కర్మ ఎవరినీ వదలదు | How Karma Works In Life #karma #lawofattraction | Rb Sudha
Author Name:Hit TV Religious
Youtube Channel Url:https://www.youtube.com/@HitTVReligious
Youtube Video URL:https://www.youtube.com/watch?v=650Yioe5p8o
Transcript:
(00:05) మేడం ఇప్పుడు చాలామంది చేసిన పాపాలు ఏ జన్మలో చేసిన తప్పులకి ఆ జన్మలోనే మనం కర్మ అనుభవించక తప్పదు అని అంటూఉంటారు కదా నిజంగా ఆ కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు అంటారా మమ స మనం జాతకం చూడడం గాన లేకపోతే మనం లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడడం గాన మన కర్మని చేంజ్ చేయడానికే కదా ఓకే సో అది చేంజ్ చేయొచ్చు కానీ ఇక్కడ కాన్షియస్ థాట్ ఉండాలి అంటే ఏంటి ఏదైనా సరే మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే మంచి ఆలోచించండి చెడు కొంచెం తక్కువ ఆలోచించండి చెడు రాకుండా ఉండదు సో ఏదైనా సరే మంచి ఆలోచించండి అని ఎందుకు చెప్తున్నాము బికాజ్ పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మనం
(00:47) వాటఎవర్ కర్మ మనం చేసింది మనం పూర్వ జన్మలో చేసిందో ఈ జన్మలో చేసిందో ఏ పాపం చేసామో ఎవరికీ తెలియదు. ఓకే సో అంటే ఏంటి మనకి తెలిీదు వి ఆర్ ఇగ్నరెంట్ అంటే ఏంటి మనం ఏం చేసామో మనకి తెలియదు. సో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు మనక ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ జన్మలో చేసిన పాపము అంటూ ఉంటారు మనం మూవీస్ లో కూడా చాలా చూస్తున్నాం అది సో ఏ జన్మలో చేసిన పాపం కొంతవరకు మనం తెచ్చుకుంటాం.
(01:14) కాదు అనట్లే కానీ ప్రారబ్తం అదే సో అది మనకి జాతకంలో కూడా కనిపిస్తుంది ప్రతిబింబిస్తుంది అన్నమాట కానీ ఎందుకు జాతకాలు చూడడం లేకపోతే ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఫాలో అవ్వడం అంటే అది చేంజ్ చేయడానికి అంటే చేంజ్ చేసుకోవచ్చుండి తప్పక చేయొచ్చు ఓకే ఎలా చేంజ్ చేయాలి అనేదే ఇప్పుడు మాట్లాడబోతున్నాను నేను పాజిటివ్ థాట్స్ నేను ఫస్ట్ చెప్పింది ఒకటి ఇంకోటి ఏంటంటే భక్తి మార్గం ఓకే ఇంకోటి ఏంటంటే దైవ చింతన లేకపోతే మనంఏంటి ఎప్పటికైనా సరే అంటే ధర్మం పక్కన నడవడం ఓకే అన్యాయం చేయకుండా ధర్మం పక్కన నడవడం ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం ఇవన్నీ కన మనకి చెప్పింది పెద్దవాళ్ళు
(01:52) అవును ఏ రిలిజన్ లోనా అవే చెప్తున్నారు నేను కొత్తగా ఏమి చెప్పేది లేదు ఇందులో శాస్త్రాలయనా అవే చెప్తున్నాయి మనకి రిలిజన్ అయినా అదే చెప్తుంది ఏ బుక్కు తీసుకున్నా అదే చెప్తుంది లా ఆఫ్ అట్రాడన్ లో అదే చెప్తుంది ఓకే అంటే ఏంటి నిన్ను నువ్వు సరిదిద్దుకో మ్ అన్నారు నిన్ను నువ్వు సరిదిద్దు కున్నప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పడానికి మనం పాజిటివ్ థాట్ గురించి మాట్లాడడం మొదలపెడతాం.
(02:18) సో పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి ఎవరికీ చెడు అనుకోకుండా హాని కలగకుండా ఆలోచించడం నీతో సహితం అంటే నువ్వు కూడా ఏంటంటే నేను నాకేమి రాదు అనుకోవడం కూడా ఒక నెగిటివ్ థాట్ కూడా ఉంటుంది కరెక్ట్ సో దాన్ని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే కర్మ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మినిట్ ఆ కర్మ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే అంటే ఏంటి నువ్వు చేసిన పాపం గానీ పుణ్యం గానీ ఎవ్రీ మినిట్ అది యడ్ అండ్ మైనస్ అంటే అడిషన్ అవుతుంది సబ్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది.
(02:46) సో ఒక రెండు ఎప్పటికైనా నేను చెప్తూ ఉంటాను ఒక నువ్వు ఒక దారి ఒక గోల్ అనుకుందాం సపోజ్ నువ్వు ఒక గోల్ అనుకుందావు ఎప్పటికైనా రెండు దారులు ఉంటాయి దాంట్లో ఒకటి చెడు అవ్వచ్చు ఒకటి మంచి దారి అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు ఎస్ అనుకోవచ్చు కొన్నిసార్లు నో అనుకోవచ్చు. ఏదైనా డ్యూయాలిటీ అని ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా లా ఆఫ్ డ్యూయాలిటీ ఉంది.
(03:08) సో నువ్వు ఏ నిర్ణయం అప్పుడు తీసుకుంటున్నావో దాన్ని బట్టి నీకు కర్మ ఫలితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సో ముందునుంచి నేను చెప్పేది కూడా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడు నేను అంటూ ఉంటాను అంటే మన డిజైర్ తోనే పుడతాం. మ్ ఏదో ఒక డిజైర్ ఉంటూనే ఉంటుంది. డిజైర్ పోదు పోదు లైఫ్ ఉన్నంత వరకు డిజైర్ కానీ నువ్వు బ్రతకాలి అనడమే ఒక డిజైర్ అవును నేను రోజు ఇలా ఉండాలి అనడమే ఒక డిజైర్ సో డిజైర్ అనేది పోదు.
(03:39) అది కంటిన్యూస్ గా అది మల్టిప్లై అవుతూ ఉంటుంది అన్నమాట కంటిన్యూస్ గా అది నీ బాడీలో కూడా స్టోర్ అయి ఉంటుంది. దగ్గర నుంచి పడుకునే వరకు ఒక డిజైన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇవాళ నేను ఇలా చేయాలి నేను ఇవాళ అనుకోవాలి ఇంత సంపాదించాలి లేకపోతే నేను గోల్డ్ కొనుక్కోవాలి సిల్వర్ కొనుక్కోవాలి అందంగా తయారవ్వాలి ఒక చీర కట్టుకోవాలి ఏదో ఒకటి ఉంటు అన్ని డిజైర్స్ షార్ట్ టర్మ్ డిజైన్స్ మ్ దాని మూలానే కర్మ ఫలితం మారుతూ ఉంటుంది అన్నమాట అది నువ్వు మార్చుకోవచ్చు కదా మ్ ఎలా మార్చుకోవాలి అనే ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ అది ఓకే నేను మాట్లాడడం టైం సరిపోదు నాకు అంత రాదు
(04:16) ఇప్పుడు ఓకే ఎందుకంటే ఇప్పుడు మనకి సేజెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఋషులు కానీ చెప్పింది ఏంటి ఎలా చేయాలి అనేది మనకి చెప్తున్నారు ఒకటి మెడిటేషన్ నేను ఇందాక చెప్పాను కదా దైవ చింతన ఇంకోటి ఏంటంటే స్మరణం అంటే ఏంటి మెడిటేషన్ అంటే అంటే కంప్లీట్ గా థాట్స్ ఆపేయడం ఓకే కంప్లీట్ గా కామ్ అయిపోతారు. సో నెక్స్ట్ ఏంటి స్మరణం భక్తి మార్గం అంటే ఏంటి దేవుణని తలుచుకుంటూ ఉండడం అంటే దేవుణని తలుచుకుంటూ ఉండడం అంటే ఏదైనా జపం చేసుకోవడం పూజలు చేసుకోవడం లేకపోతే నిత్యం పూజిస్తూ ఉండడం ఓకే ఇదొక మార్గం అంటే ఎవరు చేయలేరు ఈ కాలంలో చాలా తక్కువ మంది చేయగలరు చేయలేరు అని
(04:52) చెప్పలేను తక్కువ మంది చేయగలరు. ఇదొక మార్గం ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పినట్టు పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి హ్యూమానిటీకి సేవ చేయడానికి ఇప్పుడు మరో తెరసా ఉన్నారు. మనం ఏమంటాం మనం మంచి కర్మలు చేసినప్పుడు ఏంటి మళ్ళా మనకి ఇంకో జన్మ లేదు నువ్వు చేసిన కర్మలన్నీ సెట్ అయిపోయావు. అలా అంటూ ఉంటారు పెద్దవాళ్ళే అంటారు నేను చెప్పేది ఏం కాదుఅది.
(05:16) సో ఆవిడ ఏంటంటే సేవలు చేశారు. అవును సో ఇలా కూడా చేయొచ్చు కానీ ఎంతమంది చేయగలరు అనేది మనకి అంటే ఎవరికి వాళ్ళకే తెలుసు ఎవరికైనా సరే ఒక పెళ్లి చేసుకోవాలి పిల్లలు ఉండాలి పిల్లల్ని పెంచాలి తర్వాత ఎంత సంపాదించాలో సంపాదించాలి ఇంత ఎంజాయ్ చేయాలి ఇంకా ఒక సైకిల్ మళ్ళ అయిపోయిన తర్వాత మళ్ళా రావడం. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్తూఉంటారు ఎనర్జీ ఇస్ నాట్మీన్ ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ అంతే దేర్ ఇస్ నో బర్త్ ఆర్ డెత్ ఇట్ ఇస్ దేర్ ఎనర్జీ అంటే ఏంటి మనలో ఉన్న ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ ఒకటే అంటే ఏంటి ఎప్పటికైనా సరే దేవుణని చూడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
(05:55) అవును అనుకుంటూ ఉంటారు చూడగలమా చూడలేము రాయబొమ్మలో చూడండి అని మాత్రమే చూడగలం చూడాలి అనుకుంటూ అంటే చూడండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎప్పటికైనా మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేది ఏంటి సెల్ఫ్ రియలైజేషన్ చెప్తాం. మన ఋషులు చెప్పింది కూడా నో యువర్ సెల్ఫ్ే అంటే మనం ఇవన్నీ చేయడం కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అంటే ఏంటి నీలో ఉన్న దేవుడనో లేకపోతే యూనివర్సల్ ఎనర్జీ అనో తెలుసుకోవడానికి అంటే ఏంటి దేవుని నువ్వు చూడలేవు ఎందుకంటే నిన్ను నువ్వు చూసుకోలేవు మిర్రర్ లోనే చూసుకోగలవు.
(06:32) మిర్రర్ అంటే ఏంటి నీ ప్రపంచం కరెక్ట్ సో నీ ప్రపంచం అంటే ఏంటి నువ్వు నీ లోపల ఏముందో అది ప్రతిబింబిస్తుంది అని చెప్తూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్ లో సో నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే అది మిర్రర్ లో చూసుకోవాలి నీ లైఫ్ లో చూసుకోవాలి. సింపుల్ అవును సో దేవుని ఎప్పుడు మనం మనలో ఉన్న ఎనర్జీని మనం చూసుకోలేము. ఇంకోళ్ళు చెప్పి మనకు తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ రియలైజ్ అవ్వడం సెకండ్ పాయింట్ అంటే ఏంటి మనని మనం తెలుసుకోవడం సెల్ఫ్ రియలైజ్ అవ్వడం అనేది ఏ పురాణాలు చూసినా గాని లేకపోతే ఏది చూసినా గాని స్క్రిప్చర్స్ మనం అనుకుందాం చూసినా గాని మనం చెప్పేది ఏంటి అందులో చెప్పేది ఏంటి
(07:08) వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ ఓకే ఇప్పుడు గీత తీసుకున్నావ అంటే అదే చెప్తారు అంటే ఏం చెప్పారు ఆయన కర్మ చేయండి ఫలితం వదిలేయండి అంటే ఎంతమంది వదలగలరు నీకు డిజైర్ వచ్చింది నువ్వు కర్మ చేసావ ఫలితం నువ్వు వదలలేవు పట్టుకొని కూర్చుని ఉంటావు అందుకని నీకు పనులు అవ్వవు దాంతో పాటు ఇంకో కర్మ ఉంటుంది ఆ కర్మతోటి ఇంకో కర్మ వస్తుంది అంటే ప్లస్ మైనస్ జరుగుతూనే ఉంటాయి అలా సో సంచిత కర్మ అనేది ఒకటి ఉంటుందన్నమాట సో ఇవన్నీ మనం చూసుకున్నాము అంటే తప్పక కర్మ ఫలితం అనేది ఒక సిద్ధాంతం ఉంది.
(07:40) మనకి పెద్దవాళ్ళు చెప్పారు అన్నిటిలోనూ చెప్పుకున్నారు. ఓకే కానీ దీన్ని మార్చుకోవడానికి ఇది ఒకటే దారు అన్నమాట. సో ఇది జాతకాల్లో చూసిన కొంతవరకు ప్రతిబింపబిస్తుంద మొత్తం మనం చెప్పలేం. ఓకే మనకు ఉన్నది 12 రాశులే తొమ్మిది ప్లానెట్లే 12 భావాలే అలాగే దశా సిస్టం ఇంతే మనకి దాంట్లోనే మనం కొంత చెప్పగలం నువ్వు పూర్వ జన్మలో ఎలా ఉన్నావ అని ఎలా చెప్పగలం అంటే మేడం ఇప్పుడు ఏ జన్మలో ఉంది ఆ జన్మలోనే ఆ కర్మ అనుభవిస్తామా లేదంటే ఆ ఏ జన్మలో నువ్వు పాపం చేసి ఉంటావు అందుక అంటే ఏంటి అడిషన్ అన్నమాట అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవుతా అందుకే ప్రారబ్ధం అన్నా
(08:17) అది తీసుకొస్తావు దాని మూలనే కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ తప్పక ఉంటుంది సో అందుకనే ఎప్పుడు అంటూ ఉంటారు కదా మనం చేసిన పాపాలు మన పిల్లలకి వెళ్తాయి అంటే జనరేషన్ కి వెళ్తుంది అంటూ ఉంటారు. ఓకే సో అది తప్పక జరుగుతుంది చాలా ఫ్యామిలీస్ లో జరుగుతాయి కూడా జరుగున్నాయి కూడా అది ఒక్కటే కాకుండాను నేను ఇందాక చెప్పేది మనం మనకు ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి అంటే మనం జాతకం చూసినప్పుడు కొంతవరకు కనిపిస్తుంది.
(08:41) మొత్తం కనిపియాలంటే మనకు తెలియదు అంటే పూర్వజన్మ నువ్వు ఎలా ఉన్నావో నీకు ఎలా తెలుసు అవును నీకు తెలిీదు జాతకంలో కొంతవరకు ప్రతిబింబొచ్చు నువ్వు ఇలా ఉన్నావ్ ఇలా ఉన్నావ్ ఇలా చేయాలి అని చెప్పడం అంటే రెమిడియల్ మెషస్ చెప్పడం అనేది జరుగుతుంది. అందుకే చెప్పాను మార్చుకోవడం అనేది వెరీ ఈజీ కానీ ఏంటంటే ట్రూత్ ఫుల్నెస్ పాటించాలి ధర్మం పాటించాలి. ఓకే కరెక్ట్ అంటే ట్రూ గా ఉండాలి అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ట్రూ గా ఉండాలి అంటే ఏంటి నిన్ను నువ్వు తెలుసుకుంటే గాని నువ్వు ట్రూ గా ఉండలేవు.
(09:09) అంటే నీకు ఏం కావాలో నీకు తెలిసినప్పుడే కదా ట్రూ గా ఉంటావ్. నువ్వు డిజైర్ ఉంది నీకు డిజైర్ ని నువ్వు పరిపూర్ణం చేసుకుంటావ్ అది కంటిన్యూస్ గా డిజైర్ కంటిన్యూస్ గా మల్టిప్లై అవతూ ఉంది. సో ఎక్కడో ఒకటి కట్ చేసుకోవాలి కదా ఉంటుంది ఏదో ఒకటి చాలు అన్నది తృప్తి పడడం అనేది కొంచెం ఉండాలి. ఆ తృప్తి పడడంలోనే మనకి తెలుస్తుంది అన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది.
(09:30) అంటే ఏంటి ఎప్పటికైనా సరే యాక్టివ్ లైఫ్ లో మనం చూసామ అంటే 50 60 ఇయర్స్ వరకు మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇదివరకు కూడా ఏంటి కింగ్స్ కూడా కింగ్స్ క్వీన్స్ అంతే రాజులు మహారాజులు అందరూ కూడా ఫారెస్ట్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు కామ్గా ఉండాలి. అప్పుడు ఇంతమంది డాక్టర్స్ లేవు స్పెషలిస్ట్ లేరు మనకి మిషన్స్ లేవు.
(09:51) బాడీ కామ్గా ఉన్నప్పుడు మైండ్ కూడా కామ్గా ఉంటుంది. సో బాడీ మైండ్ సోల్ ఈ మూడిటికి ఎప్పుడు నువ్వు ట్రూగా ఉన్నావో నీకు ఏం కావాలని నువ్వు తెలుస్తుందో లేకపోతే నువ్వు సెల్ఫ్ రియలైజ్ అవుతావో నీకు ఎప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందో దాంతో పాటు కర్మ కూడా కొంతవరకు మంచిగా మారుతుంది. ఓకే దాంతో పాటు మిటిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే పూర్తిగా తీసేసే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి.
(10:16) ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఇంకోళ్ళు కూడా మనకి తెలిసిన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆవిడ ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉండేదంట ఓకే ఎవ్వరు ఏ టైం వచ్చినా కూడా అన్నదానం చేస్తుంది అదిఒక సేవ ఓకే చాలా మంది చేస్తుంటారు భక్తి మార్గంలో బోల్డ్ ఎంతమంది చెప్పొచ్చు త్యాగరాజ స్వామి అవును ఆ అలాగే తుకారాం చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు జయదేవ్ అని ఉన్నారు గీత రాశారు మన మరాఠీలో బోల్డ్ అంతమంది ఉన్నారు వాళ్ళు సేవ చేశారు వాట్ దే వాంటెడ్ టు డు అది చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కర్మని తగ్గించుకోవచ్చు అంటారు తప్పక తగ్గించొచ్చు ఓకే సో మనం ఇది మనం ఏమనుకుంటాం ఈ శరీరమే మనం
(11:00) ఇదే నా లైఫ్ అనుకుంటూ ఉంటాం కాదు దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ యు బికాజ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయడ్ ఇట్ కెనాట్ బి డిస్ట్రాయడ్ ఇన్ బి ట్రాన్స్ఫామడ్ ఒక దాంట్లో నుంచి ఒకటి చేయొచ్చు కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కానీ డెస్ట్రాయ్ అయితే అవ్వదు. సో మనలో ఉన్న ఎనర్జీ నేను ఇందాక చెప్పినట్టు యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ ఒకటే అది ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో యూతల వాళ్ళని నువ్వు ఎప్పుడు దూషించవు.
(11:22) ఆ కాంపిటీటివ్ స్పిరిట్ కూడా ఎక్కువ రాదు. సరే వాడు చేస్తున్నాడు మనం కూడా ఇంకా ఎక్కువ చేద్దాం అనుకు వాడు చేస్తున్నాడు కనుక నేను చేస్తున్నాను నేను ఇంకా చేయాలి అనడం తప్పు. ఓకే సో వాడు చేస్తున్నాడు నేను చేస్తా వాడికన్నా బాగా వస్తుంది అనుకోవచ్చు కదా ఓకే ఇన్ కంపారిజన్ నేను చెప్పేది సో ఇలా కూడా చేయొచ్చు బట్ థాట్స్ లో ఎంత డిఫరెన్స్ చూడ సేమ్ థింగ్ అవును థాట్స్ లో డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట వాడు చేస్తున్నాడు కనుక మనం మూవీస్ లో కూడా చేసాం రివెంజ్ తీసుకోవడం అవును సో ఇలాంటివన్నీ ఏంటంటే నీ కర్మని అంటే బ్యాడ్ కర్మని ఇంకా పెంచుతూ ఉంటాయి
(11:56) అన్నమాట అందుకనే ఎప్పటికైనా పాజిటివ్ థాట్స్ అని చెప్తూ ఉన్నాం అంటే మంది మనం చూసుకున్నప్పుడు యూతల వాళ్ళని కూడా మనని మనం ఎలా చూస్తున్నామో మనని ఎలా చూసుకుంటున్నామో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాం అదే కదా కావాల్సింది అప్పుడు కొంతవరకు మన కర్మ అనేది అంటే బ్యాడ్ కర్మ అనేది మిటికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మొత్తం పోతుందా అంటే ఎంత వాళ్ళకు ఉందో దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ గ్రహించాలి అందుకనే ముందు రియలైజేషన్ చెప్పి నేను తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అన్నమాట ఓకే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే వాడి
(12:25) కర్మను వాడే పోతారని వదిలేయడం మనకి చేతకానితనం మనమే చేసి చూపించాలి అని అంటూ ఉంటారు కద ఇది ఎంతవరకు ఎవరు అన్నారు అసలు ఫస్ట్ కొటేషన్స్ లో వస్తూ ఎన్నో కొటేషన్స్ వస్తూ ఉంటాయి. కొటేషన్ ఎలా వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి నేను ఒకటి చెప్పానంటే నేను గ్రహించింది నేను చెప్తా ఓకే అంతే కదా నాకు ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తాను అవును దాంట్లో ఎంత ట్రూత్ ఉన్నది నాకే తెలుసు పక్కవాళ్ళకి ఎలా తెలుస్తుంది ఓకే చాలా మందికి ట్రూత్ తెలియదు.
(12:52) సో ఎప్పటికైనా సరే మనం ఎంత గ్రహించామో లేకపోతే ఎంత రియలైజ్ అయ్యామో ఏంటి మనం అంటే మన అవేర్నెస్ ఎలా ఉంది అవేర్నెస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట అవేర్నెస్ ఎలా ఉంది దాన్ని బట్టి మనకి మన లైఫ్ ని బట్టి మనం చెప్తూ ఉంటాం అన్నమాట చాలా ఉన్నాయి కొటేషన్స్ మిలియన్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నారు. సో అందరూ ఏం చేస్తారు ఏ సిచువేషన్ ని బట్టి ఆ సిచువేషన్ మారుస్తూంటారు కొటేషన్స్ ఉమ్ సో మనం చేసి చూపించాలంటే వాడి మీద నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వాడ ఎవరు ఎవరు వాడి మీద నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండాలి అనేది ప్రశ్న ఓకే అంతే కదా ఎప్పుడు సోషల్ మీడియాలో వన్ పెడతాడు. నేను
(13:32) ఇగ్నోర్ చేయొచ్చు దానికి రియాక్ట్ అవ్వచ్చు అవును మన ఇష్టం మన ఇష్టం దానికి రియాక్ట్ అయి నేను చెడ్డగా బ్యాడ్ గా రియాక్ట్ అవ్వచ్చు మంచిగా రియాక్ట్ అవ్వచ్చు అవును అది నా పరిస్థితిని బట్టి ఉంటుంది అంటే ఏంటి నేను ఈ సిచువేషన్ లో ఈ క్షణంలో నేను ఎలా ఉన్నానో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను మంచిగా మాట్లాడుతున్నాను ఆనందంగా ఉన్నాను అంటే మంచి పెడతాం.
(13:58) అవును ఎప్పుడో ఎవరితోనో నేను కొట్లాడాను లేకపోతే నాకు డబ్బులు రావాలి వాళ్ళు రాలేదు అని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను అనుకో అది వేరే ఎలా పెడతాం మన మూడ్ని బట్టి మనం ఉంటాం మన మూడ్ బట్టి అది మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి సో ఎవడో ఇలా ఇలా మనం చేసి చూపించాలంటే వాడే చెప్పాలి ఎలా చేయాలి అనేది అవును నేను ఎందుకు చెప్తా కదా అవును సో వాడు కొటేషన్ ఇచ్చాడు అది నువ్వు చదివావు వాడినే అడగాలి ఓకే నన్ను అడిగితే నేను ఆన్సర్ ఇవ్వలేను బికాజ్ ఏ సిచువేషన్ ని పట్టి వాడు చెప్పాడు అనేది డిఫరెన్స్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళ వాళ్ళది వాడు ఎక్స్పీరియన్స్ బట్టి వాడు పెట్టాడు
(14:31) నేను చేసి చూపించాలని అంటే ఏంటి వాడు చేయలేదు అని అర్థం ఓకే నువ్వు చేసి చూపించాలి అందుకనే నేను పెట్టాను అక్కడ బికాజ్ దట్ ఇస్ ద థాట్ ప్రాసెస్ ఇస్ హావింగ్ ఓకే అనేది నా ఒపీనియన్ ఓకే సో ఎవరీబడీస్ ఒపీనియన్ చేంజెస్ ఓకే ఇప్పుడు 100 మంది చూస్తారు 100 మందికి 100 ఒపీనియన్లు ఉంటాయి. ఉమ్ సో 100 మంది నేను ఆలోచించినంటే ఆలోచించారు కదా ఓకే ఏవో వస్తూ ఉంటాయి సో కొటేషన్ సంగతి దగ్గరికి వెళ్ళకూడదు మనక ఏం కావాలి మంచి తీసుకోవాలి చెడు వదిలేయాలి అంతే ఓకే సో కర్మ అనేది ఉంటుంది.
(15:01) తప్పక ఉంది ఉంటుంది కదా తప్పక పూర్తిగా తగ్గించుకోలేము పూర్తిగా తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో ఉంది మన చేతుల్లో అది గుడ్డో బ్యాడో నువ్వే మనం ఎన్ని మనకే తెలుస్తుంది కదా అదే అందుకే నేను చెప్పేది ఏదైనా సరే నీ రిఫ్లెక్షన్ అందుకే నేను మిర్రర్ అన్నా నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావ్ చూసుకోలేవు ఇంకోడిని చూసినప్పుడే నీకు కనిపిస్తుంది నిన్ను నువ్వు కనిపిస్తావు దాంట్లో అవును కరెక్ట్ సో ఎప్పటికైనా సరే కర్మ అనేది అదే సో ఎప్పటికైనా మంచి ఆలోచించండి అని చెప్పేది అందుకే లాఫ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే కాదు ఏ రిలజన్ అయినా అదే చెప్పింది.
(15:33) ఓకే ఎవరిని నువ్వు వెళ్లి కొట్టిరా తిట్టిరా వాళ్ళని దూషించిరా అని ఎవరు చెప్పలే అనిమల్స్ ని కూడా మంచిగా చూసుకోమని చెప్పి ఓకే కదా సో ఎందుకు చెప్పారు అవన్నీ ఎక్స్పీరియన్స్ తో చెప్పారు స్క్రిప్చర్స్ అలాగే రాశారు మనకి స్టోరీస్ చెప్పారు. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఇన్ని మనకి పురాణాలు ఉన్నాయి ఇన్ని స్టోరీస్ ఉన్నాయి దాంట్లోనే స్టోరీస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ స్టోరీ టెలింగ్ కరెక్ట్ అది మనం ఒక స్టోరీలా చెప్పినప్పుడే యూతల వాళ్ళకి అర్థం అవుతుంది.
(16:00) అవును ఇప్పుడు మహాభారతం మనం ఒక స్టోరీలో చెప్తాం రామాయణం అంటే రాములవారు వచ్చాడు రావణాసుని చంపాడు సీతను తీసుకొచ్చాడు అంటే ఎంత టైం వన్ మినిట్ అయిపోయింది నాట్ ఈవెన్ మినిట్ అయిపోయింది. బట్ దాన్ని ఏ సిచువేషన్ ఎలా వెళ్ళారు ఎలా వచ్చారు ఎందుకు చేశారు ఏంటి అని చెప్పడమే స్టోరీ టెల్లింగ్ సో మనవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే సనాతన ధర్మంలో హిందూయిజంలో అప్పటినుంచి మనకి స్టోరీ టెల్లింగ్ చెప్పారు పంచతంత్రం ఉంది మనకి మ్ ఉపనిషత్స్ ఉన్నాయి ఓకే ఎవ్రీథింగ్ ఇస్ స్టోరీ టెల్లింగ్ ఎందుకని ఇప్పుడు కొత్తగా మేము స్టోరీ టెల్లింగ్ చేస్తున్నాం అది ఇది అన్నారు లేదు
(16:34) మ్ పురాతనం నుంచి స్టోరీ టెల్లింగ్ మన బామ్మలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళమ స్టోరీ దాంట్లో ఏంటి ఒక ఏదో ఒకటి మంచి ఉంటుంది. అవును మనకి నేర్పేటట్టు ఉంటుంది. అది మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి వాళ్ళు కొత్తది కాదు. ఎందుకని మన కర్మని చేంజ్ చేయడానికి మంచి చేయడానికి ఎవరికైనా మంచి చేయమని చెప్పారు కానీ వాడిని వెళ్లి కొట్టి రమ్మని ఎవ్వరు చెప్పను.
(16:58) మ్ అంటే పక్కవాళ్ళ ఇంట్లో నేబర్స్ సరే ఇద్దరు కొట్టుకున్నారు పిల్లలు అయినా కూడా నువ్వు రాత్రంతా ఆలోచించి నువ్వు వాడిని వెళ్లి చంపి రా అని ఎవరు చెప్పలేదు కదా లేదు ఎవ్వరు చెప్పరు. మంచి చేయవాడు పోన్లే ఏదో వాడి పరిస్థితి బట్టి చెడుకేసాడు ఏదో దెబ్బలాడాడు నువ్వు మంచిగా ఉండని చెప్తారు సో ఎప్పటికైనా మంచి చెప్పడం అనేది మనకి అనాధగా వస్తున్నది ఎందుకని కర్మని చేంజ్ చేయడానికి ఓకే మనకఏంద బ్యాడ్ కర్మ మనం తీసుకొచ్చాము అంటే ప్రీవియస్ జన్మల నుంచి అదంతా చేంజ్ చేయడానికి ఓకే సో ఇప్పుడు ఎందుకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు
(17:35) ఇప్పుడు లెట్స్ సే పెద్ద సెల సెలబ్రిటీస్ ఉన్నారు ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అయిపోయారు ఎవరు కాదు. సో ఆ సెలబ్రిటీ ఇంట్లోనే ఆ అబ్బాయి అదే టైం లో ఎందుకు పుట్టాలి ఆ అమ్మాయి ఎందుకు పుట్టాలి అంటే ఆన్సర్ ఏమఇస్తాం ఇవ్వలేము ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేము మన కర్మ అనేది మనకు తెలిీదు. సో అక్కడ పుట్టాం కరెక్టే కానీ అందులో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు అదే ఏంటంటే చెడిపోయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడ అంటూ ఉంటాను అన్నమాట ఇద్దరు ఉంటారు ఆడవాళ్ళ ఇంట్లో ఇదివరకు అలాగే ఉంటారు అత్తగారు కోడలు అనుకుందాము సో ఇద్దరు ఉంటారు సో కోడలేమో పని చేస్తూ
(18:16) అత్తగారు కూర్చొని తింటూ ఉంటుంది అనుకుందాం ఒకసారి సో వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఉన్నారు సో కొడుకు పిల్లలు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అత్తగారిని చూసి నేర్చుకుంటారా తల్లిని చూసి నేర్చుకుంటారా నీ చేతిలో ఉందా అర్థమవుతుంది నేను చెప్పాను సో వెరీ సింపుల్ ఎగజాంపుల్ అది సో ఎవరిని చూసి నేర్చుకోవాలి అనేది కూడా వారి కర్మ బట్టే వస్తుంది.
(18:39) ఒకరు చెడు నేర్చుకోవచ్చు ఒకరు మంచి నేర్చుకో మంచి నేర్చుకోవచ్చు అంటే పని చేస్తుంటారు అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు నేను కూర్చుంటే నా దగ్గరికి నా తల్లి చేసి పెడుతుంది నాకు వచ్చేస్తుంది తిండి నేనుేం చేయక్కర్లేదు అని కూర్చొని ఏమీ చేయకపోతే సపోస్ రిచ్ పీపుల్ అనుకుందాం. సో అక్కడేమో అన్ని చేసి పెడుతుంది అంటే ఇంట్లో కోడలు చేస్తుంది అత్తగారు కూర్చొని తింటుంది అనుకుందాం.
(19:01) ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మదర్ ఏమో అన్ని చేసి పెడుతుంది. నేను కూడా అలా కూర్చుంటే ఆవిడలో కూర్చుంటే నాకు తిండి వస్తుందంటే నేను పని చేయను నేను చదువుకోను. ఆవిడ్ని చూసి నేర్చుకోవడం కరెక్టా ఈవిని చూసి నేర్చుకోవడం కరెక్టా అంటే ఏం చెప్తావ్ నీ ప్రకారం అయితే పని చేయాలి అది కరెక్ట్ వాళ్ళ ప్రకారం అయితే పని చేయకుండానే నాకు వస్తుంది అది కరెక్ట్ అంటే కర్మను బట్టి కూడా థాట్స్ వస్తాయి అంతే కదా థాట్స్ే కదా నీ కర్మ ఓకే యస్ సింపుల్ యస్ దట్స్ ఓన్లీ సింపుల్ ఎగజాంపుల్ [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment