Sunday, May 17, 2026

🔥El Niño Explained Through Sanatana Dharma🔥

🔥El Niño Explained Through Sanatana Dharma🔥

Author Name:Spiritual Journey with Madhurima

Youtube Channel Url:https://www.youtube.com/@MadhurimaJourney

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1U4D0cXsckU



Transcript:
(00:00) పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఉష్ణోగ్రత ఎక్కువైందా? ప్రకృతిలో మార్పులు ఉన్నాయా? నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః మీరు ఎప్పుడైనా L. Nనో అన్న పేరు విన్నారా? మీరు ఉష్ణోగ్రత ని ఎలా తెలుసుకుంటున్నారు? పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఉష్ణోగ్రత ఎక్కువైందా? ప్రకృతిలో మార్పులు ఉన్నాయా? ఇవన్నీ మీరు గమనిస్తున్నారా రోజు? అంటే ఈ వీడియో మీకోసమే అండి మీ ఒక్కరి కోసం కాదండి ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో ఎందుకంటే దీని ద్వారా మీరు తెలుసుకోవలసినవి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి చివరి వరకు చూడండి.
(00:42) అసలు నేను ఒక పదం చెప్పాను ఎల్ నీనో అని ఎల్నీనో అంటే ఏంటి? భూమిపై ప్రకృతి ఎప్పుడూ సమానంగా ఉంటుంది. గాలి సముద్రం వర్షాలు సూర్యుడు ఇవన్నీ ఒక గొప్ప సహజమైనటువంటి చక్రంలోని భావాలు కానీ సంవత్సరంలో లేదా కొన్ని సంవత్సరాలకు ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ అన్నీ అన్బాలెన్స్ అవుతుందో ఒక పెద్ద మార్పు వస్తుంది.
(01:21) ఆ మార్పు పేరే ఎల్నీనో పూర్తిగా విశ్లేషించి తెలుసుకున్నామంటే ఎల్నీనో అనే పదం స్పానిష్ భాష నుంచి వచ్చింది దానికి అర్థం చిన్న బాలుడు లేదా దివ్యమైనటువంటి స్వరూపం ఈ పేరుని మొదట దక్షిణ అమెరికాల దేశాలలో మస్్యకారులు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ సమయానికి మీ అందరికీ తెలుసు కదా ఫారిన్ కంట్రీస్ లో క్రిస్మస్ అంటే చాలా ప్రీషియస్ టైం వాళ్ళకి హాలిడేస్ అవన్నీ ఉంటాది.
(01:54) ఆ సమయంలో సముద్రపు నీరు అకస్మాత్తుగా వేడెక్కడం వారు గమనించారు. క్రిస్మస్ అంటే ఎప్పుడు చల్లగా మంచుతో ఉండేది. కానీ ఆ సమయంలో అకస్మాత్తుగా ఉన్నట్టుండి సముద్రపు నీరంతా వేడెక్కడము వాళ్ళు గమనించారు కానీ ఇది వాళ్ళు ఏమనుకున్నారు సముద్రంలో జరిగే చిన్న మార్పే ప్రతి సంవత్సరం ఇలా లేదు ఈ సంవత్సరం ఎందుకో ఇలా ఉంది అనుకొని కామైపోయారు కానీ ఇది సముద్రంలో జరిగే చిన్న మార్పు కాదండీ ఇది మొత్తం భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన ైన ప్రకృతి చక్రం జీవన చక్రం ఎలాగా ఉందో ప్రకృతి చక్రం కూడా
(02:40) అలాగే ఉంది. ఇప్పుడు అర్థమైందా ఎల్ నీనో అంటే అర్థం ఏంటి అనేసి ఇది ఎందుకు చెప్తున్నాను దీనికి ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుందాం. మనల్ని ప్రకృతి ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడైనా విన్నాడా? వినలేదు సముద్రం వేడెక్కినప్పుడు గాలి దిశలు మారినప్పుడు వర్షాలు తిరగబడినప్పుడు ఆధునిక శాస్త్రం దానిని ఎల్నీనో అంటుంది.
(03:15) కానీ ఈ విషయం ఇప్పుడు కాదండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో ఈ మార్పుల గురించి సంకేతాలు ఇచ్చాయి. ఎలాగ పసిఫిక్ మహాసముద్రం అందరికీ తెలుసా? తెలుసా తెలిీదా? పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. దాంతో గాలుల మార్గాలు మారిపోతాయి. దీని ద్వారా కొన్ని ప్రాంతాలలో వరదలు మరికొన్ని ప్రాంతాలలో కరువులు రైతుల పంటల నాశనం సముద్ర జీవుల మరణం శాస్త్రం దీనినే క్లైమాటిక్ సైకిల్ అని అంటోంది.
