#ప్రపంచంలో ఆరోగ్యానికి అత్యంత హానికరమైన 7 చెత్త ఆహారాలు.#viral #foryou #medical
Author Name:Dr.Srikari's Homoeopathy
Youtube Channel Url:https://www.youtube.com/@SrikariHomeoWorld
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dW7Vv8MC5-Q
Transcript:
(00:00) ప్రపంచంలో ఏడు వింతల్లాగా ప్రపంచంలో ఏడు వర్స్ట్ అన్సేఫ్ ఫుడ్ అంటే చెత్త ఫుడ్స్ అని అంటాం. అవేంటో తెలుసా అందులో నెంబర్ వన్ ఎప్పుడు షుగర్ తో స్వీట్ చేసిన బెవరేజెస్ అంటే అది కూల్ డ్రింక్స్ అవ్వచ్చు లేకపోతే స్పోర్ట్స్ డ్రింక్స్ కావచ్చు ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు ఇలాంటివి మనం అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావచ్చు లేకపోతే డయాబెటిస్ రావచ్చు చాలా రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
(00:33) నెంబర్ టూ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వచ్చు మీట్ కూడా అవ్వచ్చు చాలామంది హాట్ డాగ్స్ సాసేజెస్ ఇలాంటివి మీట్ ఐటమ్స్ అన్నీ కూడా తింటూ ఉంటారు. దీనివల్ల జరిగేది ఏంటంటే చాలా రకాల క్యాన్సర్స్ అయితే వస్తాయి. ఇంతే కాకుండా ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా దీని వల్లే ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఒకసారి ఒక బ్రాండ్ ని కనుక అబ్సర్వ్ చేసినట్లయితే ఆ బ్రాండ్ వెనకాలే రాసి ఉంటుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రమాదకరం అని చెప్పి బ్రాండ్ వాళ్ళే చెప్తూ ఉన్నారు.
(01:03) ఆ నెంబర్ త్రీ ఏంటంటే చాలా మంది చిన్న పిల్లలు చిప్స్ చిన్న పిల్లలు ఏంటంటే చాలా మంది ఇవి తింటూన్నారు చిప్స్ అవ్వచ్చు లేకపోతే స్వీట్స్ అవ్వచ్చు కేక్స్ అవ్వచ్చు ఇలాంటివి అసలు అస్సలు మంచిది కాదు దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా రకాల ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఈవెన్ థైరాయిడ్ కూడా వచ్చే ఆ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
(01:25) నెంబర్ ఫోర్ ప్రాసెస్ చేసిన చీజ్ ప్రాసెస్ చేయడం ఏంటి చీజ్ ని అంటే మీరు గనుక థియేటర్స్ కి వెళ్ళినప్పుడు చీజ్ పాప్కార్న్ అని చెప్పి ఆర్డర్ ఇస్తూ ఉంటాము అంటే చీజ్ దాన్ని పౌడర్ ఫామ్ లో ప్రాసెస్ చేశారన్నమాట అది ఎక్కువగా యూస్ చేయడం లేకపోతే సాస్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల టీత్ అనేవి డికే అయిపోతాయంట డెంటల్ కేరీస్ కూడా వస్తాయని ఏంటో తెలుసా అందరికీ చాలా ఇష్టం ఎస్ ఎందుకంటే రెడీ టు ఈట్ అని అంటాం.
(01:53) మనం చాలామంది ఫ్రిడ్జ్ లో ఫ్రోజన్ రెడీ టు ఈట్ అనేక కన్నా ఫ్రోజన్ ఫుడ్స్ ఎస్ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అనేదానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు లేకపోతే లాలిీపాప్స్ అవ్వచ్చు చికెన్ లాలిీపాప్స్ ఇలాంటివన్నీ కూడా బ్రెడ్ తో క్రంపింగ్ అవన్నీ చేసి ఫ్రిడ్జ్ లో ఫ్రోస్ చేస్తూ ఉంటారు లేకపోతే బటానీలు కూడా అండి ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేసినవి అందులో చాలా రకాల అడిటివ్స్ ఉంటాయి కాబట్టి ఇవి అసలు తీసుకోకూడదు ఇవి కూడా హార్మోన్స్ ని విపరీతంగా కెలుగుతూ ఉంటాయి సో ఇవి తీసుకోకండి ఇంతే కాకుండా సెవెంత్ ద మోస్ట్ వర్స్ట్ డేంజరస్ అన్సేవ్ ఫుడ్ ఏంటో తెలుసా మనం రెడీ టు ఈట్ మిక్స్ అని అంటాము అంటే
(02:27) మ్యాగీ అవ్వచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో ఉప్మా పోహా ఇలావంటివి కూడా చాలా ఈజీగా తినొచ్చమని అనుకుంటున్నాం. దీనివల్ల చాలా చాలా ప్రమాదకరం సో దయచేసి ఈ అన్సేఫ్ ఫుడ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. సో మీలో ఎవరికైనా ఈ రకమైన ఫుడ్స్ తినాలని ఉంటే క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఫుడ్ మనం ఒక్కసారి తీసుకుని ఆగం మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనే కోరిక పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఒక్కసారి కూడా తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి అండి,
No comments:
Post a Comment