Saturday, May 16, 2026

🧔🏻Silent Problems of Men| Magallaki Inni Badhala| Things Men Never Say Out Loud| Insecurities of Men

🧔🏻Silent Problems of Men| Magallaki Inni Badhala| Things Men Never Say Out Loud| Insecurities of Men

Author Name:Slayy with Srija

Youtube Channel Url:https://www.youtube.com/@Slayywithsrija

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-IHK5m0oQIc



Transcript:
(00:00) మెన్ మగవాళ్ళు వీళ్ళని పుట్టినప్పుడు క్లాసిఫై చేయడానికి జెండర్ ఒకటే సరిపోతుంది కానీ గ్రోయింగ్ అప్ వీళ్ళని సొసైటీ చాలా రకాలుగా డిఫైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అబ్బాయి లేడవ్వకూడదు బాధలు బయటికి చెప్పుకోకూడదు కొండంత కష్టం వచ్చినా నవ్వుతూనే వాటిని ఫేస్ చేయాలి. సంపాదించాలి ఇంటి బరువు బాధ్యతలు మోయాలి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేనికి భయపడకూడదు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. జస్ట్ లైక్ ఏ సూపర్ మన్.
(00:24) దీనికే మధ్య ఒక కొత్త పేరు కూడా పెట్టారు లేండి. ఆల్ఫా మేల్ ఆల్ఫా మేల్ లాగా మొండిగా ఆరోగెంట్ గా సూపర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఏ అబ్బాయినా పెద్దయాక ఆల్ఫా మేల్ లానే ఉండాలనుకుంటున్నారు. సినిమాస్ లో కూడా ఇదే పాయింట్ ని గ్లోరిఫై చేస్తున్నారు. బట్ ద రియాలిటీ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. మెన్ చూపించే ఆ ధైర్యం వెనక ఎన్నో భయాలు తాగి ఉంటాయి.
(00:44) వాళ్ళ స్ట్రెంత్ వెనక ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా వుమెనే కాదు ఇన్ఫాక్ట్ మెన్ కూడా ఆ స్ట్రగల్స్ గురించి ఆలోచించి ఉండరు. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ మీద వాళ్ళే జోక్లు వేసుకొని నవ్వుకుంటారు. హౌఎవర్ ఈ నవ్వులన్నీ వాళ్ళ బాధలు దాచిరించడానికి ఒక కవర్ డ్రైవ్ మాత్రమే డీప్ డౌన్ డే టు ఫీల్ బాడ్ ఇట్స్ నాట్ జస్ట్ వమెన్ మెన్ హవ్ ఇన్సెక్యూరిటీస్ [సంగీతం] టూ నౌ దిస్ ఇస్ ఎక్జక్ట్లీ వాట్ వ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో మగవాళ్ళకి ఉండే మోస్ట్ కామన్ ఇన్సెక్యూరిటీస్ ఏంటి అవి వాళ్ళని ఎంతగా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఇది అడ్డం పెట్టుకొని ఎంతమంది ఎలా
(01:13) బిజినెస్ చేస్తున్నారు అసలు ఈ ఇన్సెక్యూరిటీస్ ని ఓవర్కమ్ చేసే వే ఏంటి ఇలా అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్ మీకున్న ఇన్సెక్యూరిటీస్ ఏంటో కామెంట్ చేయండి. నాకున్న ఇన్సెక్యూరిటీస్ ఏంటో పిం కామెంట్ లో ఉంచుతా. సో మై స్లే స్క్వాడ్ లెట్స్ మేక్ దిస్ కామెంట్ సెక్షన్ ఏ సేఫ్ అండ్ నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ టు ఎవరీవన్ ఆల్సో టు దోస్ హ ఆర్ న్యూ హియర్ ఐ యమ్ శ్రీజా అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్.
(01:35) ఇక్కడ నేను మన మైండ్సెట్ కి గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడుతాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అమ్మాయిలు ఈ వీడియో మెన్ గురించి కదా వాళ్ళ బాధలు మనకఎందుకులే అని వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు. మీ చుట్టూ ఉండే మెన్ ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి.
(01:52) అలాగే డియర్ మెన్ వీడియోలో చెప్పిన దానికి రిలేట్ అయితే కచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ కి కచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ లేక్ లెట్స్ బిగిన్. [సంగీతం] లైక్ ఎవ్రీ టైం ఈసారి కూడా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఉన్న మెన్ కి రీచ్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయో కనుక్కోవడానికి ట్రై చేశ.
