ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి | Powerful Life Quotes Telugu @iDreamtoday
Author Name:iDream Today
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamtoday
Youtube Video URL:https://www.youtube.com/watch?v=k6cn_KzdW_Q
Transcript:
(00:00) ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ఇప్పుడు కుటుంబం విషయానికి వచ్చినా ఏ రిలేషన్ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కడ కూడా అతి ప్రేమ కానీ ఏది పనికి రాదు. మరి అంటే బాధ్యతలని అన్నిటిని పక్కన పెడితే మళ్ళీ అది ఒక దోషం అంటారు.
(00:34) అసలు ఈ బాలెన్సింగ్ అనేది ఏ రకంగా ఉండాలంటారు గురువుగారు ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న సమస్యలన్నీ నా దగ్గరికి చాలా వస్తున్నాయి ఆ అమెరికాలో మా మనవడికి [గురకలు] నీకెందుకు ఆ నీకు ఎందుకు నీ బాధ్యత ఎక్కడికి అంటే నీ కొడుకు పెళ్లి చేసేవరకే నీ బాధ్యత ఉమ్ ఒక్కసారి వీడిని చూడండి గురువుగారు వాడిని ఎవడు నువ్వు చూసేది నీకు పెళ్లి అయిపోయిందే వెళ్ళిపో వదలకి అయిపోయింది.
(01:00) వాడి మనవడు వాడి వాడి వాడికి ఎందుకు నీకు భగవంతుడు అక్కడికే కనెక్షన్ కట్టవు నేను అనేది ఏంటంటే 45 ఏళ్ళ నుంచి నువ్వు మొదలుపెట్టేతే నువ్వు చిన్నప్పటి నుంచి నీకు భక్తి ఉంటే నీ దారిని చేసుకొని నువ్వు రిటైర్ అయిపోంగానే అసలు అమెరికా ఎవడ వెళ్ళమన్నాడు నిన్ను వాడు రమ్మన్నాడు నేను రానుఅని చెప్పు వాడు రమ్మన్నాడు అనుకో ఒక్కసారి రామ్మంటే నేను రాను నువ్వు వెళ్ళిపోయావు కదా వెళ్ళిపో నువ్వు ఎప్పుడనా వస్తే రా చూసుకో హాయిగా కూర్చుని కృష్ణ రామ అనుకుంటూ జీవితంలో మనం కోల్పోయినవి మనం చేయలేనివి ఏమన్నా మంచి నీకు ఆరోగ్యం ఉంది ఎవరికి వెళ్ళ వెళ్ళే సేవ చెయి సేవ చెయి గాంధీ హాస్పిటల్ ముందు నుంచి ఇంగ్లీష్
(01:32) వస్తే ప్రిస్క్రిప్షన్ రాయ్ లేదు ఒక దేవాలయంలో కూర్చుని చేతనంత సహాయం దేవాలయానికి చెయి నువ్వు క్రిస్టియన్ అయితే చర్చికి చెయి నేను దేవాలయ నేను చెప్తున్న అతీతమైన పనులు చెప్తున్నా నువ్వు నిజంగా క్రిస్టియన్ హాయిగా చెయ్ చర్చి ఊడుపో మ్ హిందూ ధర్మం వెళ్లి దేవాలయాన్ని ఊడు చేతన అయితేక రిసీట్లు రాయ్ మ్ లేదు కొబ్బరికాయలు తీ నీకు బలం ఉంది కొబ్బరికాయలు తీలే లేని వాడు ఉంటాడు పీచు కూర్చుని పీచు ప్రసాదం పంచు మ్ ఇంతలో నీకేం తప్పు లేదు గా అమెరికా పోయి కోడలు తిట్టింది కొడుకు తిట్టాడు నన్ను వచ్చేసాను గురువుగారు ఇలాంటి కేసులే నాకు అన్నీ
