Saturday, May 16, 2026

సజీవ రూపంలో ఉన్న నరసింహ స్వామి?తెలంగాణలోని షాకింగ్ ఆలయ రహస్యం!😱#shorts #youtubeshorts #viral #reels

సజీవ రూపంలో ఉన్న నరసింహ స్వామి?తెలంగాణలోని షాకింగ్ ఆలయ రహస్యం!😱#shorts #youtubeshorts #viral #reels

Author Name:ANCIENT INDIA

Youtube Channel Url:https://www.youtube.com/@ancientindiastorieshub

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aTVetFU3ETg



Transcript:
(00:00) తెలంగాణలోని ఒక ఆలయంలో స్వామి విగ్రహం కాదని నిజరూపంలో ఉంటారని మీకు తెలుసా మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కానీ ఒక విగ్రహానికి గాయమైతే రక్తం రావడం విగ్రహాన్ని తాగితే మనిషి శరీరంలా మెత్తగా ఉండడం ఎక్కడైనా చూశారా? [సంగీతం] అవును మీరు విన్నది నిజమే సైంటిస్టులను సైతం దశాబ్దాలుగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ సజీవ విగ్రహం ఎక్కడుంది? [సంగీతం] ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాం.
(00:28) తెలంగాణ ములుగు జిల్లా మంగపేట మండలంలోని దట్టమైన అడవుల మధ్య సుమారు 4వేల ఏళ్ల చరిత్ర కలిగిన హిమాచల పర్వతంపై వెలిసిన మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం కొండపై చాలా ఎత్తులో ప్రకృతి ఒడిలో ఉంటుంది. ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిసారని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని అత్యంత పెద్ద వింత ఏమిటంటే ఇక్కడ 10 అడుగుల మూలవిరాట విగ్రహం రాతితో చేసినట్లు ఉండదు.
(00:51) సాధారణంగా దేవుడి విగ్రహాలు కఠినంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని తాగితే మనిషి చర్మంలా మెత్తగా స్పాంజీలా అనిపిస్తుంది. మనం వేలుతో విగ్రహాన్ని నొక్కితే అక్కడ గుంత పడుతుంది. వేలు తీయగానే మళ్ళీ యదా స్థానానికి వచ్చేస్తుంది. [సంగీతం] వినడానికి నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇది నిజం అంతేకాదు స్వామి వారి [సంగీతం] నాభి అంటే బొడ్డు భాగం నుండి నిరంతరం రక్తం వంటి ఎర్రటి ద్రవం స్్రవిస్తూ ఉంటుంది.
(01:13) అందుకే పూజారులు గాయానికి మందు పూసినట్లుగా స్వామి వారి నాభికి ఎప్పుడు గంధం పూస్తూ ఉంటారు. స్వామి వారి చాతి భాగం పై పువ్వులు లేదా తులసి దళాలు పెట్టి నొక్కితే అవి విగ్రహం లోపలికి వెళ్లిపోతాయని మళ్ళీ వెనక్కి వస్తాయని భక్తులు చెబుతుంటారు. విగ్రహం దగ్గరికి వెళ్తే స్వామి వారు శ్వాస తీసుకుంటున్నట్టుగా చిన్నపాటి ప్రకంపనలు కూడా అనుభవం అవుతాయి.
(01:34) కొంతమంది భక్తులు మరియు పూజారులు స్వామి వారి వక్షస్థలంపై చిన్నపాటి వెంట్రుకలు కూడా ఉన్నాయని [సంగీతం] ఇది విగ్రహం కాదు ఒక సజీవ శరీరం అని పేర్కొంటారు. అయితే ఈ విగ్రహం వెనుక ఉన్న చరిత్ర అంతకంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పురాణాల ప్రకారం నరసింహ స్వామి హిరణ్య కశుపుడిని సంహరించిన తర్వాత కూడా అదే ఉగ్ర రూపంతో ఈ గుహలో వెలిసాడని ఆయన కోపాన్ని [సంగీతం] తగ్గించడానికి అగస్త్య మహాముని స్వామి వారి వక్షస్థలంలో మహాలక్ష్మిని ప్రతిష్టించాడని చెప్తారు.
(02:00) రామాయణ కాలంలో రావణుడు ఈ ప్రాంతాన్ని తన సోదరి సోర్పణకు బహుమతిగా ఇచ్చాడట. రాముడు ఇక్కడే [సంగీతం] 14 వేల మంది రాక్షసులను సంహరించాడు అని చెప్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే చింతామణి అనే జలపాతం ఉంది. ఈ నీరు కొండల్లోని వందలాది ఔషధ మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ రావడం [సంగీతం] వల్ల దీనికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. విశేషం ఏంటంటే ఈ నీరు ఎన్ని రోజులైనా సరే అసలు పాడవ్వదు.
(02:24) శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో పరిశోధనలు చేసిన ఖచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. [సంగీతం] సైన్స్ కందని ఒక అద్భుతమైన దైవ రహస్యం ఈ ఆలయం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు సాయంత్రం 5దు గంటల లోపు వెళ్ళాలి. రాత్రిపూట స్వామి వారు అడవిలో సంచరిస్తారని ఒక నమ్మకం. అందుకే ఆ తర్వాత ఎవరిని అక్కడ ఉండనివ్వరు. అయితే ఇది [సంగీతం] దైవశక్తి లేక ఇంకా సైన్స్ కనుగొనలేని ఒక మిక్స్టరీనా మీ అభిప్రాయాన్ని కామెంట్ [సంగీతం] చేయండి.
(02:49) మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఏన్షయంట్ ఇండియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై నరసింహ

No comments:

Post a Comment