Saturday, May 16, 2026

యోగ వాసిష్ఠం Part-36 | YogaVasishta | Garikapati Narasimharao Latest Speech | Garikapati Pravachanam

యోగ వాసిష్ఠం Part-36 | YogaVasishta | Garikapati Narasimharao Latest Speech | Garikapati Pravachanam

Author Name:Sri Garikipati Narasimha Rao Official

Youtube Channel Url:https://www.youtube.com/@Garikipati_Offl

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KqX2Tbc97iU



Transcript:
(00:05) భగవంతుని ఆరాధించాలన్నా సేవించాలన్నా నమ్మాలన్నా దేవుడికి కూడా ఒక రూపం ఉండాలి లేకతే మనం ఆ ధ్యానం చేయడం కష్టం ఎంతసేపు మనమే గుర్తొస్తూ ఉంటాం మనకి అందుకోసం మనకి హిందుత్వంలో ప్రత్యేకంగా ఋషులు విగ్రహారాధన ఏర్పాటు చేశారు తప్పితే ప్రపంచం అంతా ఒక్కటే అన్నప్పుడు మరి ఇందులో మనుషులు కనపడుతున్నారు మనుషుల్లో మళ్ళీ స్త్రీ పురుషులు కనపడుతున్నారు.
(00:27) నదులు కనపడుతున్నాయి అరణ్యాలు కనపడుతున్నాయి నది రంగు వేరు అరణ్యం రంగు వేరు అరణ్యం ఆకారం వేరు భూమి ఆకారం వేరు వాయువుకు ఆకారం లేదు కానీ ఉందని తెలుస్తుంది స్పర్శ ద్వారా ఆకాశానికి ఆకారమే లేదు కానీ ఏదో ఉందని నమ్ముతూనే ఉన్నాం మనమంతా కూడా మరి పంచభూతాలు ఉన్నాయి కదా వాటి రంగులు రుచులు వాసనలు భౌతిక ధర్మాలు రసాయనక ధర్మాలు ఉన్నాయి కదా ఇవన్నీ లేవంటే ఎలాగ అంటే శంకరాచార్య మాత్రమే ప్రపంచం మొత్తం మీద ఈ ప్రశ్నకు జవాబు చెప్పారమ్మా అద్భుతమైన జవాబు చెప్పారు ఒక్క నిమిషంలో మీరు వినబోతున్నారు దేశం మిధ్య కాలం మిధ్య పరిస్థితులు మిధ్య అని చెప్పారు
(01:00) శంకరాచార్య ఎప్పుడు చెప్పారు 1200 ఏళ్ల కథం చెప్పారు బ్రహ్మ సత్యం జగన్ మిద్యా జీవో బ్రహ్మైవనాపరః జీవన్ ముక్తస్తుతద్విద్వాన్ ఇతి వేదాంత నిండిమః పరమాత్మ ఒక్కడే సత్యం ఈ జగత్తంతా మిధ్య ఆ పరమాత్మ నువ్వే జగత్తును తీసేయగలిగితే పరమాత్మ నువ్వే నీకు జీవుడికి దేవుడికి అడ్డంగా ఉన్నది జగత్తు ఆ జగత్తును సృష్టించింది మనస్సు ఆ మనసుని గనుక రద్దు చేయగలిగితే నీకు దేవుడికి తేడా ఏమీ లేదు అని చెప్పారు ఆ భౌతిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం రుజువు చేద్దాం భౌతిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం సృష్టి ఎలా ఏర్పడింది అంటే నిన్న చెప్పుకున్నాం మనం టైం స్పేస్
(01:44) అండ్ కాజేషన్ మూడు కారణాల కారణంగా త్రీ డైమెన్షన్ నో ఫోర్త్ డైమెన్షన్ ప్రదేశము కాలము అలాగే పరిస్థితులు కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం పరిస్థితులు ఈ మూడు కారణాలుగా ఏర్పడింది అనుకున్నాం ప్రదేశం విద్య మన ప్రదేశం విద్య దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా ఈ హాలు నిర్మాణం కాకముందు హాలు కోసం కేటాయించిన స్థలం చూస్తే రాజుగారు సహా అందర ఏమనుకునేవారుఅంటే బహుశా ఇంత తక్కువ చోట్లో అంత పెద్ద హాలు వస్తుంది అంటావా అంటారు చూసుకోండి మీరు ఓ 200 గజాల స్థలం ఉందనుకోండి ఇంటికి ఇందులో ఇల్లు ఎక్కడ వస్తుంది రెండు గదులు మూడు గదులు రావాలి వంటిల్లు రావాలి అబ్బాయితో సహా
(02:24) ఇందులోనే ఉందాం అనుకుంటున్నాం అంత తెలి ఇందులో వస్తుందా అనుకుంటాం కానీ ఆ 200 గజాల్లో నేర్పుగా ఇంజనీరు తాపీ మేస్త్రి కూలివాళ్ళు అందరూ కలిసి ఇల్లు కట్టేసి రెండు గదులు వంటశేలట బిహెచ్కేత్ర బిహెచ్కే అన్ని చూపించే భలే చూసిందిరా అనుకుంటాం అందుకే దేశం మిద్య ప్రదేశం మిద్య నువ్వు ఇల్లు కట్టకముందు ఒకలా కనపడింది కట్టాక ఒకలా కనపడుతుంది.
(02:48) ఇంకో ఉదాహరణ విమానంలో మనం ప్రయాణిస్తున్నాం ఇవాళ విమానం ఎక్కని వాళ్ళు ఎవరున్నారు హైదరాబాద్ వచ్చేసింది శంషాబాద్ వచ్చింది అనగానే కిటికీ పైకెత్తి చూస్తూ ఉంటాం. చూసినప్పుడు శంషాబాదులో ఆ హైదరాబాద్లో అన్ని ఎలా కనపడతాయి మేడలన్నీ గోడల్లా కనపడతాయి. దారులన్నీ దారాల్లా కనపడతాయి. దారులన్నీ దారాల్లా కనపడతాయి నదులన్నీ ఏవో తీగల్లా కనపడతాయి. మరి అలా రోడ్డు అలా లేదు కదండీ నది అలా లేదు కదండీ మేడ అలా లేదు కదండీ గోడ అలా లేదు కదండీ అంటే నువ్వు పైనుంచి చూడడం వల్ల అలా కనిపించాయి అంటాం నిజమే కదా అయితే కింద నుంచి చూడడం వల్ల ఇలా కనిపిస్తున్నాయి ఇది పొరపాటే అది పొరపాట అయితే ఇది పొరపాటే అది లాజిక్
(03:32) అది సైన్స్ పైనుంచి చూడడం వల్ల సన్నగా కనబడుతున్నాయి అనేది నిజమే అయితే నువ్వు కింద నుంచి దగ్గర నుంచి చూడడం వల్ల ఇలా కనపడుతున్నాయి దూరం నుంచి చూడు కనపడవు ఇందుకే ఏది నిజం దృబ్రహ్మ దృశ్యం మాయాస్త్ ఇతి వేదాంతడిమ శంకరాచార్యు చెప్పినమాట దృదృశ్యముతౌ పదార్థౌద్వౌ పరస్పర విలక్షణౌ దృబ్రహ్మ దృశ్యం మాయాస్త్ ఇతి వేదాంతడిమక దృక్కు దృశ్యం అని రెండు ఉన్నాయ దృక్ అంటే చూపు దృశ్యం అంటే చూడబడే పదార్థము వస్తువు ఏదైనా దృక్కు దృశ్యం ఎప్పుడు దృక్కే నిజం దృశ్యం నిజం కాదు అన్నారు ఎందుకంటే మనం ఎలా అలా నేను మీ అమ్మ మీ ఎవరిని నేను పరిశీలనగా చూడను