(03:59) కానీ పురాణ భారతం ఏమి చెప్తోంది అంటే దీనినే ప్రకృతి సమతుల్యం కోల్పోవడంగా సూచిస్తోంది. ఫర్ ఎగజాంపుల్ కోవిడ్ తీసుకోండి కోవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ప్రకృతిలోని భాగమే కదా ప్రకృతి ఎప్పుడైతే అసమతుల్యత అయ్యిందో అప్పుడే రోగాలు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ మనం ఎదుర్కోవలసి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ప్రకృతి అసహజంగా మారింది అని వ్యాసమహర్షి ముందే చెప్పారు.
(04:38) ఆకాశంలో అగ్ని చుక్కలు అసమయ వర్షాలు జంతువుల విచిత్ర ప్రవర్తన భూమి కంపించడం ఆ కాలంలో ఎల్నినో అనే పదం లేదు కాబట్టి దీనిని ప్రకృతి అసమతుల్యత అని అవగాహన చేశారు మహాభారతంలో ఒక సందేశం కూడా ఇచ్చారండి ధర్మం ఎప్పుడైతే క్షీణిస్తుందో ప్రకృతి కూడా అప్పుడు ఆగ్రహిస్తుంది అని చెప్పారు మనందరికీ ఇది తెలిసిన విషయమే ఎక్కడైతే ధర్మం క్షీణించిపోతూ ఉందో అక్కడ కలి ప్రభావం ఎక్కువైి మనము కూడా ఆరోగ్యంతో కావచ్చు ప్రతి ఒక్క విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అవునా కాదా చెప్పండి. సనాతన ధర్మం ప్రకారం ప్రకృతి
(05:25) అన్నది మనం వాడుతున్న మొబైల్ ఫోను ఇలాంటి వస్తువు కాదు తను ఒక దేవత దివ్య శక్తి పంచభూతాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు మూలికలు ఎప్పుడైతే సమతుల్యంతో ఉంటుందో అప్పుడే ఇవన్నీ మన జీవితంపై ఆధారపడి ఉంటుంది అని వేదాలు చెబుతున్నాయి. మనిషి నిరంతరం ప్రకృతిని గౌరవించాలి ప్రకృతి మీద యుద్ధం చేసినవాడు చివరికి ఎవరి మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు తన మీదే తను యుద్ధం చేసుకుంటాడు ఎందుకంటే తనే ప్రకృతి ప్రకృతే తను కాబట్టి ప్రకృతి మీద యుద్ధం చాటించినవాడు తన మీద తనే తెలియకుండా యుద్ధం చేసుకుంటున్నాడు
(06:12) నేను మనిషిని ప్రకృతిని జయించాను అని అనుకుంటాడు ఎలాగా అడవులను నరికివేసి నదులను విషపూరి రితం చేసి గాలు నన్ను కాలుష్యంతో నింపి నాకు మించినవాడు లేదు నేను ప్రకృతినే ఆడిస్తున్నాను నేనే జయించాను అని భావిస్తూ ఉంటారు. కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా తెలుసా అండి ఎలా ఉంటుందో ప్రకృతి వైద్యం వికటిస్తే మనిషి ప్రాణానికే ప్రమాదం అలాంటిది మనిషి ప్రకృతినే జయించాను అని ఎప్పుడైతే అనుకుంటారో ఎల్నినో లాంటివి సంభవిస్తుంది.
(06:49) ఎల్నినో సంభవించినప్పుడు ఏం జరుగుతుందంటే వర్షాల అసమతుల్యత కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడటం వరదలు రావడం జరుగుతాది. కొన్ని ప్రాంతాలలో వర్షభావమే లేకుండా తీవ్రమైన కరువు కనిపిస్తుంది. అలాగే వ్యవసాయంపై ప్రభావం పడటం భారతదేశం వంటి దేశాలలో వ్యవసాయాన్ని ప్రధానంగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. ఎల్నో సమయంలో మాన్సూన్ బలహీనపడుతుంది. దీంతో పంటల నష్టం ఆహార నష్టం, ఆహార కొరత రైతులకు ఇబ్బందులు పెరుగుతాయి.
(07:25) ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని ఫీల్ అవుతున్నదే ఎక్స్పీరియన్స్ అవుతున్నదే ఏమనుకుంటున్నారో చెప్పండి కామెంట్ లో అదే అండి ఉష్ణోగ్రతలు పెరగడం ఎల్నీలో సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతుంది హీట్ వేవ్స్ రావడం అడవి అగ్ని ప్రమాదాలలో చిక్కుకోవడం నీటి కొరత ఇవన్నీ ఎక్కువ అవుతుంది.
