#AskHR 268 | భయం జబ్బు | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=irbSut7pR9c
Transcript:
(00:05) [సంగీతం] [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హరి రాఘవ్ ఈరోజు ఆస్కెచఆర్ లో టాపిక్ ఏంటంటే భయం జబ్బు సో భయం జబ్బు మాట్లాడే ముందు కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేటువంటి డైలీ అనాలసిస్ పేపర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఇది ఎవ్రీ డేపిడిఎఫ్ హరివడకా అనేటువంటి వెబ్సైట్ లోకి లోడ్ చేయబడుతుంది.
(00:38) ఇది ఎక్కడ చూడాలి ఏంటి అని అడుగుతున్నారు. హరిగవడాకా లోకి వెళ్తే అక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతుంది. చాలా మంది పాస్వర్డ్ ఇవ్వండి సార్ అంటున్నారు పాస్వర్డ్ ఏమి ఇది ఓపెన్ కాదు. యాక్చువల్లీ ఇది ఎవరైతే స్క్వేర్ టాక్స్ టీం కి సపోర్ట్ గా కొంత మనీ స్పాన్సర్ చేస్తారు అది ఎంతైనా పర్లేదు. ఆ మనీ స్పాన్సర్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని నా ఫోన్ నెంబర్ 9246165165 నెంబర్ కి గనుక ఆ స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేసినట్లయితే మీ నెంబర్ ని దాంట్లో యాడ్ చేయడం అవుతుంది యాడ్ చేసిన తర్వాత అదే మీకు మీ ఫోన్ నెంబరే మీ పాస్వర్డ్ గా ఉంటుంది.
(01:14) మీరు ట్రాన్స్ఫర్ చేసిన నెక్స్ట్ డే నుంచి మీకు యక్సెస్ లభిస్తది. హలో మాట్లాడండి సార్ ఈ రోజు నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఊ ఇప్పుడు వ్యక్తి పూజకు వ్యతిరేకమైన వ్యక్తులకు వ్యక్తి పూజ చేయడం దాని గురించి మీరు ఎలా వివరిస్తారు సార్? క్వశ్చన్ మళ్ళీ కొంచెం స్పెసిఫిక్ గా అడగండి నెక్స్ట్ టైం నుంచి మీరువాట్ కాల్ కాకుండా డైరెక్ట్ కాల్ చేయండి క్వశ్చన్ కొంచెం స్పెసిఫిక్ వ్యక్తి పూజ చేయడానికి వ్యతిరేకమైన వ్యక్తికి వ్యక్తి పూజ చేయటం సో వ్యతిరేకమైన వ్యక్తి తను చేయట్లేదు కదా వ్యక్తి పూజకు చెప్పండి ఇప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం వ్యక్తి
(01:58) పూజ అనేది నా ఫిలాసఫీ ప్రకారం వ్యక్తి పూజ దేవుడికి పూజ అన్ని ఆరాధనలు పూజలకు నేను వ్యతిరేకం నాకు ఎవరనా పూజ చేస్తున్నారు నన్ను ఆరాధిస్తున్నారు అనుకోండి అది వాళ్ళ ఇష్టం నాకు సంబంధం లేదు కదా నేను చేస్తున్నానా లేదా అనేది మేటర్ అది వాళ్ళ ఇష్టం నా పరిధిలోని అంశం కాదు రైట్ హలో హలో రైట్ అర్థమైంది కదా నేను చెప్పినమ్మ సమాధానం అదే సార్ ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ వ్యక్తి పూజకు వ్యతిరేకి సార్ బిఆర్ అంబేద్కర్ పూజ చేశాడా ఎవరు నన్న ఆ కాదు సార్ వ్యక్తి పూజ వ్యతిరేకి కాకపోతే బిఆర్ అంబేద్కర్ని ఫాలో అయ్యే
(02:44) ఫాలోవర్స్ వ్యక్తి పూజ చేస్తున్నారు సార్ అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వ్యక్తి పూజ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అని చెప్పుకుంటూ వ్యక్తి పూజ చేయటం అనేది బిఆర్ అంబేద్కర్ని వాడుకుంటారు అది వాళ్ళ ఇష్టం కదా బిఆర్ అంబేద్కర్ ఏం చేస్తాడు దానికి ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి క్రిస్టియన్స్ అందరూ క్రీస్తుకు వ్యతిరేకం అంటాను ఇప్పుడు బుద్ధులందరూ బుద్ధుడికి వ్యతిరేకం అంటారు.
(03:12) సో ఎవరైనా ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఏదో ఒక ఫిలాసఫీనో లేకపోతే ఒక సిద్ధాంతాన్నో ప్రతిపాదించి సమాజ శ్రేయస్ కోసమో లేకపోతే సమాజంలో ఈక్వాలిటీ కోసం చేసిన తర్వాత ఆ వ్యక్తిని పూజ చేయడం మొదలు పెడతారు అది సమాజం యొక్క స్వభావం నేను ఒక నాస్తికుడిని రేషనలిస్ట్ ని ఎగ్జిస్టెన్షియలిస్ట్ ని సైకాలజిస్ట్ ని రేపు నేను చనిపోయిన తర్వాత నా శవం మోసుకుంటూ ఆ రామ్ నామ సత్యహాయాన్ని మోసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడు నేనేం చేస్తాను అది వాళ్ళ ఇష్టం నా పేరు మీద పూజలు చేయొచ్చు నా పేరు మీద ఇంకా ఏవైనా ఒక గుడి కట్టి వ్యాపారాలు చేసుకోవచ్చు దానికి నేనేం చేయలేను కదా అంబేద్కర్ బేసిక్ ప్రిన్సిపుల్ ఏంటంటే
(03:59) క్వశ్చన్ చేయమన్నా కాదనట్లేదు నేను కాదనట్లేదు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సి అంబేద్కర్ వేరు అంబేద్కర్ పేరు చెప్పుకున్న ఫాలోవర్స్ వేరు మీరు అంబేద్కర్ ఫాలోవర్స్ అని మీరు నమ్ముతున్నారు అంబేద్కర్ కి ఎవరు ఫాలో ఫాలోవర్స్ ఉండరు అంబేద్కర్ పేరుని ఎలా వాడుకోవాలి అన్న దాంట్లో ఉంటారు. మీరు వాళ్ళని నిజంగా అంబేద్కర్ ఇస్లు అనుకొని ఇప్పుడు మొన్న ఎప్పుడో ఒక ఒక ఫోటో నాకు సోషల్ మీడియాలో వచ్చింది.
(04:21) అదిఒక కమ్యూనిస్ట్ గద్దే ఆ గద్దె నిండ కొబ్బరికాయలు పగలుకొట్టి అగరొత్తులు ఎలిగిచ్చి ఉన్నాయి పూజ చేసి గద్దె కమ్యూనిస్ట్ గద్దే ఆ ఎర్రజెండ అవన్నీ ఉన్నాయి వాటికి పూజ చేశారు దానికి మనం ఏం చేస్తాం వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి పూజ చేసుకుంటారు నాస్తికులు కూడా పూజ చేస్తారు. అలాగే అంబేద్కర్ వ్యక్తి పూజకు వ్యతిరేకమైన అంబేద్కర్ని అంబేద్కర్ని పూజిస్తారు చాలామంది అంబేద్కర్ కొబ్బరి కొబ్బరికాయ కొడతారు కదా గణతంత్ర దినోత్సవం రోజున స్కూల్స్ కి వెళ్ళండి అక్కడ కొబ్బరికాయ కొడతారు అగరత్తులు వెలిగిస్తారు అండ్ అరటిపాట్లు పెట్టి దానికి గుచ్చుతారు అగరవత్తులు గణతంత్ర
(04:54) దినోత్సవానికి దానికి సంబంధం ఏంటి అది వాళ్ళ ప్రాక్టీస్ అంతే రైట్ పాలవర్తం చెప్పుకుంటూ మరి వ్యక్తి పూజ చేయొద్దు అనేది ఎందుకు తెలియడనే సార్ వారికి వారు తెలియక కాదు వాళ్ళ వాళ్ళు వ్యక్తి పూజ చేయడం ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. వాళ్ళు అంబేద్కర్ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారా లేదా పక్కన పెట్టాడు అంబేద్కర్ని వాడుకోవడం అనేది అంబేద్కర్ అంబేద్కర్కి ఎలా ఒక వ్యక్తికి ఎవరు ఫాలోవర్స్ ఉండరు.
(05:20) ఆ వ్యక్తిని వాడుకుంటారు అంతే రైట్ రాముడికి ఫాలోవర్స్ ఉండరు. రాముడు చెప్పేది రాముడు జీవనం ఏంటి జై శ్రీరామ అంటూ చేసేట వాళ్ళ యొక్క జీవన విధానం ఏముంది రెండిటికీ తేడా లేదా? రైట్ కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అంటే సమాజంలో ఫాలోవర్స్ అంటే మామూలు సోషల్ వేయింగ్ గా ఉండటం వలన ఫాలోవర్స్ అందరూ నిజంగా వాళ్ళ యొక్క భావజాలాన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటారు ఎవరు ఎవరిని ఫాలో కారు అందరూ ఎవరు ఉపయోగపడితే వాళ్ళని వాడుకుంటారు.
(05:51) వెరీ ఫస్ట్ వీడియో నాట్ ఓన్లీ హియర్ హరి రాఘవ్ ఛానల్ లో వెరీ ఫస్ట్ వీడియోలో నేను వాది వాదము అని నేను ఒక చేశాను వాదము వేరు వాది వేరు వాది ఏ వాదాన్నైనా అది అంబేద్కర్ వాదాన్నైనా గాంధీ వాదాన్నైనా బుద్ధిజాన్ని అయినా మార్క్సిజాన్నైనా ఆరా అస్తిత్వ వాదాన్నైనా దేన్నైనా వాడుకుంటాడు తప్ప వాది ఆ వాదం కలిగి ఉన్నవాడు అని అనుకోవడం పొరపాటు ఆ పేరు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడం మాత్రమే ఉంటుంది.
(06:18) రైట్ ఓకే సార్ థాంక్యూ [గొంతు సవరించుకోవడం] వెల్కమ్ రైట్ అలాగే వచ్చేసి పాత ఆ అంటే ఈరోజు 19th మే ఈరోజు మనీ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి రేపటి నుంచి ఎలిజిబుల్ ఉంటుంది అయితే పాతవి కావాలి సార్ అంటున్నారు పాతవి మళ్ళీ ప్రోగ్రాం చేసి మళ్ళీ మీ నెంబర్ ని యాడ్ చేయటము మీ పాస్వర్డ్ ని యాడ్ చేయటము కుదరదు కాబట్టి పాతవి కావాలంటే ఆల్రెడీ అంతకుముందు డేట్లో పే చేసి మీరు చూడకపోతే మీకు అవకాశం ఉంటుంది హరి రాఘవ డాకాష ఆ డేట్ గనుక మీరు గనుక మెన్షన్ చేసినట్లయితే పాతది వస్తది మీ పాస్వర్డ్ తో మీరు ఓపెన్ అవ్వచ్చు కానీ పే చేయన వాళ్ళకి ఆ అవకాశం లేదు. హలో
(06:58) గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మనం మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా సో లైన్ బిటీ డిజార్స్ తో బాధపడే నన్ను ఏదో అనుకుంటున్నారు పక్కనోళ్ళు ఏదో చేస్తున్నారు అనేటువంటి కొంత ఫియర్ ఉంటుంది కదా మనము సమాజం అనే అరణ్యంలో రకరకాల పర్సన్స్ చూస్తుంటాం కోతులు తటేర్లు ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనం రకరకాల పర్సన్స్ ఉంటారు హమ్ దేన్ని దేని కర్రతో కొట్టాలి తేని చెప్పుతో కొట్టాలి తేని తప్పించుకొని తిరగాలి అనేటువంటిది నేర్చుకోవాలి రియాక్ట్ కావడం అనేటువంటిది సొసైటీ ఏం చెప్తుందంటే రియాక్ట్ కావడమే గొప్ప రియాక్ట్ కావడమే స్ట్రెంగ్త్ అనేటువంటి
(07:37) సమాజం చెప్తుంది కానీ రియాక్ట్ కావడం వల్ల ఎక్కడ మన వీక్ పాయింట్ ఉందో అదే సొసైటీ మనల్ని పట్టుకొని ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటి కాంటెక్స్ట్ తో మాట్లాడుతుంది సార్ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ మ్ అవతల వ్యక్తి సోషల్ యంగ్ డిజైర్ తో బాధపడుతూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేయకపోయినా ఏదో చేస్తున్నారని ఇబ్బంది పెట్టి సతాయిస్తున్నప్పుడు మ్ రియాక్ట్ కావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ అంటే వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం కాదు నేను రియాక్ట్ అవుతాను ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి రియాక్ట్ అవుతాను తప్ప నన్ను బాధ
(08:13) పెడుతున్నాడు అతను నన్ను బాధ పెట్టకుండా నేను అతన్ని బెదిరిస్తేనో తిడితేనో లేకపోతే ఎదురు సమాధానాలు చెప్తేనో అతను కాముగా ఉంటాడు అన్న కాంటెక్స్ట్ లో నేను ఎప్పుడు రియాక్ట్ కాను నా పరిధిలోని అంశాలు మాత్రమే నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను. సోషల్ యంజైటీ ఉన్నవాళ్ళు సమాజం తమని తప్పుగా తక్కువగా హీనమైన వాళ్ళు అని అనుకోకూడదని బలంగా వాళ్ళు విశ్వసిస్తున్నారు.
(08:37) కానీ ఈ భూమిమీద అంటే మనకి బయట ప్రోగ్రాం అంతా నేను చెప్పేదానికి తలకిందులుగా ఉంది. మీరు గతంలో నేను పరిచయం కాకముందు మీరు ఎక్స్పోజ్ అయినటువంటి ఆల్ ఫిలాసఫీస్ నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. సడన్లీ నేను చెప్పేటువంటి ఫిలాసఫీ విరుద్ధంగా ఉంది అండ్ ప్రాక్టికల్ గా కూడా ఉంది కాబట్టి మీరు నన్ను నా యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకొని అనలైజ్ చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు.
(08:58) రైట్ అయితే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మా ఆఫీస్ లో ఒక ప్రాజెక్టర్ వేసి ఒకనెట్స్ అవర్ ప్లానెట్ అనేది చూస్తూ మా పిల్లలకు చూపిస్తూ ఉన్నాను. వాళ్ళకి చెప్పింది ఏంటి అనింటే ఆ సేమ్ ఇదే ఆ అనిమల్స్ ని చూసినప్పుడు మిగతా వాళ్ళు ఏం ఫీల్ అవుతారుంటే ఆ అనిమల్స్ కంటే మనం ఎంత గొప్ప వాళ్ళము ఆ అనిమల్స్ కంటే మనం తెలివైన వాళ్ళము ఎలా తెలివిగా మారాము అనేది అనలైజ్ చేస్తారు.
(09:26) రెస్ట్ ఆఫ్ ద సొసైటీ కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ అనిమల్స్ అంత ఎఫెక్టివ్ గా హ్యాపీగా బ్రతికేవాళ్ళము ఎందుకు ఇంత మనం వీక్ అయిపోయాము కోతి ఎంత ఫాస్ట్ గా తన చెయ్యి ఊపుతదో అంత ఫాస్ట్ గా మనం కూడా ఊపగలము ఎందుకు మనం ఊపలేని స్థితికి వెళ్ళాము ఎంత తొందరగా అవి స్నిఫింగ్ చేసి పసిగడతాయి జంతువులు అంత తొందరగా మనం కూడా పసికట్టగలము కానీ ఎందుకు ఇలా వీక్ అయిపోయాము అనేది నేను ఆలోచిస్తున్నాను అంటే వాళ్ళ బేస్ లైన్ ఏమో మనుషులు అనిమల్స్ కంటే చాలా చాల గొప్పవారు నా బేస్ లైన్ ఏమో అనిమల్స్ మనుషుల కంటే చాలా గొప్పవి మనుషులు పిచ్చిపట్టినటువంటి జంతువుతో చూస్తూన్నాను కాబట్టి ఇక్కడ
(10:02) ఏమైంది అనింటే సామాజిక ట్రాప్ లో ఉన్నవాళ్ళు సమాజాన్ని గొప్ప అనుకోవాలని ఇంప్రెషన్ అనుకోవాలనేటువంటి ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో వాళ్ళు యంజైటీలో ఇరుక్కుంటూ ఉన్నారు అటువంటిది ఎవరు ఇంప్రెస్ చేసినా ఎవరు ఇంప్రెస్ కారు అవసరాన్ని బట్టే వాళ్ళు వాళ్ళు అవి చెబుతూ ఉంటారు మనల్ని గౌరవించడం జరుగుతుంది నన్ను ఎవరు గౌరవించరు నేను చెప్ చెబుతూ ఉంటారు.
(10:24) నేను మూడు వదిలేసిన తర్వాత నా లైఫ్ మొత్తం మారిపోయింది అంటాను. మొదటిది ఏంటఅంటే ఐ యమ నాట్ రెస్పెక్టింగ్ ఐ యమ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రెస్పెక్ట్ ఫ్రమ సొసైటీ సమాజం నుంచి ఇతరుల నుంచి నేను ఏ విధమైనటువంటి గౌరవాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కోరుకోవటం లేదు ఎందుకంటే నన్ను ఎవరు గౌరవించరు మీరు కూడా గౌరవించరు సపోజ్ ఈ సబ్జెక్ట్ ఏమీ లేకపోతే మీరు ఎందుకు గౌరవిస్తారు ఎవరు గౌరవించరు కాబట్టి ఎవరిని ఎవరు గౌరవించరు అని సత్యం అబోధపడినప్పుడు ఇక గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అనవసరం కేవలం నా దగ్గర ఉన్న సబ్జెక్టో మనీనో మరో అవసరమో రెస్పెక్ట్
(11:03) ఇస్తూ ఉంటారు. కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు రెండవది ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఐడెంటిటీ గుర్తింపు కూడా కోరుకోవట్లేదు వాళ్ళు గుర్తించారా వీళ్ళు గుర్తించారు ఇదేం కోరుకోవట్లేదు ఎందుకంటే ఎవరిని ఎవరు కూడా గుర్తించరు వాళ్ళ అవసరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవును రైట్ రెండవది మూడోది ఏంటంటే ఆ నేను బ్రతకాలనే కోరికతో బ్రతకటం లేదు అంటే చాలామంది అడుగుతారు సార్ చనిపోవాలనిపిస్తుంది లేదు నాకు చనిపోవాలనే కోరిక కూడా లేదు నాకు బ్రతుకు ఉంది బ్రతుకుతున్నాను చావు వస్తే చనిపోతాను రైట్ బ్రతకాలని లేదు చనిపోవాలని లేదు నా
(11:40) ముందు ఏదైతే ఉందో అది డీల్ చేస్తూన్నాను ఇలా కాకుండా బ్రతకాలనే కోరిక గుర్తింపు గౌరవము ఇటువంటి కోరిక కోరుకోవటం అంతా కూడా సమాజం నుంచి కోరుకుంటూ ఉంటాం. అలా కోరుకునే కొద్ది మన యంజైటీ పెరుగుతూ ఉంటుంది. అయితే మీరు రెండో క్వశ్చన్ ఏమ అడిగారంటే అవతల వాళ్ళు వీక్ గా ఉంటే ఏం చేయాలంటే వీలైనంత వరకు వాళ్ళ యొక్క ఆత్మస్థర్యాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తాం.
(12:04) స్టిల్ ఇంకా వాళ్ళు అదే ఫీల్ అవుతుంటే మనం ఏం చేయలేం. మనకి వీలైంత వరకు ఎదుటి వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం వాళ్ళు వాళ్ళు పడిపోతే లేదా వాళ్ళ వీక్నెస్ తో పడిపోయినా నేనేం చేయలేను. రైట్ ఎస్ సార్ రైట్ పోతే ఈ చేదు నిజము ఆ మూడు పాయింట్స్ మనం అది చేదుగానే ఉంటాయి కానీ అది యక్సెప్ట్ చేసినప్పుడేమ ప్రశాంతంగా అవును అవును నిజం ఎప్పుడూ కూడా చాలా చేదుగా ఉంటుంది.
(12:30) అబద్ధం చాలా తీయగా ఉంటుంది చాలా రంగులు రంగులు వేసుకుని ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ సౌండ్ఫుల్ గా కూడా ఉంటుంది. నిజం ఎప్పుడూ కూడా చేదుగా కష్టంగా ఉంటుంది నిజం ఎప్పుడు మీ ఈగోని తగలబెడుతుంది. అబద్ధం మీ ఈగోని ఫీడ్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈగో తగలబడిందో జీవితం సేవ్ అవుతుంది ఎప్పుడైతే ఈగో సేవ్ అయిందో జీవితం నాశనం అవుతుంది.
(12:54) రైట్ థాంక్యూ వెల్కమ్ రైట్ సో పాత డేట్స్ లో కావాలంటే మీరు ఆల్రెడీ అప్పటికి పే చేసి ఉన్నట్లయితే ఆహరివడా.com/ష స్లాష్ అని 0505 అంటే సెవెంత్ అనుకోండి 0705 మంత్ 2026 ఆ తర్వాత ఏమి డాట్ అవేమ టైప్ చేయాల్సిన పనిలేదు అలా ఎంటర్ చేస్తే ఆ ఫైల్ మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మళ్ళీ మీ పాస్వర్డ్ లేకపోతే మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటది కదా కొంతమంది పాస్వర్డ్స్ తీసుకున్నారు.
(13:24) సో అది ఎంటర్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది అలా కాకుండా మీరు పాస్ట్ లో పే చేయలేదు అది కావాలి లేదా స్పెసిఫిక్ ఏదైనా నాకు పిడిఎఫ్ రూపంలో కావాలి అనింటే మీరు 50 పీస్ ట్రాన్స్ఫర్ చేసి సార్ స్పెసిఫిక్ గా ఈ డేట్ లో ఉన్నది ఇది కావాలి అని మీరు స్క్రీన్ షాట్ గాన ఏదైనా పంపించినట్లయితే అది మీకు ఆ పిడిఎఫ్ పంపించడం జరుగుతుంది దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు ఎవరికన్నా సెండ్ చేసుకోవాలన్నా సరే మీరు సెండ్ చేసుకునేటువంటి ఫ్రీడమ ఉంటుంది.
(13:51) హలో హలో అమ్మ మాట్లాడండి మాట్లాడండి గుడ్ ఈవెనింగ్ సర్ నా పేరు కృష్ణవేణి నేను ఆల్రెడీ రిలేషన్షిప్ ఓసిడి కి కౌన్సిలింగ్ తీసుకొని ఓవర్కమ్ చేశను సార్ అవును అయితే అంటే నేను మెసేజ్ కూడా చేశను సార్ మీకు ఏంటంటే అప్పుడు ఆ ఓసిడి లో ఉన్నన్ని రోజులు ఎలా ఉండేదంటే మా వారితోన ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఇంకా ఛాన్స్ దొరికితే ఆయనతోనే స్పెండ్ చేయాలి ఆయన నాతో మాట్లాడాలి ఇ మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నాకు అవే థాట్స్ ఉండాయి మిగతా వాటికి నేను తక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని బట్ నేను కౌన్సిలింగ్ తీసుకున్నాను ఓవర్కమ్ అయ్యాను
(14:28) ఎలా ఉందంటే సార్ అసలు ఇప్పుడు ఇప్పుడు నా బిహేవియర్ ఏదైతే ఉందో నాకు అసలు ఆయనతో మాట్లాడాలని అనిపించట్లేదు ఏమంటారు నా పనిఏదో నేను చేసుకుంటే నిజానికి ఇప్పుడే నాకు ఎక్కువ క్లారిటీ ఉంది. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంచెం బాలెన్స్ చేసుకోగలనా నేను అంటే నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి మీ వీడియోస్ ని బాగా చూస్తున్నాను సర్ అంటే లేసిన దగ్గర నుంచి ఏదో ఇంట్లో ఉన్న పనులు చేసేసుకొని మీ వీడియోస్ పెట్టుకొని వింటూ చాలా వినాలని అనిపిస్తూ ఉంది.
(14:59) ఇంకా వేరేది ఏది చూడాలనిపించట్లేదు. ఏమి కూడా నాకు అనిపించట్లేదు ఎక్కువ నేను మీ సైకాలజీ రిలేటెడ్ కంటెంట్ ని సర్చ్ చేస్తూ ఇలా వింటూ ఉన్నాను. అంటే నాకు నేను ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఇది ఇలానే అవుతుందా మా వారి కండిషన్ కూడా బాలేదు. అవును ఆయనది పక్కకు పెడితే నా బిహేవియర్ ఇలానే ఉంటుందా నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను అంటే నాకు అసలు ఆయనకి మెసేజ్ చేయడం గన అంటే ఆయన నాకు మెసేజ్ చేసి కాల్ చేసే వరకు కూడా అసలు నాకు ఆ గ్యాస్ ఉండట్లేదు సార్ అవును ట్రిగ్గర్ చేసే ప్రమాదం ఉంది బట్ ఏంటి అనేది నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు సైకాలజీ
(15:39) చదవాలని బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను నాన్న ఫ్రెండ్ ని ఇట్లా బిఈడి లో నేను బిఎడ్ చేశను కదా అవును బుక్ ఉందా నీ దగ్గర పెట్టు అంటే జాబే వచ్చింది కదా నీకు ఎందుకు బుక్ అంటే నేను మళ్ళీ చదవాలనుకుంటున్నాను అని అంటే ఎక్కువ చదివితే ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతావేమో జాగ్రత్త అని చెప్పి మెసేజ్ పెట్టింది తను అమ్మాయి ఆ అమ్మాయి ఏం చదువుకుంది సార్ తను కూడా బిఎడే చేసింది తను టెన్త్ తో ఆపేస్తే మోర్ క్లారిటీతో ఉండేదా అదేం కాదు అది ఏదో ఒక మాట అట్లా అంటూ ఉంటారు చదువుకోవచ్చు అది వన్ టూ ఏంటి అనింటే ఇప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుది ఎందుకంటే
(16:18) కొత్తగా ఈ ఫిలాసఫీ ఇదంతా కూడా ఈ ఫ్రీడమ ఇదంతా బాగుంది కొంత తగ్గే అవకాశం ఇప్పుడు ఉన్నంత ఆ యొక్క ఇంట్రెస్ట్ కొంత తగ్గొచ్చు ఫ్యూచర్ లో అండ్ మీ హస్బెండ్ గతంలో మీరు అంత కోరుకున్నది ఒక ఎమోషనల్ డిపెండెంట్ అయిపోయి కోరుకున్నారు ఇప్పుడు మళ్ళీ పాత స్థితికి వెళ్ళారు కాకపోతే ఒక బెటర్ మెచూరిటీ తోనే మీ హస్బెండ్ ని అర్థం చేసుకునే అవకాశం ఉంది.
(16:45) అయితే ఇప్పుడు మీ హస్బెండ్ తోని మాట్లాడాలని అనిపించకపోవడానికి కారణం ఏంటి అనింటే ఇప్పుడు రైట్ నౌ మీ హస్బెండ్ ఒక విషయంతో సఫర్ అవుతూ మిమ్మల్ని పెట్టేటువంటి ఇబ్బంది అలా కాకుండా మీ హస్బెండ్ ప్రేమతో మాట్లాడితే మీకు కూడా మాట్లాడాలనిపిస్తది. రైట్ అయితే గతంలో మరి మాట్లాడారు అంటే గతంలో తెలియదు కదా ఆయన దూరంగా ఉన్నప్పుడు దగ్గర అవ్వాలని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత ఆ ఎంతో ఎక్స్పెక్టేషన్ తో వస్తాం కదా ఊహలతోని వచ్చేసరికి కొంత తగ్గుతుంది అనే యొక్క అవేర్నెస్ మనకు ఉండాలి.
(17:16) పెళ్లి కాకముందు అయితే ప్రేమికులు ఎంత బాగా ఉంటారు ఎంత చక్కగా ఉంటారు నువ్వు లేనిదే నేను ఉండలేకపోతున్నాను అది ఇదని మెసేజ్ పెడుతూనే ఉంటారు కదా అటువంటిది పెళ్లి చేసుకున్న తర్వాత కొంత దూరం అవుతూ ఉంటారు కానీ మెచూరిటీ తోని ఫ్రెండ్షిప్ తోని దగ్గర అవ్వాలి తప్ప పాత అట్రాక్షన్ గాని ఆ సెక్షువల్ అట్రాక్షన్ ఉంటే అది పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత అది తగ్గిపోతుంది.
(17:39) అదే అట్రాక్షన్ కంటిన్యూ అవ్వాలి అంటే భార్యా భర్తలు ఇద్దరికీ కూడా సాధ్యపడదు. అవును కాబట్టి ఆ పాతలాగా ఉండాలని కోరుకోకుండా కొత్త మెచూరిటీతోని కొత్త చర్చలతోని మీరు మీ పార్ట్నర్ ఎవరైనా సరే పార్ట్నర్స్ తోని కొత్త ఫ్రెండ్షిప్ మరింత బలంగా మనం ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. అంతే తప్ప పాతలాగా అయితేనే బాగుంది పాతలాగా ఉండటం వల్ల మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.
(18:03) మీరు పాతలాగా వెంటబడితే మీ హస్బెండ్ కి చిరాకు రావచ్చు. రైట్ కాబట్టి మీ హస్బెండ్ కూడా ఆయనకు ఉన్న సమస్య అధిగమిస్తారు మరింత మెచూరిటీతో ఆయన అర్థం చేసుకొని ఆయన తగినటువంటి సపోర్ట్ ఇవ్వటమే తప్ప పాతలాగా సెంటిమెంట్ డైలాగ్స్ తోను నువ్వు లేకుండా నేను లేను నేను లేకుండా నువ్వు లే అన్ని అబద్ధాలు కదమ్మా పెళ్లి కాకముందు ఆయన బాగానే ఉన్నారు మీరు బాగానే ఆయన అవి నాకు చెప్తున్నారు సర్ ఇప్పుడు కండిషన్ ఏంటండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటిని అదేమి నిజం కాదు అని నాకు రియలైజ నేను రియలైజ్ అయిన తర్వాత ఉ లేదు ఇటువంటి ఏమన్నా ఇట్లా భార్యా భర్తల
(18:39) గొడవల గురించి ఆయన స్టేషన్ లో చూసిన కేసుల గురించి ఇలా చేయొచ్చా భార్య ఇలా చేయొచ్చా భర్తీలా చేయొచ్చా ఇట్లా అట్లాంటివన్నీ నా దగ్గరికి తీసుకొస్తున్నారు ఆయన ంటే మేమిద్దరం రెండు భిన్న ధ్రృవాలాగా అయిపోతున్నాం ప్రతిసారి అది అంటే నాకేమనిపిస్తుందంటే ఈ టైంలో ఆయనతో అట్లా నేను నాకు నచ్చకపోయినా నేను అదే చెప్పాలా అదే చెప్పాల్సిన అవసరం కొద్ది మెచూరిటీతోనే మాట్లాడాలి.
(19:05) ఇప్పుడు నా క్లైంట్స్ వస్తారు నా క్లైంట్స్ నా నుంచి చాలా అటెన్షన్ కోరుకుంటారు. అలాగని నేను అటెన్షన్ ఇస్తే ఏమవుతాను ఒకరిద్దరు క్లైంట్స్ కంటే ఎక్కువ నేను డీల్ చేయలేను. ఇన్ని వందల వేల మందికి సమాధానం చెప్పాలి అంటే మొదట్లో అటెన్షన్ కోరుకుంటారు అది కాదు అవసరమైనప్పుడు నా యొక్క సపోర్ట్ కావాలి ఉండాలి అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తారు.
(19:27) కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి ఆయన సోషల్ బీయింగ్ కాబట్టి ఆయన కౌన్సిలింగ్ తీసుకోలేదు కాబట్టి ఆయన ఆ సొసైటీలో మన బ్రెయిన్ వాష్ చేసింది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు అలా సాధ్యపడుతుందా లేదా అనేది ఇతరుల కేసులు తీసుకొని మీరు చర్చించండి ఆయనతో అది కూడా ఒక అవకాశం ఆ భార్య అలా ఉండొచ్చా అంటే సరే ఉండొచ్చు ఉండకూడదు కాదు ఆమె అలా ఉంది ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అది ఆమె ఇష్టం కదా సొల్యూషన్ ఏంటి అనేది ఆయనలో ఒక ఆలోచన రేకెత్తించారు అనుకోండి ప్రాక్టికల్ గా ఎంత సాధ్యపడితే భర్త ఇలా ఉండొచ్చా అని మీరు అడిగితే సో కాబట్టి ప్రాక్టికల్లీ సాధ్యపడని ఎక్స్పెక్టేషన్స్ భార్యా భర్తలు ఇరువరు
(20:05) పెంచుకోవడం వలన ఫలితం లేకపోగా మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీరు అన్ని ఎడ్యుకేట్ చేసినట్లయితే సరిపోతుంది. రైట్ రైట్ వెల్కమ్ రైట్ అది కాగ్నిటివ్ ఫాక్టర్ గురించి ఇక భయం జబ్బు జబ్బులు చాలా రకాలు యక్చువల్గా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా అంటే శారీరక ఆరోగ్య సమస్యలు ఆరోగ్య రోగాలు రోగాలు అంటూ ఉంటాం.
(20:35) జబ్బులు డిసార్డర్స్ కూడా డిసార్డర్స్ వేరు డిసీజెస్ వేరు మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం డిసార్డర్స్ అంటే మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల వచ్చేటువంటి అవేంటి డయాబెటిక్ కానీ హైపర్టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటివన్నీ మన లైఫ్ స్టైల్ లో ఉన్నటువంటి ఇబ్బందులు డైట్ అలాగే వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ గా లేకపోవటం రాంగ్ ఫుడ్ తీసుకోవటం లేకపోతే ఒత్తిడికి లోన అవ్వటం ఇటువంటి వాటి వల్ల వచ్చే వాటిని లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే వాటిని మనము ఏమంటున్నాం అంటే డిసార్డర్స్ అంటున్నాం అలా కాకుండా బయట నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్
(21:09) కానీ ఇటువంటివి మన బాడీలోకి రావటాన్ని జబ్బులు అంటున్నాము జబ్బులు ఎక్కువ రోజులు ఉండవు ఒక వారం రెండు వారాలు లేకపోతే మూడు వారాలు లేదైతే మహా అయితే నెల రోజుల్లో మనం చనిపోవటమా లేకపోతే జబ్బు చనిపోవటమా జరిగి బయట పడిపోతూ ఉంటాం. ఇవి జబ్బులు అయితే ఆ జబ్బులు వచ్చినప్పుడు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇటువంటివి వచ్చినప్పుడు బాడీని చాలా కిల్ చేస్తాయి అవి కిల్ చేయాలి అనుకోవటం లేదు వాటికి తెలీదు ఈ బాడీ ఫలానా మనిషిది మేము కిల్ చేయాలని పగబట్టి ఒక మతం వాళ్ళు ఇంకో మతం మీద అటాక్ చేసినట్టో లేకపోతే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళ మీద అటాక్
(21:42) చేసినట్టో వాళ్ళు అవి వచ్చి అటాక్ చేయటం లేదు అవి వాటి జీవనం కోసం అవి ఆ అక్కడ వాటికి ఆవాసం ఏర్పడినవి అవి బ్రతికే ప్రయత్నం చేసే క్రమంలో మనకి డామేజ్ అవుతూ ఉంటుంది. అది ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ లో డామేజ్ చేస్తూ ఉంటాయి కొన్ని ఉంటాయి చూడండి కొన్ని వైరస్లు ఏమి డ్ామేజ్ చేయవు చాలా వైరస్లు బ్యాక్టీరియాలు మన బాడీలో ఉంటాయి.
(22:06) మన బాడీలో ప్రతి సెల్ కి ఒక 1:10 రేషియోలో అదర్ సెల్స్ కూడా ఉంటాయి. అన్ని డామేజ్ చేయవు కొన్ని హెల్ప్ కూడా చేస్తూ ఉంటాయి కొన్ని బ్యాక్టీరియాలు ప్రో బ్యాక్టీరియా అంటూ ఉంటది అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అవసరం కూడా మనకి అయితే మనకి హామ్ చేసేవి అంటే వాటి జీవనం మన యొక్క శరీరం హామ్ జరుగుతూ ఉంది అవి చేయటం లేదు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అటువంటివి వచ్చినప్పుడు మనకి వెంటనే బాడీలో యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి వాటిని కిల్ చేసే ప్రయత్నం చేస్తూంటాయి అవి మనల్ని డామేజ్ చేస్తూ ఉంటాయి వాటి సివియరిటీలో తేడా ఉంటది.
(22:35) టైఫాయిడ్ ఒక లెవెల్లో డామేజ్ చేస్తే చికెన్ గునియా ఇంకొక లెవెల్లో మలేరియా ఇంకొక లెవెల్లో కలరా కరోనా లాంటివి ఇంకొక లెవెల్లో రకరకాలుగా రకరకాల వైరస్లు బ్యాక్టీరియాలు టీబి ఇటువంటివన్నీ కూడా మన బాడీని క్రమంగా వాటి వాటి జీవనంలో డ్ామేజ్ జరుగుతూ ఉంది. అలాగే స్మోకింగ్ ఇవి కూడా డ్ామేజ్ చేస్తుంది. వీటిని మించి మనల్ని డామేజ్ చేసేటువంటి ఒకటి ఉంది అది భయం యాక్చువల్లీ నేచర్ లో భయం పాజిటివ్ కాంటెక్స్ట్ లోనే ఉంది.
(23:07) ఆ జీవరాశికి ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు తనను తను కాపాడుకోవటానికి విపరీతమైనటువంటి శారీరకమైన శక్తి కావాలి కాబట్టి మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ అయి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ కి మన బాడీని తయారు చేస్తావి లేదా అనిమల్స్ కూడా బాడీలు కూడా తయారయి ఆ శత్రువు నుంచి తనను తాను కాపాడుకుంటాయి అన్నమాట. హలో హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి. సార్ మీరు నాకు అనుకోకుండా ఇట్లా వీడియో చూడంగా మీరు పరిచయం అయింది సార్ దగ్గర దగ్గర ఒక నాలుగు నెలలు అయితుంది ఆ సార్ మీ వీడియోలు చూసినప్పటి నుంచి నా ప్రీవియస్ కొంచెం సిమిలారిటీ మీలాగానే ఉండి సార్ మా అమ్మ నాన్న నేను ఒక
(23:47) గవర్నమెంట్ ఎంప్లాయి సార్ 89 ఇయర్స్ అయితుంది హమ్ ఆ మ్యారేజ్ అయింది మా పేరెంట్స్ ఊకే ప్రతిసారి నన్ను పట్టించుకోలేదు సార్ చిన్నప్పుడు మ్ అప్పటి లోపగా ఇక నువ్వు మాది ఏది వినవా మాది ఏది అద్దా అని చెప్పేసి ఎప్పుడు ఇలాగే అనేటటువంటి సార్ మాది ఏది తినవా మాది ఏది అద్దా మీకు ఉన్నా మిమ్మల్ని మట్టి చూసుకోవాలని కూడా చూసుకుంటా మీ దగ్గర ఏమి లేకున్నా నేను మధ్య చూసుకోవాలనుకుంటే చూసుకుంటా ఇట్లా కనిపిస్తా చేసి నన్ను మా బ్రదర్ గొర్రెల కాసుకుంటా ఇక నన్ను ఇంట్లో నుంచి వెలగొట్టి ఊ సరే నేను లాస్ట్ కడుక్క తిన్నా మంచిదే ఆ డైలాగు చాలా రోజుల తర్వాత మీ వీడియోలో
(24:29) కనిపించింది ఉ లాస్ట్ అడుచుకొని తిన్నా మంచిదే అనేది అంటే నేను కూడా అట్లా ఈ ఆవేశంలో నేను లాస్ట్ కి ఏమైనా పర్లేదు నేను అడుక్కొని తిన్నా మంచిదే నేనైతే ఇప్పటికి కూడా సార్ నా థాట్ ఎట్లా ఉంటది అంటే ఈ ఉద్యోగం అంటే ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇప్పుడు అన్నీ కొంచెం బాగా ఫిట్ అవుతున్నాయి సార్ ఒక నైన్ ఇయర్స్ కింద చేసినటువంటి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్నట్టు ఫేజ్ యాప్లు బయోమెట్రిక్స్ కొన్ని బాగా కష్టతరమైంది సార్ అన్ని ఉద్యోగాలు హ్ కాకపోతే ఆ రెగ్యులర్ గా వెళ్లాల్సి వస్తుంది ప్రతిసారి రిబోటు ఇప్పుడున్న జాబులు ఏందంటే అప్లోడింగ్లు డౌన్లోడింగ్లు
(25:08) ఫోటోలు ఈ వ్యవస్థ అయింది సార్ అంతా అవును ఆ అంటే ఫోటోలు పెట్టడాలు ప్రతిసారి ఆఫీసర్ మనం చూపెట్టడాలు సో ఈ భయంలో సార్ నాకు ఇప్పుడు ఒక భయం ఏందంటే చివరికి అంటే కొంత డబ్బు ఉంటే మళ్ళీ మా వాళ్ళకే సార్ మీరు ఒకటి అన్నారు కదా సార్ ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ అయిన దగ్గర నుంచి మనం వేరే దగ్గర పోతే మన పర్ఫార్మెన్స్ అంటే మనం ఉన్నోళ్ళ కంటే వేరే ఊరోళ్ళు మనల్ని కొంచెం మంచిగా పట్టించుకుంటరు మనం చేసే ట్రీట్మెంట్ అయినా అంటే నేను ఇలా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో చేస్తా సార్ కాకపోతే ఆ భయానికి నేను మళ్ళీ మా వాడకే ఒక రెండు గుంటల భూమి తీసుకున్నా సార్
(25:48) ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు ఆ భయం పోతలేదు సార్ దగ్గరికి నేను మళ్ళా మా అన్నయ్య తోటి బొర్ర కాకుండా బతుకుతా కావచ్చు ఇప్పుడు నా పిల్లలు ఒకవేళ వాళ్ళకు చదువు ఇది గాని అప్పకపోతే మళ్ళ మేమ అందరం కలిసి గొర్రె కాసుకుంటాం కావచ్చు అనే ఆలోచన అంటే ఒక వరస్తే కాదు సార్ అది అప్పటి నుంచి నేను కాసిన చేసినలే వరస్తని కూడా నేను దాన్ని అనుకుంటలేను ఒకవేళ ఈ జాబ్ మధ్యలో ఏదైనా గాని మళ్ళా మేము అందరం కలిసి గొర్రె పోవచ్చు గొర్ర కాసుకొనినా బతుకుతా అనే కాన్ఫిడెంట్ ఉన్నది సార్ కానీ మధ్యలో ఒక భయం అయితే అయితాంది సార్ మళ్ళీ మళ్ళీ మనం ఆ చేరి పోతామా
(26:24) ఆ అయితే అంటే చాలా సేపు చెప్తున్నారు నేను నాకు అర్థమైంది ఒకటి ఒకటి ఏంటి అనింటే చదువు అబ్బకపోతే అనేటువంటి వర్డ్ వాడారు. గొర్రెలు కాయటం ఏమి చదువులేని తనం ఏమి కాదు అఫ్కోర్స్ డిగ్రీ ఉండకపోవచ్చు దానికి ఈ మధ్య ఒక యూట్యూబర్ ఇన్ఫ్లయెన్సర్ ఒక 10 ఆ ఒక 100 డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ అంటే ఒక పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోమంటే ఏముంది అని డౌన్లోడ్ చేశాను అతను ఇచ్చినవి ఏంటంటే వుడ్ వర్కర్ సైకిల్ మెకానిక్ ఇటువంటివన్నీ కెరీర్ కింద పెట్టాడు.
(26:57) నిజంగా కూడా అవన్నీ కెరీరే వాటిలో కూడా చదువు ఉంది. ఆ వుడ్ ని ఎలా చదువు చేయాలి ఆ వుడ్ క్వాలిటీ ఏంటి దాన్ని ఎలా రంపంతో కోసేటప్పుడు ఎలా కోయాలి దాని యొక్క స్టిఫ్నెస్ ఎంత ఉంటుంది అది పచ్చిగా ఉంటుందా మరీ ఎక్కువ ఎండిపోతే మేక కొడితే పగిలిపోతదా దిగుతదా ఒక కార్పెంటర్ నాకు మా ఇంటికి వుడ్ వర్క్ చేసిన అతను చదువు రాదు అతనికి కుబేర టవర్స్ రమ్మంటే నాకు తెలియదు సార్ అక్షరాలు కూడా రావు అన్నాడు.
(27:25) నాకు ఓన్లీ తెలిసింది నెంబర్లు తెలుసు కూడికలు తీశవతలు తెలుసు దాంతోని తను మొత్తం బ్రహ్మాండమైన పని చేస్తాడు ఎంతో బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తాడు అతని దగ్గర పని చేసే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే మళ్ళ కాబట్టి చదువు అంటే కేవలం బడికెళ్లి చదువుకున్నదే కాదు బడిని దాటి చదవాలి బడిని దాటి అర్థమైనదే నిజమైనటువంటి చదువు మీ పిల్లలకి బడి అబ్బకపోయినా అబ్బుతది అబ్బకపోయినా బడిని దాటి చదువుకునేది తెలుస్తుంది తెలుసుకోవచ్చు అండ్ ఏ పనిఅైనా చేసుకోవచ్చు గొర్రెలే కాసుకో అక్కర్లేదు గొర్రెలు కూడా కాసుకోవచ్చు లేదంటే హెయిర్ కట్ చేయొచ్చు లేకపోతేనేమో పనికి పోవచ్చు ఏ
(28:01) పనికైనా మనం వెళ్లి పాల ప్యాకెట్లు వేయొచ్చు ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది దాంతో మనం బ్రతకొచ్చు లేదంటే బెగ్గింగ్ కూడా చేయొచ్చు కాబట్టి మళ్ళీ ఆ స్థితికి వెళ్తామా అంటే ఆ స్థితికి వెళ్ళకపోవచ్చు అంతకంటే వరెస్ట్ కూడా వెళ్లొచ్చు కానీ ఎగజాక్ట్లీ సేమ్ స్థితి అయితే రాదు కొత్త స్థితి వస్తుంది అది దానికంటే బెటర్ గా ఉండొచ్చు దానికంటే వరస్ట్ ఉండొచ్చు ఇప్పుడున్న స్థితి కంటే బెటర్ అవ్వచ్చు వరస్ట్ కూడా అవ్వచ్చు దేనికైనా మీరు మెంటల్లీ రెడీ అయినట్లయితే ఇప్పుడున్నది కూడా మంచిగా చేయగలుగుతారు రైట్ టైం
(28:34) అయిపోయింది ఇంకొకసారి అడుగుదురు కానీ కొంచెం స్పెసిఫిక్ గా ఈసారి అడగండి రైట్ రైట్ సో భయము ఒక పాజిటివ్ కాంటెక్స్ట్ లోనే మనకి ఈ యొక్క నేచర్ లో ఏర్పడింది ప్రమాదాన్న నుంచి తనను తాను కాపాడుకుంటానికి ఏర్పడినటువంటిది అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ బాడీని ఒక ఫైవ్ టార్ ఫ్లైట్ మోడ్ కి తీసుకువెళ్ళటం ద్వారా శక్తి పెరుగుతుంది.
(28:58) పెయిన్ తెలియకుండా దూరంగా మనము ఆ యొక్క ఆఆ వేటాడే జంతువు నుంచో లేకపోతే ప్రమాదం నుంచో పారిపోయే అవకాశం కల్పిస్తూ ఏర్పడింది కానీ మనిషికి ఉన్నటువంటి ఎక్స్ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఎక్స్ట్రార్డినరీ వర్డ్ నార్మల్ గా వాడేది పోనీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వలన మనిషి ఒక ట్రాప్ లో పడిపోయాడు అది పాజిటివ్ అనుకుంటున్నాడు కానీ దట్ ఈస్ నెగటివ్ అది ఆ ప్రో యక్టివ్ గా ఉండాలి అని ముందే ఆలోచించటం సమస్య రాకముందే తను ఆలోచించి సమస్య రాకముందే తను భయానికి లోనయ్యి అప్పుడే ఆ ఫైటర్ ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోతుంది అంటే టైగర్ వస్తే బాడీ రియాక్ట్ అవ్వాల్సింది
(29:39) టైగర్ వస్తదేమో అనే ఆలోచనతో రియాక్ట్ అయినప్పుడు అప్పుడు తను తను హ్యాండిల్ చేసుకోవడం కష్టం అవుతుంది అండ్ అప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ ఎందుకంటే టైగర్ వస్తే ఒకవైపే ఉంటుంది. కానీ టైగర్ వస్తుందేమో అని భయంలో ఎటువైపు ఉంది టైగర్ ఇప్పుడు ఇటువైపు టైగర్ ఉందనుకోండి నేను దీన్ని ఆపోజిట్ వైపు పరిగెత్తొచ్చు నిజంగా టైగర్ ఉంటే టైగర్ లేదు వస్తుందేమో అన్నప్పుడు ఎటు వైపు వస్తది ఇటు వస్తదా ఇటు వస్తదా ఇటు వస్తదా పై నుంచి దోకుతదా లేకపోతే కిందే ఉందా ఎటు పరిగెత్తాలో తెలియదు అంటే ఎంతసేపు ఉంటదో తెలియదు కిన్ అది కంటిన్యూ అవ్వటం వల్ల తీవ్రమైనటువంటి
(30:12) ఆ కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయి చూడండి అవి బాడీని ఈ వైరస్ల కంటే బ్యాక్టీరియాల కంటే క్యాన్సర్ కంటే కూడా ఎక్కువ డ్ామేజ్ చేస్తది. కరోనా టైంలో చాలా మంది నాకంటే బెటర్ గా ఉన్న వాళ్ళు చనిపోయారు నేను చక్కగా బయటిక వచ్చాను తేడా ఏంటి వాళ్ళకి భయం ఉంది నాకు లేదు అంతే భయపడినటువంటి ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి భయపడినటువంటి పాము విషాన్ని బయటకి చిమ్ముతుంది.
(30:41) భయపడినటువంటి మనిషి అదే విషాన్ని తన లోపలికి చిమ్ముకుంటున్నాడు. సో కాబట్టి పాము విషం బయటకి వెళ్ళిపోతుంది కానీ మనిషి విషం తనలోకే చిమ్ముకుంటున్నాడు అంతగా అంత పవర్ఫుల్ గా మన బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ డామేజ్ చేస్తే కాబట్టి ఈ భయం నుంచి భయపడాల్సిందే బయట పడాల్సిందే ఈ భయం నుంచి బయట పడాల్సిందే భయాన్ని మించిన పెద్ద జబ్బు లేదు అంతకు మించిన జబ్బు లేదు భయాన్ని దాటితే జీవితం ఉంది లేకపోతే జీవితం లేదు.
(31:18) రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం రేపు శివచందన ఆ పేరెంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శివచందన ఆస్కెచఆర్ లో తను తీసుకుంటుంది ఎవరికన్నా ఆ ఆమె యంగ్ జర్నలిస్ట్ యంగ్ సైకాలజిస్ట్ కొత్తగా తను ఎంటర్ అయింది చాలా చక్కగా చాలా విషయాల మీద లోతైన విశ్లేషణ చేసి తన ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ ఉంది అందిస్తుంది కౌన్సిలింగ్స్ కూడా చేస్తూ ఉంది.
(31:40) కాబట్టి మీకున్నటువంటి అనుమానాలు గానీ లేదంటే ఆమె ఎక్కడనా పొరపాట్లు చేస్తుంటే వాటిని మీ సలహాల ద్వారా గాని ఆమెను ఆమెకు కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు ఆ దాని ద్వారా ఆమెకు ఉపయోగం ఉంటుంది మీకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో రేపు శివ చందన తీసుకుంటూ వెళ్ళండి మళ్ళీ నేను కలుస్తాను. థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment