పూర్వ జన్మ కర్మలు ఈ జన్మకు వస్తాయా..? Do past life karma come to this life? #achalabhakthitv #telugu
Author Name:Achala Bhakthi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@AchalaBhakthiTv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HwvjDJVtnfQ
Transcript:
(00:00) ఆ సంస్కారాలను అనుసరించి భోగాలు పొందటానికి అందులో మళ్ళీ నువ్వు కష్టాలు కావాలని అడగవచ్చు చూసావా ఇప్పుడు ఏం కోరుకుంటావ్ నువ్వు దాన్నే అందుకే ఈ శరీరాన్ని భోగాయతనం అన్నారు అంటే భోగించడానికి దీంతో సంతోషపడాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి పెళ్ళాంతం ఉండాలి వీలైతే నలుగురు ముంచాలి కోటీశ్వరుడు అవ్వాలి ఇదే కదా మనకి అంతకన్నా వేరే ఏమనా అజెండా ఉందా మనకి చెప్పండి ఎప్పుడన్నా కాసేపు నటించడం మన మంచితనం ఉన్నట్టుగా సో భోగాలు పొందడానికి దానితో ఐదు ఇంద్రియాలు సిద్ధం అవుతాయి
(00:46) శరీరానికి వచ్చావు కదా మరి దీనికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉండాలి ఎందుకని చూసి అది అక్కడ అది బాగుంది దాని ఎత్తేద్దాం అని చెప్పే కన్ను కావాలి వాడు ఎవడో తిడుతున్నాడురా వెళ్లి చెంపకాయ కొట్టేద్దాం అని చెప్పే చెవ్వు కావాలి ఆ ఇదేంటి మన చికెన్ కర్రీ చేస్తున్నారు ఫ్రై చికెన్ ఫ్రై చేస్తారా ఏరా కనకాయ చికెన్ ఫ్రై చేయరా చికెన్ 65 చేస్తారు కదా సో దాని వాసన వస్తుంది ముక్కుకి వెంటనే మనసు అటు వెళ్ళిపోతుంది.
(01:22) అంతే కాదు వెంటనే దాంతో పాటు సైమల్టేనియస్ గా నోట్లోనుంచి నీరు రావడం మొదలవస్తుంది. ఆ తగిలిన వాసనకి నోట్లో నుంచి నీరు వస్తాయి కదా కదా తర్వాత [గురకలు] తర్వాత ఇదయింది కాస్త అక్కడికి వెళ్ళగానే వాడు మామూలుగా ఏసీనో కూలరో పెడితే చల్లగా ఉంటుంది సపోజ్ వాడు పెట్టలేదుఅనుకో చెమట పోస్తా ఉంటది ఇదేమో తినాలని ఆశ అక్కడేమో చెమటలు పోస్తున్నాడు అబ్బా ఎవరు చెప్తున్నారు శరీరం తక్కు ఇది చెప్తుంది.
(01:56) సో ఇట్లా ఐదు ఇంద్రియాలు వస్తాయి అంటే ఈ శరీరాన్ని పెట్టుకుని నువ్వు భోగిద్దాం అనుకున్నప్పుడు ఐదుగురు కావాలి నీకు అసిస్టెన్స్ కదా ఏరా అవునా కాదా ఇంతవరకు అర్థమైందా ఆ రైట్ వెరీ గుడ్ సో దానితో ఇంద్రియ ఐదు ఇంద్రియాలు సిద్ధం అవుతాయి కర్మేంద్రియాలు లెక్కేట్లే వీడు నిన్ను లంక పెట్టేవి ఇవి ఐదు దానికి అనుగుణంగా వెళ్ళేవి కర్మేంద్రియాలు వెళ్ళిపోవడమే టక్కన అక్కడ వాసన వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోవడం తర్వాత ఈ మనోమయ శరీరమే లింగ శరీరము అర్థమైందా లింగం లింగం లింగం అంటే ఇది లింగం అర్థమైందా దానికి ఈ కాళ్ళు చేతులు అవి ఇవి ఏమి ఉండవు
(02:45) కానీ స్థూల శరీరానికి ఉన్నటువంటి అన్ని అనుభూతులు అన్ని ప్రత్యేకతలు లింగదేహానికి కూడా ఉన్నాయి అర్థమైందా అసలు అనుభవించేది ఈ లింగ శరీరం అర్థమైందా నీలో ఉండి జీవుడని అంటున్నావే అదే ఈ లింగ శరీరం దానికి ఆధారం ఏమిటంటే మనసు మళ్ళీ దానికి సహాయం చేసేవి ఐదు ఇంద్రియాలు ఇది లింకు అర్థమైందా ఇవన్నీ అనుభవించడానికి పూర్వజన్మలో మిగిలిపోయిన వాసనలు తీర్చుకోవడానికి ఈ జన్మకు వచ్చావు ఈ శరీరాన్ని ధరించి ఈ దాని దాని మూలం ఏదైతే ఉందో అది కారణ శరీరం అనిపించారు.
(03:27) నువ్వు ఈ జన్మకి ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఇట్లా భోగాయతనం చేయడానికి అంటే పూర్వజన్మ సంస్కారాల ఫలితం అది కారణం దాని కారణానికి ఈ కార్యం శరీరం ఏర్పడింది. ఆ శరీరాన్ని లో అనుభవించడానికి మళ్ళీ ఉపకరణాల కింద జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ వీటికి అధిపతిగా మనసు కూర్చుంది. సో లింగ శరీరం అంటే మనసు యొక్క పరిమాణమే పరిణామమే లింగ శరీరం అర్థంవుతుందా ఏమన్నా కొద్దిగా అట్ట అట్టా ఉందా ఏరా ఆ సో లింగ శరీరం ఎక్కడఉందంటే లోపల ఉంది సూక్ష్మ శరీరమే లింగ శరీరం దాని ప్రకటిత భావం దాని యొక్క
(04:14) ప్రకటితమైనటువంటిది మనసు అంతే పోనీ మనసుకి రూపం అదేమన్నందా ఏమ లేదు కేవ కేవలం మననం చేసేది మనసు అంటే ఏమిటి మననం చేసేది మనసు అంటే నీకు జరుగుతున్నటువంటి విషయాల పట్ల దాన్ని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అర్థమైందా అప్పుడు ఏమైంది మననః ఇతి మనస్సు సో నువ్వు ఎప్పుడైతే మననం చేస్తున్నావో అది అది మనసుగా అవుతుంది అందుకోసం నీ మనసుకి ఏం చెప్పమన్నారు భగవంతుడు మంత్రం ఇచ్చి దీన్ని మననం చేయరా అన్నాడు.
(04:53) మనం అది చేయం అర్థమైందా వీడు నన్ను తిట్టాడే వాడు నన్ను కొట్టాడే వీడు నన్ను మోసం చేశాడే తర్వాత వీడిని నేను ముంచడం ఎట్లా ఇట్లాంటి ఆలోచనలో 24 గంటల ప్లానింగే తెల్లారి లేచేటప్పటికి గురువుగారిని ఎలా మోసం చేయాలి ఇదే ప్లాన్ అర్థమైందా వాడి మనసు దానికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా చేస్తూ ఉండేవాడికి మనోమయ శరీరమే లింగ శరీరం ఇది కర్మానుసారం ఒక శరీరం నుండి మరో శరీరానికి కర్మాను అంటే నువ్వు చేసుకున్న కర్మలను బట్టి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి అంటే అర్థం ఏంటి నాన్న అక్కడ ఇందాక మొట్టమొదటలో ఏం
(05:38) చెప్పాడు తమకు వ్యతిరేకమైన పుణ్య పాపాలు చేసుకున్న ఫలంగా ఉత్తమ జన్మలు నిత్య జన్మలు పొందుతున్నారు అని చెప్పాడు కదా మరి మర్చిపోవద్దు లింక్ ఉండాలి మనకి ఏరా కాబట్టి ఇక్కడికి ఏం చేస్తున్నావు ఒక శరీరం నుంచి ఇంకో శరీరం పెడుతున్నావ్ ఇప్పుడు మానవ జన్మకి వచ్చావు ఎలకటూరులో ఆనందంగా ఓకే ఇప్పుడు బాగా దొరికిన వల్ల ముందు ముఖ్యంగా గురువుగారిని ముంచి నువ్వు బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావ్ తర్వాత ఏమవుతుందో ఎవడికి తెలియదు నీకు తెలియదు నాకు తెలుసు ఏమవుతుందంటే అదోగతిలోకి వెళ్ళిపోతావు నువ్వు పాము జన్మ అవుతుందో తేలు జన్మ అవుతుందో ఇక మరి మిగతా సునక జాతులో ఏవో నేమి నీ ఇష్టం
(06:20) ఏమీ భరించలేకపోతే ఆఖరికి కొండ బండ కింద మార్చేస్తాడు అప్పుడు అలా పడిఉంటే కొన్ని వేల సంవత్సరాలు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఒక సెంటీమీటర్ పెరుగుతూ ఉంటుంది. అంతే ఎవడన్నా వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి నేను పగలకొడితే తప్ప అలా పెడుతూ ఉంటామే అర్థమైందా అన్న సో ఇవి ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ఇంకా మళ్ళీ చెప్తున్నాడు ఒక లోకం నుంచి మరో లోకం ప్రయాణిస్తూ ఉంటుంది.
(06:55) అర్థమైందా సపోజ్ నువ్వు మంచి పనులు చేశవు స్వర్గ లోకానికి వెళ్ళాలి కదరా అదే పరమ పాపిష్టి పనులు చేశవు నరక లోకానికి వెళ్ళాలి కదా అది ఇదే ప్రయాణం చేసేది ఏది లింగ శరీరం నువ్వు మళ్ళీ అది మర్చిపో ఒక లింకు ఈ శరీరం ఇక్కడ తగలాడిపోతుంది ఇది లేదు ఆ లింగ శరీరం ఏదైతే ఉందో ఒక శరీరంలో లో నుంచి ఇంకో శరీరంలోకి వెడుతుంది. లేదా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెడుతుంది.
(07:34) లింగ శరీరం కాబట్టి నిజంగా మనం గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా అనుభవిస్తున్నామ అంటే కేవలం లింగ శరీరంతో మనసుతో కూడిన లింగ శరీరంతో అనుభవిస్తున్నాం తప్ప బయట ఉన్న శరీరం ఏమి అనుభవించడం లేదు. అది కేవలం గొట్టం లోపల వేసుకోవడానికి నోరు పెట్టాడురా నోరు పెడితే నోరు లోపల వేస్తున్నావ్ తినేది నోటి ద్వారా కదా కానీ ఆకలి అని చెప్పేది ఎక్కడఉంది ఇక్కడ ఉంది బొడ్డు దగ్గర ఉంది నోరు ఉపకరణం దాంతో వేస్తున్నావ్ ఇక్కడ ఒక గొట్టం ఉంది ఈ గొట్టంలో నుంచి వెడుతుంది ఎంత తినాలో ఈ నోటికి తెలియదు ఈ గొట్టానికి తెలియదు ఇక్కడ తెలుస్తుంది. మరి ఇది కనపడట్లే కదా
(08:20) అర్థంవుతుందా కాబట్టి ఇక్కడ లింగ శరీరం అంటే దీనికి కనెక్షన్ లోపల ఉన్నది ఏదైతే ఉందో అది తెలుసుకుంటుంది అది అనుభవిస్తుంది అన్ని ఈ పైనవన్నీ ఉపకరణాలు నేను మనవి చేసేది అది నోరు లేకుండా ఎక్కడ వేసుకుంటావురా నువ్వు సపోజ్ నోరు లేదనుకో ఎక్కడ వేస్తావ్ ఆహారం అది ఐసిలో ఐసిలో వేస్తే ఆ ఐసిలో పడేస్తే ఇంకా సాయంత్రం నుంచి పెడతారా ఆహ అది అట్లా
No comments:
Post a Comment