Thursday, May 21, 2026

Children Are Becoming Negligent And Cruel | Child Psychology | Parenting Mistakes | Vijaya Bangaru

Children Are Becoming Negligent And Cruel | Child Psychology | Parenting Mistakes | Vijaya Bangaru

Author Name:SumanTV Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HNyT61oCHy4



Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహా పూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ నమస్తే రా అమ్మ నిజంగా పిల్లల్ని పెంచుతున్నామా లేకపోతే పగబట్టిన పాములు పెంచుకుంటున్నామా పాలు పోసి మరి నిజంగా నవమాసాలు మోసి కన్నీ పెంచితే ఈరోజు నిజంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు అత్తకోడ అత్త కోడల్ని చంపేది వరకట్నం కోసం అనుకున్నవాళ్ళం ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులని చంపడం బాగా ఎక్కువయపోయింది.
(00:33) అసలు అంటే ఎందుకు ఇలా పిల్లలకి చదువుకోవాల్సిన వయసులో ఒక జీవితం గురించి తెలుసుకోవాల్సిన వయసులో వీళ్ళు ఏకంగా తల్లిదండ్రులను చంపేంత మైండ్ ఎందుకు వస్తుందమ్మా వీళ్ళకి నిజంగా ఇవన్నీ వీడియోస్ చూసినప్పుడు బాధేస్తది అరే ఇలాంటి పిల్లల్నా ఆమె ఆమె చావుని ఆమె కని తెచ్చుకుందేమో అంతే కదా మరి ఆ పిల్లల్ని పెంచుతున్నామా పాముకు పాలు పోస్తున్నామా ఎందుకు పిల్లలు ఇలా అయిపోతున్నారు ఎందుకు పిల్లలు ఇలా అయిపోతున్నారు అనే దాంట్లో ఒక 50% తల్లితండ్రులు కూడా కారణం అండి ఏ విధంగా అంటే ఫస్ట్ నుంచి మొదటి నుంచి పిల్లలకు ఆ అంటే ఫ్యామిలీ వాల్యూస్ చెప్పకపోవడం అంటే బంధాలు ఏంటి అనుబంధాలు
(01:12) ఏంటి పెద్ద ఏంటి చిన్న ఏంటి పెద్దలను ఎలా గౌరవించాలి మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అని ఎవ్వరు చెప్పట్లా ఎంతసేపు వచ్చి స్కూల్ కి పంపిస్తున్నారు స్కూల్ లో మంచి మార్క్స్ వస్తున్నాయా అనే చూస్తున్నారు కానీ చదువుతో పాటు సంస్కారం అనేది ఎవ్వరు నేర్పించట్లేదు మావాడు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడా నెక్స్ట్ టైం నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో నేను ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో చేర్పించాలనే చూస్తున్నారు కానీ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకు ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు అర్థం చేసుకునే వయసు వచ్చినప్పటి నుంచి మీరు కుటుంబ విలువలు
(01:47) అంటే ఎలా ఉండాలి బరువు ఏంటి బాధ్యత ఏంటి మనం బాధ్యతగా ఎలా ఉండాలి అని నేర్పించట్లేదండి దాని వల్ల ఏమవుతున్నారు అంటే పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఇంకొక కొంతమంది తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే అంటే మేము చిన్నప్పటి నుంచి కష్టపడ్డాము మేము నేను ఇది అవ్వాలనుకున్నాను నేను ఇది అవ్వలేదు కాబట్టి నా పిల్లలకు కష్టం అనేది తెలియకుండా ఓన్లీ సుఖం మాత్రమే తెలియాల అన్నట్టుగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను అతి ప్రేమగా పెంచుతున్నారు వాళ్ళకి ఎటువంటి కష్టం తెలియట్లేదు కదా కాబట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒకటి ఏంటంటే పిల్లలక ఏం కష్టం తెలియదు మీ
(02:24) ఇంట్లో అసలు డబ్బులు ఉన్నాయా లేదా మన బడ్జెట్ ఏంటి మనం ఆర్థికంగా నేను కోరుకున్నది వీళ్ళు ఇవ్వగలరా అనేది వాళ్ళకి అర్థం లేదు వాళ్ళకి అసలు సంబంధం లేదు అమ్మ నాకు ఈరోజు నాకు నెక్స్ట్ మంత్ ఒక లక్ష రూపాయల బైక్ కావాలంటే కొనియాల్సిందే తల్లి కానీ తండ్రి గాని తల తాకట్టు పెట్టి అయినా కొనాల్సిందే ఎందుకంటే పిల్లలకు చెప్పట్లేదు కదా మీరు మీరు పిల్లలక ఏమన్నా చెప్పారా బరువు బాధ్యత ఏమన్నా నేర్పించారా ఏం తెలీదు కాబట్టి మీరు కంపల్సరీగా కొనాల్సిందే ఇవ్వాల్సిందే సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పిల్లలకు ఒకవేళ తల్లితండ్రి పొరపాటున ఏదైనా చెప్పారు అనుకోండి వీళ్ళ
(02:59) వీళ్ళు అగ్రెసివ్ అయిపోతున్నారు పిల్లలు అవుతున్నారు కదా అయిపోయి ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను ఒక శత్రువులాగా చూస్తున్నారు అన్నమాట అంటే ఈ కాలంలో మరి ముఖ్యంగా రాదా తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం అనేది ఒక కత్తు మీద సాములాగా అయిపోతుంది అన్నమాట ఒక ఛాలెంజ్ అవుతుంది ఏం చేసినా ఏమండీ మీ పిల్లల్ని ఏం పెంచారండి మీ వాడు ఇది చేసాడు మీ అమ్మాయి ఇలా చేసింది ఎవరిని అంటున్నారు అల్టిమేట్ గా మళ్ళీ తల్లి తండ్రినే అంటున్నారు మరి ముఖ్యంగా తల్లిని అంటున్నారండి తండ్రి తండ్రిని ఎప్పుడు ఒకసారి తీసుకురావట్లేదు పైకి అంటే అతని పాయింట్ తల్లినే అంటున్నారు ఏం నేర్పిస్తున్నావ్
(03:33) అమ్మా నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోద్దా చూడు మీ వాడి ఈ పని చేసాడు ఇదిగో మీ అమ్మాయి పలాన చోటే కనిపించింది కాలేజీ కి వెళ్ళలేదు ఎందుకమ్మా కాలేజీ కి వెళ్ళలేదట పలానోళ్ళు చెప్పారు అంటే ఈ కూతురికి కోపం వచ్చేస్తది ఏం నాన్న నువ్వు ఎవరో ఒక అమ్మాయిని ఏదో అన్నావట వాళ్ళ వాళ్ళు ఏదో కాలేజీ కి వెళ్తే రేపు ఇలా చెప్పారు నువ్వు ఎందుకు చేసావ్ అంటే వాడికి తల్లి మీద కోపం బాగా చదువుకో అమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయ అంటే ఒక ఫాదర్ ని చంపేసారు చంపేశారు వీడు ఎవరినో లవ్ చేస్తున్నాడని తెలిసి తల్లి మొన్న మొన్న జరిగిన సంఘటనలో కూడా ఆ తల్లి ఏం చెప్పిందంటే నీ వయసు ఆల్రెడీ ఓన్లీ 16
(04:05) సంవత్సరాలు నువ్వుటెన్త్ క్లాస్ లో చదువుతున్నాడు ఇప్పుడు ప్రేమ ఏంటి ప్రేమలేఖలు ఏంటి ఇదేంటి నువ్వు బాధ్యతగా చదువుకో అని అంటే వాడికి ఆ తల్లి మాటలు విషం లాగా అనిపించాయి అంటే నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలు చెప్పను అంటే మనము ఏదనా షేర్ చేసుకునేటప్పుడు రాగా ఆ షేర్ చేసుకునే వ్యక్తి కూడా మంచివాడైతే పర్వాలేదు వాడు చెడ్డవాడైతే మిమ్మల్ని ఏందంటే చెడుగానే చెప్తాడు చెడు గానే మీకు గైడెన్స్ ఇస్తాను ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో జరిగింది కూడా ఇదే సంఘటన వెళ్లి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పాడు ఇలా మా అమ్మ అస్తమానం కోపడుతుంది చదువుకోమంటుంది నేను
(04:37) ఫలానా అమ్మాయితో మాట్లాడుతుంటే మాట్లాడొద్దండి అంటే అనింది అనిఅంటే వాళ్ళఏం చెప్పాడంటే అవునా మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం మా అమ్మ కూడా ఇలాగే నన్ను కోప్పడుతుంది మా అమ్మ కూడా చదువుకోమంటుంది నాకు ఇవన్నీ ఇష్టం లేదు కాబట్టి ఎవరైతే మనకు మంచి చెప్తున్నారో వాళ్ళు వాళ్ళని లేకుండా చేద్దాం అంతేగని నా తల్లి కదా నవమాసాలు నన్ను మోసి కానీ పెంచింది కదా నాకోసం నేను ఇవ్వాళ ఈ ప్రపంచాన్ని చూడడానికి నాకు భూమ్మీదకి నేను రావడానికి కారణమైంది నా తల్లి కదా నేను ఆమె నా మంచి కోసమే చెప్తుంది అనుకోకుండా ఏమంటున్నారంటే వాళ్ళ మీద ఒక శత్రువులాగా తయారైపోయి
(05:12) వాళ్ళను చంపడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు మొన్న జరిగింది అదే పాపం ఆ అమాయకమైన తల్లి బయట నుంచి వచ్చింది వాష్ రూమ్ లోకి వెళ్లి కాళ్ళు కడుక్కోబోతుంటే ఫ్రెండ్ పీక పట్టుకుంటే నా కొడుకు పొడిచి చంపేసాడండి నన్ను చూస్తే బయట అసలుగా పిల్లల్ని కనాలన్న అంటే ఇలాంటి ఈ కొడుకు కోసమా నేను ఎంత కష్టపడ్డాను ఇలాంటి కొడుకునా నేను భూమ్మీదకి తెచ్చాను ఇలాంటి కొడుకు కోసమా నేను తొమ్మిది నెలలు ఎన్నో కష్టాలు పడ్డాను ప్రాణం చేసి నీకు ప్రాణం పోస్తే ఈరోజు నువ్వు అదే తల్లి ప్రాణం తీసావు అంటే అంటే నిజంగా ఇక్కడ ఏది మీరు అన్నట్టు పెంపకంలోనే లోపమా
(05:48) అదే పెంపకంలోనే లోపం ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పట్లేదండి పిల్లలకు పిల్లలు చెప్తే వింటారా అంటే ఎస్ వింటారు ఎప్పుడు వింటారు గారు మీరు ఫస్ట్ నుంచే ఫస్ట్ నుంచే ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చినప్పటినుంచి వాడికి మీ భాష అర్థమవుతుంది మీరు కమ్యూనికేట్ చేసేది వాడికి అర్థం అవుతుంది అన్నప్పుడు కంపల్సరీగా చెప్పండి.
(06:10) చెప్పినప్పుడు కంపల్సరీగా పిల్లలు వింటారు మనం ఏంటి? మన బడ్జెట్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం ఇంట్లో? అమ్మ కష్టాలు ఏంటి? నాన్న కష్టాలు ఏంటి? అమ్మ మన కోసం ఎంత త్యాగం చేస్తుంది? మనం ఏ లిమిట్స్ లో ఉండాలి? అనేది అవి లేకుండా మీరు పెంచుతున్నప్పుడు రేపు పొద్దున నిజంగానే ఒక వాడు వచ్చి చంపేసాడు అంటే నువ్వు అసలు కుటుంబ విలువలే లేవు కదండీ ఎక్కడైనా ఫ్యామిలీ వాల్యూస్ ఉంటున్నాయా ఎవరు ఎవరికి సంబంధమో తెలుస్తుందా ఒక పార్టీకి ఒక ఇంట్లో ఏదన్నా పార్టీ అయితే మన ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు పోయి అమ్మ ఇదిగో ఆయన నాకు ఏమవుతాడు అవును కదా ఈమె ఎవరు ఆ బ్లాక్ సారీ కట్టుకున్న
(06:42) ఆమె నాకు ఏమవుతది ఆయన ఏంట్రా అంటున్నాడు నన్ను ఎందుకు ఏంట్రా అంటున్నాడు నేను అరేయ్ నేను నీకు తాతను అవుతారా అని అతను అతను చెప్పుకుంటున్నారు కాబట్టి బట్టి ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్పిస్తున్నారు ఏం నేర్పించట్లేదు ఒక ఫంక్షన్లకి తీసుకెళ్ళట్లేదు మీ ఇంట్లో ఫంక్షన్లు అయినా కూడా మీ మీ షోకులతోనే మళ్ళీ మీ చీరలు మీ బ్లౌజులు మీ మీ బ్యూటీ పార్లతోనే సరిపోతుంది కానీ పిల్లలను కూర్చోబెట్టి ఇదిగో ఫలాని వాళ్ళు ఇదిగో ఇది పెద్దవాళ్ళు అని మీరు నేర్పించట్లేదు మరి అవన్నీ ఏం తెలుస్తున్నాయండి కాబట్టి వాళ్ళు కూడా విచ్చలవిడిగా వాళ్ళు ఒకటే ఈ కాలం పిల్లలు
(07:13) ఒకటే నేర్చుకుంటున్నారు మనం పుట్టింది ఎంజాయ్ చేసుకోవడానికే మనం ఎంజాయ్ చేయాలి అంతే తల్లి తండ్రి ఏమన్నా కష్టపడని వాళ్ళ రక్తం అమ్ముకొని అయినా సరే మనల్ని పెంచాల్సిందే అని మన బాగోగులు చూడాలి మనం కోరుకున్న కోరికలు తీరాల్సిందే అనుకున్నప్పుడు ఇలాగే తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి అండి మీరు అంటే మేడం ఇలా చెప్తుందని మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు ఇవన్నీ మీకోసమే అంటే రేపు పొద్దున మీ పిల్లల చేతిలో మీరు బలి అవుకోకుండా ఉండాలి అంటే కంపల్సరీగా పిల్లలకు మంచి ఏంటి చెడు ఏంటి పెద్దలను ఎలా గౌరవించాలి బయటికి వెళ్ళినప్పుడు మనం
(07:47) నలుగురితో ఎలా ఉండాలి కదా ఇవన్నీ మీరు మీరు నేర్పించినప్పుడు మాత్రమే పిల్లలు అంటే ఇవన్నీ నేర్పించాలంటే మళ్ళీ మరి ఉండాల్సింది ఇంకేందంటే మీ హస్బెండ్ వైఫ్ ఫస్ట్ భార్య భర్తలు మీరిద్దరు ఒకరి మాట వినండి కదా ఒకరికొకరి మాట వినండి మీ ఇద్దరు సామరస్యంగా ఉండండి మీ ఇద్దరు సరిగ్గా ఉన్నప్పుడు మీ పిల్లలకు చెప్పొచ్చు మీ ఇద్దరు పొద్దున్న లేచంటే గరిటలు ఇసిరేసుకొని అవి ఇసిరేసుకొని తిళ్లి ఇసిరేసుకొని తు నీ మొహం ఎంత నీవు ఇంత అని వాడు అంటాడు ఈమె అంటది నీ అవును నీ పుట్టింటోళ్లే అసలు ఇలాంటోళ్ళు నిన్ను చేసుకున్నందుకు నా కర్మ నా బతుకు పాడ
(08:19) ఆడయిపోయింది లేకపోతే నాకు ఎవడో పెద్దవాడు దొరికేవాడు అంటే పిల్లలు వినరండి ఏం చేస్తారంటే ఛి ఇంట్లో ఉండడం మొదలు బయటికి వెళ్ళిపోవడం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వీటన్నిటికీ తల్లిదండ్రులు కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు మనం ఏ మాట మాట్లాడ ఏ మాట మాట్లాడకూడదు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రమే ఎలా ఉండాలి మనమే ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి మరి ముఖ్యంగా ఈ గాసిప్స్ లేడీస్ ఉంటారు చూడండి వాళ్ళ ఇంట్లో అదంట ఇదంట ఇవన్నీ మాట్లా మాట్లాడుకుంటారు కదా
(08:49) ఇవన్నిటికీ కూడా పిల్లలు ప్రతిభ పడతది ఒకటి అబ్సర్వ్ చేస్తారండి కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలి మీ మాట వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసిప్లిన్ గా ఉండండి పిల్లలకు విలువలు ఏంటో నేర్పించండి నిజంగా మామూలుగా పిల్లలు ఈ కాలంలో మనం ఎక్కువ చూసుకుంటూంటాం ఓల్డ్ ఏజ్ హోమ్లలో అలా వేయడం బాగా చూస్తున్నాం.
(09:10) ఇప్పుడు ఏకంగా తల్లుల్ని తండ్రుల్ని చంపడం ఎక్కువైంది దయచేసి నిజంగా చెప్తున్నా అంటే మీరు అన్నట్లమ్మ ఇంట్లో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అది అతిగా ఉన్నా కష్టమే ఏదో ఫ్రెండ్లీగా ఉన్నా కష్టమే స్టిట్ గా ఉంటే పిల్లలు ఎలా ఉండాలి రాదా ఏదైనా సరే నేను ఏదైనా సరే మా అమ్మకే చెప్పుకుంటా మా అమ్మకు నేను చెప్పుకుంటా నాకేం భయం లేదు మా అమ్మ ప్రతి ఒక్కటి నా మాట వింటుంది అని నేను ప్రతిఒక్కటి ఫస్ట్ నేను మా అమ్మకి చెప్పాలి నా ఫ్రెండ్స్ కి కాదు మా వేరే పక్కంట వాళ్ళకి కాదు ఎవరికి కాదు అలాంటిది ఎప్పుడు ఉండాలి ఎప్పుడు వస్తుంది ఈ ప్రతి తల్లి మీరు పిల్లలకు టైం
(09:45) ఇచ్చినప్పుడు వస్తుంది కదా కాబట్టి అరే మీ నాన్న పొద్దున వెళ్తున్నారు ఎవరి కోసం రా నేను కష్టపడుతున్నాను అంటే కష్టపడుతున్నావ్ కానీ పిల్లల బాధ్యత నువ్వు ఏం తీసుకుంటున్నావు అనేది కంపల్సరీగా తెలుసు తెలుసుకోవాలి థాంక్యూ అమ్మ థాంక్యూ

No comments:

Post a Comment