మోసాలు చేసేవాళ్ళకే రాజ్యభోగాలు మంచి వాళ్ళకు అష్టదరిద్రాలు..? | SANTHOSH BUDDHA Exclusive Interview
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Czwseanrg0g
Transcript:
(00:00) ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పాటు అవనీ ఫౌండేషన్ సఈఓ అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు ఉన్నారు మాట్లాడదాం. నమస్తే అండి వెల్కమ్ టు అవర్ షో నమస్తే మేడం థాంక్యూ వెల్కమ్ సర్ కర్మ అంటే అసలుఏంటి? ఇది మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అలాగే గత జన్మ కర్మలు ఇప్పుడు మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అలాగే అంటూ ఉంటారు మంచి వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి చెడ్డవాళ్ళు సుఖంగా ఉంటారు అనిని అసలు ఇది ఎంతవరకు వాస్తవం అవును మేడం అంటే మనకు ప్రకృతిలో లేకపోతే
(00:43) ప్రపంచంలో చూసినప్పుడు మోసాలు చేసేటోళ్ళు చాలా బాగుంటారు. ఆ మంచి అంటే ధర్మంగా బ్రతికేటవాళ్ళ కష్టాలు వస్తాయి అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీ అన్న టాపిక్ ఏందంటే కర్మ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్ కర్మ అంటే ఏంది అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది కర్మ అంటే జస్ట్ లైఫ్ అంటే సింపుల్ గా మీకు అర్థం కావాలంటే యాక్షన్ యాక్షన్ లో రియాక్షన్ ఎట్లా ఉంటది ఇప్పుడు మనము ఎప్పుడు యాక్షన్ లో ఉంటాడు మనిషి యాక్షన్ లో రియాక్షన్ ఎట్లా ఉంటది అంటే మనం ఈ యాక్షన్ రియాక్షన్ తెలుసుకున్నప్పుడు మీకు కర్మ అంటే అర్థమవుతది. ఇప్పుడు మీరు ఒక కాఫీ షాప్ కి
(01:19) వెళ్ళారు మీ యాక్షన్ లో మీరు ఉన్నారు కాఫీ షాప్ కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తురు కాఫీ షాప్ కి వెళ్ళే క్రమంలో మీరు యాక్షన్ లో ఉన్నారా లేదా సో యాక్షన్ కు మీరు ఏమైంది వాళ్లకు కాఫీ ఆర్డర్ ఇచ్చిరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన స్పందించలేదు ఆయనకు స్పందించకపోతే అంటే పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకోపోతే మీ యాక్షన్ కి ఫలితం వస్తుందా అంటే కాఫీ పొందుతారా లేదు సో మీ యాక్షన్ కి ఆయన ఎప్పుడైతే స్పందిస్తాడో అంటే ఆ స్పందించినప్పుడు ఏమ ఏమైతంటే స్పందన వల్ల ఫలితం ఉద్భవిస్తది.
(01:50) ఫలితం సృష్టించబడుతది. మీ యాక్షన్ కు ఆయన ఎప్పుడైతే ఆ కాఫీ షాప్ అతను స్పందించిండో ఆ కాఫీ షాప్ మీరు యాక్షన్ కు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన స్పందించినప్పుడు మీకు మీ యాక్షన్ కు ఫలితము కాఫీ పొందడం అంతేనా లేదా సో ఇక్కడ మీ యాక్షన్ కు పొందడం కాఫీ పొందడం తన కూడా తన కాఫీ వేసుకుంటుండు కదా అంటే తన కర్మలో తను ఉన్నాడా లేదా తన యాక్షన్ లో తను ఉన్నాడు.
(02:14) తన యాక్షన్ కు ఫలితం ఏం రావాలి డబ్బు రావాలి ధనం రావాలి సో ఇక్కడ తన యాక్షన్ కు ఫలితం ఏందంటే మీరు ఇస్తురు మీ యాక్షన్ కు ఫలితము తను ఇస్తుండు అంటే మీ యాక్షన్ కు రిటర్న్ మీరు కాఫీని పొందుతురు తన యాక్షన్ కు ఫలితము ధనం వస్తుంది డబ్బు వస్తుంది మీకు దృశ్యం చూస్తే వ్యాపారం లెక్కుంది దృశ్యం చూస్తే వ్యాపారం లెక్కుఉన్నది కానీ రియాలిటీలో దృశ్యం కాదు ఇది మీ కర్మకు ఫలితాన్ని ఇవ్వడానికి ప్రకృతి డిజైన్ చేయబడ్డ ఒక సిస్టం అది సో మీరు అంటే మీరు యాక్షన్ కు అక్కడ వ్యక్తి స్పందించిండా లేదా సో ఎప్పుడైతే ఫలితమో మన యాక్షన్ కు ఫలితం ఎట్లా ఉద్భవిస్తది అంటే స్పందన లేకుండా ఫలితం
(02:55) ఉద్భవించదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక రైతు విత్తనాలు మొలకెత్తాలంటే అక్కడ ఒక టేబుల్ మీద ఉన్న విత్తనము ఒక అబ్బాయిని గాని ఒక వ్యక్తిని పని వ్యక్తిని తీసుకొని రమ్మని చెప్పి యాక్షన్ జరిగింది. ఆ టేబుల్ ఉన్న విత్తనాలు తీసుకొచ్చి ఇంకో టేబుల్ మీద పెడితే మొలకెత్తుతాయా మొలకెత్తవు ఎందుకంటే అక్కడ స్పందన లేదు అదే విత్తనం భూమిలో పెట్టినప్పుడు మొలకెత్తుతది అంటే విత్తనంలో జీవం ఉంది ఆ జీవం మొలకెత్తడానికి రెండోది కావాలి ఈ ప్రపంచం ఎప్పుడు ద్వందం తోటి లింక్ అయి ఉంటది కాబట్టి ఈ రెండో దాని వల్ల ఈ భూమిలో పెట్టంగానే భూమి స్పందించినప్పుడు
(03:33) విత్తనంలో ఉన్న జీవం ఉత్పత్తి జరుగుతది. సో ప్రపంచంలో మనం ఏది పొందాలన్నా మనకోసం ద్వందం అంటే రెండోది ఉంటది దీన్నే అద్వైతం అంటాం మనం సో ఈ రెండో దాని వల్ల కర్మ ఫలితం ఉద్భవించింది అంటే మనిషి ఎప్పుడు యాక్షన్ లో ఉంటాడు మనం ఏ జర్నీలో చేసినా మీరు హోటల్ కి వెళ్ళినా ఏనా టిఫిన్ చేసినా లేకపోతే ఏ వ్యాపారం చేసినా రెండో దానితోటి ముడిపడి ఉంటదా లేదా సో ఈ రెండో దాని ముడిపడి ఉన్నప్పుడు ప్రతి యాక్షన్ లో ఫలితం ఉద్భవిస్తది.
(04:02) మీరు ఆటోలోకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి పంజాగుట్టక ఆటోకి వెళ్ళారు ఆటోకి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ స్పందించిండా లేదా మిమ్మల్ని తీసుకెళ్ళిండు కదా ఆయనకు ఫలితం వచ్చిందా లేదా మీ యాక్షన్ కి ఫలితము జర్నీ అంటే ఆ కిలోమీటర్ అంటే మీరు అక్కడికి చేరుకోవడం మీ ఫలితం ఇట్లా ప్రతి యాక్షన్లో ఇంట్లో కుటుంబంలో కూడా కర్మలు ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడు భార్యా భర్తలు గొడవపడతారు తిట్టుకుంటారు లేకతే భార్యను దూషించడం లేకోతే భర్యను కొట్టడం గాన జరుగుతదా లేదా సో ఇప్పుడు ఇప్పుడు భర్త వేసిన యాక్షన్ కు భార్య సఫర్ అయిందా లేదా పెయిన్ ఫీల్ అయిందా లేదా అక్కడ ఫలితం
(04:35) ఉద్భవిస్తది అక్కడ బాధ అంటే సంఘటన ఆ భార్య బాధపడతది కదా లేకపోతే మీరు సొసైటీలో వెళ్ళినప్పుడు వేరే ఎక్కడనా గొడవ పెట్టుకున్నారు ఆ వ్యక్తి బాధపడుతుండా లేదా ఏ విషయాన్ని గన మనం రియాక్ట్ అయితే అది ఆ ప్రతి యాక్షన్ లో స్పందన ఉంటది ఈ స్పందన వల్ల ఫలితం ఉద్భవిస్తది ఈ ఫలితం ఈ స్పందన ద్వారా వచ్చిన ఫలితమే మన జీవితంగా మారుతది.
(04:59) ఓకే ఆ ఆ జీవితంగా మారే క్రమంలో మీకు ఫలితం ఉద్భవిస్తది. ఫలితం ఎట్లా ఉద్భవిస్తది అంటే మనం తెలిసి తెలియక ఎన్నో చెడు కర్మలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనిషి ఎప్పుడు చెడు కర్మలలో ఎందుకు ఉంటాడు అంటే సత్యం అవగాహన లేకుండా సత్యం తెలుసుకోలేకుండా చెడు కర్మలలో చిక్కుకోయి పుణ్య కర్మలు చేయకపోవడం వల్ల అంటే నిరంతరం మనిషి జీవితంలో మనకు సత్కర్మ అంటే మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్న ఫలాన్ని అంటే అజ్ఞానంతో చేసే కర్మల ఫలాన్ని మనిషిని ఆ నెట్టుకెళ్లే క్రమంలో మనిషి దగ్గర ఉన్న డబ్బు అంటే నేను మంచి ఇవ్వడానికి మనిషి సంకోషిస్తాడు అంటే కర్మ సిద్ధాంతం అంటే
(05:43) జస్ట్ మిర్రర్ అద్దం అంటాం కదా సో ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ జరిగింది కదా సో మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు తీసుకోవడానికి ఆచ ఆరాటపడతాడు ఇవ్వడానికి మనకుప మందికి దాన ధర్మాలు చేయడానికి మనిషి ఇష్టపడడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా పూర్వము ఒక గ్రామంలో ఒక భిక్షగాడు ఒక పేద భిక్షగాడు ఆ భిక్ష అతను ఏం చేశాడంటే భిక్షాటన వెళ్ళే క్రమంలో రోజు వెళ్తా ఉంటాడు.
(06:12) వెళ్లే క్రమంలో ఆ ఒక సావుకారి అంటే ఒక వ్యాపార వ్యక్తి దగ్గర రోజు అడు భిక్షాటనకి వెళ్తాడు. ఆ భిక్షాటన వెళ్ళే క్రమంలో రోజు ఆయన ఎంత భిక్షి ఇస్తే అది తెచ్చుకుంటాడు అది తెచ్చుకున్న తర్వాత ఆయన ఎంత ఇస్తే అంత తను సగం తను తింటాడు తను తీసుకున్న దానిలో ఇతరులకు దాన ధర్మం చేస్తాడు. ఒకరోజు చేసాడంటే ఆ వ్యాపారము ఆ వ్యాపార వ్యక్తి ఏం చేస్తాడంటే అరే నేను ఇచ్చిన దల్ల ఈ భిక్షగాడు వేరేవాళ్ళకి కొంత ఇస్తుండు ఎందుకు ఇస్తుండో తెలవక ఒక రోజు ఏం చేస్తాడంటే ఒకటే అరటి పండి ఇస్తాడు అబ్బాయికి ఆయనకు ఆ భిక్షగానికి అరటి పండు ఇచ్చినప్పుడు అడుగుతాడు ఇగ ఈ అరటి పండు
(06:47) ఇచ్చినక ఏం చేస్తావ్ ఇప్పుడు నేను రోజు నేను ఇచ్చిన ధనము మీరు వేరోళ్ళకు కొంత దానం చేస్తు ఇప్పుడు నేను ఒకటే అరటి పండు ఇచ్చిన ఇప్పుడు దీన్ని ఏం చేస్తావ అని అడుగుతాడు ఆ వ్యాపారస్తుడు. ఏంది సౌకరి ఇది నేను సగం తింటా ఈ సగం వేరేవాళ్ళకి ఇస్తా అంటాడు ఎందుకు అట్లా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావ్ అని అంటాడు అంటే నేను గతంలో ఈ భిక్షాటన వేసినప్పుడు ఒక రామభక్తుడు ఆయన కొంచెం మహా జ్ఞాని యోగి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ జ్ఞాని ఆ ఇంటి ముందట భిక్షాటన పెట్టినప్పుడు ఆయనే మన ఇంటి ముందట మూడు జన్మల నుంచి భిక్ష భిక్షాటన వేసుకునే ఒక భిక్షగాడు వచ్చిండు అతనికి ఏదైనా భిక్ష
(07:25) పెట్టి పంపి అని వాళ్ళ భార్యకి చెప్తున్నాడు అన్నమాట అజ్ఞాని చెప్పినప్పుడు ఆ ఆ మాట ఈయనకి గిన వస్తది భిక్షగానికి గిన వస్తది. ఈయన వచ్చి ఆరోజు పెడతారు మళ్ళీ తెల్లారు వచ్చి అమ్మ ఈరోజు నిన్న ఈ మాట అన్నాడు ఆ గురువుగారు ఈ మాట అన్నాడు ఒకసారి కలవాలే ఏంటిది మూడు జన్మల నుంచి నన్ను భిక్షగాడు అన్నాడు ఎందుకనింటే నీ దగ్గరలో ఉన్న ధనము నువ్వు ఎవ్వరికీ సహాయం చేయకపోవడం వల్ల నీ దగ్గర ఉన్నది ఏది ఇతరులకు ఇవ్వకపోవడం చేత మూడు జన్మల నుంచి భిక్షం ఎత్తుకుంటూనే వస్తున్నావ్.
(07:58) సో ఇకనుంచి నువ్వు ఇంకో జన్మ మంచిగా ఉండాలంటే నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత ప్రకృతిలో రేని వాళ్ళకు సహాయం చేయి అని అప్పుడు ఆయన చెప్తాడు అన్నమాట సో ఆయన ఎప్పుడైతే ఆ జ్ఞాని చెప్పిండో దాన్ని నిజ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఆచరించుకుంటూ వస్తాడు ఆచరించే క్రమంలోనే ఈ వ్యాపారస్తునికి కలుస్తాడు అన్నమాట సో అప్పుడు ఆయనకు సత్యం అర్థమయింది అంటే నా దగ్గర ఉన్నది నేను ఇతరులకు ఇవ్వకపోవడం చేత ప్రకృతి నాకు ఏది ఇస్తలేదు.
(08:26) సో ఇప్పుడు మన దగ్గర ఒక ఇప్పుడు రైతు ఉన్నాడు మేడం రైతు విత్తనాలు నాటకుండా పంట అంటది కదా మన దగ్గర ఉన్న ఏదన్నా సరే కొంచెం నీ దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం ఒక ఐదు రూపాయలు అన్నా నువ్వు వేరేవాళ్ళకు ఉపయోగపడాలి వేరేవాళ్ళకు ఉపయోగపడకుండా ప్రకృతి నీకు ఏది సహకరించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కనకధార సూత్రం తీసుకుందాం ఒక పేద బ్రాహ్మణరాలు ఇంటికి వెళ్లి ఆయన పోతాడు కదా ఆదిశంకరాచార్యులు పోయినప్పుడు కటిక పేదరికం అనుభవిస్తున్నప్పుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారినే పిలుస్తాడు ఆయన పిలిచి అడిగినప్పుడు అడుగుతది ఎందుకమ్మా ఇంత ప్రేదం ఉంటే అప్పుడు ఆమెకి
(09:00) ఏదనా ఇయ్యొచ్చు కదా అని అడిగినప్పుడు ప్రకృతి నియమాలు ఒప్పుకోవు సో ఆమె గత జన్మలలో గాని గతంలో ఎప్పుడు ఆమె జీవితంలో పుణ్యం లేదు పుణ్యకర్మ లేదు పుణ్యకర్మ లేకపోవడం చేత నేను ఇవ్వలేకపోతా అని మహాలక్ష్మి అమ్మవారు చెప్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తది ఇంట్లో ఆయన దివ్య దృష్టితోటి చూసి ఇంట్ల ఒక ఎండిపోయిన విశ్రక ఇస్తే అప్పుడు ఇస్తది అంటే దీని అర్థం ఏంది మన దగ్గర ఉన్నది ఒకటి ఇస్తే తప్ప ఇంకోటి పొందడానికి అర్హత లేదు మనకు సో మనం నేర్చుకోవాల్సింది ఏందంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం ఎంతో కొంత పంచడం నేర్చుకున్నప్పుడు మనకు ప్రకృతి ఏది
(09:36) అవసరమో అది గుర్తించి ప్రకృతి మనకు ఆ విధంగా పరిస్థితులు నిర్ణయిస్తది. నిర్ణయించినప్పుడు ప్రకృతి ఆ మనకు ఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతిలో ఎవ్వరినన్నా ఎంపిక చేసుకుంటది. అది అది ఎవరినన్నా ఎంపిక చేసుకొని ఫలాన్ని ఇచ్చే క్రమంలో మీకు ఆ పరిస్థితులను డిజైన్ చేస్తది. ఆ పరిస్థితులను డిజైన్ చేసినప్పుడు సంబంధించిన వ్యక్తులు వచ్చి మీ జీవితంలోకి ఆ ఫలాన్ని అందచేసి పోతారు.
(10:02) సర్ అసలు కర్మ అంటే ఏంటి అది మన మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చక్కగా చెప్పారు థాంక్యూ సో మచ్ థాంక్యూ వెరీ మచ్
No comments:
Post a Comment