(04:15) ఎందుకంటే చూస్తే చెప్పలేను కచ్చితంగా ఇందులో ఎవరు నాకు దగ్గర బంధువు ఉన్నారు అనుకోండి వీడేంటి ఇక్కడికి వచ్చాడు మన ఆస్తి కొట్టేసాడు వీడు వీడికి నా ప్రవచనం ఎందుకు వెంటనే ఒక ఫీలింగ్ వచ్చింది మనసులో ఇక నా ప్రవచన ధోరణ మారిపోతుంది. ఎందుకంటే నేను చెప్పే వాటికి వాడు ఏమనుకుంటున్నాడో నాకు లెక్క ఇప్పుడు వాడు ఒక్కడి స్పందన ముఖ్యం ఇక్కడ అయితే నాకు బాగా మిత్రుడు ఎవరనా వచ్చి కూర్చున్నాడు అనుకో ఏమనుకుంటాడో మన గురించి ఇంకేదో చెప్పడం వాడి గురించి ఇది ఎందుకు వచ్చింది నీ చూపులో దోషం ఉంది కాబట్టి దృశ్యం మారిపోయింది ఇంతమంది ఉన్నట్టే అతను ఉన్నాడు లేదా ఆమె
(04:54) ఉంది నీకు ఎందుకు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నావు నీకుేదో ప్రత్యేక అనుబంధం ఉంది అక్కడ రాగం కావచ్చు ద్వేషం కావచ్చు ఈ రాగద్వేషాలు మానుకుని చూడగలిగితే అంతా ఒక్కటే నాకు ఇప్పుడు ఆనంద ఫంక్షన్ హాల్లో మీరందరూ ఒక్కటే ఎందుకంటే నేను వస్తూనే అందరికీ నమస్కారం చేసి వచ్చాను ఎవరిని పరిశీలనగా నేను చూడలేదు పరిశీల ఆ అన్నామ అనుకో ప్రమాదం మొగాడైతే ఒక ప్రమాదం ఆడదైతే రెండు ప్రమాదాలు అంటే దృశ్యం ఎప్పుడూ మాయే అది నీ దృక్కును బట్టి మారిపోతుంది అంటే దృక్కు శాశ్వతం దృశ్యం శాశ్వతం కాదు ఇప్పుడు మనం చూసే మనుషులు వాళ్ళ గురించి మనం ఏర్పడు పరచుకున్న అభిప్రాయ అన్ని మాయే నువ్వు
(05:31) కావాలంటే మార్చుకోవచ్చు. మార్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఒకలాగే ఉండరు అజ్ఞానం అది వాళ్ళు మారుతూనే ఉంటారు ఇంకా దిగజారిపోవచ్చు ఇంకా పెరగొచ్చు ఏదైనా జరగొచ్చు మనం అవన్నీ గమనించ వాళ్ళ గురించి ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఉన్న అభిప్రాయం ఇప్పటికే ఉంటుంది మనకి ఇది ఎందువల్ల వచ్చింది దీనికి మూలం ఏమిటో గమనించండి అహం అక్కడ మనకేదో జరిగింది అవమానమో సన్మానమో దాన్ని బట్టి వచ్చింది ఆ అభిప్రాయం ఈ నేను అనేది పోతే అది లేదు అందుకే దుర్గ్ బ్రహ్మ దృశ్యం మాయా నీ చూపుని జాగ్రత్తగా చూసుకో నీ దృష్టి బాగుంటే ప్రపంచం అంతా బాగానే ఉంటుంది
(06:09) సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప మనం మార్చుకోవాల్సింది దృష్టినే సృష్టిని మారుద్దాం అని ప్రయత్నం చేయద్దు మన వల్ల ఎక్కడ అవుతుంది అందుకని ప్రదేశం ఇచ్చా విమానం మించి చూడడం వల్ల దూరం నుంచి చూసాం కాబట్టి అలా కనపడిందండి నిజానికి గోడ చాలా పెద్దదిగా ఉంది మీరుఉన్న గోడ దగ్గరే చిన్న కురాడిని నుంచోబెట్టండి ఒక గోడ 12 అడుగు 14 అడుగుల పొడుగు ఉంది 12 అడుగుల వెడల్పు ఉంది అది గుడిగ గుడి చుట్టూ కట్టినటువంటి రాతి గోడ అనుకుందాం 12 అడుగులు వెడల్పు ఉంది ఒక పోనీ ఒక 50 అడుగులో 60 అడుగులో చుట్టూ గోడ ఉంది దాని పక్కన నువ్వు ఉంచిఉంటే ప్రహారి
(06:42) గోడ ప్రహారి కూడా బాగానే ఉందంట చిన్న పిల్లాడు ఉంచున్నాడు అనుకో ఎంత పెద్ద గోడో అంటాడు వాడికి అది పెద్దది నీకు పెద్దది కాదు ఎందుకే గోడ ఒకలాగే ఉంది అది వంద అడుగులే పొడుగు 12 అడుగులే వెడల్పు నీకు పెద్దదిగా కనపడలా వాడికి పెద్దదిగా ఎందుకు కనపడింది వాడు చిన్న పిల్లాడు వాడి కళ్ళు చిన్నవి వాడి చూపు చిన్నది నువ్వు పెద్దవాడివి నీ చూపు పెద్దది అంచేత ఎందుకే గోడ గోడలాగే ఉండగా మీరందరూ రెండో రకంగా అనుకుంటున్నారంటే ఏది శాశ్వతం దృక్కు శాశ్వతం దృశ్యం ఎప్పుడూ అశాశ్వతమే అలాగా నక్షత్రాలు ఉదాహరణకి మనకి ఇక్కడి నుంచి చూస్తున్నాం అనుకోండి ఎలా
(07:16) నక్షత్రాలకు ఆ పేర్లు ఎందుకు పెట్టారండి అశ్విని భరణి కృతిక రోహిణి మృగశర స్వాతి విశాఖ ఇవాళ విశాఖ నక్షత్రం ఎందుకు పెట్టారు ఆ పేరు విశాఖ అంటే కొమ్మ విశాఖ అంటే నాలుగైదు కొమ్మలు విశాఖ నక్షత్రం అంటే కొన్ని కోట్ల నక్షత్ర నక్షత్రాల సముదాయం ఒక నక్షత్రం కాదు అది ఏ నక్షత్రమేనా అంతే ఒక నక్షత్రం కాదు అది అది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం ఇక్కడినుంచి భూమి నుంచి చూసే వాళ్ళకి గుర్రం ముఖం ఆకారంలో కనపడింది దానికి అశ్విని అని పేరుెట్టాడు.
(07:50) ఇంకొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం కుంకుమ భరిణి ఆకారంలో కనపడింది దానికి భరణి అని పేరుెట్టాడు. ఇంకో నక్షత్ర సముదాయం కత్తెర ఆకారంలో కనబడిన దాన్ని కృత్తిక అని పేరు పెట్టాడు. ఇంకో నక్షత్ర సముదాయం చిన్న మొక్క మొలక ఆకారంలో కనబడింది దానికి రోహిణి అని పేరు పెట్టాడు రోహిణి అంటే మొలక ఇంకో నక్షత్ర సముదాయం ఒక లేడి శిరస్సు ఆకారంలో కనపడి దానికి మురగశిరా అని పేరు పెట్టాడు మానవుడే పెట్టాడు ఈ పేర్లు అంటే ఋషులు ఎవరైతే ఋషులే పెట్టారు వాళ్ళు ఎలా పెట్టి వెళ్లేక పెట్టారు.
(08:20) పైగా ఇంకో విచిత్రం ఇది కేవలం ఋషులు సరదాకి పెట్టిన పేర్లు కనపడటం కాదండి నాసా వారు చేసిన పరిశోధనల ప్రకారం అశ్విని నక్షత్రం అని మనం భావించే సముదాయాన్ని మొత్తం మ్యాప్ పాయింటింగ్ చేశారు వాళ్ళు అంటే చుక్కల ముగ్గు వేసి చుక్కలన్నీ కలుపుతారే అలా చుక్కలన్నీ కలిపి సరిగ్గా గుర్రముఖం ఆకారం వచ్చింది దట్ ఈస్ ఇండియా దట్ ఈస్ ఇండియా ఇంత పెద్ద ప్రయోగశాలలు పెట్టి గొట్టాలు పెట్టి గొడుగులు పెట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాశా కేంద్రం వారు ఇతర వైజ్ఞానిక శాస్త్రవేత్తలు విదేశీయులు పశ్చిమ ముఖం వాళ్ళందరూ ఇవేళ కనిపెట్టిన విషయాన్ని నా జాతి కొన్ని వేల ఏళ్ల కతం
(08:55) కనపడింది భారతీయులమైనందుకు గర్వించాలి భారతీయులమైన ఎందుకు గర్వించాలి ఎలా కనిపెట్టారు అదో ప్రశ్న దానికి సమాధానం వారి తపోమయ దృష్టి రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉండలేం ఒక అర నిమిషం మౌనంగా ఆలోచించకుండా ఉండలేం మనకి తపస్సు ఎలా అర్థంఅవుతుంది వారు వేల ఏళ్ళు తపస్సు చేశారు ఇక్కడ మీకు కమండలం పట్టుకొని శపించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళలా కనబడుతున్న విశ్వామిత్రుడు వెయఏళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడ్డాడు అమ్మ కాలు ఇలా పెట్టి వెయ్యేళ్ళు ఒంటికాళ్ళ మీద తపస్సు చేశడు ఆయన అంత తపస్సు నీలోకి నువ్వు వెళ్లి నీ ఆత్మ మీదే నువ్వు దృష్టి పెట్టి చూస్తే యస్మిన్
(09:35) సర్వం యస్య సర్వం యతసర్వం యస్మాయదం ఏన సర్వం యద్ది సర్వం తత్సత్యం సముపాస్మహే అని అర్థంఅవుతుంది అన్ని ఇందులోనుంచే వచ్చాయి అన్ని ఆత్మలో నుంచే వచ్చాయి అన్ని ఆత్మలో నుంచే వచ్చాయి అంటే ఆత్మ అనే మూల పదార్థ అర్థం మీద దృష్టి పెట్టావు అప్పుడు నీకు అర్థం కాని విషయం లేదు ఏ విషయం ఎలా తెలుస్తుంది వెంటనే ఆ ఆత్మజ్ఞాని అయినవాడు ఏం చేస్తాడుంటే తపోనిష్టలో ఉన్నవాడు ఏదైనా విషయం తెలుసుకోవాలి అనిపిస్తే నక్షత్ర సముదాయం డాట్కాం అని కొడతాడు అక్కడ ఒక సంకల్పం చేస్తాడు వెంటనే నక్షత్ర సముదాయం వాడికి కనబడుతుంది.
(10:10) ఇది తపస్సు శక్తి కేవలం గొట్టాలు గొడుగులకు ఎంత శక్తి ఉంటే తపస్సుక ఎంత శక్తి ఉంటుందండి అది ముందు మౌనం ద్వారా ధ్యానం ద్వారా భగవత్ నామస్మరణ ద్వారా ఏకాగ్రత ద్వారా మనం దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి అందుకని మనకి చేత కాదు కదా తపస్సులు లేవంటే అలాగా వారందరూ ఫోటోలు సరదాగా పెట్టుకున్నాం ఇక్కడ వారి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక రోజు చొప్పున ఏడు రోజులు పని లేక మాట్లాడుకున్నాం ఆ తపస్సు ద్వారా వాళ్ళు కనిపెట్టారు యంత్రం ద్వారా వీరు కనిపెట్టారు అల్లితా సహస్ లో మూడు ఉన్నాయి మహా యంత్ర మహా తంత్ర మహా మంత్ర మహాసన యంత్రం ద్వారా ఒక శక్తి శక్తిని యంత్రం ద్వారా పని చేయించవచ్చు
(10:47) తంత్రం అంటే యజ్ఞం యజ్ఞం ద్వారా పని చేయించొచ్చు మంత్రం కేవలం జపం ద్వారా పని చేయించొచ్చు యజ్ఞాలు చేయడానికి బాగా ఖర్చు అవుతుంది యంత్రాలు కొనడానికి బాగా ఖర్చు అవుతుంది మంత్ర జపానికి ఖర్చు ఏమ అవ్వదు నువ్వు సమయం కేటాయిస్తే చాలు అది చేయొచ్చుగా అది చేస్తే అర్థంవుతుంది అందుకని నక్షత్రాల మధ్యలో దూరం చూడండి మీరు ఒక్కొక్క నక్షత్రాలకు దూరంలో కొన్ని కోట్ల కోట్ల మైళల దూరం ఉంది కానీ మనం భూమిని చూస్తుంటే అంతా కలిపి గుర్రమూకంలో కనబడుతుంది.
(11:17) ఇంతకీ నక్షత్రాల మధ్యలో దూరం అదేనా కాదు అక్కడికి వెళ్లి చూస్తే చాలా కనపడుతుంది ఇక్కడి నుంచి చూడడం వల్ల కొద్దిగా కనపడింది అందుచేత ప్రదేశం మిధ్య ప్రదేశాన్ని పట్టుకొని మనం వేలాడడానికి వీలు లేదు. ప్రదేశం మిద్య అనడానికి నేను ఇంకా చాలా తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణ అత్యాధునికమైనది భీమవరంలో వాళ్ళక కూడా తెలిసేది ఇదివరకే చెప్పా డిపార్ట్మెంట్లో అందరం కొన్నాం మనం ఓ 30 మంది అపార్ట్మెంట్లో ఉంటున్నారు కింద 600 అడుగుల స్థలం ఉంది మన పేరు ఎంత రాశారు 30/20 620 గజాల స్థలం రాశారు ఒకసారి ఆ బిల్డర్ ని పిలిచి నా 20 గజాలు ఎక్కడఉందని అడగండి ఏం చేస్తాడో చూస్తాను నేను
(11:51) అపార్ట్మెంట్ లో ఉంటునవాళ్ళు ఎవరైనా సరే వేర్ ఇస్ మై 20 ఇయర్స్ స్పేస్ అని అడగండి ఆయన అదేంటండి అలా అడుగుతారు ఎక్కడ చూపిస్తామ కట్టేసాం కదా మరి ఎలా కట్టావు నా 20 గజాలు నాకు కావాలి నేను అమ్ముకుంటాను అని చెప్పండి ఆ అమ్ముకోవడం కుదరదు మరి ఎలాగా నా స్థలం అంటావ్ అమ్ముకోవద్దు అంటావ్ నేను భీమవరం బయట దువ్వలపాలంలో 1600 గజాల స్థలం కొన్నా అమ్ముకుంటా నీకు ఇక్కడ 20 గజాలు అమ్ము అలా ఎలా కుదురుతుందండి అంతా కలిపి కట్టాం కదండీ అంటాడు లేదయ్యా నా 20 గజాలు నాకు అమ్ముకోను వద్దు చూపించమనండి కనీసం బిల్డింగ్ కట్టేక ఎలా చూపిస్తారండి పోనీ బిల్డింగ్ కట్టని కేతం కూడా ఇక్కడ 30
(12:24) అపార్ట్మెంట్లు వస్తాయండి ఆరు అంతస్తులుండి ఆ రైదులు 30 అండి అన్నప్పుడు మీరు ముగ్గేసిన తర్వాత వెళ్లి నా 20 గజాలు ఎక్కడ అడగండి అది కూడా చూపించలేడు. మొత్తం మీద ఉన్న 600 గజాలని 30 మందికి సద్దుబాటు చేసి 20 గజాలని కాగితం మీద రాశారు తప్పితే నిజంగా ఆ స్థలం అక్కడ లేదు అందుచేత అందుకే కాగితాల అలా లేదనడానికి వీలు లేదు కాగితాల మీద నీ పేరు రాసి మీ నాన్న పేరు కూడా రాసి ఈయన పేరు మొత్తం వాటాలో 20 గజాల స్థలం ఉందని రాశారు ఇంతకీ ఆ స్థలం అక్కడ ఉందా లేదా నిజంగా లేదు వ్యవహారికంగా కాగితాల మీద ఉంది అలాగే ఈ జగత్తు నిజంగా లేదు మన వ్యవహారికంగా ఉంది
(12:59) అంతే అపార్ట్మెంట్ అర్థం అర్థమైతే అద్వైతం అంతా అర్థం నాకు ఈ విషయం సైనిక్పురి అపార్ట్మెంట్ కొన్నాకే అర్థమైంది. అప్పుడు ఇక్కడే అర్థమైపోయింది అంతవరకు శంకరాచార్య అర్థవేదం నాకు అర్థం కాదు ఏంటో మిద్య మిద్య అంటాడు ఈ పిచ్చి మనిషి మనకు కనపడుతున్నారు భార్య పిల్లలు ఇల్లు అందరూ అపార్ట్మెంట్ దీనికి 30 లక్షలు ఇచ్చాం ఈ అపార్ట్మెంట్ కి మిద్య అంటారు ఏమిటి అని చూస కానీ మరి ఈ గోడ చూస్తే నాది కాదు పక్కన ఇంకోడు ఉన్నాడు సరిపడికల పాపయ్య ఈ గోడ నాది కాదు ఇంకోడు ఉన్నాడు సింగరాజు లింగరాజు వాడికి వాట అది సరిహద్దులో రాశరు మరి పైన నాదా సీలింగ్ ఫ్యాన్ నాదా సీలింగ్
(13:34) నాది కాదు పైన ఇంకోడు ఉన్నాడు ఎవడు చెప్తాడండి దీనికి కిందకి కిందన ఏదనా అడుగులు వేస్తే పైనుంచి ఒకడు వచ్చి యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ అంటాడు వాడు కింద ఇంకోడు ఉన్నాడు ఎవడో వెంటయ్యా ఈ నలుగురికి నాలుగు రకాల భాగం ఉన్నప్పుడు నేను దేనికి 30 లక్షలు ఇచ్చినట్టు మధ్యలో ఉన్న శూన్యానికి 30 లాక్స్ ఇచ్చా మిత్రమా అందుకే జగత్తు విద్య గోడ నీది కాదు మేడ నీది కాదు పేడ నీది కాదు నీది అని చెప్తున్నావ అక్కడ కాగితాల మీద నీది అంతే వాస్తవంగా నీది కాదు అది శంకరాచార్య చెప్పిన మాట జగత్తు వాస్తవంగా లేదు నీకు ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఉంది అనుకో నాకు
(14:10) అభ్యంతరం లేదు అన్నాడు ఎంతవరకు ఉంటుంది నువ్వు ఉన్నంతవరకు ఉంటుంది నిన్నో ఎప్పుడో మొన్నో ఎవడో మన చుట్టాల్లో ఒకడు పోయాడు వాడికి ఈ జగత్తుతో ఏమనా సంబంధం ఉందా చెప్పండి ఏమనా బాకీలు ఏమనా తీరుస్తాడా పోనీ కొత్తగా బాకీ ఏమనా చేస్తాడా అడగడానికి ఉన్నాడా ఒక్క దెబ్బతో మొత్తం పోయిందా లేదా ఈ అద్వైత జ్ఞానం పొందగలిగితే మనం అప్పులు చేయకుండా ఉంటాం భోగలాలుసులం కాకుండా ఉంటాం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటాం రామచంద్రమూర్తి లాగే ఉంటాం వశిష్టుని శిష్యుల్లాగే ఉంటాం ఈ జ్ఞానం అంత గొప్పది అందుకని దేశం మిధ్య ప్రతి కారం కూడా మిధ్యే ఇప్పుడు అమెరికా మనం
(14:46) ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నాంఏడు 10 అయింది ఇప్పుడు అమెరికాలో కొన్ని చోట్ల పొద్దున్నఏడు 10 అవుతుంది కొన్ని చోట్ల ఉదయం 10 అవుతుంది కొన్ని చోట్ల ఇంకా తెల్లారదు రకరకాలుగా ఉంటుంది. మరి కాలం అంటే ఇక్కడ ఏడు ఇక్కడ నీకు రాత్రి ఏడ అయింది అక్కడ పొగలయింది కాలం విద్య వారికో కాలం మనకో కాలం ఇంకో రకంగా కూడా ఐన్స్టీన్ కాలంలోనే ఒక ప్రయోగం చేసి చూశారు దాని ద్వారా కూడా రుజువైంది ఇద్దరు కవలలు పుట్టారు అనుకోండి ఒక ప్రదేశంలో ఒక ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఒక పిల్లాడిని అక్కడే ఉంచండి ఇంకో పిల్లాడిని రాకెట్ వేగంతో అంతరిక్షంలోకి పంపించండి 20 ఏళ్ల
(15:22) వరకు తేకండి వాడికి అక్కడే అంతరిక్షంలోనే భోజనం స్నానం ఏం కావాలో అవి వాడు బ్రతకడానికి అవసరమైనవి ఏర్పాటు చేసి ఇప్పుడు జరుగుతున్నాయి ఇవాళ పత్రికలో చూశరు మీరు చంద్రుడి మీద అంగారకుడు మీద మనం ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారమ్మ భీమవరం వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు కోడి పందాలు ఆడకుండా ఉంటే బోడు డబ్బులు మిగులుతాయి జరుగుతున్నాయి ఇవాళ పత్రికలో వచ్చింది చంద్రుడి మీద గూడు అని వచ్చింది.
(15:48) అటువంటి చంద్రుడి మీద ఉండే వాతావరణానికి సమానమైన వాతావరణమే మన కాశ్మీర్ లద్దాక్ ప్రాంతంలో ఉంది కాబట్టి అప్పుడు అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు లద్దాక్ ప్రాంతంలో మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చంద్రుని మీద ఇంకొంచెం మైనస్ అంతకంటే ఉంది ఇంత ఇక్కడ మనం అభ్యాసం చేస్తే ఇక్కడ స్పేస్ వాక్ చేస్తే ముందు నడిస్తే ఇక్కడ ఏం తింటామో కనిపెడితే దాన్ని బట్టి అక్కడ కూడా తెలుసుకోవచ్చు కదా అని ఇప్పుడు చేస్తున్నారు మన ఇస్రో ఇండియన్ శాస్త్రవేత్తలే చేస్తున్నారు ఇవాళ పత్రికలో వచ్చింది చూసుకోండి మీరు అందుచేత ఈ కాలం అనేది ఉంది ఇప్పుడు ఈయన ఏం
(16:21) చెప్పాడంటే ఐన్స్టీన్ గాని ఇతర శాస్త్రవేత్తలు రోథర్ఫర్డ్ బ్రహ్మాండమైన శాస్త్రవేత్త ప్రపంచంలో సృష్టిలో ఉండే ద్రవ్యరాశి అంతా ఓ చోటికి చేర్చి ముద్ద చేస్తే క్రికెట్ బంతిగా మార్చి నా జేబులో పెట్టుకుంటాను అని చెప్పాడు అంతే ద్రవ్యరాశి అంతకంటే లేదు పదార్థం లేదు అంతకంటే ఉన్న పదార్థం బాగా విస్తృతంగా మధ్యలో ఖాళీ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఖాళీని నువ్వు చూడకపోవడం వల్ల కనబడుతుంది అంతకంటే లేదు.
(16:44) అందుకని కాలం మిధ్య అందుకని ఇక్కడ ఒక పిల్లాడిని ఇక్కడ అట్టేబెట్టి 20 ఏళ్ల పాటు ఒకడిని అంతరిక్షంలోకి పంపించామ అనుకోండి 20 ఏళ్ల తర్వాత వాడిని ఇక్కడికి తీసుకొచ్చావ అనుకోండి విచిత్రం ఏమిటో తెలుసా వీడికి 20 ఏళ్ళ వయసు వస్తుంది వీడికి నూనకు మీసాలు అన్ని ఉండనా నా పెళ్లి ఎప్పుడు అంటూ ఉంటాడు. వాడు నువ్వు అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు ఎందుకంటే అంతరిక్షంలో బరువు తగ్గిపోతుంది శరీరం పెరగదు అంతరిక్షంలో కాలం వేరు మనకి ఇక్కడ వంద ఏళ్ళు గడిస్తే అంతరిక్షంలో ఏడాది అవుతుంది మనకి సరిగ్గా పురాణాలు చెప్పిన మాట ఇది మనకి ఇక్కడ నెల
(17:17) గడిస్తే చంద్రలోకంలో ఒక రోజు అవుతుంది చంద్రలోకంలో ఒక రోజు అవుతుంది అందుకే చంద్రయాన్ట వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు ఆ రోవారో ఏదో కిందికి పంపించినప్పుడు ఇది 14 రోజులే పనిచేస్తుంది తర్వాత పని చేయదున్నారు ఎందుకంటే రాత్రి అవుతుంది అక్కడ 14 రోజులు పగలు 14 రోజులు చీకటి 14 కలిపితే 28 నక్షత్రాలు కలిపితే మొత్తం నెల ఒకటే కదా అందుకే చంద్రమామనసో జాతకః చంద్రుడికి వృద్ధి క్షేయాలు ఉంటాయి.
(17:42) అందుకే మనం పోయిన వాళ్ళకి మాసికాలు పెడతాం పోయిన ప్రతివాడు ముందు చంద్రలోకానికి వెళతాడు టికెట్ లేకుండానే పెడతాడు అక్కడ ఉంటాడు వాడికి ఏదైనా పెట్టింది అందాలి అంటే మనం ఇక్కడ నెలకోసారి పెడితే వాడికి అందుతుంది కచ్చితంగా ప్రతి రోజు అందుతుంది ఎందుకంటే వాడు మనకి ఇక్కడికి రోజుక ఒకసారి బాగా ఆకలి అవుతుంది వాడికి నెలకోసారి కానీ అవ్వదు అంతే లెక్క నెలకోసారి కానీ అవ్వదు అందుచేత ఈ అవ్వడం అవ్వకపోవడం ఆకలి అయితేనే నీకు అన్నం తింటాం లేకపోతే తినవు కదా నెల్లాళ్ళ పాటు నీకు ఆకలి లేదునుకో మీరు ఎప్పుడు తింటారుఅంటే నెలకో ఒకసారి అని చెప్పడు రోజుక ఒకసారి అంటాడు వాడికి నెల
(18:16) రోజు వాడికి అది నెల రోజు చంద్రమండలంలో లెక్కలు వేరు ఇంద్ర మండలంలో లెక్కలు వేరు దేవలోకాల్లో లెక్కలు అవి పురాణ పురాణాల లెక్కలు అనుకున్నాం మన చంద్రయాన్ట తో సహా రుజువయింది అంగారకుడి మీదకి మనిషి పెడితే ఇంకా బాగా రుజువవుతుంది పురాణాలు చెప్పినవన్నీ పరమ సత్యాలు అనే విషయం రుజువై తీరుతుంది అనుమానం ఏమ లేదు. మహర్షుడు తపస్శక్తి ద్వారా కనిపెట్టారు అంుచేత ఈ కవలలో ఒకడిని ఇక్కడ ఉంచి ఒకడిని పైకి పంపితే వాడిని తర్వాత 20 ఏళ్ల తర్వాత తీసుకొస్తే వాడు పసిపిల్లాగే ఉంటాడు వీడు ఎదిగిపోయాడు అక్కడ వాతావరణం కారణంగా వాడు ఎదిగాడు ఇక్కడ ఇక్కడ వాతావరణం కారణంగా వీడు
(18:50) ఎదిగాడు అక్కడ వాతావరణం కారణంగా వాడు ఎదగలేదు ఇద్దరు ఒకరోజే పుట్టారు మనం ఎందుకు ఈ కవలంతా ఒకలాగే ఉంటారు అనుకోండి ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందుచేత కాలం మిధ్య మనం నమ్మడానికి వీలు లేదు అమెరికాలో కాలం వేరు మన దగ్గర కాలం వేరు దుబాయిలో కాలం వేరు మన దగ్గర కాలం వేరు నీ కాలము అంటే నువ్వు భారతదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఉన్న కాలం నువ్వు చెబుతున్నావ్ అంతే లెక్క దేశం మిధ్య కాలం మిధ్య ఇప్పుడు ఇంకో మాట అండి పరిస్థితులు మిధ్య ఒకప్పుడు చైనాలో వన్ ఆర్ నన్ అన్నారు ఇప్పుడు మహిళలకు ఫోన్లు
(19:23) చేసి అమ్మ కనండి అమ్మ కనండి అంటున్నారు పరిస్థితులు అప్పటికప్పుడు మారిపోతాయి. ఇదివరకు ఒకప్పుడు మగపిల్లాడు పుట్టగానే మగ మహారాజు అమ్మ పుట్టని బిడ్డ మగమహారాజు మా అమ్మ కూడా అనేది పుట్టకూడని మగబిడ్డ పుట్టాడ ఆవిడ కడుపున ఐదుగురు పుట్టామ అందటి ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారు ఇత ఏడుగురు మొత్తం ఏడుగురు మొగపిల్లలు ఇద్దరిని కంది అందుకని ఆవిడ ఊళలో అందర రమణమ్మగారు మగపిల్లల తల్లి మొగపిల్లల తల్లి అంటున్నాడు ఇప్పుడు ఏమైందమ్మా మగపిల్లలు చాలా మంది ఉన్నారు మా అమ్మాయిలు దొరకట్లేదు.
(19:54) ఇప్పుడు మగపిల్లల తల్లికి పెద్ద విలువ ఏం లేదు ఆడపిల్ల తల్లి కొంచెం కొమ్ములు వస్తున్నాయి మధ్య నమఃశివాయ వీడు శాసిస్తున్నారు రకరకాలుగా ఎందుకని డిమాండ్ అంతకంటే ఏం లేదు ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు తక్కువ కాదు డిమాండ్ ఇదివరకు మగపిల్లల తల్లులు ఏ రకంగా పెత్తనం చేశారో ఇప్పుడు ఆడపిల్లలు తల్లులు చేస్తు వీళ్ళు చదువుకున్నారు వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు మా అమ్మాయి కాఫీ పెట్టదండి అన్నం ఉండదండి ఆర్డర్ పెడుతుందండి అన్నం ఉండదు నీకు ఇష్టమైతే చేసుకో లేకపోతే ఓకే చేసుకుంటున్నాడు వాడి గతి లేదు ఏం చేయమంటావు అక్కడ ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు ఎక్కడఉన్నారో ఆర్డర్
(20:25) పెట్టేవాళ్ళే గనీ పక చెప్పేస్తున్నారు మొహమాటలు మా అమ్మాయికి అవన్నీ రావండి అత్తగారికి సేవలు అవన్నీ మాకు కుదరవండి మీరు మనుషులని పెట్టుకోండి చెప్పేస్తున్నారమ్మా చచ్చినట్టు అంటున్నారు లేకపోతే పిల్లాడికి పెళ్లి అవ్వదు పరిస్థితులు మారాయా లేదా అందుచేత పరిస్థితులు మిధ్య 1200 ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు చూస్తున్నామా లేదా ఇదివరకు పెళ్లి చూపులు మా చిన్నతనంలో కూడా మాకు బాగా తెలుసండి అవునో కాదో మొగాడే చెప్పాలమ్మా ఆడది చెప్పడానికి కి వీలు లేదు పూర్వం అంతే పెళ్లి చూపులు అయితే మగపిల్లాడిని అమ్మయ్యా వాళ్ళు అవునంటే బాగుం వాళ్ళ అసలు
(20:58) అమ్మాయిని అడిగేవారు కాదు అడిగేవారు కాదు వాళ్ళు వెంటనే అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా ఉత్తరం రాసావు మీ అమ్మాయికి మాకు నచ్చింది ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే అమాం బాపతో ఆడపడుచు లాంచనాలు సహాపే ఇప్పించగలరు అది కుదిరితే ముహూర్తం పెట్టుకోవచ్చు అని కార్ రాసేవాడు అప్పుడు వెళ్ళేవారు అమ్మయ్యా వాళ్ళు రాశరు వాళ్ళ కోసం చూసేవారు తప్పితే అమ్మ నీకు అబ్బాయి నచ్చాడా అని అడగలేదమ్మా ఎవరిని మా ఇద్దరు రక్కాయల్ని కూడా మా నాన్నగారు అడగడం నేను చూడలే ఆయన ఇష్టం వచ్చినట్టే చేశారు వాళ్ళు అలాగే కాపురాలు చేశారు.
(21:29) ఇవాళ అడగకుండా మీరు పెళ్లి చేయండి ఏమవుతుందో పెళ్లి సమయానికి పెళ్లికూతురు ఉండదు నమఃశివాయ అదేమిటే ఇలా చేసామ అంటే నన్ను అడగలేదు కదా నిన్ను అడిగే పని నాకు లేదు వెళ్ళు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఎందుక ఇది పరిస్థితులు అంచేది పరిస్థితుల మిధ్య సృష్టికి కారణం మూడే టైం స్పేస్ అండ్ కాజేషన్ కాలం మిధ్య దేశం మిధ్య పరిస్థితులు మిధ్య మిధ్య అంటే ఒకటి గమనించండి దయచేసి లేదు అని కాదు నిత్యం మారిపోతూ ఉంటుందని అర్థం అర్థం నిత్యం మారిపోతూ ఉండేది ఉన్నట్టా లేనట్టా లేనట్టే లెక్క గడియారంలో నిమిషం గంటల ముల్లు ఉంది కనబడుతుంది ఎక్కడ ఉందంటే కూడా చెప్తావు
(22:08) నువ్వు నిమిషాల ముల్లు ఎక్కడ ఉందంటే కూడా చెప్తావు మిత్రమా కానీ సెకండ్ల ముల్లు ఎక్కడఉందో చెప్పండి ఎవరైనా కరెక్ట్ గా చెప్పాలి చెప్పలేదు నువ్వు చెప్పాలో అది నాలుగు సెకండ్లు దాటిపోయింది ఎలా చెప్తావ్ అంచే సెకండ్ల ముల్లు లేదా కనబడుతుంది ఇంత పొడుగు పైగా సెకండ్ల ముల్లు లేకపోతే నిమిషాల ముల్లు గంటల ముల్లు ఉండ ఉపయోగం లేదు అది తిరగబట్టే అది 60 60 రౌండ్లు వేసేసరికి నిమిషాల ముల్లు తిరుగుతుంది నిమిషాల ముల్లు 60 రౌండ్లు వేసేసరికి గంటల ముల్లు కదుతోంది శకల ముల్లు మీదే మొత్తం ఆధారపడింది ఆ శకల ముల్లు ఉన్నట్టా లేనట్టా కనబడుతుంటే ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు
(22:40) ఎక్కడుందో నువ్వు చెప్పలేవు కనబడుతున్నదాని చెప్పాలి కదా ఎక్కడఉందో ఎక్కడుందో చెప్పలేకపోతున్నావ అంటే లేనట్టే కదా అది నిరంతరం తిరుగుతోంది ఆ రకంగా జగత్తు నిరంతరం తిరుగుతోంది తిరుగుతుండడం అంటే సంస్కృతంలో భ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను భ్రమిస్తుంది సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తుంది భ్రమిస్తున్న భూమి మీద పరిభ్రమిస్తున్న భూమి మీద ఉన్న మనం భ్రమలో ఉండకపోతే నిజంలో ఎలా ఉంటామఅండి అర్థం లేకుండా అందుచేత సైన్స్ ద్వారా కూడా శంకరాచార్య చెప్పింది నిజం ఉన్నదంతా ఒక్కటే ఆ ఒక్కటే నువ్వు అది ఒక్కటి తెలుసుకోగలిగితే మనలో ఉండే రాగద్వేషాలు
(23:15) అన్నీ పోతాయి యస్మిన్ సర్వం యస్య సర్వం యత సర్వం యస్మాయదం యన సర్వం యద్ది సర్వం తత్సత్యం సముపాస్మహి అని చెప్పి ఇప్పుడు చెబుతున్నాడు అటువంటి సర్వం అంతా తెలిసిందంటే అంతా ఒక్కటే మరి అద్వైతాన్ని లోకం వ్యవహారాల్లో ఆచరించడం ఎలాగా ఉటి జ్ఞానం మనకు ఉంటే ఉపయోగం ఏముంది ఆచరించాలి కదా ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి యోగవాశిష్ట కర్త వశిష్టుడు ఏమంటున్నాడుఅంటే ఆచరించడంలో ఎప్పుడు రెండు విధానాలు ఉంటాయయ్యా భావాద్వైతం సమాశత్య సత్తాద్వైతమయాత్మకః భావా ద్వైతం సమాశత్య సత్తాద్వైతమయాత్మక కర్మాద్వైత మనాదృత్య ద్వైతాద్వైతమయోభవా
(24:05) అయోమయంగా ఉంటుంది వింటుంటే శ్లోకం కానీ ఏ పదానికి ఆ పదం విడగొడితే స్పష్టంగానే తెలుస్తుంది ఇంకా దీన్ని సులభం చేయడం కోసం తర్వాత ఇంకో మాట చెప్పారు భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకించన భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకించన అద్వైతం త్రిశులోకేషు నా అద్వైతం గురునాసః అని స్పష్టంగా చెప్పారు మనం వ్యవహారాలు చేసేటప్పుడు మనసులో అంతా ఒక్కటే అన్న భావనతో ఉండాలి బయటికి మాత్రం వాడు వేరు మనం వేరు అని ప్రవర్తించాలి లేకపోతే వ్యవహారం నడవదు ఇంత సభ మూడు రోజులు చెప్పాక రాజుగారు వారి కార్యదర్శి అందరూ వచ్చి అంతా ఒక్కటేనండి మేము ఇచ్చేది ఏముంది మీరు పుచ్చుకునేది
(24:49) ఏముంది నమఃశివాయ అంటే నేనేం చేయాలి మట్టి అయిపోమా అల్లా కుదరదండి అంటారు అంతా ఒక్కటైతే మీరు చెప్పుకోపోయాలని నన్ను పిలవడం అందుచేత వ్యవహారం నడవాలంటే దేనికి అది వేరే కానీ అంతా ఒక్కటే ఏమిటి వారికి దీని యందు ఒక ఆసక్తి లేకపోతే ఇంత వేదాంతాన్ని ఇంత జ్ఞానాన్ని ఇంత వైరాగ్యాన్ని ఈ ఊరి జనానికి ఉచితంగా అందించాలనే ఆసక్తి ఆ మహారాజుకి లేకపోతే ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ జరుగుతాయండి ఆయనకి నమస్కారం చేస్తున్నాను నేను ఇక్కడి నుంచి ఆయన సౌజన్యానికి ఇవేళ ఆయన గురించి ఒక మాట విన్నాను నాకు గుండె నిండిపోయి చెబుతున్నారమ్మో ఆయన సంస్థల్లో పని చేసే
(25:34) ఉద్యోగులందరికీ మొత్తం పిల్లల ఫీజులు అన్నీ ఆయనే కడుతున్నారటమ్మ ఎవరు ఎంప్లాయీస్ కట్టాల్సిన పనిలేదు. వారి దగ్గర ఉద్యోగులు చెప్పారు నాకు వారు చెప్పలేదు ఇంతవరకు ఇన్నేళ్లుగా మాకు అనుబంధం ఉంది వారు చెప్పల వారి దగ్గర ఉద్యోగులు చెప్పారు పాతికి లక్షలు సంవత్సరానికి వాడు ఒకటో తరగతి చదవని ఇంజనీరింగ్ చదవని ఏ కాలేజీలో చదవని మా ఉద్యోగి కొడుకు నేనే కడతాను తాత్కాలికంగా పని చేసేందుకు బీహార్ నుంచి బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు కూడా పిఎఫ్ లు ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
(26:08) నిజంగా మహారాజు అంటే మహారాజే నేను ముఖస్తుతి చేయడం లేదమ్మా అందుకే వచ్చాను నేను అందుకే వచ్చాను. ఆయన సౌజన్యానికి సంతోషించి ఇంతకాలంగా నేను వస్తున్నాను. పైగా నాకు అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మేము ఇంటికి మళ్ళీ హోటల్ కి వెళ్ళినప్పుడల్లా అనుకుంటూ ఆవిడ అంటుంది రాజుగారు ఏమిటండి అలా రెండు గంటలు కూర్చుని వింటున్నారు అలా వినే కార్యకర్త నేను ఈయన ఒక్కడినే చూశను ఇంతవరకు నేను చెప్పిన ఏ ప్రసంగం ఎవరైనా కోల్పోయారేమో కానీ ఆయన కోల్పోలేదు అన్ని పనులు మానేసి కూర్చోవడమే శివుడు ముందు నందీశ్వరుడిలాగే ఎవరు కూర్చోండి ఎక్కడెక్కడో తిరుగుతారు
(26:44) ఎక్కడెక్కడో తిరుగుతారు వాళ్ళకి కావల్సింది ఏమిటంటే గొప్ప కార్యక్రమం పట్టించారండి అండం కావాలి ఆ గొప్ప అక్కర్లేదు ఇక్కడ ఈ గొప్పలు ఆయనకి అక్కర్లేదు పెద్ద శ్రీకృష్ణదేవరాయలు చనిపోతే పెద్దన భార్యల కంటే ఎక్కువగా ఏడిచాడు కృష్ణదేవరాయలు పోయాడు కృష్ణదేవరాయులు పోయాడు కృష్ణరాజులతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్చవంబవో నేను బాధపడ్డాడు అనసాని పెద్దన కృష్ణరాయులు పోయినప్పుడే నా ప్రాణం కూడా పోవలసింది జీవత్చవంలో బతుకున్నా అంటే ఒకాయనకు అనుమానం వచ్చి ఏమిటయ్యా పెద్దన్నగారు ఓవర్యక్షన్ చేస్తున్నావా వాళ్ళ భార్యలు కూడా ఏడవలేదయ్యా అంత బాగా నువ్వు ఎందుకు
(27:18) అడుగుతున్నావ్ నీకు ఏం తెలుసయ్యా మహారాజులు దొరుకుతారు అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు దొరుకుతారు కూర్చుని వినే శ్రోత ఎక్కడ దొరుకుతాడయ్యా అన్నాడు ఆయన కవికి కావలసింది శ్రోత ఆ కవిత్వాన్ని ఆస్వాదించడం ఊరికే బొమ్మలా వినడం కాదు ఆస్వాదించి స్పందించేవాడు కావాలి ఎవ్వరు స్పందించకుండా అంతా బొమ్మరాళ్ళలా ఉంటే ఏం చెప్తామో అమ్మ ఇక్కడ అందుచేతనే మీరు అంతా ఒకటే అంతా ఒక్కటైనా చప్పట్లు కొట్టడం మానేసి దెబ్బరొట్టు మొహాలు వేసుకుని అలాగే కూర్చున్నారు అనుకో ఒక గంట అయ్యేసరికి నాకు విసుగు వస్తుంది వీళ్ళకి అక్కర్లేదు స్పందించాలి కానీ అదే లోపాధికారి ఆ స్పందన నేను
(27:54) ఆశించకూడదు అదే అద్వైతం అదే అద్వైతం మీరు స్పందించాలి నేను ఆశించకూడదు వారు ఇవ్వాలి పారితోషం నేను ఆశించకూడదు అంతే లెక్క ఇచ్చింది పుచ్చుకోవాలి అప్పుడు బానే ఉంటుంది వ్యవహారం నడవాలి కదా ఇదే చెబుతున్నాడు ఇక్కడ భావాద్వైతం సమాశత్య భావంలో ఎప్పుడు అద్వైతమే ఉంచుకో అంతా ఒక్కటే అంతా ఒక్కటే సత్తా అద్వైతమయాత్మక నీ ఎగ్జిస్టెన్స్ నీ ఉనికి కూడా అద్వైతంతోనే పెట్టుకో అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంత లోపల భావం అంతా అదే కానీ కర్మాద్వైతమనాదృత్య పనిలో ఎప్పుడు అద్వైతం వద్దు కొంపలు అడ్డుకుపోతాయి కొడుకు కొడుకే తండ్రి తండ్రి తల్లి కూతురు మీద కోపం వచ్చిందనుకో
(28:38) ఏటా బుద్ధి లేకుండా ఈ పని అనొచ్చు కూతురికి తల్లి మీద కోపం వచ్చిందనుకో ఏటమ్మా బుద్ధి లేకుండా అనకూడదమ్మ ఏమ్మా మతి లేకుండా ఉండాయి ఏంటి ఈ పనులు పెద్దదానివి ఇది అనాలి మరి నిజానికి మతి అంటే బుద్ధే మీరు శబ్ద మంజలు చూస్తే ఇకారాంతః స్త్రీలింగహ మతి శబ్దః బుద్ధి అని ఉంటుంది. కానీ తల్లి కూతుర్ని మందలించేటప్పుడు బుద్ధి లేకుండా అనొచ్చు కూతురు తల్లి నీకు ఏమైనా చెప్పవలసి వస్తే ఏమిటమ్మా అని కొంచెం మర్యాద గాని మతి లేకుండా ఏమిటమ్మా నువ్వు పెద్దదానివి అందుకే ఒక చోట కూర్చోమంటే కూర్చోవట్లేదు నువ్వు అన్నిటిలో వేలాడుతున్నావ్ ఏంటిది అని మతి లేకుండా బుద్ధి లేకుండా నాకు
(29:12) బుద్ధి నువ్వు చెప్తావే అంటుంది వెంటనే మతి అంటే బుద్ధి అనే అర్థమేనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని మందలించేటప్పుడు లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు శబ్ద ప్రయోగంలో తేడా ఉందా లేదా ఈ శబ్ద ప్రయోగంలో తేడా ద్వైతం బుద్ధి లేకపోవడం అద్వైతం లేదు ఇద్దరికీ లేదు లేదు కాబట్టే అన్నారు అక్కడ ఆ విషయాన్ని మనం చెప్పడంలో తేడా ఉండాలి కచ్చితంగా అందుచేత వ్యవహారంలో ఎప్పుడూ తేడా తప్పదు కర్మాద్వైతమనాదృశ్య కర్మలో ఎప్పుడ అద్వైతం పనికి రాదండి ఎవరు వినేవాళ్ళ వారు వింటూ ఉండాలి చెప్పేవాళ్ళు చెబుతూ ఉండాలి అక్కడ ఆయన ఉన్నాడు ఈ
(29:50) రికార్డు చేసే అని ఆయన ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు యోగ వాశిష్టం చెప్పాను ఖుషి నువ్వు యోగ వాశిష్టం రచయిత ఎవరు అంటే సార్ నా పని అనేది కాదు సార్ అంటాడంట ఇక్కడ ఆయన వినడం ఆయన పని కాదు. ఈ రికార్డింగ్ సరిగ్గా చూడడమే ఆయన పని అందుచేత వ్యవహారంలో ఎప్పుడూ అద్వైతం పనికి రాదు కర్మలో ద్వైతమే అందుకే మనం భగవదారాధన ద్వైత భావనతోనే చేయాలి.
(30:12) శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని మనం నమస్కారం చేస్తున్నాం అంటే కృష్ణుడు దేవుడు అపరిమితమైన దేవుడు మనం పరిమితమైన జీవుడు దాసోహం అని శరణ శరణ వేడాలి అంతే అక్కడ నువ్వు నేను ఒకటేనయ్యా అంటే ఇంకేముంది ఇక్కడ ఆయన 16 వేల మంది చేసుకోండి నువ్వు 16 మందిని చేసుకో అలా కుదరదు ఆంజనేయుడు సీతారామాంజనేయ సంవాదంలో చెబుతాడు జీవ బుద్ధ్యాత్వమిత్వదీయాంశః జీవ బుధ్యాత్వదీయాంశః దేహ బుద్య దేహ బుద్ధ్యాస్చ దాసోహం దేహ బుద్ధ్యాచ దాసోహం ఆత్మ బుద్ధ్యాత్వమేవాహం నసంసయహ నసంసయహ దేహ బుద్ధితో చూస్తే రామచంద్ర నువ్వు యజమానివి నేను దాసుడిని
(30:57) జీవుడు అనే బుద్ధితో చూస్తే నేను జీవుడిని నువ్వు దేవుడివి కానీ ఆత్మ బుద్ధితో చూస్తే నీవే నేను నేనే నీవు నీకు నమస్కారం అన్నాడు అది సీతారామాంజనేయ సంవాదం సారాంశంలో ఆంజనేయుడు సీతాదేవి ద్వారా వేదాంతం నేర్చుకొని చివరిలో చెబుతాడు ఆ మాట ఆత్మ బుద్ధ్యాత్వమేవాహం రామచంద్ర నమోస్తుతి అంటాడు ఆత్మ బుద్ధితో చూస్తే నేను ఒకటే కానీ లోక వ్యవహారంలో ఆత్మ బుద్ధి పనికి రాదండి దేహ బుద్ధి ఉండాలి మనం ఇంకో దేహంతో మాట్లాడుతున్నాం మనం ఇంకో దేహంతో మాట్లాడుతున్నాం తల్లి పెద్దావిడ ఉంది అక్కడ ఆవిడ చలితో బాధపడుతుంది చలికాలం కదా ఒరేయ్ అబ్బాయి ఏమిటో లేవలేరా
(31:33) చలి వేస్తుంది అంటే మనం రగ్గు తీసి కప్పాలి అమ్మ చలి వేడి అన్ని ఒకటేనమ్మా అద్వైతం అంటే ప్రాణం పోతుంది ఆవిడికి అదేంటిది ఎక్కడ చెప్తావ్ వేదాంతం ఇక్కడ చలి వేడి ఒకటే అంటావ్ ముసరావిడు తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే కొడుకు కాబట్టి కోడలు కాబట్టి నువ్వు లేచి ఆ రగ్గు తెచ్చి ఆవిడకి కప్పడం నీ బాధ్యత నువ్వు చేయదు నీకు అక్కర్లేకపోతే మానయి నీ నాకు అక్కర్లేదమ్మా నీ నీకు 20 ఏళ్ళు ఆవిడకి 60 ఏళ్ళు తేడా లేదండి ఇక్కడ ఆవిడ చెప్పింది చేయాలి అక్కడ అద్వైతం చెప్తే అంతా ఒక్కటేనమ్మా సీతోష్ణాలు తట్టుకోవాలని గరికిపాటి వారు చెప్ప గరికిపాటి వారు కూడా
(32:05) తట్టుకోరు రఘుక అప్పుకుంటాడు రగ్గు కప్పుకోని కూర్చుంటే బిక చచ్చిపోతాం ఇక్కడ ఆ తట్టుకోవడం అనేది ఏంటంటే పరిమితి ఉంటుంది దానికి కూడా ప్రతిదానికి ఇంకా కాస్త చలియగానే కంగారుపడి కాస్త వేడికి కంగారుపడి చేయకూడదు వేసి పెట్టుకోవచ్చమ్మ 24 లో పెట్టుకోవాలి 18 లో పెట్టేస్తున్నారు ఏకంగా ఏమైపోతారు 24 లో పెట్టుకోవాలి తగ్గకూడదు పెంచక్కల ఒక అలవాటుగా ఉంటుంది అది ఇక రూమ్ టెంపరేచర్ కూడా 24 సుమారుగా ఉంటుంది పర్వాలేదు అది అలవాటు పడాలి నువ్వు 18 16 పెట్టి పైగా పసిపిల్లలు ఉండే చోట పెడుతున్నారు అలాగా వాళ్ళకి అవయవాలు ఏమి పని చేయవమ్మా చెవులు
(32:39) వినపడవు కళ్ళు కనపడవు అన్ని చచ్చుపడిపోతాయి మంచు మంచు మంచులో ఉంటున్నారు వాళ్ళు ఏసలు పసిపిల్లలు ఉన్న చోటో ఏసీ ఎప్పుడు 24 తగ్గనియకూడదు. 25 26 ఉన్నా మంచిది ఇది అలవాటు అందుకని దాని ప్రకారం నువ్వు చేసుకోవాలయ్యా అందుచేత అన్నిటిలోనూ అద్వైతం అద్వైతం అని చెప్పేసి చేసిన బాకీలు ఎవడైనా అడిగాడనుకో ఇచ్చేవారు ఎవరు పుచ్చుకునే వారు ఎవరు అంతా ఒకటే అంటే కుదురుతుందా బాకీ పుచ్చుకున్నప్పుడు లేదా ఇది బాకీ తీర్చాల్సిందే అంుచేత ఋషి చాలా స్పష్టంగానే చెప్పాడు యోగ వాశిష్ట కర్త వశిష్ట మహర్షి మనకు స్పష్టంగానే చెప్పాడు భావాద్వైతం నీ మనసులో అద్వైతం పెట్టుకో క్రియలో మాత్రం
(33:19) ద్వైతమే ఉండాలి కచ్చితంగా లేకపోతే ప్రపంచంలో ఏ వ్యవహారము నడవదు కర్మాద్రవితమనాదృత్య ద్వైతాద్వైతమయోభవ ఈ రకంగా జీవితంలో ఎప్పుడు ద్వైత భావనతో ఉండాలో ఎప్పుడు అద్వైత భావనతో ఉండాలో నేర్చుకోవయ్యా అన్నాడు.

No comments:

Post a Comment