Friday, May 22, 2026

Episode 85 - మంత్రసిద్ధి జరిగినట్లు గుర్తించగలమా...

Episode 85 - మంత్రసిద్ధి జరిగినట్లు గుర్తించగలమా...

Author Name:వెలుగులోకి ప్రయాణం - ఒక శ్రీవిద్యోపాసకుడి అనుభవాలు

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82-%E0%B0%92%E0%B0%95%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B8%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=f5WZyiRVtk8



Transcript:
(00:01) జై జగదంబే నిన్న ఆ మాధురి గారి ప్రశ్న సమాధానం చెప్తా అన్నాను నిన్న చెప్పలే అవ్వలేదు జ్యోతిష్యంలో ఎవరో జాతకం చూపించుకుంటే ఆఖరి జన్మ అన్నారు ఆ హ్యూమన్ ఫామ్ ఇస్తారా లేదా ఇవ్వరా ఇంకా తర్వాత అమ్మ మిమ్మల్ని నీరసపరిచే ఉద్దేశం కాదు నా సమాధానం జాతకం తెలుస్తుందా ఆఖరి జన్మని ఎవరు చెప్పారు అంటే నాడి జ్యోతిషం చూపించుకున్నారా ఈ ఆఖరి జన్మకు వాళ్ళ భావం ఏమిటో నాకు తెలియలేదు తల్లి నేను ఇలా ఇద్దరు ముగ్గురి
(00:46) దగ్గర విన్నాను ఆఖరి జన్మ అని ఆఖరి జన్మ అంటే ఏమిటో ఎందుకంటే ఆ అది అది ఎక్కడ నిర్ణయించబడే విషయం కాదు అది ఎవరికీ తెలియదు ఆఖరి జన్మనిది తెలియదు ఎందులో ఆఖరి జన్మ అని అడగాలి మనం ఏం తల్లి ఎందులో ఆఖరి జన్మ ఆత్మ ప్రయాణంలోనా అయిపోయిందా సాధనలన్నీ అయిపోయాయా తెలిీదు కదా ఒక్కటి ఒక్కటి కాయం వట్టిగా అలా అలవోకగా జన్మ జన్మలు అయిపోవడం ఉండదు ఉండదు
(01:35) ఆ అందువల్ల ఆఖరి జన్మ అనేది ఎంత నమ్మదగిన విషయం కాదు కాబట్టి మీరు అసలు హ్యూమన్ ఫామ్ రాదేమో అంతవరకు వెళ్ళిపోకండి అమ్మ నిజంగానే ఆఖరి జన్మ అనుకోండి అమ్మ మరి ఇంకా తిర్యజ్ఞునిలో ఎందుకు పుడతారు మీరు తియజ్ఞుని అంటే ఇంకా కింద ఉపాధులు జంతువులు మరో మరవటం మరవటం ఆఖరి జన్మ అనేది చాలా పెద్ద విషయం తల్లి ఇంకొకటి ఆఖరి జన్మ అనేది నాడ జ్యోతిష్య నిర్ణయించదు.
(02:11) మీ ఉన్నత చేత నిర్ణయిస్తుంది. అంటే మీరు ఒకానొక పరమాత్మక స్థితిని పొందారు అనుకోండి పొందిన తర్వాత మీకు మీ జీవాత్మ అక్కడ ఉన్న దైవీ ప్రణాళిలో పాల్గొనే మీ అర్హత ఇన్ని విషయాలని పట్టి కర్మ బంధాలు అప్పటికే మీకున్నీ తీరిపోయి కర్మ బంధాలు అంటే కేవలం రిలేషన్స్ అని కాదు కర్మలన్నీ తీరిపోయాయి ఏమ్మా ఇంకా మీరు తీర్చుకోవాల్సిన కర్మలు లేవు అంటే అర్థ సైకిల్ దాటిపోవడం అంటారు ఒక ఒక
(02:58) పరిభాషలో అప్పుడు ఈ ఈ గ్రహం మీదకి మీరు రావక్కర్లేదు. కానీ అయితే వివసులే రావక్కర్లేదు కర్మ తీర్చుకుంది రావక్కర్లేదు ఇక్కడ ఎవరినో ఉద్ధరించడానికి ఎవరికో సాయం చేయడానికి వద్దాం అనుకుంటారు అప్పుడు చెప్పాను కదా దైవ ప్రణాళిలో మీ యోగ్యత ఏమిటో మీ స్థితి ఏమిటో దాన్ని బట్టి ఫలానా పని చేయడానికి కిందకు వస్తారు తెలిసి వస్తారా తెలియక వస్తారా అదో పెద్ద గోలి మళ్ళీ ఏమ్మా తెలిసి రావడం అంటే మీరు మీరు ఉన్నత చైతన్యానికి సంబంధించి ఒక స్థితికి చేరుకున్నారు అక్కడి నుంచి ఇక్కడ ఎవరికో సహాయం చేయడానికి మాత్రమే
(03:43) కిందక వచ్చారు అని తెలియడం చాలాసార్లు తెచ్చుకోరు దుర్మార్గంగా అనిపిస్తుంది కానీ అంతే ఏం చేద్దాం తెలియకూడదు నాన్న ఒక్క వాక్యం వాడు పరేస్తారు తెలియకూడదు నాన్న అమ్మ కూడా మీకు అమ్మతో ప్రత్యక్షంగా అమ్మ అంటే అమ్మ లేదా అయ్యా ఎవరనా కాన మీకు మీ ఉపాస్య దైవంతోటి ప్రత్యక్షత వస్తే కూడా అప్పుడు కూడా వాళ్ళు కొద్దిగా మాయ ఉంచుకున్నాను లేరా తీద్దాంలే అంటారు అంటే మీరు ఎందుకు పుట్టారో మీకు తెలియదు పని మీద వచ్చావులే నాన్న చూద్దాంలే ఏం పని మీద వచ్చావు చెప్పరా అన్నప్పుడు ప్పుడు చెప్పరు చెప్పినా
(04:29) అర్థం అవ్వదు నిజం చెప్పేస్తారు ఒకసారి అర్థం అవ్వదు మూడ మూడేళ్ల పాప ఉందనుకోండి వాళ్ళు ఐదేళ్ల బావ అమెరికాలో ఉంటాడు. దాన్ని ఎత్తుకొని ఉజి నీ పెళ్లిక అమెరికా వెళ్ళది గాన అన్నారఅనుకోండి అది నవ్వుతుంది అది నవ్వుతుంది వెరీ దానికి ఏం తెలియదు ఏం తెలియదు పెళ్లి ఏమిటో బావ ఏమిటో అమెరికా ఏమిటో గోలి ఏం తెలియదు నవ్వుతుంది కావాలంటే ఒకవేళ మాటలు వస్తే అనుకోండి అమెరికాయా బావతోట అలాగే అంటుంది అంతే మీరందరూ మురిసిపోయి తప్పట్లు కొట్టేస్తారు ఏమి తెలియదు అంతేమ మనం కూడా అమ్మ మన ఏదో ఉద్దవచ్చి పల
(05:18) పని మీద తీసుకొచ్చాను పండు అందనుకోండి యక్షన్ లో బాగుంటుంది. ఆ పని ఏమిటో తెలియదు ఎప్పుడు మొదలవుతుందో తెలియదు మన పాత్ర ఏమిటో తెలిదు వాళ్ళ కాడ వసిన పరం ఏమి తెలియదు నమ్మో నారాయణ అందువల్ల ఆఖరి జన్మ అనేది చాలా చాలా పెద్ద పదం ఇంకొక ఇది కొద్దిగా ఎలా ఉంటుంది అంటే మరి దీన్ని లాంగ్ షాట్ అంటారు ఇంగ్లీష్లో కదా అంటే జరిగిదా పోడ అన్నట్టు లాంగ్ షాట్ లో ఒక ఒకవేళ భూగ్రహం మీద ఈ పని అయిపోయి ఇక్కడ ఆఖరి జన్మ అది నాడి జ్యోతిషులు చెప్తారా చెప్తారు మహాత్ములు
(06:02) ఏదో చెప్తారు మీరు ఎంత మహాత్ములో నాకు తెలియదు నేను వ్యంగ్యంగా అనట్లేదమ్మా ఎవరెవరి ఆ జన్మ ఎలా నడుస్తుంది ఉందో వాళ్ళ సాధన ఏమిటో మనకి తెలియదు కనీసం నాకైతే తెలియదు. అంుచేత నేను మిమ్మల్ని వ్యంగ్యంగా అనట్లేదు మీరు ఒకవేళ మహాత్మురాలు అయి మాకు ఎవరికీ తెలియదు అనుకోండి హటాతుగా ఆ మాయపుర అమ్మో అయ్యో ఒక క్షణంలో తీసేసి మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేయమ్మా ఆ మాధురి అన్నారు అనుకోండి ఆ పని చేసుకొని మీరు హ్యాపీగా చప్పట్లు కొట్టేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడు మీరు మీరు రాస్తున్న మెసేజ్లను బట్టి మీరు ఎలాంటి పని ఏమి చేస్తున్నట్టుగా తోచట్లేదు
(06:45) కాబట్టి రెండు విషయాలు ఒకటి లాస్ట్ జన్మ అనేది అంత సులువుగా ఏమి తెలిసే వ్యవహారం కాదు ఒకటి అది కూడా ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ జన్మ మీ ఉన్నత చేత నిర్ణయిస్తుంది. మీ మీరు ఇక్కడ భూమిమీద పనిక పని మీద వచ్చినప్పుడు కూడా ఎన్నిసార్లు పని మీద రావాలి ఏ పని మీద రావాలి చాలు ఇక్కడ భూమి మీద మనం చేసిన పంచాలు వేరే గ్రహం మీదకి పంపిస్తుంది అయ్యో అమ్మో ఎవరో అనుకున్నప్పుడు ఈ భూమి మీదకి రారు అది ఎవరు నిర్ణయిస్తారు మీ ఉన్నది చేత నిర్ణయిస్తుంది నాడ జ్యోతిష నిర్ణయించదు నిర్ణయించదు అందువల్ల ఆఖరి జన్మ అనేదానికి ఎక్కువ విలువ ఇవ్వకండి మన మార్గం మనకు తెలుస్తుంది.
(07:30) అప్పుడు దాన్ని బట్టి ఏమనా అనుకోవచ్చు కానీ అంతవరకు ఈ ఆఖరి జనం అనే పదానికి నాకు తెలిసి పెద్దగా మీరు అక్కర్లేదు కాబట్టి వేరే ఆ శరీరాల్లో ఉపాధుల్లో పుడతారేమో అని భయం కూడా వద్దు ఏమ్మా కాబట్టి ఉన్నంతవరకు ఇక్కడ ఇక్కడ ఉన్నంతవరకు మన వల్ల ఇంకొకళ్ళు బాధపడకుండా మనం ఇంకొకళ్ళ వల్ల బాధపడకుండా రెండో పదానికి అర్థం ఏమిటి వాక్యానికి కి అంటే కోప తప్పాలు పెట్టుకోకుండా ఎవరిని ఏమనా అన్నా పగలు ప్రతీకారాల్లోకి వెళ్ళిపోకుండా ఉంటే మనశశాంతిగా వెళ్ళిపోతుంది ఏదైనా తెలిసిన దైవ శాతం సాధన చేసుకున్నాం
(08:14) అనుకోండి కర్మక్షయానికి ఏదో మార్గం చూపిస్తారు వెళ్ళిపోతుంది సుఖంగా జీవితం అంతకుమించి ఈ ఆఖరి జన్మ వ్యవహారం గురించి వరి అవ్వకండి ఏమ్మా ఆ ధారాశ్లోకాస్ అమ్మ నాకు ఒక కంప్లైంట్ ఉందమ్మా మీతో మీరు ఈ ధారా శ్లోకాస్ పేర్లు మీరు ఒక్కరే కాదు చాలామంది రాస్తారు ఇలాగ ఎవరు మా దేదీప్య గారు ఆవిడ అంతే సుభాషణ ఆవిడ పేరు అలాగే ఇంకెవరు పార్వతి ఆ భూమ పవన్ ఏదో ఉంటుంది అందులో ఉండేవాడు రాసే ఆవిడ పార్వతి మా శ్రీనివాస గౌడి పేరుతో వచ్చేవాడు సింధూజ ఎవరో ఒక అమ్మాయి అది ఏమవుతుందంటే ఒకసారి గుర్తుంటది ఒకసారి
(08:59) గుర్తుండదు నాకు దారాశ్రలోకాస్ అని అడ్రెస్ చేయడం పేరు నడవదు లేదు పక్కన పేరు రాయండి రిఫరెన్స్ సులువుగా ఉంటుంది మీ ఇష్టం మీ డిస్ప్లే ఏం పెట్టుకుంటా దానికి నేనేమి టిప్పి చేయట్లేదు కానీ సులువు అవుతుంది అడ్రస్ చేయడం సరే పరావాక్కు దగ్గరికి వచ్చేసరికి ఎవరికి ఇస్తారు మంచి ప్రశ్న మంచి స్టేట్మెంట్ ఎవరు సాధించరు సాధించరు వాళ్ళు ఇవ్వాల్సిందే హ వాళ్ళు ప్రేమతో అంటారండోయ్ అలా అంటారు వాళ్ళు మా గురువుగారు ఏమంటారంటే ఎప్పుడనా సరే
(09:43) ఎప్పుడైనా పైనుంచి వచ్చేది గ్రేసే స్వామి కృప వీరు ఊరికే మీ పని మీద చేస్తారు అంతే వాళ్ళు ఎప్పుడో దాన్ని చూసి ఆ వీడు బానే చేసాడుగా ఇది ఇద్దాం అనుకుంటారు అప్పుడు మీరు చేసినదానికి అనులోమంగానే ఉంటుంది వాళ్ళు ఇచ్చేది అనుకుంది ఏం లేదు మీరు రూపాయి పాలో పని చేస్తే మీరు వాళ్ళకి వాళ్ళు మీకు లక్ష రూపాయలు వస్తువు ఇవ్వచ్చు ఆ స్థితి ఇవ్వచ్చు అంుచేత ఎప్పుడనా పైన చెప్పడమే కానీ అమ్మ అంటుంది ముద్దు కదా పిల్లలు అంటే అందుకని ఆవిడ అంటుంది ఏంటోనే నువ్వు అలా అలా చేస్తావు కానీ అమ్మ అంటాం అనుకోండి ఎప్పుడో ఏ ఊళలోనో
(10:28) కూర్చున్నప్పుడు ఒళలో పడుకున్నప్పుడు ఏదో అంతో కబుర్లు చెప్తున్నాడు ఏదో అంటాం ఏంటి చాలా ఏమంటారు దాని వినమ్రంగా అమ్మ ఏమిటో నీ దయ ఇస్తావు గాని అంటాం ఆవిడ ఏమంటుంది యు హవ్ ఎర్న్ ఇట్ పండు అంటుంది ఇంతే ఇంగ్లీష్లో ఆ నథింగ్ షార్ట్ యు హావ్ ఎర్న్ ఇట్ పండు నువ్వు నువ్వు దాన్ని సంపాదించుకున్నావ్ నాన్నగారు అంటుంది. అది ఆవిడ ముద్దు మా గురువుగారు చెప్పిందే కాయం సంపాదించుకోవడం బొక్క మనమే సంపాదించుకుంటాం.
(11:04) మనం చేసిన దానికి వాళ్ళు ఇచ్చే దానికి ఆ సంబంధమే ఉండదు నిజమండి అలా ఏమ ఉండదు ఇంక పరావాకు ప్రత్యేకంగా మీరు వస్తే ఏం జరిగిందంటే అమ్మ ఆ పరావాక్కు అని చెప్పలేము కాస్త నాకు ఒక అంటే చాలా ఏళ్ల నుంచే మంత్రం చాలా వేగంగా సాగడం జరిగింది చాలా మంది సాగుతున్నారు ఉంది మంత్రం ముఖ్యంగా బాలా మంత్రం లాడిది ఏకాక్షరి మంత్రాలు ఏమనా ఉంటే భువనేశ్వరు లాంటివి చేసేటప్పుడు ఏమంటే ఏ మనం సరిగ్గా చదువుతున్నామా ఏదో అక్షరం మిస్ అయిపోతున్నాం ఏంటో గోల అని అనిపిస్తూ ఉంటుంది అవన్నీ సహజం అయితే ఒక వేగం పుంచుకున్న తర్వాత
(11:51) ఒక మంత్ర ప్రవాహం ఉంటుందమ్మ అది ఆస్ట్రల్ వర్డ్ లో ఉంటుందో ఏమిటో మరి మా గురువుగారు చెప్పారు పై ఉన్నత చైతన్య భూమికల్లో ఉంటుంది స్వామి అనే చెప్పారు ఆయన అంతకంటే వివరాలు ఆయన చెప్పారో నేను మర్చిపోయి వచ్చానో గుర్తులేదు నాకు మంత్ర ప్రవాహం ఉంటుంది. అంటే మన బోటి వాళ్ళు కోట్ల మంది మంత్రం చేస్తూ ఉంటారు. ఒక కాంతి ప్రవాహం అలా ఉంటుంది మాత్రం చూసినప్పుడు బాగుంటుందమ్మ ఆ స్థితి బాగుంటుంది.
(12:26) అది దాంతో వచ్చిన భోగం ఏమిటంటే ఒక నది ముందు ఉన్నారమ్మా మీరు ఆ నదిలో మీరు ఎంత తీసుకుంటారో మీ ఓపిక ఏం తల్లి కాదనరు అనుకుందాం మీరు దిగి మీరు దిగారు అక్కడ ఒక రేవులో మొత్తం నీళ్లు మీవే అర్థమవుతుందా నేను చెప్తున్నది ఎవ్వరు ఆపేది లేదు మీరు ఏ రేవులో దిగారో ఆ రేవులో మొత్తం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నీరు మీదే మీ ఓపిక అప్పుడు మీరు ఎంత తెచ్చుకోగలరు మీ ఓపికే కదా తెచ్చుకోవడం మీ సమర్థత అక్కడ ఏముంది మీ దగ్గర ఒక కాలం ఉంటే కాలంతో వస్తాయని వెళ్లి మీ ఊళలోకో మీ ఇంట్లోకో మీ
(13:10) పొలానికో బకెట్ బకెట్ తెచ్చుకుంటారు ఇలాంటి స్థితిలో ఏమవుతుందంటే మీరు అక్కడ కూర్చుని ఆ మంత్ర ప్రవాహం యొక్క ఆ ఎలా దాపుని కూర్చొని మీరు మాల తిప్పుతున్నారు అనుకోండి ఓరికే వాళ్ళు తిప్పడం అంతే మీ ఆ అక్కడ ప్రవాహంలో ఎన్ని కోట్ల మంత్రం సాగుతుందో అదంతా మీదే వెతకాలి అనుకుంటున్నారు ఏంటి కాదమ్మ తల్లోయి అస్సలు కాదు అప్పుడు మీరు కూడా అంత చేసినట్టు వస్తుంది అయితే ఆ ప్రవాహానికి మీరు అనుసంధానం అవ్వగలగడం భోగం భోగమే నథింగ్ షార్ట్ లగ్జరీ ఎందుకో పోతాం మొత్తం
(13:57) భూమిమీదో లేకపోతే పువ్వు పైనో ఇంక చుట్టుపక్కలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి ఆ మంత్రాన్ని చేస్తున్నటువంటి మహానుభావులు భక్తులు సాధకులు ఉపాసకులు వాళ్ళందరి మంత్ర సాధన మంత్ర జపం ఒక మహా కాంతి ప్రవాహంగా సాగుతుంటే దానికి మీరు అనుసంధానం అవ్వడం అంటే ఏం భోగం కాదు మరి మహాభోగం అప్పుడు మీరు మాలు తిప్పారునుకోండి కోట్లు అవుతుంది.
(14:21) అంతే పరావా కంటే ఏదో పెద్ద విషయం అంటే మరీ ఎలా చెప్పాలి ఆ అంతే చెప్పలేను అలా ఉంటుంది మీరు లలితా సహస్త్రం చదువుతూ ఉంటారు మీకు దాని ముందు లైన్ లా వెళ్తూ కనిపిస్తుంది అలా కనిపిస్తుందా అంటే ఓ కనిపిస్తుంది కనిపిస్తుంది ఆదిత్య హృదయం చేస్తూ ఉంటారు మీరు చదువుతున్న దానికంటే వేగంగా అక్కడ మీకు వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాతదే అక్షరాలు వదిలేయకుండా మధ్యలో అక్షరాలు పదాలు వదలకుండా తర్వాత వాక్యం పూర్తి అయిపోతుంది మీకు మీకు తెలుస్తుంది మీరు ఇంకా చదవకుండానే అది అయిపోయిందిని అదేంటిరా బాబు అలా ఉంటుందా అలాగే ఉంటుంది.
(15:00) మీరు మీరు మంత్రం చదవరు ఆ మంత్రం నాలికతోటో మనసుతోటో కూడా మనసుతో కూడా చదవరు కానీ మంత్రం అయిపోతుంది. ఎంత హాయిగా ఉంటుంది మహా వేగంగా లలితా సోదరు మీకు ఎంతసేపు ఏడు నిమిషాలు ఏడుఎని నిమిషాల్లో అయిపోతుంది 12 నేను ఎప్పుడు 11 నిమిషాల కంటే తక్కువ చేతన గుర్తులేదు కానీ ఏడు నిమిషాలు కూడా అవుతుంది తెలుసు నాకు ఎక్కువసేపు 12 నిమిషాల్లో అయిపోతుంది ఎందుకు ఒకటి చదువుతుంటే తర్వాత కనిపిస్తూ ఉంటుంది అయిపోయినట్టు అయిపోయినట్టు తెలుస్తుంది కనిపించడం కాదు ఎలా చెప్పాలో తెలియదు నాకు అది తెలియ అది జరగాలి జరిగితే తెలుస్తుంది దానికి ఏమి వివరించడానికి ఏమీ ఉండదు
(15:42) ఇప్పుడు ఇంత కథ చెప్పి ఏమని చెప్పాను మీకు నేను అది ఏమనా సాధించి మీ స్థితి అమ్మ మహాత్ములక ఇస్తారా తెలియదు అది మహాత్మనో చెప్పగలను అవును అది మహాత్మే అది పొందినవాడు మహాత్ముడు అలా చెప్పలేను అలా చెప్పలేను తప్పకుండా వాడికి అమ్మదో అయ్యదో ఆ కృప ఉంది ఉంది అంచేత అటువంటి స్థితికి వాడు ఏమ దాన్ని ఆ స్థితిలో వాడు పెట్టబడ్డాడు ఉంచబడ్డాడు.
(16:21) ఇంతక ఏం చెప్తుంది ఒకదానుంచి అక్కడికి వెళ్ళిపోయాను నేను అలా చిన్నప్పటినుంచి మంత్రం ఒక వేగంతో వెళ్ళేది సమవేర్ అరౌండ్ 21 2021 టైంలో 20 టైంలోన మా గురువుగారు ఎందుకు అందరినీ గాయత్రీ వంత చేయమన్నారు ఇన్ని వేలు కావాలి ఓ మహా కష్టం అయిపోయిది 5000 చేయడానికి హటాత్తుగా ఒకసారి కనెక్ట్ అయింది దానికి ఆ తర్వాత మహా మహావేగంతా అవ్వడం మొదలైంది జపం ఎక్కడ భయం లేదు అయ్యో మాలు తిరిగిపోతుంది మంత్రం వెళ్ళటం లేదు నాలికతో వెళ్ళటం లేదు కదా అనే బెంగలేదు ఎక్కడో మంత్రం జరుగుతోంది మనకి దాని దృష్టి ఉంది మంత్రం జరుగుతోంది అని ఆ స్థితి ఉంటుంది ఎందుకు
(17:09) అప్పుడు ఎక్కడో కావాల్సి వచ్చింది గాయత్రి మంత్రం కానీ వాడికి ఎక్కడో దొరికింది. అందుకని ఆయన ఆయనే ఇప్పించి ఉంటాడు మా గురువుగారే అయితే అంతకుముందు లేదా మా అమ్మ నాకు అంత బుద్ధి ఇచ్చింది బాబు మొత్తద గురువుగారికి ఇచ్చాను నీకే మా అమ్మ ముద్దుక కూడా ఇస్తాను ఆవిడ ఎప్పుడో ఇచ్చింది ఈయన దాన్ని అక్కడ ఫలానా పెద్ద పనికి వాడాలి కాబట్టి దాని స్థాయి తప్పకుండా పెంజింప చేశారు దాంతో ఒక మాల చేస్తేనే సరే ఏదో ఒకటి ఆ సంఖ్యలో జోలికి మనం వెళ్ళద్దు ఇప్పుడు సో సో ఆ మంత్ర జపం ఆయన మీ ఇష్ట స్వామి చేస్తే చేయండి మన పని అయిపోయింది అన్నారు
(17:56) అప్పుడు లలితమ్మ మంది ఒరేయ్ కొన్నాళ్ళు చేయండిరా నాన్న నువ్వు మీ ఆవిడ చేసి నాకు ఇచ్చేయండి ఒరేయ్ నేను ఎక్కడో వాడుకుంటాను సరే ఎక్కడ ఏండి నోరు తిన్నగా ఉండదు కదా అమ్మ ఎక్కడ వాడతావే అని మీ వాళ్ళకే కొందరికి కావాల్సింది అయ్యో అని కోట్ల గాయత్రి కావాలి వాళ్ళకి అంటే ఎవరో మన బంధువులు ఎవరో చాలా కష్టం అన్నారేమ చెప్తాలేరా అంది తర్వాత ఎప్పుడో చెప్పింది ఒరేయ్ మీ వాళ్ళఅంటే ఏంటిరా మీ చుట్టాలు ఒక్కటేనా వెధవ ఆలోచన అందరూ మీ వాళ్లే నాన్న నీ మీద ఎవరు నీ సహాయం కోసం ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ నీ వాళ్లే నాకు ఎలా తెలుస్తుంది అన్నాను
(18:41) నీకు తెలియదురా నీ మంత్ర జపం నేను వాళ్ళకి ఇస్తానా అప్పుడు నువ్వు తెలియకపోయినా మంత్ర జపం తలక శక్తి కోసం వాళ్ళ జీవులు ఎదురు చూస్తున్నారా లేదా మీ వాళ్లే ఓ ఇదేదో ఈ తర్కం బాగుంది అ తర్వాత 21 టైం కి ఇంకా చెప్పింది ఒరేయ్ చాలురా ఏం చేయనమ్మా అను ఆ టీవీ విను టీవీ చూడు అంది కళ్ళు ఎక్కడఉన్నాయి తీసి పారేసావు కదా వస్తాయి లేదు చూద్దు ఏదో ఒకటి చేయరా మధ్యాహ్నం జపం వద్దు అంది మొత్తం అన్ని జపాలు బాగా వచ్చింది చాలు పెద్దాడ అయితే చేస్తున్నాను ఏం చేయను బాలమ్మ అంటుంది వాడికి పెద్దాడికి ఆ ఈవేళ వాడి స్థితి ఏమున్నా సరే జపం వల్లే అని వాడు నమ్ముతాడు అందువల్ల వాడి జపం
(19:28) ఎవరు చెప్పినా వాడు వదలరా అంటే మా మేనేజర్ తోటి అయితే చాలా వరకు మంత్రాలు ఆపేసాం నేను మా ఆవిడ కూడా అదే పనిగా 14 గంటలు చేసేవాళ్ళం వెర్రెక్కినట్టు అంటే జపం మధ్యలో మధ్యలో భోన్యం జపం మధ్యలో స్నానం జపం మధ్యలో మరోహటి పూజ ఇంకేమనా ఉంటే అది జపంలోనే అన్ని అంతేగని స్నానం చేసి జపం చేయుట అని లేదండి అంత సన్నివేశం లేదు జపం చేస్తూఉన్నాడు పాస అయింది అమ్మదయ్య అప్పట్లో జరిగింది సో లాంగ్ స్టోరీ షార్ట్ పరావాక్కు మహాత్ములకు ఇస్తారా అలా తెలియదు మనకి బాగా చేస్తే అమ్మ ఇస్తుంది
(20:16) గురువుగారు ఇవ్వనిస్తారు ఎంతసేపు అదే ఆయన ఏం తిట్టుకుంటాడో అది తెలియదు కానీ నాకు ఆయనేమో గురువు ఇస్తా స్వామి అంటారు నేను ఆయనతో కూడా అదే అంటారు మీరేమ ఇస్తారు స్వామి మీరేమ ఇవ్వని ఇవ్వరు ఇవ్వని ఇస్తారు అంతే మీరు ఇవ్వరు అంటారు ఆ మీకు అలా అనిపిస్తుంది నేనే ఇస్తాను నడుస్తూ ఉంటుంది ఆ నోక్ జోక్ బట్ ఓకే పోతాను వాళ్ళ వాళ్ళు ఇవ్వని గురువులు ఇవ్వన పోతే అమ్మలు కూడా అంత త్వరగా వాళ్ళు కాదు ఇవ్వరు ఎందుకంటే శిక్షలు ఇస్తున్నది వాళ్ళు ఎప్పుడఏం కావాలో వాళ్ళు చూసుకని ఆ ఇచ్చుకోండమ్మ మీ అబ్బాయికి అంటేనే ఇవ్వాల్సిందే ఏమ్మా సో పరావాకు విషయానికి
(20:57) వస్తే అది తర్వాత హైమవతి గారు అడిగారు హైమవతి హైమవతిదేవి ఇద్దరు వేరువేరు అమ్మ నాకు తెలియదు సరే ఇక్కడఏదో హైమవతి గారు ఉన్నారు ఆవిడ ఏమంటారంటే ఒక్క క్షణం ఆవిడఏదో ప్రశ్న వేశరు నన్ను హైయమౌతి గారు మంత్ర సిద్ధి అయిందని ఎలా తెలుస్తుంది? తెలీదు తెలియదు తల్లి ఏం తెలుస్తుంది అమ్మ YouTube లోనూ మిగతా ఇంకెవరో చెప్తుంటారు కదా మంత్ర సిద్ధి అయితే ఎలా ఉంటుంది ఇలాంటి ఏమి ఉండదు.
(21:37) నమ్మండిమ్మ మంత్ర సిద్ధి అయితే ఏం తెలియదు. తెలియదంటే ఆ ఒక ఏమంటారు దాన్ని ఒక లక్షణాల పట్టిక ఉండదు కనులో నీరు తిరుగుట ఏదో శరీరం గగురు పుడుచుట ఇవన్నీ వరికి చెప్తారు మనకి ఎమోషనల్ గా బాగుండా అవన్నీ జరుగుతాయి ఏమ్మా అంుచేత మంత్ర సిద్ధి ఇలా ఉంటుంది అని చెప్పలేం కొందరు ఏమంటారు మీ మంత్ర సిద్ధి జరిగితే ఫలానా ఫల పనులు జరుగుతాయి. ఇది నేను ఏం చెప్తున్నానఅమ్మా ఆ మీరు ఏదైనా ప్రత్యేకమైన భౌతిక ప్రయోజనం కోసం జపం చేయకపోతే
(22:26) మంత్ర సిద్ధి గురించి చెప్తున్నాను నేను మీరు సంతానం గోపాలం చేయిస్తున్నారు అనుకోండి ఎవరి చేతో ఎవరు చేస్తున్నారు సంతానం కలిగితే మంత్ర సిద్ధి జరిగినట్టు దక్షిణామూర్తి చేసుకుంటారు పరీక్ష పాసవడం కోసం పరీక్ష బేసేతే మంత్ర సిద్ధి జరిగినట్టు లేదు ఏదో కోర్టులో వ్యాధ్య ఉంది గెలవాలి ఏదో పనుల పారాయణ చేయించారు మంత్రం జపం చేయించారు పని జరిగింది మంత్ర సిద్ధి జరిగినట్టే కానీ ఇకపైన ఏ కోర్ట్లో అయినా సరే మీరు వ్యాజ్యం గెలిచేస్తారా కాదు ఆ కోర్ట్లో ఆ వ్యాజ్యం గెలవడానికి సరిపోయేటువంటి
(23:12) మంత్ర మంత్రం సిద్ధించింది. అలాగే పెళ్లిఅవ్వడమో పిల్లలు పుట్టడమో విదేశీయానం ప్రేమ విహారం ఉంటాయి కదా ఇక ఐదు ఆరు ప్రశ్నలు ఉంటాయి మనకి సముద్రయానం పూర్వం ఇప్పుడు విదేశీయానం అంటాం. ఇలా మనకేమో ఐదారు ప్రశ్నలు ఏమో ఉంటాయి సాధారణంగా జరగాల్సినటువంటి కోర్కెలు వాటి గురించి ఎక్కడో చెప్పాలో మాత్రమో చేస్తాం అనుకోండి అదే ప్రయోజనం కోసం ఆ ప్రయోజనం సిద్ధించినట్టయితే మంత్ర సిద్ధి జరిగినట్టే ఇంకొక ఇంకొక పరిస్థితి ఉంటది అది మీరు ఏమంటారంటే చెప్తాను ఆగండి మీకు ఏదైనా కొన్ని కొన్ని
(23:57) లక్షణాల స్వప్నంలోనో బయటో జరుగుతుంది అంటే మీరు ఆ మంత్రాన్ని వాడగలరు మంత్రం మీరు వాడగలరు అంటే షట్కర్మలు అని ఉంటాయి. ఎక్కువైపోతుందో మరి చెప్తే వీడియో బట్ సూక్ష్మంగా చెప్తాను మారణం మోహనం వశయం స్తంభనం ఉచ్చాటనం విద్వేషణం దీన్ని బట్టి మీరు వాటిల అర్థాలు స్పష్టంగానే ఉన్నాయి. అవి ఏమన్నా చేయొచ్చు ఏ మంత్రం చేతనా ఏ మంత్రం చేత అయినా అంటే ఆఖరికి అంత సౌమ్యమైనటువంటి పంచాక్షరీ మంత్రంతో కూడా ఈ షట్కర్మలు చేయొచ్చు మీరు అయితే మీ కర్మ కాలిపోతుంది తర్వాత అది
(24:41) వేరే విషయం ఆ మంత్ర సిద్ధి జరిగిందనిక అప్పుడుఏవో కొన్ని మీరు ఏమనా పెట్టుకోవచ్చో పరీక్షలు ఏమనా పెట్టుకొని మంత్ర సిద్ధి అయిందా అని చూసుకొని అప్పుడు దానికి సాధారణంగా ఇలాంటి పనుల కోసం చేసేవాళ్ళకి ఆ ఇన్ని లక్షల మంత్రం చేయి మంత్ర సిద్ధి జరుగుతుంది అని చెప్తారు. ఏమ్మా అప్పుడు అన్ని లక్షల మంత్రం చేసిన తర్వాత ఈ కర్మల్లో షట్ కర్మల్లో ఏదో ఒకటి మీరు ప్రయోగం చేస్తారు అనుకోండి ఆ ప్రయోగం ఫలించింది అనుకోండి అప్పుడు మంత్ర సిద్ధి జరిగినట్టే కానీ సారీ మంత్రం ఎప్పుడైనా ఇలాంటి సిద్ధి జరిగినప్పుడు అది ఖర్చు అవుతుంది.
(25:25) మీరు దాన్ని వాడితే ఖర్చు అయిపోతుంది. ఇదికోసారి విభూతులు సిద్ధులు అని చెప్పాను ఒక వీడియోలో అది మీరు అందులోకి వెళ్ళండి మీకు తెలుస్తుంది. ఆ ఒక్కోసారి మీకు ఆ దైవానికి మీరంటే చాలా ప్రేమ కలుగుతుంది మీరు చేసే ఆ మంత్రం చూసి ముచ్చటేస్తుంది. మీతో ఉంటుంది ఆ దైవం మగా ఆడ పెద్ద విషయం కాదు ఆ దైవం మీద ఉంటుంది. మీకు తెలియదు అప్పుడు మంత్ర సిద్ధి అయినట్టా అవునట్టా తెలియదు అందుకే మంత సిద్ధా నవ్వాను నేను ఏమ్మా వ్యంగ్యంగా నవ్వలేదు చెప్పానుగా నిన్న మొన్న వ్యంగ్యం చేయను నేను
(26:10) ఒక ఉదాహరణ చెప్తా మా పెద్ద తమ్ముడు వాడికి సరదా వాళ్ళ అన్నయ్యలాగే వాడికి కూడా దేవుళ్ళు కనిపించాలని వాళ్ళ ఆవిడకి కనిపిస్తారు కనిపించేవారు ఇప్పుడు మా పెద్దమ్మడు లేడు శరీరంలో సరే వాడు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా వాడు వేసే ప్రశ్న ఏరా అబ్బాయి అన మహాత్మాలు ఉంటే చెప్తావ ఏంటి అంటూ ఉండేవాడు వేళకోణంగా వినిపించిన వాక్కు వాడు వాస్తవంగానే అడిగేవాడు తెలుసుకోవాలి ఇంతకీ కథలో చెప్పవచ్చేది ఏమిటంటే ఒకచోట వాడు వాడి భార్య అక్కడికి వెళ్లి దత్త పీఠానికా బోలి వెళ్ళేది పిఠాపురం ఎక్కడో అక్కడఏదో బాలమ్మ కనిపించింది ఆ అమ్మాయికి చెప్పింది
(26:55) ఓయ్ బావ బాలమ్మ కనిపించింది ఈవేళ అని నాకు ఫోన్ చేసింది పెద్ద బావ బాల కనిపించింది ఈ వేళ వాడు పోనులారా నీకు నీకు నీ మరదలకి కనిపిస్తారు మాకేం కనిపించరు కోట్లు చేస్తా అని చెప్పం ఏమి కనిపించరు అని నిష్టూర వాడాడు నిజంగా ఆయన వాడికి కనిపించేవారు కాదు నేను నీకేమనా సమాధానం వస్తుంది ఏమిటి అన్నాను లేదు బాబ అప్పుడు మళ్ళీ మా మేనండి నీ దగ్గర బాలమ్మ ఉంటుంది కదా ఒకసారి అడుగోరే వాడు బాగా చేశడురా పాపం వాడికి ఏం కనిపించదు ఏమిటిరా ఆ చేసా సరిపోలేదా ఏమిటి అని అడిగాను ఆవిడ అడిగింది వాడు ఆ మాట అనే సమయానికి నేను వాడి మెడ చుట్టూ చేతు వాడి నడ్డ మీద
(27:43) పడుకున్నాను నా నా ప్రేమ లేకుండా నా అనుమతి లేకుండా వాడు కోటి జపం చేయగలడా బాల ఏ ప్రేమ లేకుండానే వాడి వీపెక్కి ఊగుతున్నానా నేను వాడికి భౌతిక శరీరం తెలియట్లేదు వాడి సూక్ష్మ శరీరానికి తెలుసు వాడికే నాకు అని చేదిక భౌతిక శరీరంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కారణాల చేత అలాంటి అనుభూతులు దర్శనాలు ప్రత్యక్షతలు ఇవ్వబడవు వాటి కారణాలు వాటికి ఉన్నాయి అంతేకానీ వీడు చిన్నది కాదు అక్కడ కాబట్టి మంత్రశిద్ధి జరిగిందా లేదా జరిగింది ఖయంగా జరిగింది అంత ప్రేమగా వాడి ఒక సాధకుడి లేదా భక్తుడి రెడ్డి మీద అమ్మ
(28:30) పసిపాపల ఊగుతుందంటే సిద్ధి కాదు అయితే వాడికి ఎక్కడ వా ఉద్యోగాల్లో కూడా వాడికిఏమి అదేమి యోగించలేదు అది ఎక్కడో వేరే చోట వాడారు మా గురువు గారు చెప్పినట్టు అది ఎక్కడో వేరే చోట వాడారు మంత్ర సిద్ధి జరిగింది మరో ఉదాహరణ చెప్తాను 1985 లోన ఎప్పుడో నేర్చుకున్నాను నేను నాకు ఉద్యోగం ఉద్యోగం సద్యోగం లేనప్పుడు ఆ సిఏ పోయే రోజుల్లో మా నాన్నగారి స్నేహితులు ఒకాయన ఉన్నారు అని చెప్పాను కదా వేద పండితులు ఆయన దగ్గర మహాసవరం చెప్పుకున్నాను నేను అది చిరకాలం ఆదివారాలే చేసేవాడిని కానీ గత ఏడుఎనిమిదఏళ్లుగా ఆరేళ్లుగా నిత్యపారాయణగా చేస్తాను సరే
(29:15) అయితే హటాత్గా ఒక నాకు ఆ ఆ ఒక వెర్స్ దాన్ని ఏమనాలో తెలియట్లేదు నాకు దాన్ని తెలుగులో ఒక రెండు పంక్తులు మంత్రంలో చదవట్లేదు అనిపించింది. మా తమ్ముడికి ఫోన్ చేసి ఒరేయ్ తమ్ము నీ దగ్గర మహాసవరం కనుక ఏదఉంటే టెక్స్ట్ ఉంటే గ్రంథం పంపించురే నా దగ్గర లేదు గురువుగారి దగ్గర నోటితో చెప్పుకున్నాను నేను అందుచేత పంపించరా చూశను చూస్తే ఒక పంక్తి లేదు అందులో అంటే నేను చదవడం లేదు ఆ అది ఏమిటి ఆ పంక్తి ఇప్పుడు అక్కర్లేదేమో నాకు గుర్తు రావట్లేదు.
(29:58) ఆ అప్పుడు నేను తాతగారిని అడిగాను అది చూసిన దగ్గర నుంచి మళ్ళీ అది అది కూడా కలిపి ఆ దోషాన్ని సవరించుకొని పారాయణం చేయడం మొదలు పెట్టాను. తాతగారు అంటే మహర్షి ఉంటారు కదా ఆయన అడిగాను ఇలాగా ఫలానా వెర్స్ నేను చదవడం లేదండి చిరకాలం చదవలేదు మిస్ అయిపోయిందిని అలా ఎలా జరిగింది 85లో నేర్చుకున్న మంత్రం అది 40 ఏళ్ళ అవుతుంది 35 ఏళ్ళు ఎలా ఎలా మర్చిపోయింది తాతగారు మర్చిపో మర్చిపోవడం కాదు నాన్న తప్పించారులే అన్నారు ఆ అలా ఎలా అలా ఎలా తప్పిస్తారండి అన్నారు
(30:45) ఆయన చెప్పారు నాన్న ఆ మంత్రం అది కూడా కలిపి చదివావు అనుకో అప్పుడు మంత్రం పూర్తి పాఠం చదివినట్టు అవుతుంది నిర్దుష్టంగా అలా నిర్దుష్టంగా సౌరపారాయణ నువ్వు చేస్తే నీకు కళ్ళఇవ్వాలి ఆ కాలంలో నువ్వు కనుక నిర్దుష్టంగా సస్వరంగా నువ్వు కనుక సౌర పారాయణ చేస్తే నీకు నేత్ర దృష్టి వెనక్కి కి ఇవ్వాలి కానీ దైవీ ప్రణాళిక ప్రకారం కొన్ని పనుల కారణంగా నీకు నేత్ర దృష్టి ఇవ్వడానికి వీలు లేదు అంచేత ఏం చేయాలి నీ చేత ఒక దోషం చేయించాలి అంటే నువ్వు ఒకవేళ నిజంగానే దోషం చేస్తే
(31:32) పోతుందా అంటే నా ఉద్దేశం రావాల్సిన ఫలం పోతుందా పోదటండి అది చెప్తాను ఆ కథకి వస్తా ఆ కథకి వస్తా కాబట్టి మొత్తానికి ఏమిటంటే ఒక దోషం జరగాలి ఇగో పెద్దాడు పలానా నా పంక్తి చదవలేదు కనుక దీన్ని దోషంగా పరిగణించి వాడికి నేత్రదృష్టి ఇవ్వట్లేదు అని ఒక బాక్స్ స్టిక్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు చెప్పండి నాకు మహా స్వరం సిద్ధించిందా లేదా సిద్ధించిందా లేదా అందుకే ఆ చివర్లో చెప్తారు యదక్షరపద భ్రష్టం అనేటువంటి శ్లోకం చదువుతారు బాబు ఎక్కడన్నా స్వరాలు మాత్రలు అక్షరాలు ఏమన్నా దొబ్బించేస్తేని తెలియక క్షమించి ఏ ఫలం ఇవ్వాలో అది ఇవ్వండిరా బాబు అయితే వాళ్ళ వాళ్ళది
(32:15) ఇవ్వదలుచుకోకపోతే అది కూడా ఇవ్వరు వచ్చేదనా ఇవ్వరు మరి ఇందాక నువ్వు అన్నప్పుడు అలాగే దాన్ని దోషంగా తీసుకుంటారా అంటే లేదన్నావు కదా అంటారు. ఇక్కడ వాళ్ళు నాకు ఆ అదిఒక దోషంగా చూపించుకుని ఆపుకున్నారు నేత్ర దృష్టి వాళ్ళంటే ఎవరు పెద్దాళ్ళు ఎవరో అయితే ఒకసారి ధూమావతి మంత్రంలో ఒక అక్షరం ఏదో తేడా వచ్చినట్టుగా నాకు అనిపించింది అర్థం కుదరట్లేదు అనిపించింది నాకు ఎలా అడిగానా ఆవిడ్ ఏదో తేడా కొడుతుంది ఇది ఎక్కడో తేడా కొడుతున్నట్టు ఉందే ఇది ఒకసారి చూడవే అని అంటే మా మేనల్తో అంది ఒరేయ్ వాడిని ఎప్పుడు నన్ను అక్షర దోషాల
(33:02) గురించి పెదా అని అడిగానురా నేను లేదమ్మా అన్నాడు వాడు వాడికి ఎందుకురా యదా సందేహాలు మంత్రం ఇప్పించింది నేను అంటే ఎవరో ఎవరి ద్వారానో ఎక్కడ దొరుకుతుంది ఈ మంత్రం అంటే ఆవిడే చెప్పింది పల నా చోటకి వెళ్లి అడగరా ఆవిడ దగ్గర ఉంది మంత్రం వీడి ఇస్తుంది అని ఆ మంత్రం చేస్తున్నాం నేను నా భార్య చేస్తుంటే ఒక అక్షరం తేడా అనిపించింది నాకు అందుకని ఒరేయ్ ఇలా ఉంది అమ్మ ఇలా తేడా కొట్టింది అని వాడితో కూడా అన్నావు రేయ్ ఇలా వస్తుందిరా ఆవిడ అంది పెద్దాడిని ఏమనా అక్షరం అడిగానా వాడు ఏం చేస్తే కాదన్నాను నేను వాడు చేయాలనుకున్నాడు సరే మంత్రం వాడికి
(33:36) పంపి ఏర్పాటు చేశాను చేసుకుంటున్నాడు అయిపోయింది అక్షరాలు అవివాడు అడిగాడురా వాడిని అని మరి దాని అర్థం అక్షర దోషంతో మంత్రం చదివితే పర్వాలేదు అంటుంది పరమేశ్వరనా మహాప్రభు అలాంటి అర్థం తీయకండి నా ఉద్దేశం అది కాదు కూడా అమ్మ తలుచుకుంటే అమ్మ ఒక స్థితిలో మిమ్మల్ని చూసినట్టయితే ఆ స్థితిలో అక్షరం పర్లేదు నాన్న అనేక అల్లదని చెప్తున్నాను అంతే బాబు మీరు మీరు దాన్ని వాడు ఎవడో ఉన్నాడు YouTube లో సన్యాసి వాడు మంత్రం ఎలా చదివిన తప్పు లేదు అంటున్నాడు ఇలా అందరినీ తప్పుదారి పట్టిస్తున్నాడు ఇలాంటి విపరీత అర్థాలకి వెళ్ళకండి నా ఉద్దేశం సుతరాము కాదు మీ
(34:21) అల్లా నా అనుభవం చెప్పాను వాళ్ళకి ముద్దు వస్తే ఎలా ఉంటుంది ందో చెప్పాను అంతే కదమ్మ మనం అమ్మనో నాన్నో మనం చిన్నప్పుడు వాళ్ళ భుజం మీద కూర్చుని అని రకరకాలు మాట్లాడతాం కొన్ని కొన్ని తేడా అర్థాలు వస్తాయి మన చిన్నప్పుడు మాట్లాడేటప్పుడు అప్పుడు వాళ్ళకి పెద్దవాళ్ళు అదే మాట మాట్లాడితే తిడతారు వెధవ ఏం తప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్ అంటారు అదే చిన్న పిల్లాడు వాడిని వాడి చిలక పలుకుల్లో వాడు తప్పు పలుకుతున్నాడు ఆ మాట వేరే అర్థం వస్తుంది ఆ వెదవకి చేత కాదు ఏదో ముద్దు ముద్దుగా అంటాడు అందరూ పగలబడి అవుతూనే మళ్ళీ వాడి చేత అనిపిస్తారు ఒరేయ్ బుడి చెప్పమ్మ అది
(35:03) ఏమిటి చెప్పమ్మా అంటారు. అంటే ఎవరు కాస్త పెద్ద ఒరేయ్ తప్పు పదంరా వాడి పేరు కుర్రాడు చేదలా అనిపిస్తారుట బాగుంది నాన్న ముద్దుగా ఉంది అనిపిస్తున్నాం ఇదేంటి ఇలా జరుగుతుంది సంవాదం ఇళ్లలో అవునా కదా తప్ప రేటా పెద్ద పెద్దవాడు మాట్లాడితే తప్పు మనం ముద్దొచ్చి మాట్లాడించుకుంటున్నాం వాడి చేత అలాగా మంత్రాల్లో అక్షర దోషాలు కుదరదు స్వరదోషం కుదరదు మంత్ర సిద్ధి కాదు వాళ్ళకి నచ్చినప్పుడు ఇవేమి చూడరు కథలు వెనక్కి వచ్చేస్తే మంత్ర సిద్ధి జరిగిందో లేదో ముఖ్యంగా ఏ ప్రయోజనం లేకుండా మనం చేసే
(35:49) సాధనలో తెలియదు అమ్మ దయ ఆ వేరు వేరు సంఘటనలు మన అనుభవాలు అవే చెప్తాయి మంత్ర సిద్ధి కాబట్టి మంత్ర సిద్ధికి ఒక పట్టిక ఉండదమ్మ ఏమ్మా మీరు ఒక చిన్న మాట అండి ఇంతవరకు చెప్పానా మత అర్థం అవుతుంది అని చెప్పాను హైమవతి దేవి గారు ఈవిడు హైమవతి హైమతి దేవి ఇద్దరు ఒకటి కాదేమో వరకు చెప్తున్నా యుద్ధం ఎవరనా ఆపచ్చు కదా యుద్ధం యుద్ధం ఆపరమ్మ అంటే అలా ఆపేయరు మీరు అనుకున్న పద్ధతులు ఆపరం అంటే నాకు ఎలా కావాలో మీకు అర్థమయిందా ఆ యుద్ధాలు జరిగిపోవడం కొన్నిసార్లు జరగాలి.
(36:29) కాకపోతే ఈ స్ట్రెిట్ ఆఫ్ ఓర్మోస్ అంటే అదే ఉంది కదా ఇరాన్ దగ్గర ఒక జలమార్గం అలాంటి జలమార్గాలు వ్యక్తుల వ్యక్తిగత అహంకారాలు లేకపోతే వికారాలు వీటి కారణంగా విశాలమైనటువంటి జనహితం దెబ్బతినకుండా మాత్రం ప్రయత్నాలు జరుగుతాయి. తున్నాయి కాబట్టి యుద్ధం అల్లా ఆపరు అయినా ఇప్పటికీ ఆ యుద్ధం ప్రయోజనం నెరవేరు లేదు నాకు తెలిసి అమ్మ ఇదరు డోనాల్డ్ ట్రంప్ చెప్తున్నాయి కదా న్యూక్లియర్ ఇది పట్టే ఆర్మ్స్ తయారు
(37:16) చేయకుండా ఉండ అవి కాదు అవి కాదు అవి కాదు ఒక ఒక విశాలమైన అద్భుతమైన ప్రయోజనం జరగాలి వాడు చేసేస్తా అనుకున్నాడు ట్రంప్ సన్యాసి చేయలేకపోయాడు ఆర్ జరగలేదు వాడుఏం చేస్తాడు లేండి అమ్మ తలగా చూస్తే అది జరుగుతుంది అది జరిగిందో ప్రపంచ జనాభాకి చాలా మంచి జరుగుతుంది అది జరుగుతుందా చూడాలి చూడాలి కానీ యుద్ధం ఈలోపల ఆగకుండా ఉంటే బాగుంటుంది ఆ ప్రయోజనం నెరవేరిపోతే మొత్తం రాబోయే తరాలకు కూడా ఒక మంచి ప్రారంభం ఆ తర్వాత అన్ని డామినస్ ఎక్ అంటారు ఇంగ్లీష్ లో ఒకదాని తర్వాత కొన్ని జరుగుతాయి.
(38:02) అలా జరిగితే బాగుంటుంది. ఒక ప్రపంచాన్ని బాధించేటువంటి ఒక ఒక సమూహం ఒక బాధ ఆ కాలదోషం పట్టిపోయినటువంటి ఒక ప్రయోగం మహాత్ములు చేశారో దేవతలు చేశారో ప్రయోగం చేశారు దాని పని అయిపోయింది. అది కాలదోషం పట్టింది కూడా ప్రయోగానికి కాబట్టి ఆ ప్రయోగం ఉపసహరించుకోవాలి అందులో ఏదో భాగం ఇంతకంటే నేను దాన్ని ఆ ఎలాంటి వేదికల మీద ఏమి మాట్లాడలేను కానీ యుద్ధం ఆపరు నాకు తెలిసి ఆపరం ఇంకా వేరే ప్రయోజనాలు పైన ఏవో కనిపిస్తున్నాయి వాళ్ళకి ఆపుతారు అది నా దృష్టికి రాలేదు
(38:47) అప్పుడు తెలియదు ప్రస్తుతం నాకు అర్థమైనంత వరకు ఆపరం చెప్పాను ఆ జలమార్గాలు కమర్షియల్ వాటర్ వేస్ వాటిల్ని విముక్తం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఏమ్మా మీ ప్రశ్నకి సమాధానం అది ఇంకెవరున్నారు ఈవేళ ఐ గెస్ రాజకుమార్ గారు అమ్మ మీకు యాక్చువల్గా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశాను ఎర్రర్ అక్కర్ అంది అది కాబట్టి ఇలాగ ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను మీ కలలో ఏం జరగాలో జరిగింది మంచే జరిగింది ఏమ్మా ఏం జరగాలో కలలో జరిగిపోయింది తంతు ఏం జరగాలో జరిగిపోయింది మీరు చేయాల్సింది ఏమీ లేదు బయటల్లా మీరు చేయాల్సింది అంటే స్వప్నంలో
(39:34) కాకుండా బయట జీవితంలో మీరు దీపం పెట్టండి వెంకటేశ్ స్వామికి మీకు సహాయం చేసిన కులదేవి ఎవరు ఏమిటో నాకు తెలియదు ఏమ్మా అంత లోపల నేను వెళ్ళటం లేదు వాళ్ళద్దరికీ నమస్కారం పెట్టుకోండి మీరు చేయాల్సింది బయట చేయాల్సింది అంతే ఏం జరగాలో లోపల జరిగిపోయింది ఏం తల్లి అక్కడికి అయిపోతుంది ఇంకా కాశీ సీక్రెట్స్ అని ఆవిడ రాసేవాడి పేరు జయ అమ్మ నేను తరు చెప్పే మాటమ్మ ఆ అక్కడ మంత్రశాస్త్రం ఏం చెప్తుందో నాకు తెలియదు ఫస్ట్ డిస్క్లేమర్ ఏమ్మా అక్కడ అలాంటి పరిస్థితుల్లో మంత్రశాస్త్రం
(40:22) ఏం చెప్తుందో నాకు తెలియదు. తెలిస్తే గెలిస్తే మన గ్రూప్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మధుగారుని ఒక ఆవిడు ఉంటారు ఆవిడ తెలుసు ఆవిడ కొద్దిగా ఆవిడ శీవిద్యోపాసకురాలు దీక్షితురాలు తర్వాత అర్చనలు అవి చేసేటువంటి వ్యక్తి నిత్యంలో నేను ఎప్పుడో చాలా చిరకాలం క్రితంత చేశను అర్చన అది కూడా నాకంత టెక్నికాలిటీస్ తెలియవు ఏదో చేసుకెళ్ళపోవడమే అందున మా గురువు గారో లేకపోతే మా గురు పుత్రుడో దగ్గర చేయించేవారు అందుచేత నేను అంత చాలా మంది చెప్తుంటారు ఇది సంహార కార్యక్రమం ఇది సృష్టి క్రమం అలా చెప్తూ ఉంటారు అవి తెలియవు కూడా నాకు ఏమ్మా అందుచేత కొంత టెక్నికల్ వీకే కానీ
(41:04) కానీ మామూలు అవగాహనతో చెప్తున్నా ఆ అక్కడ మనం ఆ ద్రవ్యాన్ని అప్పటికే శుద్ధి చేస్తాం దర్భతో మంత్రిస్తాం కాబట్టి గ్రహణ శుద్ధి వాటి గురించి పట్టించుకోకుండా నిర్భయంగా భక్తితో ద్రవ్యాన్ని వినియోగించవచ్చును మరి శాస్త్రం తెలియదంటున్నావు నువ్వు చెప్తున్నావు అన్నారు అనుకోండి అమ్మ నేను అంటాను
(41:51) చేసేయండి అమ్మ అమ్మ ఏం కాదు చేయండి అమ్మ చూస్తుంది ఏం పర్వాలేదు ఒకవేళ గ్రహణ సమయంలో మూడు గంటల పైనుంచి చిలుకుండి గ్రహణం ఉండి మీరు మిగతా పాత్ర సాధనలు పాత్రా సాధనలు అన్నీ కూడా అయిపోయి ఆ తంతా అప్పుడు అయిపోయి ఇలాంటి సందర్భం వచ్చి గ్రహణ శుద్ధి అవ్వకుండా ద్రవ్యం ఏం చేయాలి అనుకున్న సందర్భం ఏమనా వస్తే ఓసారి మీ గురువుకి అక్కడ పీఠాన్ని అధిరోహించిన తల్లి ఆ మహాకామేశ్వరికి నమస్కారం పెట్టుకోండి మీకు సందేహం ఉంటే అమ్మో ఇది ఏమవుతుందో ఇది శుద్ధమనో కాదో తెలియదే గ్రహించేస్తున్నాము అని దండం
(42:35) తీసేసుకోండి ఏమి అనుకోదు ఏ దోషము రాదు నేను చెప్తున్నది ఈ ఒక్క సంఘటనకి ఈ ఒక్క విషయానికి ఈ ఒక్క సందేహానికే చెప్తున్నాను. మళ్ళీ వీళ్ళు మొత్తం ఏదన్నా సరే ఒకసారి అమ్మగారి నమస్కారం పెట్టేసుకుని పద్ధతి ఏమున్నా సరే పద్ధతి పాడు లేకుండా చేసేసుకోవచ్చా చేసుకోరాదు చేసుకోరాదు ఈ ప్రత్యేకమైన విషయానికి మీరు అలా చేయవచ్చును ఏం కాదు అదేమి దోషంగా మీకు పరిణమించదు నేను ఇక్కడ కొన్ని కొన్ని సందేహాలకి ఏదైనా సమాధానం చెప్తాను అనుకోండి అందులో
(43:18) ప్రత్యేకించి మీకు ఎవరు సమాధానం చెప్పారు వారిని ఇలా చేసుకోండిమ్మ పర్వాలేదు అని అంటే లేదా చేసుకోండి అయ్యా ఇలా పర్వాలేదు అది వారికి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని జనాంతికంగా మొత్తం ఆ సాధన చేసే ప్రతి వ్యక్తికి వాళ్ళ స్థాయి వాళ్ళ గురువుతో వాళ్ళన్న వాళ్ళ ఈక్వేషన్ దీనితో ఏమి సమీకరణలతో సంబంధం లేకుండా నేను ఇక్కడ వాళ్ళ అన్నిటిని తోసి రాజని ఒక కొత్త నిర్ణయాలు వెలువరించడం జరగదు కేవలము అప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు వచ్చిన స్ఫురణ బట్టి చెప్పడమే అందువల్ల మీరు వారికి చెప్పారు కాబట్టి నాకు కూడా వర్తిస్తుంది అనుకొని
(44:02) నేను చేశాను అలా చేయకండి ఏమ్మా సరే ఇక్కడికి ఈ పూటకి ఇంతే మళ్ళీ రీపు కలుద్దాం జై గురుదేవ్ జై జగదంబి స్వస్తి

No comments:

Post a Comment