవితమే లేని వాళ్ళు వందఏళ్ళు బతికినా ఎన్నాళ్ళు బతికావ అంటే ఆనందించిన క్షణాలు గుర్తు చేసుకోవాలి ఎప్పుడన్నా ఎవరన్నా ప్రశ్న అడిగి నీ జీవితంలో ఆనందించిన క్షణాలు ఏమున్నాయి అంటే ఆ జీవితమా
(03:52) ఆనందమా అని లెక్కేయకూడదు 100 చెప్పగలగాలి అసలు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావ్ ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను ఆనందంగా లేనిది ఎప్పుడు ఉంది అది జీవితం తలో ఉండాల్సిన పని అలా ఉండే వాళ్ళకి మీరు అన్న ప్రశ్న రాదు. విష్మయకే సాధ్యం అమ్మమ్మ ఇంకెవరికైనా సాధ్యం అవుతుందా చెప్పండి ఏమిటి ఎవరికీ బాధలో కూడా సంతోషాన్ని చిరునవ్వు బాధ అన్నది ఉన్నదని ఎందుకు అనుకుంటున్నారు బాధ కలిగినప్పుడు మీరు అడిగిన ప్రశ్న వస్తుంది జీవితం అంటే ఏమిటి ఎందుకు బతికాం ఎందుకు జీవించున్నాం బతకాలా అసలు ఎందుకు పుట్టాం దేవుడు మనని ఎందుకు పుట్టించాడు సృష్టి ఎందుకు వచ్చింది
(04:30) దేవుడికి పనేమి లేదా పుట్టించాక చావు ఎందుకు చచ్చిపోయాక మళ్ళీ పుట్టడం దేనికి ఇప్పుడు చేసిన పనులన్నీ పై జన్మ క్యారీ చేయడం దేనికి వాటి ఫలితంగా ఇప్పుడు పుట్టడం దేనికి వాటిని ఇప్పుడు నేను అనుభవించ ఇలాంటి ప్రశ్నలన్నీ ఎప్పుడు వస్తాయి దిగులు పడ్డప్పుడు సంతోషంగా లేనప్పుడు బాధ కలిగినప్పుడు అంతేగానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఎప్పుడనా ఇట్లా వచ్చాయా రావుగా అంుచేత జీవితంలో ఓడిపోయిన క్షణాన బాధ కలిగిన క్షణాన అనుకున్నది సాధించలేని క్షణాన వస్తాయి కనుక దాని గురించి ఆలోచించకుండా ఏం సాధించామో దాన్ని పట్టించుకోండి ఓడిపోయామ అనుకోండి మ్
(05:12) ఏం ఆలోచించాలో తెలుసా నేను ప్రయత్నంలో విజయం సాధించాను ఫలితంలో కాదు అని ఆటిట్యూడ్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి దుఃఖం లేదు. ఎస్ వెరీ రైట్ అమ్మ ఐ డిడ్ నాట్ లీవ్ ఈవెన్ వన్ స్టోన్ అన్టర్న్డ్ అనేటటువంటి ఆటిట్యూడ్ ఉండాలి. నేను సర్వశక్తులు వడ్డి పని చేశ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టలా అన్ని ఉపయోగించా కానీ ఫలితం రాలేదు అంుచేత నేను ఎందులో విజయం సాధించాను ప్రయత్నం చేయడంలో విజయం సాధించా పరిపూర్ణంగా ప్రయత్నం చేశా మ్ ఫలితం నాకు సంబంధించింది కాదు అనుకోగలిగినటువంటి స్థితి ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన ఉండదు మ్
(05:55) కానీ మనం అనుకోం మనకి తెలుసు ఎన్ని మనం వదిలేసామో ఉహ్ అందువల్ల ఆలోచిస్తాం ఇది చేసిఉంటే విజయం అయ్యే అనుకున్న సాధించేదాన్ని కదా ఈ ఒక్కటి బుదిలేయకుండా ఉండాల్సింది కదా ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాల్సింది కదా అని మనం మనం చేసినటువంటి పొరపాట్ల గురించి అనుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కనుక అటువంటి పొరపాటు చేసేటటువంటి అవకాశం లేకుండా మన ప్రయత్నం మనం పరిపూర్ణంగా చేసిన రోజున ఇటువంటి దిగులు రాదు దీన్నే దిగులు అంటారు.
(06:27) సో ద సీక్రెట్ బిహైండ్ ద లైఫ్ ఇస్ టు లివ్ అంతే ఇన్ ఫుల్ మనకి అక్కడక్కడ క్యాప్షన్స్ కనపడుతూ ఉంటాయి. ఆ యు ఓన్లీ లివ్ వన్స్ అని మ్ జీవితం ఒకసారే కదా అంతే తర్వాత సంగతి మనకి తెలియదు. ఉన్నా ఇలా ఉండం వేరే ఉండొచ్చు మరి వేరేగా ఉంటుంది. ఈ ఉన్న అవకాశాల్లో ఈ ఉన్న జీవితాన్ని ఉన్నంతలో ఆనందంగా గడిపేద్దాం. ఉమ్ టైం ఎంత ప్రీషియస్ కదమ్మా వన్స్ ఇట్ గాన్ ఇట్ గాన్ అంతే ఇట్ వంట్ నెవర్ కమ బ్యాక్ చిన్న ఉదాహరణ చెప్తానమ్మా ఇది మామిడి పళ్ళ సీజన్ మామిడి పళ్ళు ఎంజాయ్ చేయండి.
(07:04) మరి వర్షాకాలం వచ్చాక మామిడి పండు తినలేదని ఏడవడం దేనికి అదే కదా అప్పుడు సీతాఫలాలు తిందాం. అంటే ఉదాహరణకి చెప్పా ఎస్ ఎస్ అట్లా ఎప్పుడు ఏది కాలం పరిస్థితులు ఎన్నో కలిసి రావాలి ఒకటి ఉండ అందుబాటులో ఉన్నదాన్ని ఆనందించండి. ధర్మబద్ధంగా మళ్ళీ అండర్లైన్ ఎప్పుడు లేకోతే రేపు పొద్దున మనం రిపెంట్ అవ్వాల్సి వస్తుంది పశ్చాత్తాప్ పడాల్సింది వస్తుంది అధర్మంగా అంుచేత ఏది చక్కగా ఉన్నదాన్ని ప్రకృతి మనకి బోల్డ్ ఇచ్చింది.
(07:36) కాలం చాలా ఇచ్చింది. భగవంతుడు ఎన్నో ఇచ్చాడు వీటన్నిటిని ఉన్నంతలో అనుభవించొచ్చు కదా లేని దాని గురించి ఏడుపెందుకు లేని దాని గురించి ఏడిచిన రోజు నీ ప్రశ్నలు వస్తాయి. లేదా సమస్తాన్ని సన్యసించేసి వేదాంత చర్చలో కూర్చున్న వాళ్ళకి వస్తాయి నేను ఎవరు అన్నది ఆలోచించమని రమణ మహర్షి చెప్పింది అదే కదా ఎవరు అంటే నేను ఎవరో తెలుసుకోమన్నాడు.
(08:04) మ్ నేను ఎవరు ఎవరికి వాళ్ళు ఆలోచించండి నన్ను అడిగితే నా పేరు అనంత లక్ష్మి అని చెప్తా కాదు కదా నాకు అనంత లక్ష్మి అన్న పేరు నా తల్లిదండ్రులు పెట్టారు పెట్టకముందు ఇంత ఆకారం రాకముందు ఇంతే ఉన్నప్పుడు అంతకన్నా లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆలోచి ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళడం ఇది వేదాంత విచారణ అంటారు. ఈ వేదాంత విచారణ చేసుకుంటూ పోతావా అప్పుడు ఆలోచించివి ఉమ్ లేదంటే ఉన్నదానితో హాయిగా ఉండు.
(08:40) మ్ నువ్వు చేసిన పొరపాట్ల వల్లే నీకు దిగులు వస్తుంది. పొరపాట్లు చేయకు దిగులు పడకు ఒకవేళ పొరపాటు జరిగినా ఇక జరగకుండా చూసుకుంటానని నిర్ణయం చేసుకుంటే సగం దిగులు ఉండదు. సో యు షుడ్ నాట్ బ్లేమ్ లైఫ్ ఫర్ ఇట్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇట్స్ ఏ బూన్ వరం భగవంతుడు మన ప్రసాదించిన వరం జీవితం మ్ దాన్ని అనుభవిద్దాం.
(09:06) ఎస్ థాంక్యూ సో మచ్ అమ్మ నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(09:36) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment