Sensational Facts About Marriage by K. Madhav | Telugu Marriage Bureau
Author Name:Happy Marriage Bureau
Youtube Channel Url:https://www.youtube.com/@Happy_MarriageBureau
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ciUBd1tIn8E
Transcript:
(00:00) మేమే దిక్కు మ్యారేజ్ బ్యూరోనే దిక్కు మాట్రిమోనీకి వెళ్తున్నారు మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు. కానీ మోసం చేశాడు అంటే మీరు మోసపోవడానికి రెడీ అయ్యారుగా సంవత్సరం సంవత్సరం చేసే దేవుడి పెళ్లే మూడు నెలలు పెడుతుంటే 10 రోజుల్లో ఏ నా కొడుకు చేస్తా అన్నాడు ఎవరు చేయించుకుంటున్నారు ఆ మ్యారేజ్ బ్యూరోడో మాట్రిమోనో 100 చెబుతాడమ్మా నువ్వు ఎందుకు ఆశపడ్డావ్ నేను బ్రోకర్ని కాదండి నేను మీడియేటర్ ని ఇప్పుడు ఆడదానికి ఆడదే అమ్మాయికి కి i10 ఉంటేనే అబ్బాయి వాళ్ళు వస్తున్నారు అబ్బాయికి ఐ10 ఉంటేనే అమ్మాయిలు వస్తున్నారు.
(00:44) 10 రోజుల్లో అనేది పుచ్చ పిచ్చ అబద్ధం అమ్మ శబద్ధం అది మీరు నమ్మారు అంటే ఆడి ఎదవ వ్యాపారం ఇక్కడ జరిగేది వివాహం అనే వ్యవస్థ మీద వ్యాపారం జరుగుతుంది అర్థం చేసుకోండి. వెల్కమ్ టు ఈహా టీవీ ప్రస్తుతం మనం
(01:38) ఎక్కడున్నామో తెలుసా కేపిహెచ్పి లో ఉన్న హ్యాపీ మ్యారేజ్ బ్యూరోలో వీళ్ళు ఏమంటున్నారో తెలుసా మేము ఉన్నాం మేము వింటాం మేము మీ పెళ్లి చేస్తామ అంటూ అంటున్నారు. మరి అసల ఈ కాలంలో పెళ్లిళ్లు కుదరాలి అంటేనే చాలా కష్టంగా ఉంది. 30 సంవత్సరాలు పైబడుతున్న అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉంది కదా కానీ చిటికేలో మీ పెళ్లి మేము చేస్తామ అంటున్నారు చైర్మన్ మాధవ్ గారు.
(02:04) హ్యాపీ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ అన్నమాట ఆయన. ఆయనతో మాట్లాడి ఈ పెళ్లి ముచ్చట్లు అయితే మాట్లాడేద్దాం. నమస్తే సార్ నమస్తే అమ్మ బాగున్నారా బాగున్నామఅమ్మ సర్ ఏంటండి ఈ పెళ్లి సంబంధాలు అనేది మ్యారేజ్ బ్యూరోలో కుదుర్చుకోవడం సేఫే అంటారా? ఫస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అండి కూకట్టపల్లి హౌసింగ్ బోర్డ్ అండి నా పేరు మాధవ్ కాటాపుతల నేను ఈ బ్రాంచ్ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానండి.
(02:32) ప్రస్తుతం అయితే నాకైతే బాగుంది అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు చూసి మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నాకు కావాలండి. దయచేసి ఇవ్వగలరు అమ్మ మీరు వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే నమ్మ ఇవాళ ప్రస్తుతానికి మ్యారేజ్ బ్యూరోల్లోనూ మాట్రిమోని లోనే ఫైల్స్ నడుస్తున్నాయ అమ్మ పెళ్లి సంబంధాలు నడుస్తున్నాయి. ఓకే ఎందుకంటే ఇవాళ హ్యూమన్ రిలేషన్ తగ్గిపోయింది.
(02:54) బంధాలు తగ్గిపోయినాయి బంధుత్వాలు తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ పెద్దనాన్న పిల్లోడో ఈ మేనత్త కొడుకో లేకోతే ఇంకోళ్ళ ఆ మామయ్యో ఈ బాబాయో ఎవరో ఒకళళ పెళ్లి చూసేవా సంబంధాలు చూసేవాళ్ళఅమ్మ లేదు అంటే ఏదన్నా మనం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మన పిల్లలు ఇంతకుముందు మీకు అబ్సర్వ్ చేసుకోండి అమ్మ చిన్నప్పుడు అంటే మా తరం ఉన్నప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్లు అని చేసేవాళ్ళు అవును అది ఎందుకు చేసేవాళ్ళు అంటే పిల్ల పెళ్లీడికి వచ్చిందని పబ్లిక్ కి చెప్పటాకి ఇవాళ అది దాస్యం అంటే పిల్ల పెళ్లీడికి ఇంకా రాలేదు అనేదే మనం చూపిస్తున్నాం ఇవాళ
(03:24) కాలక్రమేణ పరిస్థితులు ఎలాగన్నా రానివ్వండమ్మ ఆ మెచూర్ ఫంక్షన్ అనేది మనం దాసేసాం. ఇప్పుడు అప్పుడు ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు మెచ్యూర్ కి వచ్చిన ఫలానోడి అబ్బాయి ఫలానా ఆవిడ వాళ్ళ అమ్మాయి రెడీ అయింది ఇక పెళ్లి చేయొచ్చు ఒక రెండు మూడు ఏళ్లో పెళ్లి చేస్తారు అనుకుని ఈ పబ్లిక్ లోకి వెళ్ళేది ఆ రిలేటివ్స్ లోకి ఆ ఊర్లోన తెలిసేది వాళ్ళకి తగ్గ ఫైనాన్షియర్ తగ్గట్టా లేకపోతే కలర్కి తగ్గట్టా వాళ్ళ హోదా తగ్గట్టా వాళ్ళ చదువు తగ్గట్టా సంబంధాలు వచ్చాయి.
(03:52) ఉమ్ ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ లేవమ్మ ఓకే ఇప్పుడు బంధాలు లేవు బంధుత్వాలు లేవు అనుబంధాలు లేవు ఏమి లేవు కాబట్టి మేమే దిక్కు ఉమ్ మ్యారేజ్ బ్యూరోనే దిక్కు మాట్రిమోనీకి వెళ్తున్నారు. మ్యారేజ్ బ్యూరో కి వస్తున్నారు. ఈ రెంట్లో వాళ్ళకి ఏది మంచి అయితే అటు వెళ్తున్నారు మ్ ఆ మ్యారేజ్ బ్యూరోలో చేసుకోవడం మంచా చెడా తప్పా ఒప్పా అంటే వేరే దారి లేదమ్మ వేరే దారి ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఏజ్ పెరిగిపోతుంది.
(04:19) హమ్ ఆ హోప్ తక్కువ కదా ఆ దారులు తక్కువ కాబట్టి మెయిన్ దారి పెద్ద దారి మాది హైవే కాబట్టి మ్యారేజ్ బ్యూరో అనేది మా దగ్గరికి వస్తున్నారు. ఓకే ఓకే అమ్మ సాధారణంగా మీరైతే ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు పెళ్లి కొడుకు ఆర్ పెళ్లి కూతురు ఎవరైతే కోసం వస్తున్నారో కంపల్సరీ అమ్మ నా దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మాయి గాని అబ్బాయి గాని వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని పేరెంట్స్ ఎవరైనా సరే నా దగ్గరికి రావాల్సిందే నేను ఆన్లైన్ అయితే చేయను.
(04:45) నేను ఆన్లైన్ ఎందుకు చేయను అంటే మాట్రిమోనిలో ఆల్రెడీ వెళ్లి అక్కడ వన్ ఇయర్ వన్ అండ్ హఫ ఇయర్ లేకోతే ఒక 20,000 10,000 నష్టపోయి నా దగ్గరికి వస్తున్నారమ్మ ఎక్కువ మంది అందర అన్నా ఎక్కువ మంది ఆ వచ్చిన ఎక్కువ మంది వచ్చినవాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా ఆన్లైన్ చేస్తే దానికి వాల్యూ లేదమ్మ ఎథికల్ గా నేను మోరల్ గా నేనైతే నాకు క్లైంట్ గాని క్లైంట్ పేరెంట్స్ ని గాని నేనైతే చూడాల్సిందే.
(05:11) వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు వాళ్ళ అవకాశాలు వాళ్ళ ఆలోచనలు నేను తెలుసుకుంటానఅమ్మ తెలుసుకున్నాకే నేను ఫైల్ తీసుకుంటా ఓకే నేను అలా ఫైల్ తీసుకుంటున్నాను కాబట్టే నా దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారమ్మ ఇక్కడ నాచురల్ జరుగుతుంది నెక్స్ట్ మీరు ఇంకోటి అడిగారు ఏమేమ తీసుకుంటారు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఆ ఆధార్ ఒకటి తీసుకుంటానమ్మ ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ స్టాక్ ఇష్టం లేకపోతే 10ెత్ క్లాస్ మార్క్ లిస్ట్ అయినా తీసుకుంటానమ్మ నాకు డీటెయిల్స్ క్యాస్ట్ గా ఏదన్నా కొంచెం నాకు డౌట్ గా ఉంటే క్యాష్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటా మార్క్ లిస్ట్ లాట్ లో ఉంటది కాబట్టి అది కూడా
(05:40) తీసుకుంటానమ్మ ఆ తర్వాత మిగతాది శాలరీ స్లిప్ తీసుకుంటా గాని నేను ఎక్కడ ఆలోచిస్తాను అంటే అమ్మ ఇప్పుడు మ్యాచ్ ఇవాళ వచ్చింది. అది ఆరు నెలలకో సంవత్సరానికో సెట్ అయింది వాళ్ళకి అమ్మ రాంగానే సెట్ అవ్వాలని మాత్రం ఎవరూ కోరుకోవద్దండి టైం తీసుకోండి. మాకు మినిమం ఫస్ట్ ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి వాళ్ళ ఆరు నెలల లోపల సెట్ అయిపోయిందా మీ అదృష్టం నేను కాదన్నను.
(06:02) సెట్ అవ్వకపోయినా కంగారుపడొద్దు మీకు నెల రోజులు అయింది ఫైల్ ఇచ్చాం మీరేంటి రెండే పంపించారు లేకపోతే 15 రోజులు అయింది ఇంకా ఇంకా బిగిన్ చేయలేదా మీరు మొదలు పెట్టలేదా ఇలా కంగారు పెట్టొద్దు నన్నే కాదు ఏ మ్యారేజ్ బీరో కూడా కంగారు పెట్టొద్దండి మాకు టైం ఇవ్వండి మీరు ఫైల్స్ తీసుకోండి ఒకటి నెక్స్ట్ ఈ ఈ శాలరీ సర్టిఫికెట్ ఎందుకు తీసుకోమంటేనమ్మ ఈ ఆరు నెలలో ఇతను కంపెనీ మారాడు ఈ అమ్మాయి కంపెనీ మారితే మళ్ళీ శాలరీ మారుద్ది అందుకని ఈ శాలరీ సర్టిఫికెట్ ఎప్పుడు కూడా మ్యారేజ్ ఓకే అనుకున్నాక ఆ తర్వాత పెళ్లి చూపులు అయినాక ఆ తర్వాత నేను శాలరీ
(06:35) సర్టిఫికేట్ తీసుకుంటానమ్మ ఇంకోటి డైవర్స్ అయితే డైవర్స్ సర్టిఫికేట్ అడుగుతానమ్మ విడోర్ అయితే విడవర్ సర్టిఫికేట్ అడుగుతానమ్మ ఓకే అన్ని నేను డీటెయిల్స్ తీసుకుని నేను చేస్తానమ్మ ఆటగాయధనంగా ఇంకో రకంగా ఇంకో రకంగా చేయనమ్మ అందరిలాగా ఫోన్ లిఫ్ట్ చేయపోవడం ఆ ఫీస్ తీసుకున్నాక ఇంకో రకంగా బిహేవ్ చేయడం అలాంటి నా దగ్గర ఉండదమ్మ కొంచెం నేనైతే కొంచెం బిజీగా ఉంటానండి వీలుంటే నాకు WhatsAppట్ మెసేజ్ పెట్టండి అన్నాడు మీరు నాకు రింగ్ చేసినా కూడా ఏమంటే నా స్టాఫ్ లిఫ్ట్ చేస్తారు నా దగ్గర ఒక ఏడు నెంబర్లు ఉంటాయండి ఆ నేను నెంబర్లో నాకు ఏడుగురు
(07:07) స్టాఫ్ నుంచి ఏదో ఒక స్టాఫ్ నుంచి అయితే మీకు కాల్ వస్తదండి. నాకు క్లైంట్ కి వస్తదండి నాకు ఆ నాకు వెయిటింగ్ చేసే వాళ్ళకైనా వస్తదండి ఇబ్బంది లేదు నా దగ్గర అయితే అటువంటి ఇబ్బంది రాదండి. ఓకే సో చాలా మంది ఇస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే మ్యారేజ్ బ్యూరో వల్లనే మేము మోసపోయాం. ఒక సంబంధం అని వేరే సంబంధం అంట కొట్టేసారు.
(07:29) అది కాకుండా ఇంకో కంప్లైంట్ ఏంటి అంటే మేము డబ్బులు ఆల్రెడీ పే చేసాము. వాళ్ళేమో సంబంధం కుదురుస్తా అన్నారు కుదరట్లేదు నెలలు తరబడి అయిపోతున్నాయి కానీ సంబంధం మాత్రం కుదరట్లేదు మీరేమంటారు సంబంధం కుదురుద్ది కుదరకపోవడానికి రీజన్ ఏంటన అమ్మ ఈ ఇటువైపు అమ్మాయి వాళ్ళు ఇటువైపు అబ్బాయి వాళ్ళు వీళ్ళ ఆశలు కోరికలు వీటి మీద ఆధారపడి ఉంటదమ్మ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేశారు అంటే కొన్ని చోట్ల జరుగుతుందమ్మ మోసం జరుగుతుంది అవును అది ఎలా జరుగుతుంది అంటే అతని అవసరానికో అతని అవకాశానికో అవతల వాళ్ళ ఎమోషన్ వాడు వాడుకుంటున్నారు రూపాయ రూపంలో వాడుకుంటున్నారు అదైతే తప్పేనమ్మా 100 కోత
(08:05) పర్సన్ తప్పే కానీ వీళ్ళు ఇచ్చేది ఎలా ఉంటది 2000 3000 5000 ఇస్తారు మోసం చేసామని పెద్దగా చెప్తారు. ఓకే నేను కాదన్నా 2000 మోసం తప్పే 5000 అయినా మోసం తప్పే మోసం చేయడం తప్పే కానీ మోసం చేశాడు అంటే మీరు మోసపోతాక రెడీ అయ్యారుగా తప్పు ఎవరిది మోసం పోయినోళ్ళ తప్పు మోసం ఎప్పుడు చేస్తాడు వాడు వాడు చేస్తాక రెడీగా ఉన్నాడు ఎవరు అమ్మాయకులు కాదమ్మ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో అందరూ తెలివగలవాళ్లే మీరు ఆశపడ్డారు ఆడేదో చేస్తాడు ఆడేదో మీకు నాలుగు ప్రొఫైల్ చూపించారు మీకన్నా మీరు అడిగిన కోరికల కన్నా బెటర్ ప్రొఫైల్ చూపించాడఅమ్మ చూపించారు మీరు అత్యాస పడ్డారు అక్కడ
(08:39) అత్యాసలో అమ్మ మా అమ్మాయికో మా దగ్గర 10 కోట్లు ఉంటే 40 కోట్లు అబ్బాయి వచ్చేసారు అనుకుంటారు లేకోతే మా దగ్గర 10 కోట్లు ఉంటే 20 కోట్ల అమ్మాయి వచ్చిందని ఆశపడుతున్నారు వాడు 3000 5000తో ఇలాగే వేస్తున్నాడు. మరి అది ఆశ అత్యాసేగా అక్కడ తప్పు ఇద్దరిదే ఉందమ్మ మోసపోయాం అనొద్దు మోసపోయా వాడు మోసం చేశడని అర్దమ్మ ఇద్దరూ అత్యాస పడ్డారు డబ్బు తీసుకున్నారు కానీ అలా చేయడం అయితే తప్పేనమ్మ అందుకనే నేను చెప్పేది ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికైనా సరే ఫైల్ ఇస్తాక వెళ్ళినప్పుడు డీటెయిల్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్లి ఆ ఓనర్ తో
(09:11) కూర్చొని మీరు ఎలా చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు వర్క్ ఎలా చేస్తారు నాకు ప్రొఫైల్స్ ఎలా ఇస్తారు అని అడగండి మీరు నిలబెట్టాని అడగండి ఎందుకంటే మీరు ఫ్రీగా సర్వీస్ చేసుకోవట్లే మీరు డబ్బు తీసుకొని చేసుకుంటున్నారు. డబ్బు తీసుకున్నప్పుడు అతని డీటెయిల్స్ అడిగి చేసుకోండి నెక్స్ట్ చాలా మంది ఓనర్స్ కూడా ఏం చేస్తారు ఆ హెడ్ ని పెట్టేసి వాళ్ళ చేత మాట్లాడిస్తారు మీరు అలా చేయొద్దు డైరెక్ట్ గా ఓనర్ కాంటాక్ట్ అవ్వండి ఓనర్ దగ్గర కూర్చోండి ఓనర్ ని అబ్సర్వ్ చేయండి మీ ఎమోషన్ ని అతను క్యాచ్ చేసుకుంటున్నాడా లేదా అక్కడ వ్యాపారం చేస్తున్నాడా మీ ఎమోషన్ తో
(09:44) ఆడుకుంటున్నాడా అతను డబ్బు కోసం గేమ్ ఆడుతున్నాడా ఇక్కడ ఏంటనేది మీరు కనిపెట్టినాక నెక్స్ట్ స్టెప్ వేయండి అంతే గానీ వెళ్ళిన ప్రతి చోట డబ్బు కట్టవసర నా దగ్గర అయితే ఎవరు వచ్చినా కూడా నేను 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కేటాయిస్తా వాళ్ళ బాధలు వింటా వాళ్ళ ఆనందాలు వింటాను నాకు నాకు తెలిసిన సలహా నేను చెబుతాను నాకు డబ్బు అవసల ముందు అయితే ఫీజ్ అయితే తీసుకుంటా నేను మనిషినే నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు నాకు స్టాఫ్ ఉన్నారు నేను రెంట్లు కట్టుకోవాలి నేను జీఎస్టీలు కట్టుకోవాలి నేను కరెంట్ బిల్లులు కట్టుకోవాలి అన్ని ఉన్నాయండి నాకు కూడా
(10:12) నాకు డబ్బు అవసరమే కానీ నేను అనేది ఏంటంటే మీరు ఎంక్వైరీ చేసుకొని ఒకటి రెండు సార్లు డిస్కస్ చేసుకొని అప్పుడు డబ్బు ఇవ్వండి అప్పుడు మోసపోరు. ఓకే ఓకే మరి అబ్రాడ్ సంబంధాల గురించి మీరైతే ఏం చెప్తారు అంటే చాలా మంది ఏమంటున్నారంటే అబ్రాడ్ సంబంధాలు 10 రోజుల్లోగా కుదిర్చేస్తాము అని చాలా మ్యారేజ్ బ్యూరోలు అంటూ ఉన్నాయి.
(10:32) ఓకే నిజంగా 10 రోజుల్లో సంబంధం కుదరచడం అనేది అవుతది అంటారా 10 రోజుల్లో సంబంధం కుదరచడం ఏంటమ్మా ఇవాళ ఊరిల్లోనో వీధుల్లోనో దేవుడి గుళ్ళ ఉంటాయమ్మ ఆ దేవుడి పెళ్లిళ్లు చేయటాకే మూడు నెలల ముందు నుంచి ప్లాన్ చేయాలి ప్రతి సంవత్సరం చేసే దేవుడి పెళ్లికే అవును అవును చందా పుస్తకాలు వేయటమో ఆ పుస్తకాలు చందాలు తీసుకురావడమో తాటాకు పందులు వేయటమో డెకరేషన్ చేయటమో ఆ పంతులు గారిని మాట్లాడటమో దానికి ఏం కావాల్సిన సరుకులు తేయటమో ఇయే మూడు నెలలు పట్టుద్దమ్మ ఆ తర్వాత కార్డులు వేపించడం అందరికీ పంచటం ఫ్లెక్సీ లేయటం దేవుడు సంవత్సరం సంవత్సరం చేసే దేవుడి పెళ్లే మూడు నెలలు పెడుతుంటే
(11:08) 10 రోజుల్లో ఏ నా కొడుకు చేస్తా అన్నాడు ఎవరు చేయించుకుంటున్నారు అంటే అక్కడ నువ్వు ఆశపడ్డావ అనేగా ఆడు 100 చెబుతాడు ఆ మ్యారేజ్ బీరవడో మాట్రిమోనో 100 చెబుతాడమ్మా నువ్వు ఎందుకు ఆశపడ్డావ్ దేవుడి పెళ్లి చేయడానికి మూడు నెలలు జరుగుతుంటే నీ పెళ్లి 10 రోజుల్లో మనం మనుషులం మనం మనుషులం ఒకటిప సార్లు ఆలోచించుకోవాలి అవును ఒకటికిప సార్లు డిస్కస్ చేసుకోవాలి ఒకటిప సార్లు అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళతో అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళతో మాట్లాడుకొని కూర్చోవాలి ఫోనుల్లో కాదు కూర్చొని మాట్లాడుకోండి ఎక్కడనా ప్లెజెంట్ ప్లేస్ లో కూర్చోండి టెంపుల్ దగ్గర
(11:40) కూర్చోండి లేకపోతే ఏదనా కాఫీ డే కూర్చోండి ఇలా మాట్లాడుకోండి లేదు నేనైతే ఏం చేస్తానంటే నేను ప్రొఫైల్ తీసుకున్నాక నేనే వస్తా నేనే ఉంటా ఎండ్లో కూర్చొని నేనే మాట్లాడతా ఓకే వీళ్ళకేం కావాలి వాళ్ళక ఏం కావాలి వీళ్ళు ఎంత ఇస్తా అన్నారు వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు వీళ్ళ ఆచారాలు ఏంటి వాళ్ళ ఆచారాలు ఏంటి ఇవన్నీ నేనే చేస్తానండి నేను దగ్గరు ఉండి ఫైనల్ లో నేనే చేస్తాను నా కారు నేనే వేసుకొచ్చుకుంటాను నా కారు డబ్బులు అడగను టీ డబ్బులు అడగను టిఫిన్ డబ్బులు అడగను కాఫీ డబ్బులు అడగను ఏది కక్కుర్తి పడనండి నేను ఒక ఫీజే తీసుకుంటా నేను బ్రోకర్ ని కాదండి నేను మీడియేటర్ ని
(12:15) బ్రోకర్ లాగా ఐ రూపాయలు ప రూపాయలు టిఫిన్ ఇవ్వండి ఇడ్లీలు పెట్టించండి ఇటువంటి కక్కుకృత పని నేను చేయను నేను మీడియేషన్ే చేస్తాను రాయల్టీగానే చేసుకుంటాను రాయల్టీగానే ఉంటానండి నేను కూర్చుంటాను ఇద్దరితో ఇరువురితో మాట్లాడతాను డిస్కస్ చేస్తాను మీరు మీరు చెప్పింది నేను వింటాను కానీ నేను కొంచెం ఇక్కడ స్వార్థం వాడతానండి ఆ స్వార్థం ఏంటంటే నా క్లైంట్ కి నేను ఎక్కువ స్వార్థంగా ఉంటానండి వాళ్ళకి ఫేవర్ గా నేను ఉంటానమ్మ ఓకే ఓకే ఓకే సర్ కానీ చాలా మంది ఏమంటున్నారంటే మాట్రిమోనీలో కానీ లేకపోతే ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలో కానీ పెళ్లి సంబంధాలు
(12:47) కుదుర్చుకోవాలి అనుకుంటే కచ్చితంగా పోలీసులతో కూడా ఎంక్వైరీ చేయించండి ఎందుకైనా మంచిది అని పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులు చెప్పేదమ్మ మ్యారేజ్ బ్యూరోల కోసం చెప్పట్లేదమ్మ మాట్రిమోనియల్ కోసం చెబుతున్నారు ఎందుకంటే మాట్రిమోనియల్లో ఎవరు ఇప్పుడు నువ్వే ఉన్నావఅమ్మ నీ ఫోటోని నేను పెట్టి మాట్రిమోనియల్లో పే చేసేస్తే ఆ ఫైల్ రన్ అయిపోతా ఉంటది.
(13:11) ప్రొఫైల్ ఏదో క్యాస్ట్ పెట్టేస్తా ఏదో ఒక ఏజ్ పెట్టేస్తా ఏదో ఒక హైట్ పెట్టేస్తా నీ ఫోటో పెట్టేస్తా ఎవడో ఒకడు దాన్ని లైక్ చేస్తాడు ఓకే ఓకే అంటాడు వాడికిటెలిగ్రామ నెంబర్ ఇస్తాటెలిగ్రామ లో చాట్ చేస్తా అర్జెంట్ గా నాన్నగారికి గుండె నెప్పు వచ్చింది అమ్మగారికి ఈ నెప్పు వచ్చింది తాతగారికి ఆ నెప్పి వచ్చింది ఒక 20,000 10,000 5000 ఎంతో కొంత నేను వాడికి కట్టేది 5000 కడతా నీలాంటి వాళ్ళని ఆ మూడు నెలల పీరియడ్లో ముగ్గురిని వాడుకుండా మూడు పదులు 30 వస్తాయి నాకు ఐదు పోతే 25000 మిగులుతాయి మాట్రిమోనీ అలా జరుగుతుంది మాట్రిమోనీ నమ్మొద్దు మ్
(13:43) అమ్మాయిల ఫోటోలు పాపల ఫోటోలు బయటికి వెళ్ళిపోతున్నాయి వేరే వేరే వేరే మాట్రిమోనీలో కూడా పెట్టేస్తున్నారు మన ఫోటోలు తీసుకెళ్లి అబ్బాయిలు అంటే పెద్ద ప్రాబ్లం లేదమ్మా ఇబ్బంది లేదు ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందమ్మ అతని అతనికి 40 పైసలు అందం ఉంటే లేకోతే అద రూపాయ అందం ఉంటే అతనికి 80 పైసలు రూపాయ అన్నం ఉంది అమ్మాయి కావాలంటాడు.
(14:04) ఏ అదే అమ్మాయికి కూడా అందగాడే కావాలనుకుంటారుగా వాళ్ళు మనుషులు వీళ్ళు మనుషులేగా అంటే నేను కొంచెం ఆడపక్షాతిని అమ్మ ఇప్పుడు ఆడదానికి ఒక అందం కావాలనుకుంటది ఒక అంతస్తు కావాలనుకుంటది ఒక హోదా కావాలనుకుంటది నా భర్త నాకన్నా అందంగా ఉండాలనుకుంటది కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి అమ్మ మ్ ఇప్పుడు ఈ అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళను బొమ్మల్లాగా చూస్తున్నారు.
(14:27) అదే బొమ్మలాగా ఒక వస్తువులాగా ఒక బొమ్మల్లాగా చూస్తున్నారు ఏ నాకు 40 లక్షల ప్యాకేజ్ ఉంది నేను అంటే అమ్మా ఇక్కడ ఇంకో పాయింట్ కూడానమ్మ ఎవరిక వాళ్ళు వాళ్ళ అద్దం ముందు కూర్చుంటే వాళ్ళు అందగాళ్లే ఇది నిజం కానీ నేను అందగాడినో కాదని నేను చూసుకొని చెప్పుకోవడం కాదు నా ఏటి మనసు చెప్పాలి చెప్పాలి నేను అందగాడినో కాదో నేను చూసుకోవడం రేపు నేను ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను అందగాడిని అనుకోవాలి ఆ అమ్మాయిని కూడా ఎవరనా నాలాంటివాడు యాక్సెప్ట్ చేస్తే అమ్మాయి అందగత్తి అనుకోవాలి అంతే కానమ్మ ఇక్కడ ఇక్కడ
(14:55) అందానికి కొలతలు లేవు కొలమానాలు లేవు ఎవరి అందం వాళ్ళదే కానీ అందం కావాలని కోరుకుంటున్నారు అది ఎంతవరకు లిమిట్ ఎంతవరకు ఆశ ఎంతవరకు అత్యాశ అవును అందాన్ని కొరుకు తినలేం ఇప్పుడు ఆ రోజుల్లో శ్రీదేవి ఎలా ఉంది ఈరోజు తర్వాత చచ్చిపోయే ముందు శ్రీదేవి ఎలా ఉంది లేకపోతే ఇంకొక యాక్టర్ ఇంకొక యాక్టర్ చూస్తున్నాం నేను అనేది ఏంటంటే కావాలి ప్రతి మనిషికి ఈడు జోడు చూసుకోండి నీకు దగ్గ అందాన్ని నువ్వు చూసుకో నీకు దగ్గ అందాన్ని నువ్వు చూసుకో ఈడు జోడు చూసుకోండి ఇక్కడ స్టేటస్ లమ్మ స్టేటస్ కూడా హై స్టేటస్ కావాలనుకుంటారు ప్రతి వాళ్ళు ఈయనకి 20 కోట్లు ఉందనుకో ఈ బాబుల
(15:30) ఫాదర్ ఫోన్ చేసి సార్ మనకు తగ్గట్టు ఉండాలిగా అంటారు. కరెక్టే సార్ మనకు తగ్గట్టు ఉండాలి మనకు తగ్గట్టు ఎంతవరకు ఉండాలి ఏ రెండు మూడు కోట్లు లేకపోతే ఒక ఐదు ఎకరాలు ఉండి ఏదో సొంత ఇల్లు ఉండి ఏదో సైన్ టరైతే ఉండి అది ఒప్పుకోవట్లే కాదండి కొంచెం పెద్దగా ఉండాలని ఉండాలంటున్నారు ఈ ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కళ్ళు అలాగే కోరుకుంటున్నారు.
(15:50) మొన్నఒక నాకు ఒక ప్రొఫైల్ వచ్చింది అమ్మాయి ఆక్స్ఫోర్డ్ లో చదివింది. మ్ దుబాయ్లో సంవత్సరానికి కోటిన్నర శాలరీలో ఉంది. వాళ్ళ ఫాదర్ చాలా రీజనబుల్ కోరికే కానీ పెద్ద కోరిక అది. సార్ పాప ఆక్స్ఫర్డ్ లో జరిగింది చదివింది కాబట్టి బిబిఎం లేకపోతే ఆ టైపు ఐబిఎం ఆక్స్ఫర్డ్ లేకపోతే అటువంటి పెద్ద కాలేజీలు యుఎస్ లో టాప్ 10 లేకపోతే ఇండియాలో ఇండియాలో కాద వేరే ఫారెన్ లో ఉన్నాయి అటువంటి కాలేజీలో చదివిన అబ్బాయే కావాలంటున్నారు.
(16:17) అదే ఆయన కోరిక చిన్నది ఇంకోటి ఏమున్నాయి అంటే ఆయన 50 లక్షలు శాలరీ ఉన్నా పర్లేదండి మా అమ్మాయి కోటిన్నర ఉంది 50 అయినా పర్లేదు ప్రొఫైల్ కాదు మాకు చదువు కావాలి అంటున్నారు. హమ్ వెతుకుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా మనుషులమే మేము చేసేది ప్రయత్నము మేము దేవుళ్ళము కాదు మమ్మల్ని కూడా మనుషుల్లాగానే చూడండి.
(16:37) నెక్స్ట్ మాట్రిమోనీ వల్ల ఆ ఇబ్బందులు వస్తున్నాయమ్మ నెక్స్ట్ మాట్రిమోనీలో మీడియేటర్ ఉండడమ్మ అవును మ్యారేజ్ బ్యూరోలో మీడియేటర్లు మేము ఉంటామఅమ్మ మీడియేటర్లు ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళు హట్ అయినా వీళ్ళు హట్ అయినా లేకపోతే కొంచెం మేము ఏదనా కొంచెం కన్వెన్ చేయగలుగుతాం అటు ఇటు ఆ కన్వెన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
(16:58) మీడియేటర్ లేకపోతే అటు ఇవాళ మగోళ్ళు చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారండి పెళ్ళీల గురించి నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా నాకు రోజుకి 50 నుంచి 70 ఫోన్ కాల్స్ వస్తాయండి ఏపీ నుంచి గాని తెలంగాణ నుంచి గాని నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా ఎక్కువ తల్లులే మాట్లాడుతున్నారు తండ్రులు చాలా తక్కువ 10 ఫోన్స్ వస్తే ఏడుగురు తల్లులే మాట్లాడుతున్నారు.
(17:15) ఆ తల్లులు అంటే నాతోనే తల్లులు మాట్లాడారంటే మాట్రిమోనీలో కూడా అలాగే మాట్లాడి ఉంటారు కదా అప్పుడు ఈ ఆడదే ఆడదే ఎప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు ఈ ఆడదా ఆడదే మాట్లాడుకున్నప్పుడు ఏదో మా అబ్బాయి మంచోడు మా అబ్బాయికి అలవాట్లు లేవు మా అబ్బాయి అసలు ఇక్కడ తలకాయ తీస్తే ఆఫీస్ లో ఎత్తాడు కామన్ ఇది కామన్ గా ప్రతి తల్లిదండ్రులు చెప్పేది అటు అమ్మాయిలు మా అమ్మాయి అంతే మా అమ్మాయి దించదు మా అమ్మాయి తలెత్తదో మా అమ్మాయి ఏమి చేయదు మా అమ్మాయి పద్ధతి గలదే మా అమ్మాయి ఇది వాళ్ళు చెబుతారు.
(17:42) ఈ ఈ చెప్పుకోవటాలు తీసుకోవటాల్లో ఒక మాట ఏదో దొర్లుద్ది ఇది అక్కడితో కట్టు అయిపోయినట్ట అదే మా దగ్గరికి వచ్చారనుకో అమ్మ అది కంటిన్యూ చేస్తాం దాని అది ఏముందిలే అమ్మా అది ఆవిడ ఏదో ఆలోచనతో చెప్పిఉంటారు ఇది ఇలా ఉంది ఇలా నేను చేసి పెడతానమ్మ నేను మాట్లాడతానమ్మ ఆగండమ్మ ప్రొఫైల్ నచ్చినప్పుడు అమ్మ కొంత మనం మనసుని ఇగొని ఆపుకొని మనం వెళ్తే అది జరుగుద్దమ్మ మ్ ఓకే మరి మీరు ఎన్ఆర్ఐ సంబంధాలు ఏ విధంగా కుదుర్చుతారు ఎన్ఆర్ఐ సంబంధాలఅమ్మ ఈ మధ్య ట్రంబ గారు గారు వచ్చినా గానీ లేకపోతే ఆ కెనడా ట్రూడో కెనడాది బాగా ఇబ్బంది అయింది.
(18:14) కెనడాది అయితే మాత్రం అమ్మ బయటికి కనపడతలేదు కానీ ఆ ట్రూడో వల్ల అదే మొన్న ఏదో నాకు పేరుఏమనా తప్పు చెప్తే సారీ ఆయన వల్ల ప్రధానమంత్రి వల్ల చాలా ఇబ్బంది జరిగింది అమ్మ కెనడా ఒకటి ఆ ఈ రెండు మాత్రం కొంచెం మీసాలు పర్ఫెక్ట్ గా ఉంటేనే చేసుకుంటున్నారు అమ్మ ఓకే అమ్మాయికి i140 ఉంటేనే అబ్బాయి వాళ్ళు వస్తున్నారు అబ్బాయికి i140 ఉంటేనే అమ్మాయిలు వస్తున్నారు.
(18:36) ఒక హెచ్వ బి లు ఉంటే రాట్లేదమ్మ i140 లు వచ్చేటప్పటికి అంటే ఇతను వెళ్ళిన ఐదేళ్లకి ఏడేళ్లకి i140 లు వస్తున్నాయి అక్కడ ఏజ్ లో ఒకటి పెరిగిపోతున్నాయి అమ్మ 30 ప్లస్ 32 లు 35 లు కూడా అవుతున్నాయ అమ్మ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లు 35 కూడా అవుతున్నాయి ఆ ఆ ఈ వీసాలు చూసుకుంటున్నారమ్మ శాలరీలు చూసుకుంటున్నారు. 100k అంటున్నారు 80k అంటున్నారు యusఎస్డి 80k 100k లో ఏమి మిగలదు పాపం అవును ఆ మంత్లీ మెయింటనెన్స్ ఆ రెంట్లో అి వెళ్ళిపోతాయి ఏమి మిగలదు.
(19:04) ఇటు అమ్మాయి వాళ్ళు ఏమంటారు ఆ ఏటికే మాకెందుకండి ఇక్కడే ఇస్తాంగా 80కేద అన్నారు అబ్బాయి వాళ్ళు ఏమంటారు సరే ఇప్పుడే కదండీ వచ్చారు అని ఎవరి ప్రాబ్లం వాళ్ళ ఉంటది ఈ ప్రాబ్లంనిలు మేము సెట్ చేయడానికే మేము ఉన్నామఅమ్మ అందుకనే మేము మీడియేటర్స్ అంటే ఆ శాలరీలు పెంచలేం కన్వెన్ చేయగలం చెప్పగలం ఇలాంటివి చెబుతామ అమ్మ ఓకే నెక్స్ట్ మీరు ఎవడో 10 రోజుల్లో చేస్తా అంటున్నాడు అవును 10 రోజుల్లో అనేది పుచ్చ పిచ్చ అబద్ధం అమ్మ పిచ్చ అబద్ధం అది మీరు నమ్మారు అంటే ఆడి ఎదవ నమ్మినోడు ఎదవ చెప్పినోడు ఎదవ ఎప్పుడు కాదమ్మ నమ్మాడు అంటే వాడు ఎదవ ఎదవ ఎదవ కాబట్టే 10 రోజుల్లో పెళ్లి
(19:39) చేసేస్తాం నమ్మటం అంతే అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకొక మ్యారేజ్ బ్యూరోళ్ళు రీసెంట్ గా నేను విన్నానమ్మ ఆ మూడు నెలల్లో స్టార్టింగ్ లో లక్ష రూపాయలు తీసుకుంటున్నారంట త్రీ మంత్స్ లో పెళ్లి చేయకపోతే లక్ష రిటన్ ఇచ్చేస్తాను అని పెట్టారమ్మ ఒక మ్యారేజ్ బీరో హైదరాబాద్ లో ఓకే అది నేను చూసా నాకు చెప్పారు కూడా వాళ్ళు ఒక ఆరుగురు చేత రిజిస్ట్రేషన్ కూడా అయ్యారు.
(20:01) ఇవాళ ఆరుగురికి రూపాయ ఇవ్వలేవు మనకి నష్టమేగా మరి మోసం అమ్మా నష్టం కాదమ్మా దాన్ని మోసం అంటారు మనోళ్ళు చేసుకునేదానికి వాళ్ళు ఆశపడేదానికి వీడు మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. వీడు మోసం చేస్తా రెడీగా ఉన్నాడు వాళ్ళు ఆశపడ్డారు. అంటే దాన్ని ఆశ అని కూడా అనలేము త్వరగా ఆశనమ్మా త్వరగా అవ్వడం కూడా ఆశే కదా దేవుడి పెళ్లికి మూడు నెలలు మనిషి పెళ్లికి మూడు నెలలేగా మళ్ళీ ఇక్కడ అదే జరుగుతుంది కదా ఆశేనమ్మా అది మ్ ప్రతి ఆశపడ్డ మనిషి నష్టపోతాడు.
(20:29) ఉమ్ ఎవ్వరైనా సరే లాటి టికెట్ దేనికి కొంటావ్ అదే ఎలగో ఆశ ఓడిపం దేనికి వేస్తావ్ పేకాట దేనికి వెళ్తావ్ అవును ఆశే అన్ని ఆశలేనమ్మ ఇంకోటమ్మ ఇవాళ వివాహ వ్యవస్థ ఎలా ఉంది అంటే వివాహం అనే పేరు మీద వ్యాపారం జరుగుతుంది. అవును వ్యాపారం ఇక్కడ జరిగేది వివాహం అనే వ్యవస్థ మీద వ్యాపారం జరుగుతుంది సార్ అర్థం చేసుకోండి.
(20:54) నా అమ్మాయికి నేను ఇంత ఇస్తే నాకు అంత కావాలి నా అబ్బాయికి అంత ఉంటే నాకు ఇంత కావాలి సరే ఇది వీళ్ళకి ప్రేమలు ఎప్పుడు పడతాయి సార్ మీరు చెప్పండి ప్రేక్షకులు వీళ్ళకి ప్రేమలు ఎప్పుడు పడతాయి ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం అనే గేటు పెట్టుకొని మీరు మీరు వస్తున్నారు మీరు వెళ్తున్నారు ఈ అమ్మాయి అబ్బాయి ఎప్పుడు ప్రేమలు పుడతాయి ఎప్పుడు మనసులు కలుస్తాయి వీళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు కలుస్తాయి వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇంకొకటండి ప్రతి వాళ్ళు నాకు చెప్పేది మంచి మంచి మంచి మంచి మంచి అబ్బాయి కావాలి మంచి అమ్మాయి కావాలి మంచి ఫ్యామిలీ కావాలి ఇకరకాల మంచి అసలు ఈ
(21:26) ప్రపంచంలో మంచోళ్ళు ఎవరైనా ఉన్నారా అండి అందరికీ ఎవరైనా మంచోడు ఉన్నాడా ఒక నాయకుడుని ఒకడు తిడితే ఒక నాయకుడుని ఒకడు పొగుడతాడు ఇప్పుడు నన్ను ఒకడు తిడితే ఇంకొకడిని ఇంకొకడు పొగుడుతాడు ఎవ్వరు ఎవరైనా పొగడరండి ఈ ప్రపంచంలో అందరం మంచోళ్ళమే కానీ అందరం మంచోళ్ళం కాదు మరి మంచి ఎక్కడి నుంచి వస్తుంది అండి ఇదే మీ దగ్గరికి వచ్చే అమ్మాయి ప్రొఫైలు ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేసి ఉంటారు అంటే ఈ అమ్మాయి ఆ ఇద్దరు ముగ్గురికి చెడ్డ అమ్మాయేగా మంచి కాదుగా మీకు నచ్చుద్ది అంటే నీకు మంచేగా అంటే ముగ్గురికి చెడ్డదంది ఇక్కడ మంచి అయింది గా దయచేసి
(21:55) అర్థం చేసుకోండి. మంచి అనేది ముందు కనపడదు అందరూ చేసేది యాక్టింగే అందరము దొంగలమే దీనిలో మంచి దొంగని ఎతుక్కుందాము. మాధవ్ గారు ఒక పెళ్లి కాదు రెండు మూడు పెళ్లిలు చేసుకొని కూడా నేను ఫ్రెషే అని చెప్పి ప్రొఫైల్ అయితే ఇస్తున్నారు. మీకు కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు. ఏ మ్యారేజ్ బ్యూరో కానీ ఏ మాట్రిమోనీ కానీ ఇస్తున్నారమ్మ అంటే ఈ మోసాలు మనం రెగ్యులర్ గా ఈ మధ్యకాలంలో బాగా చూసాం అది అది మోసం కాదమ్మ స్వార్థం స్వార్థం ఎందుకంటే ఏదో సెట్ అవ్వకో ఏదో అవ్వకో ఏదో జరిగి ఉంటది దానిలో ఇద్దరిది తప్పు ఉంటదమ్మ అవును ఒక డైవర్స్ వచ్చింది అంటే ఒక విడాకులు
(22:33) వచ్చింది అంటే మనకి మన తరపోళ్ళు చెప్పేది అమ్మాయి మన తరిపోయినా అబ్బాయి మన తరిపోయినా ఆ అంటే వాళ్ళు కరెక్ట్ కాదండి వాడికి వ్యసనాలు ఉన్నాయండి ఆడు సాడిస్ట్ అండి లేకోతే ఆడు ఫస్ట్ ఫస్ట్ నైట్ పారిపోయాడండి ఇలా చెబుతారమ్మ ఇదే అమ్మాయి వాళ్ళను అమ్మాయి వాళ్ళ అయితే అలా చెప్తారు లేదంటే మగోడు కాదని చెప్తారమ్మ అబ్బాయి వాళ్ళ అయితే ఒక లవర్ ఉందండి తర్వాత తెలిసిందండి లేకపోతే ఫోన్లు మాట్లాడుద్దండి లేకోతే వాళ్ళ అమ్మ ఇన్ఫ్లయెన్స్ ఉందండి సమ్మ ఇలా చెప్తారమ్మ అవును అమ్మ నేను చెప్పేది ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతాయి
(23:08) ఒక చేతితో అవ్వదు ఒక చెయ్యే గట్టిగా కొట్టొచ్చు ఒక చెయ్యి తక్కువగా కొట్టొచ్చు రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ తప్పుఇద్దరు అందరిదే ఉంటది కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు మాది తప్పు లేదు అవతలదే తప్పు అని చెప్తారు ఇది కామన్ గా అందరికీ తెలిసిన విషయమేనమ్మ ఓకే సరే రెండు మూడు పెళ్ళళ్లు అంటున్నారు రెండు మూడు పెళ్ళళ్లు అంటే ఎలా ఉంటుంది అమ్మా ఇలాగే కలబకో సెట్ అవ్వకో జరుగుద్ది వాళ్ళ ఆలోచన ఏంటంటే రెండు మూడు పెళ్ళళ్లు అంటే మనకి సంబంధాలు రావేమో అని తాస్తాకి ప్రయత్నిస్తారు.
(23:35) కానీ నా దగ్గర అయితే మాత్రం అమ్మ ఆ అది దైవేచ్చో నా వాక్కు ఫలితమో తెలియదు నా దగ్గర ఇప్పుడు మూడు పెళ్లిళ్లు అయినవి మాత్రం మూడు డైవర్స్ అయినవి మాత్రం నా దగ్గర ఒకటో రెండో ఉన్నాయ అమ్మ రెండు పెళ్ళళ్లు అయినవి మాత్రం నా దగ్గర ఒక ఐదో ఆరో రన్నింగ్ అవుతున్నాయి అమ్మ ఓకే మూడో పెళ్లి వరకు నేను మాత్రం ఫైల్స్ మాత్రం యాజ ఇట్ ఈస్ గానే పంపించదలుచుకున్నా ఉన్నదిన్నట్టు ఉన్నది ఉన్నట్టే ఇతనికి రెండు పెళ్ళళ్లు అయినాయి ఇతనికి ఒక పెళ్లి అయింది ఇతనికి మూడు పెళ్ళళ్లు అయినాయి అనే పంపిస్తున్నాను దానికి కొందరు తీసుకుంటారు కొందరు రిజెక్ట్ చేస్తారమ్మా మా ఫైల్ ని నాకు చెప్పినోళ్ళు ఏమంటున్నారంటే
(24:06) పేరెంట్స్ సార్ ముందు డైవర్స్ అని పంపండి సార్ వచ్చినాక మనం ఇక్కడ చెప్పుకుందాం సార్ పెళ్లి చూపుల్లో అంటున్నారు. సర్ వచ్చినాక వాళ్ళ టైం వేస్ట్ అవుద్ది వాళ్ళ రోజు వేస్ట్ అవుద్ది ఆశ ఇవన్నీ ఎందుకు సార్ ముందే చెబుదాం నచ్చితే వస్తారు లేకపోతే లేదు అని చెబుతున్నాను అమ్మ అంటే నిజం ఏదైతే ఉందో అదే మీరు వాళ్ళ చెప్తే అమ్మ ఇంతకుముందు అబద్ధం చెప్పి పెళ్లి చేసేవాళ్ళ అమ్మ అవును 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అప్పట్లో అనేవారు ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా మారిపోయిందమ్మ ఇప్పుడు ఒక్క అబద్ధం అంటే పెళ్లి చెడిపోతుంది ఇవ్వాళేదో కంగారుగా ఇవ్వాళఏదో కక్కుర్తిగా
(24:41) మనం పెళ్లి అయిపోతుంది అని చెప్పి ఏదైన్నా ఒకటి పెట్టాము చేసామ అనుకో అమ్మ ఏదైనా కూడా పెళ్లిఅయన మూడో రోజు ఆరో రోజో 10వ రోజో తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి సంసారం చేయాలి. ఆ అబ్బాయి వచ్చి నిద్రలక బోధనలకో వీళ్ళ ఇంటికి రావాలి తెలిసిపోతుందమ్మ ఒకవేళ ఇది తెలిసిపోయిన వీళ్ళ చుట్టమో వాళ్ళ చుట్టమో చెప్పేస్తాడమ్మ ఇలా జరిగింది నీకు తెలుసా అంటాడు.
(25:02) ఉ అక్కడ క్లోజ్ అయిపోతుంది అక్కడ హట్ అయిపోతున్నారు అక్కడ కట్ అయిపోతున్నారు అవును అందువల్ల ఏంటంటే ఇవాళ అబద్ధాలు ఆడితే నడవదు నిజాలే చెప్పాలి నిజాలే మాట్లాడాలి నిజాలు ఉంటేనే ఇవాళ ప్రొఫైల్ నడుస్తుంది. అబద్ధాలు ఆడితే నువ్వు ఎంతవరకు తీసుకురాగలవు అంటే పెళ్లి చూపుల వరకు తీసుకురాగలవు. ఆ తర్వాత తీసుకురాలేరు. పెళ్లి వరకు అయితే తీసుకురాలేరు.
(25:24) ఒకవేళ పెళ్లి దాకా కూడా అదే అబద్ధంతో వెళ్ళారు అంటే అది కట్టే ఓకే అమ్మ కానీ ఒకప్పుడు పెద్దల కుదిర్చిన పెళ్లిలు కొన్ని సంవత్సరాల పాటు సాగుతూనే ఉండే వాళ్ళు ముసలయిపోయినంత వరకు కానీ ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరోలు కానీ మాట్రిమోనియల్ కానీ చేస్తున్న పెళ్లిలో ఎక్కువగా డివోర్స్ అనేవి వస్తున్నాయి. దానికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఎప్పుడూ కూడా అమ్మ కొన్ని చెబితే ఆడపిల్లలు హర్ట్ అవుతారు.
(25:52) కారణం ఇద్దరు సంపాదించడం అమ్మ ఇద్దరు సంపాదించ ఇద్దరు సంపాదించడం వల్ల ఇంతకుముందు మా రోజుల్లో ఎలా ఉండేదంటే అమ్మ హస్బెండ్ ఏదన్నా ఉన్న హస్బెండ్ వాళ్ళ తల్లి లేక వాళ్ళ పేరెంట్స్ ఏదనా అన్నా కూడా అమ్మాయి దాని అమ్మాయికి ఆస్తి ఇచ్చేవాడు కానీ అమ్మాయి ఇన్కమ్ ఉండేది కాదు ఉమ్ ఎప్పుడూ కూడా డబ్బు గొప్ప ఆస్తి గొప్ప డబ్బే గొప్ప అమ్మ డబ్బు ఉన్నోడు హీరో ఆస్తి ఉన్నోడు ఎప్పుడు హీరో కాదు ఓకే ఆడు 100 కోట్లు సంపాదిస్తాడు ఆడి పేరు మీద ఉంటది పిల్లల పేరు మీద ఉంటది మనవాళ్ళ పేరమే ఉంటది ఆడికి ఏమై అవసరమే అది అమ్ము కుదరదు అదే ఆడి దగ్గర 10 లక్షలు ఉన్నాయి 10 లక్షలు హ్యాపీగా ఆడు వాడుకోవచ్చు కొడుకుని
(26:29) అడగవసాలా కోడలు అడగడవసాలా కూతుర్ని అడగవస అల్లుని అడగవసర ఆ 10 లక్షలు ఆడు వాడుకోవచ్చు ఇక డబ్బు ముఖ్యం అమ్మ అలాగే ఇంతకుముందు ఆడవాళ్ళ ఆస్తులు తెచ్చేవాళ్ళు డబ్బు ఇన్కమ్ ఉండేది కాదు మంత్లీ ఇన్కమ్ ఇయర్ల ఇన్కమ్ ఉండేది కాదు కాదు కాబట్టి వాళ్ళకి వేరే సోర్స్ లేదు కాబట్టి అదే మొగుడి దగ్గర ఉండేవాళ్ళు రాజీ పడేవాళ్ళు తల్లులు కూడా చెప్పేవాళ్ళు తాతలు కూడా చెప్పేవాళ్ళు తండ్రులు కూడా చెప్పేవాళ్ళు అమ్మ సద్దుకు పోదాం అమ్మా మా ఇబ్బంది ఉంది పిల్లలు పుట్టారు పిల్లలు పెరగాలి పిల్లల కోసం బతకాలని ఇవాళ ఆ రోజులు పోయినాయి ఇవాళ వీడు నెలకి రె లక్షలు సంపాదిస్తే ఈ
(27:00) పాపర లక్షలు సంపాదిస్తుంది. నాకేంటి నేను నా పిల్లల్ని నేను చూసుకోలేనా నా పిల్లల్ని చెందలేనా ఇవాళ అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ నీకేంట్రా నువ్వు వచ్చే అంటారు నీకేంటమ్మా నువ్వు వచ్చేయ అంటారు. అవును అంతేగాని వచ్చి తాడి పర్సన్ ని ఎవడో ఒక తాడి పర్సన్ నాలాంటిోడిని పిలిచి ఇద్దరికి సంబంధం లేని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిద్దాము కన్వెన్ చేద్దాము మళ్లా ఇంకో పెళ్లి చేసిన ఇట్లాంటి ఎదవ వస్తాడేమో ఇంకో పెళ్లి చేసినట్టుంటి గద్దర అమ్మాయి వస్తదేమో ఉన్న అమ్మాయిని ఉన్న అబ్బాయినే కాంప్రమైజ్ చేద్దాం అని ఆలోచన లేదమ్మ దానివల్ల ఎక్కువ డైవర్స్ అవుతది అమ్మ
(27:32) దీనికి మూలం ఇన్కమ్ ఇన్కమ్ ఉండాలి నేను ఇన్కమ్ వద్దంటలే వాళ్ళ ఇద్దరం సంపాదిస్తం చాలా మంచిది వాళ్ళ బతకడాకి గాని పిల్లల్ని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ గాని క్వాలిటీ లైఫ్ గాని ఇవ్వాలంటే ఇద్దరు సంపాదన ఉండాలమ్మ కానీ మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు క్వాలిటీ లైఫ్ తో పాటు మీరు ఒక పార్ట్నర్ ని సింగల్ పేరెంట్ అయిపోతున్నారు ఒక పార్ట్నర్ ని దూరం చేసుకుంటున్నారు పిల్లల్ని జీవితం మొత్తం మచ్చతో బతికిస్తున్నారు మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు ఆ తల్లి తల్లి అవ్వదు ఆ తండ్రి తండ్రి అవ్వడండి కొంచెం అర్థం చేసుకోండి పిల్లల సింగిల్ పేరెంట్
(28:03) చేయొద్దు తండ్రి ఇంటి పేరు వేరు పిల్లోడి ఇంటి పేరు వేరు ఉంటది మళ్ళీ తల్లి ఇంటి పేరు వేరు ఉంటది దీని వల్ల ఏంటంటే రేపు మీ పిల్లలు పెళ్ళలు చేసిన ప్పుడు ఇబ్బందులు వస్తాయండి. నా దగ్గరికి వచ్చేవి కూడా ఎక్కువ లవ్ మ్యారేజ్లు చేసుకున్నోళ్ళు రిలీజియన్ ముస్లిం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆ క్రిస్టియన్ ముస్లిం ఇలాంటివి చేసుకున్న పిల్లలు కూడా నా దగ్గర ఎక్కువ మంది సరైన సంబంధాలు రాక నా దగ్గరికి వస్తున్నారమ్మ నో కాస్ట్ బార్ ఎనీ కాస్ట్ అంటున్నారు ఎనీ రిలీజియన్ అంటున్నారు రకరకాలుగా వస్తున్నారమ్మ దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పిన
(28:33) దానిలో తప్పులు ఉంటే క్షమించండి ఒప్పులు ఉంటే స్వాగతించండి. నా మ్యారేజ్ బ్యూరో హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అమ్మ కూకట్టపల్లి హౌసింగ్ రోడ్ నా పేరు మాధవ్ కాటాబత్తుల అమ్మ నమస్తే అండి థాంక్యూ సో మచ్ సార్ ఓకే
No comments:
Post a Comment