Thursday, May 21, 2026

పిల్లలు కంఫర్ట్ జోన్ నే ఎక్కువ ఇష్టపడతారు..? | Ganesh Mandadi Never Heard Facts Abt Kids Psychology

పిల్లలు కంఫర్ట్ జోన్ నే ఎక్కువ ఇష్టపడతారు..? | Ganesh Mandadi Never Heard Facts Abt Kids Psychology

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9fghBOwoI_Y



Transcript:
(00:00) డిగ్రీ అందరూ ఇస్తారు. కరియర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారెంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో పాటు గణేష్ మండాడి గారు ఉన్నారు. రిలేషన్షిప్ కోచ్ అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం. హలో సార్ వెల్కమ్ టు స్టూడియో నమస్తే నమస్తే సార్ సో ఇప్పుడు మొత్తం పేరెంటింగ్ అంతా కూడా అంటే ఫ్రెండ్లీ పేరెంటింగ్ అయిపోయింది.
(00:28) ఇంతకుముందు పేరెంట్స్ అంటే కొంచెం భయము భక్తి అలా ఉండేవి కొంచెం వాళ్ళ దగ్గర ఏమన్నా షేర్ చేసుకునే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నప్పటికీ పిల్లలు పేరెంట్స్ తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారా లైక్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నట్టు ఆ చెప్పాలంటే పిల్లలు అన్ని షేర్ చేసుకోవట్లేదండి మెజారిటీ ఆఫ్ దెమ మేబీ ఇప్పుడు చూస్తున్నాం కదా సొసైటీలో ఫ్రెండ్లీ పేరెంటింగ్ అని అంటున్నాము అది జస్ట్ మాట వర్సకి థియరటికల్ గానే ఉంది తప్ప ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్ కి అయితే లేదు ఇప్పుడు ఒకప్పుడు డిసిప్లిన్ భయంతో కూడిన డిసిప్లిన్ క్రమశిక్షణతో కూడిన పేరెంటింగ్
(01:03) ఉండేది. అది ఇప్పుడు కష్టం ఇప్పుడుఉన్న అంటే లైఫ్ స్టైల్స్ కి ఇప్పుడున్న ఒకప్పుడు ఏందంటే ఎమోషనల్ సపోర్ట్ బాగా దొరికేది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అలా నచ్చేది అప్పట్లో ఉన్న లైఫ్ స్టైల్స్ కి అప్పుడు నడిచేది. ఇప్పుడు ఫ్రెండ్లీ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న పేరెంటింగ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏందంటే వాళ్ళు ఫ్రెండ్లీగా పెంచలేకపోతున్నారు లేదా క్రమశిక్షతో పెంచలేకపోతున్నారు.
(01:26) ఎటు కాకుండా అయిపోతుంది. వాళ్ళ ఇంటెన్షన్ ఏమో ఫ్రెండ్లీ గా ఉండాలని పేరెంటింగ్ చేయాలని ఉంటుంది ఉద్దేశం సదుద్దేశం కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ కి వచ్చేసరికి చేయలేకపోతారు ఎందుకంటే రెండు బలమైన కారణాలు ఒకటి ఏందంటే వాళ్ళు పెరిగి పెద్దగా అయింది మొత్తం డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ వాల్యూస్ ఓరియెంటెడ్ పెద్దలకు పిల్లలకి కొంచెం గ్యాప్ ఆ వ్యత్యాసం చూసి పెరిగి వచ్చిన వాళ్ళు సో వాళ్ళ మైండ్ సెట్ బిలీవ్స్ అనేది అక్కడ ఇంక్లైన్ే ఉంటుంది వాళ్ళ అంటే యక్షన్స్ అన్ని అలా ఉంటాయి.
(01:52) వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది మాత్రం పాతకాలంగా అలా ఉంటది. కానీ వాళ్ళక పైపైన మాత్రం ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉంటాము నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను అని మాటకు చెప్తారు కానీ అది అవ్వట్లేదు. సో అందుకే ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న పిల్లలు పేరెంట్స్ ని ఒక ఏజ్ వరకి 10 ఇయర్స్ హార్లీ 10 ఇయర్స్ వరకు ఫ్రెండ్లీ గా ఉంటున్నారు. 10 ఇయర్స్ దాటాగానే ఫ్రెండ్లీనెస్ పోతుంది.
(02:10) ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ సైకలాజికల్ రీసన్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఎందుకు ఫ్రెండ్లీగా ఉండరు అండ్ పేరెంట్స్ ఎందుకు ఫ్రెండ్లీగా పెంచలేకపోతున్నారు రెండిటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఉ మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళు ఫ్రెండ్లీ గా ఉన్నప్పుడు ఏందంటే లిమిటెడ్ స్కోప్ ఉంటుంది బయట దగ్గర ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటారు.
(02:28) స్నేహితులు ఏందంటే ఏదైనా సరే క్వశ్చన్ చేయరు డెప్త్ గా క్వశ్చన్ చేయరు. వాళ్ళకు కావాల్సిన ఏందంటే ఒక లిమిట్స్ అనేది ఉండవు ఫ్రెండ్స్ దగ్గర అండ్ ఎక్కువ సమయం కూడా స్పెండ్ చేయరు గంట రెండు గంటలు మూడు గంటలు సరదాగా ఆడుకుంటారు. ఎలాంటి బ్యాగేజ్ ఉండదు. సో వాళ్ళు ఫ్రెండ్లీ గా ఉంటారు అదే ఫ్రెండ్లీనెస్ అనేది పేరెంట్స్ ఇవ్వలేకపోతారు ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యము వీళ్ళ స్టడీస్ వీళ్ళ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గోల్స్ ఇవన్నీ కూడా వీళ్ళని తెలియకుంటేనే వాళ్ళతోటి పేరెంటింగ్ లో అవన్నీ నెరవేర్చుకోవాలి గోల్స్ ఉంటాయి లక్ష్యాలు ఉంటాయి పేరెంట్స్ పిల్లలు కొంచెం ఆరోగ్యం ఏమైనా హెల్తీ ఫుడ్
(02:55) తినాలి సరిగ్గా చదువుకోవాలి ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి ఇవన్నీ చేయాలంటే పిల్లలకు నార్మల్ గా నచ్చదు. ఎందుకు నచ్చదు వాళ్ళు ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ే ప్రిఫర్ చేస్తారు పిల్లలు ఆటలు పాటలు ఉంటది. ఇప్పుడు కాసేపు టీవీ ఎక్స్ట్రా టైం టీవీస్ అంటే ఎగిరి గంత వేస్తారు సంబర్ పోతారు కానీ కాసేపు ఎక్స్ట్రా టైం కూర్చొని చదవాలంటే చదవలేరు.
(03:13) హెల్తీ ఫుడ్ తినమంటే తినరు జంక్ ఫుడ్ కావాలంటే మళ్ళీ పరిగె వాళ్ళు గంతులు వేస్తారు బాగా సో ఇక్కడ ఏందంటే ఒక డోపమిన్ స్పైక్ ఉంటుంది. పిల్లలకి ఏందంటే కంఫర్ట్స్ ప్లెజర్స్ బాగా అలవాటు ఇక్కడికి వచ్చేసరికి పేరెంట్స్ కంట్రోల్ అంటే మేనేజ్ చేయలేరు వాళ్ళని మనేజ్ చేయనందుకు డిసిప్లిన్ గా అయిపోతుంటారు.
(03:30) ఫ్రెండ్లీ గా ఉండాలనుకున్న డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కోపతాపాలు ఆవేశాలు చిన్నప్పుడు మా అమ్మ నాన్న కొట్టేది గోడకుర్చులు వేయించేది మోకల ఇవన్నీ మా టీచర్లు కొట్టేవాళ్ళు చదువుకుంటే అది ఇది అని తెలియకుంటేనే అవన్నీ బయట వ్యక్తపరిచి ఒక అగ్రెషన్ చూపిస్తారు పిల్లల మీద ఆ అగ్రెషన్ కి ఏమవుతుందంటే పిల్లలు ఒక ఒక సేఫ్టీ జోన్ ఉంటది కదా అది బ్రేక్ అవుతుంది.
(03:51) ఒక బైర్ లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న విషయాలు ఆ కాదు కదా పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టు చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకోరు వాళ్ళు. ఉ ఇంకొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి చాలా సెన్సిటివ్ విషయాలు పిల్లలు పేరెంట్స్ అనగానే ఒక భయం అనేది ఒక భయ భ్రాంతి అంటే చెప్పాలంటే ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒక ఫియర్ అనేది ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫియర్ ఆఫ్ వాలిడేషన్ ఫియర్ ఆఫ్ కంట్రోల్ పొసెషన్ అనేది తెలియకుంటేనే వాళ్ళ నాటుకుంటది పిల్లల్లో ఈ జనరేషన్ పిల్లలకి పేరెంట్స్ అంటే భయము ఇవన్నీ ఉన్నాయ అని అంటారా ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నాయ అంటే ఒక అప్పట్లాంటి భయం కాదు వేరే భయాలు ఇప్పుడు ఇప్పుడు ఏందంటే
(04:21) అన్ని మైక్రో భయాలుండి పెద్ద పెద్ద భయాలు కాదు మైక్రో భయాలు అంటే కండిషనల్ గా ఇప్పుడు పిల్లలు ఎంత స్మార్ట్ అయ ంటే ఒకప్పట్లో కాదు ఇప్పుడు నాలుగు విషయాలు తీసుకోండి నాలుగు విషయాలు రెండిట్లలో మైక్రో భయాలు కనపడతాయి పైన ఇంకా రెండిట్లలో ఛానల్ లాడు అంటే పిల్లలకు తెలుసు మేము ఇక్కడ తప్పు చేయలేము పేరెంట్స్ పాంపరింగ్ వీక్ పాయింట్స్ తెలుసు పేరెంట్స్ యొక్క బ్లైండ్ స్పాట్స్ అంటా నేను వాళ్ళ వీక్ పాయింట్స్ బ్లైండ్ స్పాట్ తెలిసిన దగ్గర మంచి అంటే ధైర్యంగా స్నేహపూర్వకంగా గంతులు వేసు మరీ నవ్వుతో సంతోషంతో సాధించుకుంటారు. ఏదైతే వాళ్ళకి
(04:51) ఏదైతే కంఫర్ట్ జోన్ కి ఇంపాక్ట్ అవుతాయో అక్కడ మాత్రం చిన్న చిన్న అబద్ధాలు ఆడడము అంటే ఒక చిన్న మైక్రో లెవెల్ భయాలు ఉంటాయి అక్కడ ఆ కాంటెక్స్ట్ వరకే ఒకప్పుడు అలా ఉండేది కాదు ఒకప్పుడు పేరెంట్స్ తో భయం అంటే అన్ని విషయాల్లో భయం ఉండేది. భయపడుతున్నారు పేరెంట్స్ కంటే ఏ విషయాన్ని కూడా అడిగేవాళ్ళు కాదు. చివరికి పెళ్లి అంటే పెళ్లీడికి వచ్చినక 25 సంవత్సరాలు అయ్యాక కూడా ఒక చిన్న విషయం మాట్లాడాలఅంటే తల్లిదండ్రులతో భయపడేవాళ్ళు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు.
(05:14) ఇప్పుడు అలా కాదు ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ బాబు గాని పాప గాని దే ఆర్ గోయింగ్ బై యనో టాపిక్ వైస్ ఒక టాపిక్ లో చిన్న భయంలో ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది ఇంకో టాపిక్ లో దే ఆర్ వెరీ క్లోస్ సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీరు అడిగారు ఆ ఇది డిసిప్లిన్ పేరెంటింగ్ ముఖ్యమా ఇంపార్టెంటఆ లేకుంటే ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అది అనివార్యం అది ఉండాల్సిందే ఇప్పుడు భయంతో కూడిన పేరెంటింగ్ అస్సలు పనికి రాదు అసలు సర్వైవ్ అవ్వలేరు ఎవాల్వ్ అవ్వలేరు ఇద్దరి మధ్య దూరాలు పెంచేస్తుంది పెద్దగా అయ్యాక వాళ్ళు కూడా పిల్లలు
(05:45) పెద్దగాక కూడా అది బాగా ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తారు. పిల్లలు క్యారీ చేస్తారు పరోక్షంగా పేరెంట్స్ సఫర్ అవుతారు. అది వాళ్ళ లైఫ్ లో కూడా ఇంపాక్ట్ అవుతది మ్యరిటల్ లైఫ్ లో వాళ్ళ రిలేషన్షిప్ లో కూడా పిల్లల లైఫ్ లో కూడా ఇంపాక్ట్ అవుతది. ఇక్కడ ఫ్రెండ్లీ పేరెంటింగ్ కావాల్సింది ఏందంటే ముందు పేరెంట్స్ పేరెంటింగ్ చేసేటప్పుడు వాళ్ళు నేర్చుకోవాలండి దే హావ్ టు ఇన్వెస్ట్ ఆన్ దెమ్ సెల్ఫ్ ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఎలా చేయాలి దీనికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిది ఎమోషనల్ రెగ్యులేషన్ కావాలి పేరెంట్స్ లో వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు ఎలా రెగ్యులేట్
(06:11) చేసుకుంటున్నారు వాళ్ళ ఆవభావాలని కోపాలని సంతోషాన్ని కోపాలని ఉంటాయి కదా నెగటివ్ ఎమోషన్స్ అన్ని ప్లస్ పాజిటివ్ ఎమోషన్స్ ని ఈవెన్ సంతోషాన్ని కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సంతోషాన్ని కూడా అంచి వేసేసుకొని పిల్లలు చూస్తున్నారు నేను తర్వాత సెలబ్రేట్ చేస్తా అంటే మళ్ళీ రాదు హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేయాలి ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి హెల్తీ వేగా ఈవెన్ గొడవలు భార్యా భర్తలు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు గొడవ పడేటప్పుడు కూడా అది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది.
(06:35) అది కూడా ఎమోషనల్ రెగ్యులేషన్ే గొడవ ఎందుకు పడుతున్నారు ఎలా పడుతున్నారు ఎలా సార్ట్ అవుట్ అవుతుంది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పిల్లలు బాగా గమనిస్తున్నారు అక్కడ మీరు అంటే రీజన్ తెలియకుండా గొడవ పడితే వాళ్ళకు తెలియకుండా ఒక ముద్ర పడుతుంది ఇంప్రింటింగ్ అవుతుంది పిల్లల మీద అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇలాగే గొడపడతారు రేపు పొద్దున పెళ్లాక మేము కూడా అలాగే గొడపడతాం అర్థం పడదం లేకుండా దే షుడ్ నో ద రీజన్ గొడవ ఎందుకు పడుతున్నారు ఆ గొడవని ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు పోస్ట్ గొడవ కాన్ఫ్లిక్ట్ తర్వాత హౌ దే ఆర్ జెల్లింగ్ అప్ ఇవన్నీ చాలా
(07:04) ఇంపార్టెంట్ గొడవ పడడం ఒక పర్పస్ తోటి అండర్స్టాండింగ్ పెరిగింది తర్వాత దే ఆ హర్ ప్ాచ్డ్ అప్ ఇవన్నీ పాజిటివ్ సంకేతాలు పిల్లల వరకు రీచ్ అవ్వాలి. ఇంకోటి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మనకి పెళ్ళీలు చేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు అని సో ఒక విధంగా ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండబట్టి పేరెంట్స్ ని చూడబట్టి కూడా వాళ్ళు పెళ్ళీల మీద ఇష్టం పోతుంది అనుకోవాలా లేకపోతే బయట మ్యారేజ్ అనే ఫెయర్ ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి ఇప్పుడు ఈ మధ్య యువత పర్టికులర్ జెంజీ యువత పెళ్లిలు చేసుకో చేసుకోకపోవడానికి లేదా ఒక ఐదుప సంవత్సరాలు డిలే
(07:34) చేస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి అది 35 40 వరకు కూడా చేసుకుంటున్నారు 30 లోపు అసలు చేసుకోవట్లే సో చాలా కారణాలు ఉన్నాయండి టాప్ట ఒక 10 రీసన్స్ ఇంపార్టెంట్ టాప్ రీజన్స్ సపరేట్ మాట్లాడుకుందాం కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అండి. పేరెంటింగ్ అనేది కూడా ఒక ప్రీడామినెంట్ చాలా వరకు ప్రభావితం చూపిస్తది పిల్లలపైన పెళ్లి చేసుకోవాలా చేసుకోదా చేసుకుంటే పెళ్లి అయ్యాక ఎలా ఉండాలి జీవిత భాగస్వామితో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఎమోషనల్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అనేది పేరెంటింగ్ చూసుకొని వాళ్ళు కూడా సైకలాజికల్ గా ఒక ఇంప్రింటింగ్ సైకలాజికల్ ఇంప్రింటింగ్
(08:07) తెలియకుండా వాళ్ళు ఒక కాపీ అయతారండి మినీ కాపీ అవుతారు ఒక్కొక్కసారి వాళ్ళని మించిపోయి అయతారు. పేరెంట్స్ అగ్రెసివ్ గా ఉంటే పిల్లలు కూడా అగ్రెసివ్ గా అవుతారు. పేరెంట్స్ కోసం రెజిలియన్స్ ఓపిక బాగుంటే వాళ్ళు కూడా ఆ మ్యాచర్ మిర్రర్ ఇదొకటి ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఉన్నప్పుడు ఏమవుతది అంటే పిల్లల ఎమోషన్స్ తో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి.
(08:27) వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలంటే పిల్లల ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ పిల్లలు చేసేది తప్పైనా వాళ్ళు తప్పు అని డైరెక్ట్లీ వేలైతే చూయించకుండా అగ్రెసివ్ గా వెళ్ళకుండా వాళ్ళను త్రెటనింగ్ లాగా ఇంటిమీడేషన్ చేయకుండా ఫ్రెండ్లీగా వెళ్ళాలి. వాళ్ళు చేసే తప్పని రియలైజేషన్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలని డైరెక్ట్ గా కరెక్షన్ కి వెళ్ళిపోతారు.
(08:44) ఏ నువ్వు తప్పు చేస్తున్నావ్ చేయకూడదు అంటారు. ఇక్కడ ఏందంటే ఫస్ట్ అయ్యో నువ్వు ఇది చేస్తున్నావు కదా బాగుంది ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది కానీ ఇలా కాదు అలా చేస్తే బాగుంటది కదా ఇలా మనకు నష్టం అలా రీఫ్రేమింగ్ అంటాం సైకాలజీలో రీఫ్రేమింగ్ అంటాం. మనం డైరెక్ట్లీ సొల్యూషన్ తో లేదా డైరెక్ట్లీ బ్లేమ్ చేయడం నిందించడంతో పిల్లలతో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏందంటే ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు.
(09:04) డోర్స్ అనేవి సెట్ అయిపోతాయి వాళ్ళకి. ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళక ఏందంటే ఓవర్ ఏ పీరియడ్ అది ఒకే రోజు వచ్చేది కాదు ఇది ఇది ఒకరోజు లైట్ స్విచ్ ఆన్ ఆఫ్ వేసినట్టు ఫ్రెండ్లీగా అయిపోవడం మళ్ళీ విడిపోవడం అనేది కాదు ఇట్ టేక్స్ టైం పాంపరింగ్ వేలో చెప్పాలన్నమాట పాంపరింగ్ వేలో చెప్పాలి అండ్ దాంట్లో ఎమోషన్స్ ఉండాలండి డెఫినెట్లీ ఎంపతీ ఉండాలి ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు ఏదైనా బాధపడితే ఇంటికి వచ్చారు మార్క్స్ ఎక్కువయి ఎగ్జాంపుల్ చిన్నది ఒక సిక్స్త్ గ్రేడ్ బాబునో పాపనో తీసుకుందాం స్కోరింగ్ తక్కువ వచ్చింది ఇంటికి వచ్చారు. ఇంటికి రాగలే పిల్లలు
(09:32) పేరెంట్స్ ఏం రియాక్ట్ చేస్తారు ఎందుకలా నువ్వు చదువుకోలేవు నేను చెప్పాను కదా నువ్వు ఎగ్జామ్స్ ముందు సరిగా చదువుకుంటే టీవీ స్క్రీన్ టైం తక్కువ ఉంటే బాగుండేది ఎక్కువసేపు ఆడుకున్నావ్ అందుకే తక్కువ వచ్చానా తెలుసు తక్కువ వస్తాయి ఇక్కడ ఏందంటే అన్ని బ్లేమ్ రూట్ కాసెస్ నిందించడం నెక్స్ట్ టైం నువ్వు బాగా చదువుకోవాలి డిసిప్లిన్ గా ఉండాలి ఏంది సొల్యూషన్ ఇవన్నీ ఏవి కూడా కనెక్ట్ అవ్వరు పిల్లలు.
(09:51) ఇంకా కూడా డిస్టెన్స్ పెరిగిపోతది. ఇంకా వాళ్ళ మీద కోపము ఇంకా వాళ్ళ మీద గిల్ట్ పిల్లలు అయ్యో నాకు స్కూల్ తక్కువ వచ్చేది గిల్ట్ లో ఉంటారు పేరెంట్స్ మీద తెలియకుంటేనే ఎమోషనల్ గా భావోద్వేకంగా వాళ్ళు దూరం అంటే వాళ్ళ మధ్యలో దూరం పెరుగుతుంది. ఇక్కడ ఏందంటే వాళ్ళ బాధని పంచుకోవాలి వీళ్ళు ఎంపతీ చూయించాలి ఆ టైం లో పేరెంట్స్ అయ్యో తక్కువ వచ్చావు కదా నీకు ఐ ఫీలింగ్ అని ముందు వాళ్ళతో సపోర్ట్ చేయాలో ఒక స్పర్శ భుజం తట్టి వాళ్ళ పెయిన్ ని వీళ్ళు వాళ్ళ షూస్ లోకి వెళ్లి వాళ్ళ బాధని వీళ్ళు కూడా పంచుకోవాలి కాసేపు పంచుకొని ఐ థింక్ నెక్స్ట్ టైం మనం బెటర్
(10:20) చేయొచ్చు నువ్వు బెటర్ చేయొచ్చు యు ఆర్ టాలెంటెడ్ ఇక్కడ ఇక్కడ తప్పులు చేసావు యు కెన్ డూ దట్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుది ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి రీఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ డైరెక్ట్లీ సొల్యూషన్ గన నిందించడం గాన క్వశ్చన్ చేయడం గాన చేస్తే దూరమవుతారు ఇది జస్ట్ కేవలం మార్క్స్ కే కాదండి వాళ్ళు చేసే ప్రతి పనిలో అలాగే హెల్త్ విషయంలో హెల్తీ ఫుడ్ తినడం విషయంలో గాని అప్పుడప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వాలి ప్రతి రోజు కండిషనల్ గా మనము ఆశ్రమంలో పెట్టినట్టు కండిషన్స్ పెట్టలేము
(10:48) క్యాలరీస్ వెయిట్ చేసి ఎగజాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏమి 100% కరెక్ట్ కాదండి. వాళ్ళకి కూడా ఉంటాయి వాళ్ళకి కూడా ఏందంటే క్రేవింగ్స్ ఉంటాయి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు వాళ్ళు కూడా బైపాస్ అవుతారు పిల్లలు మీ స్క్రీన్ టైం ఉండొద్దు మీరు చూడొద్దు అని గట్టిగా ఆంక్షలు పెట్టి వీళ్ళు ఓటిటలో మూవీ చూస్తుంటారు నవ్వుతూ కూర్చుంటారు ఇక్కడ గంటలు గంటలు పిల్లలు నువ్వు చూడొద్దు నువ్వు చదువుకో అంటారు అది అవ్వదు పిల్లలకి ఎగ్జామినేషన్ టైం లో పిల్లలు చదివే టైం లో వీళ్ళు కూడా కొంచెం స్క్రీన్ టైం తగ్గించాలి.
(11:13) ఎందుకంటే ఒకరు ఉపవాసం ఉండి ఫాస్టింగ్ గా ఉన్నప్పుడు పక్కన సువాసనతోటి వంటలు చేసుకొని తింటుంటే జస్ట్ ఇమాజిన్ ద సిచువేషన్ ఇదే అవుతది. పిల్లల విషయం ఏందంటే పిల్లలు చానా ఎమోషనల్ గా దే ఆర్ లైక్ ఇమ్మీడియట్లీ వల్నరబుల్ ఎంబడే వాళ్ళు ఏందంటే వాళ్ళు ఎమోషనల్ రెగ్యులేషన్ అని అంత ఈజీ గా ఉండదు పిల్లలకి ఎంబడే షిఫ్ట్ అయిపోతారు ఒకవేళ గొడవలకి గొడవ పడ్డా ఇమ్మీడియట్లీ మళ్ళీ నార్మల్ అయితారు పిల్లలు సో వాళ్ళు ఏందంటే ఆ ట్యూనింగ్ గా ట్యూనింగ్ అనేది టైం పడుతుంది వాళ్ళకి సో పిల్లలకు ఆ కావాల్సిన టైం లో పేరెంట్స్ కూడా అదే పనులు చేయాలి.
(11:40) చెప్పడం కాదు యాక్షన్ స్పీక్స్ లౌడర్ దన్ వర్డ్స్ అని అంటే రోల్ మోడలింగ్ అవ్వాల పిల్లలు ఏది చేయాలో పేరెంట్స్ అదే చేయాలి ఫస్ట్ ఇప్పుడు పిల్లలు పొద్దున త్వరగా లేవాలి మార్నింగ్ 5 క్లాక్ లేవాలంటే పేరెంట్స్ 6క్స్ లేవడమోస 7 ఓ క్లాక్ లేవడమో నాకు ఈవినింగ్ కాల్ ఉంది కాన్ఫరెన్స్ కాల్ ఉంది లేట్ నైట్ వర్కింగ్స్ ఏమన్నా రీసన్స్ ఉంటే అవన్నీ పిల్లలకు ఏం కనెక్ట్ అవ్వవు.
(12:00) వీళ్ళు చేయంది వాళ్ళని చేయమంటే మాత్రం వాళ్ళు చేయలేరు. సో పేరెంట్స్ హస్ టు లెర్న్ పేరెంటింగ్ బిఫోర్ దేర్ పేరెంట్ వాళ్ళు నేర్చుకోవాల పిల్లలు ఎలా ఉండాలనేది ముందు వీళ్ళకి తెలిసి ఉండాలి అప్పుడు వాళ్ళు చెప్పేది పిల్లల ఒక అథారిటీ క్రెడిబిలిటీని వాళ్ళు యక్సెప్ట్ చేస్తారు తర్వాత 50% వరకు పేరెంట్స్ చెప్పకున్నా పిల్లలు వాళ్ళని అప్లై చేస్తారు అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది.
(12:21) రోజు పేరెంట్స్ ఏదైతే చేస్తారో అదే ఇంపాక్ట్ పిల్లల మీద కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏందంటే మోడర్న్ వరల్డ్ లో పేరెంట్స్ కి ఇద్దరి మధ్యల వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు అమ్మ నాన్న వాళ్ళకి ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడానికి ఛాలెంజ్ అయింది. వాళ్ళ సెల్ఫ్ కేర్ కి ఛాలెంజ్ అయింది పేరెంటింగ్ కి ఛాలెంజ్ అయింది. దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ బిజీగా అయిపోయారు అందరూ ఇక్కడ ఏందంటే క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్.
(12:43) టైం లేదు టైం లేదు అని చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు మాకు టైం ఏడు ఉంది మీరు చెప్పినా చేయడానికి అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను పేరెంట్స్ ని అన్న యవరేజ్ గా స్టడీస్ చెప్తున్నాయి మన హైదరాబాద్ లో తెలుగులో కాదు ప్రపంచం మొత్తాడు మన దగ్గర కూడా మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ స్క్రీన్ టైం ఉందండి పేరెంట్స్ కి మూడు నుంచి నాలుగు గంటలు స్క్రీన్ టైం ఉంది పేరెంట్స్ కి ఆ స్క్రీన్ టైం లో ఏదో మనం అడ్వాన్స్ కోర్సెస్ నేర్చుకోవట్లేదు ఏదో కొంచెం యనో అంటే నేను చెప్పేది సోషల్ మీడియా యప్స్ YouTube కావచ్చు ఇస్టా కావచ్చు Facebook కావచ్చు ఇంకేదనావా
(13:10) స్టేటస్ లోత్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ యవరేజ్ స్క్రీన్ టైం ఆఫ్ పేరెంట్ మన దగ్గర ఉన్నవాళ్ళ వాళ్ళకి ఒక 20 నిమిషాలు క్వాలిటీ టైం వాళ్ళ లైఫ్ పార్నర్ తో స్పెండ్ చేయడానికి లేదు. 15 20 మినిట్స్ కూర్చొని క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి లేదు. ఒక హాఫ్ ఆన్ అవర్ పిల్లలతో క్వాలిటీగా ఎమోషనల్ గా స్పెండ్ చేయడానికి టైం లేదు బట్ త్రీ అవర్స్ తెలియకుండానే చాప కింద నీరులాగా వెళ్ళిపోతా ఉంది.
(13:31) మనసు ఉంటే మార్గం ఉంటుంది. పేరెంట్స్ సంకల్పం ఒక మనసు క్రియేట్ చేసుకుంటే విల్ క్రియేట్ చేసుకున్న అందరికీ 24 అవర్స్ ఉంటుందండి. ఎవరికన్నా మోర్ దన్ 24 అవర్స్ ఉంటే వాళ్ళకి వెళ్లి మనం నేర్చుకోవచ్చు హౌ టు గెట్ ఇట్ అని ఇప్పుడు ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా ఎలాన్ మాస్క్ అయినా డోనాల్డ్ ట్రంప్ అయినా నరేంద్ర మోడీ అయినా ముకేష్ అంబానీ అయినా అందరికీ 24 గంటలే ఉంది ఒక్క సెకండ్ ఎక్కువ లేదు నేషన్స్ అదఏందంటే ప్రకృతి ఒక గ్రేటెస్ట్ ఈక్వలైజర్ అందరి సమానంగా చూస్తుంది.
(13:58) ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్ సమయం లేక కాదు సమయాన్ని వాడుకోకడం ప్రాపర్ గా మేనేజ్ చేయడం చేయలేకపోవడం అనేది పెద్ద ఛాలెంజ్ అది ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏందంటే యస్ ఏ కోచ్ గా నేను చాలా మందిని చూస్తున్నాను. కొంతమంది వస్తారు నేను టైం కూడా ఇస్తున్నాను సార్ చానా టైం ఇస్తాను రోజు వన్ అవర్ ఇస్తాను మా పిల్లలకు బట్ క్వాలిటీ అటెంటివ్ ఇవ్వట్లేదు డిస్ట్రాక్టెడ్ టైం ఆఫీస్ లో అలిసిపోయి రావడము ఇక్కడక్కడ అలిసిపోయడం ఇక్కడ కావాల్సింది టైం మేనేజ్మెంట్ కాదండి నేను ఇప్పుడు ఈ మధ్యలో అందరికీ చెప్పేది ఏంటే ఎనర్జీ మేనేజ్మెంట్ మ్
(14:26) మనం ఇచ్చే టైం లో ఎనర్జీ ఉందా లేదా ఆఫీస్ లో అలిసిపోయి బాగా టైర్డ్ గా అయిపోయి జీవక్షయం లాగా వచ్చేసి నేను టైం నా పక్కన కూర్చున్న దట్స్ వేస్ట్ కొంచెం కొంచెం టైం అన ఎనర్జీని కూడా పంచాలి మనం ఎనర్జీని కూడా డివైడ్ చేయాలి వర్క్ కి డివైడ్ చేయాలి ఎరంటి కి డివైడ్ చేయాలి సెల్ఫ్ కేర్ కి లైఫ్ పార్ట్నర్స్ కి అండ్ సోషల్ ఆబ్లిగేషన్స్ ఏదైతే ఉంటాయో పేరెంటల్ కావచ్చు అన్నిటికీ టైం ని ఎలా అలకేట్ చేస్తున్నాం మనకుఉన్న ఎనర్జీ లెవెల్స్ ని కూడా అలాగే అలకేట్ చేసినప్పుడే ఎఫెక్టివ్ గా ఉంటది క్వాలిటీ టైం ఇచ్చినట్టు ఉంటుంది.
(14:53) అంటే ఎలా స్పెండ్ చేయాలి ఆ టూ టు త్రీ హవర్స్ పిల్లలతో ఒకవేళ ఒక హాఫ్ అవర్ అయినా వన్ అవర్ అయినా ఎవ్రీ డే ఇక్కడ అందరికీ స్టాండర్డ్ లేదండి ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కరి అవైలబిలిటీ ప్రాబ్లం ఉంటది. ఇప్పుడు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏందంటే ప్రెడిక్టబుల్ ఉంటది టైం ఒక హాఫ్ న్ అవర్ రిటర్ ప్రెడిక్టబుల్ ఉంటది.
(15:07) బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు ఆంట్రపనర్స్ వాళ్ళకి టైం తెలియదు వాళ్ళ టైం కి తినడం కాదు మొత్తానికి ఏదో ఒక సమయంలో ఒక వాళ్ళకి ఏది వర్కబుల్ కాదు కనీసం ఒక హాఫ్ ఆన్ అవర్ 30 మినిట్స్ అన్న పిల్లలతో స్పెండ్ చేయాలి. ఎలాంటి అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇప్పుడు ఒకవేళ టైం చాలా ఛాలెంజింగ్ ఉంది కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడండి. తిన అంటే బోన్ చేస్తూ ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవచ్చు.
(15:29) లేదా కలిసి ఏదనా చూడొచ్చు ఏదనా ప్రోగ్రాం్ చూడొచ్చు క్వాలిటీగా మాట్లాడొచ్చు బట్ క్వాలిటీ టైం ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా అటెన్షన్ అంతా పిల్లల మీద ఆ టైం లో ఫోకస్ గా అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాల అది ఎలా ఉండాలంటే అండి మళ్ళీ నో క్వశనింగ్ నో వాలిడేషన్ నో జడ్జ్మెంట్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా అది కూడా మళ్ళా కురుక్షేత్రం లాగా మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ ఎత్తేయకూడదు అక్కడ అంటే కంపేర్ చేయకూడదు ఏదనా మనం మాట్లాడేటప్పుడు పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం ఓకే లేదా జడ్జ్ చేయడం ఇలా కాదు అలా చేయాలని అలా ఉండకూడదు అన్కండిషనల్ గా అన్వాలిడ్ ఎలాంటి వాలిడేషన్ లేకుండా బయాస్
(16:00) లేకుండా క్వాలిటీగా స్పెండ్ చేయాలి. ఏ విషయాలయతే షేర్ చేసుకోవద్దో అంటే చిన్న చిన్న పిల్లలు ఒకవైపు భయపడుతూనే అంటే పిచ్చి విషయాలేమో షేర్ చేసుకుంటారు అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలేమో పేరెంట్స్ తో షేర్ చేసుకోవడం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ చాలా పిల్లలు కొన్ని నేరాలు చేస్తూ ఉన్నారు అండ్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు వేరే వాళ్ళు చేసిన దానికి కానీ అలాంటి విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకోరు.
(16:25) అసలు పేరెంట్స్ కన్నా వినే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు ప్రపంచంలో. వాళ్ళకి వాల్యూ అనేది తెలియకపోవడానికి రీజన్ ఏంటి వాళ్ళని ప్రేమించే వాళ్ళు అందరికన్నా ప్రపంచంలో పేరెంట్స్ే ఉంటారు. బట్ కిడ్స్ ఆర్ నాట్ గెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ అండి ఉదయ గారు ఇక్కడ ఏందంటే పేరెంట్స్ అందరికంటే ఎక్కువ ప్రేమని మంచోటలే కాదు అందరికంటే బిగ్గెస్ట్ వెల్ విషర్స్ శ్రేయోభిలాషులు పిల్లలు పిల్లలు మంచోళ్ళయినా పిల్లలు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా బ్యాక్ చేసేది అంటే అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసేది ప్రేమించేది పేరెంట్స్ే ఇక్కడ ఏమవుతుందంటే
(16:55) పిల్లలు పేరెంట్స్ తో అన్ని పంచుకోవట్లేదు. ఇంపార్టెంట్ ఎక్కడైతే వాళ్ళకు వాలిడేషన్ దొరకదో ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్ దొరకదో అవి మాత్రమే పంచుకోరు. మీరు అండర్లైన్ చేస్తున్నాను మళ్ళీ పేరెంట్స్ ఏ విషయాన్నయితే ఏకీభవించరో అలైన్ అవ్వరో వాలిడేట్ చేయరో సపోర్ట్ దొరకదో అలాంటి విషయాలు మాత్రమే వాళ్ళు పంచుకోరు. సో ఇక్కడ దీని అర్థం ఏందంటే ఇద్దరి మధ్యల ఎమోషనల్ బాండ్ కనెక్షన్ అనేది లేదు ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ బాండ్ అనేది లేదు.
(17:17) బాటం లైన్ అక్కడికే వెళ్తుంది. అక్కడ ఏందంటే ఫ్రెండ్లీ బాండ్ అనేది ఉండాల ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు బయట వాళ్ళని అడిగే ముందు ముందు పేరెంట్స్ అడుగుతారు. ఎందుకంటే బయట వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్ దగ్గర యక్సెస్ లేదు ఎమోషనల్ సేఫ్టీ లేదు వాళ్ళు భయపడుతున్నారు బయట వాళ్ళని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ ని అడుగుతారు. తెలిసి తెలియని వాళ్ళు సగం సగం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు.
(17:37) రాంగ్ అడ్వైస్ రాంగ్ హాండ్స్ లో పడిపోయి మిస్ గైడ్ అయిపోతారు. వాళ్ళ ప్రాబ్లం ఇంకా పెద్దగా అయిపోతుంది చిన్న ప్రాబ్లం కాస్త పెద్దగా అయిపోతుంది. ఇక్కడ ప్రతి విషయం పిల్లలు పేరెంట్స్ తో అన్నీ పంచుకోవాలండి నన్ను అడిగితే అన్ని పంచుకోవాలి అంటిల్ అన్లెస్ వాళ్ళ పెళ్లి అయ్యాక వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చినాక ఒక ప్రైవసీ జోన్ క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు పేరెంట్స్ తో అన్ని పంచుకోవాలి.
(17:55) ఉ దట్ అదే అడ్వైస్ చేస్తారు మా దగ్గరకి వచ్చిన కపుల్స్ కి గాని పిల్లలకి కూడా అప్పుడే వాళ్ళఇద్దరి మధ్యల ట్రస్ట్ అనేది కాన్ఫిడెన్స్ సెన్సిటివ్ విషయాలు కూడా పంచుకున్న పంచుకోగలిగితేనే వాళ్ళ బాండ్ అనేది ఎమోషనల్ బాండ్ అనేది ఇంటాక్ట్ కరెక్ట్ గా ఉన్నట్టు అర్థం కొంతమంది రిలేషన్షిప్స్ లోకి కూడా చాలా చిన్న ఏజ్లో టీనేజ్ లోనే వాళ్ళు స్కూలింగ్ లోనే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోతున్నారు లవ్లని ఇవన్నీ కానీ దాంట్లో ఏమన్నా ఇంపాక్ట్ అయి ఒకవేళ బ్లాక్ మెయిల్ లాంటివి ఎవరైనా చేసినా కానీ అది పేరెంట్స్ తో షేర్ చేసుకోవట్లేదు సో ఇక్కడ ఇక్కడ పిల్లలు
(18:25) నేర్చుకోవాల్సింది ఏంటి పేరెంట్స్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి పిల్లలు ఇక్కడ రెండు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఏందంటే చిన్న వయసులో 18 సంవత్సరాలకే ఆ 17 18 సంవత్సరాలకే రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతున్నారు. ఇదిఒకటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇక్కడ ఏందంటే అది పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలా ఇంపాక్ట్ తర్వాత మాట్లాడదాం.
(18:42) ఎందుకు వెళ్తున్నారు 17 18 ఇయర్స్ కే రిలేషన్షిప్ లో వెళ్ళడం అనేది రూట్ కాస్ అది మెయిన్ మూలం ప్రాబ్లం ఆ ప్రాబ్లం్ ఫిక్స్ అయినప్పుడు రెండో సమస్య అసలు ఏర్పడదు. ఒకవేళ అయినా కానీ ఎలా డీల్ చేద్దామని మాట్లాడదాం. ఫస్ట్ ఏందంటే 17 18 ఇయర్స్ కే రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఇంట్లో దొరికిన ఎమోషనల్ వాలిడేషన్ బయట దొరుకుతుంది.
(19:01) కొంతవరకి ఓకే హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటది ఇన్ఫాక్చుయేషన్ అనొచ్చు టీనేజ్ అది ఇది అది కొంతవరకే అండి. మిగితాది ఏంటంటే ఇంట్లో ఎమోషనల్ వాలిడేషన్ దొరకదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ప్రతిసారి పేరెంట్స్ ఆ పిల్లలను క్వశ్చన్ చేయడం కావచ్చు పిల్లలను అంటే వాళ్ళ ఎమోషన్స్ రెస్పెక్ట్ చేయకపోవడం గౌరవించకపోవడం గానీ ఏదనా బాధ చెప్పుకున్నప్పుడు కొట్టేయడం గానీ వాళ్ళని అప్రిషియేట్ చేయలేకపోవడం గానీ వాళ్ళ ఎమోషన్స్ కి గుర్తింపు లేనప్పుడు వాళ్ళకి వాలిడేషన్ దొరకనప్పుడు బయట వెతుకుతారు వాలిడేషన్ ఆ బయట ఎవరి దగ్గర వెతుకుతారు ఆపోజిట్ జెండర్ దగ్గర ఈజీగా అట్రాక్ట్
(19:32) అవుతారు ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు తర్వాత ఆపోజిట్ జెండర్ కూడా కావచ్చు రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. అక్కడ ఏమవుతుదంటే అక్కడ బయట దొరికే వాలిడేషన్ జెన్యూనా తెలియదు మనకు మోస్ట్లీ జెన్యూన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళక కూడా తెలిసే తెలని వయసు వాళ్ళు కూడా ఏందంటే దే నో హౌ టు ట్రాప్ ఒకరినొకరిని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ని చేసుకోవాలా అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ని చేసుకోవాలని ఒక టార్గెట్ ఉండేది.
(19:52) ఈ ప్రాసెస్ లో వాళ్ళు కూడా అన్ని అబద్ధాలు ఆడుతుంటారు తెలియదు వాళ్ళకుతె తెలిసి తీకుంటే ఏవో చేస్తుంటారు తప్పులు వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయనికి రాదు. బట్ అక్కడ ఏందంటే వాళ్ళు ఇచ్చే వాాలిడేషన్స్ అన్ని జెన్యూన్ కావు ఆథెంటిక్ గా కాదు. కానీ వీళ్ళకి ఏందంటే ఆ వాలిడేషన్ జెన్యూనా కాదా అని కూడా సంబంధం లేదు పిల్లలకి నాకు వాలిడేషన్ దొరుకుతుంది.
(20:12) నా ఎమోషన్స్ ని అంటే నా ఎమోషన్ ని గౌరవిస్తున్నారు రెస్పెక్ట్ చేస్తున్నారు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటున్నారు. నాకు ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ ఆ వ్యక్తి ఆ రిలేషన్షిప్ కి వెళ్ళే వ్యక్తి ఎదుటి వ్యక్తి మంచోడా చెడోడా మంచి అలవాట్లు ఉన్నాయా చెడు అలవాట్లు ఉన్నాయో అవన్నీ సెకండరీ అయిపోతాయి.
(20:28) నాకు క్వాలిటేషన్ దొరుకుతుందని చెప్పేసి కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ అగైన్ పిల్లలు త్వరగా బయట రిలేషన్షిప్ కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్ తో ఆ ఎమోషనల్ బాండ్ లేకపోవడం అండి దట్ ఇస్ ద బాటం్ లైన్ నేను చెప్తాను. రెండోది ఒకవేళ ఇన్ఫాక్చుయేషన్ తోటో దానితోటో దీనితోటో బయటికి వెళ్ళారు. అది కూడా ఇద్దరి మధ్యల పేరెంట్స్ లో మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే వచ్చి చెప్పుకుంటారు.
(20:47) వీళ్ళకి ఏందంటే వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ బ్యాడ్ రెండు చెప్పాలి పేరెంట్స్. మ్ వితౌట్ జడ్జ్మెంట్ మంచి చెడు రెండు చెప్పాలి కొన్ని కొన్ని మనం దాటేస్తుంటారు పేరెంట్స్. కొన్ని మంచివి దాటేస్తారు కొన్ని చెడువి దాటేస్తుంటారు. పిల్లలు అడిగిన క్వశ్చన్ ని దాటేయద్దండి. డిప్లమాటిక్ గానో కొంచెం ఏందంటే బాలెన్సింగ్ చేసి చెప్పాలి. దాటేసినప్పుడు ఏమవుతుది అంటే పిల్లలకి ఒక క్యూరియాసిటీ పెరుగుతది.
(21:08) ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను బయట వెతుక్కుంటా మా ఫ్రెండ్ ని అడుగుతా లేకుంటే చార్ట్ చేపి ని అడుగుతాను గూగుల్ కి వేస్తాను ఇప్పుడు ఏం చేస్తది చార్జి పిటిల క్వశ్చన్ అడగగానే Google అడగానే మొత్తం సముద్రం అంతా వచ్చి మీద పడతది. అందులో ఏదైతే వీళ్ళకి నెగిటివ్ే ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు. ఏదైతే మనిపులేషన్ో లేకుంటే తెలియకుంటేనే ఒక ఆ టైంలో ఆ వయసులో వెళ్ళిపోతుంది.
(21:26) సో దే విల్ ఫాల్ అండర్ ద రాంగ్ హాండ్స్ మంచి గైడెన్స్ కాకుండా చెడు గైడెన్స్ లో పడిపోతుంటారు పిల్లలు. సో ఇక్కడ ఏందంటే పేరెంట్స్ దాటేయకూడదు కొంచెం స్టార్టింగ్ లోనే ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఏదన్నా తప్పు అయినా పిల్లల దగ్గర ఏదైనా తెలియకుండా తప్పుయినా గాన ఆ తప్పుని వాళ్ళని రియలైజేషన్ అయేటట్టు చేయాలి అంతే తప్ప వాళ్ళని నిందించి బ్లేమ్ చేసి క్వశ్చన్ చేస్తే మాత్రం పిల్లలు దూరం అవుతారు వాళ్ళతోటి బంధంకి క్రాక్స్ డిస్టెన్స్ పెరుగుతాయి తప్ప క్లోజ్నెస్ అనేది పెరగదు.
(21:52) ఉ సో పేరెంటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఇప్పుడు ఒకప్పుడు పేరెంటింగ్ వేరు ఇప్పుడు పేరెంటింగ్ వేరు ఒకప్పుడు ఐదు మందిని 10 మందిని పిల్లలు కనేసి అలా పెరిగారు వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో పెరిగారు ఇప్పుడు ఒక్క పిల్లల్ని అంటే ఒక బాబుని ఒక బాబ అమ్మాయిని పెంచడానికి నాన్న కష్టాలు నాన్న ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయండి పేరెంట్స్ దగ్గర ఇంకోటి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హెవీగా అయిపోయాయి.
(22:15) అంటే మా అబ్బాయి మా అమ్మాయి చాల అందరికంటే బాగా మార్క్స్ తెచ్చుకోవాలి యూనిక్ గా ఉండాల టాలెంట్ అవ్వాలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో బాగుండాలి స్పోర్ట్స్ లో బాగుండాలి ఇది అవ్వాలి తను అనుకున్న కోరికల గైడెన్స్ మీద తను ఒక బెస్ట్ డాక్టర్ అవ్వాలో లేకుంటే ఆస్ట్రాలజిస్ట్ అవ్వాలో లేకుంటే ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలో కోరికలు ఉంటాయి వీళ్ళ కోరికలు వాళ్ళ మీద తెలియకుండానే ఇండైరెక్ట్ గా ప్రెషర్ బిల్డ్ చేస్తుంటారు.
(22:35) ఇక్కడ కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ సోషల్ లైఫ్ లో కావచ్చు కెరీర్ లో కావచ్చు ఓవరాల్ గా ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా కావచ్చు అన్ని విషయాలలో ముందే పేరెంట్స్ వాళ్ళక ఒక క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ముందు ఇట్స్ నాట్ ఏ ఛాయిస్ ఇట్ ఇస్ మస్ట్ మీకు ఆప్షన్ లేదు మీరు ఇలా ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఇంప్రెషన్ తెలియకుంటేనే వాళ్ళలో ఒక ఇంప్రెషన్ నాటుకుంటుంది.
(22:57) ఇది తెలిసినక పిల్లలు కూడా స్లోగా దూరం అవ్వడం గ్యాప్స్ పెరగడం అనేది అవుతుంది. ఓకే అంటే మీరు ఏం గమనించారంటే పాత జనరేషన్ లో ఒక 20,30 ఇయర్స్ బ్యాక్ పేరెంట్స్ ఏమి పిల్లలతో కూర్చొని నువ్వు ఇది చెయ్యాలి అది చేయాలి అని నువ్వు బుద్ధిగా ఉండాలని వాళ్ళు కూడా మంచి మాటలు చెప్పిన సందర్భాలు ఏమి లేవు కానీ అయినా గాని వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా పెదిగారు.
(23:16) ఇప్పుడు ఎన్ని చెబుతూ ఉన్నా గాని ఆ అంటే పక్కదారి పడుతూ ఉన్నారు. సో మీరేం అబ్సర్వ్ చేశారు ఈ జనరేషన్ గ్యాప్స్ లో ఇక్కడ ఏందంటే అండి ఇక్కడ ఇప్పుడు ఉన్న పిల్లలకి ఐ యామ్ వెరీ ప్రిటీ ఆ అంటే ఒక జాలి పిల్లలను చూస్తే కూడా ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో పారడాక్స్ ఆఫ్ ఛాయిస్ అంటాను నేను పారడాక్స్ ఆఫ్ ఛాయిస్ పిల్లలకు ఆప్షన్స్ చానా అయిపోయినాయి అండి కన్ఫ్యూషన్ ఎక్కువైింది పిల్లలకి ఒకప్పుడు లేకుండా అలాగా పిల్లలకి ఆప్షన్స్ లేదు పేరెంట్స్ కూడా ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి ఏది చదువుకోవాలో ఏం చేయాలి నేను ఒక స్కూల్ డ్రాప్అట్ ఎయిత్ క్లాస్ స్కూల్ రాపోట్ నేను
(23:43) తర్వాత నేను ఏం చేయాలో నేనే ఫిగర్ అవుట్ చేసి మళ్ళీ కరస్పాండెన్స్ డిగ్రీ రాసి కెరియర్ లో మళ్ళీ ఎదిగాను నేను రెగ్యులర్ చదువుకున్న వాళ్ళ కంటే కూడా చాల ఉన్నతంగా ఎదిగాను 11 కంట్రీస్ లో జాబ్ చేయడం లైక్ నో 25 ఇయర్స్ కార్పొరేట్ ఓవరాల్ కెరియర్ ప్రొఫెషనల్ కెరియర్ ఓకే ఇక్కడ ఏందంటే ఒకప్పుడు ఇప్పుడు అంటే లీవ్డ్ ఎక్స్పీరియన్స్ నేను థియరీ ఫిలాసఫీ చెప్పట్లేదు అందుకే నేను నా ఓన్ ఎగ్జాంపుల్ే ఇస్తున్నాను అప్పట్లో అందరూ అలాగే ఉండాయి.
(24:05) దేర్ ఆర్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ అండి అప్పుడు ఒకటి ఏందంటే మొత్తం బొమ్మరిలు లాగా పేరెంటింగ్ మొత్తం ఏది చెప్తే అది చేసి ఒక డిసిప్లిన్ గా పేరెంట్స్ నచ్చినంటే పెరగడం ఒకటి. ఉ రెండో పేరెంటింగ్ ఎలా ఉండేది అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ స్కూల్ ఫీస్లు కట్టడం బేసిక్ ఇవ్వడం పిటీఎం పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ అనేది కూడా తెలియదు పేరెంట్స్ కి వదిలేసే వాళ్ళు కంప్లీట్ గా వదిలేసే వాళ్ళు వాళ్ళు ఓన్ ఫిగర్ అవుట్ అయ్యేదండి నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇన్ 90స్ ఐ థింక్ 89 90స్ లో అప్పుడు ఫ్రీ పాస్ లో అంటే 12 ఇయర్స్ ఇప్పుడు కూడా ఉండొచ్చు ఫ్రీ బస్ పాస్ లో
(24:32) ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి బస్ డిబో కి వెళ్లి నేను అప్లై చేసుకొని వచ్చాను ఫ్రీ పాస్ అప్పట్లో అంతా ఫ్రీడమ్ అంటే అంతా వదిలేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఫార్మర్ మా ఫాదర్ వచ్చేసి రైతు తనక ఏం తెలియదు. ఓకే స్కూల్ లో వేసామా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు. ఆర్టీసి బస్ లో లెక్కేసి ఒక్కొక్కసారి బస్ మిస్ అయితే రెండు గంటలు డీలే మళ్ళీ సెకండ్ బస్ రావడానికి బస్ స్టాప్ లో అక్కడే కూర్చోవాలి టూ అవర్స్ అండ్ ఒకప్పటితో బోలిస్తే ఇప్పుడు ఏందంటే ఒకప్పట్లో కంఫర్ట్స్ ఉండేవి కావు ఛాయిసెస్ తక్కువ ఉండేవి ఇప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ లేదు బస్ మిస్
(25:02) అయింది అంటే పేరెంట్స్ కూడా దిగాలు పడ నెక్స్ట్ బస్ కి వస్తారులే ఇంకా త్రీ అవర్స్ లో వస్తారు అన్నట్టు రిలాక్స్ ఉండేవాళ్ళు. ఒకవేళ రాకున్నా గాని ఇంకా అంత టెన్షన్ పడేవాళ్ళు కాదు. ఇప్పుడు 10 నిమిషాలు డిలే అయినా లైక్ యు నో దే ఆర్ గెట్టింగ్ ఏ పానిక్ అటాక్స్. పేరెంట్స్ కి ఈవెన్ పిల్లలకి కూడా ఇక్కడ ఏమైందంటే కంఫర్ట్స్ సేఫ్టీ ఈ రెండు పెరిగిపోయినాయి బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి బాగా అండ్ ప్రెడిక్టబిలిటీ ది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ప్రిసైస్ గా ఇదే కావాలన్నట్టు ఉంటుంది.
(25:28) కాకపోతే ప్రాబ్లం ఏందంటే ఇప్పుడు దురదృష్టం ఏందంటే పారడాక్స్ ఆఫ్ ఛాయిస్ అంటే ఛాయిసెస్ చాలా ఉన్నాయండి ఇప్పుడు. ఇప్పుడు ఏందంటే నాలెడ్జ్ ఒక సముద్రం లాగా అయిపోయింది నాలెడ్జ్ ఏం చేయాలో తెలియట్లేదు. ఆప్షన్స్ అలా ఉన్నాయి. ఒక డ్రెస్ కొనాలంటే కూడా 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని వెతకాలంటే కూడా ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ఒకరితో అందం గుణం బాగుంటుంది ఒక దాంట్లోనేమో లైక్ కెరియర్ లో బాగుండదు ఒక అంటే ఒకరికొకటి ఉంటే ఒకటఒకటి ఉండదు ఒక్కొక దాంట్లో ఒక్కొకటి ఉంటుంది ఇక్కడ చాయిస్ ఎక్కువైనాయి కొన్ని చాలా క్లోజ్ కంటెస్టెంట్ కూడా ఉంటాయి సో వాళ్ళు ఏందంటే ఒకవేళ డిెసిషన్
(25:55) తీసుకుంటే ఒక బంధాన్ని రిలేషన్షిప్ లో ఎమోషనల్ సెన్సిటివిటీస్ ని కూడా ఒక కమాోడిటీ లాగా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్అమెon మార్కెట్ ప్లేస్ లో వెళ్లి మనం ఒక ప్రాడక్ట్ కొన్నప్పుడు రివ్యూ చూడడము ఫీచర్ చూడడం డెప్త్ గా ఎలా అనలైజ్ చేస్తున్నామో లాజికల్ గా ఒక మెటీరియల్ గా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కమోడిటీ లాగా అయిపోయినాయి లైఫ్ లో ఛాయిసెస్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఈ ఛాయిస్ లలో వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది బాగా ఇబ్బంది అవుతుంది.
(26:21) పేరెంట్స్ అనుకున్నది పిల్లలకు కూడా ఛాయిసెస్ ఎక్కువైనా డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువైనాయి దాంతో పాటు ఛాయిసెస్ ఎక్కువైనప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఫోకస్ ఉండదు. అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. ఏ కోర్స్ కి కూడా గ్యారెంటీ లేదు. ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్, లాయర్ అని లిమిటెడ్ గా ఉండే ఆప్షన్స్.
(26:37) ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ప్రతిదానికి ఏఐ ఇస్ రిప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఏది చదివినా చదవకున్నా ఏదనా ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు కావాల్సింది లైఫ్ స్కిల్స్ అండి యస్ ఏ కోచ్ గా నేను చెప్పేది ఏంటంటే కోర్స్ కంటే ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏది లేకున్నా నేను తీసుకెళ్లి ఏడార్లు వేసినా బ్రతకగలగాలి ఐస్లాండ్ వేసినా బ్రతకగలగాలి అది కావాల్సింది ఇప్పుడు యువతకి ఇప్పుడు ఉన్న పేరెంటింగ్ లో లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలు ఇప్పుడు ఇందాక మీరు మీ లైఫ్ గురించి చెప్తూ ఉంటే మీరు ఫార్మర్ ఫాదర్ మీ పైన
(27:03) ఎలాంటి ప్రెజర్ లేదు మీ కెరీర్ అంటే మీకు రేపు ఏం తీసుకోవాలి ఏమ మీ కెరీర్ ఏంటి అన్నది సో మీకు నచ్చింది మీరు చేశారు కానీ ఇప్పుడు పేరెంట్స్ పిల్లలపైన ప్రెజర్ పెడుతున్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళ కెరీర్ కి సంబంధించి వై ఇప్పుడు అది ఇది కంపేర్ చేయనికి రాదండి అంటే ఆ తరం వేరు ఈ తరం వేరు నేను చెప్పేది ఇప్పుడు నేను 48 ఇయర్స్ అదిఒక 35 ఇయర్స్ కింది విషయం 30 35 ఇయర్స్ కింద అప్పటికి ఇప్పటికి అన్నీ చేంజ్ అయినాయి లైఫ్ స్టైల్స్ అపార్చునిటీస్ చాల ప్రయారిటీస్ అన్ని మారిపోయాయి.
(27:29) ఇప్పుడు నేను పెరిగినప్పుడు పిల్లలు పెరగాలంటే అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు అలాగే వదిలేస్తే పిల్లలకు ఆ దారి తప్పొచ్చు. ఉ అండ్ సెక్యూరిటీ రీజన్స్ రావచ్చు చాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే పిల్లలని కొంచెం పిల్లలకు కూడా కొంచెం ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాల అంటే వాళ్ళ ఓన్ డిెసిషన్ తీసుకోవాలి మనం కంప్లీట్ గా ఎప్పుడైనా అండి పిల్లలకి ఇది చెయ అని చెప్పకూడదు రెండు ఆప్షన్స్ ఇవ్వాల ఈ రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి యు పిక్ వాట్ ఎవర్ యు వాంట్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ విల్ హావ్ విత్ దేర్ ఓన్ క్లిక్యులేషన్ వాళ్ళు ఆలోచిస్తారు ఏది ఏది అని పిల్లలకి ఏది
(27:58) మంచిది వాళ్ళ దృష్టిలో ఏది మంచిది ఆప్షన్స్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు లెట్ దెమ పిక్ మనం ఇంపోజ చేయకూడదు బలవంత ంగా ఇగో ఈ ఆప్షన్ే తీసుకో బాగుంటుందిని ఛాయిస్ ఇచ్చినప్పుడు ఏమైతది పిల్లలకి వాళ్ళ మీద రుద్దినట్టు అనుకోరు వాళ్ళు వాళ్ళకి ఏందంటే ఒక ఆటోనమస్ వస్తది నాది నా డిసిషన్ నేను తీసుకున్నాను నా మీద బలవంతంగా ఇంపోజింగ్ అవ్వట్లేదు అన్న ఒక సేఫ్టీ వాళ్ళక ఒక ఎమోషనల్ సేఫ్టీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది.
(28:21) ఏదైతే మనము ఫోర్స్ ఫుల్ గానో లేక బలవంతంగా ఇది చేయాలని ఒకటే ఛాయిస్ ఇచ్చి ముందుకు పూజ చేస్తే అది ఎంత బెస్ట్ ఆప్షన్ ఉన్నా అది ఎంత మేలు చేసినా ఎంత ఎక్సైటింగ్ ఉన్నా పిల్ల అబ్బాయికి అమ్మాయికి నచ్చిన గన వాళ్ళు అది చూడరు అక్కడ నా అంటే నా సోవర్నిటీ పోయింది అంటే నా ఛాయిస్ లేదు నాకు ఆటోనిమస్ నా డిసిషన్ లేదు ఐ యమ్ జస్ట్ అంటే నేను బలవంతంగా నా మీద ఇష్టాన్ని రుద్దుతున్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది.
(28:44) సో ఇక్కడ ఏందంటే ఇప్పుడు పిల్లలకు చాల ఎమోషన్స్ వాళ్ళ ఎమోషన్స్ తో కనెక్ట్ అయి వాళ్ళ ఛాయిస్ ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టు కొంచెం ఛాయిస్ ఇస్తూ ముందుకు వెళ్ళాలి అండ్ పేరెంటింగ్ ఇస్ ఎవాల్వింగ్ అండి ఏది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నెక్స్ట్ ఇయర్ కూర్చుంటే డిఫరెంట్ గా ఉంటుంది సో ఎవాల్వ్ అవుతూనే ఉంది మారిపోతూనే ఉంది కాలానికి అనుగుణంగా బాటం లైన్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అండి నేను ఒక్కటే చెప్తాను త్రీ థింగ్స్ ఇల్లీగల్ ఉండకూడదు మోరల్స్ అండ్ ఎథిక్స్ ఈ మూడు డీసెంట్ గా మనం ఎన్షూర్ చేసి పైన ఏమన్నా చేయొచ్చు పిల్లలు సో సో అది వాళ్ళు నచ్చింది మనం ఎంకరేజ్
(29:17) చేయాలి ఏందంటే ఇమ్మీడియట్ గా షార్ట్ టర్మ్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి ఫేమ్ ఎక్కువ వస్తాయి అని మన ఇంటెన్షన్ తో పి పిల్లల మీద రుద్దకూడదు. ఉమ్ సో వాళ్ళకి నచ్చిందే చేయాల ఇప్పుడు ఒకవేళ అది బలవంతంగా రుద్దితే వాళ్ళ రాణించరు దాంట్లో దే విల్ నాట్ ఎంజాయ్ తర్వాత మనం బలవంతంగా చేస్తే ఫెయిల్ అయినప్పుడు పిల్లలు ఏం చేస్తారు నాకు ఇష్టం లేకుంటే మీరే బలవంతంగా నాతో చేయించారు.
(29:35) నేను ఫెయిల్ అయిన మీ వల్లనే నాకు ఇష్టం లేని చేయించారు. అదే పిల్లలు ఇష్టంగా చేసినప్పుడు ఆ బ్లేమ్ చేయరు వాళ్ళు. దానికంటే ముందు ఆలోచిస్తారు ఇది నేను ఎన్నుకున్నాను నేను చూస్ చేసుకున్న ఫీల్డ్ అంటే ఒక బాధ్యత ఒక అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ అని తెలియకుంటే వాళ్ళలో వాళ్ళలో ఒక బాధ్యత అనేది ఉంటుంది. జవాబుదారి తరం అంటారు కదా సినిమా డైలాగ్ లాగా అలా వాళ్ళకి వాళ్లే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది.
(29:56) తర్వాత ఒకవేళ ఏదనా సెట్ బ్యాక్ వచ్చినా పేరెంట్స్ ని బ్లేమ్ చేయడానికి ఆస్కారం ఉండదు. దే విల్ టేక్ ఓనర్షిప్ అండ్ దే విల్ లర్న్ చిన్న చిన్న తప్పులు చేయను పిల్లలు అప్పుడప్పుడు వదిలేయాల చిన్న చిన్న తప్పులు చేస్తుంటే కూడా వదిలేయాల వాళ్ళు తప్పు చేసినప్పుడు నేర్చుకునేది ఎక్కువ ఉంటది. ఓకే వాళ్ళు తప్పు చేయదాన్ని మనం వెళ్లి మనం అక్కడ కాపాడడానికి ఒకటే పారాషూట్ లాకి వెళ్లి మనం పేరెంట్స్ వెళ్లి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫిక్స్ చేస్తే ప్రాబ్లం్ రాకముందే ఫిక్స్ చేసే పిల్లలు నేర్చుకోరండి పిల్లలు వెనక్కి వెళ్తారు ముందు పిల్లలు రైట్ థాంక్యూ సో మచ్ ఫర్ ద వాల్యబుల్
(30:22) సజెషన్స్ టు ద పేరెంట్స్ అండ్ కిడ్స్ అండి థాంక్యూ వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ానల్ కంగ్్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(30:52) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment