Thursday, May 21, 2026

పీరియడ్స్ టాబ్లెట్స్ వాడే ముందు ఇది తెలుసుకోండి! #telugu #facts #periods #periodpain #healthtips

పీరియడ్స్ టాబ్లెట్స్ వాడే ముందు ఇది తెలుసుకోండి! #telugu #facts #periods #periodpain #healthtips

Author Name:Mana Ai Talks

Youtube Channel Url:https://www.youtube.com/@ManaAiTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qDcNBh-LjzU



Transcript:
(00:00) హలో అమ్మాయిలు నేను మీ పీరియడ్ రాకుండా ఉండే టాబ్లెట్ ని మాట్లాడుతున్నా ఏంటమ్మా ఆ మింగుడు నన్ను మెడిసిన్ అనుకుంటున్నారా లేక భోజనం అయ్యాక వేసుకునే పాన్ పరాగ అనుకుంటున్నారా గోవా ట్రిప్ వస్తే ఒక పిల్లు మింగేయడం ఇంట్లో కజిన్ పెళ్లి వస్తే ఇంకో పిల్లు వేసేయడం చివరికి పక్కింటి ఆంటీ వాళ్ళ కుక్కకి సీమంతం అన్నా సరే నన్నే మింగేస్తున్నారు.
(00:15) నేను కడుపులోకి వెళ్ళాక ఏం చేస్తానో తెలుసా హార్మోన్స్ వ్యవస్థను దెబ్బ తీసి బయటికి పోవాల్సిన రక్తాన్ని లోపలే లాక్ చేసి మీ బాడీని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఫిల్టర్లతో మురిసిపోయే ముఖంపై మున్సిపాలిటీ గుంతల్లా పింపుల్స్ టపా టపా లేస్తాయి. ఆకుల్లా రాలిపోయే జుట్టు ఇక బరువైతే సడన్ గా గ్యాస్ కొట్టిన సిలిండర్ లా ఉబ్బిపోతారు.
(00:32) ఇక అసలైన హైలైట్ మీ మూడ్ స్వింగ్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి పూనకం వచ్చినట్టు ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు కత్తిపీట తీసుకొని పక్కనోడు ఎంటపడతారో మీకే తెలీదు. రీసెంట్ గా ఒక 18 ఏళ్ళ అమ్మాయి డాక్టర్ ని అడగకుండా నన్ను వాడింది. దెబ్బకి బాడీలో రక్తం గడ్డకట్టి ఊపిరిత్తులు బ్లాక్ అయిపోయి క్షణాల్లో ఆ చిన్న పిల్ల ప్రాణాలు పోయాయా నేను ఎమర్జెన్సీ ఆంబులెన్స్ లాంటోడిని ఊరికే ఆటో బుక్ చేసినట్టు ప్రతి ఫంక్షన్ కి నన్ను వాడకండి తప్పదనుకుంటే డాక్టర్ ని అడగండి కానీ కిరాణ కొట్లో పల్లి పట్టీల నన్ను కొనేసి మింగేయకండను సరే ఉంటా నన్ను బటానీ గింజల్లా మింగే ఆ
(00:56) మహారాణులకు షేర్ చేయండి. అలాగే మన ఏఐ టాక్స్ ఛానల్ లోకి ఒకసారి తొంగి చూడండి కంటెంట్ నచ్చితే మాత్రమే మన ఫ్యామిలీ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment