Cheating Is a Choice, Not by a Chance | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2wiSJLjmIlY
Transcript:
(00:00) రిలేషన్షిప్స్ లో మోసాలు ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా బై మిస్టేక్ అనే కావు అవన్నీ బై ఛాయిస్ తోటే అవుతాయి. లైఫ్ లో చానా వరకు అన్నీ కూడా బై ఛాయిస్ే నాట్ బై మిస్టేక్ చీటింగ్ కానీ మోసం చేయడం కానీ బై ఛాయిస్ అంతే కాదు లైఫ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా ఒక ఛాయిస్ే లాయల్ గా ఉండడం ఒక ఛాయిస్ే ట్రస్టెడ్ గా ఉండడం ఒక ఛాయిస్ే సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మంచి చెడు ఏది చేసినా మన ఛాయిస్ ప్రకారమే చేస్తాం.
(00:25) అఫ్కోర్స్ కొన్ని సిచువేషన్స్ అంటారు కానీ సిచువేషన్ లో కూడా వ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఛాయిస్ ఇస్ ఆల్వేస్ దేర్ సో నేను ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనం తీసుకున్న డెసిషన్ పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే మన ఛాయిస్ ఎలా ఉండాలంటే మన వాల్యూ సిస్టం కి మన మోరల్స్ వాల్యూస్ బిలీఫ్స్ కి దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని డిసిషన్స్ ఎప్పుడు కూడా తప్పు కావు.
(00:49) అవి ఎప్పుడు కూడా ఒకవేళ అది రాంగ్ గా ప్రూవ్ అయినా గాని పీపుల్ విల్ అక్సెప్ట్ అండ్ పీపుల్ విల్ ఫర్గివ్ కానీ మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని మోరల్స్ ని పక్కన పెట్టి తీసుకున్న డెసిషన్ మాత్రము అది ఎప్పుడు కూడా ఎవరికీ అక్సెప్టబుల్ కావు ఒకవేళ అయినా కానీ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ మీ మనస్సాక్షికి మాత్రం అది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ కాదు మీరు రిగ్రెట్ గిల్ట్ లోనే సఫర్ అవుతుంటారు ఎమోషనల్ గా సో టేక్ వైస్ డెసిషన్స్ టేక్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ డెసిషన్స్
No comments:
Post a Comment