(02:10) ట్రస్ట్ మీ నాకైతే చాలా బాధగా అనిపించింది. కానీ ఈ బాధలన్నిటి గురించి అందరూ ఈజీగా చెప్పేయలేదు. ముందంతా మాకేం ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి మీ అమ్మాయిల లాగా పర్ఫెక్ట్ లైఫ్స్ కావాలని ఎక్స్పెక్టేషన్స్ ఏమ ఉండవు. సో మాకు అలాంటి బాధలేమ ఉండవని చెప్పేశారు. ఇంకొంతమంది వాళ్ళ భయాలకి ఇన్సెక్యూరిటీస్ కి మధ్య కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంకొంతమంది అయితే ఇన్సెక్యూరిటీస్ అనగానే ఒక బ్లాంక్ ఫేస్ పెట్టారు.
(02:30) సో ఐ థాట్ ఇలాంటి కన్ఫ్యూషన్ చాలా మందికి ఉంటుంది. సో లెట్స్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఎక్జక్ట్లీ ఇస్ ఇన్సెక్యూరిటీ. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారం అయితే ఇన్సెక్యూరిటీ అంటే అభద్రత భావం నాకు తెలుసు ఇలా చెప్పాక కూడా తెలుగులో చెప్పొచ్చు కదా అంటారు. నాకు అర్థం కాలేదు సార్. సో బేసిక్ గా మన ఎబిలిటీస్ పైన మనకి నమ్మకం లేకపోవడం ఏదైనా విషయం మనకి చేత కాదని ఒక లో కాన్ఫిడెన్స్ లో ఉండడం మన అపియరెన్స్ లో వంకలు వెతుక్కొని మరీ బాధపడడం.
(02:55) ఇట్స్ ఏ ఫీలింగ్ వేర్ యు థింక్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్, క్పబుల్ ఎనఫ్ ఆర్ వర్తీ ఎనఫ్. వింటున్నప్పుడు ఆ ఇందులో ఏముందిలే అనిపించినా ఒక్కసారి మనం అలాంటి సిచువేషన్స్ లో ఎలా ఫీల్ అయ్యామ అన్నది గుర్తుతెచ్చుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. ఇన్సెక్యూరిటీస్ మనల్ని ఎంతగా బాధపడతాయో ఈ ఇన్సెక్యూరిటీస్ ఎక్కువయ్యే కొద్ది మనలో ప్రశాంతతే దూరమైపోతూ ఉంటుంది.
(03:11) ప్రతి విషయానికి పక్కవాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింక్ చేస్తూ లైఫ్ లో వెనక పడిపోతూ ఉంటాం. ఆల్సో మీకు అనిపించొచ్చు ఈ ఇన్సెక్యూరిటీస్ అందరికీ ఉండేవే కదా వై ఆర్ వి స్పెసిఫికలీ స్పీకింగ్ అబౌట్ మెన్ అని కరెక్టే ప్రతి మనిషికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. కాకపోతే మెన్ ఎప్పుడూ వాటిని ఎక్నాలెడ్జ్ చేయరు ఎవరితోన షేర్ చేసుకోరు.
(03:29) సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఈ ఇన్సెక్యూరిటీస్ ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ బయటికి చాలా స్ట్రాంగ్ గా లోపల మాత్రం కుమిలిపోతూ ఉంటారు. నేను ఇదేదో జస్ట్ రాండమ్ గా చెప్పట్లేదు అడిగా అన్నా కదా నా క్లోజ్ సర్కల్ ని వాళ్ళందరితోన మాట్లాడిన తర్వాత నాకు అర్థమయింది ఇదే. ఎవ్రీ మన్ అవుట్ దేర్ ఇస్ జస్ట్ ఆక్టింగ్ ఫైన్ బట్ దే ఆర్ నాట్ అసలు లోపల అంత బాధ పెట్టుకొని బయటికి అలా జోక్ లేస్తూ ఎలా ఉండగలుగుతున్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు.
(03:54) ఇప్పుడు నేను చెప్పబోయేది మోస్ట్ కామన్ ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ మెన్ గురించి క్లారిటీ కోసం వీటిని రెండు టైప్స్ లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ టైప్ సర్ఫేస్ లెవెల్ ఇన్సెక్యూరిటీస్ అంటే బాడీ ఇమేజ్ కి సంబంధించిన ఇన్సెక్యూరిటీస్ అన్నమాట. ఇందులో మొదటిది పాట్ బెల్లీ పొట్ట. ఏదో అందరూ ఫన్నీగా ఈ పొట్ట మీద జోక్లు వేసుకుని నవ్వుకుంటారు కానీ నిజానికి మగవాళ్ళలో ఈ పొట్ట ఒక సీరియస్ ఇన్సెక్యూరిటీ.
(04:15) అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఈ పొట్ట ఒకటి తగ్గిపోతే బాగుంరా నాయనా అని అనుకునే ఉంటారు. నలుగురు ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఊపిరి పెగ్గబెట్టుకొని పొట్ట లోపలికి లాక్కుొని ఉండడం సన్నగా కనిపించడానికి టాప్ టు బాటం బ్లాక్ అవుట్ఫిట్స్, లూజ్ అండ్ బ్యాగీ అవుట్ఫిట్స్ వేసుకోవడం, షాపింగ్ చేస్తున్న ప్రతిసారి నెక్ సైజ్ అవుట్ ఫిట్స్ కొనుక్కోవడం ఇలా పొట్ట మీద నుంచి అందరి ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడాలో ఇంట్రెస్టింగ్లీ ఈ పొట్ట పాతకాలంలో అయితే ఒక స్టేటస్ సింబల్ బికాజ్ అప్పట్లో మెన్కి పొట్టు ఉండడం చాలా రేర్ మోస్ట్ ఆఫ్ ద మెన్ వ్యవసాయం చేసేవారు. సో వాళ్ళకి
(04:44) పొట్టు ఉండే ఛాన్సే లేదు. ఇంకా ఇంట్లో కూర్చుని ఆర్డర్లు వేసే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అదే జమీందార్ లాంటి వాళ్ళకి పొట్ట ఉండేది. అందుకే అప్పట్లో పొట్టు ఉంటే వాడికి బాగా డబ్బు ఉందని అర్థం. కానీ ఇప్పుడు పొట్టు ఉంటే వాడికి ఏదో జబ్బు ఉందని అర్థం. అఫెండ్ అవ్వకండి పొట్ట ఇస్ ఏ వెరీ డేంజరస్ రిస్క్. ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం మీ వెయిట్స్ లైన్ 90సm లేదా 35 in కంటే ఎక్కువ ఉంది అంటే మీకు అబ్డామినల్ ఒబేసిటీ ఉందని అర్థం.
(05:08) లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, జెనటిక్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇలా చాలా రీజన్స్ వల్ల అందరికీ పొట్టు ఉంటుంది నిజమే. కాకపోతే మెన్ కి వుమెన్ కి ఉండే పొట్టలో చాలా డిఫరెన్స్ ఉంది. ఉమెన్ తో పోల్చుకుంటే మెన్ లో ఎక్కువ విసిరల్ ఫ్యాట్ ఉంటుంది. అంటే ఆర్గన్స్ చుట్టూ ఫామ్ అయ్యే ఫ్యాట్ అన్నమాట. అండ్ దీన్ని వదిలించుకోవడం చాలా కష్టం విచ్ ఇస్ మోర్ అండ్ మోర్ ఫ్రస్ట్రేటింగ్ ఫర్ దెమ ఇలా ఫామ్ అయిన పొట్ట వల్ల 58% మెన్ ఆర్ ఫీలింగ్ సెల్ఫ్ కాన్షియస్.
(05:32) చాలా లో కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు కొత్త వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కూడా వెనకడిగేస్తున్నారు. సెకండ్ ఇస్ ప్రీమెచూర్ బాల్నెస్ జుట్టు ఊడిపోవడం ఇది ఇంకొక యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. రీజన్ ఏదైనా కానీ ఈ రోజుల్లో చాలా మందికి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఎర్లీ ఏజ్ లోనే జుట్టు ఊడిపోతుంది. నేనేజ్ లో తిన్నింగ్ స్టార్ట్ అవుతుంది.