(02:10) మా మనవడికి ఒంట్లో బాలేదు ఎందుకు నీకు ఇవన్నీ మ్ నీకుఎందుకు ఇవన్నీ ఎంతవరకు బాధ్యత అంటే కూతురికి పెళ్లి చేసి కూతురు అల్లుడు అయిపోయింది నాయనా ఈరోజుతో నాకు సంబంధం లేదు. ఏదో నీ సాంప్రదాయాల ప్రకారం మొదటి పురుడో రెండో పురుడో ఏదో అంటారు అక్కడికి పోచే స్వస్తి సామ్రాజ్యం దానికి పుల్లాడు పుట్టాడని నువ్వు పోయి అక్కడికి ఆ కోడలకో కూతురికో దానికి చాకరి చేసి ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇండియాలో చెప్పుకొని ఈ పార్కుల్లో కూర్చొని అది అలా చేసింది ఇది అలా చేసింది ఇవన్నీ మహాపాపాలు ఒకళ్ళ గురించి నువ్వు చెప్పొద్దు ఒకళ్ళ గురించి వినొద్దు నువ్వు ఒకళ్ళని
(02:45) తిడుతున్నావ అంటే వాడి పాపాన్ని నువ్వు నాలికతో నాకుతున్నట్టు అవునా స్వామి వాళ్ళ ఇది ఖచ్చితం ఒక మనిషిని మనం అనవసరంగా తిడుతున్నాం అంటే వాడి పాపాన్ని మనం నాలికతో లాగుతున్నాం అని అర్థం కనుక వీలున్నంతవరకు రామ రామ రామ రామ రామ నమఃశివాయ నమఃశివాయ ఓం నమో వెంకటేశాయ ఇది చేసుకో జీవితంలో ఎదగడానికి దగ్గరికి అయిపోయింది వెళ్ళిపోతున్నావ్ వచ్చేస్తున్నావ్ రిటైర్ అయిపోయావ అంటే అయిపోయింది వెళ్ళిపోతున్నావ్ నువ్వు కూర్చున్న గ్రంథాలు చదువు వీలైతే ఒక మంచి మాటలు చెప్పుకొని నలుగురు కూర్చోండి సత్సంగం చేసుకో ఇంతేగాన అనవసరమైన వ్యవహారాలు చేసి వాడిని ఇబ్బంది
(03:27) పెట్టి నువ్వు ఇబ్బంది పడి అక్కడికి వెళ్లి అమ్మ నాన్న తాతయ్య వాడు ఎలా ఈ రోజుల్లో వచ్చిన దిక్కుమాలన వ్యవహారం ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగిన తర్వాత వాడి కడుపులో నెప్పి రాంగానే అమ్మ కడుపులో నెప్పే మా అబ్బాయికి అంటాం. ఏంటి ఇది నాకు అర్థం కాలేదు. నీకు అసలు ఎందుకు నీ ఏడుపు నువ్వు వేడ ఉండరా అని ఫోన్ పెట్టేయాలి. హమ్ నేను మీకు ఆ చెప్తున్నా రేపు ఆచరణలో నేను ఇదే చేస్తా నేను మా పిల్ల మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇదివరకు మా అబ్బాయికి పచ్చగాలో ఎంత వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్ అవన్నీ నేను మా ఫ్రెండ్స్ అండి అచ్చే ఎవరికో ఒకసారి చెత్త గోవాల అనేవాడిని ఆ మీరు మీ పిల్లలు
(03:59) పెద్దవాళ్ళ అయితే మీరు చూసేవారు సాయి గారు అనేవాడు నేను అలాగే ఉన్నా మ్ పాస్ అయ్యావా అదృష్టం పాస్ తప్పావా మళ్లా రాసుకో అయిపోయింది అంతే ఈ రోజుకి అలాగ రేపు పొద్దున మా పిల్లలకి పెళ్లి అయితే కూడా నేను అదే చేస్తా మా అబ్బాయిని ఇంట్లో ఉండనివ్వను అమ్మాయి అబ్బాయి దగ్గరలో ఎక్కడనా ఇల్లు తీసుకోండి హాయిగా ఉండండి సాయంత్రం అందరం కాఫీ తాగండి ఒక పూట భోజనానికి వస్తే పగలు ఉండండి రాత్రిపూట ఇక్కడ ఉండడానికి లేదు చుట్టం చూపే చుట్టం చూపే ఇది అలవాటు చేసుకుంటే జీవితంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి కట్ చేసుకుంటూ పెడితే జీవితంలో పైకి వెళ్తాం ఇది అంటించుకుంటే ఇంకా బలువై పైకి
(04:31) వెళ్ళలేము కానీ ఇదే కరెక్ట్ మార్గం అంటారా ఇలా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం జీవితంలో 24 ఇప్పుడు నాకు ఒకటే చెప్తున్నా అసలు నువ్వు నువ్వు నీ భార్య ఖాళీగా హాయిగా ఉన్నారు నీకు సమస్య లేదు నీ మనవడి కోసం నువ్వు దగ్గరికి వచ్చావు ఎందుకు నీకు నీకెందుకు వా ఇప్పుడు నీకు నిజంగా నాకు దగ్గరికి రావాలంటే వాళ్ళ మన వాడికి ఫోన్ చెయ్ ఇలా బలాన గురువు గారు ఉన్నారా వాడికి ఫోన్ చేయరా ఆయన చేసుకుంటాడు నువ్వు వదిలేయ్ మ్ అంతే గానీ నడవలేక నడవలేక మెట్లు దిగి గురువుగారు చూడండి మామ ఎందుకు నీకు అవసరమా నీకు ఇవన్నీ మా అమ్మాయినైనా అంతే మా అమ్మాయి పెళ్లి
(05:10) చేశక మా అల్లుడికి స్వస్తి సామ్రాజ్యం శుభం కానీ ఎలా సాధ్యపడుతుంది గురువుగారు అంద అలవాటు చేసుకో అలవాటు చేసుకోవాలి దీనికంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది ఎవడు పెంచుకోమన్నాడు నిన్ను ప్రేమ మ్ ఎవడు పెంచుకోమన్నాడు వాడికి జ్వరం రాంగానే నువ్వు ఇవన్నీ లేవు లేవు ఇవన్నీ నీకు జ్వరం నీ బాధ్యత ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళం తీసుకెళ్ళు తీసుకెళ్ళు అది బాధ్యత భార్యని సరిగ్గా కావాల్సినవి కొనిపెట్టి చూడడం బాధ్యత కొడుక్కి ఏం కావాలో చూడడం బాధ్యత పెళ్లి చేయడం నీ బాధ్యత పుట్టించావు కాబట్టి అంతే అక్కడికి అయిపోయింది.
(05:51) చదివించాలి వాడికి ఏం కావాలో మా అబ్బాయి ఎంటెక్ చేసాడు వాడికి ఎన్ఐటి రాయపూర్లో ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు అయిపోయింది అక్కడికి అంతే నా బాధ్యత వాడు సినాప్సిస్ లో ఉద్యోగం చేసాడు అయిపోయింది అయిపోయింది నీకు ఎంత వస్తుంది ఏమంటే నేను అడగను నాకు అవసరం లేదు. ఆ నాకెందుకు మా అమ్మాయి ఐసిఐసిఐ బ్యాంక్ చేస్తుంది అయిపోయింది అది బ్యాంకు లో చేస్తుంది దాన్ని ఏం వస్తుంది ఏం నాకు వద్దు నాకుఎందుకు ఇవన్నీ ఆ డబ్బులు ఏం చేస్తున్నావ్ నువ్వు ఎందులో వేసావు అసలు ఎక్కడె నీకుఎందుకు నీకుఎందుకు ఇవన్నీ ఈ రోజుల్లో పిల్లలక అన్నీ తెలుసు తెలుసు జ్ఞానం పెరిగింది
(06:23) అవును మీడియాలు పెరిగాయి కనుక నువ్వు ఎవడివి చెప్పడానికి నీకుఎందుకు సలహా ఇప్పుడు ఒకవేళ నేను చెప్పింది అది చేయలేదు అనుకో నేను చెప్పింది అది చేయలేదో నేను చెప్పింది మనమే పిసుకోవాలి ఎందుకుఇది అలుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా నువ్వు అడగడం ఎందుకు తీరుక్కోవడం ఎందుకు అవును ఏరా కోడలు ఇంటికి వచ్చిందా నీకు ఎందుకు కోడలు ఇంటికి వస్తే వాడు కొడుకు చూసుకు నీకు నీకెందుకు ఇవన్నీ ఏంటంటే మనం పెంచుకునేవి ఈ వ్యవహారం ఏదో మూసుకొని ఇటు తిరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది.
(06:55) ఇటు తిరిగితే సంసారం గోల ఇటు తిరిగితే చాలా హ్యాపీగా ఉంటాం. అవును హ్యాపీ అసలు సంబంధం లేదు ఇవన్నీ వచ్చావా సంతోషం నాన్నగారు సంతోషం రేపు హనుమతి జయంతి నువ్వు ఎప్పుడు వస్తావురా అని మా అబ్బాయిని అడగలే వాడు ఇప్పుడు దీక్షలో ఉన్నాడు అవునా వాడిని దీక్ష 40 రోజులు దీక్ష చేసుకుంటాను ఆ మా ఆవిడ దీక్షలో ఉంది ఆ అవును మాలలో ఆ మాలలో ఉన్నారు నువ్వు వేసుకో అని నేను చెప్పను వేసుకుంటావా వేసుకో ఎప్పుడు ఆడవారు కూడా దీక్ష తీసుకోవచ్చు 21 రోజులు హాయిగా తీసుకోవచ్చు అంటే ఆడవాళ్ళ ఇబ్బంది లేకపోతే నలబడ తీసుకోండి ఇబ్బంది లేకపోతే హాయిగా తీసుకోండి నేను చెప్పేది ఏంటంటే నీవు ఎంతవరకు ఉండాలో
(07:31) అంతవరకు మా అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు వాడు రాలేదు నేను ఎందుకు రాలేదు ఒరేయ్ మనకి బోళ్ళను పున్న అనుమతి ఆ నీకు తెలుసు కదా బాధ్యత ఉంది కదా నువ్వు ఇష్టమైతే రాలే ఎవరు మన నేనేమంటాను అంటే ఆయన ఉన్నాడు కదా అంతే అనుమతి జయంతి సంగతి ఆయన చూసుకుంటాడు నేను ఎవరు ఇంకోటి బ్లింకెట్ జమాటాలు వాబాటాలు ఉన్నాయి ఆర్డర్ పెడితే ఇంటి ముందుకు వస్తాయి అయిపోయింది ఈ తాపత్రయాలు తగ్గించుకుంటే హాయిగా హ్యాపీగా ఉంటామ అని ఒకటే చెప్తున్నా తాపత్రయం తగ్గించు హాయిగా హ్యాపీగా ఉంటాం.
(08:00) ఆ నీకు ఉన్న దాంట్లో సంతోషం హాయిగా ఉండి వాడికి ఏదో ఉంది మనకి లేదు. అవును వాడికి ఇంకో కారు ఉంది కొత్త కారు కొన్నాడో మనం కొత్త కారు కొనలేదు. మ్ పోల్చుకోవడం ఈ కంపారిజన్లు వస్తాయి ఈ తాపత్రయాలు వచ్చి మా బావుగారికి రెండు ఇళ్లు ఉన్నాయి నాకు ఒక ఇల్లు పోలేదు నేను ఇంటదిద్దింట్లో అద్ది ఇంట్లో ఉన్నాను. హమ్ భగవంతుడు అద్ది ఇంట్లో ఉంచి నీకు చాలా మంచి పని చేశడు వాడు సొంత ఇంట్లో ఉండి ఏం కష్టాలు పడుతున్నాడో నీకేం తెలుసు ఉమ్ నువ్వు నెల అద్ది ఇచ్చావు నీ దారిన వెళ్ళిపోయి ఈ అల్లు అద్ది కాకపోతే ఇంకోటి ఇంటింటికి వెళ్ళిపోతావు.
(08:30) వీడు 60 కోట్లు 80 కోట్లు 20 60 లక్షలు రెండు కోట్లు పెట్టి కొన్నాక వీడు ఇల్లు మారలేడు ఈ అమ్మాయిలు కట్టుకుంటూ దీంట్లోనే ఉండాలి వీడు ఏడుపు ఏమి ఇస్తున్నాడో నీకుేం తెలుసు కనుక తాపత్రయాలు తగ్గించుకుంటే హాయిగా హ్యాపీగా జీవితాడు. ఉమ్ ధన్యవాదాలు గురువు గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. థాంక్యూ జై శ్రీ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్
(09:00) మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(09:25) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment