పెళ్లి వాయిదా వేస్తున్నారా..? 30 ఏళ్లు దాటితే ఇక అంతే!! | Ganesh Mandadi On Late Marriages | 99TV
Author Name:The Podcast with 99TV
Youtube Channel Url:https://www.youtube.com/@ThePodcastwith99TV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BitxHwqfcD0
Transcript:
(00:00) నాకు పెళ్లి వద్దు అంటున్నారు ఇవాల్టి [గొంతు సవరించుకోవడం] యూత్ యూత్ అనుకోవచ్చు 20స్ దాటిన వాళ్ళు అనుకోవచ్చు 25 కావచ్చు పెళ్లా వద్దు వీలైనంత దాన్ని పోస్ట్పోన్ చేసి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎమోషనల్ గా కూడా బ్లాక్ మెయిల్ చేస్తే 29:30 కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికి కూడా లాస్ట్ అయ్యే మ్యారేజెస్ తక్కువే లేదా లేట్ ప్రెగ్నెన్సీస్ డాక్టర్స్ చెప్తున్నారు 30 [గొంతు సవరించుకోవడం] తర్వాత ప్రెగ్నెన్సీ ఇస్ లేట్ ప్రెగ్నెన్సీ అని సో ఇలా అవకతవకలుగా ఉంది.
(00:33) అంటే ఒక ఒక జర్నీ చేసిన తర్వాత గాని అర్థం అవ్వడం లేదు 40త మైల్స్టోన్ కి వచ్చిన తర్వాత అరే వై డిడ్ ఐ డిలే గెటింగ్ మ్యరీడ్ వై డిడ్ ఐ డిలే హావింగ్ చిల్డ్రన్ అరే వాట్ ఐ వాస్ డూయింగ్ అని ఇంత కన్ఫ్యూషన్ లో పడిపోవడానికి సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మీద నమ్మకం పోవడానికి రూట్ కాజ్ ఏంటి ఎలా ఆల్టర్ చేసుకోవచ్చు తప్పకుండా సునైన గారు మీరు అడిగింది చాల బర్నింగ్ టాపిక్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న మోడర్న్ అంటే ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ లో అన్నిటికంటే ద బిగ్గెస్ట్ బర్నింగ్ టాపిక్ అదే అండి.
(01:02) పెళ్లి వద్దనే వాళ్ళు ఒకప్పుడు కూడా ఉండేవాళ్ళు 100 సంవత్సరాల కింద ఉండేవాళ్ళు అంతకు ముందు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పెళ్లి వద్దనే వాళ్ళ సంఖ్య ఇప్పుడు రీసెంట్ స్టడీస్ చెప్తున్నా నేను చెప్పేది కాదు ఆల్మోస్ట్ 38% ఆఫ్ యూత్ వాళ్ళు పెళ్లిల మీద విముఖత ఇంట్రెస్ట్ చూపించట్లేదు లేదా కనీసం ఒక ఐదు సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తున్నారు రకరకాల రీజన్స్ తో కారణాలు చెప్పి ఇప్పుడు మాకు పెళ్లి వద్దు దాని కారణాలు విశ్లేషిస్తాం మేము వెళ్దాం కారణాలు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి వాళ్ళని కూడా తప్పు పట్టలేము యాక్చువల్ గా పెళ్లి వద్ద వద్దు అనడానికి వాళ్ళకు ఉండ రీజన్స్
(01:31) వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏందంటే నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడు లైఫ్ పార్ట్నర్ రైట్ లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు జీవిత భాగస్వామి నాకు నచ్చిన భర్త భార్య దొరికినప్పుడు నాకు కనుకూలించిన సిచువేషన్స్ ఉన్నప్పుడు పరిస్థితులన్నీ సెట్ అయినంక అన్ని సర్దుకున్నాక సార్ట్ అవుట్ అయినంకనే చేసుకోవాలని ఒక దీక్షతో కూర్చుంటున్నారు.
(01:51) ఆ దానికి ఒక పరిమితి లేదండి ఒక సమయ పరిమితి దేర్ ఇస్ నో టైం లిమిట్ ఇప్పుడు కెరీర్ లో ఒక స్థాయికి వచ్చాక నేను పెళ్లి చేసుకోవాల నాకు ఒక మెచూరిటీ ఇక్కడికి వచ్చాక చేసుకోవాలి పరిస్థితులన్నీ బాగయ్యాక ఒక ఇల్లు కట్టాక ఒక మెటీరియల్ గోల్స్ ఉంటాయి మెటీరియల్ గోల్స్ కావచ్చు లేకుంటే వాళ్ళకు ఇంకా ఇవి పక్కన పెడదాం కాసేపటికి బలమైన కారణాలు ఉన్నాయండి ఒకప్పుడు పెళ్లి అంటే లైక్ నువ్వు మూడు ముళల బంధము ఏడు అడుగుల అది అనుభూతి అది ఏంటంటే ఒక స్పిరిచువల్ గా ఒక వైదికంగా ఒక సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ అనేది ఒక క్రియ ఇప్పుడు ఆ ఏడు అడుగుల బదులు ఏడు పెద్ద పెద్ద కారణాలు
(02:24) మోస్తున్నారు వాళ్ళు ఏమంటారు మొట్టమొదటిది ఏంటంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పెళ్లి అవుతే నా ఐడెంటిటీ కోల్పోతా నేను అంటే నా కెరీర్ కి బ్రేక్ పడుతుంది నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేనేమో పెళ్లి నాన్న వెనక్కి లాగేస్తుంది కెరీర్ లో ఎదగలేను నాకు నచ్చినట్టు ఉండలేను నాకు గుర్తింపు ఉండదు. పర్టికులర్ గా ఈ మధ్యకాలంలో మెన్ అండ్ ఉమెన్ తేడా లేదు అమ్మాయిలు అబ్బాయిలు మంచిగా రాణిస్తున్నారు చాల పాజిటివ్ సంకేతం అది కానీ మన సొసైటీ ఎలా కండిషనింగ్ చేసిందంటే అమ్మాయిలని అబ్బాయిలని ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే పెళ్లి చేసుకుంటే నా ఉనికి తగ్గుతుంది పెళ్లి తర్వాత నేను
(02:58) ఉద్యోగంలో ఎదగలేను నా కెరీర్ కి కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ అవ్వచ్చు లేకుంటే కంప్లీట్ బ్లాకేజ్ అవ్వచ్చు. నా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతాను నాకు ఫ్రీడమ్ ఉండదు నా ఐడెంటిటీ తగ్గుతుంది నేను చులకన అయిపోతాను నేను అనుకున్న గోల్స్ ని అంబిషన్స్ చేరుకోలేను అని ఒక భయం ఫియర్ అనేది ఉంటుంది. స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఇది అమ్మాయికి ఉంటే అబ్బాయిలకు కూడా ఇప్పుడు ఏందంటే వర్కింగ్ అమ్మాయి కావాలి బాగా ఎస్టాబ్లిష్ అయిన అమ్మాయి కావాలని ఒక కోరిక ఒకవైపు రెండో వైపు ఏందంటే ఎమోషనల్ గా అతనికి ఏదనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అమ్మాయి నా భార్య నన్ను డామినేట్ చేసేలా
(03:28) నాకంటే ఎక్కువ సంపాదిస్తే నాకంటే ఎక్కువ రికగ్నిషన్ ఉంటే నేను లోకం అయిపోతాను నన్ను చులకన చూస్తారు వీళ్ళక కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది వెనకల రన్ అవుతుంది అబ్బాయిలకి అమ్మాయిలకి సో ఓవరాల్ గా ఐడెంటిటీ క్రైసిస్ అనేది వన్ ఆఫ్ ద టాప్ రీజన్ అండి రెండోది వచ్చేసి వాళ్ళ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అనేది రీకం కండిషనింగ్ అయిపోయాయి ఒకప్పుడు ఏంటంటే పెళ్లి అంటే ఒక అనుభూతి మధురమైన అనుభూతి మంచి పాజిటివ్ వేవ్స్ ఉండేయి సోషల్ మీడియా లేనప్పుడు ఆ ఇక్కడ ఏందంటే నాలెడ్జ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వనప్పుడు ఈవెన్ న్యూస్ పేపర్ లో వాని ప్రవహితం లేనప్పుడు ఇప్పుడు
(03:57) ఏమైందంటే లాస్ట్ కొన్ని దశాబ్దాలు లాస్ట్ 20 30 ఇయర్స్ లో చూసి లాస్ట్ 20 ఇయర్స్ లో చూడండి మీరు టెక్నాలజీ పెరిగింది. ఓకే ఇక్కడ ఇంట్లో చూసిందే కాదు బయట కూడా చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏందంటే ప్రేమకు డెఫినిషన్ వాళ్ళకి ఏందంటే ప్రేమ అంటే అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటారు గొడవలు పడుతుంటారు ఇదే ప్రేమ అంటే ప్రేమ అంటే ఒకరినొకరు గొడవ పడడమే ఒక యుద్ధమే అని ఒక మైండ్ లో బ్లాక్ అయిపోతుంది.
(04:20) ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు గొడవలు అయితేనే ఉంటాయి. ఇంట్లో చూసింది బాల్యంలో వాళ్ళు చూసింది ఒక నాటుకు ఉంటే బిలీఫ్స్ అక్కడ నుంచి నాటుకు ఉంటే న్యూస్ పేపర్ లో చూసిన అవే ఉంటాయి. ఎక్కడ చూసిన బయట ఫ్రెండ్స్ కూడా జాలీగా సరదాగా పెళ్లి మీద సెటైల్ ఇవ్వడం పెళ్లి అంటే ఇలా చులకన చూడడం అసలు పెళ్లి అంటే ఇప్పుడు చూడు మనమధుడు సినిమాలో ఒక సాంగ్ బాగా పాపులర్ అయ్యో అందర అంటారు అదే సినిమాల అదే హీరో తర్వాత ప్రేమను అంటే దేహించుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు మళల ప్రేమకు బానిస అయిపోతాడు పరితపిస్తాడు ఆయన ఆ పరితప్పిస్తాడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాల
(04:52) మాట్లాడుతుంటారు ఇప్పుడు నా మీద కూడా ఎవరైనా కామెంట్స్ చేయొచ్చు చెప్పేది చేసేది రెండు ఒకటే ఉండవు ఓకే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వాకింగ్ దట్ టాక్ అండి నేను చేసిందే చెప్తాను క్రెడిబిలిటీ ఐ బిలీవ్ ఇన్ క్రెడిబిలిటీ ఇప్పుడు అందరూ ఏందంటే వృత్తి పరంగా ఏదైనా చెప్పేస్తున్నారండి బయటికి ఇప్పుడు ఏందంటే ఒక వన్ సైడెడ్ ఫెమినిస్ట్ ఆర్ లైక్ యనో మాస్క్లైన్ అంటే ఒక మెన్ వర్గానికో లేక వుమెన్ వర్గానికో ఒక వైపు ఉండేసి పెళ్లి మీద కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం పెళ్లి మీద బాగా వ్యతిరేకత తెలియకుండానే వ్యతిరేకత క్రియేట్ చేయడము పెళ్లి అంటే ఇష్టం లేని
(05:24) ఒక బ్లాగ్ రన్ చేస్తూ ఒక ఒక నర్రేటివ్ రన్ చేస్తూ వాళ్ళే పెళ్లిలు చేసుకొని సంతోషంగా ంగా కాపరాలు చేస్తున్నారు వాళ్ళు కానీ రియాలిటీకి వచ్చేస్తే చాలా మంది భవిష్యత్ అంటే లైఫ్ లో జీవితాల మీద ప్రభావితం అనేది చూయిస్తుంది. ఇదొక ఇక్కడ ఒక పాజ సార్ మ్ అంటే మీరు ఈ అన్న ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఒక పాతికేళ్ళ అమ్మాయి ఉంది. పెళ్లి కాలేదు పెళ్లి చేసుకోవాలా వద్దా ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలి సరే ఒక 23 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి పెళ్ళళ్లు అయిపోతాయి.
(05:51) పెళ్లి అంటేనే వేస్టే మా హస్బెండ్ ఇలా మా అత్తగారు ఇలా అని ఫోన్లో వారానికి రెండు సార్లు చెప్తూఉంటారు లేదా గ్రూప్ కాల్స్ లో చెప్తుంటారు. వారానికి ఒక అరగంట అయ్యే గొడవని మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు ఆ ఎమోషనల్ వెంటింగ్ అవుట్ కరెక్ట్ మిగతా ఆరు రోజులు బాగుంటారు. అది చెప్పరు. దీనివల్ల ఈ అమ్మాయి ఎవరైతే వింటోందో అమ్మో పెళ్లి అంటేనే ఇది.
(06:15) భర్త అంటేనే ఇది ఇట్లాంటి ప్రభావం చూపించే ఆస్కారం ఉందంటారా? కచ్చితంగా ఉందండి ఎందుకంటే మన మానవుని మన హ్యూమన్ బిహేవియర్ే అది మనకు 99% పాజిటివ్ ఉండి మన కళ్ళఎదుట 1% నెగిటివ్ ఉంటే మన మొత్తం ఫోకస్ అంతా దృష్టికోణం అంతా 1% నెగిటివ్ మీదనే పడుతుంది. మంచి ఎంత ఉన్నా మనం దాన్ని ఆస్వాదించము గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం చూపించం మనం నెగిటివ్ ని మనం పోర్ట్రే చేసి మాగ్నిఫై చేసి పెద్దగా చూయిస్తుంటాం.
(06:42) మీరు అన్నట్టు వారానికి అరగంట గొడవపడి మిగితా ఆరు రోజులు సంతోషంగా ఉన్నది వాళ్ళకు సంతోషంగా ఉన్నది కనపడదు. చెప్పరు దిష్టి తగులుతుంది బిలీవ్స్ సార్ దిష్టి తగులుతుంది అమ్మో కొంతమందిని చూసాను సార్ వాళ్ళు బాగున్నా కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఏడుస్తూనే ఉంటారు. కరెక్ట్ అంటే మేము బాలేము బాలేము అని చెప్తూఉంటారు దీనివల్ల వాళ్ళే మనిఫెస్ట్ చేస్తున్నారు నాకు తెలిీదు కానీ వీళ్ళు మాత్రం రిలేషన్షిప్స్ అంటేనే అబ్బా ఇది రియలీ బ్యాడ్ అని అనుకుంటారు పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగితా వాళ్ళ పైన పరోక్షంగా వాళ్ళు ఏందంటే రీవాలిడేషన్ అంటే రీఇంపోజ్ చేస్తున్నారు
(07:12) వాళ్ళ నమ్మకాలు పెళ్లి అంటే మంచిది కాదు నేటివ్స్ అని ఒక నమ్మకం ఉంది కదా ఫ్రెండ్స్ ద్వారా ఇలా విన్నప్పుడు న్యూస్ పేపర్ లో మళ్ళీ చూసినప్పుడు అది రీఇంపోజింగ్ అవుతుంది మళ్ళ రీవాలిడేట్ అయ్యి అది బలంగా ఒక కాంక్రీటింగ్ గా అయిపోతుంది ఇంకా అది ఇంకా వాళ్ళ మ్యారేజ్ డిసిషన్ ఇంకా డిలే అవుతుంది. సో ఇదొక రీజన్ రెండోది ఏందంటే సోషల్ కండిషనింగ్ ఎప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నామఅంటే పక్కవాళ్ళు ఓర్వర్ అనే ఒక రీజన్ తో కూడా బయటికి చెప్పుకోరు ఇది కూడా వాళ్ళ ప్రభావితం కాదు ఇంచుమించు అందరం అలా కండిషనింగ్ అయ్యామండి ఇప్పుడు తప్పు అనేది
(07:37) ఆ వ్యక్తిలో లేదు మన సొసైటీల్ కండిషనింగ్ లో ఉంది అది మనం స్వయంగా ఒక స్వీయ సెల్ఫ్ రిఫ్లెక్షన్ తో మనం బయటికి రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా నష్టపోతారు నాకు ఇది బాలేదు అది బాలేదు అని బయట చెప్తూ ఉంటే యద్భావం తద్భవతి అంటారు కదా వాట్ వి బిలీవ్ వి కన్సీవ్ వి మనిఫెస్ట్ ఇట్ తెలియకుండా కొంతవరకు నష్టాన్ని మనం కొన్ని కోల్పోతుంటాం మన లైఫ్ లో ప్రతిది మనకు ఉన్నా లేనట్టు చెప్పడం మొదలు పెడితే ఉన్నాయి కూడా లేకుండా అయిపోతుంటాయి జనాలు మీరు చూడండి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏదనా ఒక నెగిటివ్ ఒక చిన్నది అశుభం ఏదనా ఒక పదం మనం మాట్లాడితే వాక్యం వస్తే అలా
(08:12) అనకూడదు తప్పు మాట వర్స కూడా అనకూడదు ఎందుకంటే తదాస్తు దేవతలు తిరుగుతా ఉంటారు అంటారు సో దేర్ ఈస్ ఏ రీజన్ సైంటిఫిక్ రీసన్స్ ఉన్నాయి ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా మనిఫెస్టేషన్ టెక్నిక్స్ లో కూడా ప్రతి స్పిరిచువల్ మన వేదాస్ లో కూడా ఉంది ఏద్భావం తద్భవతి మనిఫెస్టేషన్ టెక్నిక్ కచ్చితంగా పనిచేస్తుంది.
(08:28) నలుగుట్లో నాకు లేదు లేదు అని తిరిగితే ఒక సేజ్ వచ్చేస్తుంది ఒక రోజు వచ్చేసాక అది మనిఫెస్టేషన్ అని అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అనిల్ అంబాని సారీ ముకేష్ అంబానిని తీసుకుందాం. తనకి దిష్టి రాలి కదాండి దృష్టి ఉండదు అతనికి అతను రోడ్ మీద పడిపోవాలి అంతమంది ఎంతమంది అతని మీద అంటే ఎంతమందికి వాళ్ళక అనిపిస్తుంది వాళ్ళ కళ్ళ దృష్టి ఎంతమంది ఉంటుంది వేల కాదు బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆయన పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకు అబ్బాయిది ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంపన్నుడు చేయని విధంగా చేసాడు పెళ్లి వాళ్ళ చిన్న కుమారుది కొడుకు పెళ్లి చేసినప్పుడు
(09:00) అంగరంగ వైభవంగా కొన్ని ఆరు నెలలు జరిగింది ఆ పెళ్లి ఆరు నెలలు సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ పేపర్ లో అనే కాదు పొలిటీషియన్స్ కూడా ప్రధానులు సెలబ్రిటీస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అయ్యారు. తరతరాలుగా చెప్పుకునేటట్టు చేసిన పెళ్లికి తనకేం ఆస్తులు అంతరించలేవండి ఇంకా ఆ పెళ్లితోటి తన మైలేజ్ పెరిగి పిఆర్ పెరిగేసి బిజినెస్ అన్నీ కూడా రెట్టింపైనాయి.
(09:23) తను ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే అంటే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే తనకు 500 కోట్లు రిటర్న్ వచ్చేదండి ఫైవ్ రెట్స్ 5ఎక్స్ గా తను గ్రో అయ్యాడు. మ్యరేజ్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇక్కడ ఏందంటే ఏద్భావం తద్వాతి వాట్ వ బిలీవ్ వ కన్సీవ్ తను అలా అనుకోవట్లేదు ఇప్పుడు దిష్టి ఆ నజర్ దిష్టి అనేది మన దృష్టికోణంలోనే ఉంటుందండి ఇట్స్ ఏ ప్లాసిబో ఎఫెక్ట్ సైన్స్ లో ఒకటి ప్లాసిబో ఎఫెక్ట్ అని ఉంటుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడిసినల్ గా పని టెస్ట్ చేశారు ఇక్కడ ఇక్కడ ఏందంటే ఒక డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ ఇది ప్లాసిబో ఎఫెక్ట్ ఏందంటే ఒక రోగులు డాక్టర్ దగ్గరికి వస్తే వాద్యు దగ్గరికి
(09:53) వెళ్ళినప్పుడు ఇక్కడ నమ్మకం పైన పరీక్ష ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అని ఏది నమ్మితే అది రియాలిటీ అవుతుంది. ఇక్కడ ఏందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్స్ కి సగం మంది పేషెంట్స్ కి 50% వాళ్ళకి రియల్ మెడిసిన్స్ యంటీబయోటిక్స్ అన్ని ఇచ్చారు. ఇంకా మిగితా 50% జనాలకి సెలెక్టివ్ గా రాండమ్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళ ప్రిస్క్రిప్షన్ లో ఏదైతే మెడికేషన్ రాస్తారో రియల్ మెడికేషన్ కాదు షుగర్ కోటెడ్ పిల్స్ లోపట పెర్మెంట్ ఏదో కొంచెం క్యాండీ స్టఫ్ ఉంటుంది మీరే మాత్రం టాబ్లెట్స్ లా ఉంటాయి అది రాసిచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చూయించుకున్నాము మాత్రలు వేసుకున్నాము అని
(10:24) ఒక నమ్మకం ఒక దృఢ సంకల్ప నమ్మకంతో దాన్నే ప్లాసిబో అంటారు ప్లాసిబో ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఒక డీప్ రూటెడ్ నమ్మకం ఫేత్ సో ఇక్కడ వీళ్ళకు హీలింగ్ క్యూరింగ్ అంతే ఉంది వాళ్ళకి అలాగే ఉంది అంటే మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి మెడిసిన్ లేని షుగర్ కోటెడ్ పిల్స్ ఇచ్చి జస్ట్ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ టెస్టింగ్ లో కూడా వీళ్ళు కూడా అదే లెవెల్లో వాళ్ళకంటే హీలింగ్ అయిపోయింది వాళ్ళకి దే ఆర్ ఆల్సో హ్యాపీ నాట్ మచ్ డిఫరెన్స్ సైంటిఫిక్ గా ఇది చూడండి ఈ పరిశోధనలో ఒకరు చేయలేదు ఇద్దరు చేయలే అన్ని యూనివర్సిటీలో ప్రతి కంట్రీలో క్వశ్చన్ చేసి చాలెంజ్ చేసి రిపీటెడ్ గా చేస్తే అదే అదే రిజల్ట్
(10:58) ప్లాసిబ ఎఫెక్ట్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ అంతే కాదు నోసిబో ఎఫెక్ట్ కూడా పనిచేస్తుంది నోసిబో నోసిబో దాని ఆపోజిట్ అండి దాని ఆపోజిట్ ఇది పని చేయే అంటే ఇది చాలా పని చేస్తుంది 100% పాజిటివ్స్ ఉంటాయి దీంట్లో ఒక 2% నెగిటివ్ ఉందని చెప్పారనుకో ద నోసిబో ఎఫెక్ట్ జనాల దృష్ట అంతా ఆ 2% మీద వెళ్తుంది నెగటివ్ ఇందాక మీరు చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్ హెడ్ేక్ వస్తుందని చెప్పారనుకో అది నమ్మిన వాళ్ళకి ఆ 98% పాజిటివ్స్ పని చేయవండి ఆ 2% నెగిటివ్ే పని చేస్తుంది.
(11:25) హెడ్ేక్ అనేది మనిఫెస్టేషన్ పెద్దగా అయిపోతుంది. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పాజిటివ్ ని ప్లాసిబే అంటారు నెగిటివ్ ని నోసిబ నోసిబో ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంతే కాదు పురాణ కాలంలో మనకు దృష్టి కలిగితే ఒక మంతరి ఇచ్చేవాళ్ళు లేదా ఒక తాయితు కట్టేవాళ్ళు ఇది కూడా ప్లాసిబో ఎఫెక్ట్ అండి ఆ ధారంలో అంటే నేను యనో ఐ యామ్ ఏ బిలీవర్ సనాతన ధర్మ ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజన్స్ ప్రతి రిలజియన్ లో ప్రతి ఫేత్ లో ఇలాంటివి ఉన్నాయి ప్లాసిబో ఎఫెక్ట్స్ ఇప్పుడఏందంటే మనకు దృష్టి తీసేయడానికి ఏదో ఒకటి మనం రిచువల్స్ చేస్తాం ఈ రిచువల్ వెనుకాల ప్రాబ్లం అనేది ఇక్కడ మైండ్ సెట్
(11:56) ఆ రిచువల్ అనేది ఒక అషూరెన్స్ ఇస్తుంది ఎమోషనల్ సేఫ్టీ ఒక మెంటల్ అషూరెన్స్ ఇస్తుంది. తగ్గిపోతుంది ఇంకేం లేదని ఇప్పుడు చూడండి పాము కచ్చినప్పుడు ఒక స్నేక్ బయట అయినప్పుడు ఆ విషం కంటే ఎక్కువ ఇంపాక్ట్ వాళ్ళు పానిక్ అటాక్ నర్వస్ సిస్టం నాడ వ్యవస్థ మొత్తము ఒక పానిక్ స్టేజ్ లోకి వెళ్తుంది భయం అనేది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తుంది.
(12:14) ఫాటల్టీ అంతా కూడా ఇట్ ఇస్ నాట్ బికాజ్ ఆఫ్ ద పాయిజన్ పాయిజన్ పనిచేస్తుంది కాదనట్లేదు దానికంటే ఎక్కువ విద్వంసం వాళ్ళ ఫియర్ పాయిజన్ పనిచేయడానికి ఒక 10 అవర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ పడుతుంది వన్ అవర్ పడుతుంది ఇంపాక్ట్ బట్ భయంతో ఒక 10 నిమిషాల్లో ఫైవ్ మినిట్స్ లో క్షణాలలోనే పానిక్ అటాక్ అయి చనిపోతారు. దిస్ ఇస్ ఎస్ రియాలిటీ
No comments:
Post a Comment