Dr Vikranth Reddy - Kidney Failure Symptoms in Telugu | Symptoms of Kidney Disease | iDream
Author Name:iD Health Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@idhealthpodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zSQP_mvTS2A
Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా కిడ్నీ ఇష్యూస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కిడ్నీల విషయంలో ఏంటంటే కిడ్నీలు పూర్తిగా పాడైపోయేంత వరకు తెలియదని చెప్తూ ఉంటారు ఎందుకు సో కిడ్నీలు పాడైపోయే ముందు మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఏ లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది.
(00:23) అంతేకాకుండా జనరల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ పాడవడానికి కారణం అవుతాయా సో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకుంటే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రాంత్ రెడ్డి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి.
(00:40) నమస్తే అండి. డాక్టర్ గారు జనరల్ గా కిడ్నీలు పాడైపోయేంత వరకు తెలియదు అంటారు ఎందుకు యా యూజువల్ గా ఏంటంటే కిడ్నీ డిసీజ్ అనేది మనకు అన్లెస్ అండ్ అంటిల్ టెస్ట్లు చేసుకుంటే తప్ప తెలియదు మనకి ఇప్పుడు ఆ చాలా వరకు ఇప్పుడు ఫీవర్ వస్తుంది మలేరియా లాంటి చలి జ్వరం వస్తుంది కోవిడ్ లాంటివి ఉంటే దగ్గు ఆయాసము ఇట్లా వస్తాయి.
(01:02) సో ఇలాంటి కొన్ని చాలా వరకు డిసీజెస్ కి లక్షణాలు ఉంటాయి. బట్ వేర్ యస్ కిడ్నీ డిసీస్ కి అలాంటి లక్షణాలు ఏవి ఉండవు అంటే మనిషిని చూసి మనం క్లినికల్ గా ఇతనికి కిడ్నీ ప్రాబ్లం్ ఉందని చెప్పడం కష్టం. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు లేట్ స్టేజెస్ అంటే లాస్ట్ స్టేజెస్ కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి అప్పుడు ఏంటంటే వాపులు రావడము అనీమియా ఉండడం అంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం చేతులు తెల్లగా అవ్వడము నెయిల్స్ దగ్గర చూస్తాం కదా అనీమియా అని రక్తం అది తక్కువ ఉండడము సో అలాంటి లక్షణాలు మనం లాస్ట్ స్టేజెస్ లో కనిపిస్తాయి. సో మీరు అడిగినట్టుగా
(01:30) ఇనిషియల్ స్టేజెస్ లో గుర్తుపట్టడం చాలా కష్టం అన్లెస్ అండ్ అంటిల్ మనము బ్లడ్ ఎగజామినేషన్ కానీ బ్లడ్ లో యూరియా క్రియాటిని అని ఉంటుంది యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ లో బ్లడ్ రావడం కాానీ కొంతమందికి యూరిన్ ఎర్రగా రావడం కానీ యూరిన్ లో బబుల్స్ బాగా వస్తుంటాయి అంటే ఫ్రాదింగ్ అని అంటాం నురుగు అంటాం అలాంటివి ఏమనా వచ్చినప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయకుండా టెస్టింగ్ చేసుకున్నట్లయితే అంటే యూరిన్ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ లో యూరిన్ ప్రోటీన్ ఒకటి యూరిన్ లో ఏమనా బ్లడ్ ఉందా ఒకటి సో ఇలాంటి టెస్ట్లు చేసుకున్నట్లయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా కిడ్నీస్ బాగా
(02:02) పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో నార్మల్ వాళ్ళకి ఏంటంటే బ్లడ్ లో యూరియన్ యూరియా క్రాటిన్ నార్మల్ గా ఉండాలి యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా నార్మల్ గా ఉండాలి. అబ్నార్మల్ గా ఉన్న వాళ్ళకి దీంట్లో ప్రోటీన్ పోవడం గానీ బ్లడ్ పోవడం గాన రక్త కణాలు పోవడం కాానీ అట్లాంటివి కనిపించినప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయకుండా మనిషి చూస్తే బాగానే ఉంటాడు బట్ ఎలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలన్నమాట.
(02:24) సో ఇవి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే బిపి బిపి యూజువల్ గా 30 ఇయర్స్ 40 ఇయర్స్ హెల్త్ చెక్ప్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆఫీస్ లో గాని హెల్త్ చెక్ప్స్ లో కొంతమందికి ఎక్కువ ఉంటుంది బిపి సో 150/ 110 గాని 160 గాని ఓసర్ అబ్నార్మల్ గా 180 200 అట్లా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా వెదర్ ఇట్ ఇస్ కిడ్నీ రిలేటెడ్ బిపి ఆ కిడ్నీ నుంచి కూడా బిపి వస్తుంది.
(02:47) హార్ట్ నుంచి కూడా బిపి వస్తుంది. సో వెదర్ ఇట్ ఇస్ కిడ్నీ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ అది చూసుకొని వాళ్ళు డాక్టర్ ని సంప్రదించినట్లయితే దాన్ని ఎవాల్యేషన్ చేయొచ్చు ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ పిపి కూడా ఉంటుంది ఆ మెయిన్ గా కిడ్నీ డిసీస్ స్టార్ట్స్ విత్ బ్లడ్ ప్రెషర్ ఓన్లీ ఆల్ కిడ్నీ పేషంట్స్ విల్ హావ్ హై బ్లడ్ ప్రెషర్స్ ఎట్లా తెలుస్తుంది సో అదే అందుకోసం హెల్త్ చెక్ అప్ చేసినప్పుడు నాకు పర్వాలేదులే నేను పరిగెత్తుకొని చాలా మంది ఏంటంటే రీసన్స్ ఇస్తూ ఉంటారు నేను పరిగెత్తుకొని వచ్చాను నాకు టెన్షన్ గా ఉంది నాకు ప్రెషర్ గా ఉంది అందుకోసం 150 ఉంది అట్లా అంటే యంగర్
(03:16) వాళ్ళకి అంత ఉండాల్సిన అవసరం లేదు ఎంత టెన్షన్ ఉన్నా గన సో ఇఫ్ ద ఇస్ లైక్ దట్ దెన్ దేర్ ఇస్ సం అండర్లైంగ్ ప్రాబ్లమ దర్ బికాuse ఆఫ్ ద హార్ట్ ఇష్యూ ఆర్ బికాజ ఆఫ్ ద కిడ్నీ ఇష్యూ అనేది కిడ్నీస్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు సెకండరీ కాసెస్ ఆఫ్ హైపర్టెన్షన్ లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నౌ ఏడేస్ ఈస్ కిడ్నీ నుంచే కిడ్నీ నుంచే బిపి వస్తుందన్నమాట సో అది నెగ్లెక్ట్ చేయకుండా చూసుకున్నట్లయితే మనము కిడ్నీ డిసీజ్ నుంచి సఫర్ అవ్వకుండా ఉంటాం అన్నమాట ఇప్పుడు యూరిన్ కలర్ ఎట్లా ఉంటే అది హెల్తీ అన్నట్లు యా యూరిన్ కలర్ నార్మల్ మనకి వైటిష్ అంటే
(03:50) వాటర్ వాటర్ నుంచి కొంచెం ఎల్లో వాటర్ లో కొంచెం చిటికంత పసుపు కలిపితే ఎట్లా ఉంటుంది అట్లా కొంచెం ఎల్లోయిష్ టించ్ వస్తుందన్నమాట మనకి అక్కడి నుంచి కొంచెం డార్క్ ఎల్లో డార్క్ ఎల్లో ఎప్పుడు అవుతుంది అంటే డీహైడ్రేషన్ అంటే బాగా ఎండకాలం ఉంది సరిగ్గా వాటర్ తాగలేదు డీహైడ్రేట్ అయ్యారు పేషెంట్ అట్లా ఉన్నప్పుడు ఎల్లో కలర్ సో లైట్ ఎల్లో టు డార్క్ ఎల్లో వరకు వస్తుంది దిస్ ఇస్ నార్మల్ అండి మరీ డార్క్ ఎల్లో ప్రతి ఒక్కరికి అలానే వస్తుంది డైలీ అంటే తను డీహైడ్రేట్ అవుతున్నట్ట వస్తున్నట్లే సో ప్రతిసారి అలా వస్తుందంటే డెఫినెట్లీ హి ఇస్ నాట్ టేకింగ్ ఎనఫ్ వాటర్ యు షుడ్
(04:23) టేక్ కన్స్ూమ్ మోర్ వాటర్ అదొకటి వాళ్ళు ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సింది దీనినుంచి అబ్నార్మల్ అంటే బ్రౌనిష్ కలర్ కోలా కలర్డ్ కాఫీ కలర్డ్ యూరిన్ అట్లా వస్తుందంటే అది అబ్నార్మల్ అన్నమాట ఆర్ రెడ్ కలర్ యూరిన్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెడ్ కలర్ యూరిన్ అయితే డెఫినెట్లీ దే హవ్ టు సీక్ మెడికల్ అటెన్షన్ యు కెనాట్ నెగ్లెక్ట్ ఇట్ ఎందుకంటే బ్లడ్ అనేది యూరిన్ లో రాకూడదు.
(04:43) వస్తే మంచిది కాదు దట్ ఇవెంచులీ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్ అన్నమాట సో యూరిన్ స్మెల్ కూడా యూరిన్ స్మెల్ కూడా ఎఫెక్ట్ అవ్వదు యూరిన్ స్మెల్ బాగా వస్తుంది ఆర్ ఫాల్స్ స్మెల్లింగ్ అట్లా ఉందంటే ఏమనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా కూడా చూసుకోవాల్సి ఉంటుంది యూరిన్ కల్చర్ చేస్తే తెలుస్తుంది. రొటీన్ యూరిన్ ఎగజమినేషన్లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ బ్లడ్ కానీ ప్రోటీన్స్ కానీ పసల్స్ కానీ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది జస్ట్ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ లో అండ్ నౌ ఏడేస్ యూరిన్ ఎగ్జామినేషన్ ప్రతి హెల్త్ చెక్ప్ లో దే
(05:13) ఆర్ ఇంక్లూడింగ్ దట్ సో దాంతో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన అది అంటే స్మెల్ అంటే మార్నింగ్ బాగా కాన్సంట్రేషన్ ఉంటుంది ఉంటుంది కాబట్టి కొంచెం వస్తుంది స్మెల్ దట్ ఇస్ నార్మల్ అండి దట్ ఇస్ నార్మల్ అది కాకుండా కూడా డే టైం లో కూడా బాగా స్మెల్ వస్తుంది అంటే ఐదర్ పర్సన్ ఇస్ డీహైడ్రేటెడ్ ఆర్ హి హస్ గాట్ సం యూరినరీ ఇన్ఫెక్షన్ ఆల్సో ఆ రెండు విషయాల్లో వచ్చే అవకాశం ఉంటుంది.
(05:38) సో అదర్ దన్ దిస్ కలర్ డెఫినట్లీ డార్క్ బ్రౌన్ గాని కాఫీ గాని కోలా కలర్ యూరిన్ గాని రెడ్ కలర్ యూరిన్ గాని వస్తే డెఫినెట్లీ దే హవ్ టు స్టేట్ మెడికల్ అటెన్షన్ తీసుకో డాక్టర్ గారు యూరిన్ లో ప్రోటీన్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అంటే కొంచెం నురుగ వస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి అంటారు. ఆ నురగ ఒక్కసారి వస్తదా లేదంటే యూరిన్ వెళ్ళిన ప్రతిసారి వస్తదా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అసలు సో యూజువల్ గా యూరిన్ నురగ అనేది అంటే పాథలాజికల్ గా ఉన్నప్పుడు మార్నింగ్ టైం లో చాలా ఎక్కువగా వస్తుంది.
(06:11) అండ్ డే టైం లో కూడా వస్తుంది అంటే పాథలజీ ఉన్నవాంటే డిసీజ్ ఉన్న వాళ్ళకి సే డయాబెటిక్ నెఫ్రోపతీ అనుకోండి ఆర్ కిడ్నీ డిసీస్ ఎనీ కిడ్నీ డిసీస్ గ్లోమలా డిసీసెస్ అనుకోండి వాళ్ళందరికీ ఏందంటే ప్రతిసారి పోసినప్పుడల్లా నురుగ వస్తుంది. సోఎవీ టైం నురుగా వచ్చినప్పుడు బెటర్ టు టెస్ట్ ఒకసారి యూరిన్ ప్రోటీన్ ఒకసారి టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఐడియా ఏర్పడుతుంది వెదర్ రియల్లీ అదా లేదంటే ఒక్కొక్కసారి కమ్మడిలో పోసినప్పుడు అట్లా వస్తుందా అది పాథలజీ ఉందా లేదంటే నురుగ ఈస్ టు బి సిగ్నిఫికెంట్ కాదా అనేది మనకి యూరిన్ ప్రోటీన్ ఎస్టిమేషన్ చేస్తే
(06:46) తెలుస్తుంది అన్నమాట అది ఎక్కువ ఉన్నట్లయితే డెఫినెట్లీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డామేజ్ అవుతదా? యా ఇప్పుడు యూరిన్ ప్రోటీన్ తోటి కూడా క్రమక్రమైన కిడ్నీ డామేజ్ అవుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే అసెండ్ అవుతుంది అంటే బ్లాడర్ నుంచి యూరేటస్ యురేటర్స్ నుంచి కిడ్నీ వరకు వెళ్తుంది.
(07:04) వెళ్లి క్రమక్రమైన క్రమక్రమైన డామేజ్ చేస్తూ యూజువల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే సింటమ్స్ ఉంటాయి అంటే చల్లి జ్వరం అట్లా ఉంటుంది. సో నెగ్లెక్ట్ ఎవరు చేయలేము అంటే చలి జ్వరం వస్తుంది కాబట్టి డెఫినెట్లీ దే విల్ సీక్ మెడికల్ అటెన్షన్ సో బట్ బట్ ఉన్నా గాన అది జాగ్రత్త చేసుకొని దీంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ కూడా చేసుకోవాలిన్నమాట అల్ట్రాసౌండ్ చేసుకొని ఏమన్నా హైడ్రోనెఫ్రోసిస్ ఉందా ఏదైనా పాపియా ఉందా ఏమవుతుంది దానికి ఏమైనా ఫర్దర్ యూరలాజికల్ ఇంటర్వెన్షన్ ఏమైనా అవసరం పడుతుందా అది కూడా చూసుకోవాలన్నమాట సో దట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్
(07:36) నెగ్లెక్ట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేస్తే అగైన్ ఇట్ విల్ డామేజ్ ద కిడ్నీస్ అన్నమాట అంటే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా గానీ యూరిన్ బాగనే వస్తదా డాక్టర్ యా ఒక 20% వాళ్ళకి ఏంటంటే క్రానిక్ ఇంటర్స్టల్ నెఫ్రైటిస్ అని అంటాం. వీళ్ళకి ఏంటంటే కిడ్నీస్ కంప్లీట్ గా ఫెయిల్ అయినా కానీ కొంత యూరిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ హావ్ దిస్ 10 20% వాళ్ళకి యూరిన్ వస్తుంది.
(07:59) ఇది కూడా ఒక మిస్ నోమ నేను అంతా బానే ఉన్నాను తింటున్నాను యూరిన్ బాగానే వస్తుంది మీరేమో కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తున్నాను డాక్టర్ గారు అని ఇది క్వశ్చన్ చాలా మంది 20% వాళ్ళతో మాకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. బట్ మేము చెప్తూ ఉంటాం మీరు చూసారు కదమ్మా రిపోర్ట్స్ లో యూరియా, క్రియాటిన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. దట్ మీన్స్ మీ కిడ్నీస్ బాగా లేవు అల్ట్రాసౌండ్ లో కూడా బాగా లేదు.
(08:18) సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని బట్ స్టిల్ దే ఆర్ ద వన్స్ హసే దట్ యనో నాకు బాగనే ఉంది యూరిన్ బానే వస్తుంది మీ కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఏంటంటే ఇంకా క్రమక్రమైన ఒక వన్ టూ ఇయర్స్ గడుస్తే వాళ్ళకి ఫుల్ బ్లోన్ సింటమ్స్ డెవలప్ అవుతాయి మళ్ళీ అగైన్ దే విల్ కమ బ్యాక్ టు అస్ అట్లా ఉంటుందన్నమాట స్టోన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణం అవుతాయా స్టోన్స్ కూడా ఏంటంటే కాన్సంట్రేట్ అయినప్పుడు ఇప్పుడు ఎవరైతే పర్సన్ డార్క్ కలర్ యూరిన్ సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదు ఎక్స్పోజ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఇప్పుడు మనకి మామూలుగానే సమ్మర్స్ లో హై
(08:48) టెంపరేచర్స్ ఉంటాయి. సో అలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి ఎక్స్పోజ అయినప్పుడు దే డహైడ్రేట్ అవుతాయి డీహైడ్రేట్ అయినప్పుడు క్రిస్టల్స్ లాగా ఫామ్ అయి క్రిస్టల్స్ బికమ్ స్టోన్స్ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ఏవైతే యూరిన్ పైప్స్ ఉంటాయో చిన్న చిన్న పైప్స్ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ అంటాం అక్కడ పోయి అవి అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి అబ్స్ట్రక్షన్ అయ్యి ఎందుకంటే ఇవి అయినప్పుడు మనకి తెలియదు లోపల నోబడీ కెన్ సీ ఇన్సైడ్ వాట్ ఇస్ హపెనింగ్ సో అది తెలియకుండా తెలియకుండా అవన్నీ చిన్న చిన్న ట్యూబుల్స్ అన్నీ మూసుకొని పోతూ ఉంటాయి అన్నమాట మూసుకొని పోయినప్పుడు
(09:16) యూరిన్ ఆగిపోతుంది యూరిన్ ఆగిపోయి టైం లో చూడకుండా ఉంటే కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తే పర్లేదు దే విల్ సీక్ మెడికల్ అటెన్షన్ పెయిన్ రాని వాళ్ళు అట్లే ఉండిఉండిపోయి అది కిడ్నీస్ డామేజ్ చేస్తుందన్నమాట మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ ఇంటర్వెన్షన్ చేసినప్పుడల్లా కొంత డామేజ్ అవ్వడము షాక్ ఫేవరీతో ట్రిప్సి దానితోటి కూడా కొంత కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం సో ఇవన్నీ లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అవుతాయి అంటే ఈ ఒక 20 ఇయర్స్ వాళ్ళ నుంచి 20 30 ఇయర్స్ వాళ్ళ కిడ్నీ అట్లా ఉన్నాయంటే వాళ్ళు 50 60 ఇయర్స్ చేరే వరకు కొంత కిడ్నీ డామేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
(09:48) అబ్డోమిన్ స్కాన్ చేసినప్పుడు కిడ్నీ ఫంక్షన్ కూడా తెలుస్తది డాక్టర్ డాక్టర్ మెయిన్ గా అబ్డామిన్ స్కాన్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ఏ ఫోటోగ్రాఫ్ సో ఇట్స్ నాట్ ఏ ఫంక్షనల్ స్కాన్ బేసికల్లీ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా పొజిషన్ ఎట్లా ఉంది ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా అడ్డుకుంటున్నాయా సిస్ ఉన్నాయా ఇలాంటివన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నమాట ఫంక్షనింగ్ తెలియదు ఫంక్షనింగ్ అనేది యూరియా అండ్ క్రియాటిని చేస్తే గాని తెలియదు.
(10:14) ఉ బట్ బట్ చిన్నగా అయిపోయినాయి అనుకోండి తెలుస్తుంది ఇది బాలేదు ఆ ఒక కిడ్నీనే ఉంది సో కిడ్నీ చిన్నగా అయిపోయింది సో అలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే కోరిలేట్ చేసుకోవడానికి ఏర్పడుతుంది అన్నమాట ఇంతకుముందు చెప్పాను కదా క్రానిక్ ఇట యూరిన్ బాగానే వస్తుంది మా వాళ్ళకి స్ట్రెంక్ అయిపోయి ఉంటాయి అన్నమాట వాళ్ళ కిడ్నీస్ బాగా ఉండవు యాక్చువల్లీ చెప్పాలంటే సో అక్కడ చెప్పొచ్చు మనం చూడండి మీరు బాలేదు అల్ట్రాసౌండ్ లో అట్లా సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం గా దొరుకుతుంది.
(10:40) ఉమ్ అండ్ కోరిలేట్ చేసి మనం ఎస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని చెప్పడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అల్ట్రాసౌండ్ డాక్టర్ ఈ డయాబెటిస్ ఉన్నవాళ్ళలో తొందరగా కిడ్నీలు పాడైపోతాయి అంటారు నిజమా డాక్టర్ గారు కరెక్ట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేసినట్లయితే షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనట్లయితే హై షుగర్స్ విల్ లీడ్ టు ప్రోటీన్ లాస్ అన్నమాట ఓకే సో ప్రోటీన్ లాస్ తద్వారా విల్ డామేజ్ ద కిడ్నీస్ సో యూజువల్ గా ఏంటంటే 8 టు 10 ఇయర్స్ డయాబెటిస్ ఉన్నవాళ్ళకి 8 టు 10 ఇయర్స్ పైన డయాబెటిస్ ఉన్న వాళ్ళకి స్లోగా ఈ డామేజ్ అనేది అనేది స్టార్ట్ అవుతూ
(11:11) ఉంటుంది అన్నమాట సో వాళ్ళ అది షుగర్ కంట్రోల్ హెచ్బిఏ1సి అంటాం త్రీ మంత్స్ షుగర్ యవరేజ్ షుగర్ సెవెన్ ప్రాంతంలో గానిసెవెన్ బిలో గాని మెయింటైన్ చేసినట్లయితే ఇలాంటి వాళ్ళకి డామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఆర్ అబవ్ సెవెన్ మోస్ట్ ఆఫ్ ద టైం 10 12 9 అట్లా మెయింటైన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే డెఫినెట్ గా డామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉంటుంది.
(11:35) సో అండ్ మోస్ట్ కామన్స్ కాజ్ మన కంట్రీలో ఈస్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఓన్లీ ఎక్కువ ఎక్కువ ఎక్కువ డయాబెటిస్ కిడ్నీ డిసీజే ఉంది. సో మిగితా కిడ్నీ డిసీసెస్ తో పోలిస్తే డయాబెటిక్ కిడ్నీస్ ఎక్కువ ఉంది సో డెఫినెట్ గా వాళ్ళు కంట్రోల్ లేకపోయినట్లయితే డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎన్నాలకి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి వీళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ అన్నా చేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పినట్టుగా క్రియాటినిన్ యూరియా యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ ప్రోటీన్ ఐ చెక్ప్స్ ఇవన్నీ ఎవ్రీ త్రీ మంత్స్ ఐ చెక్ప్స్ ఎవ్రీ ఇయర్ యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ అయితే ఎవ్రీ
(12:04) త్రీ మంత్స్ ఒకసారి ట్రెండ్ చూస్తాం బాగానే ఉంది అంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇనిషియల్ గా కూడా చేసుకోవచ్చు. బట్ సికేడి ప్రోగ్రెస్ అవుతుంది సికేడి స్టేజ్ తర్వాత వస్తున్నారు అంటే వాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ సో దట్ వి కెన్ ప్రివెంట్ అవును ఏ డిసీజ్ అయినా ప్రోగ్రెస్ అయితది కానీ ఏంటంటే చెక్ చేసుకోవడం వల్ల టూ త్రీ ఇయర్స్ లో జరిగేది మనం ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఆపుకోవడానికి ఆర్ ఇంకా ఎక్కువ కూడా పర్సన్ జాగ్రత్తగా ఉంటే ఇంకఎక్కువ కూడా మనం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది.
(12:31) లేదంటే వీళ్ళు తొందరగా డయాలిసిస్ స్టేజ్ కి వస్తారు డయాలిసిస్ స్టేజ్ కి వస్తే నో పేషెంట్ వాంట్స్ డయాలిసిస్ నో ఫ్యామిలీ వాంట్స్ డయాలిసిస్ అది ఎకనామిక్ బర్డెన్ అవుతుంది వాళ్ళకి ఎకనామికలీ కూడా బర్డెన్ అవుతుంది సో మనం ఈ డిసీజ్ ని ప్రివెంట్ చేసుకోవడమే బెటర్ రాదర్ దెన్ గెట్టింగ్ దట్ డిసీస్ సో అలా అన్నమాట అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెడికల్ టెస్ట్లు కాకుండా ఫిజికల్ గా చూస్తే ఒక మనిషిని చూస్తే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి మీకు కిడ్నీ ఇష్యూ ఉంది అని చెప్పడానికి అట్లాంటివి ఏం కనపడవా డాక్టర్ కష్టం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకయితే
(13:02) రెటినా ఒకటి చెక్ చేసుకోవాలి అంటే చూపు ఏదనా తేడా వస్తుంది అంటే హై బిపి వల్ల గాని డయాబెటీస్ వల్ల గాని కూడా చూపు ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం చూపు ఎఫెక్ట్ అవుతుంది అంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ సెకండ్ థింగ్ ఈస్ యూరిన్ ప్రోటీన్ ఒకటి జాగ్రత్తగా ఉండి ఫిజికల్ గా అంటే అంటే అన్లెస్ అంటే ఫెయిల్యూర్ అయితే తప్ప అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అంటే తప్ప వాళ్ళకి ఏంటంటే ఎడిమా రావడం వాపులు రావడం ఫేస్ స్వెల్లింగ్ రావడం అండ్ బీపి ఎక్కువ ఉండడం ఎప్పుడు చూసిన వాని 80 అట్లా ఉండడం అండ్ ఎనీ అనీమియా అనీమియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ సింటమ్
(13:35) అన్నమాట ఆయసం ఒకటి సో ఇవి దీస్ ఆర్ ద ఆయసం కూడా వస్తది ఆయూ కూడా వస్తుంది ఇవన్నీ లాస్ట్ స్టేజెస్ లో వస్తాయి ఇనిషియల్ స్టేజెస్ లో సికేడి స్టేజ్ త్రీ వరకు గుర్తుపట్టడం కష్టం ఓన్లీ బ్లడ్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ తోటి గుర్తుపట్టగల ఆయాసం ఎందుకు వస్తది ఆయాసం బికాజ్ ఆఫ్ వాపు ఉండడం వల్ల వాటర్ ఎక్కువ చేరి వెయిట్ పెరగడము తర్వాత లంగ్స్ లో వాటర్ చేరడం ఇవన్నీ వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది అవి లేట్ స్టేజెస్ లో వస్తాయి అన్నమాట మీరు ఒక పెద్ద డాక్టర్ అంటే ఏదైనా ఒక కిడ్నీ పేషెంట్ ఇక్కడికి వచ్చారంటే మాక్సిమం అది క్యూర్ అయి వెళ్తారు అనేంత
(14:09) ఇంత పెద్ద పేరు ఉంది డాక్టర్ గారు వాటర్ తీసుకునే విషయంలో మేము ఏం తప్పులు చేయడం వల్ల ఈ కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో వాటర్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందంటే కిడ్నీ డిసీజ్ లో ఏంటంటే ఇనిషియల్ గా కిడ్నీస్ పాడవ్వకుండా ఉండాలి హెల్దీ ఇండివిడ్యువల్స్ అంటే నార్మల్ ఇండివిడ్యువల్స్ గురించి మాట్లాడదాం మనం అంటే పేషెంట్స్ కాకుండా సో నార్మల్ ఇండివిడ్యువల్స్ ఏంటంటే అట్లీస్ట్ మినిమం 3 లీటర్స్ వరకన్నా డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి సో సో 3 Lస్ వరకు తీసుకోవాలి.
(14:40) సమ్మర్స్ లో అయితే ఒక 500 టు 1 L ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ లివింగ్ ఇండివిడ్యువల్ ఈస్ 2.5 టు 3 Lస్ మినిమం తీసుకోవాలి. అట్లా తీసుకోపోయినట్లయితే ప్రాబ్లమ్స్ వచ్చే అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టుగా స్టోన్స్ కానివ్వండి డీహైడ్రేషన్ తో యూరియా పెరగడం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి.
(14:59) బట్ కమింగ్ టు డిసీసెస్ లైక్ హార్ట్ డిసీస్ గాని కిడ్నీ డిసీస్ గానిీ ఏంటంటే వీటి యొక్క తత్వం ఏంటి అంటే అంటే ఫెయిల్యూర్ స్టేజ్ కి వెళ్తున్నప్పుడు సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్ చేసుకుంటాయి హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా అట్లాంటిదే కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా ఇలాంటి స్టేజెస్ లో చూసినట్లయితే మనము సాల్ట్ అండ్ వాటర్ లిమిట్ చేస్తాం అంటే యూజువల్లీ సాల్ట్ అరౌండ్ 3 g పర్ డే అండ్ వాటర్ అరౌండ్ 1 L పర్ డే 1 L పర్ డే అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు.
(15:24) సో ఇవి లేట్ స్టేజెస్ లో ఉంటాయి. బిట్వీన్ స్టేజెస్ అంటే నార్మల్ స్టేజ్ టు ఫెయిల్యూర్ స్టేజ్ మధ్యలో ఉంటారు కొంతమంది సికేడి ఉండి జస్ట్ స్టార్ట్ అయ్యి అట్లా ఉన్న వాళ్ళకి ఇండివిజువలైజ్ చేస్తాం అంటే పర్సన్ టు పర్సన్ కి ఎంత వాటర్ ఇవ్వాలి ఎంత సాల్ట్ ఇంటేక్ ఇవ్వాలి డైట్ ఎలా మెయింటైన్ చేయాలిఅని ఇండివిడ్యువలైజ్ చేసి చెప్తామ అన్నమాట బట్ హార్ట్ ఫెయిల్యూర్ గాని కిడ్నీ ఫెయిల్యూర్ గాని ఒకవేళ ఆ స్టేజ్ కి వచ్చినట్లయితే డెఫినెట్ గా సాల్ట్ అండ్ వాటర్ రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట ఎక్కువ ఇస్తే ఆయాసం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
(15:53) సాల్ట్ ఎందుకు డాక్టర్ అంత పెద్ద శత్రువై సాల్ట్ ఎందుకంటే సాల్ట్ ట్రైస్ టు రిటైన్ వాటర్ ఆల్రెడీ డిసీసెస్ లో చెప్పాను కదా ద నేచర్ ఆఫ్ దీస్ డిసీసెస్ హార్ట్ డిసీస్ ఆర్ కిడ్నీ డిసీస్ దే ట్రై టు రిటైన్ సాల్ట్ అండ్ వాటర్ ఆల్రెడీ బాడీ ఇస్ ట్రైింగ్ టు కన్సర్వ్ మనం ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ రిటైన్ చేసి ఎక్కువ వాపులు వస్తాయి.
(16:12) ఓకే సో సాల్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటర్ చేరుతూ ఉంటుంది అన్నమాట. సో లంగ్స్ లోకి రావడం ఆయాసం అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆయాసం వస్తే పేషెంట్ చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఆయాసం రాకుండా ఉండాలి అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ చేయాలి అగైన్ సాల్ట్ ఇంక్రీసెస్ థస్ట్ మెకానిజం సాల్ట్ ఇంక్రీసెస్ బిపి ఆల్సో సో సాల్ట్ అందుకోసం మనకు శత్రువులాగే అయిపోయింది. సో థర్స్టీ కూడా ఫీల్ అవ్వదు.
(16:33) ఇప్పుడు పేషెంట్ మనం చెప్తాం ఇట్స్ ఈజీ టు సే 1 L తీసుకోండి ఆయన ఎలా తీసుకోగలుగుతాడు సాల్ట్ ఎక్కువ అయిపోతే హి విల్ ఫీల్ థర్స్టీ హి విల్ కన్స్ూమ్ మోర్ వాటర్ అట్లా అట్లానే అన్ని లింక్ ఉన్నాయ అవును అట్లానే కాదు డాక్టర్ గారు ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది మీరు కిడ్నీ కోసం 1 Lటర్ ఆఫ్ వాటర్ అన్నారు. మరి మిగతా ఆర్గాన్స్ పరిస్థితి ఏంటి వాటర్ లేకపోతే సో ఆల్రెడీ వాళ్ళ శరీరంలో వాటర్ ఉంటుందన్నమాట.
(16:57) దే ఆర్ ఆల్రెడీ పాజిటివ్ బై అరౌండ్ 3 టుఫ లీటర్స్ దాకా ప్లస్ కొంతమంది 10 లీటర్స్ వరకు కూడా ప్లస్ బాలెన్స్ లో మూవ్ అవుతూ ఉంటారు. సో దే ఆర్ ఇన్ ఎక్సెస్ వాటర్ వాళ్ళకే మనము రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. నార్మల్ ఇండివిడ్యువల్స్ కి తీసుకోమని చెప్తాం. సో దేర్ ఇస్ ఏ లిటిల్ గ్యాప్ హియర్ సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం నార్మల్ ఇండివిడ్యువల్స్ మంచిగా తీసుకోవాలి 3 టత 3.
(17:17) 5 Lస్ వరకు డిసీజ్ ఉన్నవాళ్ళు లైక్ హార్ట్ డిసీస్ కిడ్నీ డిసీస్ దట్ టు ఎండ్ స్టేజ్ డిసీస్ గురించి మాట్లాడటం. మధ్యలో ఉన్నవాళ్ళకి ఇండివిజువలైజ కొంతమందికి 2 లీటర్స్ చెప్తాం ఎక్కువ కాదు తక్కువ కాదు మోతాదులో తీసుకోమని చెప్తాం. కిడ్నీ వచ్చారు కిడ్నీ ఫెయిల్ అయిందని తెలిసింది అంటే రెండు కిడ్నీలు పోయినట్లేనా అంతే అంతే ఎప్పుడైనా మనం కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నామ అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ టూ కిడ్నీస్ సో ఇట్ ఇస్ నెవర్ వన్ సిగ్నల్ కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూర్ మీన్స్ టూ కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఏ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం.
(17:44) అట్లా టూ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చినా ఫెయిల్ అయిపోతున్నాయి ఎస్ ఎస్ ఎస్ స్ ఇంత టెక్నాలజీ వచ్చినా గాని డిసీస్ కి దేర్ ఇస్ నో అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తారు ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోమంటారు అయినా గన వి ఆర్ సేయింగ్ పేషంట్స్ విత్ బోత్ ద కిడ్నీస్ ఫెయిల్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏం చేస్తారు డాక్టర్ సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో అనీమియా మేనేజ్మెంట్ ఒకటి తర్వాత ఈ వాటర్ మేనేజ్మెంట్ ఒకటి అవి చూసుకొని బాగా ఎక్కువగా యూరియా క్రియాటిని అంటే వ అడ్వైస్ దెమ ఫర్ డయాలసిస్ డయాలసిస్ చేస్తే ఏంటంటే ఈ చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో
(18:17) ఎక్సెస్ వాటర్ కానియండి ఆర్ యూరియా క్రియాటినిన్ ఫాస్ఫరస్ పొటాష ఇలాంటివన్నీ కూడా డయాలసిస్ ద్వారా ఫిల్టర్ చేస్తాం. సూటబుల్ ఇండివిడ్యువల్స్ ఉన్నారనుకోండి యంగ్ ఇండివిడ్యువల్స్ సూటబుల్ మిగితా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఫిట్ గా ఉన్నారంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కూడా అడ్వైస్ చేస్తాం.
(18:36) ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా డొనేట్ చేసినట్లయితే సేమ్ బ్రెడ్ గ్రూప్ కలవాలి. సో డొనేట్ చేసినట్లయితే వాళ్ళకి న్యూ కిడ్నీ పెడతామ అంటే దాన్నే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. సో ఫెయిల్ అయిన వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఎందుకంటే మేము సడన్ గా ఇప్పుడు మీరు అడిగినట్టుగానే వాళ్ళు కూడా సార్ బానే ఉన్నాం కదా మీరేమో కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు డయాలిసిస్ అంటున్నారు ట్రాన్స్ప్లాంట్ అంటున్నారు ఇదంతా మాకు అర్థం కావట్లేదు.
(18:59) సో అలాంటి సిచువేషన్ ఉంటుంది సో వ కౌన్సిల్ దమ సో మన కోఆర్డినేటర్స్ ఉంటారు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ డయాలిసిస్ కోఆర్డినేటర్స్ కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఎడ్యుకేట్ చేస్తారు ఇట్లా ఉంది మీది పరిస్థితి ఇలా ఇలా ఉంటాయి మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు చాలా మంది యాక్సెప్ట్ చేయరు. సో అవన్నీ వాళ్ళ కౌన్సిల్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ చూపించి ఇట్లా ఉన్నాయని కౌన్సిల్ చేసి దెన్ వి హావ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ డయాగ్నసిస్ దెన్ ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్ కూడా చేసి ఫీజబుల్ అయ్యి ఫిట్నెస్ ఉండి అంటే ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటే అంటే హార్ట్
(19:30) పరంగా లంగ్స్ పరంగా అనస్తీషియా పరంగా ఫిట్నెస్ ఉంటే అంటే ఇట్ టేక్స్ టైం అండి ఇట్స్ నాట్ లైక్ వన్ డే లో ఇవన్నీ డిసైడ్ చేయం అట్లీస్ట్ వన్ టు టూ మంత్స్ పడతది డయాలసిస్ మీద చేయించుకుంటూ ఉంటే ఫిట్నెస్ ఎవాల్యేట్ చేసి బాగనే ఉంటే దెన్ వ ప్రొసీడ్ విత్ ట్ాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట వేరే వాళ్ళ కిడ్నీ తీసుకోవాలి అంతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళది అంటే మనకి లా ప్రకారం ఇండియన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ హవ్ టు డొనేట్ అండ్ సేమ్ బ్లడ్ గ్రూప్ కలవాలన్నమాట సో ఇద్దరు మంచిగానే ఉంటారు తర్వాత
(20:00) ఆ తర్వాత వాళ్ళు సింగిల్ కిడ్నీ మీద ఉంటారు వీళ్ళు కూడా సింగిల్ కిడ్నీ మీద ఉంటారు మంచిగానే ఉంటారు రిస్క్ ఏమ ఉండదు రిస్క్ ఏమ ఉండదు ఎస్ స్ ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉంది కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది సో ఇప్పుడు మనం అనుకున్న అనీమియా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా రివర్స్ అయితాయి వాపులు ఉంటే తగ్గిపోతాయి సో సో అన్నీ కూడా ఒక స్టడీ స్టేట్ మెయింటైన్ అవుతుంది అన్నమాట.
(20:17) కానీ ఎప్పటికీ మందులు వాడుతూనే ఉంటా ఎప్పటికీ మందు లైఫ్ లాంగ్ దే హావ్ టు టేక్ మెడిసిన్ దిస్ ఆల్సో వి డూ కౌన్సిలింగ్ అన్నమాట. లైఫ్ లాంగ్ మందులు వాడితేనే చేయించుకో ఎందుకంటే మందులు వాడకపోతే కిడ్నీ మళ్ళీ ఫెయిల్ అయదు. సో డయాబెటిస్ ఉన్నవాళ్ళు మళ్ళీ షుగర్ మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయాలి. ఇట్స్ నాట్ దట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే డయాబెటిస్ పోదు.
(20:34) సో అది కూడా కంటిన్యూ అవుతుంది మన ఏజ్ కంటిన్యూ అవుతుంది ఎవ్రీథింగ్ విల్ బి కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు కిడ్నీ పెట్టాక మళ్ళీ ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ గురించి మాట్లాడితే ఒక హెల్దీ ఇండివిడ్యువల్ లో ఎన్ని సార్లు యూరిన్ వెళ్తే అది నార్మల్ అన్నట్లు యా యూజువల్ గా నార్మల్ గా అంటే మనం వాటర్ తాగేదాన్ని బట్టి మనకి యూరినేషన్ వస్తుంది మనకు వాటర్ మనం ఎక్సెస్ కన్స్ూమ్ చేసిన కొంతమందిత ఫోర్ ఒకటేసారి 1 L చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను స్డా సర్ నేను
(21:06) మార్నింగ్ లేసి ఒక 1 L నీళ్లుు తాగుతాను. సో 1 L నీళ్లుు తాగితే 1 L బాడీకి అవసరం ఉండవు కదా అందులో ఒక 200 తీసుకుంటుంది ఒకట అవర్స్ లోనే మీకు ఒక 800 ml వస్తుంది. సో మా అడ్వైస్ ఏంటంటే అట్లా ఒకటేసారి 1 Lటర్ తాగకూడదు. అట్లీస్ట్ వన్ ఆర్ టూ గ్లాసస్ షుడ్ బి ఓకే అంటే 200 ట 400 ml ఇస్ ఓకే చాలా మందికి హాఫ్ లీటర్ అట్లా కావాలి కావాలని తాగుతూ ఉంటారు సో అట్లా అవాయిడ్ చేసుకొని డీటాక్స్ అవుతదని సో ఒకట ఒక టూ గ్లాసెస్ అంటే 200 400 ml వరకు సరిపోతుంది అన్నమాట సో అట్లా ఎక్సెస్ లీటర్ తాగారనుకో డెఫినెట్ గా యూరినేషన్ వస్తుంది.
(21:38) సో ఆల్మోస్ట్ 800 ml 700 800 ml యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది ఒక వన్ ట అవర్స్ లో దట్ ఇస్ వెరీ కామన్ సో అట్లా కాకుండా మనం స్టేజ్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్ గా త్రీ ఫోర్ అవర్స్ కి ఒకసారి యూరిన్ పాస్ చేస్తాం అన్నమాట నైట్ యూజువల్ గా మనం యూరిన్ పాస్ చేయం మీరందరూ కూడా గమనించి ఉంటారు నైట్ యూజువల్ గా సో నైట్ వన్ టైం వరకు యక్సెప్ట్ అంటే సమ్మర్ సీజన్ కానీ ఒకసారి ఏసీ లో పడుకున్నప్పుడు కానీ సమ్మర్ సీజన్ కానీ వన్ టైం సో ఎవరైనా ఎక్కువ సార్లు నైట్ కూడా యూరిన్ చేస్తున్నారు లైక్ డే టైం లైక్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కి ఒకసారి అంటే వాళ్ళు కూడా దే హావ్ టు
(22:08) సీక్ మెడికల్ అటెన్షన్ అన్నమాట డే టైం మనం వాటర్ తాగిన దాన్ని బట్టి యూరిన్ వస్తుంది యూజువల్ గా త్రీ అవర్స్ కి ఒకసారి వస్తది అదే కొంతమంది వన్ అవర్ కి ఒకసారి పోవడం టూ అవర్స్ కి ఒకసారి పోవడం అట్లా ఉంటే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని బ్లాడర్ ఫంక్షన్ ఎట్లా ఉంది కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది చూసుకోవచ్చు అన్నమాట ఓకే సో అది సో ఇప్పుడు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది ఏం లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
(22:33) సో మీరు ఇంతకుముందు అడిగారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరతగా వస్తూ ఉంటాయా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా బికాజ్ యూరిటర్ లెంత్ తగ్గుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది ఎందుకంటే మందుల మీద కూడా ఉంటారు కాబట్టి సో లైక్ ఈ మూత్రం మంట గాని ఫీవర్ కానీ ఇట్లాంటివి వస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి.
(22:54) ఆర్ యూజువల్ గా ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి రొటీన్ చెక్ప్స్ కూడా మనవి ఉంటాయి. సో ఆ రొటీన్ చెక్ప్స్ లో కూడా డిటెక్ట్ చేస్తూ ఉంటాము. ఉ ఆర్ మిగితా లక్షణాలు సేమ్ థింగ్ బీపి పెరగడం గాన వాపులు రావడం గాన షుగర్స్ అప్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం గాన ఆ ఫీవర్ రావడం ఫీవర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ కడుపు నొప్పి ఆర్ గ్రాఫ్ట్ దగ్గర పెయిన్ గానీ అంటే కిడ్నీ పెట్టిన దగ్గర పెయిన్ గానీ అట్లాంటి ఆ యూరిన్ కలర్ లో చేంజ్ అవ్వడం గానీ అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్ గా దే హవ్ టు రివ్యూ ఎర్లీ అంటే ఇమ్మీడియట్ గా వస్తేనే బెటర్ లేదంటే మళ్ళీ కిడ్నీ మీద
(23:24) ప్రభావం పడే అవకాశం ఉంటుంది సక్సెస్ రేట్ ఎంత ఉంది డాక్టర్ గారు ఆల్మోస్ట్ అరౌండ్ 95 ట 98% సక్సెస్ రేట్ ఉంది మనకి లైవ్ లో అయితే సో లైవ్ ట్రాన్స్ప్లాంట్ క్యాటవర్ లో కొంచెం తక్కువ ఉంటుంది అరౌండ్ 90 వరకు వెళ్తుంది బట్ లైవ్ అంటే లైవ్ మనం ఎలెక్టివ్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తే డేట్ ఫిక్స్ చేసుకొని చేసినట్లయితే సక్సెస్ రేట్ 95 టు 98% సక్సెస్ రేట్ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ఉండవా ఆర్టిఫిషియల్ కిడ్నీస్ మీద కూడా రీసెర్చ్ జరుగుతా ఉంది.
(23:53) ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ మన బ్లడ్ తత్వం ఏంటంటే బయటిక వస్తే క్లాట్ అవుతూ ఉంటుందన్నమాట మన బ్లడ్ సో ఆర్టిఫిషియల్ కిడ్నీస్ లోపల అమర్చినప్పుడు కూడా ఆ బ్లడ్ ఆ ట్యూబ్స్ లోకి వెళ్ళినప్పుడు దే ఆర్ గెట్టింగ్ క్లాటెడ్ అన్నమాట సో అవి క్లాట్ అవ్వకుండా ఇంకా స్టిల్ ఇట్స్ ఇన్ ద ఎక్స్పరిమెంటల్ మోడల్ అన్నమాట సో అవన్నీ కూడా నడుస్తూన్నాయి సో వ హవ స ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏమైనా వచ్చి అవి ప్రాక్టికల్ యూసబుల్ అని అంటే దెన్ వ కెన్ వ ఆర్ ఆల్ లకీ అబౌట్ ఇట్ దట్ వ గెట్ దిస్ ఆర్టిఫిషయల్ కిడ్స్ డాక్టర్ గారు నేను ఒక రెండు టెస్ట్ల
(24:28) గురించి అంటే మీ కోసం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే టెస్ట్లు చదివిను ఎంసియుజి అంటే ఏంటది ఎంసియుజి అంటే మిక్చురేటింగ్ సిస్టో యూరత్రోగ్రామ్ అంటారు. అంటే ఏంటంటే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు బై గ్రావిటీ మనకు కిందికి రావాలి. దట్ ఈస్ గ్రావిటీ దట్ ఇస్ ఏ నేచర్ దే హవ్ టు పాస్ యూరిన్ ఫ్రమ్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్ అన్నమాట.
(24:46) కిడ్నీస్ మనకి ఇక్కడ ఉంటే కిందికి ఇట్లా యూరిన్ వస్తుంది. సో అది కొంతమందికి రిఫ్లెక్స్ అవుతుంది. రిఫ్లెక్స్ అంటే యూరిన్ పైకి వెళ్తుంది. సో అది ఎట్లా తెలియాలిఅంటే మనకి ఆ ఎంసియుజ లో తెలుస్తుంది. అందుకోసం మిక్చురేటింగ్ సిస్టోయత్రోగ్రామ్ అంటే మిక్చురేటింగ్ అంటే యూరిన్ పోసేటప్పుడు ఫోటో తీస్తామ అన్నమాట యూరిన్ కొంచెం డై ఇస్తాము అంటే మనం కాంట్రాస్ట్ చేస్తాం కాంట్రాస్ట్ కిందకి వెళ్ళాలి కొంతమందికి పైకి వస్తుంది పైకి వస్తుందంటే దే విల్ డామేజ్ ద కిడ్నీస్ అన్నమాట సో అట్లాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కూడా కష్టం బికాజ్ అగైన్ ద న్యూ
(25:15) కిడ్నీ ఆల్సో విల్ గెట్ ట్రాన్స్ప్లాంటెడ్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ వస్తాయి అంటే యూరిన్ కి పోవాలి కదా వేస్ట్ షుడ్ గో డౌన్ వేస్ట్ గోస్ అప్ దెన్ ఇట్ విల్ కాస్ ఇన్ఫెక్షన్ సో వెరీ కామన్ కాస్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట అందుకోసం ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ ఈఎంసియుజ ఇవన్నీ కంపల్సరీ చేస్తా ఉంటా ఇంకా ఏదో ఒక టెస్ట్ ఉంటది ఒక ఫైవ్ అవర్స్ పాటు డై ఇస్తారు అప్పుడు కిడ్నీలు చెక్ చేస్తారు సో అది అది అదేమోడిటిపిఏ స్కాన్ అని అంటాముడిపి స్కాన్ మీరు అడిగారు కదా అల్ట్రాసౌండ్ చేస్తే తెలుస్తుందా అని ఫంక్షన్ దాంట్లో తెలియదు
(25:45) దీంట్లో తెలుస్తుంది. స్కాన్ లో ఏంటంటే న్యూక్లియర్ స్కాన్ అన్నమాట దీంట్లో ఎగజక్ట్లీ రైట్ కిడ్నీ ఎంత వర్క్ చేస్తుంది లెఫ్ట్ కిడ్నీ ఎంత వర్క్ చేస్తుంది అని కూడా క్లియర్ కట్ గా దాని జిఎఫ్ఆర్ ఇండివిడ్ువల్ కిడ్నీ జిఎఫ్ఆర్ కూడా మనకి డిలీనేట్ అయ్యి వస్తుంది స్కార్స్ ఉన్నా తెలుస్తుంది ఫంక్షనింగ్ తెలుస్తుంది ఇట్స్ ఏ ఫంక్షనల్ స్కాన్ సో స్కార్ తోటి కూడా మన కిడ్నీస్ డామేజ్ ఉంటుంది కాబట్టి అయన్నీ కూడా దాంట్లో క్లియర్ కట్ గా తెలుస్తుంది అన్నమాట స్కార్ ఉన్న కిడ్నీ ఎంత పనిచేస్తుంది నార్మల్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది ఇవన్నీ చేస్తా ఈవెన్ మనం డోనర్ ఎవాల్యేషన్
(26:15) లో కూడా ఈ స్కాన్ చేస్తామ అన్నమాట ఎందుకంటే ఏ కిడ్నీ తీసుకోవాలి ఏ కిడ్నీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అది కూడా మనకి డిటిపిఎస్ స్కాన్ ద్వారానే తెలుస్తుంది ఇలా డైలు అవన్నీ ఇస్తే అవన్నీ డైస్ అవి కూడా త్రూ కిడ్నీనే ఫిల్టర్ అవ్వాలి దే గెట్ అంటే ఈ కాంట్రాస్ట్ డై తోటి అవుతుంది బట్ న్యూక్లియర్ స్కాన్ డై తోటి ఏం డామేజ్ ఉండదు నార్త్ సో దాంతో ఏం ప్రాబ్లం లేదు డిటిపి స్కాన్ తో పెద్ద ఇబ్బంది ఏమ ఉండదు మనకి సార్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కిడ్నీ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
(26:44) యా కొంచెం ఇన్సెక్ట్ అవుతుంది కదా ఒకసారి ఆ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినా గాని ఇట్ కెన్ డామేజ్ ద కిడ్నీస్ ఎస్ అందుకే ఈ టెస్ట్లన్నీ రాస్తారు డాక్టర్ టెస్ట్లు అన్నీ రాస్తామ అన్నమాట ఎస్ ఎస్పెషల్లీ యంగర్ పీపుల్ కి ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట చాలా చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి ఎస్ ఎందుకంటే వాళ్ళకి దే హావ్ టు లివ్ ఫర్ లాంగర్ టైం అప్పుడే ఆల్రెడీ స్కాంగ్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అంటే స్కాంగ్ అంటే ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కదా అప్పుడేం తెలియదు బట్ థిస్ ఎఫెక్ట్ విల్ బి సీన్ ఇన్ టు 20 30 ఇయర్స్ లేటర్ అట్లా అన్నమాట
(27:14) ఓకే ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఎంసియజ నార్మల్ ఉంది అయినా గాని మళ్ళీ అట్లాంటి సిచువేషన్ లో ఏం ఏమ ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కదా అట్లాంటి అట్లాంటి సిచువేషన్ లో అట్లాంటిది ఏమ ఉండదు అన్నీ భయపడాలని కాదు బేసికలి అంటే ఈ అవేర్నెస్ మనము ఎందుకు చెప్తామ అంటే నెగ్లెక్ట్ చేయొద్దు అని బేసికలి చాలా మంది ఏంటంటే అన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పర్లేదులే చూద్దాం సో అవన్నీ ఏంటంటే ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తారు అన్నమాట అవేర్నెస్ కోసం అని కాదు ఒక డాక్టర్ టెస్ట్లు రాస్తే కూడా ఇవన్నీ టెస్ట్లు
(27:48) ఎందుకు ఎందుకు అన్నట్టు ఉంటుంది యా యా అది కూడా రాంగ్ కాన్సెప్ట్ బికాజ్ టెస్ట్లు అన్నీ కూడా ఇప్పుడు యంగ్ ఇండివిడ్యువల్ వచ్చారు అనుకోండి డెఫినెట్ గా వి హవ్ టు డు ఆల్ దిస్ థింగ్స్ ఇప్పుడు మనం చేసినట్టే మెచూరిటీ ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచే రిఫ్లెక్స్ అవుతుంది అనుకోండి అట్లీస్ట్ మనం ఎర్లీగా పిక్ప్ చేస్తే వ కెన్ డు సర్జరీ అండ్ స్టాప్ దట్ అదర్వైస్ అది అవుతుందంటే డామేజ్ అయిపోతది నెక్స్ట్ 10 ఇయర్స్ లో వల్ కమ్ బ్యాక్ విత్ కిడ్నీ ఫెయిల్యర్ ఆ రోజు ఏమి చేయలేము మనం సో పీపుల్ వంట్ అండర్స్టాండ్ అండ్ సో ఎవ్రీథింగ్ ఈస్ ఇండివిడ్ువలైజడ్ అన్నీ
(28:15) ఒకటే పట్టుకొని ఉంటారు. ఇప్పుడు సేమ్ మన వాటర్ విషయంలో కూడా కిడ్నీకి మంచిదే వాటర్ బట్ నాట్ వెన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ దట్ టైం వర్ ట్రెస్ సో ఎవ్రీథింగ్ ఇస్ ఇండివిడ్ులైజ్ ట్రీట్మెంట్ ఇస్ ఆల్వేస్ ఇండివిడ్ువలైజ్డ్ పేషంట్ ని బట్టి పేషంట్ ఏజ్ ని బట్టి పేషంట్ దీన్ని బట్టి చేస్తూ ఉంటాం అన్నమాట ఈ పెయిన్ కిల్లర్స్ ఎందుకు అంత డామేజ్ చేస్తాయి కిడ్నీని సో పెయిన్ కిల్లర్స్ ఆర్ అగైన్ బాడ్ ఫర్ కిడ్నీస్ పెయిన్ కిల్లర్స్ కిడ్నీస్ డామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పెయిన్ కిల్లర్స్ ఆర్ నాట్ గుడ్ నాట్ టు యూస్ పెయిన్ కిల్లర్స్ ఎందుకంటే పెయిన్
(28:45) కిల్లర్స్ లో ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో కిడ్నీ రక్తనాళాల అన్నిటిని కూడా సన్నగా చేస్తుంది అంటే వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది. వాసో కన్స్ట్రిక్షన్ అయినప్పుడు వాటి పనితనం తగ్గిస్తుంది అన్నమాట. సో కొంతమందికి ఈవెన్ వన్ డోస్ తో కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అవును కొంతమంది ఏంటంటే క్రానిక్ ఇప్పుడు డయాబెటీస్ ఎట్లయితే క్రానిక్ డిసీస్ అట్లానే వీళ్ళు ఒకసెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా రోజు నీ పెయిన్స్ కో బాడీ పెయిన్స్ కో బ్యాక్ పెయిన్స్ కో వాడుతూ ఉంటారు.
(29:12) సో అలాంటి వాళ్ళకి ఎక్కువ డ్ామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా పెయిన్ కిల్లర్ వాడిన కిడ్నీ డామేజ్ అవ్వకుండా వాడడం ఎట్లా మందులు ఆ లేదు అట్లా లేదండి పెయిన్ కిల్లర్స్ వాడితే డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ అంటే పారాసిటమాల్ దో ఇట్ ఇస్ లెస్ ఎఫెక్టివ్ పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ అనేవి సేఫ్ అన్నమాట అలాంటివి వాడుకోవచ్చు.
(29:35) కోవిడ్ తర్వాత కోవిడ్ లో బాగా స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్స్ అదంతా అయిన తర్వాత కిడ్నీ ఇష్యూస్ ఏమైనా పెరిగినాయా డాక్టర్ గారు యా కోవిడ్ తోటి కూడా బికాజ్ ఆఫ్ హై గ్రేడ్ ఫీవర్ డీహైడ్రేషన్ స్టిరాయిడ్ యూస్ మల్టిపుల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి సో చాలా మంది కోవిడ్ బారిన పడి ఉన్న వాళ్ళకి సీకేడి చూస్తూ ఉన్నామ అన్నారు బట్ తక్కువ పర్సెంటేజ్ బట్ డెఫినెట్ గా కొంత పర్సెంటేజ్ అయితే ఎఫెక్ట్ అయి ఉన్నారు అప్పుడు ఉన్న సిచువేషన్ లో ఓకే ఉబ్బులు చెప్తారు కదా కాళ్ళు ఉబ్బులు ఫేస్ కూడా ఉబ్బుతుందా ఇక్కడ కూడా ఫేస్ ఫేస్ ఇక్కడ ఐలిడ్స్ కింద
(30:10) దెన్ ఫేస్ కాళ్ళు ఇవన్నీ కూడా ఉబ్బుతాయి కొంతమంది కడుపు సో ఇవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది పాదాల స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఇట్లా నొక్కితే గుంటపడుతుంది గుంటపడుతుంది సో దట్ ఇస్ టిపికల్ ఆఫ్ కిడ్నీ డిసీస్ పేషంట్స్ కి అట్లా అవుతుందన్నమాట జాగ్రత్తలు తీసుకో జాగ్రత్తలు తీసుకో అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్ గా డాక్టర్ ని సంప్రదించడం బెటర్ నెగ్లెక్ట్ చేయకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మీరు అన్నట్లుగానే కిడ్నీ గురించి కిడ్నీ కాదు జనరల్ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ జనరల్ హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవడం
(30:41) ఎస్ స్ వాటర్ మంచిగా తీసుకోవాలి వాటర్ మంచిగా తీసుకోవాలి పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు నాన్ వెజిటేరియన్ డైట్ వాళ్ళు మోతాదులో తీసుకోవాలంటే వారానికి ఒకసారి అట్లా మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్ ఫ్రూట్స్ ఇలాంటి నాచురల్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మనకు ఆరోగ్యం మంచిగా టైం కి తినడము, వాటర్ తాగడము అలాంటివి చేసినట్లయితే అయితే మనకి కిడ్నీ డిసీజ్ అని కాదు ఏ డిసీజ్ నుంచి కూడా బారిన పడకుండా ఉంటాము.
(31:07) ఎస్పెషలీ సింటమ్స్ ఉన్నప్పుడయతే నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి ఇప్పుడు హై బిపి కానియండి యూరిన్ అబ్నార్మాలిటీస్ కానియండి ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్ గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల డాక్టర్ గారు నిజమేనా అది అంటే హై సాల్ట్ హై ఫ్రైడ్ ఐటమ్స్ హై సాల్ట్ హై ఆయిల్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అంతేగనీ టొమాటో పాలకూర అలాంటివి ఏమ అవసరం లేదండి యయా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదం థాంక్స్ అమ్మ థాంక్యూ
No comments:
Post a Comment