(05:49) కాలేజ్ కి వెళ్ళేలోపు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా 25 ఇయర్స్ వచ్చేసరికి చాలా మందికి బాల్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా ట్రయా కలెక్ట్ చేసిన డేటా ప్రకారం 5 00ా000 ప్లస్ మెన్ లు అండర్ 25 ఏజ్ గ్రూప్ లో ఆల్మోస్ట్ 60% హెయిర్ లాస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ 13% మెన్ ఆల్రెడీ రిసీడింగ్ హెయిర్ లైన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు.
(06:07) ఇండియాలో అండర్ 25 ఏజ్ ఉన్న మెన్ లో ఆల్మోస్ట్ 50% ఏదో ఒక రకమైన హెయిర్ లాస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే 34% మెయిల్ పాటర్న్ బాలనెస్ తో డీల్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి వాళ్ళకి హెయిర్ లాస్ స్టార్ట్ అయిందని తెలిసేలోపే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతున్నారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఒక పోరాటం.
(06:25) షాంపూస్ మార్చడం, ఖరీదైన సీరమ్స్, స్కాల్ప్ ట్రీట్మెంట్స్, ఆనియన్ జ్యూస్ నుంచి మినాక్సిడల్ వరకు, విగ్స్ పిఆర్పీస్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు ప్రతి ఆప్షన్ ట్రై చేయాల్సిందే. బయటికి వెళ్ళాలంటే క్యాప్ మానిటరీ పూల్లో దిగాలంటే భయం ఎందుకంటే ఉన్న జుట్టు కూడా కనిపించకుండా పోతుందేమో అని ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా బాల్నెస్ ని కవర్ చేసేలాగా హెయిర్ ని ఒక యాంగిల్ లో సెట్ చేసుకోవాల్సిందే.
(06:45) ఇంకా అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే పెళ్లి బట్టు ఉంటే ఏ అమ్మాయి ఓకే చెప్తుందన్న భయం ఈ థాట్స్ అన్ని మెన్ ని మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాయి. సొసైటీలో బాల్నెస్ ని అంకల్ లుక్ లాగా ట్రీట్ చేయడం వల్ల ఇన్సెక్యూరిటీ రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. నిజానికి ఇదివరకు ఏజ్ అయిపోతుంటే బాల్నెస్ రావడం స్టార్ట్ అయ్యేది.
(07:03) బట్ ఇప్పుడు ఏజ్ తో సంబంధమే లేదు కదా బట్ మన జడ్జ్మెంట్ మాత్రం మారదు. బాలనెస్ ఉందంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఏజ్ అయి ఉంటుందని మనం ముందే జడ్జ్ చేసేస్తాం. ఈ జడ్జ్మెంట్స్ వల్ల ప్రెజర్స్ వల్ల జుట్టు ఊడుతుందంటే చాలు మెన్ ఇంకా ఇంకా సెల్ఫ్ కాన్షియస్ అయిపోతున్నారు జనాల్ని అవాయిడ్ చేస్తున్నారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది చిన్న విషయంలా కనిపించిన కొంతమంది మెన్లో ఇది చాలా డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
(07:22) నమ్మడానికి కష్టంగా ఉన్న ప్రాణాలు తీసుకునే స్టేజ్ కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో బాల్నెస్ అనేది జస్ట్ హెయిర్ లాస్ కాదు. సో మీ చుట్టూ ఎవరైనా బాలెన్స్ ని డీల్ చేస్తూ ఉంటే డోంట్ జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ నెక్స్ట్ ఇస్ హైట్ [సంగీతం] ఊహ తెలిసిన ఏ అమ్మాయికైనా నీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడిగి చూడండి ఫస్ట్ చెప్పేది ఆరు అడుగులు ఉండాలని కానీ నిజానికి 6ఫట్ అబవ్ హైట్ ఉండడం అనేది ఎంత రేర్ అంటే ఇండియా మొత్తంలో 6ఫట్ అబవ్ హైట్ ఉన్న మెన్ పర్సెంటేజ్ సింగల్ డిజిట్స్ లో ఉంది.
(07:49) జెనటికల్ గా వచ్చే ఈ హైట్ ని కూడా ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా గొప్ప క్వాలిటీ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టే హైట్ తక్కువ ఉండే మెన్లో ఇదొక మేజర్ ఇన్సెక్యూరిటీ చిన్నప్పటి నుంచే స్కూల్స్ లో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఫ్రెండ్స్ తోని కజిన్స్ తోని హైట్ కంపేర్ చేసి వీడు పొట్టోడు అని కామెంట్స్ పాస్ చేయడం మనం కామన్ గా చూస్తూ ఉంటాం.
(08:05) ఇటివల్ల ఎర్లీ స్టేజెస్ నుంచే బాయ్స్ లో ఈ ఇన్సెక్యూరిటీ బిల్డ్ అయిపోతుంది. అండ్ యు నో అబౌట్ బాయ్స్ సడన్ గా హైట్ అయితే పెరిగిపోతారు కానీ అలా పెరగలేని వాళ్ళకి ఇది లైఫ్ లాంగ్ ఒక మేజర్ ఇన్సెక్యూరిటీ గాని ఉండిపోతుంది. అంతా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే హీరోలకి ఈ హీరో పొట్టోడు ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అని కామెంట్స్ పాస్ చేశారు. అలాంటిది రియల్ లైఫ్ లో సొసైటీ జనాల్ని రోస్ట్ చేయకుండా ఉంటుందా? ఈ రోస్టింగ్స్ ని లైట్ గా తీసుకోవడం అందరి వల్ల కాదు బయటికి నవ్వుతూనే ఉన్న లోపల మాత్రం చాలా బాధగా ఉంటుంది.
(08:31) ఈ బాధ పోగొట్టుకోవడానికే చాలా మంది హైట్ ఇంక్రీసింగ్ సర్జరీస్ కూడా చేపించుకుంటున్నారు. లిటరల్ గా లెగ్ బోన్స్ ని బ్రేక్ చేసి అందులో రోజు రోజుకి ఎక్స్పాండ్ అయ్యే రాడ్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 2 టు ఫోర్ ఇంచెస్ హైట్ అయితే పెరుగుతారు కానీ దిస్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ రిస్కీ ప్రొసీజర్ కానీ డేటింగ్ కల్చర్ లో మ్యారేజ్ మార్కెట్ లో సొసైటీ స్టాండర్డ్స్ లో యక్సెప్టబుల్ గా ఉండడానికి కొంతమంది మెన్ ఇలాంటి పెయిన్ ని కూడా చూస్ చేసుకుంటున్నారు.
(08:54) మన కంట్రోల్ లో లేని ఒక ఫిజికల్ ట్రేడ్ కోసం మనిషి తన ఎముకలు ఇరగకొట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నాడంటే ఈ హైట్ కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అండ్ ఇది ఎంత పెద్ద ఇన్సెక్యూరిటీో మీరే ఆలోచించండి. [సంగీతం] నెక్స్ట్ ఇస్ స్కిన్నీ బాడీ అంటే మజల్ తక్కువగా ఉండడం లేదా బాగా సన్నగా ఉండడం అమ్మాయిలకి ఇలాంటి బాడీ టైప్ ఉంటే అదిఒక వరంలా ఫీల్ అవుతారు కానీ అబ్బాయిలకి ఇదొక శాపం ఎందుకంటే ఎవరు వాళ్ళని సీరియస్ గా తీసుకోరు గాలికి ఎగిరిపోతావు డబ్బాడక్కు బాడీ చీపిరి పుల్ల ఇలా ఎన్నో రకాల పేర్లు జిమ్ కి వెళ్ళరా మాన్ అప్ ఇవే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వినిపించే మాటలు బట్
(09:24) చెప్పినంత ఈజీ కాదు ఇట్స్ ఏ బాడీ టైప్ వాళ్ళు ఎంత తిన్నా వెయిట్ పెరగరు ఎంత వర్కవుట్ చేసినా రిజల్ట్స్ తొందరగా కనిపించవు కానీ సోషల్ మీడియాలో కనిపించే ట్రాన్స్ఫర్మేషన్సిక్స్ ప్యాక్ బాడీ అన్రియలిస్టిక్ ఫిజిక్స్ ఇవన్నిటిని ఎక్కువగా కన్స్ూమ్ చేయడం వల్ల వాళ్ళలో రోజు రోజుకి ఇన్సెక్యూరిటీ ఇంకా పెరిగిపోతుంది.
(09:42) ఈ ప్రాసెస్ లోనే కొంతమంది పేషెంట్స్ కోల్పోయి స్టెరాయిడ్స్ ఎక్స్ట్రీమ్ డైట్స్ అన్హెల్తీ బల్కింగ్ లాంటి మెథడ్స్ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పినవి మోస్ట్ కామన్ సర్ఫేస్ లెవెల్ ఇన్సెక్యూరిటీస్ మాత్రమే ఇంకా మేల్ బ్రెస్ట్ బియర్డ్ రాకపోవడం డార్క్ స్కిన్ క్రూక్డ్ టీత్ యక్నీ బాడీ హెయిర్, ఫెమినైన్ వాయిస్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ చాలానే ఉంటాయి.
(10:00) అండ్ దే డోంట్ ఈవెన్ కంప్లైంట్ సైలెంట్ గా బాధపడుతూ సీరియస్ గా వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. కానీ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ మాత్రం వీటి కండా చాలా డేంజరస్ బయటికి కనిపించవు. కానీ మెంటల్ గా చాలా డామేజ్ చేస్తే అవే ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీస్ అసలు ఈ ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీస్ తో బాధపడుతున్న మెన్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ లోపల ఎంత యుద్ధం జరుగుతుందో కనుక్కోవడం ఇంపాసిబుల్.
(10:21) ఇందులో ఫస్ట్ ది ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్. ఇది ప్రాబబ్లీ చాలా మంది మెన్ కి ఉండేది. ఎందుకంటే సొసైటీలో ఒక మాన్ వర్త్ ని మెజర్ చేసేది వాళ్ళ ఎర్నింగ్స్ తోనే మంచి జాబ్ ఉందా సెటిల్ అయ్యావా ఎంత సంపాదిస్తున్నావ్ ఇదే ఒక అబ్బాయిని అందరూ అడిగే క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి వాళ్ళు లైఫ్ మొత్తం వేసుకునే క్వశ్చన్ కూడా ఒకటే నా ఫ్యామిలీని నేను సరిగ్గా చూసుకోగలనా లేదా అని ఈ కాన్స్టెంట్ ప్రెజర్ లోనే బ్రతుకుతూ ఉంటారు.
(10:44) నెల నెల బిల్స్ పేరెంట్స్ ని చూసుకోవాలి లైఫ్ పార్ట్నర్ ని హ్యాపీగా ఉంచాలి పిల్లలకి ఎలాంటి కష్టం తెలియకుండా పెంచాలి ఇలా ఆటోమేటిక్ గా చాలా రెస్పాన్సిబిలిటీస్ మెన్ షోల్డర్స్ మీదే పడతాయి. అందుకే చాలా మంది మెన్ కి మనీ అంటే లగ్జరీ కాదు. అది రెస్పాన్సిబిలిటీ గురించి, రెస్పెక్ట్ గురించి, సర్వైవల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ లూస్ అవ్వడం, శాలరీ సరిపోకపోవడం, కెరీర్ లో సెటిల్ అవ్వకపోవడం ఇవన్నీ వాళ్ళని మెంటల్ గా చాలా ఎఫెక్ట్ చేస్తాయి.
(11:06) అందుకే చాలా మంది మెన్ ఎమోషన్స్ కన్నా కూడా వర్క్ ని సీరియస్ గా తీసుకుంటారు. ఓవర్ టైమ్స్ చేస్తారు, స్ట్రెస్ తీసుకుంటారు హెల్త్ ని కూడా ఇగ్నోర్ చేస్తారు. నాట్ బికాజ్ దే లవ్ మనీ టూ మచ్. బట్ బికాజ్ దే ఫీల్ దే షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ ఇస్ లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మెన్ కి కూడా లోపల చాలా థాట్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి.
(11:22) కానీ చాలా మందికి వాటిని కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్రెస్ చేయడం రాదు. చెప్పాలనుకున్నది ఒకటి బయటిక వచ్చే మాటలు ఇంకొకటి కొన్నిసార్లు రాంగ్ టోన్ లో ఎక్స్ప్రెస్ చేశారు కొన్నిసార్లు రాంగ్ మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకొన్ని సార్లు ఎందుకు వచ్చిందిరా గొడవ అని చెప్పి మొత్తానికి సైలెంట్ అయిపోతారు. పబ్లిక్ లో మాట్లాడడానికి భయం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడట్లేదేమో అన్న భయం, గర్ల్స్ తో మాట్లాడడానికి నర్వస్ ఫీల్ అవుతారు.
(11:42) గ్రూప్ లో ఒపీనియన్ షేర్ చేయడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి నిజంగా స్టరింగ్ అంటే నత్తి లాంటి సీరియస్ ఇష్యూస్ే ఉంటాయి. అలాంటి టైం లో వాళ్ళకి వాళ్ళ ఇంట్రోవర్ట్ అనే టాగ్ ఇచ్చేసుకుొని సైలెంట్ గా ఉండిపోతారు. కానీ నిజానికి వాళ్ళేం ఇంట్రోవర్ట్స్ కాదు బయటికి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో ఎలా జడ్జ్ చేస్తారో అన్న భయం అంతే.
(12:00) నెక్స్ట్ ఈస్ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ. బాయ్స్ ని చిన్నప్పటి నుంచి ఏడవకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అని పెంచుతారు కదా. సో వాళ్ళకి ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కండా వాటిని దాచుకోవడమే ఎక్కువ అలవాటు అయిపోతుంది. బాధ వచ్చినా నేను బానే ఉన్నా అంటారు హర్ట్ అయినా సైలెంట్ అయిపోతారు. స్ట్రెస్ ని కూడా కోపం లాగా బయటకి చూపిస్తారు. నిజానికి వాళ్ళకు కూడా సపోర్ట్ కావాలి.
(12:18) మేము ఉన్నామ అనే ధైర్యం కావాలి అప్రిసియేషన్ కావాలి. కానీ ఎమోషనల్ గా వల్నరబుల్ గా ఉంటే అది వీక్నెస్ కి సైన్ అని నమ్ముతారు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే సొసైటీ ఎప్పుడు మెన్ ఎమోషన్స్ ని సీరియస్ గా తీసుకోవద్దు. అందుకే చాలా మంది మెన్ బయటికి స్ట్రాంగ్ గా యాక్ట్ చేసిన లోపల మాత్రం స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. నెక్స్ట్ ఈస్ సెక్షువల్ ఇన్సెక్యూరిటీస్.
(12:34) ఐ నో దీని గురించి మాట్లాడడానికి కొంచెం ఆక్వర్డ్ గానే ఉంటుంది. బట్ ఇట్స్ హై టైం దట్ వి స్పీక్ చాలా మంది మెన్ సైజ్ పర్ఫార్మెన్స్ స్టామినా పార్ట్నర్ ని సాటిస్ఫై చేయగలనా ఇలా చాలా విషయాల గురించి ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు. మూవీస్, సోషల్ మీడియా కల్చర్ క్రియేట్ చేసిన అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ వల్ల వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసుకుని అన్ెసెసరీగా సెల్ఫ్ డౌట్ లో పడిపోతారు.
(12:54) ఇంకా ఫ్రెండ్స్ వేసే జోక్స్, ట్రోలింగ్, కంపారిజన్స్ వీటి వల్ల ఈ ఇన్సెక్యూరిటీ ఇంకా పెరిగిపోతుంది. బట్ నిజానికి మాస్క్లనిటీ అనేది ప్రూఫ్ చేసుకోవాల్సిన పర్ఫార్మెన్స్ కాదు రెస్పెక్ట్ కేర్, ఎమోషనల్ మెచూరిటీ ఇవన్నీ తెలుసుకొని కరెక్ట్ గా బిహేవ్ చేసిన వాళ్లే నిజమైన మగవాడు. డియర్ మెన్ జస్ట్ రిమెంబర్ మీ ఇన్సెక్యూరిటీస్ మిమ్మల్ని తక్కువ చేయవు. మీ హైట్, బాడీ, మనీ, కాన్ఫిడెన్స్ లేదా పర్ఫార్మెన్స్ మీ వాల్యూని డిసైడ్ చేయలేవు.
(13:19) సొసైటీ ఎలా ఉన్నా కంపేర్ చేస్తుంది జడ్జ్ చేస్తుంది. అలా అని ప్రతిసారి పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం అనేది వీక్నెస్ కాదు. ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడండి బాధ ఉంటే షేర్ చేసుకోండి హెల్ప్ అడగండి. అంతేగానీ సైలెంట్ గా అన్ని మీరే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. రియల్ స్ట్రెంత్ అనేది ఇన్సెక్యూరిటీస్ లేకపోవడం కాదు.
(13:38) వాటిని యక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడంలో ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ ఇన్ దిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ లే స్క్వాడ్ [సంగీతం] లెట్స్ లే టుగెదర్.

No comments:

Post a Comment