(07:51) మరి ఇంకా ఏమేం జరుగుతుంది వాతావరణంలో ఎండే కాదండి చలి కూడా ఉంటుంది కదా తుఫాను మరియు వాతావరణ మార్పులు కొన్ని ప్రదేశాలలో కరువచ్చి ఎండతో అలమటిస్తూ ఉంటే కొన్ని ప్రదేశాలలో తుఫానులు పెరిగి సముద్ర తుఫానులు తీవ్రత మారుతుంది ప్రతి వాతావరణం అస్థిరంగా మారుతుంది. ఎల్లిలో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే తక్కువ వర్షాలతో కరువు ప్రమాదంతో వ్యవసాయ నష్టంతో ఇలా చేస్తుంది భారతదేశంలో మరి అమెరికా వంటి దేశాలలో కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు మరికొన్ని ప్రదేశాలలో విపరీతమైనటువంటి ఎండలు మరి ఆస్ట్రేలియాలో తీవ్రమైనటువంటి ఎండలు అడవికి అగ్ని ప్రమాదాలను గురి చేయడం
(08:38) ఆఫ్రికా లాంటి దేశాలలో ఆహార కొరత నీటిని నిల్వ ఉంచుకోలేకపోవడం ఇవన్నీ ఎల్నిలోకి మనం ప్రభావితం అయుతున్నాము అని మనల్ని సూచిస్తుంది. అర్థమైందా అండి ఎల్నినో ఎంత కష్టమైనదో మీరందరూ కూడా వాతావరణ ఉష్ణోగ్రత చేంజెస్ తో బాధలు పడుతున్నారా అవునా కాదా మరి హిందూ గ్రంథాలలో ఎప్పుడో చెప్పారు కదా మహాభారతంలోనే చెప్పారు అనుకుంటున్నారు మరి కలియుగంతో దీనికి కనెక్షన్ ఏంటి హిందూ గ్రంథాల కలియుగ లక్షణాలును ముందే చెప్పాయి ధర్మహీనత మీరు చూస్తున్నదే ప్రకృతి నాశనం కరువు లువు అసత్యం భయం ఇందులో ఏదన్నా
(09:25) లేనివి ఉన్నాయా ఇప్పుడున్న కలికాలంలో లేదు కలియుగంలో ప్రతి ఒక్క మానవుడిలోనూ ఇవి జీర్ణించుకుపోయాయి ఇవి నేటి ప్రపంచాలని పోలినవే పోలినవా కావా మహాభారతం అన్నది కేవలం గతం కాదండి భవిష్యత్తుకు ఇచ్చిన హెచ్చరిక ప్రకృతిని ఎప్పుడైతే మనం రక్షించడం ప్రారంభిస్తామో అప్పుడు ప్రకృతి మనల్ని కూడా రక్షి క్షిస్తుంది కేవలం ప్రకృతి అన్నది పర్యావరణ బాధ్యత మాత్రమే కాదు అది ధర్మం మనిషి మళ్ళీ ప్రకృతిలోనే కలవాలి లేకపోతే ప్రకృతి మనల్ని గుర్తు చేస్తుంది.
(10:06) అర్థమైందా ప్రకృతి మరియు మానవ జీవితం పరస్పరం అనుసంధానమై ఉంది. ప్రకృతితో సమతుల్యంగా జీవించాలి లేదనుకో మానవుడు ఎప్పుడైతే ప్రకృతిని దెబ్బతీస్తాడో అడవులను నాశనం చేస్తే లోభంతో జీవిస్తే ప్రకృతి అసమతుల్యతను భావిస్తారు. ప్రకృతి ఒక జీవితమైన శక్తి ప్రాచీన భారతీయులు భూమిని భూమాతగా చూస్తారు. నదులను దేవతలుగా చూస్తారు. గాలిని ప్రాణశక్తిగా చూస్తారు.
(10:41) సూర్యుని జీవశక్తిగా చూస్తారు ఎందుకంటే ప్రకృతి లేకుండా జీవితం లేదు. ఈ ఎల్నో ఇప్పుడు ఎల్నీనో గురించి తెలుసు కదా ధర్మో రక్షతి రక్షితః ధర్మం ఎక్కడైతే స్థాపితమై ఉంటుందో ప్రకృతి కూడా అక్కడ రక్షింపబడుతూ మిమ్మల్ని మీరు రక్షిస్తూ ఉన్నారు. లేదనుకోండి ఖచ్చితంగా ప్రకృతి మనకు విరుద్ధంగా మనపైన దాడి చేస్తుంది. ఎల్ నీనో అన్నది మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే దయచేసి ప్రకృతిని గౌరవించండి సమతుల్యతలను కాపాడండి భూమితో సమన్వయంగా జీవించండి అని నేర్పిస్తుంది సముద్రం వేడెక్కినప్పుడు గాలులు మారినప్పుడు వర్షాలు అసమతుల్యమైనప్పుడు
(11:26) ప్రకృతి ఎప్పుడు భూమి మనిషికి ఒక సందేశాన్ని ఇస్తుంది అదే ప్రకృతి ఎప్పుడు మనకంటే గొప్పది ప్రకృతిని రక్షిం భవిష్యత్తును రక్షించుకుందామని మనక ఎప్పుడో సందేశం ఇస్తుంది మరి ఎల్ నీనో గురి నుంచి తప్పించుకోవడం ఎలాగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి దీని పరిహారాలు ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తానండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ దగ్గరే కాకుండా అందరికీ షేర్ చేసి వాళ్ళకి కూడా ఎల్లినో గురించి తెలియజే చేస్తూ ఈ సమస్యకి తగు పరిహారాలు కూడా
(12:09) తెలుసుకోవడానికి మీరు కూడా ఒక చేయి వేయండి. సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః స్వస్తి

No comments:

Post a Comment